Video není dostupné.
Omlouváme se.

Chittoori Vaari 193 Years Old Vintage Kalayanapu Manduva logili House

Sdílet
Vložit
  • čas přidán 28. 03. 2023

Komentáře • 222

  • @muralireddy2263
    @muralireddy2263 Před rokem +18

    సూపర్ అన్నయ్య మా ఊరు మా ఊరి జనం మీ ఛానల్ లో కనిపించారు❤❤

    • @GodavariMuni
      @GodavariMuni  Před rokem +1

      Welcome Brother 🥰🥰

    • @phanikumar4728
      @phanikumar4728 Před měsícem

      Bro Mee num plzz.. marriage function ki aa house rent ki istara

  • @lathaprasad3328
    @lathaprasad3328 Před rokem +5

    చాలా చాలా బాగుంది అండి, ఇంకా ఆ ఇల్లు ఐతే చాలా చాలా చాలా బాగుంది ఇప్పటికి కూడా.మేము ఈ వీడియో చూస్తున్నంత సేపు మీతో ట్రెవెల్ చేస్తున్న ఫీలింగ్ ఎప్పుడెప్పుడు ఆ ఇల్లు చూపిస్తారా అని...... బట్ చివరికి మీతో మేము చూసేసాం tq..... అండి

  • @jyothibabuch2563
    @jyothibabuch2563 Před rokem +15

    మా అందమైన గ్రామమును చిత్రీకరించి చూపించిన మీకు కృతజ్ఞతలు 🙏

  • @millionairenarsisurya0323

    పల్లెటూరి జ్ఞాపకాలు మనసుకు ప్రశాంతతను ఇస్తున్నాయి

  • @rammohangodthi
    @rammohangodthi Před rokem +4

    Super video with interesting comments, thanks , it was our mother’s birthplace, we are proud of this historical village with outstanding super buildings with beautiful Godavari river on one side , your work is superb 🌷

  • @santhryal2141
    @santhryal2141 Před rokem +6

    మీరు ఇలాంటీ ఇంక అద్భుతాలు తియాలి సార్ keep it up ❤

    • @GodavariMuni
      @GodavariMuni  Před rokem

      Thanks your support కచ్చితంగా chesthanu sir

  • @RoseRose-oi7uv
    @RoseRose-oi7uv Před rokem +4

    సూపర్ సార్ మీరు ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నా

  • @padmanabhakotareddy5216
    @padmanabhakotareddy5216 Před rokem +7

    Nearly 200 years house maintainance is not aJOKE. Thanks to Gadavari Muni for showing the Old Uptodate house.

  • @vhomelycreations5361
    @vhomelycreations5361 Před rokem +1

    Villages ni chustu unte entho peaceful ga bhale untundi,naaku old tradition chala istam anduke me videos chustu unta

    • @GodavariMuni
      @GodavariMuni  Před rokem

      K Brother Elanti manchi vedios enka thisukostha

  • @ramasuryas3620
    @ramasuryas3620 Před rokem +3

    Nice . Thanks for your time to show old beautiful houses

  • @millionairenarsisurya0323

    Muni గారు మీరు concept చాలా బాగుంది. మన తెలుగు వారు America లో ఉన్నా కూడా మీ video's చూస్తుంటే, మళ్ళీ పల్లెటూరి జ్ఞాపకాలు, ఆ ప్రకృతి అందాలు కమనీయం, చాలా ఆనందంగా మరియు ఉల్లాసంగా ఉంటుంది. మీరు ఇలాగే మన తెలుగు సాంప్రదాయ చరిత్ర గురించి మరిన్ని video's చెయ్యాలి, చేసి మీ viewrs కి చూపించాలని కోరుకుంటున్నాం

