TDP Leader Anam Venkata Ramana Reddy Warns Roja | AP Elections Results | Tirupati | News18 Telugu

Sdílet
Vložit
  • čas přidán 3. 06. 2024
  • #Roja #APElectionResults #TeluguNews
    రోజాపై టీడీపీ నేత ఆనం వెంకటరమణా రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. అధికారం చేపట్టిన వెంటనే రోజాను జైల్లో వేస్తామని హెచ్చరించారు.
    TDP Leader Anam Venkata Ramana Reddy Warns Roja | AP Elections Results | Tirupati | News18 Telugu
    -----------------------------------------------------------------------------------------
    Welcome to News18 Telugu, your ultimate destination for comprehensive coverage of breaking news and updates from Andhra Pradesh, Telangana, across India, and around the globe. Dive into our channel for the latest developments in politics, society, economy, and more. Stay tuned for exclusive insights into Tollywood, the pulse of regional cinema, along with updates on sports, entertainment, and beyond. Subscribe now to stay ahead with News18 Telugu
    Follow us:
    Subscribe: / @news18telugu
    Website: telugu.news18.com/
    Facebook: / news18telugu
    Twitter: / news18telugu
    Instagram: / news18telugu
    News18 Mobile App - onelink.to/desc-youtube

Komentáře • 2,7K

  • @tkranjeethtk787
    @tkranjeethtk787 Před měsícem +408

    Om నమో వేంకటేశాయ,ఆయన పవర్ ఏమి అనేది ఈపాటికే అర్థమయ్యుండాలి!

  • @raveendra535
    @raveendra535 Před měsícem +302

    తిరుమల లో వేంకటేశ్వర స్వామి గురించి తప్పా పాలిటిక్స్ గురించి మాట్లాడకూడదు.. Super sir.. 🙏🙏

  • @MOHANKUMAR-wt4vc
    @MOHANKUMAR-wt4vc Před měsícem +117

    Super sir తిరుమల ఏడుకొండల స్వామి గురించి బాగ మాట్లాడారు

  • @vinaym5108
    @vinaym5108 Před měsícem +82

    ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి రోజులు వచ్చాయి చాలా సంతోషంగా ఉంది నాకు

  • @user-sy5uo3po1f
    @user-sy5uo3po1f Před měsícem +2257

    దీన్ని మాత్రం బక్రీద్ కి బలివ్వాలి

  • @deva9170
    @deva9170 Před měsícem +233

    తిరుమల వేంకటేశ్వర స్వామి గురించి మంచి మాట చెప్పారు సర్ తిరుమలలో రాజకీయాలు వద్దు స్వామివారు దర్శనాలు ప్రశాంతం గా జరగాలి అని ఇంకా తిరుమలకి పూర్వ వైభావం తీసుకు రండి సర్

    • @jallipallijanardhanarao496
      @jallipallijanardhanarao496 Před měsícem +6

      First washout at tirumala political issues ,change all members .Swamy is ready bless CBN sir government. venkateswara swamy should proovide power to CBN, Pk and BJP.

    • @Leelakrishna-zn5nj
      @Leelakrishna-zn5nj Před 29 dny

      ​@@jallipallijanardhanarao496qqq1qqqq

    • @shilpasetty4014
      @shilpasetty4014 Před 29 dny

      Ante mlas darshamalu tesestaranamta bro

  • @veerumanchala5831
    @veerumanchala5831 Před měsícem +26

    మా నెల్లూరు వాళ్ళతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది.. మరల ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి.. ఉద్యమాలు నెల్లూరు నుంచే ప్రారంభమవుతాయి..

  • @genuinereviews4020
    @genuinereviews4020 Před měsícem +17

    extraordinary speech . simple and straight forward, no other subject only namo narayana at tirumala.

  • @vasudevaraokunapureddi6120
    @vasudevaraokunapureddi6120 Před měsícem +996

    సర్ నేను టీడీపీ కార్య కర్తని సర్ కానీ మా మనవి ఏమిటి అంటే రాష్ట్రంలో ఇంకా ఈ ప్రతీ కారం చర్యలు ఇంకా ఆపేసి మంచి పరిపాలన అభివృద్ధి సంక్షేమం ఇవ్వండి సర్ ఇంకా తిరుమల వేంకటేశ్వర స్వామి గురించి మంచి మాట చెప్పారు సర్ తిరుమలలో రాజకీయాలు వద్దు స్వామివారు దర్శనాలు ప్రశాంతం గా జరగాలి అని ఇంకా తిరుమలకి పూర్వ వైభావం తీసుకు రండి సర్

