ఈ కొన్ని నక్షత్ర జాతకులు మనుషులు కాదు: Numerologer Jayaprada || Kovela

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024
  • ఈ కొన్ని నక్షత్ర జాతకులు మనుషులు కాదు: Numerologer Jayaprada || Kovela
    #kovela #nakshatralu
    Welcome to our channel: Kovela to explain ancient science and technology and the scientific basis behind rituals of Indian health information, Inner engineering and tips, and mind-blowing facts.
    An educational channel dedicated to academic, non-sectarian study. We strive to raise the level of conversation about Indian Culture & Traditions on CZcams by exploring surprising facts about humanity's beliefs and rituals through an anthropological, sociological, and archaeological lens.
    a lot of information.
    Like | Share | Subscribe
    / @kovela9700

Komentáře • 210

  • @subbaraobonala8591
    @subbaraobonala8591 Před 5 měsíci +68

    యాంకర్ గారు సుత్తి తగ్గించాలి

  • @nagavsai
    @nagavsai Před 5 měsíci +52

    నాది కూడా పునర్వసు. నన్ను అందరూ బాగా మంచిది అంటూనే బాగా వాడుకుంటారు.నాకు నేను హ్యాపీ గానే వుంటాను కానీ మనుషుల అసూయ ద్వేషాలు చూస్తే బాధ అనిపిస్తుంది. రాజకీయాలు చేయడం నాకు రాదు. కానీ ఎవరయినా మాటలతో మోసం చేసి డబ్బులు తిండం తర్వాత మనల్ని పిచ్చివాళు అనుకోవడం చూస్తే కొంచం బాధ అన్పిస్తుంది. కానీ దేముడ్ని నమ్ముకు బ్రతుకుతాను

  • @y.prashanthi638
    @y.prashanthi638 Před 4 měsíci +5

    మూలా నక్షత్రం గురించి గొప్పగా చెప్పిన మొట్ట మొదటి వ్యక్తి మీరే అండి 🙏🙏

  • @RamaKrishna-wu7jr
    @RamaKrishna-wu7jr Před 5 měsíci +6

    పునర్వసు నక్షత్ర జాతకులు చాలా ఓర్పు, సహనంతో ఉంటారు. మెట్టినింట, పుట్టినింట చాలా గౌరవ, మర్యాదలను కలిగి యుంటారు. ఇది నాకు చాలా అనుభవం.

  • @Hamsa-Gayatri
    @Hamsa-Gayatri Před 5 měsíci +23

    అమ్మ 🙏🏻 లు
    మీరు ఎన్ని చెప్పిన బ్రహ్మ రాత తప్పదు
    ముండమోసేవారు మోయాలి
    ముతైదులుగా ఉండేవారు వుండాలి
    ఏదైనా
    కానున్నది కాక మానదు
    ఫోనున్నది పోకమానదు
    రానున్నది రాక మానదు

    • @vsr869
      @vsr869 Před 4 měsíci

      😂👌👍🙏

    • @Hamsa-Gayatri
      @Hamsa-Gayatri Před 4 měsíci

      అందరికి శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష

  • @yadagirichudamani415
    @yadagirichudamani415 Před 2 měsíci +1

    గ్రహాలు..... Lagnalu.... స్థానాలు anni వుండాలి...... అన్ని గుడ్డిగా nammoddu

  • @kondasrilatha8895
    @kondasrilatha8895 Před 5 měsíci +10

    ఒక person యొక్క qualities వాళ్ల పెరిగే వాతావరణం, వాళ్ల genes బట్టి వుంటుంది. మీరు చెప్పింది మాకు ఎక్కడ set అవ్వలేదు

