SP Charan Exclusive Interview | NTV Entertainment

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • Watch SP Charan Exclusive Interview | NTV Entertainment
    For more latest updates on news :
    ► Subscribe to NTV Entertainment Channel: goo.gl/w3mQHf
    ► Like us on Facebook: / ntvteluguent
    ► Follow us on Twitter At : / ntvteluguent

Komentáře • 138

  • @satyanarayanathallapaka6933

    Excellent sp charan sir.i am your fan. I am listening swarabhisekham songs only your songs

  • @sandeepm3499
    @sandeepm3499 Před 2 lety +6

    Super charangaru👌👌👌👌👌👌

  • @bangarumokshithasri9571
    @bangarumokshithasri9571 Před 2 lety +9

    Spb charan sir smile super 👌👌👌👌👌👌👌

  • @ladduswathi3939
    @ladduswathi3939 Před 3 lety +8

    I love u charan sir

  • @nangunurivaishnavi1003
    @nangunurivaishnavi1003 Před 3 lety +13

    Super sir 👏👏 U r really very great singer sir 😇👌👌Huge fan of u sir 😍U r very Pratical person sir

  • @rajithavinny2461
    @rajithavinny2461 Před 2 lety +7

    Charan garu.. Very mestured person..

  • @neelimamorris7909
    @neelimamorris7909 Před 2 lety +6

    Refined talk Charon garu... really you are a great pride to your father and family..

  • @krsmanyam1952
    @krsmanyam1952 Před 3 lety +13

    Excellent interview 👏 SP Charan did it in a very matured manner. My congratulations and best wishes to him.👍👍💐💐

  • @lakshmimadgula3106
    @lakshmimadgula3106 Před 3 lety +47

    పాడుతూ తీయగా లో శైలజ గారు చరణ్ గారు వుంటేనే నిండుదనం, వారి ఇద్దరి ఆధ్వర్యాన పాడుతాతీయగా జరగాలని కోరు కోంటున్నాము

  • @sailus8203
    @sailus8203 Před 3 lety +23

    Mee Style,
    Mee Smile,
    Mee Voice... Super CHARAN garu.
    👌👌👌👌👌👌👌

  • @sailus8203
    @sailus8203 Před 3 lety +13

    You are Multi talented Person CHARAN garu.

  • @varalakshmichitta4054
    @varalakshmichitta4054 Před 3 lety +12

    Wow charan so matured.and ambitions are awesome.

  • @chaithu9
    @chaithu9 Před 3 lety +8

    నమస్కారం చరణ్ సార్...
    గాన గంధర్వ, S.P.B గారి గురించి మీరు చెప్పిన మాటలు వింటుంటే మా కళ్ళలో నీళ్ళు తిరిగాయి.ఆ మహానుభావుని వలె మీరు కూడా సంగీత సరస్వతి ముద్దు బిడ్డ కావాలని మా ఆశ.
    మా బాబు సాయి కుమార్ మీ నాన్న గారి పాడుతా... తీయగా...లో పాల్గొన్నారు.
    ఆ సమయంలో ఆ సంగీత సరస్వతి పుత్రుడైన బాలు గారి పాదాలకు మేము పాదాభివందనం చేసే మహత్తర భాగ్యం పొందాము. ప్రతి సంగీతపు స్వరంలో బాలు గారు ఉన్నారు... ఉంటారు...ఎప్పటికీ...
    చాలా కృతజ్ఞతలు చరణ్ సార్....