    • @VINODKUMARCHOWDARY7
      @VINODKUMARCHOWDARY7 Před měsícem +24

      ​@@tilucks2324Remember ysr also has formed alliance against tdp

    • @tilucks2324
      @tilucks2324 Před měsícem +1

      @@VINODKUMARCHOWDARY7 so what. 2014 ను గుర్తుచేసుకుని మాట్లాడాను. వివరిస్తాను...
      2014లో మద్దతిచ్చి గెలిపించాక..ఓటుకు నోటులో ఇరుక్కుని..పారిపోయి ఆంధ్ర వచ్చి...అమరావతి భూదందాకోసమని..పవన్ మోదీలతో అకారం కయ్యం పెట్టుకుని...తన అనునీయులకు ఊళ్ళకు ఊళ్ళే కట్టబెట్టి...జనాలందరికీ టోపీ పెట్టారు బాబు. సీబీఐ విచారణకు వస్తే..బ్యాన్ విధించారు. అదే అదనుగా బాబాయిని వేయించిన జగ్గడు నారాసుర రక్తచరిత్ర అంటూ సీబీఐ విచారణకు పట్టుపట్టాడు. భయపడ్డ బాబు హత్యానేరం మోపినా మూసుకని కూర్చున్నాడు. జనం అయోమయానికి గురై జగ్గడికి అవకాశం ఇచ్చారు. అధికారానికొచ్చిన జగన్ సీబీఐ విచారణ రద్దు చేయించాడు. నలభయ్యేళ్ళ అనుభవశాలి వలన జనం ఇబ్బంది పడ్డారు కాబట్టి కర్మ పట్టి బాబు జైలుకెళ్ళాల్సి వచ్చింది.

    • @bairi_Ammadi
      @bairi_Ammadi Před měsícem +4

      Super bro

    • @nirmalav1121
      @nirmalav1121 Před měsícem +5

      good sir

    • @honeyhr876
      @honeyhr876 Před měsícem +7

      Pagalu pakkana petti. Padakalu, Hoda kosam try cheyyandi

  • @chittururamana590
    @chittururamana590 Před měsícem +160

    చివరి words కి సలాం అన్న..god సన్నిధి లో రాజకీయం చేస్తే మక్కలు ఇరగతన్నండి ఎవ్వరికైనా...

  • @mellikasalman
    @mellikasalman Před měsícem +36

    మంచి పరిపాలన ప్రజలకు అందించండి సార్ మీరు,మీరు ప్రతి కారలు తీర్చుకుంటూ ఉంటే పరిపాలన ఏమీ జరుగుతుంది సార్

  • @rohithm6428
    @rohithm6428 Před 29 dny +6

    1:47 we need to appreciate this statement. Great 👍👍

  • @rameshyadav-kbr91
    @rameshyadav-kbr91 Před měsícem +117

    1:46 మీరు చెప్పిన ఈ మాట మా జీవితంలో ఒక వెలుగు వస్తుంది అనే అనుకుంటున్నాము సాక్షాత్తు కలియుగ దేవుడు శ్రీ వేంకటేశ్వర దేవస్థానంలో ఎవరు కూడా రాజకీయ మాటలు మాట్లడొద్దు

    • @Publicchannel5
      @Publicchannel5 Před 28 dny +1

      Kani eyana matalu enduku vintaru.eyana MLA kuda kadu tdp lo.official ga GO tisuku ravali edi work avali ante..

    • @rameshyadav-kbr91
      @rameshyadav-kbr91 Před 28 dny

      @@Publicchannel5 ayana cheppindhi 💯 inthaku mundu unna jagan party kadhu idi kutami government modi garu personal ga tesukunnaru ap issues so chala gatti parimanalu edurkuntaru

  • @tkranjeethtk787
    @tkranjeethtk787 Před měsícem +277

    Chala correct ga చెప్పారు,, వేంకటేశ్వర స్వామి తప్ప వేరే సబ్జెక్టు మాట్లడగూడదు,కొండ మీద. వేంకటేశ్వరుని లీలలు ఈపాటికే అవగతం అయ్యుండాలి విజ్ఞులకైతే.

    • @Madhumahi573
      @Madhumahi573 Před měsícem +1

      Jai lalangana

    • @ichigokurosaki3023
      @ichigokurosaki3023 Před měsícem +5

      Great decision 👏👏..New government has to implement this action.

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 Před měsícem +2

      మన ధర్మం మనం పాటించాలి గా !
      ప్రతీది దేవుడికి వదిలేసి,
      " మనం చేతులు కట్టుకొని " వుందామా !