    • @duvvurilakshmi7724
      @duvvurilakshmi7724 Před 5 měsíci

      😅

    • @Padmalatap-id1gr
      @Padmalatap-id1gr Před 4 měsíci

      Yes yes

    • @mnarayanaraomula790
      @mnarayanaraomula790 Před 3 měsíci +1

      నిజమే సార్.. అయితే.. నక్షత్రం అంటే.. అది ఒక నక్షత్రమండలం.. ఒక తార కాదు.. కొందరి వ్యాఖ్యలు ప్రకారం.. ఆ నక్షత్రమండల ప్రభావం ఆ వ్యక్తిపై ఉంటుంది..ఆ మండలం పక్క నక్షత్ర మండలం.. గ్రహాలు భ్రమణం వల్ల అందులో cosmic atmosphere మారుతుంది.. ఆ ప్రభావం ఆ నక్షత్ర జాతకు నిపై ఉంటుంది అని ఒక అంచనా.. ఈ ప్రభావం లెక్కలు 10+10=20 అని లెక్కకట్టలేము

  • @gouthaamidurgam5466
    @gouthaamidurgam5466 Před 4 měsíci +2

    మూల నక్షత్రము కోసం నిజం చెప్పారు

  • @jaisairam2197
    @jaisairam2197 Před 5 měsíci +3

    10yrs back padmini ni 11pm ki potti potti dresses lo oka channel lo masala prgm lo chuse vaallam ivida ila maaripovatam chala grt

  • @lakshmikumari2383
    @lakshmikumari2383 Před měsícem

    Mula Nakshatram gurunchi antha correct. Meeru cheppina vatilo mudu Nakshatra lu maa family ve correct chepparu.

  • @poornabhavanimurikipudi5892
    @poornabhavanimurikipudi5892 Před 4 měsíci +2

    Part 2 link kuda ikkada pedithe బాగుంటుంది

  • @nagaramumesh6947
    @nagaramumesh6947 Před 5 měsíci +2

    #పునర్వసు_శ్రీరాముడు_జన్మనక్షత్రం
    ధర్మం,ఓర్పు, సహనం,అతిమంచితనం, దైవగుణం, దయాగుణం వీరిసొంతం
    ఇక కష్టాలంటారా,,,,,
    మీ ఇష్టదైవం #నామస్మరణ ప్రతీ రోజూ చేయండి కర్మ త్వరగా తగ్గుతుంది తప్పకుండా #మంచిరోజులోస్తాయి!!!
    #భగవంతుడు_భక్తుడి_భక్తికి_బానిస_కావలసిందే ఇదే తథ్యం!!!!(అది ఏ యుగమైనా)
    (ఉదా: ప్రతీ పురాణాల్లో చూడండి)
    ఓం నమః శివాయ!!!!

    • @pallatimanohar4489
      @pallatimanohar4489 Před 4 měsíci

      ❤యాంకర్ గారు అతి చేస్తున్నారు అతి సర్వత్ర వర్జయేత్ . అమ్మ జయప్రద గారు చాలా చక్కగా వివరించారు.

  • @kondasrilatha8895
    @kondasrilatha8895 Před 5 měsíci +14

    అందరికీ ఇది ఏమి మీరు చెప్పి నట్టు జరగదు. మాకు తెలిసిన వాళ్లు కి మూల, పునర్వసు, కృత్తిక వాళ్లు వున్నారు. కానీ అత్త గారి ఇంట్లో ఎప్పుడూ గొడవలే

    • @tsmallikarjunarao7417
      @tsmallikarjunarao7417 Před 3 měsíci

      మూలా నక్షత్రం వాళ్లు అత్తగారికి అన్నం కూడా పెట్టని మనస్తత్వం లేని వాళ్ళు ఉన్నారు

  • @RajasriEnugua
    @RajasriEnugua Před 4 měsíci +1

    Padmini garu mee ankaring supar ❤

  • @vachana3337
    @vachana3337 Před 5 měsíci +75

    punarvasu lo puttina nenu na valla andaru benefit ye...punarvasu nakshatram lo puttina ammayi ki sukam vundadu...

    • @bumpi555
      @bumpi555 Před 5 měsíci +8

      Good naksatram ante who r positive and happy always. Not cry baby

    • @supriyabairoju6035
      @supriyabairoju6035 Před 5 měsíci +9

      Correct చెప్పారు, నా ద్వారా సలహాలు తీస్కున్నవారు గొప్ప position లో ఉన్నారు, నేను అక్కడే ఉండిపోయా.

