ఆకలి కేకలు🤣🤣🤣🤣

Sdílet
Vložit
  • čas přidán 8. 09. 2024

Komentáře • 275

  • @anithasathesh6260
    @anithasathesh6260 Před rokem +65

    చాలా సహజంగా నటించారు ఇద్దరు సార్ ఈ భాష అనంతపూర్ ప్రజలకైతే ఇంకా బాగా నచ్చుతుంది ఎవరి లోకల్ లాంగ్వేజ్ వినసొంపుగానే ఉంది డోంట్ జడ్జ్ ఎనీ లాంగ్వేజ్

  • @sitaramareddy1965
    @sitaramareddy1965 Před rokem +26

    డాక్టర్ గారూ చాలా సహజమైన ప్రదర్శన అందరిచేత!❤️💙🌺🌹💙💙

  • @sitaramareddy1965
    @sitaramareddy1965 Před rokem +33

    ఆదివారం! ఉదయాన్నే! మంచి నవ్వు తెప్పించారు.

  • @depangibikshmbikshm6441
    @depangibikshmbikshm6441 Před 2 měsíci +6

    డాక్టర్ గారు మీ యాక్టింగ్ సూపర్ సూపర్...

  • @nadiseshareddy6530
    @nadiseshareddy6530 Před rokem +34

    కడుపుబ్బ నవ్వుకున్నాము హరి sir 😂😂😂😂😂😂

  • @thummathomasreddy3669
    @thummathomasreddy3669 Před rokem +16

    Dr గారు మీ వీడియోస్ అన్ని సూపర్బ్ 🎉🎉🎉🎉🎉

  • @suryakumar6559
    @suryakumar6559 Před rokem +22

    డాక్టర్ గారూ మిమ్మల్ని ప్రత్యక్షంగా చూసి4జోక్స్ ఎంజాయ్ చేసి నవ్వాలని ఉంది😂😂

  • @saibabumandali840
    @saibabumandali840 Před rokem +18

    💐గుడ్ స్కిట్ సర్ కానీ రెస్టారెంట్ లో 😂వాడని మసాలాలు వాడి సూపర్ కామిడీ పండించారు అందరూ 1స్ట్ టైం చాలా బాగుంది మేము కూడా తొందరలో మి రెస్టారెంట్ కి రావటానికి మనస్ఫూర్తిగా వస్తము ❤❤❤💐💐💐💐💐

  • @user-yj8rc2uh3l
    @user-yj8rc2uh3l Před 6 měsíci +2

    Skit soopper doctor garu,, 🎉 same time ananthapur lo manchi restaurant,, pramotion chaala baaga cheasaaru,, good idea. ।

  • @khadarvali8630
    @khadarvali8630 Před 23 dny +2

    hari సార్ మీ ఆక్టింగ్ సూపర్ అనంతపురం యాస సూపర్ సార్

  • @adinarayana7711
    @adinarayana7711 Před 11 měsíci +5

    అందరూ బాగా నటించారు చాల బాగా ఉన్నది

  • @prassadprassad8686
    @prassadprassad8686 Před rokem +5

    హరి సార్ కామిడి సువర్బ్ సార్ బ్రహ్మానందం తరువాత మిరే సార్ రాయలసీమ యాస సూపర్

  • @sreedharabudati2828
    @sreedharabudati2828 Před rokem +9

    Doctor sir.. super acting...♥️♥️♥️😀😀😀😀👍👍👍👍👍

  • @srinivas8978
    @srinivas8978 Před rokem +16

    వీళ్ళని బయట వారం పాటు తిరగద్దు అన్నారు వీరి ఇద్దరిలో ఒకడు swft కార్ లో సోమనాథ్ నగర్ లో తపోవనం లో కనిపించాడు మీ మాట లెక్కలేదు సార్. 😮😮

