Sri Madvirat Veerabrahmendra Swamy Charitra || Yemaandi Panditulaara Video Song || NTR, Bala Krishna

Sdílet
Vložit
  • čas přidán 28. 08. 2024

Komentáře • 257

  • @kodigantisridharshan3162
    @kodigantisridharshan3162 Před 3 lety +19

    వేద శాస్త్రం అందరు నేర్చికోవచ్చని చెప్పింది మన సనాతన హిందు ధర్మం!

  • @jakshatha148
    @jakshatha148 Před 2 lety +3

    అప్పటి చిత్రాలకి ఎంత గౌరవం ఇచ్చిన తక్కువే...
    చుట్టూ వాతావరణం ఎంత బాగుందో...
    ఇప్పుడున్న చిత్రాల చుట్టూ వైన్స్....
    అప్పటి చిత్రాలు మన మనసులో...
    ఇప్పటి చిత్రాలు మన బాహ్యం బయటా?
    ఏమిటో మరి....
    దూరం............. దూరము

  • @vasanbommishetty8704
    @vasanbommishetty8704 Před 4 lety +15

    ఎన్టీఆర్ గారి సాంగ్స్ లో గ్రేట్ గ్రేటెస్ట్ సాంగ్ ఇదే

  • @lakshmiprasad4159
    @lakshmiprasad4159 Před 3 lety +8

    ఇది కదా వాస్తవమంటే? ఇందుకే కదా మన భారతదేశం వెనుకబడినది?? బ్రహ్మంగారి మాట ఎన్.టి.ఆర్ గారి నోట(అభినయం).

  • @ramaraobogapurapu8415
    @ramaraobogapurapu8415 Před 3 lety +35

    నేను ఒక హిందువు గానే,పుట్టాను...హిందువుగానే ఉంటాను..హిందువుగానే చస్తాను...అంతేగానీ.. ఇంకో మతాన్ని నమ్మను,ఇంకో మతాన్ని ఆచరించను

  • @kodigantisridharshan3162
    @kodigantisridharshan3162 Před 3 lety +3

    ఈ కలియుగంలో జరిగే వాస్తవాలను కళ్ళకు కట్టిన సినిమా!

  • @touchindia898
    @touchindia898 Před 4 lety +19

    ఏమండీ పండితులారా …….ఏమండీ పండితులారా….. ఏమంటారు… మీరేమంటారు,
    మన జాతికి జరిగిన ద్రోహానికి మీరు ఏమని బదులు ఇస్తారు
    మన జాతికి జరిగిన ద్రోహానికి మీరు ఏమని బదులు ఇస్తారు
    ఏమండీ పండితులారా….. ఏమంటారు మీరేమంటారు,
    మేమే… మేమే…మేమే మఠాధిపతుల మన్నా అ…హం మీకు లేకుంటేను…
    శ్రద్ధగా మీరు వింటేను…ఉన్నది ఉన్నట్టు చెబుతాను… మీ ఉడత ఊపులకు భయపడను
    ఏమండీ పండితులారా….. ఏమంటారు మీరేమంటారు,
    గుణమును బట్టే వర్ణం అన్న ఆ గీత భాష్యము వినలేదా … ఆ సత్యం మీ చెవి పడలేదా…
    సర్వ మతముల సారమీదే నను సంగతి మీ దాకా రాలేదా
    ఏమండీ పండితులారా….. ఏమంటారు మీరేమంటారు,
    కులాల మతాల భేదం పెట్టి…, సంఘ…నే చీల్చే చేశారు… సమానత్వాన్ని చంపారు
    అంటరానిత నమంటూ మనిషికి ఎన్నో ఆంక్షలు పెట్టారు
    ఏమండీ పండితులారా….. ఏమంటారు… మీరేమంటారు,
    శూద్రుడు వేదం వింటే… శూద్రుడు వేదం వింటే… చెవిలో సీసం కరిగించి పోయాలా
    చదివితే నాలుక కొయ్యాల … వేదశాస్త్రములు మీ సొమ్ము అనుకుని.. విద్య కు ద్రోహం చేస్తారా
    ఏమండీ పండితులారా….. ఏమంటారు మీరేమంటారు,
    జనం దగ్గరకు పోయి శిష్యులకు జ్ఞానబోధ చేస్తున్నారా.. ఓదారుస్తు ఉన్నారా
    దూరం… దూరం… దూరం… దూరం…. అంటూ పెద్దలు మడి గట్టుక కూర్చుంటారా
    ఏమండీ పండితులారా….. ఏమంటారు మీరేమంటారు,
    హిందూ మతాన్ని గురువులు మీరే బ్రష్టు పట్టిస్తు ఉన్నారు, ఐక్యత చెడగొడుతున్నారు
    గతిలేక… మనవాళ్ళు… పరాయి మతాల కెగ పడుతుంటే ….పలికిస్తూ… చూస్తున్నారు
    ఏమండీ పండితులారా….. ఏమంటారు… మీరేమంటారు…
    కృత యుగాన ఉడికిన మీ పప్పులు కలియుగ నా ఇక వుడా కవులే, జాత్యహంకార ములు సాగవులే..
    పశ్చాత్తాపం తో మార కున్న, పశ్చాత్తాపం తో మార కున్న, మీ బతుకు బయట పడి పోవును లే
    ఏమండీ పండితులారా….. ఏమంటారు మీరేమంటారు
    మన జాతికి జరిగిన ద్రోహానికి మీరు ఏమని బదులు ఇస్తారు
    ఏమండీ పండితులారా….. ఏమంటారు మీరేమంటారు,