  • @rameshsarma6183
    @rameshsarma6183 Před 3 lety +5

    ఈ రోజు గాన గంధర్వుడు, మన అందరి గుండెల్లో గూడుకట్టుకున్న మన ఆరాధ్య గాయకుడు, పద్మభూషణ్ శ్రీ S. P. బాల సుబ్రహ్మణ్యం గారి 75 వ పుట్టినరోజు.
    ఈ సందర్భంగా ఆయన గురించి ఒక పాట రాద్దామనుకుని మొదలు పెడితే ఆయన గొప్పతనం గురించి రెండు మూడు చరణాల్లో పాట రాయాలనుకోవటం అసంభవమని రెండోసారి తెలిసిపోయింది. ఇంతకుముందు బాలూ గారు శివైక్యం పొందినపుడు ఇలాగే ఆయన గురించి పాట రాయాలని ప్రయత్నిస్తే అది సుదీర్ఘ కవితై కూర్చుంది. ఇప్పుడూ అలాగే జరిగింది.
    బాలూ గారి పుట్టినరోజు (జూన్ 4) సందర్భంగా నేను రాసిన ఈ కవిత బాలూ గారి అభిమానులందరికీ అంకితమిస్తున్నాను.
    * * * * *
    🙏 బాలూ మాట! బాలూ పాట! 🙏
    (బాలూ గారి 75 వ పుట్టినరోజు సందర్భంగా నేను వ్రాసిన కవిత)
    * * * * *
    స్వర వరపుత్రా..ఈశ్వర వర పుత్రా!
    బాలూ! బాలూ! బాలూ!
    సరస్వతి పుత్రా..అద్భుత గాత్రా!
    బాలూ! బాలూ! బాలూ!
    అందరి ఆరాధ్యుడా!పండితారాధ్యుడా!
    గంధర్వ గాత్రుడా! గానకళా ప్రవీణుడా!
    బాలూ! బాలూ! బాలూ!
    నువ్వు పుట్టినరోజు దేశానికి పండుగరోజు!
    నువ్వు దూరమైన రోజు
    స్వరం సర్వం ఆగిపోయినరోజు!
    స్వరం నరం తెగిపోయినరోజు!
    ఏమిచ్చి నీరుణం మేము తీర్చుకోగలం?
    అందుకో అంజలి!రుధిర భాష్పాంజలి!
    సజలనేత్ర విగతగాత్ర అశ్రుతాంజలి!
    మా అందరి గుండెల్లో నీస్థానం పదిలం!
    మా అందరి వీనుల్లో నీగానం పదిలం!
    ఈ యుగపురుషుడవు నీవు నిజం! నిజం!
    యుగయుగాలకూ నీ గానం అమరం!
    రసజగతికి నీగానం మధురాతి మధురం!
    తీర్చలేరు ఎవరూ నీవులేని లోటు ఎపుడూ!
    పూడ్చలేరు నీస్థానం ఎవరూ ఏనాడూ!
    మాగుండెల్లో నీస్థానం అమరం!
    మా ప్రతి శ్వాసలో..ప్రతి ధ్యాసలో..
    మా ప్రతిఊసులో..మా ఉఛ్వాసలో
    మా నరనరాన నర్తించే
    నీ సప్తస్వర సరాగఝరులు!
    మా గుండెనిండ చెరిగిపోని
    నీ పాటలన్ని మధురం!
    నీ రూపమెపుడు అమరం!
    నీ గానమెపుడు మరువం!
    అమరుడవయ్యా!ఘనచరితుడవయ్యా!
    బాలూ! బాలూ! బాలూ!
    నీ పేరు వింటేనే మరి చాలు!
    విరియును స్వర పారిజాతాలు!
    కురియును మధుర తేనెరసాలు!
    అందుకో అఖిలాంధ్ర ప్రజల అశ్రుతాంజలులు!
    * * * * *
    రచన:
    భారతుల రమేష్ శర్మ
    గుంటూరు
    E mail : bssrsarma@g mail.com.

  • @bangaloremathematicalinsti5351

    Charan sir you are no less than your dad....I respect your singing and your attitude....You will surely rock :)

  • @madhaviboddikuru6688
    @madhaviboddikuru6688 Před 3 lety +24

    Now a days spcharan became junior balugaru for me.yeda pitru tada putra very nice person like his father. Great persons both people.

