మొత్తం దళిత జాతిని నాశనం చేసే దిశగా దూసుకుపోతున్న మంద కృష్ణ..! | Rajesh Mahasena | Mahasena Media

Sdílet
Vložit
  • čas přidán 12. 09. 2024
  • #ambedkar #drbrambedkar #mandakrishnamadiga
    మొత్తం దళిత జాతిని నాశనం చేసే దిశగా దూసుకుపోతున్న మంద కృష్ణ..! | Rajesh Mahasena | Mahasena Media
    Mahasena Media is an organization that is working towards the preservation of Rights for Dalits (SCs & STs & Minorities). Mahasena was founded by Mr. Rajesh Saripella in mid 2017 and since then it has been continuously marching forward to preserve the rights of downtrodden people. Our Chief Mr. Rajesh Saripella has been vocal on sensitive issues such as atrocities on helpless people on the basis of Caste & Religion and we use Social Media to let our Voice reach the people.
    This channel is dedicated to encourage and unite people without any discrimination. Mahasena has gained immense support from Indians residing in India, Middle East & North America. Our motto is Equality is Our Birthright! To kindle the spirit of Dalits, we use the slogan - Dalith It's A Brand!
    Join us in this social cause and let us all unite to rise and revolutionize the spirit of Dalitism.
    Whatsapp - 9502001326
    Our website is under construction and soon we will let you know on How to get in touch with us!
    Kovvuru Dalith Boy Incident, kovvuru Dalith,kovvuru YCP , mahasena Rajesh On Kovvuru Incident,Kovvuru Incident Latest Updates, Kovvuru Updates,home minister taneti vanitha,vanitha thaneti,rajesh mahasena on thaneti vanitha,ap home minister thaneti vanitha,taneti vanitha on dalith boy incident,mahasena media, mahasena rajesh on kovvuru incident,mahasena media latest

Komentáře • 1,4K

  • @kasukurthinarisimham1340
    @kasukurthinarisimham1340 Před 18 dny +60

    జై మహా సేనా జైరాజేష్ గారు మీ మేధస్సు కు మీ ధైర్య సాహసాలు కు నా హెండ్సాఫ్ జై రాజేష్ గారు జై మహా సేనా.

  • @kasukurthinarisimham1340
    @kasukurthinarisimham1340 Před 18 dny +68

    రాజేష్ గారు మీకు ముందుగా నాజైభీమ్ మాల- మాదిగల మధ్య ఐక్యత మరియు అనైక్యత గురించి గొప్ప విశ్లేషణ చేసి అందరి కళ్లు తెరిపించేరు మీకు నా అభినందనలు జైభీమ్ జైరాజేష్ గారు.

  • @soundmind3423
    @soundmind3423 Před 17 dny +13

    రాజేష్ గారు మీ మీద ఈగ వలన మేము ఊరుకోం నువ్వు ఒక్క మాల సామాజిక వర్గానికి ప్రతినిధి కావు ప్రజలందరూ మంచిగా ఉండాలని కోరుకునే వ్యక్తి కాబట్టి మిమ్మల్ని కాపాడుకోవడం ధర్మం

  • @ridhikainn1356
    @ridhikainn1356 Před 17 dny +6

    నువ్వు చెప్పేది 100% కరెక్ట్ రాజేష్
    ఈ వీడియో ప్రతి ఒక్క యువత వినాలి,
    చరిత్ర కచ్చితంగా తెలుసుకోవాలి, మంద కృష్ణ ఏ ఉద్దేశం పూర్వకంగా ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టాడు ఎవరి మీద కక్ష సాధించాలి అనుకుంటున్నాడు

  • @pavanmahi6531
    @pavanmahi6531 Před 17 dny +6

    అమలాపురం లో కూడా ఒక విష్యం జరిగింది ఆవు చర్మం వలిచారిని మాదిగలను కొడితే ఆరోజు మాల లే వాళ్ళకి సపోర్ట్ చేశారు ఇది కూడా చాలా మందికి తెలియదు

  • @RamuduRamudu-x4l
    @RamuduRamudu-x4l Před 18 dny +26

    ఎవరి జనాభా ఎంత ఉంటే అంత తీసుకుందాము దీనికి రెడీ

    • @ravishravikumar
      @ravishravikumar Před 15 dny +1

      అలా అయితే SCల్లో మొత్తం 62 కులాలకు 62 వర్గీకరణలు సాధ్యమా... అందరినీ కలిపి సామర్థ్యం ఉన్న ఎవరైనా అవకాశాలు అందుకోసం తప్పులేదు...