    • @GodavariMuni
      @GodavariMuni  Před rokem

      థాంక్స్ your support అండి చేస్తా అండి మంచి వీడియోస్

  • @ramamohan6296
    @ramamohan6296 Před rokem +3

    చాలా మంచి మండువా ఇల్లు చూపించారు బ్రో

  • @sureshnaidu.puchakayala2074

    Chala mandhiki theliyani వెళ్ళి chudaleni. Viseshalu. Adbhutham ga chupisthunnaru. Keep it up. Sir. T. Q

  • @anumallasandhyarani5656
    @anumallasandhyarani5656 Před rokem +1

    Mee explanation superr. ..man duva illu, village gurinchi chalaa chakkaga ee tharaa niki videos dwara chupistunnaru... Maaku andra illu ila untai ani teleedhu.. Movies lo chudadam thappa

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 Před rokem +1

    Harsha mi abhiruchiki vandanaalu.Great godavari glory of villages

  • @nalinimannem994
    @nalinimannem994 Před rokem +2

    Velli choodaleni vatini mee vedios dwara choostunamu.. Very nice places

  • @paramjyotisade6440
    @paramjyotisade6440 Před rokem +1

    Super, this is my birthday place and netive place. I am very happy to see again my place. Now I am settled in Maharashtra.

  • @kamalakamala244
    @kamalakamala244 Před rokem +1

    Nice me video very nice old house village 👌👍

  • @srijadidlasrija-dr5qo
    @srijadidlasrija-dr5qo Před rokem +1

    Ma ruri apyayathallu tisinandhuku miku mi chenal ki dhanyavadhallu good believe vedio 😊

  • @user-yg3yf7sd7o
    @user-yg3yf7sd7o Před měsícem +1

    అక్కడ దగ్గర్లో మా అమ్మమ్మఊరు ఉంది - దంగేరు. అక్కడ కూడా మండువా ఇళ్లు బాగుంటాయి 🙂

  • @Sureshkanumuri
    @Sureshkanumuri Před rokem +2

    Bro your videos are amazing. One suggestion. Pls add google map location in the description of ur videos.

  • @jaggarao2312
    @jaggarao2312 Před rokem +1

    మీ అభిరుచి.. అభినందనీయం, మిత్రమా..!! 👌👌🤗🤗

  • @csnsrikant6925
    @csnsrikant6925 Před rokem +1

    Nice 👍 info about taataku , dubbu gaddi paaka Ela tayaru chestaro baaga chepparu 👍 and manduva logili adhurs 👍🤗

  • @srinivasa_kasimahanthi
    @srinivasa_kasimahanthi Před 10 měsíci +2

    house looks good and different !! never seen before

  • @acharyananduri7910
    @acharyananduri7910 Před rokem +2

    Very nice to see our Godavari Districts beauty.

  • @hanumansandy9432
    @hanumansandy9432 Před 6 měsíci +1

    Back musics super

  • @vnagaprabhukondaveeti3742
    @vnagaprabhukondaveeti3742 Před 5 měsíci +1

    వెరీ సారీ ఒక గొప్ప ఇంటి గురించి వీడియో తీసి ఆ ఇంటి వద్ద ఉన్న వ్యక్తిని కూడా సరిగా పరిచయం చేయలేక పోయారు. ఇంటిలోని గదులను, 4 ఎకరాల ఆవరణను సరిగా చూపలేక పోయారు.😢

    • @GodavariMuni
      @GodavariMuni  Před 5 měsíci

      Ha avunandi Chala Reqwest Chesa Kani kudarledhu

  • @kalyankumarpaladugula414

    మా ఊరి అందాలని చక్కగా చూపించినందులకు మీకు ధన్యవాదములు. మా ఊరి గురించి బాగా తెలిసిన వారిని సంప్రదించి మరిన్ని వివరాలు అందజేసి ఉంటే మరింత అందంగా ఉండేదనిపించింది. మీ నంబర్ పంపండి కాల్ చేస్తాను.