  • @shyamkondaparthi2875
    @shyamkondaparthi2875 Před 4 lety +20

    ఓం వీర బ్రహ్మేంద్ర స్వామినే నమో నమః 🙏

  • @amareshwarjangam5148
    @amareshwarjangam5148 Před 6 lety +7

    మంచి పాట బాగుంది

  • @Kethanaarama
    @Kethanaarama Před 4 lety +5

    Old is gold😍

  • @sathyamdk2535
    @sathyamdk2535 Před 7 lety +45

    అహో నటరత్నమా ఈ విశ్వములో నీకు సాటి వచ్చు నటులు లేరు, బ్రహ్మముగారి భక్తులమైన నా బోటివారికి ఆ స్వామి అద్భుతమైన రూపమును మా కళ్ళ ముందు సాక్షాత్కరింపచేసిన నిన్ను ఎన్నటికీ మరవము.

    • @vuppusatyanarayna1144
      @vuppusatyanarayna1144 Před 6 lety +3

      purana purushudu N T R ............?

    • @gurutamil6402
      @gurutamil6402 Před 5 lety +2

      Super

    • @uduthalalavanya2940
      @uduthalalavanya2940 Před 4 lety +4

      NTR garu e bhoomi unnantha varaku untaru...

    • @ramasri1661
      @ramasri1661 Před 4 lety +3

      Super sir miru

    • @shivachakraworthyodanapura4430
      @shivachakraworthyodanapura4430 Před rokem

      నిజం. ఎన్టీఆర్ లాంటి వ్యక్తి , నటుడు ఈ విశ్వంలోనే లేడు. ఆయన అవతార పురుషులు. మన పురాణ దేముళ్ళందరినీ ఆ నందమూరి తారకరామారావులోనే చూడొచ్చు 🙏🙏🙏🙏

  • @sidhojubrahmachary2641
    @sidhojubrahmachary2641 Před 5 lety +7

    జై శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి జై

  • @Sree567
    @Sree567 Před 3 lety +6

    ❤❤Johar NTR ❤❤ea charecter ayina sara correct ga set ayya one and only telugu actor

  • @garjappantr2245
    @garjappantr2245 Před 6 lety +24

    My Favorite Star Sr. N.T.R You Always Great........

  • @medamoniarunashekarmudiraj6014

    మీ ఉడత ఊపులకు భయపడను.{Highlight Expression}

  • @bhadraek8143
    @bhadraek8143 Před 6 lety +8

    ఓం నమశ్శివాయ..

  • @ramakrishna4431
    @ramakrishna4431 Před 6 lety +9

    great song

  • @nagarjunatn4261
    @nagarjunatn4261 Před 6 lety +32

    This song completely explaining the truth

  • @durgasai8628
    @durgasai8628 Před 3 lety +2

    Super song in N.TR

  • @sobanapuramchandrarao9981

    superb song i like this song

  • @MrRamsairahul
    @MrRamsairahul Před 3 lety +4

    Best movie on Philosophy especially the songs

  • @muralimalthunkar5526
    @muralimalthunkar5526 Před 4 lety +2

    Ohh nataraja neku padabivandanalu Jai Ntr jai

  • @sarveswarasarveswara5267
    @sarveswarasarveswara5267 Před 6 lety +5

    Om namo verabramendhra Swamy namaha

  • @ashokavardhanaraviti5156
    @ashokavardhanaraviti5156 Před 6 lety +19

    Ntr only person to produce bramgari film

  • @vgovardhan5332
    @vgovardhan5332 Před 6 lety +8

    Awesome feeling

  • @ramprasadalladi2984
    @ramprasadalladi2984 Před 6 lety +20

    ఆ దీవి...... ఆ కళ ఎవ్వరికీ రావు అన్నా.....

