Naa Chitti Prema Full Song With Telugu Lyrics |మా పాట మీ నోట| Manmadha Songs |Simbu, Jyothika,Sindhu

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • Maa paata mee nota presents the beautiful love song #Naachittiprema between #Simbu and Sindhuthulani from the film #Manmadha.
    Watch 2024 Viral Songs ▶️ bit.ly/4b7PgaS
    Follow us on Facebook ► / maapaatameenota
    Follow us on Instagram ► / maapaatameenota
    Follow us on Twitter ► / maapaatameenota
    #Naachittiprema #Manmadha #Simbu #Jyothika #Sindhuthulani #Kadannapremesong #Spcharan #Veturi #Yuvanshankarraja #Simbumoviesongs
    Song Name : Kadanna Preme
    Singers : S.P.Charan
    Lyrics : Veturi
    Music : Yuvan Shankar Raja
    Movie Name : Manmadha
    Banner : Vijay Bhaskar Productions
    Producer : K.Vijaya Bhaskar reddy
    Director : A.Jai Murugan
    Cast : Simbu,Jyothika,Sindhu thulani
    Music Director : Yuvan Shankar Raja
    ------------------------------------------------------------------------------------------
    Enjoy & stay connected with us!
    👉 Subscribe to Aditya Music Telugu : / adityamusicnmovies
    👉 Subscribe to Aditya Music : bitly.ws/gqF5
    👉 Like us on Facebook: / adityamusic
    👉 Follow us on Twitter: / adityamusic
    👉 Follow us on Instagram: / adityamusicindia
    👉 Subscribe to Maa Paata Mee Nota : bitly.ws/gqFd
    Stay updated with the latest videos, Subscribe on the link - bit.ly/adityamusic
    Follow us on Whatsapp:
    #telugusongs #telugupopularsongs #telugulyricalsongs #trendingsongs #allteluguhitsongs #teluguvideosongs #telugusuperhitsongs #telugulatest2023songs

Komentáře • 2K

  • @maapaatameenotaoffl
    @maapaatameenotaoffl  Před 6 měsíci +339

    Listen to this ultimate playlist of breezy Telugu Romantic Songs ▶ bitly.ws/3f5YD