    • @user-eh3vj6yr3w
      @user-eh3vj6yr3w Před 5 měsíci +2

      Yes ..100% correct

    • @adilakshmiannapurneswarisa2090
      @adilakshmiannapurneswarisa2090 Před 5 měsíci +1

      Avunu andi same na paristhiti ante

    • @durgak9122
      @durgak9122 Před 5 měsíci +4

      నాకు తెలిసిన పునర్వసు స్వార్థం బాధ్యత రహితం ఏ వరు అక్కరలేదు అందరూ తనకే సాయం చేయాలి

  • @vvvinu100
    @vvvinu100 Před 5 měsíci +2

    Anchor gari di krithika nakshtram anukunta.... Challa excitement tho adigindi😊

  • @jaibharath2933
    @jaibharath2933 Před 4 měsíci +3

    పునర్వశు నక్షత్రం వారికి వివాహం
    ఆలస్యం గా ఔతుంది ,

  • @omenamahsivayasreematrenam4826
    @omenamahsivayasreematrenam4826 Před 4 měsíci +7

    కుజదోషం అనేది నక్షత్రాన్ని బట్టి చూడరు. లగ్న్తాన్ని బట్టి చూడాలి. పునర్వసు, మూల నక్షత్రాలు మోస్ట్ డేంజర్ అని నా ఉద్దేశం. పునర్వసు వాళ్ళకి స్వార్ధం ఎక్కువ. మూల వాళ్ళకి కోపం ఎక్కువ కృత్తిక మంచిది ఒప్పుకుంటాను. ఆరుద్ర ఒక మాదిరిగా ఉంటుంది. వీళ్లు ఎవరి మాట వినరు. అసలు నెంబర్ వన్ నక్షత్రాలు హస్త, రోహిణి, శ్రవణం, ఉత్తర, ఉత్తరషాడా, కృత్తిక, ఉత్తరభాద్ర,మృగశిర, మాత్రమే.

    • @deviejhansirao4077
      @deviejhansirao4077 Před 4 měsíci +1

      Yes

    • @BCk9148
      @BCk9148 Před 4 měsíci

      Yes 100 correct punarvasu swardam ekkuva

    • @harshithakeerti
      @harshithakeerti Před 4 měsíci

      Wrong punarvasu chala manchi vallu inka cheppalante goppa dana gunam unna vallu

    • @saikrupa8651
      @saikrupa8651 Před 3 měsíci

      Pushymi em chesrandi 😢

  • @klaxman9235
    @klaxman9235 Před 4 měsíci +1

    Naadi arudra,meeru cheppindi 💯 correct ,na 45yrs life lo manchi bhartha kakapoyina baristunna,na valla ma husband manchi business man ayyaru__Rajeshwari

  • @adhityaram.916
    @adhityaram.916 Před 5 měsíci +17

    ఇవన్నీ ఏమో కానీ.
    గండ మూల నక్షత్రాలు
    అశ్విని మూల జేష్ఠ మఖ రేవతి ఇంకోటి గుర్తు లేదు.
    వీటిని గండ మూల అంటారు.
    కానీ ఈ నక్షత్రాలలో పుట్టిన వారు చాలా మంచి హృదయం తో ఉంటారు.
    నేను చాలా మందికి చూసిన వరకు వీళ్ళు చాలా మంచిగా ఉంటారు.
    వీళ్ళ జీవితం కూడా చాలా వరకు వడ్డించిన విస్తరు లాగే ఉంటుంది.
    కానీ చాలా మంచి నక్షత్రాలు ఈ దోషం లేని నక్షత్రాలు వీళ్ళు చాలా వరకు హార్డ్ మెంటాలిటీ ఉంటారు.
    ఇంకా చెప్తే జాతకం మరి సూపర్ గా ఉండే వాళ్ళ జీవితం అంతగా ఏం ఉండదు.
    రాత బాగుంటే తల రాత బాగుండదు అంటారు కాదా.
    అచ్చం అలాగే ఉంటుంది.

  • @Mr2461970
    @Mr2461970 Před 5 měsíci +2

    Mee mekup బాగుంది.