  • @jaggukumar170
    @jaggukumar170 Před měsícem +120

    మీరు ఒకరు మీద ఒకరు పగలు ప్రతీకారాలు తీర్చుకోవడానికి కాదు sir జనాలు ఓట్లు వేసింది. ఈ సారి అయిన అబివృద్ధి చేస్తారు అని. అది మాత్రమే ఆలోచించండి. ఎవడి పాపాన వాడే పోతాడు.

    • @ShaikJaffarunisa
      @ShaikJaffarunisa Před 29 dny +10

      అన్న 5years మేము పడ్డాకష్టాలు తెలియక అంటున్నావు. ఇమాత్రం కౌంటర్ ఇవ్వాల్సిందే.. జై టీడీపీ.. జై సీబీన్ సర్.. జై జనసేన.. జిందాబాద్ pk గారు..

    • @vijay85321
      @vijay85321 Před 29 dny

      సూపర్ బ్రదర్

    • @cslearn23-iv9md
      @cslearn23-iv9md Před 28 dny

      ac lo kurchoni ennaina matladatharu

    • @kittu410
      @kittu410 Před 28 dny +1

      Evari papana vallu potaru anukune inni rojulu vallu chesina papalaku manam Bali ayyam... Ippudu okkokadiki budhi cheppe time vochindi ... Ela chatha kani matlau pettakandi .... Indulo...

    • @gogleandrd2525
      @gogleandrd2525 Před 28 dny

      Cbn garu ippatidaka Gandhi style lo ne unde. Ipudu kuda alane ante intha kante sannasi edava evadu undadu. Ipudu kavalasindi Bhagat singh style. Already chepaduga. Roudism and development rendu chuoistamani. Jai Bharath.

  • @kumarthanniru6684
    @kumarthanniru6684 Před měsícem +31

    ప్రజలకు మంచి చేయాలని ఆలోచన ఒక్కరికి కూడా లేదు కానీ ప్రతీకారం తీర్చుకోవాలని కోరిక అందులో స్పష్టంగా కనబడతాయి

  • @krishnavenibk2493
    @krishnavenibk2493 Před měsícem +98

    సార్ pls మీరు ఎవరెవరు కొట్టుకోకండి కలసి ప్రజలకి సేవ చేయండి

  • @nar880
    @nar880 Před měsícem +606

    100 శాతం ఇచ్చినప్పుడే కార్యకర్తలకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను

  • @shakerkadivendi8621
    @shakerkadivendi8621 Před měsícem +6

    కరెక్ట్ గా చెప్పారు సార్ తిరుమల లో అన్యమతస్తులు ఎంతమంది వున్నా ముందు వాళ్ళని అక్కడనుండి మార్చండి ఆ పని ముందు చెయ్యండి 🙏🙏🙏🙏🙏🙏

    • @vramaraju8343
      @vramaraju8343 Před 28 dny

      ఎస్..... స్వీపర్ నుండి మొద = చైర్మన్,, ఈ వో,,, వరకు... అన్య మతస్తులను ఒక్కడంటే,, ఒక్కడు,,, ఉండటానికి వీల్లేదు,,, ఖచ్చితంగా తీసేసి పక్కా హిందువులను మాత్రమే ఉద్యోగం లో పెట్టాలి...

  • @sekharganti8544
    @sekharganti8544 Před měsícem +2

    💯 ముందు పరిపాలన good and best governance and then దుష్ట శిక్షణ తప్పకుండా చేయాలి. ముందుగా హంతకుల తోటి మొదలు కావాలి.

  • @pragurr
    @pragurr Před měsícem +93

    Namo venkatesaya well said. People go to Tirumala for peace. Not for political agenda.

  • @chikkullaupender3706
    @chikkullaupender3706 Před měsícem +171

    సార్ మాది తెలంగాణ మీకు విన్నవించేది ఏమిటంటే మిమ్ములను నమ్మి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ మీకు ఓటు వేశారు మీరు కక్షలు తీర్చుకునే పనిలో లేకోకుండా ప్రజలకి మంచి అభివృద్ధి చేయండి వాళ్ల నమ్మకాన్ని వమ్ము చేయకండి

    • @yesumanilingampally7739
      @yesumanilingampally7739 Před měsícem

      ఒరే నీవు గెలిచింది ప్రజలకు భద్రత మంచి పరిపాలన చేయడానికా ఇలా రోజాను జగన్ను విమర్శించదానికా వెదవ

    • @moviehub7216
      @moviehub7216 Před měsícem

      Suuuuuuper....exlent

    • @Just_A_comment
      @Just_A_comment Před měsícem +14

      Vallu tho kottinchukoni ippudu silent ga vadileyyala? Legal ga matrame action vuntadi .. illegal ga kadu