  • @sainaththotapalli3408
    @sainaththotapalli3408 Před 7 měsíci +5

    మీ ఇద్దరి కాంబినేషన్లో మరో కామెడీ ఎంటర్టైనర్...😅😅

  • @prakashk1768
    @prakashk1768 Před 11 měsíci +3

    Natural సీన్స్,,నో మిక్సింగ్,, keep it up,, appreciate,

  • @nadiseshareddy6530
    @nadiseshareddy6530 Před rokem +15

    Suupper performance Sir
    బాగా కడుపుబ్బ నవ్వుకున్నాము😂😂😂

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 Před 4 měsíci +1

    సూపర్ కామిడి..😂😂😂😂😂

  • @gururajdrda5873
    @gururajdrda5873 Před rokem +11

    👌👌🙏🙏💐💐సూపర్ కామెడీ సార్ అనంత పురం జిల్లా యాశ లో అదర గొట్టారు

  • @pnvraman4249
    @pnvraman4249 Před rokem +27

    🙏Doctor garu all ur skits r very superb nd its like an oxygen and entertainment to lacs of people. Keep going Sir🙏

  • @prassadprassad8686
    @prassadprassad8686 Před rokem +4

    పక్కా పల్లెటూరు మాస్ సహజంగా ఉంది డాక్టర్ సార్

  • @syedkalam2440
    @syedkalam2440 Před 8 měsíci +1

    SUPER CUTE COMEDY
    ATP DISTRICT LANGUAGE IS
    FUNNY HATS OFF TO DOCTOR
    GAARU AND OTHER ACTORS

  • @suryaprakasaraobollepalli3936
    @suryaprakasaraobollepalli3936 Před 7 měsíci +3

    Excellent comedy video. Deserves 5 stars.

  • @gnanasankarsomu8321
    @gnanasankarsomu8321 Před rokem +17

    చికెనే కాదు స్కిట్ కూడా స్పైసీ గా ఉంది.
    డాక్టర్ వృత్తిలో ఉన్న టెన్షన్లు తన అభిరుచి ద్వారా అధిగమిస్తోన్న డాక్టర్కు అభినందనలు

  • @ramkrishnareddy4671
    @ramkrishnareddy4671 Před rokem +29

    అటు 10000వేలు 7days full NV food, ఇటు డాక్టర్ ఇచ్చిన 90rupees free అబ్బ పోలీస్ లకు డబుల్ ధమాకా

  • @ellurunagendra315
    @ellurunagendra315 Před rokem +5

    యాక్టీంగ్ మొరటగా సూపర్గా చేషా రు బాష ఇంకా మోటుగా ఉండా లన్న ఇస్తాను వస్తాను అనకుండా ఇత్తాను వత్తాను అంటూ మోటుగా ఉంటే ఇంకా బాగుంటుంది చాలా కామిడీగా ఉంది సూపర్ 🤝🤝🤝👏👏👏👍👍👍

  • @user-yy3ot9hf2k
    @user-yy3ot9hf2k Před 5 měsíci +1

    MEE SHOWSES ANNI CHLA BAGUNTAI. SUPER SUPER

  • @bandaruanilkumar8649
    @bandaruanilkumar8649 Před 5 měsíci +2

    నా కు మీ బాస బాగ నచ్చిoది,😅😅😅😅సర్😅😅

  • @nageswararraodarivemula3245
    @nageswararraodarivemula3245 Před 5 měsíci +1

    Doctor sir action is super

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 Před 8 měsíci +1

    Super comedy, in Rayal seema telugu yasa,doctor garu Super

  • @narayanaswamy4982
    @narayanaswamy4982 Před rokem +98

    నాకైతే మీ కామెడీ కన్నా మీ లాంగ్వేజ్ బాగా నచ్చుతుంది ❤❤❤🎉🎉

    • @shriniwasjaiswal9245
      @shriniwasjaiswal9245 Před 11 měsíci +4

      Same I like their language

    • @Msreddy1107
      @Msreddy1107 Před 11 měsíci +4

      Maa rayalaseema slang alage untadi suprb ga antluntadi maa rayalaseema vallathoni

