ఇంటి ఓనర్ తో గొడవ.. ఇల్లు ఖాళీ చేసాం.. || Bangkok Pilla Telugu Vlogs

Sdílet
Vložit
  • čas přidán 7. 07. 2023
  • ఇంటి ఓనర్ తో గొడవ.. ఇల్లు ఖాళీ చేసాం.. || Bangkok Pilla Telugu Vlogs
    #BangkokPilla #TeluguVlogs #thailand
    ================================
    Sensora tooth paste You Can Buy Here
    www.sensoratoothpaste.com
    sensoratoothpaste.com/product...
    ================================
    బ్యాంకాక్ సముద్రంలో దీవులకు - • బ్యాంకాక్ సముద్రంలో దీ...
    ఆత్మల కోసం కట్టిన ఇల్లు - • ఆత్మల కోసం కట్టిన ఇల్ల...
    Home Tour Video - • Bangkok Pilla Home Tour
    For more videos from Bangkok Pilla 👇👇👇
    బ్యాంకాక్ తెచ్చిన పెట్టెలు.. - • ఇండియా నుండి బ్యాంకాక్...
    గంధవరం జాతర.. బొమ్మ తిరుగుడు.. - • గంధవరం జాతర.. బొమ్మ తి...
    అమ్మమ్మ గారి ఊర్లో.. చిన్ననాటి జ్ఞాపకాలు.. - • అమ్మమ్మ గారి ఊర్లో.. చ...
    శాంతినివాసం పిల్లలతో.. - • శాంతినివాసం పిల్లలతో.....
    శాంతినివాసం పిల్లల కోసం.. - • శాంతినివాసం పిల్లల కోస...
    Schools in Bangkok - • బ్యాంకాక్ లో స్కూల్ ఫీ...
    Rental Bikes in Pattaya - • Risk చేసాం.. Police కి...
    Pattaya Tiger Park - • పెద్దపులితో బ్యాంకాక్ ...
    1 Million Celebrations.. - • Thank you.. ఇంతకు మించ...
    Traveling from Bangkok to Pattaya - • Traveling from Bangkok...
    బ్యాంకాక్ పెంపుడు జంతువుల సంత.. - • బ్యాంకాక్ పెంపుడు జంతు...
    Indian Food in Bangkok - • బ్యాంకాక్ లో మన ఫుడ్ ద...
    పెళ్ళిరోజు షాపింగ్.. - • పెళ్ళిరోజు షాపింగ్.. |...
    Bangkokలో బంగారు నిధి.. - • Bangkokలో బంగారు నిధి....
    Unboxing Silver Play Button - • అమెరికా నుండి వెండి ఫల...
    మా బుడ్డిదాని పుట్టినరోజు.. - • మా బుడ్డిదాని పుట్టినర...
    Sankranti in Bangkok - • బ్యాంకాక్ లో ముగ్గులు....
    Bangkok lo Bhogi - • భోగి పండ్ల కోసం మార్కె...
    Bangkok Pilla Home Tour - • Bangkok Pilla Home Tour
    New Year Celebrations in Bangkok ▶ • ప్లాన్ మొత్తం తుస్ అయ్...
    Life journey of Bangkok pilla ▶ • Life Journey of Bangko...
    Chit Chat with Naa Anveshana ▶ • Funny Chit Chat with N...
    బ్యాంకాక్ లో కరోనా.. ▶ • బ్యాంకాక్ లో కరోనా.. చ...
    Christmas Celebrations in Bangkok ▶ • Christmas Celebrations...
    బ్యాంకాక్ లో తెలుగు వారి సందడి.. ▶ • బ్యాంకాక్ లో తెలుగు వా...
    Thanks giving Event in Bangkok ▶ • Funny games @Thanks gi...
    మన చానెల్ కి అవార్డు ▶ • మన చానెల్ కి అవార్డు వ...
    వీసా లేకుండా బ్యాంకాక్ వెళ్లడం ఎలా..? ▶ • వీసా లేకుండా బ్యాంకాక్...
    India to Bangkok Flight Journey Part #1 ▶ • బ్యాంకాక్ వెళ్దాం రండి...
    Boat Ride in Bangkok ▶ • Boat Ride in Bangkok |...
    For More Interesting Video Please Subscribe 📌 Bangkok Pilla
    Thanks and Regards
    Bangkok Pilla ( Sravani )