    • @Mynaturalvlogs853
      @Mynaturalvlogs853 Před měsícem

      ఇదే కదా వీళ్ళు... వీళ్ళు వీళ్ళు కొట్టుకొని సంపాదించు కుంటారు... డోవలెప్మెంట్ లేకుండా చేస్తారు.. ఎవరు వచ్చిన మనకు ఏమి రాదు... ఈ సోది తప్ప 😏

    • @tunasalad3919
      @tunasalad3919 Před měsícem

      Don't worry brother, TDP, JSP will do everything legally. They don't stoop to the levels of YChips. But chillara gaallandhariki pagalatam maatram pakka. Ee L**K** lu chalamandhi innocent people ni literal ga murder lu cheesaaru adhikaaram addam pettukoni. We ain't gonna leave them.

  • @ramswamy6628
    @ramswamy6628 Před 29 dny +3

    సర్ వాళ్ళు చేసిన పనే మీరు కూడా చేస్తే ఎలా. వదిలేయండి వాళ్ళ కి ఇప్పటికే సిగ్గు వచ్చింది. ఎలా మాట్లాడితే ప్రజలు ఎలా హర్షిస్తారో అని

  • @paladuguaquaculture2608
    @paladuguaquaculture2608 Před 27 dny +2

    ఈ అవకాశం జెసి ప్రభాకర్ రెడ్డి గారికి ఇవ్వాలి ఇది

  • @chakrineelima4217
    @chakrineelima4217 Před měsícem +311

    పగ ప్రతీకారం కాదు పరిపాలన చేసి చూపండి ప్రజల కు మంచిచెయ్యండి 🙏

  • @suryan7282
    @suryan7282 Před měsícem +66

    జనాలకు మంచి చేయండి అన్న మీ ప్రతీకారాలు తరువాత

  • @narasaiahnakirikanti5861
    @narasaiahnakirikanti5861 Před 29 dny +2

    Excellent Excellent Excellent. Thank you. God bless everyone.

  • @sudhakarvarahagirivenkata576

    👏 మీ నిర్ణయం అదిరిపోయింది. ఎంత చెప్పిన తక్కువే. మాటలు చాలవు.

  • @pvarahalaraju4681
    @pvarahalaraju4681 Před měsícem +22

    Climax is good..... No party should show politics in Tirumala.....

  • @nagathota7997
    @nagathota7997 Před měsícem +24

    Sir, final statement is absolutely perfect. No one should not talk politics in Tirumala..pls implement..🙏Om namo Venkatesaya..

  • @actoramana6720
    @actoramana6720 Před 29 dny +6

    అయ్యా,
    మీరు రాజకీయాలు మాట్లాడేటప్పుడు ఒక రాజకీయ నాయకుడిగా , మిగతావిషయాల్లో ఒక పెద్దన్నగా అందరికీ దిశానిర్దేశం చక్కగా చేస్తారు . మీలాంటి నాయకుల
    నేతృత్వంలో తిరుమల కొండమీద రాజకీయాలకి తావు లేని వాతావరణం రావాలని ,భక్తులందరూ స్వామివారి సేవలోతరించాలని మా ఆకాంక్ష .
    మీ పేరులోని వెంకటరమనుడి అనుగ్రహం భక్తులందరికీ రావాలనేది మా కోరిక
    ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏

  • @kvasu2336
    @kvasu2336 Před měsícem +4

    Anna super Last message I hope We are supporting

  • @Telugvaadu
    @Telugvaadu Před měsícem +47

    అన్న నోరు మంచిదైతే ఊరు మంచిది అవు తుంది వాల్లు మాట్లడింరని మనం మాట్లాడటం బాగోదు

  • @satyaprasadsangeeta1947
    @satyaprasadsangeeta1947 Před měsícem +39

    మీరు చెప్పిన మాటలో నిజం ఉంది దేవుడు దగ్గరికి వెళ్లి గోవిందా అనాలి కాని సొంత డప్పులు ఎమిటి .
    ఇకనుంచి ఐనా మంచి జరగాలి అని కోరుకుంటున్నా.

  • @wannacu3388
    @wannacu3388 Před měsícem +2

    last punch ki mee fan ayipoyannu sir...