  • @juturukalavathi6274
    @juturukalavathi6274 Před 3 lety +5

    చరణ్ సర్ మీరు మాట్లాడుతుంటే నాన్నగారు మాట్లాడినట్టే ఉంది. మిమ్మల్ని చూస్తున్నా మీరు మాట్లాడుతున్న, పాట పాడిన నిజంగా బాలు గారే, వినిపిస్తున్నారు, కనిపిస్తున్నారు..సర్... మధ్య మధ్య లో మీరు నాన్నగారు అని చెప్తుంటే నిజంగా spb సర్ ని గుర్తు చేస్తున్నారు మరో మారు. ఎందుకంటే అంత వరకు బాలు గారే మాట్లాడుతున్నారేమో అనిపిస్తోంది సర్...మీకు దేవుడు ఆశీస్సులతో పాటు, బాలు సర్ ఆశీస్సులు కూడా ఎప్పుడూ తోడుగా ఉంటాయి సర్. బాలు సర్ లేనిలోటు మీ కుటుంబానికి కళామతల్లి కి కూడా ఎప్పటికీ తీరనిదే, కానీ.. కానీ కొంతైనా తీరేందుకు మీరు పాటలు పాడటం ఒకటే సరైనది సర్.. ప్లీస్ మాకోసం మీరు తెలుగు లో పాటలు పాడుతారని ఆశిస్తూ, అర్థిస్తున్నాము సర్...🙏🙏🙏🙏👍👍👍👍🤝🤝🤝🤝🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐

  • @sailus8203
    @sailus8203 Před 3 lety +8

    You are Soooooo Smart.
    You are Soooooo Cute.
    You are Soooooo Handsome.
    💓 CHARAN garu 💓
    💓💓💓

  • @vijayaprasad4500
    @vijayaprasad4500 Před 3 lety +10

    Charan garu speaking true words 👍🏻👍🏻👍🏻please requesting to all music directors give chances to charan we wanted to listen Balu sir in his voice

  • @sureshmannaru3033
    @sureshmannaru3033 Před 3 lety +6

    ♥️SPB, charan

  • @radhamani8217
    @radhamani8217 Před 2 lety +3

    All the best 👍👍👍🌹

  • @namrathaballa9181
    @namrathaballa9181 Před 3 lety +15

    Thank q sir thank q soooo much charan Garu Paadutha thiyaga promo lo mimalni chusi chaala Anandam ga anipinchindhi andaru korukunna korika idhi

  • @gladrk100
    @gladrk100 Před 3 lety +14

    Very nice interview. Super speech. Just seeing our music God in you, humble . Detailed vision. Your voice is very very sweet. Yes your voice is replica of our great legend SPB. All the best Spb Charan.

  • @abidam2008
    @abidam2008 Před 3 lety +5

    Cute Charan

  • @goldenthreshold6088
    @goldenthreshold6088 Před 3 lety +13

    Very genuine heartfelt feelings and true words by Charan.

  • @AnuRadha-fm7sz
    @AnuRadha-fm7sz Před 3 lety +4

    Super cute charan garu chala manchi matalu chepparu

  • @syamalas3527
    @syamalas3527 Před 3 lety +6

    Charan I like the truthfulness wish u good luck telugu vaalu kuuda encourage cheyalee u are like daddy

  • @madhaviboddikuru6688
    @madhaviboddikuru6688 Před 3 lety +19

    Mi interview chusaka multitalented person enni rojulu veluguloki raaledu emi
    Abba anipistundi.

  • @vulliprasuna7045
    @vulliprasuna7045 Před 3 lety +5

    Super speech great words charan garu

  • @abinayajayalakshmi
    @abinayajayalakshmi Před 3 lety +42

    I have become fan of Charan sir these days that even though I don't know telugu trying to understand this interview 😂

    • @smile_explode
      @smile_explode Před 3 lety +4

      Same here😌🙌

    • @akilamarimuthu6557
      @akilamarimuthu6557 Před 3 lety +3

      Saran thambi vungalukku nallamana thairiyathai anda iraivan kodukkomal povana nangaellam Namma spb sir familikkaga admarthama vendikkirom ammavai ball parthukonga.