  • @alothvinod2773
    @alothvinod2773 Před 8 měsíci +1597

    2024 లో వినే వాళ్లు ఎవరైనా ఉన్నారా

  • @sskcreation...2590
    @sskcreation...2590 Před rokem +432

    కాదన్నా ప్రేమే ఔనన్నా ప్రేమే
    ఏవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్నా
    తోడైనా ప్రేమే నీడైనా ప్రేమే
    ఈడై జోడై గువ్వై గూడై నీలో నేనున్నా
    నీ మనసులో పూసే పువ్వుల్లో
    ఘుమఘుమంతా వలపే అనుకున్నా
    ఈ వయసులో వీచే గాలుల్లో
    సరిగమంతా పిలుపే అనుకున్నా
    నా చిట్టి ప్రేమా నువ్వెప్పుడు పుట్టావో
    నీ చిరునామా నాకెప్పుడు చెప్పావో
    నా పాపలాగా కళ్ళల్లో దాచానో
    నా గుండె నీకే ఇల్లల్లే చేశానో నా ప్రేమా
    కాదన్నా ప్రేమే ఔనన్నా ప్రేమే
    ఏవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్నా
    తోడైనా ప్రేమే నీడైనా ప్రేమే
    ఈడై జోడై గువ్వై గూడై నీలో నేనున్నా
    పూల మనసులో గాలి ఎరుగదా నిన్ను పరిచయం చేయాలా
    మేఘమాలలో మెరుపు తీగవై నీవు పలికితే ప్రణయాలా
    శతకోటి కాంతలొస్తే భూమికే పులకింత
    ఒక చూపు చాలదా మనసు తోచిన జోలగా
    నిను తలచి వేచిన వేళ పథముల కదలదు కాలం
    కన్నీటి వర్షం మధురం కాదా బాధైనా
    తండ్రి నీవే అయి పాలించు తల్లి నీవే అయి లాలించు
    తోడు నీడవై నను నడుపు గుండెల్లో కొలువుండే దేవి
    నా చిట్టి ప్రేమా నువ్వెప్పుడు పుట్టావో
    నీ చిరునామా నాకెప్పుడు చెప్పావో
    నా పాపలాగా కళ్ళల్లో దాచానో
    నా గుండె నీకే ఇల్లల్లే చేశానో నా ప్రేమా
    కాదన్నా ప్రేమే ఔనన్నా ప్రేమే
    ఏవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్నా
    తోడైనా ప్రేమే నీడైనా ప్రేమే
    ఈడై జోడై గువ్వై గూడై నీలో నేనున్నా
    నీవు తప్ప నాకెవరు లేరులే ప్రాణమివ్వనా నీకోసం
    ఆశ లాంటి నీ శ్వాస తగిలితే బతికి ఉండదా నా ప్రాణం
    నీ మోము చూడక నా కనులు వాలవే
    విరహ వేళలో పగలు చీకటై పోయెనే
    తనుమనః ప్రాణాలన్నీ నీకు నేనర్పిస్తాలే
    నీ కొరకు పుడితే చాలు మళ్ళీ మళ్ళీ
    చెలియ నీ పేరు పక్కనిలా రాసినానులే నా పేరే
    అది చెరిగిపోకుండ గొడుగువలే నేనుంటే వానెంతలే
    నా చిట్టి ప్రేమా
    కాదన్నా ప్రేమే ఔనన్నా ప్రేమే
    ఏవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్నా
    తోడైనా ప్రేమే నీడైనా ప్రేమే
    ఈడై జోడై గువ్వై గూడై నీలో నేనున్నా
    నీ మనసులో పూసే పువ్వుల్లో
    ఘుమఘుమంతా వలపే అనుకున్నా
    ఈ వయసులో వీచే గాలుల్లో
    సరిగమంతా పిలుపే అనుకున్నా
    నా చిట్టి ప్రేమా నువ్వెప్పుడు పుట్టావో
    నీ చిరునామా నాకెప్పుడు చెప్పావో
    నా పాపలాగా కళ్ళల్లో దాచానో
    నా గుండె నీకే ఇల్లల్లే చేశానో నా ప్రేమా

  • @Abhi_sagar
    @Abhi_sagar Před 2 lety +2252

    ప్రేమించడానికి ఒక క్షణం చాలు
    కానీ అదే ప్రేమను మరిచి పోడానికి
    ఒక జన్మ అయినా సరిపోదు...💔❤️

  • @RajKumar-rd7mp
    @RajKumar-rd7mp Před rokem +1003

    పాత జ్ఞాపకాలు తలచుకుంటూ వింటున్న వారు ఎంత మంది

  • @royal6541
    @royal6541 Před rokem +170

    ఎలా చెప్పాలో కూడా తెలియడం లేదు ...అంత పవర్ ఉంది ప్రేమకి..❤❤👍

  • @matteguntakrishna3354
    @matteguntakrishna3354 Před 2 lety +83

    S. P. చరణ్ గారికి తెలుగుసినిమా పాటలు పాడే అవకాశాలు ఎక్కువ రావాలని కోరుకుందాం.

  • @prashanthreddy7209
    @prashanthreddy7209 Před rokem +176

    నా ప్రాణం ఉన్నంతవరకు ఈపాటను మర్చిపోలేను

  • @Sivakumark7y
    @Sivakumark7y Před rokem +130

    ఈ పాటకు ‍సంవత్సరాలు కాదు శతాబ్దాలు గడిచినా వింటుంటారు❤❤

  • @chinthaparthiravikumar6604
    @chinthaparthiravikumar6604 Před 2 lety +490

    I love this song 💔💔 చాలా జ్ఞాపకాలు గుర్తుకు స్తున్నాయి. 😔😔

  • @physicaltrainer-fouji008
    @physicaltrainer-fouji008 Před 2 lety +61

    True love ఈరోజుల్లో అక్కడ లేదు.....ఆంతా టైం పాస్ 🥰

  • @sriprem7865
    @sriprem7865 Před 2 lety +49

    జీవితంలొ నేనె చేసినా బుర్రతక్కువ పని ప్రేమించడం
    🕯️⚰️🕯️

  • @adarshguptak
    @adarshguptak Před 5 měsíci +4

    తను మనః ప్రాణాలు ani oka anuvaada geetamlo lyric raayaalante chaala chaala dammu undali.. Veturi garu👌🙏🙏