  • @himapydikondala
    @himapydikondala Před 29 dny +10

    సూపర్ లాస్ట్ లో చాల మంచి సందేశం ఇచ్చారు గుడికి అని వెళ్లి అక్కడ రాజకీయాలు ఏంటో ☹️☹️

  • @prasada8633
    @prasada8633 Před měsícem +129

    ఒరేయ్ బాబు దయచేసి ఒకటి గుర్తు పెట్టుకోండి ప్రజలు మీకు పట్టం కట్టింది ప్రజలని ఉద్దరిస్తారని వారికీ మంచి చేస్తారని కొంచెం మార్పు తెస్తారని అంతేకాని ఒకరిమీద ఒకరు పగ తీర్చుకుంటారు అని కాదు

    • @rammohanraosiddabathuni62
      @rammohanraosiddabathuni62 Před měsícem +22

      బయపడకండి. ఇది కూడా పరిపాలనలో భాగమే.

    • @prasada8633
      @prasada8633 Před měsícem +1

      @@rammohanraosiddabathuni62 మిత్రమా నేను ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా నేను ఈ రాజకీయాలకి పూర్తిగా విరుద్ధం

    • @rambabu0276
      @rambabu0276 Před měsícem +6

      Baabu fraud chesthe jail lo vestham antunnaru... Edavaku... Thappu cheyyakapothe emi avvadu

    • @prasada8633
      @prasada8633 Před měsícem

      @@rambabu0276 గురు ఎవరు ఏడుస్తున్నారు

    • @prasada8633
      @prasada8633 Před měsícem +6

      @@rambabu0276 ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వమని అడుగుతున్నాం అంతే అర్ధం చేసుకోగలరు

  • @user-jp2wr6kl2e
    @user-jp2wr6kl2e Před měsícem +301

    వాళ్ళు చేసిన పెద్ద తప్పు అదే. మీరు కూడ అదే దారి ఎంచుకోకండి సార్..
    జనాలు అంత చూస్తూనే ఉంటారు. టైం వస్తే చెబుతారు.

    • @sudheer-sm2bq
      @sudheer-sm2bq Před měsícem

      Kutha muy ra puka

    • @veera99999
      @veera99999 Před měsícem

      paga teeredela.

    • @yogeethcreations2072
      @yogeethcreations2072 Před měsícem +5

      Exactly!

    • @prathusha2383
      @prathusha2383 Před měsícem

      Vallu cheyara chusthu undu antha vallade ika nv em peekalev

    • @joysulabalasubramanyam7911
      @joysulabalasubramanyam7911 Před měsícem +10

      నువ్వుచేప్పేయది వైసీపీ favour తప్పు చేసినవాళ్లకు శిక్షపడాల్సిందే లా ప్రకారం న్యాయపోరాటాంతో ఒక్కొక్కడికి thata తీయాలి
      హరిజనునిచంపి డోర్ డెలివరీ చేసి్నోన్ని
      తిరుపతిలో అక్రమాలు రౌడీయిజం చేసినోళ్ళని చంద్రగిరిలో దొమ్మి చేసినోళ్ళని కారులో వెయలుతుంటే సెంటరింగ్ కర్రపట్టుకుని దాడిచేసినవాళ్ళానుయింకా
      చాలున్నీవాళ్లకు లోకేష్ రెడ్ బుక్ చూసుకుంటుంది. వాళ్ళను ఏమిచేసిన అయ్యో అనేవాదుండదు. నీలాంటి వైసీపీ అభిమానులు తప్ప. టీడీపీ కరక్రతాలను చావకోడుతున్నప్పుడు నువ్వేందుకు ఇటువంటి శాంతి కామెంట్స్ పెట్టాలె.

  • @gvnaidu5270
    @gvnaidu5270 Před 26 dny

    చాలా బాగా చెప్పారు sir. తిరుమల లో ఎవ్వడూ రాజకీయాలు మాట్లాడ కూడదని చెప్పడం చాలా సంతోషం

  • @srikanthvarma4180
    @srikanthvarma4180 Před měsícem +1

    తిరుమలలో రాజకీయ speeches వద్దు అన్నారు చూడు మీరు సూపర్ ఆనం సార్. టచ్ చేశారు. నిజంగా అది అమలు చేస్తే తిరుపతికి, తిరుమలకి మంచిరోజులు వచ్చినట్టే. జై శ్రీరామ్

  • @theavenger5317
    @theavenger5317 Před měsícem +69

    నమో వెంకటేశాయ

  • @bhanuprasad734
    @bhanuprasad734 Před měsícem +75

    అధికారం ఉందని అహంకారం తో ఏదైనా మాట్లాడ వచ్చు ఏమైనా చేయ వచ్చు అనుకుంటే అందుకు తగ్గ శిక్ష అనుభవించక తప్పదు..

