Decoding ALBERT CAMUS philosophy : తెలివైన వాడు ఈ లైఫ్ ని సహించలేడు! Think Telugu Podcast

Sdílet
Vložit
  • čas přidán 11. 12. 2023
  • Decoding ALBERT CAMUS philosophy : తెలివైన వాడు ఈ లైఫ్ ని సహించలేడు! Think Telugu Podcast
  • Zábava

Komentáře • 52

  • @siramsettymahesh
    @siramsettymahesh Před 7 měsíci +26

    కొంత మందికి జీవితం అంటే ఆశ మరి కొంత మందికి నిరాశ... ఆశ నిరాశల మధ్య నలిగిపోతూ జీవిస్తున్న వాళ్లకు మీ మాటలు మరింత నిరాశని ఇస్తాయి ఏమో....!

  • @M.A.Arunraj1512
    @M.A.Arunraj1512 Před 7 měsíci +11

    Don't take anything very serious understand the circumstances go with the flow everything is temporary nothing permanent like feeling, relations, properties and !!!!!! Learn how to enjoy the life at the moment.

  • @sankarrao9045
    @sankarrao9045 Před 7 měsíci +13

    నీ podcasts కూడా ఒక వ్యాసనమే బ్రో.

  • @budagamvarun3633
    @budagamvarun3633 Před 7 měsíci +1

    శుభోదయం గురువు గారు
    కృతజ్ఞతలు.నాకు మీ యొక్క సహకారం తో నా లో వున్న ఆశ మరింతగా రెట్టించిన ఉత్సాహంతో ఉత్తేజం తో చిరునామా గా రూపాంతరం చెందింది.

  • @venkateshlatha1
    @venkateshlatha1 Před 7 měsíci

    Thank you for impermation sir

  • @somusomesh8688
    @somusomesh8688 Před 7 měsíci +2

    It's good very interesting brother

  • @Tatvashastramu
    @Tatvashastramu Před 7 měsíci +1

    It is important to obtain knowledge from those men, who are able to detail the importance of knowing "the cause and effect" of an action.
    That makes us think in a very precise manner about the solution for a problem, or the reason for it.
    Great upload. Please do more. I would be waiting.
    ఒక చర్య యొక్క "కారణం మరియు ప్రభావం" తెలుసుకోవడం యొక్క ప్రాముఖ్యతను వివరంగా చెప్పగలిగే వ్యక్తుల నుండి జ్ఞానాన్ని పొందడం చాలా ముఖ్యం. సమస్యకు పరిష్కారం లేదా దానికి కారణం గురించి చాలా ఖచ్చితమైన పద్ధతిలో ఆలోచించేలా చేస్తుంది. గొప్ప అప్‌లోడ్. దయచేసి మరింత చేయండి. నేను ఎదురు చూస్తూ ఉంటాను.

  • @Yannamnagarjunareddy
    @Yannamnagarjunareddy Před 7 měsíci +2

    Ne video ki nenu fan Anna

  • @mridhamahendra2376
    @mridhamahendra2376 Před 7 měsíci

    Good bro👌

  • @ammuammulu-ow9rr
    @ammuammulu-ow9rr Před 7 měsíci +1

    Nice bro

  • @vamsithadikonda1149
    @vamsithadikonda1149 Před 7 měsíci +6

    మనిషి తానుగా ఉండడానికి నిరాకరించే ఏకైక జీవి..

  • @adigerlaprasad5348
    @adigerlaprasad5348 Před 7 měsíci

    👌👌👌💐💐💐🙏🇮🇳

  • @ramakrishnag1369
    @ramakrishnag1369 Před 7 měsíci

    👍👌🤝

  • @rameshraj201
    @rameshraj201 Před 3 měsíci

    😊😊

  • @rgurulingam9510
    @rgurulingam9510 Před 7 měsíci +2

    మీరు చెప్పిన రెండో కదలో వ్యక్తి ఒకే రాయి ని జీవితమంతా తోస్తూ ఉండకపోతే ఆ రాయి తోయటం మానేసి వేరే పని చేసుకోవచ్చు గా సో అతను వేరే పని చేయాలంటే ఈ రాయి నీ తోయటం ఆపేయాలి అలా ఆపేస్తే ఆ రాయి ని మరి తోయాలేడు అని, నిరాశ కు చెందాడు అంటారు కాని వేరే పని చేయాలనుకుంటే అది ఆశావాదం అవుతుంది గా....😊

    • @skjani6223
      @skjani6223 Před 7 měsíci

      సురేష్ గారు చెప్పిన కథ కు కొనసాగింపుకు నీ కథ బాగుంది

    • @rgurulingam9510
      @rgurulingam9510 Před 7 měsíci

      @@skjani6223 thank you sir

    • @naiduvardhineedi7532
      @naiduvardhineedi7532 Před 6 měsíci

      Good post

  • @g.pavankumarreddy9410
    @g.pavankumarreddy9410 Před 6 měsíci

    Nenu oka pps student mi psychology sociology and philosophy miru vheptunna vatilo m anna nijam undi ani miru yela cheptunnaru