    • @user-ww7kd7uc1q
      @user-ww7kd7uc1q Před 11 měsíci +2

      Nayalu, emana comedy chestunara 😂😂 love from Telangana

    • @bheemasenarao6924
      @bheemasenarao6924 Před 10 měsíci

      ​@@Msreddy1107ni

    • @Teluguthota96
      @Teluguthota96 Před 10 měsíci +2

      మా సీమ భాష అట్లుంటుంది మరి..😊😊

  • @yekkalurjahangeer3008
    @yekkalurjahangeer3008 Před rokem +1

    Hi sir 🙏🌹👍 excellent Yedarelo nundhi vachi na vari laga ga same to same action super

  • @venkatvenky4753
    @venkatvenky4753 Před rokem +3

    Doctor garu mi vedios chala baga chesthunaru sir superb

  • @kdprasadkdp208
    @kdprasadkdp208 Před rokem +2

    Hire sar supar wow 2023 best kamede congratulations sar 😁😁😁😁😁😁

  • @kommuripadmajarani2671
    @kommuripadmajarani2671 Před 6 měsíci +1

    Excellent team Hari garu

  • @venkaiahkalvanagaraju2592
    @venkaiahkalvanagaraju2592 Před 11 měsíci +1

    పక్కా నాటు సరుకు super కామెడీ

  • @prassadprassad8686
    @prassadprassad8686 Před rokem +5

    డాక్టర్ సార్ నగలేక సచర్చనం

  • @user-kq9yw2mn3m
    @user-kq9yw2mn3m Před 11 měsíci +1

    Excellent mitrama.Khader Babu Ndk

  • @bsb4902
    @bsb4902 Před 9 měsíci +3

    నేను eppudu ఆంధ్రాలోనే లేను
    25 సంవత్సరాలకు
    నేను అనంతపూర్ లో పుట్టినందుకు గర్వ పడుతున్నాను మీ మాండలికం చూసినా తర్వాత❤

  • @pappuvenkatramana3665
    @pappuvenkatramana3665 Před měsícem +1

    Launguage is ultimate

  • @singh2326
    @singh2326 Před 10 měsíci +2

    Meeru cinemallo try cheyyochu Doctor Garu...super Acting❤❤❤❤

  • @vijayachanalmrk9246
    @vijayachanalmrk9246 Před rokem +1

    Super comedy sir... Meru kottina a shot ki navvalekapoyanu

  • @user-pg5jy6dc7j
    @user-pg5jy6dc7j Před 2 měsíci +1

    You are very good action😂😂

  • @raghunandan358
    @raghunandan358 Před rokem +5

    మస్తాన్ Bro,👌👌😄😆😅👏👏❤❤❤❤

  • @JathirathnalaSivaAbbaTV
    @JathirathnalaSivaAbbaTV Před rokem +15

    కెమెరామెన్ బాగా షూట్ chesadu🤣🤣🤣

  • @simhadurgam4104
    @simhadurgam4104 Před rokem +3

    హరి సార్ బాలి గాడు కాంబినేషన్ రిపీట్ అవుతుందా

  • @harinathss9004
    @harinathss9004 Před rokem +2

    సూపర్ యాక్టింగ్

  • @medishettyshantikumar6738
    @medishettyshantikumar6738 Před 11 měsíci +2

    Excellent Comedy

  • @ramagopaldsr7649
    @ramagopaldsr7649 Před 11 měsíci +2

    Your comedy and timing excellent

  • @chamareddy
    @chamareddy Před 9 měsíci +1

    Excellent.Expecting more videos

  • @raghuboini6806
    @raghuboini6806 Před rokem +7

    మొత్తానికి బిర్యానీ కుమ్మేసారు😃🤣😝😝

  • @bpradeep4841
    @bpradeep4841 Před 8 měsíci +2

    😂😂😂Super 🇮🇳 👌 👍 ❤❤

  • @nasarshaik7573
    @nasarshaik7573 Před rokem +2

    Very very high level comedy

  • @ravishankar-cb4yk
    @ravishankar-cb4yk Před 2 měsíci +1

    Super actions buy each and every one

  • @gujjalashashibhushanrao8711

    మన ఆంధ్ర పోలీసు కోసం బాగా చూపించారు.