    • @gamya1994
      @gamya1994 Před 14 dny +1

      ​@@ravishravikumarఅప్పుడు reservation ఎందుకు అందరికి ఒకే పరీక్ష పెట్టండి .OC ,BC, SC and ST లలో సామర్థ్యం ఉన్న వారికి job వస్తుంది.

    • @MangaiahBallolu
      @MangaiahBallolu Před 13 dny +1

      ముందు న్యాయం తెలుసు కొని మాట్లాడు. తప్పు దోవ పట్టించడం ఇంకా ఆపు. నువ్వు గొడవ లు పెట్టాలని చూస్తున్నావ్ వెదవ.

  • @KK-ft5hs
    @KK-ft5hs Před 18 dny +25

    ఉత్తర ప్రదేశ్ లో కూడా చమర్ లే అత్యధిక భాగం లబ్ధి పొందుతున్నారు కదా అందుకే వ్యతిరేకిస్తారు

    • @gopik7216
      @gopik7216 Před 17 dny

      Chamar lu cheyppulu kuttukoney madhigolley kada..

  • @jajjarimariyadas9073
    @jajjarimariyadas9073 Před 16 dny +5

    మాలల ఉద్యమాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకు రావాలన్న రాజేష్ అన్న

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 Před 18 dny +26

    మందకృష్ణ బిజెపి స్కిప్ట్ ప్రకారంమే మాట్లాడుతున్నారనిపిస్తుంది.

  • @anumularadhakishan1590
    @anumularadhakishan1590 Před 18 dny +15

    రాజేష్ అన్న గారు మీ విశ్లేషణ చాలా బాగుంది very nice anna go head thank q so much

  • @syamprasad3606
    @syamprasad3606 Před 18 dny +34

    ఎంత గొప్పగా విశ్లేషణ చేసావు తమ్ముడు

  • @PSPKNagendra
    @PSPKNagendra Před 17 dny +6

    రెండు కులాలు వేరు ఒకరికి ఒకరు పెళ్లి చేసుకోరు ఎక్కడ సంబందం ఉండదు వర్గీకరణ వచ్చేసరికి అన్నదమ్ములు గుర్తు వస్తారు ఎంత ప్రేమ సర్

  • @JPK_Multi_Arts
    @JPK_Multi_Arts Před 18 dny +10

    సూపర్ మెసేజ్ ఇచ్చారు రాజేష్ అన్నగారు. మీలా చెప్పేవారు లేకపోతే మనువాధులు ఇలాగే మనుకృష్ణ మాదిగ రూపంలో చిచ్చులుపెట్టి మరలా బానిసత్వంలోకి నెట్టేస్తారు.

  • @harishjoys9216
    @harishjoys9216 Před 18 dny +8

    బ్రధర్ వర్గీకరణని ఎప్పుడైనా వైతిరేకించేది మాలాలే బ్రదర్
    ఎందుకు ఎస్సీ లో ఎంతోమంది ఉన్నారు ఎవరు ఎందుకు చేయట్ల మాలలే ఎందుకు చేస్తున్నారు..

    • @gopik7216
      @gopik7216 Před 17 dny

      Evaru unnaru.. population caste lu..57 upa kulala lo..andharu kalisi..1% kuda undaru.

    • @prasanthkumar3272
      @prasanthkumar3272 Před 13 dny +1

      ( నోట్ ) వ్యతిరేకించే వాళ్ళు ,,.. చదువుకున్న వాళ్ళు మాత్రమే చేస్తున్నారు ..... జ్ఞానం వున్న వాళ్ళు అందరు చేస్తున్నారు బ్రో ...

  • @johnvictorbobbinkam3362
    @johnvictorbobbinkam3362 Před 18 dny +6

    SCలో ఐక్యత అనేది ఎండమావే ! రిజర్వేషన్లు పై కొట్లాడుకోవడం దురదృష్టం ! అంతంత మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు...అంతా ప్రైవేటు మయం అవుతున్న తరుణంలో మాల మాదిగా అంటూ చీలి పోవడం వీరికి చాలా నష్టం..మొత్తానికి రిజర్వేషన్లు ఎత్తేసే రోజు కోసం ఎదురు చూడండి..ఇక ఏ సమస్యా మీకుండదు.అభివృద్ధి చెందని కులాలు ఎప్పుడూ కలిసి లేరు.అభివృద్ధి చెందిన కులాలు కలిసి ఉంటాయి..ఎప్పటికి తెలుసుకుంటారు? అవతల మీ కులాల ఎదుగుదలని సహించలేని అణచివేసే వర్గాలు కొందరు...రెండు పిల్లులు ,కోతి, రొట్టె కధ గుర్తుకొస్తోంది.ఇప్పటికైనా స్వంతంగా ఎదగటం పైన దృష్టి పెట్టండి.బాగా చదవండి ,కష్టపడండి...ఎప్పటికైనా ఓ రోజు మీదవుతుంది..కలిసి ఉంటే కలదు సుఖం !