Komentáře • 2,6K

  • @SR-xp5ke
    @SR-xp5ke Před rokem +2019

    ఇల్లు neet గా లేకుంటే నన్ను అనరు. India కి అంటే మన nation కి bad name వస్తుంది అని clean చేసారు చూడు బాగా touch చేసారు. We are proud of you sister. God bless you🎉❤🎉❤

    • @chsatyanarayana-cf9su
      @chsatyanarayana-cf9su Před rokem +45

      నమస్తే! ఆ మాటకు మా ఇంటిల్లి పాదీ చప్పట్లు కొట్టేము. భారత్ లో ఉంటూ పైదేశాలలో భారత్ మీద విషం కక్కినవారికిది కనువిప్పు కావాలి. మీకు మా అభి నందనలు.

    • @myopinion830
      @myopinion830 Před rokem +6

      @@chsatyanarayana-cf9su ikkada kuda rajakeeyaalenti andi?

    • @koradasridevi5697
      @koradasridevi5697 Před rokem +10

      Mana Indians anna word Fida ayepoyanu god bless you 🙏❤️

    • @gabrielnalukurthi8463
      @gabrielnalukurthi8463 Před rokem +6

      To chant our own country when we are in foreign attracts favourability.

    • @user-iw5lo7jg7v
      @user-iw5lo7jg7v Před rokem

      Goodnit

  • @drorugantivenkatasrividyan7415
    @drorugantivenkatasrividyan7415 Před 11 měsíci +262

    మన దేశం గురించి గర్వం గా చెప్పయు ఇల్లు ఖాళీ చేస్తున్నపుడు, నిజం గా మన డ్3స గౌరవాన్ని కాపాడారు మీకు మా తరపున హార్థిక ధన్యవాదాలు

  • @prakashjakkula7943
    @prakashjakkula7943 Před 11 měsíci +167

    వేరే దేశం పోయినప్పుడు నివాసం వున్నపుడు మన దేశ గౌరవాన్ని మనమే కాపాడుకోవాలి
    I like this word..

    • @prakashjakkula7943
      @prakashjakkula7943 Před 11 měsíci +1

      @@rahul19808 మీరు అన్నది కూడా నిజమే సొసైటీ రూల్స్ పాటించాలి ...కానీ ఆ words నాకు నచ్చింది..

  • @Suryayalla5735
    @Suryayalla5735 Před 11 měsíci +359

    ఇండియా లో ఉండి ఇండియా ని తిట్టుకుంటున్నారు..కానీ పక్క దేశం లోకి వెళ్లి కూడా మన ఇండియా ని గౌరవిస్తున్నారు....నిజంగా సూపర్ అక్క...🎉

    • @srinivas4294
      @srinivas4294 Před 11 měsíci +4

      Mukhynga turkolu😂😂😂

    • @SravaniGangu-mv8up
      @SravaniGangu-mv8up Před 11 měsíci

      @@srinivas4294 turakolu ante evaru

    • @KarthikPavanKumar
      @KarthikPavanKumar Před 11 měsíci +5

      @Suryayalla5735 dabbulo oasthey evaraina pogudutharu🤣

    • @SANDEEPKUMAR-mc3mv
      @SANDEEPKUMAR-mc3mv Před 11 měsíci +4

      India ni avaru thitaledu india lo una panikirani pakodi galani tiduthunaru.... Hope meku ardam aye brain undi anukuntna bhaya... Ledante meru kuda ade pakodi galalo okaru anukondi