    • @GodavariMuni
      @GodavariMuni  Před rokem

      Thanks sir అది పెద్ద కధ instagram lo msg చెయ్యండి number పెడతా

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 Před rokem +2

    Great heritage building of chitturi family. Telugu nelameeda bhuloka swargam

  • @MANA-BHIMAVARAM
    @MANA-BHIMAVARAM Před 6 měsíci +1

    మీ వీడియోస్ బాగుంటై అన్న ఏ కెమెరా యూస్ చేస్తున్నారు చెప్పండన్నా మీ వీడియోస్ అన్ని పాలు చేస్తా చాలా బాగుంటాయి మీరు చెప్పి విధానం అకు బాగా నచ్చింది

    • @GodavariMuni
      @GodavariMuni  Před 6 měsíci

      ఈ వీడియో ఐఫోన్ xr తీసాను బ్రదర్

    • @MANA-BHIMAVARAM
      @MANA-BHIMAVARAM Před 6 měsíci

      Tq సార్

  • @balagangadharsrikakulapu3690
    @balagangadharsrikakulapu3690 Před 3 měsíci +1

    Super andi

  • @srinivasbommi9235
    @srinivasbommi9235 Před 9 měsíci +1

    Very nice. You are doing great job.

  • @adapastephen4006
    @adapastephen4006 Před rokem +1

    Ma urini chala mandhi paricheyam chesaru thanks Anna I love my villege

  • @pittarajashekar5042
    @pittarajashekar5042 Před rokem +1

    చాలా సూపర్ అన్నయ్య వీడియో కొంచెం పెంచవలసింది అన్న పల్లెటూరు వాతావరణం ఎక్స్లెంట్

    • @GodavariMuni
      @GodavariMuni  Před rokem

      Ho సరే brother next nunchi penchutha

  • @VattikuntaNageswaraRao
    @VattikuntaNageswaraRao Před 9 měsíci +1

    గాడ్ బ్లెస్స్ యూ చిన్న 🙌🙌

  • @darweshavroad9413
    @darweshavroad9413 Před rokem +4

    Really beautiful brother ❤️

  • @hariprasad-uo2jx
    @hariprasad-uo2jx Před rokem +2

    Very beautiful house 🏠

  • @nagalaxmi7708
    @nagalaxmi7708 Před měsícem +1

    Supper

  • @GuttulaSrinivasrao-fw1kl
    @GuttulaSrinivasrao-fw1kl Před 10 měsíci +1

    ఇంట్లో నాయుడుగారి కుటుంబం ఇంకా చాలా సినిమాలు జరిగినాయి

  • @tvrkiran
    @tvrkiran Před rokem +2

    Nice coverage Bro..! Great Job..

  • @lalithasista4644
    @lalithasista4644 Před rokem +1

    Very nice nenu 7th varaku akkade chaduvukunna , malli inni years tarvata chustunna Kulla

  • @byellarao6652
    @byellarao6652 Před 6 měsíci +1

    ఆనాటి ఇళ్ళ నిర్మాణం అత్యద్భుతం

  • @kumarvsb4175
    @kumarvsb4175 Před 9 měsíci +1

    You forgot to show the primary school in that village.I compleated my primary education in that school.Thousands of students studied in that school.

  • @venkatakrishna6106
    @venkatakrishna6106 Před rokem +2

    Need to bring back those technology to construct Mandava Logili houses.

  • @tulsisimham3787
    @tulsisimham3787 Před rokem +1

    Good morning bro, nice video presented tq.,

  • @user-rc7cp8qb7w
    @user-rc7cp8qb7w Před měsícem +1

    అంతా బాగానే ఉంది. కానీ ప్రతి వాక్యంలో అవసరం ఉన్నా లేకపోయినా "ఐతే" అనే మాటను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దానిని సరిదిద్దుకోవాలి.