  • @CRMS1975
    @CRMS1975 Před 18 dny +18

    మంద కృష్ణ కాదు, మనువాదం కృష్ణ గా రూపాంతరము జరిగింది. తొండ ముద్దిరి ఊసరవెల్లి అయినట్లుంది

  • @seelilakshmanarao1171
    @seelilakshmanarao1171 Před 18 dny +11

    మాదిగ పేట లో అంబేద్కర్ విగ్రహం చాలా చోట్ల పెట్టారు.....ఎందుకు? మాదిగలు కి రిజర్వేషన్ ఇచ్చింది ఎవరు అంబేద్కర్ గారే కదా?

  • @santoshkumarnakka5717
    @santoshkumarnakka5717 Před 18 dny +9

    జై భీమ్ జై మాల జై మాదిగ జై రాజేష్ అన్న

  • @geesaraju4938
    @geesaraju4938 Před 18 dny +26

    Dr, బీమ్ రావు గురించి,, ఏక వచనం తగదు మంద కృష్ణ,

  • @muthannaarsha5043
    @muthannaarsha5043 Před 17 dny +1

    నీకు పాదా బిబందనాలు
    రాజేష్ మహా సెన గారు🌷🌹🙏🙏

  • @kirankumar-ew2dh
    @kirankumar-ew2dh Před 18 dny +34

    మీరు చెప్పేది కరెక్ట్..సెల్యూట్ sir..

  • @sureshdebarke7159
    @sureshdebarke7159 Před 18 dny +10

    అంబేద్కర్ గారి దయ వల్ల బిక్ష వల్ల మందకృష్ణ కడుపునిండా తిని కొవ్వు పెంచి అదే అంబేద్కర్ని వాడు వీడు అనే నీచ స్థితిలో వున్నాడు...

    • @parameshkumarjanampet225
      @parameshkumarjanampet225 Před 18 dny

      వాడు వీడు అని ఏడ అన్నాడో చూపించు.

    • @venkatesnepalli3414
      @venkatesnepalli3414 Před 17 dny

      అంబేద్కర్ ను గురించి ఎప్పుడూ మంద కృష్ణ అన్న తప్పుగా మాట్లాడలేదు... అలా చేయదు. కానీ నువ్వు మాత్రం మా అన్న గురించి మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకో...

  • @krishnabunga1162
    @krishnabunga1162 Před 18 dny +8

    జై భీమ్ అన్నయ్య జై మహాసేన అబ్బ ఏం లైవ్ అన్న నిజంగా ఈ 30 సంవత్సరాల్లో మందకృష్ణ కి మీలా సమాధానం చెప్పే వ్యక్తి దొరకలేదు అందుకే ఈ ఉద్యమం ఇప్పటిదాకా కొనసాగేది కాదు ఈ వర్గీకరణ విషయం అసలు ఉండేదే కాదు,
    ఈయన మాటలు వింటుంటే మాల మహానాడు అధ్యక్షులు స్వర్గీయులు పివి రావు గారి మరణం వెనక కూడా ఇలాంటివారు హస్తము ఉందేమో అనిపిస్తుంది ఎందుకంటే ఆ ఉద్యమం మంచి తీవ్రతలో ఉన్నప్పుడు ఆయన అస్వస్థతకు గురవడం, తద్వారా ఆయన మరణించడం ఇవన్నీ చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, ఏదేమైనా ఇలా సమాధానం చెప్పే వ్యక్తి ఇన్నేళ్లలో అతనికి ఎదురు కాక పోవటం అతని పోరాటం ఇంతవరకు సాగింది అని అనుకుంటున్నాను, సూపర్ అన్నయ్య ఎక్స్లెంట్ జై భీమ్ జై మహాసేన 🤝💪👌✌️👌👍🤝✊🤝💪

  • @BCR-md3py
    @BCR-md3py Před 17 dny +2

    మీరు వివరిస్తున్న సబ్జెక్టు వివరణ అమోఘం రాజేష్ అన్నగారు

  • @sivarajurevu8814
    @sivarajurevu8814 Před 18 dny +43

    జై భీమ్ జై మహసేన

  • @breakupboyvamsi343
    @breakupboyvamsi343 Před 18 dny +15

    ఏమయ్యా మందకృష్ణ అంబేద్కర్ గారిని అవమానిస్తూ మాట్లాడుతున్నావ్ అంబేద్కర్ గారి కాలి గోటికి కూడా సరిపోవు నువ్వు అంబేద్కర్ గారిని అ గౌరవంగా సంబోధిస్తునావు 😡😡😡