    • @santhoshkumar-pr5hs
      @santhoshkumar-pr5hs Před 11 měsíci

      ​@@SravaniGangu-mv8up ముస్లిం అంట

  • @rdurga3651
    @rdurga3651 Před rokem +139

    ఎక్కడ ఉన్నా లేకపోయినా. మనకి. సొంతంగా ఇల్లు ఉండలి. అక్క. మనది. మనకే కదా😊😊

  • @RAJ-mf4xp
    @RAJ-mf4xp Před 11 měsíci +45

    మా మంచి చెల్లెమ్మ ....మేనల్లుడు....మా బావ....సంతోషకరమైన కుటుంబం....🙏🙏🙏🙏

  • @ranivemula7278
    @ranivemula7278 Před 11 měsíci +33

    Welcome back to India..... happy journey to all🔥❤🔥✈

  • @Ajaysagar3456
    @Ajaysagar3456 Před rokem +223

    అక్క మంచి గా కలిసి వచ్చిన ఇల్లు వదలి వెళ్లిపోవాలంటే చాలా బాధగా ఉంటుంది అక్క అందుకే యూట్యూబ్లో ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టి తొందరగా సొంత ఇల్లు తీసుకోండి అక్క

    • @ShshShsh-bs4jk
      @ShshShsh-bs4jk Před rokem +5

      Rey chiii Ila thayaru entra meeru

    • @Ajaysagar3456
      @Ajaysagar3456 Před rokem +1

      @@ShshShsh-bs4jkరేయ్ నేను ఏమన్నాను రా నీకు ఏం అర్థమైంది రా మెసేజ్ లో

    • @Cheeku1356
      @Cheeku1356 Před rokem

      ​@@ShshShsh-bs4jkanthaa thappu ami matladaruuu andi babuu

    • @Ajaysagar3456
      @Ajaysagar3456 Před rokem +4

      @@ShshShsh-bs4jk అన్నా నేను కూడా రెంట్ హౌస్ లోనే ఉంటాను రూమ్ ఖాళీ చేసేటప్పుడు మన సామానంతా చదురుకోవలి మళ్లీ చదరలి అంటే తల నొప్పిగా ఉంటుంది మనకు ఏమి ఉన్నా లేకపోయినా సొంత ఇల్లు ఉంటే చాలు మనకే మన దేశంలో ఉండే మన రాష్ట్రంలో ఉండే టైం కు రూములు దొరకవు కదా పక్క దేశం లో ఉంది కదా సొంత ఇల్లు కొనుక్కుంటే బాగుంటుంది అని నా ఫీలింగ్ తో చెప్పిన

    • @ShshShsh-bs4jk
      @ShshShsh-bs4jk Před rokem

      @@Ajaysagar3456 ok bro feel ayyi unte sorry

  • @SgLovein
    @SgLovein Před rokem +203

    మన విజయనగరం లో ఉన్న సుఖం ఎక్కడ ఉన్నదూ welcome to ఇండియా 🎉🎉🎉🎉🎉

  • @Immanni-ru5en
    @Immanni-ru5en Před 11 měsíci +16

    Will miss your Thai videos... Good luck with your Indian videos...🇮🇳 Jai Hind, But I appreciate you about cleaning the home while shifting and you have shown our Indian culture...

  • @indumadhavi4092
    @indumadhavi4092 Před 11 měsíci +59

    INDIA name padavkudadu ani clean chestunaru so nice to hear that.. Have a safe flight🥰

  • @nagireddyvijaykumar9773
    @nagireddyvijaykumar9773 Před 11 měsíci +49

    అక్కా మీకు అవసరం లేని వస్తువులు పారేయకుండా...అక్కడ ఏమి లేని పేదవాళ్ళు కి ఇచ్చేయండి అక్కా...వాళ్ళు సంతోషంగా feel అవుతారు.