  • @simhagirikona3118
    @simhagirikona3118 Před rokem +3

    .. మేము దళితులం, ఇప్పుడే చదువుకొని, ఉద్యోగాలు చేస్తూ సిమెంట్ గోడల ఇళ్లలోకి వస్తున్నాం,
    మమ్మల్ని కనీసం ఇలాంటి అద్భుతమైన ఇల్లు కళ్లతో చూసేందుకు కూడా పెద్ద వాళ్ళు అనుమతి ఇవ్వరు....

    • @GodavariMuni
      @GodavariMuni  Před rokem +1

      ఇప్పట్లో అలా ఏం లేదు సార్

    • @rmkr11
      @rmkr11 Před rokem

      ఒకవేళ నువ్వు ఉన్నఫలంగా పెద్ద కోటీశ్వరుడు అయ్యావు అనుకుందాం ప్రతి రోజు పేదవాళ్లను అందరిని మీ ఇంటి లోపలికి పిలిపించి విందు భోజనాలు పెడుతావా ? కోట్లకు పడగలెత్తిన దళిత రాజకీయ నాయకులు, ఐఏఎస్, ఐపిఎస్ వంటి ఎన్నో ఉన్నత పదవుల్లో ఉన్న దళిత వ్యక్తులు ఈ రోజు కోకొల్లలుగా ఉన్నారు. వీళ్ళు ఎవరూ కూడా పేద దళితులను వాళ్ళు ఇళ్లల్లోకి రానీయరు. ముందు మీలో ఉన్న ఈ వివక్షను నిర్మూలించు దాని గురించి మాట్లాడు దాన్ని పోగొట్టే ప్రయత్నం చెయ్యి.
      మరొక మాట. హిందూ ధర్మం ప్రకారం ధనం సంపాదన చేసిన ప్రతి వ్యక్తి తన సంపాదనలో కొంత భాగాన్ని ప్రజాక్షేమం కోసం వినియోగించాలి. చెరువులు తవ్వించడం, అన్న సత్రాలు ఏర్పాటు చేయడం, పేదవాళ్ళకి ఇల్లు కట్టించడం వివాహాల కొరకు డబ్బులు ఇవ్వడం, అన్నదానాలు చేయడం ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేయమని ప్రోత్సహించింది హిందూ ధర్మం. పూర్వం రోజులలో డబ్బున్న వాళ్ళందరూ ఈ విధంగా అందరి క్షేమం కోసం తమ ధనాన్ని వెచ్చించేవారు. అటువంటి ధార్మిక బుద్ధి ఉన్న కారణంగానే మన హిందూ సమాజంలో ఒక కులానికి మరొక కులానికి మధ్య పెద్ద యుద్ధాలు జరిగిన సంఘటనలు భారతదేశ చరిత్రలో కనపడవు. కానీ బ్రిటిష్ క్రైస్తవులు మనలని పరిపాలిస్తున్న సమయంలో ప్రతి కులం వాళ్ళు, అడవులలో ఉంటున్న గిరి పుత్రులతో సహా అందరూ బ్రిటిష్ క్రైస్తవుల పై యుద్ధం ప్రకటించారు. ఎందుకని ?
      మీలాంటి వాళ్లు నిజంగా పోరాడవలసినది క్రైస్తవుల పైన ఎందుకంటే క్రైస్తవంలో తీవ్రమైన వివక్ష చెప్పబడింది. పక్క వాళ్ళ తోచుకోమని చెప్పబడింది క్రైస్తవంలో. ఈనాడు మన ఈ దుస్థితికి కారణం బ్రిటిష్ క్రైస్తవులు కాబట్టి మీలాంటి వాళ్ళందరూ క్రైస్తవం పైన పోరాడాలి.
      అర్హత లేకపోయినప్పటికీ సరిపడా మార్కులు రాకపోయినప్పటికీ రిజర్వేషన్లు కారణంగా ఉద్యోగాలు మీకు వచ్చేస్తున్నాయి బాగా కష్టపడి మంచి మార్కులు సంపాదించిన వ్యక్తి మాత్రం నిరుద్యోగి అయిపోతున్నాడు ఇది వివక్ష కాదా. ఉచిత చదువులు పొందుతున్నారు. ఉపకార వేతనాలు పొందుతున్నారు. అర్హత లేకపోయినప్పటికీ సులభంగా పెద్ద ఉద్యోగాలు పొందుతున్నారు. అర్హత లేకపోయినప్పటికీ ఉద్యోగాల్లో ప్రమోషన్లు పొందుతున్నారు ఇన్ని లబ్ధిలు పొందుతూ కూడా మమ్మల్ని అణగత్రొక్కేసారు అణగత్రొక్కేసారు మేము బాధితులం బాధితులం అని ప్రక్కని వాళ్ళ పైన నిందలు మోపుతున్నారు. కొంచెం అయినా కృతజ్ఞత పెంచుకోండి.