  • @pavan.__555
    @pavan.__555 Před 2 lety +2971

    2022 ఎంత మంది వింటున్నారో ఒక ల్తెక్ 💗👍

  • @srikanthravupalli2518
    @srikanthravupalli2518 Před 2 lety +167

    Beautiful lyrics from Veturi Sir also beautifully sung by SP Charn ❤️

  • @kattagiri5184
    @kattagiri5184 Před 2 lety +1523

    2023 లో కూడా చూస్తాం అనుకునే వాళ్ళు లైక్ చేయండి

  • @ravibavandla7816
    @ravibavandla7816 Před rokem +27

    ఈ పాట వింటుంటే అసలు ఏమీ తోచదు. ఎందుకంటే నా గత జ్ఞాపకాలు అన్నీ ఈ పాటలోనే ఉన్నాయి ....................................

  • @jogishlakshman2813
    @jogishlakshman2813 Před měsícem +6

    విన్నప్పుడు ఏదో అయిపోతుంది..... మన నుంచి దూరమైపోయిన సాంగ్ విన్నప్పుడు అన్ని మర్చిపోతున్నాం.....??

  • @vinaykumarkasi1740
    @vinaykumarkasi1740 Před měsícem +27

    2025 లో కూడా వెనవాళ్ళు ఎంత మంది

  • @royal_usb
    @royal_usb Před 2 měsíci +3

    ఎన్ని సంవత్సరాలు అయిన ఈ పాటను వినే వాళ్ళు ఎంత మంది????😢😢😢

  • @trollbuddy---
    @trollbuddy--- Před 3 měsíci +3

    మొదటి సారి ప్రేమించిన
    అమ్మాయి ప్రతి రోజు గుర్తొస్తుంటే ❤️
    ఆ జ్ఞాపకాలు మోయలేక బరువెక్కిన
    నా హృదయం నువ్వొక్కసారిన కనిపిస్తావేమో
    అని వెయ్యి కళ్ళతో కోటి ఆశలతో ఎదురు చూస్తూనే ఉంటుంది ప్రియా

  • @bsunithalucky8719
    @bsunithalucky8719 Před rokem +19

    Old is gold🏆 sweet📝 memorieso . Antha power full song🎵. Love you so much❤ guys🌹

  • @vsk5092
    @vsk5092 Před 2 lety +124

    Lips movement with song😘
    Hand scrolling down 👋
    Eyes reading comments 😍
    Mind thinking about failure💔

  • @darkedge....1051
    @darkedge....1051 Před 2 lety +25

    தெலுங்கு லா கேட்ட கூட நல்லா தான் பா இருக்கு 👍

  • @ruti480p7
    @ruti480p7 Před 2 lety +28

    Second lo putte Prema nijamian Prema kadu thananu thananu, thana feelings ni ardham chesukune vadi Prema Nijamiana . That is power of love 💖 🔥

  • @tameemansari9097
    @tameemansari9097 Před 2 lety +18

    neevu tappa naaku yevaru leru le ....heart melting this line soooo beautiful....😑

  • @Anjaneyulu-ty1hp
    @Anjaneyulu-ty1hp Před rokem +14

    ప్రెమ అనేది కెష్ణం లో పుడూతుందీ కానీ మరిచి పోవడం చాలా కష్టం😢😔🥺

  • @SivaSubrahmanyamkv
    @SivaSubrahmanyamkv Před rokem +2

    Veturi Sundara Rama Murthy Ji..🙏⚖️ well balanced..Broken Arrow..