  • @katariramakrishna889
    @katariramakrishna889 Před rokem +84

    మీ మాటలు వినడానికి చాలా ఇష్టపడుతాము, ఎందుకంటే నాన్ స్టాపుగా మాట్లాడుతూ మద్య మద్యలో జోక్స్

    • @eodkybb
      @eodkybb Před rokem

      @@BATMAN-pk1kc nv aaa pulla choka gadu modda gudu

    • @johnbabukola6141
      @johnbabukola6141 Před rokem

      ​@@eodkybboray yeeri puka yentra aa boothulu

  • @NareshBabu99
    @NareshBabu99 Před rokem +136

    “Mana dhesa gouravanni manamey kapadukovali”….. Super dialogue Sravani 👍

  • @KrishnaKumari-pg7tt
    @KrishnaKumari-pg7tt Před 11 měsíci +2

    Happy journey and welcome to India Sravanigaru

  • @jastisridevi2799
    @jastisridevi2799 Před 11 měsíci +5

    Welcome back to India Happy journey ❤❤

  • @srinubollu5213
    @srinubollu5213 Před rokem +626

    I think bigboss ki going anukunta 🤞

    • @sroshna3868
      @sroshna3868 Před rokem +5

      Yes

    • @pushparajraj6666
      @pushparajraj6666 Před rokem +23

      Bigboss కి అంత సీన్ లేదు అయినా price money కంటే వాళ్ళ monthly income ఏ ఎక్కువ ఉంటుంది బ్రో

    • @sathyavlogs3516
      @sathyavlogs3516 Před rokem

      Hmm

    • @PawanSai-ly9ng
      @PawanSai-ly9ng Před rokem +4

      ​@@pushparajraj6666bro bigboss vallu kuda valla monthly income butti. Valla fanbase ne batte estaru for suppose. Emeki 5lakhs per month anuko alane estaru inka ekkuva estaru. Adi day by day 😊

    • @Fun_Adda_Shorts
      @Fun_Adda_Shorts Před rokem

      @@PawanSai-ly9ng Yess

  • @aryaanil2434
    @aryaanil2434 Před rokem +57

    ఇంత మంచి వాళ్ళు ఏంటి అండి మీరు ❤😊

  • @naveenchanti123
    @naveenchanti123 Před 11 měsíci +3

    14:45 Nijanga meru chala Gr8 okadu thapu chastha okadini annaru motham indians antaru eeveshaym meru chala inspiration😊😊

  • @vidyarani8705
    @vidyarani8705 Před 11 měsíci +4

    Thank you for saying about toothpaste. And so sad about hearing about shifting like this. But welcome to India sister. 😊

  • @sureshbabuanne
    @sureshbabuanne Před rokem +108

    Welcome to our mother land బ్యాంకాక్ పిల్ల శ్రావణి. డోంట్ వర్రీ ప్రపంచం ఎదురు చూస్తోంది భారతీయుల నైపుణ్యం కోసం.నమో భారతీయకాలములో ఇండియా ఎవరికీ తీసిపోదు కాని అందరికీ మన స్నేహం కావాలి.మే ఆల్ గాడ్స్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ.హ్యాపీ బాన్ వాయేజ్ బ్యాక్ టు భారత్. Jai Hind.