  • @narsimhagodugu8695
    @narsimhagodugu8695 Před 11 měsíci +1

    Only 90.rupees
    Kadupu ninda dhebbalu thintiri
    Biryani thintiri
    Super sir

  • @sekharraj2211
    @sekharraj2211 Před rokem +2

    Superb video

  • @madhugowd3974
    @madhugowd3974 Před rokem +5

    😂😂😂😂super skit sir😂😂😂😂

  • @user-rb3cl3kc1n
    @user-rb3cl3kc1n Před 11 měsíci +1

    Supercomedysirthankyou

  • @supersquadff2536
    @supersquadff2536 Před rokem +9

    Doctor garu, all your concepts are really near to the reality. wonderful sir.

  • @durgaraobalne2946
    @durgaraobalne2946 Před 10 měsíci +2

    Wow superb performance🙏😂😂😂😂

  • @rameswarareddyn3422
    @rameswarareddyn3422 Před rokem +2

    Super action

  • @CuSeer
    @CuSeer Před rokem +10

    హాస్యానికి చేసినా అనుభవానికి చేసిన, ఉద్యోగుల పట్ల మరియద పరంగా videos తియ్యండి. ఎంత హోటల్ కారిమికులయ్యిన, మనుషులే. మంచి వీడియోలు చేసేవారు, చిన్న ఉద్యోగులను కూడా కొద్దిపాటి మానవత్వం తో పలకరించాలి, వ్యవహరించాలి. వారు మన సమాజం సభులే.🙏🏼

    • @madhugowd3974
      @madhugowd3974 Před rokem +1

      Sir correct✅ skits tistunnadu.... He respect all. Natural ga society lo... Please don't think so... Understand it. Enjoy comedy 🙏

  • @virupakshibarkir4884
    @virupakshibarkir4884 Před 4 měsíci +1

    👌SUPER, COMEDY, SIR🌹👌

  • @Thejakedar
    @Thejakedar Před 8 dny

    ఈ వీడియో చాలా సహజంగా వచ్చింది అన్న.

  • @nallapetaaadinarayana6093

    Very very good skit

  • @mreshma1976
    @mreshma1976 Před 7 měsíci +1

    Sir miru super

  • @sankarbsrav3723
    @sankarbsrav3723 Před 26 dny +1

    Anna me language chala bagundi😂😂😂

  • @agkanth
    @agkanth Před 10 měsíci +1

    1:21 .....రసగుల్లా నా నోట్లో వేసుకుంటే కరిగిపోవటానికి. 😅

  • @vivekananda0072
    @vivekananda0072 Před rokem +8

    చాలా బాగుంది sir వీడియో మీరు ఎప్పుడు హోటల్ వీడియో చేసిన చాలా బాగా వస్తుంది, sir అవును sir ప్లేట్ లో ఎముకలు ఎలా తిన్నారు 🤣🤣🤣🤣👌- manju sandur

  • @VENUUVIKRAM
    @VENUUVIKRAM Před 8 měsíci +1

    Sean recreate ani cheppi inko sari tininte bagundedhi inkaa

  • @paparaoduvvada2732
    @paparaoduvvada2732 Před 7 měsíci

    Team super excellent

  • @user-br8sw9hn8h
    @user-br8sw9hn8h Před 29 dny +1

    అబ్బా టీవీ ఛానల్ మీ వీడియోస్ నేనూ అభిమాని తెలంగాణ రాష్ట్ర సిద్దిపెట్

  • @anilbajpai7106
    @anilbajpai7106 Před rokem +3

    Superb Sir, I have been watching many videos but I ever bore ur acting...it is a rare quality..