  • @manjuchirravuri9918
    @manjuchirravuri9918 Před 5 měsíci +1

    Nijangaane maa akka athagaarintlo chaala manchiperu thechukundi

  • @vhpsarma9693
    @vhpsarma9693 Před 5 měsíci +1

    ❤naa wife moola nakstram
    Meeru cheppinadi nijame

  • @sirib1285
    @sirib1285 Před 5 měsíci +5

    Moola nakshatram 100%correct

  • @user-rb9qd4zm5s
    @user-rb9qd4zm5s Před 5 měsíci +1

    You are correct

  • @sundharajuarchakam8694
    @sundharajuarchakam8694 Před 4 měsíci

    స్వయంభూ కల్యాణ వెంకటేశ్వర స్వామి మహత్యం జీవిత చరిత్ర ఆధారంగా దేవుడు స్వయంగా పుట్టి పెరిగిన వాతావరణం శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యోనమః

  • @bumpi555
    @bumpi555 Před 5 měsíci +2

    Good nakhsatram ante who r positive and happy and helpful . Not simply thinking I am very good and others r not.

  • @padmajakusuma4248
    @padmajakusuma4248 Před 5 měsíci +3

    Correct ga chepparu good

  • @PadmavathiCh-rf1cz
    @PadmavathiCh-rf1cz Před 5 měsíci +3

    Tq mam nadi kuuda kruttika,nenu kooda nemmadiga vintanu ippati varaku andharu chala vyatirekangaa vuntaaru antunnaru numeralajihists

    • @srivasudev
      @srivasudev Před 5 měsíci

      Naadi kuda krithika nakshatram, 2 va paadam, vrishabha raasi mithramaa 🙏 Andaru kuda nannu vandukoni vadilesthaaru! 😃😄

  • @lakshmikumari2383
    @lakshmikumari2383 Před měsícem

    Super.

  • @srinivasaraovasamsetti1565
    @srinivasaraovasamsetti1565 Před 4 měsíci

    YES CORRECT OVR ACTION.

  • @user-ep3lt6li2x
    @user-ep3lt6li2x Před 3 měsíci

    Super andi

  • @jhansilakshmikallam5376
    @jhansilakshmikallam5376 Před 4 měsíci

    100% correct about arudra

  • @sudhakargoudbudida7167
    @sudhakargoudbudida7167 Před 5 měsíci +1

    యాంకర్ గారి మొగుడు అదృష్ట వంతుడు

  • @rajagollapalli-fo5vn
    @rajagollapalli-fo5vn Před 5 měsíci

    mi vedios lo content&concept good
    na circle lo chalamandiki share chesa
    🎉🎉🎉🎉🎉
    good ofternoon sir miru ma god
    sir small request
    achalamba yoga mata asramam vundi
    vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo.
    ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru
    miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi
    tqu sir