  • @rameshbabupuvvada2167
    @rameshbabupuvvada2167 Před 7 lety +16

    jai virabrammendhraswamine namha

  • @vuppusatyanarayna1144
    @vuppusatyanarayna1144 Před 6 lety +6

    Man's samskruthi,sampradayalu, Achaea vyvaharalu
    ela digajaripotunnayo,N T R Entho avedana tho
    nijanga kantlo niru jeevinchina We song marapu
    ranidhi......?

  • @manubolchandrakanth5522
    @manubolchandrakanth5522 Před 6 lety +6

    Sri Sri Sri pothuluri verabramedra swamula varike jaii

  • @ChandBashaMcb
    @ChandBashaMcb Před 6 lety +16

    Great lyrics

  • @krishnamuddarsu5531
    @krishnamuddarsu5531 Před 7 lety +7

    I love this song my lord veera brahmam garu swami

  • @virallovelystar
    @virallovelystar Před 2 lety +3

    NTR is super legendary top star ⭐ of the world famous

  • @mohansuri2916
    @mohansuri2916 Před 6 lety +6

    ntr, Super song

  • @subbarayudukurrpati3169
    @subbarayudukurrpati3169 Před 7 lety +6

    I like this film soooo much

  • @ksampath218
    @ksampath218 Před 4 lety +1

    super

  • @muralikrishna9045
    @muralikrishna9045 Před 6 lety +2

    నాకు ఇష్టమైన సినిమా

  • @achyuthakamineni8899
    @achyuthakamineni8899 Před 5 lety +28

    Location is yaganti, near to banaganapalle

  • @kasiramulukasiramulu4610
    @kasiramulukasiramulu4610 Před 6 lety +6

    ఓం నమః నారయనాయ

  • @asgarpasha638
    @asgarpasha638 Před 5 lety +2

    Very nice so beautiful

  • @nammiprasaad9897
    @nammiprasaad9897 Před 7 lety +6

    like this movie

  • @t.nagabhushanam8821
    @t.nagabhushanam8821 Před 6 lety +7

    I would like this type of God movies excellent acter in tolly wood

  • @krishnamuddarsu5531
    @krishnamuddarsu5531 Před 6 lety +4

    My lord Veera Brahma swami
    Om hreem kleem sreem sivaya Brahma ne namaha

  • @tailorkumari......1631
    @tailorkumari......1631 Před 5 lety +2

    Super super

  • @charykatta963
    @charykatta963 Před 6 lety +5

    i like this song..

  • @vijayelectricals2406
    @vijayelectricals2406 Před 7 lety +3

    ఓం,హ్రీం,శ్రీం,క్లీం,శివాయః బ్రహ్శనే నమః

  • @patanmasthankhan196
    @patanmasthankhan196 Před rokem

    Excellent ramakrishna voice

  • @shyamjournalist8711
    @shyamjournalist8711 Před 3 lety +1

    I love veera bramheindra swamy hari he oooom

  • @RaviKumar-oi1eu
    @RaviKumar-oi1eu Před 5 lety +2

    Shiva Govinda Hari Govinda 🙏

  • @Sarithavenibhimireddy3633
    @Sarithavenibhimireddy3633 Před 7 lety +53

    om sri pothuloori veerabrahmendra swami ne namaha

  • @narenderchary2354
    @narenderchary2354 Před 7 lety +10

    sree math virat pothuluri veerabramendhra swamy ki jai

  • @dheapachinni401
    @dheapachinni401 Před 6 lety +3

    I like this

  • @shivapandushiva844
    @shivapandushiva844 Před 4 lety +1

    ఓం బ్రహ్మయ నమహ

  • @skpetmarket3221
    @skpetmarket3221 Před 4 lety +1

    Ntr fans

  • @rajvlogs3160
    @rajvlogs3160 Před 5 lety +2

    Yaganti is the best place to visit...

  • @adivishnuyadavgymcoachjour6896

    జై వీరబ్రహ్మేంద్రస్వామి

  • @musiclove7536
    @musiclove7536 Před 6 lety +23

    Sr N.T.R garu Prathi devudi roopanni thelisela chesaru ...Devudu unnadani thelusu kani ela untado ani mathram aayane choopincharu

  • @nageswararao9705
    @nageswararao9705 Před 5 lety +2

    Veera bramha gaaru swamy

  • @rekhahometuitions1051
    @rekhahometuitions1051 Před 5 lety +2

    Super.......