  • @he-man3467
    @he-man3467 Před 28 dny +2

    తిరుమల ప్రక్షాళన చేయాలి.
    1) కొత్త వసతి గృహాలు కట్టాలి. ఉండటానికి గాదులు దొరకక చాల ఇబ్బందులు పడుతున్నారు దూరం నుండి చిన్న పిల్లలు ముసలి వాళ్ల తో వచ్చిన భక్తులు.
    2) అన్య మతస్థులని తిరుమలలో అనుమతించొద్దు.
    3) ఇతర మతాలవారు ఎ శాఖకు సంభందించిన ఉద్యోగి అయినా తొలగించాలి.
    4) అన్నదానంలో క్వాలిటీతో కూడిన రుచికరమైనా భోజనం అందించాలి.
    5) నెలలకొద్ది దర్శించుకోడానికి వీలు లేకుండ చేస్తున్న బుకింగ్స్ వ్యవస్థ ని నిర్మూలించి కొత్త దర్శనం విధానాన్ని ప్రవేశపెట్టాలి.
    6) కొండపై ప్రభుత్వ వాహనాలు అన్నీ ఎలక్ట్రిక్ వాహనాలుతో రీప్లేస్ చెయ్యాలి. వ్యక్తిగత వాహనాలు మాత్రo పెట్రోల్ వాహనాలు మాత్రమే పైకి అనుమతించాలి చెయ్యాలి అనుమతి.

  • @subbaraomandavilli1230
    @subbaraomandavilli1230 Před 29 dny +1

    Correct ga cheparu

  • @parumanchalaanjankumar7176
    @parumanchalaanjankumar7176 Před měsícem +62

    Anna namo venkateshaya

  • @AnjiBossTheCommonMan
    @AnjiBossTheCommonMan Před měsícem +27

    Correct decision..no Politics in Tirumala .....excellent

  • @MR.9999MILLION
    @MR.9999MILLION Před 29 dny +1

    Last lines are very pure for Venkateshwara swamy ❤❤

  • @syedfayaz2149
    @syedfayaz2149 Před 29 dny +1

    So bad for ysrRoja madam 😔"Never hurt friends 💕 nor make your Enemies Angry"in politics 📚🇮🇳

  • @chandram25
    @chandram25 Před měsícem +93

    సార్ వాళ్ళు మూర్ఖులు .వాళ్ళకి ఇప్పటికే ప్రజలు శిక్ష వేశారు.వాళ్ళ లాగా మనము చేయకూడదు

    • @adabalasairam7939
      @adabalasairam7939 Před měsícem +5

      మంది సొమ్ము మంచిగా మెక్కారు కదన్న కక్కించాలి కదన్నా

    • @prathusha2383
      @prathusha2383 Před měsícem

      Nv kakku ra jagan sommu thinnavga

    • @pavannanjundappa4799
      @pavannanjundappa4799 Před měsícem +3

      Vallu yentho mandhini champaru, vallaku jail vadha ?

    • @ThindiThippaluvlogs
      @ThindiThippaluvlogs Před měsícem +1

      ప్రజా ధనాన్ని దోచుకున్నారు ఇసుక దందాలు భూ దందాలు మైనింగ్ లు వాటికీ చట్ట రీత్య చర్యలు తీసుకోక పోతే ఎలాగా అవన్నీ కక్కించాలి prajala స్వత్తు ప్రజలకే చేరాలి

    • @SatyanarayanAnaparti
      @SatyanarayanAnaparti Před 29 dny

      Tappu chesinollaki siksha padaalsindey

  • @madhujackson8321
    @madhujackson8321 Před měsícem +43

    ధర్మం గెలిచింది ఓం నమో వెంకటేశాయ

  • @actoramana6720
    @actoramana6720 Před měsícem +2

    Sir 🙏🙏🙏
    Om Namo Venkatesaaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sk-wc2hv
    @sk-wc2hv Před 29 dny +2

    Good Sir we need to show them.

  • @rambabudulla4039
    @rambabudulla4039 Před měsícem +14

    Last dailoug బాగుంది

  • @rayalaseema.animal.lover-
    @rayalaseema.animal.lover- Před měsícem +15

    అయ్యా మందు బ్రాండ్లు మార్చండయ్య మళ్ళీ పాత బ్రాండ్లు తీసుకుని రండి,🙏🏻

  • @naturelover8055
    @naturelover8055 Před měsícem +2

    TRUE WORDS , NICE UR MR PERFECT , KEEP IT UP 👏👏👏👏👏🖐✊👊🤝👌💯💯%%

  • @appajisairammohan1638
    @appajisairammohan1638 Před měsícem +1

    సార్ 100 శాతం కరెక్ట్. ఓం నమో వేంకటేశాయ

  • @Kannayyaaaa12345
    @Kannayyaaaa12345 Před měsícem +20

    Last lo cheppina mata nijam om namo venkatesaya namaha🙏

  • @SV-zy2xv
    @SV-zy2xv Před měsícem +15

    Last dialog is super!