  • @ramanamurthy993
    @ramanamurthy993 Před 11 měsíci +45

    We are also from Vizianagaram and staying in Chennai. Whenever listening your voice and slang, very connecting to our own area and place.. very authentic and natural.👍👍

    • @dilwritings1358
      @dilwritings1358 Před 11 měsíci +4

      Yeah true bro, Bangkok pilla and filmy moji valla mana vzm slang ki CZcams lo Baga reach vastundi

    • @sridhardakoju4237
      @sridhardakoju4237 Před 11 měsíci +1

      ​@@dilwritings1358yeah yes

  • @meemanchikosam
    @meemanchikosam Před 11 měsíci +2

    Happy journey. Welcome to INDIA 🎉

  • @praveenkumarpuppala249
    @praveenkumarpuppala249 Před rokem +10

    Akka ala migilina సామాన్లు బొమ్మలు లోకల్ గా ఉండే పేద వాళ్లకు చిన్న పిల్లలకు ఇవ్వండి

  • @pushpateresaraju4486
    @pushpateresaraju4486 Před rokem +8

    అబ్బో మీ వాయిస్ సూపర్..మీ వెటకారం మాటలు సూపర్..

  • @raviprasadmood357
    @raviprasadmood357 Před 11 měsíci +28

    Heartly Welcome to India Sister🇮🇳
    Safe journey Sister❤

  • @AnilKumar-uh5kk
    @AnilKumar-uh5kk Před 11 měsíci +2

    happy journey welcome to India ❤

  • @lathakumari193
    @lathakumari193 Před rokem +38

    Welcome to India...... happy journey .....take care maa....💐💐💐

  • @johnnallis5066
    @johnnallis5066 Před rokem +11

    Welcome To India Happy Journey ❤❤

  • @gouthamiyella5658
    @gouthamiyella5658 Před 11 měsíci +1

    We miss Bangkok Thai videos ..but we happy bcs u cmng to India..

  • @radhakrishnathoruthu2524
    @radhakrishnathoruthu2524 Před 11 měsíci +1

    మనది తు గో జిల్లా న మనది అదే సూపర్ sister dialogue delivery 🥰

  • @Lucky32767
    @Lucky32767 Před rokem +27

    బ్యాంకాక్ మళ్లీ వెళ్తారా మీరు శ్రావణి గారు లేదంటే ఇండియా లో ఉంటారా

  • @ashokbasiboyina5619
    @ashokbasiboyina5619 Před rokem +9

    Akka miru desam kosam kuda alochincharu so good

  • @bhargavireddy9141
    @bhargavireddy9141 Před 11 měsíci +9

    Waiting to see you in BB7
    EXCITED ❤❤🎉🎉

  • @Mythology_10
    @Mythology_10 Před 11 měsíci

    welcome to india sister.happy journey😀😊

  • @chmallaiah159
    @chmallaiah159 Před rokem +38

    Welcome to India Happy journey akka 🇮🇳❤❤

  • @SamrajyamRajulapati-yn5ms

    Welcome back to India akka 🎉🎉🇮🇳🇮🇳🇮🇳

  • @Radhishduddu
    @Radhishduddu Před 17 dny

    Mana dhesha gouravanni maname kapadukovali ❤ wowww chala baga chepparu ❤

  • @gangasandeep5757
    @gangasandeep5757 Před 11 měsíci +8

    ಇಂಡಿಯಾಗೆ ಕೆಟ್ಟ ಹೆಸರು ಬರಬಾರದು ಅಂತ ಹೇಳಿದ್ರಲ್ಲ ಸಿಸ್ಟರ್ ತುಂಬಾ ಸಂತೋಷ ಆಯ್ತು ವೆಲ್ಕಮ್ ಇಂಡಿಯಾ 🎉

  • @weight_loss_telugu
    @weight_loss_telugu Před rokem +30

    India gurinchi enta goppaga alochistunaru, hatsoff to u and welcome to our mother land🥰 mee rakakosam vechi unna kotladi janalu

  • @radharudraraju8058
    @radharudraraju8058 Před rokem +5

    Welcome to India.. sravani family...💐💐💐💐😍😍😍😍

  • @venkatceh1072
    @venkatceh1072 Před 11 měsíci +1

    God bless you sister, don't worry you will get good house 🎉

  • @rockvenu4653
    @rockvenu4653 Před 11 měsíci +1

    Welcome to India akka happy journey akka❤❤❤

  • @venkatakrishnaprasad9117
    @venkatakrishnaprasad9117 Před rokem +141

    Best wishes Amma. Welcome to India. Congratulate your husband for excellent support and cooperation. In my view every father should have such a nice wonderful son in law. 🙏🙏🙏

