శిరిడి లోని విఠల్ మందిరం నవనాధులో ఒక్కరైనా కానీఫ్ నాద్ మందిరాన్ని ఎప్పుడైనా దర్శించారా?

Sdílet
Vložit
  • čas přidán 31. 03. 2021
  • షిరిడి సిరులు // Shiridi Sirulu Ep 37 || శిరిడి లోని విఠల్ మందిరం నవనాధులో ఒక్కరైనా కానీఫ్ నాద్ మందిరాన్ని ఎప్పుడైనా దర్శించారా? శిరిడి లోని మందిరాల విశేషాలు మీ కోసం..// Shiridi SaiBaba Story // SaiLeela || సాయిబాబకు భగవన్నామస్మరణయందును, సంకీర్తనయందును మిక్కిలి ప్రీతి. వారెప్పుడు అల్లా మాలిక్ అని యనెడివారు. అనగా అల్లాయే యజమాని. ఏడు రాత్రింబగళ్ళు భగవన్నామస్నరణ చేయించు చుండెడివారు. దీనినే నామసప్తాహ మందురు. ఒకప్పుడు దాసుగణు మహారాజును నామసప్తాహము చేయుమనిరి. సప్తాహము ముగియునాడు విఠల్ దర్శనము కలుగునని వాగ్ధాన మిచ్చినచో నామ సప్తాహమును సలిపెదనని దాసుగణు జవాబిచ్చెను. బాబా తన గుండెపై చేయివేసి "తప్పనిసరిగ దర్శనమిచ్చును గాని భక్తుడు భక్తిప్రేమలతో నుండవలెను. డాకూరునాథ్ యొక్క డాకూరు పట్టణము, విఠల్ యొక్క పండరీపురము, శ్రీ కృష్ణుని ద్వారకాపట్టణము, ఇక్కడనే యనగా షిరిడీలోనే యున్నవి. ఎవరును ద్వారకకు పోవలసిన అవసరము లేదు. విఠలుడు ఇక్కడనే యున్నాడు. భక్తుడు భక్తిప్రేమలతో కీర్తించునపుడు విఠలుడిక్కడనే యవతరించును" అనెను.
    సప్తాహము ముగిసిన పిమ్మట విఠలుడీ క్రిందివిధముగా దర్శనమిచ్చెను. స్నానాంతరము కాకాసాహెబు దీక్షిత్ ధ్యానములో మునిగినప్పుడు విఠలుడు వారికి గాన్పించెను. కాకా మధ్యాహ్న హారతికొరకు బాబా యొద్దకు పోగా తేటతెల్లముగా బాబా యిట్లడిగెను. "విఠలు పాటీలు వచ్చినాడా? నీవు వానిని జూచితివా? వాడు మిక్కిలి పారుబోతు. వానిని దృఢముగా పట్టుము. ఏమాత్రము అజాగ్రత్తగ నున్నను తప్పించుకొని పారిపోవును." ఇది ఉదయము జరిగెను. మధ్యాహ్నము ఎవడో పటముల నమ్మువాడు 25, 30 విఠోబా ఫోటోలను అమ్మకమునకు తెచ్చెను. ఆ పటము సరిగా కాకాసాహెబు ధ్యానములో చూచిన దృశ్యముతో పోలియుండెను. దీనిని జూచి బాబామాటలు జ్ఞాపకమునకు దెచ్చుకొని, కాకాసాహెబు ఆశ్చర్యానందములలో మునిగెను. విఠోబా పటమునొకటి కొని పూజామందిరములో నుంచుకొనెను.
  • Zábava

Komentáře • 14

  • @vijenderreddy5045
    @vijenderreddy5045 Před 3 lety +2

    Om sai ram 🌹🌹🌹🙏🙏🙏

  • @swaranalatha7405
    @swaranalatha7405 Před 3 lety +1

    Om sai ram 🙏🌷🤝🙏🌷🤝🌷🙏🌷🤝🙏🌷🙏🌷🤝🙏🌷🤝🌷🤝🙏🌷🤝

  • @dodlasreenivasulu1058
    @dodlasreenivasulu1058 Před 3 lety +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @sindhuragav493
    @sindhuragav493 Před rokem

    Jai SaiRam JaiJai SaiRam
    Jai SaiRam JaiJai SaiRam
    RajaRam RajaRam SaiRam RamSai
    ❤️❤️🌸🌸🙏🙏

  • @msivaparvathi6724
    @msivaparvathi6724 Před 3 lety

    Om sai

  • @saibaba5676
    @saibaba5676 Před 3 lety

    Sai baba ❤♥

  • @padhhmmapudi1490
    @padhhmmapudi1490 Před 3 lety +1

    Om sai ram 🙏🙏🙏🙏🙏

  • @tnagendra5212
    @tnagendra5212 Před 3 lety +4

    మా భూమి కొనడానికి ఎవరినైనా పంపు బాబా

  • @sindhuragav493
    @sindhuragav493 Před rokem

    1:42 to 7:08 - Maruti Mandir
    7:09 - Ganapathi ,Shani , Mahadev Mandir
    7:42 On Dec 26th 1998 Shiridi Sansthan moved these 3 temples idols to Kailasa Mandir for temple renovation,after these temples were renovated by Shiridi Sansthan vigrahalu ni malli prathisthapana chestharu on July 3rd 1999
    8:42 - Maha Lakshmi Mandiram
    10:46 - Vittal Mandiram
    -Laxman poojari. After Baba’s Mahasamadhi on oct 15th 1918, On Wednesday morning Baba appeared to Laxman poojari in his dream and drawing him by His hand said - "Get up soon; Bapusaheb thinks that I am dead and so he won't come; you do the worship and the Kakad (morning) arati." Laxman Mama was the village astrologer and was the maternal uncle of Shama.
    13:08 - Khanifnath Mandiram
    14:21 - Kandoba Mandiram
    Upasani Maharaj reconstructed this Mandiram in 1929

  • @mounikayellaboyina5404
    @mounikayellaboyina5404 Před 3 lety +1

    Om Sai Ram🙏🙏🙏🙏🙏