  • @rajendergattu8059
    @rajendergattu8059 Před měsícem +2

    Anna you are amazing super

  • @radhachaps1844
    @radhachaps1844 Před 29 dny +1

    ఎందుకురా వైసిపి లో అందరినీ కార్యకర్తలను ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ జైల్ వేసాయండి

  • @kotlatirupati3183
    @kotlatirupati3183 Před měsícem +8

    సార్ బాగా చెప్పారు 🚩🚩🚩

  • @MohanK-qq5bm
    @MohanK-qq5bm Před měsícem +20

    పరిపాలన మంచిగా అందించండి ప్రజలకు మీరు మంచి చేయండి మీ పగలు తర్వాత చూసుకోండి

  • @sudheerg9995
    @sudheerg9995 Před měsícem +1

    100% right. Tirumala paina elanti rajakiyalu cheya koodadu...

  • @PrashantKumar-kj5rs
    @PrashantKumar-kj5rs Před 25 dny

    So nice of you Sir, great we need to think like you for Tirumala

  • @DHRUVAKUMARRaju
    @DHRUVAKUMARRaju Před měsícem +8

    Ur telling 💯 TURE about TIRUMALA 🙏🙏🙏🚩

  • @yraghu6083
    @yraghu6083 Před měsícem +34

    పరిపాలన మీద దృష్టి పెట్టండి.. అంతే గాని.. పగ ప్రతీకారాల మీద కాదు.. వారి చేసిన తప్పిదాలు మీరు చెయ్యకండి... సమయం వచ్చినప్పుడు జనాలు ఎలాగూ చూసుకుంటారు

  • @sridevavkb
    @sridevavkb Před měsícem +2

    super sir🙏

  • @taheradonintr6145
    @taheradonintr6145 Před 26 dny +1

    Super Sir👌😎

  • @PremaGayakuduAkula_
    @PremaGayakuduAkula_ Před měsícem +51

    సూపర్ జై జనసేన జై తెలుగుదేశం🙏❤️❤️

  • @sivagurudhattasaiprathap2921
    @sivagurudhattasaiprathap2921 Před měsícem +638

    Roja ni జైల్ కి పంపాలి

  • @user-oy8uk4kh2c
    @user-oy8uk4kh2c Před 29 dny +1

    💛💯👍

  • @harikeerthishivaramprasad2198

    a.v.r.reddy గారు చెప్పిన ఒక్క విషయం చాలా సంతృప్తి కలుగుతుంది. తిరుమల ఏడుకొండల స్వామి ముందు. స్వామి వారి నామం తప్ప ఇతరులు వేరే నామాన్ని స్మరిస్తూ వుండకూడదు. వేంకటేశ్వర స్వామి వారి భక్తుడి గా నా మనోగతం ఓం నమో వేంకటేశాయ

  • @muraligamini5314
    @muraligamini5314 Před měsícem +38

    Great👍👏👏👏 Annam sir

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 Před měsícem +7

    ఎవ్వరినీ వదలొద్దు వ్రధాచేసిన ప్రజాధనాన్ని వసూల్ చెయ్యాలి

  • @csrsastry
    @csrsastry Před měsícem

    మా అందరి కోరిక ప్రకారం మీరు గెలిచారు. సంతోషం! ఇకనైనా పదాలను గౌరవంగా వాడదాం. ఏపీ లో రాజకీయాలంటే బూతులు కాదు. అని నిరూపిద్దాం.

  • @janakibaswaraju8849
    @janakibaswaraju8849 Před měsícem +1

    ఓం నమో వేంకటేశాయ 🙏

  • @geetharajeswari8986
    @geetharajeswari8986 Před měsícem +72

    వల్ల మీద పగ తీర్చుకోవటానికి కాదు మీకు ఓట్లు వేసింది sir develope chein di.....

    • @abc0076
      @abc0076 Před měsícem +11

      Both also done.....why only one ?

    • @Samrohan369
      @Samrohan369 Před měsícem +3

      Wait and see rendu KAVALI 😅😅😅😅

  • @yoganandampanneru7311
    @yoganandampanneru7311 Před měsícem +5

    Super Sir thanks

  • @seshasairangarao
    @seshasairangarao Před měsícem +1

    వాళ్ళు అందరి ని ఎప్పుడు జైల్లో వేస్తారు అని ప్రజలు ఎదురుచూస్తున్నారు

  • @muralimanohardas799
    @muralimanohardas799 Před měsícem +1

    😮immediate ga అందర్ని బొక్కలో వేస్తేనే చనిపోయిన కార్యకర్తల మనసు శాoతిస్తుంది.