    • @W.Rashtrapal
      @W.Rashtrapal Před 18 dny

      చెప్పుతో కొడతా Ambedkar తొ పోలిస్తే

  • @RajuGadulocal-007
    @RajuGadulocal-007 Před 18 dny +29

    మీ సిద్ధతం నాకు పిచ్చి పిచ్చిగా నచ్చిసింది అన్న జై భీమ్ జై రాజేష్ అన్న..💙💙

    • @yesubabu4691
      @yesubabu4691 Před 18 dny

      వీడికి అంత సీన్ లేదు

    • @user-vp1bt8hg2o
      @user-vp1bt8hg2o Před 18 dny +1

      ​@@yesubabu4691మరి ఎవడికి ఉంది మోడీ సంక నాకే మందకృష్ణ కు ఉందా అంత సీన్

    • @gonanagaraju9225
      @gonanagaraju9225 Před 18 dny

      కులం లేని SC లను
      మరలా SC ఉప కులాలుగా విభజిస్తే..
      మాల ల మరో పోరాటం తప్పదు

    • @yesubabu4691
      @yesubabu4691 Před 18 dny

      @@user-vp1bt8hg2o పక్కనోడి మీద పడటం కాదు మీరు పోరాటం చెయ్యది ఊసరవెల్లి రాజేష్ గాడి మాటవిని కాదు

  • @voiceforsocialjustice6821
    @voiceforsocialjustice6821 Před 18 dny +15

    మందకృష్ణ మాదిగ గారు సుప్రీం కోర్టు ద్వారా సాధించిన వర్గీకరణను దొడ్డి దారిన తీర్పు తెప్పించుకున్నాడని మందకృష్ణ మాదిగ గారిని కించపరుస్తూ మాట్లాడుతున్నావ్. నువ్వు కించ పరుస్తుంది మంద కృష్ణ మాదిగ గారిని కాదు ఈ దేశంలో ఉండే అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టును కించ పరుస్తున్నావ్.
    అక్కడ తీర్పును ఇచ్చింది టెన్త్ క్లాస్ వాళ్లు కాదు అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ మరియు సుప్రీం కోర్ట్ జస్టిస్ లు ఈ విషయం నువ్వు గుర్తుంచుకొని మాట్లాడాలి

    • @rajeshthota8289
      @rajeshthota8289 Před 18 dny +4

      సుప్రీమ్ కోట్ని గౌర్విచడం రాదు మీకు సుప్రీమ్ కోట్ ముందు ఏమని ఇచ్చింది కోట్టేసింది కదా మళ్ళీ మీరూ ఎందుకుంచేసారు సుప్రీం కోట్ని గౌరవించడం రాదా

    • @sivasankar7773
      @sivasankar7773 Před 16 dny

      అంబేద్కర్ గారు అని పిలవడానికి నోరు ఏమైంది మంద కృష్ణ గారి కి

  • @kalewardigamber2971
    @kalewardigamber2971 Před 18 dny +23

    జై భీమ్ అన్న

  • @anjanaraokummarapalli9525
    @anjanaraokummarapalli9525 Před 18 dny +17

    Super rajesh anna

  • @umaprasad6470
    @umaprasad6470 Před 17 dny +6

    రాజేష్ అన్నయ్య..
    మీ మాటలు వీడియో లకే పరిమితం కాకుండా ఆంధ్ర అంతటా వినిపించాలి...
    మీరు MLA అవుతారనుకున్నాం,, ఒకవేళ అయితే ఆఆ నియోజకవర్గమే మీ రూల్లింగ్ వుంటది...
    మీరు ఒక న్యూస్ మీడియా,, paper పెట్టండి అన్నయ్య..
    ఆంధ్ర అంతటా వినాలి మీ voice..
    జై భీమ్,, జై భారత్,, జై బుద్ధా.

  • @venkats4709
    @venkats4709 Před 17 dny +9

    అంబేద్కర్ గారిని దళితుల్లోనే కాదు దేశం మొత్తంలో చులకన చెయ్యడానికి మందకృష్ణ ద్వారా బిజేపి చేస్తున్న కుట్ర ఇది.
    మందకృష్ణ ఒక స్వార్థ పరుడు. పదవి ఎర వేస్తే ఎవరితోనైన చేరిపోతాడు.
    గతంలో తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రి దళితుడే అని కేసీఆర్ గారు అన్న వెంటనే కేసిఆర్ గారితో చేరిపోయాడు ఈ మందకృష్ణ. ఇప్పుడు బిజెపి తో చేరి పొయ్యాడు.