    • @akilamarimuthu6557
      @akilamarimuthu6557 Před 3 lety +5

      Ammavai nalla parthukonga

  • @anuvegcooking9865
    @anuvegcooking9865 Před 3 lety +4

    నిజంగా నిజం అసలు ఆ పాటలు చాలా హిట్, పాడుకునే వాళ్ళం ఇష్టంగా ఎన్నోసార్లు , విన్నప్పుడు ఆ రోజు అంతా హం చేసే వాళ్లం బాగా పాటలు వచ్చేవాళ్లలాగా.☺️. వినేదే కానీ.. ఇంత మాధుర్యంగా పాడింది ఎస్పీచరణ్ అదీ బాలు గారి అబ్బాయి అని ఈ మధ్య తెలిసి అవాక్కయ్యా. మాధ్యమం ద్వారా తక్కువ అప్పుడు తెలిసేది కాదు.

  • @anuradhasreeram6661
    @anuradhasreeram6661 Před 3 lety +12

    Charan Garu, pls continue to sing, we can remember spb Garu n his legacy only through you, you perhaps don't know your own singing talent it's amazing !

  • @smile_explode
    @smile_explode Před 3 lety +16

    0:48 Thana Roopam Goppadi Kadanta - one of my fav telugu song of Charan sir ❤️❤️

  • @spb_charan_theinspirer4067
    @spb_charan_theinspirer4067 Před 3 lety +17

    I don't understand Telugu. But I love listening to you Sir, any languages ❤️ Charan Sir⚡🔥❤️ Stay Strong & blessed always 💫

  • @smile_explode
    @smile_explode Před 3 lety +24

    18:16 Charan sir sings Ekkada Ekkada , Ganga, Nenu Nenuga Lene,Cheppana Prema,Mellaga Karagani ❤️

  • @sridevisrinivas7804
    @sridevisrinivas7804 Před 3 lety +5

    Charan junior Balulage vunnaru, aa spoken skills itchasaru, malli SP gari voice vinipinchadu, ayana matalu vintunte teena taginatlu vuntundi,malli sp ni chusinatle vundi voice, ekkadiki pothayi gunalu, Charan ni encourage chesthe music directors malli SPgaru vachestharu,public kuda ayana khavali, charan very nice communication skills, teyaga cheppadu, all the best charan

  • @harifflovertatikonda2895
    @harifflovertatikonda2895 Před 3 lety +10

    Charan garu mee voiclone balugaru maku bratuke unaru thank you sir

  • @sajidashaik3413
    @sajidashaik3413 Před 3 lety +4

    Charan Gary miru👌👌👌👌♥️♥️sir

  • @banyantree211
    @banyantree211 Před 3 lety +6

    U r equaly good like ur dad god blessu

  • @dhanalakshmilakshmi1959
    @dhanalakshmilakshmi1959 Před 3 lety +27

    దయచేసి చరణ్ గారికి బాలు గా అవకాశాలు ఇవ్వండి.

  • @vijayalaxmi50
    @vijayalaxmi50 Před 3 lety +5

    Sweet voice charan meeru paduthu vundali

  • @ananthalakshmi5232
    @ananthalakshmi5232 Před 3 lety +4

    Charan anna miru bavundali and miru balu Garu antha singer avvali and miru mi family antha bavundali 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @SKLMAP
    @SKLMAP Před 3 lety +10

    May you grow strength to strength, dear Charan Garu!

  • @kanagarlamanju6944
    @kanagarlamanju6944 Před 3 lety +10

    I thought all these songs were sung by SPB sir...Great talent...

  • @rajeshwarik4035
    @rajeshwarik4035 Před 2 lety +2

    Yur voice ganaamirutham sweet voice,didnot identifysame tou then father. God bless u.