  • @gurutamil6402
    @gurutamil6402 Před 5 lety +1

    Super

  • @gopinathvanapathri3443

    Om Veera bhramendhra swamiye namah 🙏🚩✊

  • @devotionalnaga279
    @devotionalnaga279 Před 5 lety +2

    Om hreem kleem sreem sivaya brahmaney namah

  • @someshmone
    @someshmone Před 4 lety +6

    Bt seeing this film ichanged myself

  • @bhavanivenkatesh9276
    @bhavanivenkatesh9276 Před 6 lety +2

    Johar ntr

  • @mldassmldass9615
    @mldassmldass9615 Před 5 lety +3

    om sre verabrahmendra svamene namaha

  • @srinusai7638
    @srinusai7638 Před 6 lety +3

    Good film super

  • @amareshwarjangam5148
    @amareshwarjangam5148 Před 5 lety +1

    నవ రస నటుడు నంధ మూరి తారక రామ రావు గారు

  • @RaviKumar-oi1eu
    @RaviKumar-oi1eu Před 5 lety +2

    Nice video sir

  • @thupkulakrishnappa2797
    @thupkulakrishnappa2797 Před 5 lety +1

    Very good

  • @ramanjappah8619
    @ramanjappah8619 Před 6 lety +3

    It's really truth...

  • @munnashaik8450
    @munnashaik8450 Před 5 lety

    జై శ్రీ మద్విరాట్ పొతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి

  • @thirupathikummari7071
    @thirupathikummari7071 Před 6 lety +1

    ఏమంటాము మీరు గ్రేట్ అంటాము

  • @dodddaprasad8776
    @dodddaprasad8776 Před 6 lety +9

    Super song

  • @doddaprasad6858
    @doddaprasad6858 Před 7 lety +4

    Jay NTR

  • @tprtpr6229
    @tprtpr6229 Před 6 lety +1

    Super song very good

  • @disciplewhomjesuslovedjohn9663

    3:31 to 3:58 Super Lyrics
    తీతుకు 3: 10
    మత భేదములు కలిగించు మనుష్యునికి ఒకటి రెండుమారులు బుద్ధిచెప్పిన తరువాత వానిని విసర్జించుము.
    Titus 3: 10
    A man that is an heretick after the first and second admonition reject;
    Amen Amen Amen Amen Amen Amen Amen

  • @palleboinasrinivasyadav5395

    this is truth song

  • @jaintrgangadhar7168
    @jaintrgangadhar7168 Před 7 lety +5

    super song

  • @aahanam3897
    @aahanam3897 Před 6 lety +2

    L like song

  • @alliswellforeverything1114

    Follow the good way

  • @vuppusatyanarayna1144
    @vuppusatyanarayna1144 Před 6 lety +2

    mahanandi brahamgari matam kandimallayapalli historical places ,Veerabrahmendra swami charitra teesi history create chesi ganudu N T R.....

  • @swathivenu5555
    @swathivenu5555 Před 3 lety

    E corona nunchi andarini kapadu thandri 🙏🙏🙏🙏🙏🙏

  • @RamuMuppavaram
    @RamuMuppavaram Před 3 lety

    ఏమండోయ్ పండితులారా ఏమంటారు 😲🙏

  • @akkarapakadhanasekhar9036

    i love song

  • @shagantivenu8692
    @shagantivenu8692 Před 6 lety +1

    nice.song

  • @krishnad9936
    @krishnad9936 Před 3 lety +1

    Gunanni batti kulam --- ade bhagdvgeetha lo cheppindi ....

  • @vbrsvbrs819
    @vbrsvbrs819 Před 7 lety +14

    Supper

  • @amanullanoorbasha3583
    @amanullanoorbasha3583 Před 5 lety +1

    Jai bramham garu

  • @chandbasha2641
    @chandbasha2641 Před 5 lety +1

    Jai ntr jai jai ntr

  • @abcricket315
    @abcricket315 Před 6 lety +6

    i like brahamgari film

  • @target1ksubscribers685

    Reality of this yuga

  • @venkatesh8611
    @venkatesh8611 Před 5 lety +1

    నిజంఛెపరు అర్దంఛెసూకునెవరు కరువయరు

  • @aaanarsimha4920
    @aaanarsimha4920 Před 6 lety +1

    Super songs

  • @chandrum6738
    @chandrum6738 Před 7 lety +11

    Goog like songs

  • @akhiluppala8315
    @akhiluppala8315 Před 7 lety +15

    ntr is super in this song

  • @sravasrav1142
    @sravasrav1142 Před 6 lety

    I like this movie and ntr garu also

  • @asbeatzz5576
    @asbeatzz5576 Před 5 lety +4

    It's true, jai veerabrahmendraswami

  • @chandrasekkharrawghanta9413

    Experience songs...

  • @nagarajanagaraja1493
    @nagarajanagaraja1493 Před 4 lety +1

    My god vare gart

  • @asadalisyed9938
    @asadalisyed9938 Před 6 lety +1

    I like bramham gari kalagnanam

  • @tnarayanswami992
    @tnarayanswami992 Před rokem

    Nice