  • @bimprofessionalsacademyand1052

    పాత జ్ఞాపకాలు తలచుకుంటూ వింటున్న వారు ఎంత మంది MY LOVE MISSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSED 2005

  • @indipendent476
    @indipendent476 Před rokem +56

    నేను 2004 సంత్సరంలో స్కూల్ లో చదివే రోజులవి అప్పటికి ఇప్పటికి ఏవర్ గ్రీన్ గానే ఉంది పాట 2023లో కూడ ♥️♥️♥️♥️

  • @divyanjalimeghan4852
    @divyanjalimeghan4852 Před 2 lety +193

    Every day + tears + sad moment + Broken heart + this SONG = DEAD LIFE 😭😭💔💔💔

  • @HadiAbdul-fb2fy
    @HadiAbdul-fb2fy Před 2 měsíci +14

    2040 లో కుడా వింటారు

  • @teluginttiabbaiipradeep2507

    True word's.... Super song 🙏🙏😭😭👍❤️💯

  • @munnaprabha2063
    @munnaprabha2063 Před 2 lety +25

    E premalu vaduu abba only love story vinadanikee baguntundii

  • @anupojurajiraji5577
    @anupojurajiraji5577 Před 2 lety +47

    Super song my dad favourite song I miss you Daddy😭😭😭😭

  • @maapaatameenotaoffl
    @maapaatameenotaoffl  Před 9 měsíci +67

    Listen to this ultimate playlist of breezy Telugu love song ▶ bit.ly/40LM4gV #MaaPataMeeNota

  • @praveenkumaryakkali2800
    @praveenkumaryakkali2800 Před rokem +35

    One of the best song which affected most of boys life due to love thanks to singer and movie team

  • @user-zt7wd4kj7d
    @user-zt7wd4kj7d Před 7 měsíci +14

    2024 lo kuda chuse vaallu oka like veskondi

  • @chinna-bi2rt
    @chinna-bi2rt Před 2 lety +306

    ఈ పాట రాసిన వారికి..ఒక like వేసుకోండి

  • @RajeshRajesh-ij3rl
    @RajeshRajesh-ij3rl Před rokem +11

    SPB CHARAN JUSTIFIED THIS SONG IN TELUGU. THAT IS BLOOD OF LEGEND SPB SIR

  • @dhanalakshmi-sj3sh
    @dhanalakshmi-sj3sh Před 3 měsíci +3

    Nice song and my favorite song ❤❤❤ I love this song ❤❤

  • @user-dk2ur1lt2f
    @user-dk2ur1lt2f Před 10 měsíci +1

    ಚರಣ್ ☹️👌

  • @manishsirela8338
    @manishsirela8338 Před rokem +16

    ఒక అమ్మాయి అబ్బాయి చేతిలో మోసపోయింది అంటే అది తన అమాయకత్వం కానీ ఒక అబ్బాయి అమ్మాయి చేతిలో మోసపోయాడు అంటే అది తన మంచి తనం

  • @karthikvadlakonda4418
    @karthikvadlakonda4418 Před 2 lety +12

    Top 5 love failure songs lo edi kuda vunatadi Yuvan ur music always best

    • @OK-gr9gi
      @OK-gr9gi Před 2 lety +2

      Idi love failure song kadu.. Love ni express chese feel good song..

  • @shalivahanasathish4560
    @shalivahanasathish4560 Před 10 měsíci +31

    This song never get old ❤

  • @hemanth_naidu_javvadi3507
    @hemanth_naidu_javvadi3507 Před 2 lety +47

    Remembering my failed love
    once again 😞😪😭💔😿

  • @orange_ruby9451
    @orange_ruby9451 Před rokem +14

    He sings this song for me.....🧡😊

  • @maheshbabu3102
    @maheshbabu3102 Před rokem +12

    Voice music both are mesmerizing

  • @mohammadyousuf2598
    @mohammadyousuf2598 Před 2 lety +8

    జ్ఞాపకాలు చేడ్డవైన మంచివైన, ఎప్పుడు మనతోనే ఉంటాయి. మోయాక తప్పదు మిస్స్ యు జాను

  • @nagashivasagarkolipaka6459
    @nagashivasagarkolipaka6459 Před 2 lety +34

    Kadhanna preme ...
    Avunanna preme .....
    THe song touches the heart ❤️ of human.......... Love is great