  • @princeprasad6341
    @princeprasad6341 Před 3 lety +7

    Saaaaaame voice proud to be Telugu 😍🥰

  • @shanezsk169
    @shanezsk169 Před 3 měsíci +2

    I love you sp charan Sir ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @vijayalaxmi50
    @vijayalaxmi50 Před 3 lety +4

    Charan garu mee father place ni meerey fill cheyyagalaru meeru patalu baga baga padataru meeku manchi voice vundi mee nanna gari korika neraverchandi prekshakuluga memu santhoshistamu

  • @msp8171
    @msp8171 Před 3 lety +4

    మా బాలు గారిని మీలో చూడాలి అనుకుంటున్నాం చరణ్ సర్ దయచేసి మీరు పాడుతతీయగ ప్రోగ్రాముకు రావలి చరణ్ గారు, అలాగే స్వరాభిషేకం ప్రోగ్రామ్ కి రావాలి సర్. మా 🎵🎶🎤 బాలు 🎤🎶🎵గారిని మరువలేక పోతున్నాము🙏🙏🙏🙏🙏

  • @chaitu2805
    @chaitu2805 Před 3 lety +6

    Meru padithe mee nanagaru padinatte undhi

  • @chiranjeeviraavi7153
    @chiranjeeviraavi7153 Před 3 lety +4

    Anthaa nannagari voice, balu gaaru padinatlugaa undi

  • @sailus8203
    @sailus8203 Před 3 lety +5

    CHARAN garu mimmalni chusthunte nenu nenuga lenandi.
    Idi naa Favourite song CHARAN garu.

  • @nagamallibanavath2598
    @nagamallibanavath2598 Před 3 lety +8

    Hi charan 😄
    You should come to Telugu industry please
    I wish ,Telugu industry should support
    Entiallah

  • @chaithu9
    @chaithu9 Před 3 lety +6

    Thanks to Ntv వారికి....

  • @abinayajayalakshmi
    @abinayajayalakshmi Před 3 lety +10

    This is a sensible interview speaking his heart out answering all the questions even though few where sounding controversial or personal.

  • @badarinathvenkataramananad8332

    Good interview maturity in replies be the son of a great legend and walk in his footsteps to achieve his ambitions. Also think of konetampeta

  • @reddyda
    @reddyda Před 3 lety +8

    Charan still has that boyish look

  • @greeshmajanvitrends1468
    @greeshmajanvitrends1468 Před 3 lety +3

    Thanks to NTV🙏🙏🙏

  • @kadiyalapurna937
    @kadiyalapurna937 Před 3 lety +5

    Tulugu super char an guru👌🏾👌🏾👌🏾

  • @thaherathahera9055
    @thaherathahera9055 Před 3 lety +5

    Charan sir meeru balu gari varasulu kabatti meeru singing meeda focus ivvandi please.... Mee voice balu garila undi kavuna balu gari place teesu kovali memu meelo balu garini chusukoni tarinchali ani maa korika

  • @srivanidorbala1540
    @srivanidorbala1540 Před měsícem

    Charan sir, very very happy to see your interview in telugu...❤

  • @nathivijaya8474
    @nathivijaya8474 Před 3 lety +3

    Super Charan gaaru. Chala baga matladaru....👏👏👏

  • @sarojagurram4265
    @sarojagurram4265 Před 3 lety +7

    Meematalu vintunte anadamgaundi ala dhyarmga undali 🙏👍

  • @malapatisrinivasarao7991
    @malapatisrinivasarao7991 Před 3 lety +5

    balu..is ..again..charan..

  • @ramasampath5825
    @ramasampath5825 Před 3 lety +6

    Take care of your mother charan sir.

  • @gujjusukanya6305
    @gujjusukanya6305 Před 3 lety +5

    Paduta tiyaga oke oka samskaravantamaina show TV charitralo edokate alanti show ante viluvalunna ,spb gari needalo ayana nerpina samskaram to ayana lanti sangitha parignam to
    Ayana manaku echina migilchina sampada sp sailajamma, sp Kalyan Charan veeriddarito chustene paduta tiyaga anipinchu kuntundi balu garu maatalu sailammalo balugari paata Charan gari gontulo emkem kavali kannula panduga, appudu balu garu kudaa adbuthaha 😊😇antaru 🌹

  • @chikka2203
    @chikka2203 Před 3 lety +4

    We can see SPB with you

  • @padmavathinedunuri6026
    @padmavathinedunuri6026 Před 3 lety +5

    Excellent interview..