  • @kirannamburi6788
    @kirannamburi6788 Před rokem +2

    సూపర్ సార్

  • @krishnasp7472
    @krishnasp7472 Před 11 měsíci +1

    ఒక హోటల్ దగ్గర మీరెంత పుచ్చుకున్నారు అనే అర్థం ఐతాండాడి సామి😂😂

  • @prasadsrinivas6356
    @prasadsrinivas6356 Před 5 měsíci +1

    Suuuuuuuuuuuuperb ❤❤❤

  • @sreenivasaraokoti7591
    @sreenivasaraokoti7591 Před rokem +1

    Maa anantapur great. Doctor garu superb 🎉

  • @kmadhusudhanrao8369
    @kmadhusudhanrao8369 Před 11 měsíci +1

    Hare sir you are very genious

  • @krishnamurthyramala1048
    @krishnamurthyramala1048 Před rokem +2

    Very good comedy.

  • @Bsreddy7075
    @Bsreddy7075 Před 9 měsíci +1

    మీ మాండలికతో పాటు మీ కామెడీ కూడా బ్రహ్మాండం

  • @jameelpasha2978
    @jameelpasha2978 Před rokem +1

    hi sir doctor sir very nice program

  • @mownikasai1480
    @mownikasai1480 Před rokem +4

    super sir

  • @chimatasrinivasarao2044
    @chimatasrinivasarao2044 Před 11 měsíci +1

    కామెడీ కన్నా language బాగుంది

  • @vimalaamma9318
    @vimalaamma9318 Před rokem +1

    DR.SIR NAMASTHE, EXCELLENT YOUR'S ACTION. GOD BLESS TO ALL.

  • @raghubondalapati
    @raghubondalapati Před 8 měsíci

    Super free

  • @lakki6661
    @lakki6661 Před 6 měsíci +1

    Super anna maadikuda pulivendula Mee basha Maadi kuda

  • @gulamsayeedkhan9869
    @gulamsayeedkhan9869 Před rokem +3

    Nice video 😂😂

  • @user-bs8jc8bl4j
    @user-bs8jc8bl4j Před 11 měsíci +2

    Super sir👌👌👌👌💯

  • @ramanagaddam9971
    @ramanagaddam9971 Před 11 měsíci +1

    Excellent perfamence sir. Meeru picture lo act cheste Inka baguntadi. Ramana from Tirupati.

  • @RAMESHBABU-ky2ve
    @RAMESHBABU-ky2ve Před 19 dny +1

    Nice action

  • @kattubadishamim1727
    @kattubadishamim1727 Před rokem +2

    😄😄😄😄😄 సూపర్ సార్

  • @NAZEER756
    @NAZEER756 Před 10 měsíci +1

    Supar

  • @joshilakedarboggarapu5073
    @joshilakedarboggarapu5073 Před měsícem +2

    అనంతపురం gang assemble here

  • @beswarrao2233
    @beswarrao2233 Před 4 měsíci +1

    Chalabaganavvukonnamu

  • @madhuphanindranathappaji8923
    @madhuphanindranathappaji8923 Před 11 měsíci +3

    😂😂😂 అనంత పౌరుషం

  • @anuradhak3587
    @anuradhak3587 Před 5 měsíci +1

    Sir chaala rojula tharwatha kaðuphbba navvamu.😂😂😂

  • @jafferdmm3204
    @jafferdmm3204 Před 10 měsíci

    Super comedy sir

  • @Bsreddy7075
    @Bsreddy7075 Před 9 měsíci

    Very good

  • @shameemchinthaman8043
    @shameemchinthaman8043 Před rokem +2

    Abba Hari garu 😂🤣🤣🤣🤣🤣