  • @hearthackermothi1925
    @hearthackermothi1925 Před 2 lety +250

    ఎవరూ రాశారో గాని నా కోసమే రాశారు 💔

  • @user-yy7fm8be2x
    @user-yy7fm8be2x Před 7 měsíci +1

    I love this song ఎన్ని సార్లు విన్నా వినాలి అనిపించే సాంగ్ no బోరింగ్ సాంగ్

  • @johnymohammed
    @johnymohammed Před 2 měsíci +1

    Remember my childhood and my love. 👧❤️ #ChildhoodMemories #LoveForever

  • @Nareshsmiley
    @Nareshsmiley Před 2 lety +32

    One off the fev song never end this music melody song 🥰

  • @niranchanaiyer3829
    @niranchanaiyer3829 Před 2 lety +62

    Soothing voice. Lovely singing 😍 👌 🎶 ❤

  • @indhrabandari320
    @indhrabandari320 Před 2 lety +44

    Beatiful music and great lyrics 🥰🥰🥰🥰🥰🥰🥰

  • @SrideviMiriyala-uo6dd
    @SrideviMiriyala-uo6dd Před 4 hodinami

    2024 lo memu vintunaam🥱
    ❤❤

  • @indrajachalamani8660
    @indrajachalamani8660 Před 3 měsíci

    Whenever listening this song feels like im in school .childhood memories😊

  • @shilohdevapriya4427
    @shilohdevapriya4427 Před 2 lety +19

    All time favourite in telugu and in tamil version it's just mesmerizing and telugu too .. my favourite line naa chitti prema in tamil too watch guys it's good ....

  • @sushanthyadav3533
    @sushanthyadav3533 Před 2 lety +11

    Nala Yentha Madhi True ga love Chesi Failure Tho E Song Vintunnaro oka like Kottandy 😭

  • @bimprofessionalsacademyand1052

    పాత జ్ఞాపకాలు తలచుకుంటూ వింటున్న వారు ఎంత మంది MY LOVE MISSEDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDD

  • @dheeraj2972
    @dheeraj2972 Před 5 měsíci +1

    Ee song vinte edoo feeling ❤❤❤❤❤❤❤ Naa lover gurthoostundi

  • @andyjadensmith6844
    @andyjadensmith6844 Před 3 měsíci

    E song vinte goosebumps vastayi

  • @k.lokeshreddy4145
    @k.lokeshreddy4145 Před 3 lety +149

    Thank you so much. You are selecting beautiful songs and providing us with good quality. It's really fantastic; Good Job guys, MaaPaataMeeNota team.

  • @paladugularajitha2129
    @paladugularajitha2129 Před 3 lety +6

    Realy nice songs vinna kodhii vinalee anipisthunyyy songs

  • @user-cx9ht2hw7l
    @user-cx9ht2hw7l Před 5 měsíci +1

    True love song bayya 1 of the best song my fve

  • @kanchishankar3017
    @kanchishankar3017 Před rokem +2

    Super song annaya

  • @prameelasabbavarapu6951
    @prameelasabbavarapu6951 Před rokem +4

    This song was very heart touching in every generation nd old memories r recreat in this song