  • @srilathaganji8703
    @srilathaganji8703 Před 3 měsíci

    Graha stiti ni batte adrushtam nakshatra ni batti chala takkuva

  • @kakanikomminenianitha8624
    @kakanikomminenianitha8624 Před 4 měsíci

    Thankyou madam

  • @gopit8707
    @gopit8707 Před 4 měsíci

    Madam sir madam antae....padma garu mimalanae❤❤❤❤❤

  • @nagamaniy4605
    @nagamaniy4605 Před 5 měsíci +4

    Nuvvu koncham thakkuva matladithe santhosham thalli

  • @SnehaSneha-mb4lz
    @SnehaSneha-mb4lz Před 4 měsíci +1

    Reddy vupavasam ,tindi vere vallanu ceskuntava ani kotnaranta

  • @luckyalamanda6986
    @luckyalamanda6986 Před 5 měsíci

    Exactly 💯% correct ga chepparu madam.🙏🏼🙏🏼🙏🏼

  • @manjuchirravuri9918
    @manjuchirravuri9918 Před 5 měsíci +2

    Maa abbaidhi kuda punarvasu 4paadham

  • @chandrashekarmanthena1769
    @chandrashekarmanthena1769 Před 4 měsíci +1

    Revathi nakshatram abbayi gurinchi cheppandi

  • @shemerugumala
    @shemerugumala Před 5 měsíci +13

    Anchor over action ఎక్కువ ..బాబోయ్

  • @veenabethala4614
    @veenabethala4614 Před 5 měsíci +3

    Amma swathi nakshatram ammayi yeh nakshatram abbayi ni chesukuntay baaguntundi

  • @Quick_wit.
    @Quick_wit. Před 5 měsíci +1

    పునర్వసు, మూల, కృత్తిక, ఆరుద్ర,

  • @pantamnarendra5306
    @pantamnarendra5306 Před 3 měsíci

    Padmini Garu Memaluni Eroju nuchi Memalini Akkani anukuntunanu

  • @user-bt8wx1qt1w
    @user-bt8wx1qt1w Před 5 měsíci +2

    Talli ma intlo oka kodalu vachindi ellu adabidda nu bagarulo pettindi
    Arudra

  • @manjuchirravuri9918
    @manjuchirravuri9918 Před 5 měsíci +2

    Mula nakshathramlo puttinavaslaku ahankaaram em undadh

  • @ranjaniadipudi2846
    @ranjaniadipudi2846 Před 4 měsíci

    How lucky she is
    Great this lady
    Uthara swathi
    Are the best
    Krithiga is worst

  • @Vaanyavantillu.9210
    @Vaanyavantillu.9210 Před 5 měsíci +5

    Anchor garu meesho dress ki vere dupoata vesukunnaru

  • @sivakumardupaguntla5327
    @sivakumardupaguntla5327 Před 5 měsíci

    Thanks madam so much Lord lakshmi narasimha swami bless your family Modiji puthin amithshaw jayashankar gatkari dovel yogiji soldiers hindus BJP RSS

  • @rakshitharamesh3303
    @rakshitharamesh3303 Před 5 měsíci

    Miru emi anukoka pothe manchi gunam sahana paraspara gowram maryadha unte andharu goppavaale* yadhbhaavam thadhbhavathi🙏family back ground neatgaa hoondaali intha thapu maahithi ivvadhandi🙏🙏🙏🙏🙏

  • @user-hj1wx4tx8c
    @user-hj1wx4tx8c Před 5 měsíci +3

    Swathi is the best pichi dhana

  • @srisaicomputerembroiderysa9018

    Mam ma papa dhe ❤ utharabadhra nakshatrmu Ala untudhe

  • @padamalatasiripurapu3779
    @padamalatasiripurapu3779 Před 5 měsíci +4

    my cousin in punarvasu but andarini tidutundi baga.... vadukuntundi antha lagnam effect

    • @spiritualbutterfly9857
      @spiritualbutterfly9857 Před 5 měsíci +1

      Yes nenu chusina punaravasu totally different elders phatla respect chupadhu very careless behaviour, god phatla respect tradition pahtla culture pahtla mini respect leni adapilalni chusanu , chala swardham . chala ego adamand behaviour valani chusanu yavarini lekka cheyaru . relatives lo muggharini chusanu . 30yrs seniors ni careless ga tiseypadeysina varini chusanu . kondhari parents cheypaga nenu chusina behaviour ga rasthuna manchi thoughts tho elders ni respect chesthey mikey manchidhi ani cheypanu .ela gay untay repu pelli aiyaka problms mirey face avtharu ani cheypanu . mini simple things kuda parents ki helpful ga unadru soft nature ahhhhhhhh sharp tongue prathi varini heylana cheyadam chusanu .sharp tongue ..GOD MANCHI PARTNER NI ECHINA VILA HYFY life valah swecha ga undali anukuna nature valah first marriages break cheythulara vila chesukunaru ..ma cousins lo chusanu .cheypina vinala adi nadi ga .vila behaviour valah villa chesukuna valu , vari parents suffered things chusanu .punarvasu ga pudithey ramudu lakshanalu untai anukodam murkhathvam ,anni viluvalu dharmikanga untu gourva maryadhalu telisina varu thappa mighatha varilo nenu cheypina lakshanalu kacthi thangauntai . viri behaviour ki bhadhapadi vilani vadhili untaru 5case studies chusina experience tho raseynu comment ..! AVASARANIKI KHALLU LEDHANTAY JUTTU KADHU MARACHIPOYI RAKALU . MANCHI CHEYPINA ACCEPT CHEYARU . BUSINESS MINDED VADUKUNI MANAKU ENTHA AVASARAM ANI PANULU CHEYINCHUKUNEY RAKALA PARENTS THO AINA ANTHAY. AVATHALAVARI MUNDHU CHALA SOFT TYP ANUKUNTARU BUT VALALLO ALANTI NATURE ARUDHU .😊👍