  • @manojachittala4949
    @manojachittala4949 Před 3 lety +5

    Sensible interview🙌🙏

  • @bharathigangavajula9951
    @bharathigangavajula9951 Před 3 lety +20

    చరణ్ గారు మీరు మీ నాన్న గారు పాడాలనుకున్న పాటలు పాడి మాకు నాన్న గారు లేని లోటు తీర్చండి.

  • @chikka2203
    @chikka2203 Před 3 lety +6

    What an awesome voice SPC garu

  • @malapatisrinivasarao7991
    @malapatisrinivasarao7991 Před 3 lety +6

    charan gaaru paadithe..spb ..paadinatle..vundhi.

  • @vishwaja4103
    @vishwaja4103 Před 3 lety +4

    Super interview sir..

  • @HJKings
    @HJKings Před 3 lety +3

    Great Sir

  • @archanakn3424
    @archanakn3424 Před 3 lety +7

    40:04 sir we could never see appa in person in our life..that regret ll be there all our life .. plz at least give us a chance to contribute our bit to appa’s memorial

  • @badarinathvenkataramananad8332

    Cocluding views are great 👍

  • @srinivasaraon731
    @srinivasaraon731 Před 3 lety +7

    We Miss You Balugaru. Latha.

  • @venkyammu3420
    @venkyammu3420 Před 3 lety +7

    We miss you a lot sir

    • @srinivasaraon731
      @srinivasaraon731 Před 3 lety

      Sir' Balugaru Ante Pranam Sir Naku.Marchipolekapothunna Sir'.Balu SirMalliputtali .Latha.

  • @amuluruanusha7194
    @amuluruanusha7194 Před 3 lety +7

    So nice charan sir

  • @foodandcraft5113
    @foodandcraft5113 Před 3 lety +4

    Good interview

  • @varunapanneerselvam4244
    @varunapanneerselvam4244 Před 3 lety +5

    Charan anna😍😍😍

  • @sunitabollepalli8693
    @sunitabollepalli8693 Před 3 lety +4

    nice interview

  • @jyothikakumanu6161
    @jyothikakumanu6161 Před 3 lety +4

    Prapanchamulo Pranamu, jevamu,pata vunnantavaraku spb sir vuntaru.ekkadiki poru,poleru.

  • @Ammulu_offical
    @Ammulu_offical Před 2 lety +3

    Merupadutunte mamalni memuarachipotunnamu

  • @chakradharmallula4728
    @chakradharmallula4728 Před 3 lety +5

    👌👌👌

  • @manuchandrakala1182
    @manuchandrakala1182 Před 3 lety +2

    Hai sir memu Balu gara fan meru illa unte bagundandee sir thank u🙏🙏🙏🙏

  • @rajashakarunivedavalli5034

    Hi charan sir, I'am a big fan of you, you have to replace your father's place please........🙏

  • @gnvsriharsha7019
    @gnvsriharsha7019 Před 3 lety +4

    we miss you balu garu

  • @vijayalaxmi50
    @vijayalaxmi50 Před 3 lety +5

    Ippudu music directors mee cheta patalu padistaru Chran meeru ready ga vundandi

  • @lakshmanaraovissapragada3089

    నాన్నగారు ల
    తెలుగు భాష నేర్చుకోండి
    తెలుగులో మాట్లాడండి
    మీ నాన్న గారి ఆవేదన
    అందరికీ అయన
    నివేదన
    గౌరవించండి