  • @varaprasadvejendla1372
    @varaprasadvejendla1372 Před 11 měsíci +10

    Welcome to India 🇮🇳🇮🇳 and happy journey sister 😊

  • @deepikamudunuri2610
    @deepikamudunuri2610 Před 11 měsíci +5

    We are very proud of you we are there for u ever .. lovely sis had a great success and bright future dnt think about that ... ❤ keep rocking

  • @Aotearoa-NZL
    @Aotearoa-NZL Před 11 měsíci +11

    I miss Thaialnd, such a awesome place

  • @alrounder7091
    @alrounder7091 Před rokem +4

    అంత బిజీ లో కూడ నీకు వీడియో తీసి పెట్టడం... ఎంత ఓపిక👍👍సేభాష్ బ్యాంకుగ్ పిల్ల... బాయ్ బాయ్ 👋👋🥳

  • @skjanibasha1635
    @skjanibasha1635 Před rokem +17

    Best joyful youtuber..welcome to india...super...

  • @subuunarise218
    @subuunarise218 Před 11 měsíci +2

    Welcome to lndia,,,,happy journey,,,takecaremaa. Sister❤🌷

  • @bhanuprakashdasari1019
    @bhanuprakashdasari1019 Před 11 měsíci

    Sudden shok echaru sravani garu...Mana indians kosam oh.small word cheparu about house cleaning heart touch ayindi andi okka kshanam..

  • @gskmemories5973
    @gskmemories5973 Před rokem +41

    Inthaa busy lo kuda vlog cheysthunvauu antey nvuu great akka😊

  • @yoo.i.purple.u
    @yoo.i.purple.u Před rokem +6

    Welcome to India sister mee house memu kuda chalaaaaaaa miss avuthamu view chalaaaaaaa bagundi

  • @saibabu9057
    @saibabu9057 Před 11 měsíci

    Happy journey akka ,take care all of you

  • @baliankani8125
    @baliankani8125 Před 11 měsíci +1

    💐🙏😷🤝hi sister you and your family welcome back to India wish you happy journey sister This is next new back to back full videos sister🙏😷🤝

  • @venkateshvyboina5005
    @venkateshvyboina5005 Před rokem +113

    మీ బుడతగాడు పెద్ద మిడతగాడు 🥰

  • @suhamadhavichannel9136
    @suhamadhavichannel9136 Před rokem +40

    I think sravani garu bigboss ki velthunnaru anukunta 🥰🥰🥰😍

    • @user-dm1yx7qz6h
      @user-dm1yx7qz6h Před rokem +3

      Big boss ki vasthe life padayi pothundhi. Chettalo affairs godavalu

  • @manikantareddy3256
    @manikantareddy3256 Před 11 měsíci +7

    Welcome to India 🎉🎉 Happy journey

  • @surendrakumar-lc4vn
    @surendrakumar-lc4vn Před 11 měsíci +2

    Welcome to BigBoss 7

  • @sreevallipatnaik58
    @sreevallipatnaik58 Před rokem +4

    Meeru cheppina india concept super i really like it

  • @nakkasrinivas5317
    @nakkasrinivas5317 Před rokem +5

    Happy & safe journey akka ❤😍😘 well come to India 🎉🥳

  • @baruna4344
    @baruna4344 Před 11 měsíci +1

    WeIcome to India... happy journey akka

  • @anilvelagapudi
    @anilvelagapudi Před 11 měsíci +1

    Welcome to India and we heard you’re entering into big boss house season 7 all the best for your future success