  • @chiruchirutha5166
    @chiruchirutha5166 Před měsícem +120

    ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాళ్ళు టిడిపి వాళ్ళు😊❤జై టీడీపీజై పిఎస్పీకే

  • @pavantej7479
    @pavantej7479 Před měsícem +25

    Ek number speech sir

  • @venkatasubbaiahmucherla4075

    వెంకట రమణా రెడ్డి గారు మీరు సూపర్. తెలుగు దేశం పార్టీ విజయం లో మీ పాత్ర ఎంతైనా ఉంది

  • @chanticmchanti6816
    @chanticmchanti6816 Před měsícem +1

    అకౌంట్ బుక్స్ తెరవండి సార్ ‌లెక్క సరిపెట్టాలి.

  • @sathishgujja1625
    @sathishgujja1625 Před měsícem +34

    పరిపాలన చూపించు
    తేడా లేకుండా పోద్ది
    వాళ్ళకి మనకి

    • @mifestyle
      @mifestyle Před měsícem

      కుక్క కాటుకు చెప్పుదెబ్బ వదిలేస్తే ఎలా

  • @shareefs3774
    @shareefs3774 Před měsícem +427

    ఫస్ట్ కొడాలి నాని

    • @user-sw6bd2ez8e
      @user-sw6bd2ez8e Před měsícem +2

      Nani waste

    • @prathusha2383
      @prathusha2383 Před měsícem

      Firat ni yamma mogudu

    • @KitipalliNarayanarao-dm3ng
      @KitipalliNarayanarao-dm3ng Před měsícem +4

      ​@@patibandachandrasekhvaadi goliki vellete Allinavadu vundadu Mari andaru okala vundaru kada .

    • @kondrugowri3902
      @kondrugowri3902 Před měsícem +3

      Kodali nani ami pekaleru ra

    • @suggularishikanth3021
      @suggularishikanth3021 Před měsícem

      ​@@kondrugowri3902 janalu peeki pakkana pettaru, 50k votelu tho chithu ayyadu, egiri egiri paddadu ippdu lokesh dhinchi choopisthadu

  • @fionachasmar
    @fionachasmar Před měsícem

    Super words anna...meru cheppina maatalu nilabettandi....

  • @Ramesh-sx9bt
    @Ramesh-sx9bt Před měsícem +4

    జై తెలుగుదేశం ✌️సూపర్. మెస్సేజ్ 💐

  • @viLasyoutubechannel468
    @viLasyoutubechannel468 Před měsícem +17

    తప్పుకు శిక్ష పడాల్సిందే. అభివృద్ధి కూడా జరగాల్సిందే

  • @Educator1723
    @Educator1723 Před měsícem

    Excellent in the last sentence what you Taught .it shows the how professional politician are from tdp with valuable ethics .. Proud of you . Seeing for the better five years

  • @prasadkovelakaru2045
    @prasadkovelakaru2045 Před měsícem

    Excellent clarification sir

  • @vbroyal-70279
    @vbroyal-70279 Před měsícem +123

    151 లొ ఎంత మంది ఊఛలు లెక్కపెట్తారో... 😂😢ఫాఫం

  • @ravieda6699
    @ravieda6699 Před měsícem +11

    Well said sir

  • @cvprasad7152
    @cvprasad7152 Před 28 dny

    Hats off sir you are the best and right person sir,keep it up.

  • @SasiSa-jw7zh
    @SasiSa-jw7zh Před 26 dny

    Yes sir your right ❤

  • @bhanuprakash6378
    @bhanuprakash6378 Před měsícem +38

    This is what we r waiting for. Evenyone ahould be behind bars. They destroyed Andhra Pradesh

  • @babuh3347
    @babuh3347 Před měsícem +20

    Last punch superb 👌👍

  • @cloudway908
    @cloudway908 Před měsícem +9

    superrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr , no politics on tirumala

  • @DwaramBReddy
    @DwaramBReddy Před měsícem +4

    చివర్లో చెప్పింది 100 శాతం కరెక్ట్..🎉🎉రెడ్డి గారు కంగ్రాట్స్..

  • @sundareshkrishna6457
    @sundareshkrishna6457 Před 29 dny

    What he said about politics in tirumala is soooo right…..respects sir….🙏🏿🙏🏿