  • @pallepoddu4054
    @pallepoddu4054 Před rokem +1

    సంక్రాంతి పాట-2023
    చీకట్లను తరిమేసే భోగిమంటలు
    ఇక్కట్లను పారద్రోలే శుభసూచికలు
    తూర్పుకొండల్లో నిద్రలేచే ఆ భానుడు
    మకరరాశికి పయనమాయే ఆ భాస్కరుడు
    ముత్యపు ముగ్గులు వేసే - హరివిల్లై మెరిసే
    మంచుజల్లే కురిసే- పల్లెటూళ్ళే మురిసే
    పంటపండి చేతికొచ్చెలే-రైతుగుండె నిండుకుండలే
    ఊళ్ళన్నీ ఉప్పొంగెలే- పల్లెలన్నీ పరవశించెలే
    రైతులింట వెలిసెనంట ధాన్యపుసిరులు
    తెలుగింట విరిసేనంట వెన్నెలవిరులు
    నోరూరించే తెలుగు పిండివంటలు
    నోరార పిలిచేటి బంధుపిలుపులు
    పుట్టింటి జ్ఞాపకాల పట్టు చీరలు
    అత్తింట వైభోగులు కొత్తల్లుళ్ళు
    నింగిలోకి ఎగసేటి గాలిపటాలు
    భువినిదివికి చేరవేసే రాయబారులు
    పితృతర్పణలు-హరిదాసు సంకీర్తనలు
    డూడూ బసవయ్యలు -పీపీ జంగమయ్యలు
    ! పంట !
    భోగిపళ్ళు పోసె నిండుదీవెనలు
    రైతుపుత్ర నేస్తాలు పాడిపశువులు
    ఓరచూపుల కొంటె మరదళ్ళు
    కోడిపందేల కోతల రాయుళ్ళు
    జడగంటలతో మ్రోగుగుడిగంటలు
    ఉల్లాస సల్లాపాల నవజంటలు
    కలబోసిన కళలన్నీ కనువిందులే
    వెలుగు చూసి తెలుగునేల పులకించెలే
    పట్టుపరికిణీ కట్టి-రామ్రాజ్ పంచెలుకట్టి
    యువతులు సందడిచేసే- యువకులు ఉరకలువేసే
    ! పంట !
    రచన
    అడ్డాల వెంకటరమణ
    పల్లెపొద్దు
    9666181948

  • @kalyaniputta9627
    @kalyaniputta9627 Před 3 lety +3

    Annaya aarogym baagachusukoni nanagari la munduki saagalani aa bagvantuini kannitito vedukuntuna maalanti vaariki naana gaarini swayamga chuse baagyam maaku lekapoindi nenu paadutaa teeyaga modati episode nudi chusa annya naku helt baagopoyna baada unna nana gaari paatalu vni shaktini techukunta take care charan annya tappulu unte kshaminchali

  • @pkkk5489
    @pkkk5489 Před 3 lety +6

    We are not aware that u sung so many songs.we thought all these belongs to SPB garu

  • @abdulnazar2415
    @abdulnazar2415 Před 3 lety +2

    Super 👌

  • @malapatisrinivasarao7991
    @malapatisrinivasarao7991 Před 3 lety +3

    naanna gaari getup ..and expressions ..tho..same to same "mahanati lo keerthi..laa ..NTR biography lo baalaiah laa..MEERU mee jeevithaanny gadipithe..(yelaagu balu voice same to same)its.GOD..CREATION ke CREATION.

  • @sitamahalaxmi1966
    @sitamahalaxmi1966 Před 3 lety +3

    Balu gari theevi gurthu sp charan

  • @ushapodila1282
    @ushapodila1282 Před 27 dny +1

    Balu gari voice meeku unfortunate yeppatikee kaadu,meeru alaa feel avvakandi,yesudasu gari abbaai kuda alaa feel aithe...🙏🙏

  • @agavaliagavali2798
    @agavaliagavali2798 Před 2 lety +2

    Hi sir

  • @gamingkingtamizha176
    @gamingkingtamizha176 Před 3 lety +3

    Charan annaiya mimalni chudala ela chudalani theliledhu pls pls pls pls annaiya help cheiyandi mi kaallupatukoni patukoni adukunnatu anukondi annaiya pls🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 nenu chala fill aipothunnanu naana lekunda chana sari hospital ku elliochanu treatment na manasu ekuga bathaga unthi annaiya nenu age6 unapudu nana fan ainanu ipudu 35 years avuthunthi apudunchi nanani chudalani kani ela chusethithani thelilethu

  • @harinaalakshmi4064
    @harinaalakshmi4064 Před 2 lety +3

    Charan appa manakuda intaru