    • @venkatsatyab4480
      @venkatsatyab4480 Před rokem

      Rajyadhikaram mee chetullo undi
      Makam pettiandi.

  • @naiduu.u.2309
    @naiduu.u.2309 Před rokem +1

    Unique and very interesting content. 👍❣

  • @pushparao6922
    @pushparao6922 Před rokem +1

    Good video. Nice.

  • @sangeethabc8501
    @sangeethabc8501 Před rokem +1

    Kattichhina a lv engineer goppathanam ippatiki kallaku6kattinattundi athani talent 😊

  • @subrahmanyachowdaryjasti3035

    Good morning Ch. Pardhu garu

  • @satyaprasadmaturi4603
    @satyaprasadmaturi4603 Před rokem +1

    Kulla video chala bagundhi.. my childhood antha akkade gadichindhi...😢😂

  • @Mintus_Adda
    @Mintus_Adda Před rokem +1

    Bro madapadu lo bed konnam bro chala tahkkuva tanks bro Ayyappa shop lo teasukunna bro chala chala chala tanks bto

  • @lakshmikalyani8737
    @lakshmikalyani8737 Před rokem +2

    Super

  • @ushalathatripuraneni1143

    Long live this house. Very nice

  • @Mulagalamma
    @Mulagalamma Před 9 měsíci +1

    బొబ్బిలి సింహం తీశారు అండి

  • @pavankumarmachavaram9
    @pavankumarmachavaram9 Před 11 měsíci +1

    Chala bagundi

  • @viswanadhasastry3829
    @viswanadhasastry3829 Před 9 měsíci +1

    Pity is no people toady in those great houses .

  • @agroup3113
    @agroup3113 Před rokem +2

    Nice annaya, Manikanta balam

  • @polepallysairekha3545
    @polepallysairekha3545 Před rokem +2

    My dream house ❤

  • @arunagowri5296
    @arunagowri5296 Před rokem +2

    Very nice vedio brother

  • @sunilmaheshbabu
    @sunilmaheshbabu Před rokem +1

    గుడ్ జాబ్ అన్న 👌

  • @karrijyothivenkatvlogs832

    పాత తరం వసతి నివాసాలను మీ వీడియో లోనే చూడాలి ఎక్కడ కనిపించవు థాంక్స్

  • @satishvempati9282
    @satishvempati9282 Před rokem +1

    Nice Videos

  • @SriSri-fk3nn
    @SriSri-fk3nn Před 3 měsíci +1

    Jai konasima

  • @VattikuntaNageswaraRao
    @VattikuntaNageswaraRao Před 9 měsíci +1

    హాయ్ తమ్ముడు గారు 👍👍

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 Před rokem +1

    Beautiful koollla

  • @Mulagalamma
    @Mulagalamma Před 9 měsíci +1

    ఊరికి మొనగాడు తీశారు శ్రీకాంత్ ది

  • @srinivasaraopandu9837
    @srinivasaraopandu9837 Před rokem +1

    I like my village

  • @srinon2227
    @srinon2227 Před rokem +1

    సూపర్ 💕🤝🤝🤝🤝🇮🇳🥰🥰🥰🫶🫶👏🏻

  • @venkannababuburidi8192
    @venkannababuburidi8192 Před rokem +1

    Nice video brother👏👏👏

  • @venkatamalleswararaomanepa2272
    @venkatamalleswararaomanepa2272 Před 10 měsíci +1