  • @ggood6370
    @ggood6370 Před rokem +5

    Welcome to India sister 💞 happy journey

  • @k.sriramulu4068
    @k.sriramulu4068 Před rokem +258

    Happy news :- You are coming to India 😊😊
    Bad news :- we are missing bangkok 😢😢

    • @shaikamrosegaming
      @shaikamrosegaming Před 11 měsíci +3

      Sriramulu4068 garu Bangkok garu Bangkok ki anduku leave chaisthunaru ante bigg boss season 7 telugu ki offer vachinade anduke pothunaru 🤭😁😁😁🤣🤣

    • @saathvikam
      @saathvikam Před 11 měsíci +2

      ​@@shaikamrosegamingavuna..😅 aivumdachu

  • @ratnavindula2703
    @ratnavindula2703 Před 11 měsíci +1

    We miss Thai videos sister. Chala badhaga undi. Welcome to Vizianagaram.

  • @sravani_the_queen
    @sravani_the_queen Před 11 měsíci

    Welcome to India akka,but we are missing Bangkok, that apartment video

  • @chandrasekharreddyg8273
    @chandrasekharreddyg8273 Před rokem +31

    Welcome to India akka❤️🇮🇳 safe journey and we miss bankok videos

  • @rajimarothu8270
    @rajimarothu8270 Před rokem +12

    Wow super 👌👌 video akka garu love you so much very nice family members ❤️❤️❤️❤️ and happy journey akka garu ❤❤❤❤

  • @samathaguptha7730
    @samathaguptha7730 Před 11 měsíci +1

    మీరు మాట్లాడే తెలుగు కి నేను చాలా ఫిదా అయిపోయిందండి👌👌👌👌

  • @vamsikrishna4916
    @vamsikrishna4916 Před 11 měsíci +1

    Final ga suspense maintain chesthunnaru

  • @suryamaheshmylavarapu8085

    Hello andi nenu ma wife me videos regular ga chustam. They way you articulate every word and a natural ga matladadam without any over drama we truly appreciate and love your videos. Hope everything is fine with you and your husband. Good luck for your Indian visit. Maku 2 and half years years buddodi undi we relate whenever you call your kids like that

  • @kirannanip7067
    @kirannanip7067 Před rokem +17

    మీ సక్సెస్ కి సీక్రెట్...అందమైన రూపం తో పాటు... మీ అందమయిన మాట తీరు... ఫాస్ట్ గా చెప్పే విధానం...all the best..(హీరోఇన్ అనుష్క శెట్టి కి ఒక పిన్ని కూతురు వుంటే...అచ్చం మీకు లాగానే ఉంటారేమో... మీ భాగస్వామి చాలా అదృష్టవంతులు..) # with Respect 🙏

  • @user-og5bh5yy8s
    @user-og5bh5yy8s Před 11 měsíci +7

    Tip: mix/use normal acrylic or poster colours to cover the wall. Same wall colour lo mix chesi tapes theesina place lo paint cheyochu

  • @realandpopularstory
    @realandpopularstory Před 11 měsíci

    ila jariginandhuku nuv badhapaduthunte badhaga undhi akka🙌🙌dont worry akka antha manamanchike

  • @rosierose8662
    @rosierose8662 Před rokem +31

    Welcome to India 🇮🇳 Happy and Safe Journey Akka.. Missing Bangkok

  • @kumarp8186
    @kumarp8186 Před rokem +5

    Welcome to India sister ☺️miss u Bangkok 😔 safe journey

  • @m.krishnaprasadm.krishnapr4425

    Nijamga nuvvu great akka nee valla memu chala nerchukuntunnam tq you

  • @ramsailada
    @ramsailada Před 11 měsíci

    Wow video is trending 6, Congratulations 👏👏

  • @pvrsshyd
    @pvrsshyd Před rokem +11

    Welcome home thalli. God bless u all, always all d ways.