  • @tharunmogilipalem7305
    @tharunmogilipalem7305 Před 2 lety +8

    Na prema e pata thoni modalindi l❤️ this song❤️💞

  • @mannevidya595
    @mannevidya595 Před 2 lety +8

    Nice composed music thanks to uvan Shankar Raja sir

  • @mohdparvezjani8318
    @mohdparvezjani8318 Před rokem +1

    hey nalle nalle kannada song sem to sem bro wow 😮❤️❤️

  • @lovelyvenuraj
    @lovelyvenuraj Před 4 měsíci

    Em feel undi mama ee song lo ❤❤❤

  • @shivanand737
    @shivanand737 Před 2 lety +12

    Paadina Charangariki heartfully thanks

  • @yganapati7204
    @yganapati7204 Před rokem +7

    Charan Sir superb singing sir💖💖

  • @nimmanagotikishor9102
    @nimmanagotikishor9102 Před 2 lety +30

    i Love this song_😊❤️

  • @mandasanthosh2677
    @mandasanthosh2677 Před 4 měsíci

    Ultimate song edhi love Ane mataki meaning telisina prathi vadiki e song telusu

  • @anilalli7778
    @anilalli7778 Před 2 měsíci +6

    2025 future listener..❤ 😂

  • @Kiyesey
    @Kiyesey Před 2 lety +5

    I want a Successful Life than Love.!! Just love is Shittt in college days. Instead focus in career and then choose a good love,,,

  • @ChendiSathishMudiraj
    @ChendiSathishMudiraj Před 3 lety +66

    ఎవర్ గ్రీన్ సాంగ్ 🖤🖤🖤🖤🖤🖤

  • @SruthesrutheSruthe
    @SruthesrutheSruthe Před 9 hodinami

    Sir True love is true love

  • @gkrjura6908
    @gkrjura6908 Před 2 měsíci

    Sp Charan's sweet tone attributed greater recognition of this song.
    Sweet melody cherished the ones own old memories.

  • @anilkumarajmeera1437
    @anilkumarajmeera1437 Před 2 lety +16

    S.P Charan voice♥️

  • @sathinenisrinivas2755
    @sathinenisrinivas2755 Před 2 lety +17

    Excellent Lyrics..♥️

  • @bkbhai3690
    @bkbhai3690 Před 2 lety +25

    Charan garu super singer 🙏🏼🙏🏼🥰🥰

  • @naveenchanti123
    @naveenchanti123 Před rokem +2

    Love failure definitely ee song search chastharu

  • @yaminiyamini4811
    @yaminiyamini4811 Před 2 lety +14

    This song is my favourit,,,,,😍😍

  • @sandeepsandhya9295
    @sandeepsandhya9295 Před rokem +43

    Addicted to this song it's a drug❤️❤️❤️

    • @bharathp640
      @bharathp640 Před rokem +2

      I thought his music is only addicted for tamil people but lit✨

  • @srinurockstar588
    @srinurockstar588 Před 2 lety +5

    Ammyanii love chesi yadava ayyikanntey oka beer thagi padukovvadam best life aantha chala happy ga aanipistunndi

  • @madhavikondagorla3871
    @madhavikondagorla3871 Před 3 lety +54

    Superb song❤️❤️

  • @Rupesh1025
    @Rupesh1025 Před rokem +1

    Life long chuse valu...😍

  • @priyankanaidu129
    @priyankanaidu129 Před 9 měsíci +2

    Chazzz ❤

  • @manuradha7107
    @manuradha7107 Před 2 lety +6

    E song vinte lover💞💞 gurthu rani vallu vundaru 💔💔💔💔💔

  • @autotech7445
    @autotech7445 Před 11 měsíci +11

    This one never gets old

  • @user-ho2nw5um2y
    @user-ho2nw5um2y Před měsícem +1

    Songisverybeautiful

  • @dynamicgameryt5403
    @dynamicgameryt5403 Před rokem +7

    beautiful lyrics ❤

  • @ajeepmk5833
    @ajeepmk5833 Před rokem +20

    Tamil musicians are damn always✨

  • @pavaniuttarkar8631
    @pavaniuttarkar8631 Před 2 lety +41

    3:01 to 3:57 best part😍😍🙌

  • @ajaygoudmrptmrpt295
    @ajaygoudmrptmrpt295 Před 2 lety +5

    ఫిలింగ్😇

  • @ypiyushkumar78
    @ypiyushkumar78 Před 2 měsíci

    I am from Bihar and listen this music in my childhood, suddenly I remember this song

  • @sravanthikasoju824
    @sravanthikasoju824 Před 2 lety +23

    One of heart touching song from S.P. charan sir..