    SUPER.BAASU

  • @nagamanit6863
    @nagamanit6863 Před rokem +1

    Super bro Weldon

  • @Chinni.Siriginedi
    @Chinni.Siriginedi Před rokem +1

    Na chinnappudu Back side intlo memu vundevallam...Daily evening time adukovadaniki vellevallam akka nenu....super vuntundhi

  • @kuchibhotlamanikyamba8076

    Ma Ammammagari Naanamma gari vuuru Rangapuram video cheyyandi

  • @durgakumaripeddibhotla5580

    Super bro

  • @subbalaxmi6405
    @subbalaxmi6405 Před rokem +2

    Video bagundhande

  • @vimalabonigala9315
    @vimalabonigala9315 Před rokem +1

    Super bro 👌👌

  • @arnol75yearsago24
    @arnol75yearsago24 Před rokem +1

    It looks like exactly like every other old village in rayalaseema chittoor

  • @nagababupediredla2126
    @nagababupediredla2126 Před rokem +1

    Super house bro

  • @pantalaprasadarao2898
    @pantalaprasadarao2898 Před rokem +1

    So nice

  • @bhaskartchinni433
    @bhaskartchinni433 Před rokem +1

    మా వూరు ❤

  • @DondraSindhu
    @DondraSindhu Před rokem +1

    wow🤗

  • @priyak6429
    @priyak6429 Před 9 měsíci +1

    Hai andi edi kalyana mandapam model ani antunaru kada small information kavali will they give for on rental basis for mini function i knw its an emotion for them and their family but asking to retrieve olden days thats it.

    • @GodavariMuni
      @GodavariMuni  Před 9 měsíci

      Madam Meru Kalisi matladithe Vallu Oppukovachu

  • @namamivedamataram9643
    @namamivedamataram9643 Před rokem +1

    Santosham

  • @namamivedamataram9643
    @namamivedamataram9643 Před rokem +1

    Ammamma gari ooru👍👌

  • @babubassa8434
    @babubassa8434 Před 10 měsíci +1

    EvooridI? Ekkada vundi?

  • @raajakancherka8507
    @raajakancherka8507 Před rokem +1

    Excellent video

  • @Lakshmidevi-lv1cc
    @Lakshmidevi-lv1cc Před 10 měsíci +1

    😊😊😊😊😊

  • @sivajyothinaidu6404
    @sivajyothinaidu6404 Před 8 měsíci +2

    Video lo house thappa anni unnay😅

  • @pradeepboggavarapu242
    @pradeepboggavarapu242 Před rokem +1

    Mukyata fort in Krishna district try cheyandi

  • @vamsisakhamuri
    @vamsisakhamuri Před rokem +1

    Nuvvu documentaries తీయకు

  • @bhaskartchinni433
    @bhaskartchinni433 Před rokem +1

  • @sureshkanakala5471
    @sureshkanakala5471 Před rokem +1

    😍

  • @venkatanagabollisetti8399

    బెండు అప్పారావు rmp మూవీ షూటింగ్ అత్రేపురం లో తీశారు అంటా , దానిమీద కుడా వీడియో చెయ్యవా బ్రదర్

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 Před rokem +1

    Poolla in west godavari district

  • @nirmalpriya5097
    @nirmalpriya5097 Před rokem +1

    Hi andi
    Ventturu village cheyandi

  • @vijay.t9662
    @vijay.t9662 Před rokem +1

    Super 👌👌👌

  • @srimahesh5331
    @srimahesh5331 Před rokem +2

    👌👌👌

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 Před rokem +1

    Mana pallete dhesaniki aayuvupattu