  • @naganarasimha8298
    @naganarasimha8298 Před 7 měsíci

    Ist view 🎉🎉🎉🎉🎉

  • @anilkumarvikruthi4104
    @anilkumarvikruthi4104 Před 7 měsíci

    Oo saru

  • @tharun_78010
    @tharun_78010 Před 7 měsíci

    first comment ❤

  • @ashokranganapalem689
    @ashokranganapalem689 Před 7 měsíci +2

    మీరు చెప్పిన ఫస్ట్ కథ ఆల్రెడీ అనగనగా ఓ అతిధి అని సినిమా కూడా వచ్చింది

  • @Mrking-qq9em
    @Mrking-qq9em Před 7 měsíci +1

    Nijam cheppalante nenu nilaga kadhu nuvve nalagunnav nijaniki nuvvante kopam endhu kante ee samajam anavasaramaina vishayalanu pillows lo dhudhi dhurchi nattu na medhadulo dhurchi kuttaru aa kutlanu ni matalatho vipputhunnappudu noppiga anipisthundhi andhuku ni midha kopam thanks

  • @srinivasch3425
    @srinivasch3425 Před 7 měsíci

    Bgm

  • @nareshbhupathi6371
    @nareshbhupathi6371 Před 7 měsíci +2

    Anaganaga o athidhi story is also same

    • @vijaysairam.devalla
      @vijaysairam.devalla Před 7 měsíci +1

      Avunu, aa Cinema nenu choosanu, OTT lo, chala badha kaluguthundi climax lo.

  • @g.pavankumarreddy9410
    @g.pavankumarreddy9410 Před 6 měsíci

    Second lo poye pranam kosam yenduku antaru edanta kani batakali anteyy

  • @krishnapushpak8101
    @krishnapushpak8101 Před 7 měsíci

    Nice content anna !! ,please create a community brother .

  • @shaikrabbani9371
    @shaikrabbani9371 Před 7 měsíci +4

    అన్న బట్టతల మీద ఒక వీడియో తీయాన్న

    • @Shiva69691
      @Shiva69691 Před 7 měsíci +3

      Nee batta tala badha enti bro 😂😂😂

    • @shaikrabbani9371
      @shaikrabbani9371 Před 7 měsíci

      @@Shiva69691 పెళ్లి కాక ముందే వస్తే నీకు తెలుస్తుంది బ్రో అ భాధ

    • @shaikamir8456
      @shaikamir8456 Před 7 měsíci

      Why bro

  • @anilkumarvikruthi4104
    @anilkumarvikruthi4104 Před 7 měsíci

    Idhi movie kadha

  • @swamynarayan5801
    @swamynarayan5801 Před 7 měsíci

    Suresh mama బట్టతల గూర్చి ఒక వీడియో చేయి mams

  • @bittu3232
    @bittu3232 Před 7 měsíci

    Nuv e philosophy rayali anukuntunav annaya

  • @Shankar_1236
    @Shankar_1236 Před 6 měsíci

    ఈ కథ మీద మన తెలుగు లో సినిమా వచ్చింది. అందులో Payal Rajput ఉంది.

  • @shekaranand2704
    @shekaranand2704 Před 7 měsíci

    Aakkk is paaak...paak..is aakkkk

  • @nithinreddy4146
    @nithinreddy4146 Před 7 měsíci +1

    Bro my problem is i can understand your videos but I can't apply practically what you have said

  • @SrikanthSri-fj3qy
    @SrikanthSri-fj3qy Před 7 měsíci

    13-19years boy ki nirasha vastundhi ante vadu roju sex chestunnadu Or mastrubit chesukuntunadu ani artham y becase ssukam roju unnapudu every second nirashane

  • @krishsidhi
    @krishsidhi Před 7 měsíci +1

    How can I contact u
    It's important 😊

  • @Tatvashastramu
    @Tatvashastramu Před 7 měsíci

    It is important to obtain knowledge from those men, who are able to detail the importance of knowing "the cause and effect" of an action.
    That makes us think in a very precise manner about the solution for a problem, or the reason for it.
    Great upload. Please do more. I would be waiting.
    ఒక చర్య యొక్క "కారణం మరియు ప్రభావం" తెలుసుకోవడం యొక్క ప్రాముఖ్యతను వివరంగా చెప్పగలిగే వ్యక్తుల నుండి జ్ఞానాన్ని పొందడం చాలా ముఖ్యం. సమస్యకు పరిష్కారం లేదా దానికి కారణం గురించి చాలా ఖచ్చితమైన పద్ధతిలో ఆలోచించేలా చేస్తుంది. గొప్ప అప్‌లోడ్. దయచేసి మరింత చేయండి. నేను ఎదురు చూస్తూ ఉంటాను.