    • @spiritualbutterfly9857
      @spiritualbutterfly9857 Před 5 měsíci

      punarvasu lokondhariki sampradhayam antay samskaram ,peyddhalu guruvulu kanisam bhagavanthudu antay kuda 10% kuda maryadhaleni varini chusaynu na relatives lo ammayalni . lazy , fighting arguments ki first fashion lightlife undali . marchu kokapothey viswamkuda mi kashta kalam helpful ga undadhu ani cheypthunta andi vala bhavishyathu bagundali ani .nadhi chadhastham anukuntaru ,

  • @narayanamurthy435
    @narayanamurthy435 Před 5 měsíci +2

    పునర్వసు ఒక్క నక్షత్రం మాత్రం కుజ దోషం ఉండదు అని చెప్పారు.
    అసలు మీకు పూర్తిగా తెలుసా

  • @veerabhadraraoyedureswarap1542

    చాలా బాగా చెప్పారు.

  • @muppanasravani6049
    @muppanasravani6049 Před 4 měsíci

    anchor gaari di krutthika nakshatram anukunta

  • @user-fe3dg2uw8d
    @user-fe3dg2uw8d Před 5 měsíci +5

    చెప్పేదాంత అబద్దమే?

  • @umap3040
    @umap3040 Před 4 měsíci

    నాది కృత్తికా నక్షత్రం తల్లి మానాన్ని కులీను పుట్టాక ఇల్లు వచ్చి౦ది అని పొగుడుతూవుంటాడు కాని నా భర్త అన్నిపోగొట్టుకున్నాడు popper అనుకోండి ఐదో కానుపు పిల్లని అదృష్టంఅని చెప్తారు. కానీ నా విషయంలో అన్ని కష్టాలే నా కోడుకునివీ హంకాలేదు ఇంకా నాదిగులు ఇదే తల్లి

  • @pravallikasurendra9414
    @pravallikasurendra9414 Před 4 měsíci

    Kharma decides everything not ur prediction.,believe in God

  • @satyachamarthi8067
    @satyachamarthi8067 Před 4 měsíci

    Yankar di kruthika nakshtram anukunta

  • @manjuchirravuri9918
    @manjuchirravuri9918 Před 5 měsíci +1

    Epudu kashtapadthaaru

  • @gavtammgavtamm9708
    @gavtammgavtamm9708 Před 4 měsíci

    Nenu punarvasu ashvani ni cheskuni mgp

  • @USHARANI-im6lb
    @USHARANI-im6lb Před 5 měsíci +1

    na nakshtram kruthika andi

  • @adhityaram.916
    @adhityaram.916 Před 5 měsíci +11

    శ్రీ రామ అని పేరు పెట్టుకుంటే శ్రీ రాముడు గుణాలు ఉంటాయా పొమ్మ.
    శ్రీ రాముడు నక్షత్రం ఉంటే శ్రీ రాముడు అవుతారా.....?

    • @MahadevShivoham-gy1kj
      @MahadevShivoham-gy1kj Před 5 měsíci

      Peru lo amiledu kani nakshatra lakshanalu pakka correct ga untai. For example, meeku Mee gurinchi ayithe telusu kadha, same ade nakshatram unna varinu evarinaina kalisi varitoh kurchoni kasta matladandi. Meeke artham avutundi. Ayithe completly okate Ani cheppanu endukante daniki phalana rasi , nakshatram, location, time , genetics and past karma Anni verey avutundi. Kani basically characteristic features matram chala varaku correct ga untayi.