  • @nagarajuvalasapalli82
    @nagarajuvalasapalli82 Před rokem +7

    ఇండియా కి స్వాగతం శ్రావణి గారు..dont wory ఎం జరిగిన మన మంచికే 👍Happy journy

  • @kranthikumarmamidi7867
    @kranthikumarmamidi7867 Před 11 měsíci +1

    మీ పేస్ కట్ అచ్చం చనిపోయిన నా మరదలు లాగ ఉన్నాయ్ నిన్ను చూస్తుంటే తనని చూసి నట్టు ఉంది అందుకే మీ వీడియోస్ చూస్తూ ఉంటాను

  • @praveenganesh6822
    @praveenganesh6822 Před 11 měsíci +2

    బిగ్ బాస్_7 కి. Welcome

  • @charishmapavankumar8139
    @charishmapavankumar8139 Před rokem +7

    House chala. Bagundi

  • @roopatanuku2719
    @roopatanuku2719 Před rokem +6

    Welcome to India🇮🇳 Sravani happy n safe journey✈️

  • @gowthamisree3785
    @gowthamisree3785 Před 11 měsíci +1

    What a acting andi asalu 😂😂😂 ane tine valu kappa kuda snake ane tinevalu prawns vandaru ane house kalli cheyamanara woww super asalu 😂😂😂😂😂

  • @meryboddukolu7785
    @meryboddukolu7785 Před 11 měsíci

    Happy journey sister welcome to India ❤❤

  • @Kanti_Swamy_777
    @Kanti_Swamy_777 Před rokem +7

    Congratulations 🎉 for Bigg Boss show
    Welcome to India

  • @Manasa_7989
    @Manasa_7989 Před rokem +36

    Welcome to India ❤ Happy journey

  • @rojavennala1074
    @rojavennala1074 Před 11 měsíci

    Enni.. 🏠Houses maradm anta.. Chala కష్టం.. Meeru super mi voice.. Bagundhi

  • @gayatripriyanka1532
    @gayatripriyanka1532 Před 11 měsíci

    Hi andi me vedieos anni bavutay.anni chustam.memu kuda bangkok vellam ma family antha chala enjoy chesam.

  • @anthampallyshankar9142
    @anthampallyshankar9142 Před rokem +7

    Welcome to India 🎉🎉🎉 happy. Journey.meeru chaala kastapaddaru.

  • @sunithapoladasu4974
    @sunithapoladasu4974 Před rokem +11

    Hi శ్రావణి గారు NXT video kosam waiting Andi thomdaraga NXT video share cheyandi plz...mi video's అన్నీ ❤❤❤

  • @br7392
    @br7392 Před 11 měsíci +1

    Welcome to india sister.. but little pain bangkok numdi mee videos miss avutham inka

  • @veekshithapalaparthi8443
    @veekshithapalaparthi8443 Před 11 měsíci +2

    14:44 super words...lots of respect to you🤗

  • @SureshK-ve7uv
    @SureshK-ve7uv Před rokem +2

    Hi Hello mam nice video welcome back to India you definitely get the success in our motherland 🥰🙂👌💐💐 I think you are going to big boss season 7 Telugu and also happy journey safe journey akka

  • @vanipannela9132
    @vanipannela9132 Před rokem +5

    Hi sis wating for you 🎉🎉🎉🎉🎉❤❤❤❤to come india and see you and your voice is soo 💗 beautiful

  • @preethampooserla3933
    @preethampooserla3933 Před 10 měsíci

    Desha basha landhu Telugu lessa..
    Ejjinagaram basha enka superu..
    Great .. adhirindi..
    god bless you.

  • @winnaikumaar5597
    @winnaikumaar5597 Před 11 měsíci +1

    Welcome to India madam mi videos nenu regular ga chustunta twarga vacheindi India ki vachi videos twarga cheiandi

  • @nikeeta_couture
    @nikeeta_couture Před rokem +11

    Welcome to our India andi we miss Bangkok videos happy journey ❤❤❤