    • @adhityaram.916
      @adhityaram.916 Před 5 měsíci

      @@MahadevShivoham-gy1kj emi ledu ma intlo simha rasi vare kuppalu unnaru.
      Okariki okaru abiprayalu asalu set kaaledu.
      Nenu entha pichhiga nammedanni ante asalu Ave Jeevitham anykunedanni kaani.......

    • @MahadevShivoham-gy1kj
      @MahadevShivoham-gy1kj Před 5 měsíci

      @@adhityaram.916 rasi kaadu nakshatram antunnanu.

    • @adhityaram.916
      @adhityaram.916 Před 5 měsíci

      @@MahadevShivoham-gy1kj rasi deni batti vastundi

    • @jahanavisoppa2494
      @jahanavisoppa2494 Před 5 měsíci

      Kya batha bayya

  • @chayasathya4141
    @chayasathya4141 Před 5 měsíci

    Punarvasu Nakshthramula puttina nenu. Nanninchhi andharu manchiga use chesukuni manchi labalu pondutha undaru. Ayithe Naku mathramu manchi nyayamu, neethi nijayithilu Mari sukhamu mathramu ledandi. 🙏👍

  • @user-hj1wx4tx8c
    @user-hj1wx4tx8c Před 5 měsíci +1

    Sswathi is the nest andi

  • @saravananbalakrishnan9832
    @saravananbalakrishnan9832 Před 5 měsíci +3

    Elantivanni cheppi nasanam cheyavaddu eppude adapillalu dorakaledu evanni cheppi bayapettadu

  • @padmalatha4527
    @padmalatha4527 Před 3 měsíci

    Arudra nakshatra viparitamina garvam

  • @jaganmohansarma7668
    @jaganmohansarma7668 Před 5 měsíci

    Fundamental rules lo dressing important

  • @justasking3241
    @justasking3241 Před 3 měsíci

    మీ తలకాయ ఎయిర్ హోస్టెస్ కూడా చీర కట్టుకునే వాళ్ళు ఉన్నారు .. అర్ద మెదడు హోస్టు పద్మిని

  • @prabhavathib1066
    @prabhavathib1066 Před 5 měsíci +2

    ఈమె కాస్త నత్తి ఉన్నట్టుంది

  • @ahalyachiliveri9368
    @ahalyachiliveri9368 Před 5 měsíci +1

    100 % punarvasu

  • @vradhakrishnachamarti2955
    @vradhakrishnachamarti2955 Před 4 měsíci

    అలాగే ఆడవాళ్ళలో చాలా చెడ్డ నక్షత్రాలని గురించికూడా చెప్పండి.

  • @narreshguntturi1983
    @narreshguntturi1983 Před 5 měsíci +1

    madam.Bullet news malli stat cheyyadi

  • @jn-bk4je
    @jn-bk4je Před 5 měsíci +1

    nadi mula nakshatram puttintlo ey prblm levu athhatintlo kuda epudo okasari tappa torture emledu . sodi cheptundi ema

  • @kp6558
    @kp6558 Před 5 měsíci

    Inko 4 nakshtralu ento chepandi madam

  • @sagubandiprudvi1081
    @sagubandiprudvi1081 Před 5 měsíci

    మన ప్రవర్తన బట్టి వస్త్రధారణ ఉంటుంది.

    • @keerthikameswari4994
      @keerthikameswari4994 Před 5 měsíci

      Avasaraanni batti vastra dharana undaali . Sudda poosalla cheera kattukuni , voni veskuni prostitution chese vaallu kuda unnaru. Prostitution chese vaallu cheera le kada taaru , tala ninda poolu pedataaru , chakkaga gaajuleskuntaru ... Vaari ni mari meeru yemantaaru ???

  • @pragnyathokala9395
    @pragnyathokala9395 Před 5 měsíci

    9 number lo pudithe...?video ikkadike cut ayindi cheppandi...

  • @narreshguntturi1983
    @narreshguntturi1983 Před 5 měsíci +8

    mula nakhatram chetta

  • @narayanamurthy435
    @narayanamurthy435 Před 5 měsíci +3

    మీ ఇద్దరూ టైం పాస్ కి సుత్తి కొట్టుకోడానికి కూర్చున్నారు కదా.
    కత్తి అందుకో జానకీ
    కూరగాయలు తరగాలి

  • @rambthummala
    @rambthummala Před 5 měsíci

    Timewastecheyakundamattercheppandiammalu..

  • @nagasrivanga2416
    @nagasrivanga2416 Před 4 měsíci

    It's totally contradictory about Arudra nakshatram. My sister belongs to Arudra, she is very arrogant, has excessive anger and it's very difficult to control her. At least add a point that they are commonly soft but, there might be exceptions.

  • @shanmukaprakhya
    @shanmukaprakhya Před 4 měsíci

    Amma chepandi

  • @Pppp-ci9tk
    @Pppp-ci9tk Před 5 měsíci +5

    JAGAN Anna midhuna Rasi, punarvasu

  • @user-qz6cb3qg3d
    @user-qz6cb3qg3d Před 4 měsíci

    నేను కృత్తిక man

  • @ammajiyaka2499
    @ammajiyaka2499 Před 5 měsíci +7

    Meerenduku telusi teluyanivi matladataru wrong analysis

  • @manjuchirravuri9918
    @manjuchirravuri9918 Před 5 měsíci

    Raakshasa gunam kaadhu raakshasa ganam

  • @anuradhaanuradha1651
    @anuradhaanuradha1651 Před 5 měsíci +4

    Mi sodhi ekuvundhi amma

  • @siridodla3993
    @siridodla3993 Před 5 měsíci

    Medam nadi kritika nakshatram but na husband tho devorce ayyaie chala badallo unna em cheyalo ardam kavatam ledu

    • @narasimhalamba
      @narasimhalamba Před 5 měsíci

      White colour dress kani pinky dresskani ekkuvaga vaadu kaalaman neventavastundi

  • @laxmikumarikandala2333
    @laxmikumarikandala2333 Před 5 měsíci

    కృత్తిక నక్షత్రం 4 వా పాదం ఏలబున్నది

  • @markendeyayeddanapudi9582
    @markendeyayeddanapudi9582 Před 4 měsíci

    Please reduce unnecessary talk. It is very taxing.

  • @jairam5254
    @jairam5254 Před 4 měsíci

    Pubba analysis chepandi

  • @chakrichakravarthi746
    @chakrichakravarthi746 Před 5 měsíci

    🐿️. Rama- 🦜🐄😘💖🐿️🐒🕊️.!!.

  • @sridevikondreddi2029
    @sridevikondreddi2029 Před 4 měsíci

    Moola.nakstramvallu.anumanamtoattatintlo.roju.godavale

  • @user-xs1vr2hb5s
    @user-xs1vr2hb5s Před 5 měsíci

    Eme cheppina stars vaallu enthati narakam,athi thelivithatalu chupistharante anubhavinchina vallaku matrame telusthundi.asalu nammavaddu nakshtrala guna ganaalu vaari svabhavam.anubhavam vuntundi evarikaina.ituvantivi money ichi telisina valla laga pracharaalu cheyavaddu.

  • @swaruparaniyedla5180
    @swaruparaniyedla5180 Před 4 měsíci

    ఈమె చెప్పేది అన్ని తప్పులే నేను ఈమె దగ్గరికి వెళ్ళినాను అయితే వాల్ల భర్త న్యూమరాలజీ అని చెప్పి రెండు రాళ్ళు ఇచ్చి 22000 తీసుకున్నాడు
    ఈమె ముందుగా అపైన్ మెంట్ కని 6000 వేలు కట్టించుకుంది దయచేసి వల్ల దగ్గరకి ఎవరు వెళ్ళవద్దు అంటా మోసం
    ఈమె బాగానే చెప్తుంది అనుకున్నాను కాని వాల్ల భర్తతో న్యూమరాలజీ చెప్పించి అక్కడ ఉన్న టైములో డబ్బులు కట్టాలనిపిస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత అంతా మోసం అని తెలుస్తుంది.

  • @mmsastrimaganti2273
    @mmsastrimaganti2273 Před 5 měsíci

    అమ్మా అత్తలు కోడళ్ళు కూడా ఏడిపించే వారు ఉన్నారు