    • @chinna5187
      @chinna5187 Před 15 dny +1

      పదవి ఎర వేస్తే వెళ్ళేది మంద కృష్ణ మాదిగ గారు కాదు అందుకు ఒక ఉదాహరణ జూపూడి .తెలుసుకోండి ముందు వర్గీకరణ కచ్చితంగా జరగాల్సిందే ఎవరి వాటా వారికి కచ్చితంగా దాక్కాల్సిందే జై కృష్ణ మాదిగ.ఆయన ఎవరికి వ్యతిరేకం కాదు మొత్తం మేమే అనుభవిస్తాము అంటే దానికి ఆయన వ్యతిరేకం .ఆరోగ్యశ్రీ ,వికలాంగుల పెన్షన్ల 6వేలకు పెరగడంలో కృష్ణ మాదిగ గారి కృషి ఎంతో ఉంది.

  • @sureshdebarke7159
    @sureshdebarke7159 Před 18 dny +15

    పాలలో మనువాద్దులు కలిపినా విశపు చుక్క ఈ మంద కృష్ణ

  • @Raju.Malapolu
    @Raju.Malapolu Před 18 dny +7

    శభాష్,, నిజమైన విశ్లేషణ,, అందరమూ చూస్తున్నాము, వింటున్నాము, ఆలోచిస్తున్నాము,, ఎవరు మనువాదులను కౌగిలించుకొని దొంగ ఏడుపులు ఏడ్చారో మాకు తెలుసు.,,,,,, జై భీమ్

  • @pallamsettigaru2579
    @pallamsettigaru2579 Před 18 dny +22

    కేవలం మంద క్రిష్ణ వల్లే దళిత జాతి, రాజ్యాధికారానికి దూరమై పోతోంది.
    లేని ఉద్యోగాల కోసం వాటా అడిగి జాతిని నిర్వీర్యం చేసాడు.

    • @Dk-bl2xw
      @Dk-bl2xw Před 18 dny +1

      rajyadikaram lo madigala vata enta chepu ,,,, mala lu ekkuva unara madigalu ekkuva unara valanu MALA sodarlu kuda MADIGALANU antaranivaniga chesta lera ,,,,, ma uri lo 2 family lu MALA valu 100 KUTUMBALU una MADIGALANU antaran i vani ga chustunaru ,,, ila chala urilo unaru ... nenu mala laku vetirekam kada evari vata valaku dakkali anadam tappu ledu

    • @venkatesnepalli3414
      @venkatesnepalli3414 Před 17 dny

      ముందు తెలుగు సరిగ్గా రాయడం చదవడం నేర్చుకో

    • @Dk-bl2xw
      @Dk-bl2xw Před 17 dny

      @@venkatesnepalli3414 naku rayadam chadavadam vacha leda anedi tarvatha .. kani .... mundaga nuvu kula pichini and manuvada pichini pogottukoni anidariki samana akkulu undali ani manishiga matladam nerchuko .. nilanti vala valanna DALITHA jathi ki nastam

    • @gellasathaiah5044
      @gellasathaiah5044 Před 16 dny

      ప్రపంచ మేధావి అయిన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారిచ్చిన భిక్షతో పోరాటం చేస్తూ పబ్బము గడుపు కుంటున్నావు మంద కృష్ణ, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గారు దేవుడు

    • @Dk-bl2xw
      @Dk-bl2xw Před 16 dny

      @@gellasathaiah5044 ఊరు ఊరా అంబెద్కర్ గారి గురించి ప్రచారం చేసాడు తెలుగు రాష్టాలలో ప్రతి ఊరిలో అంబేద్కర్ గారి విగ్రహాలు పెట్టెల చేసాడు ,... దళితుల మిద దాడులు చేసే వాణి కి ఉచా పడేలా చేసాడు .... అంబెద్కర్ గారు దళితుల దేవుడు అని ఎప్పుడో చెపాడు .... మంద కృష్ణ గారు ఉద్యమం మొదలు పెట్టినపుడు మీరు పిల్ల బచ్చలు ... తమ్మి .....

  • @chinna5187
    @chinna5187 Před 15 dny +2

    చెప్పులు కుట్టేది రోడ్డు మీద చెప్పులు అమ్మేది వ్యాపారం కాదు రాజేష్ అన్నా అది బ్రతుకు దెరువు కోసం

  • @chandut2610
    @chandut2610 Před 18 dny +6

    కులాలు కులాలు అని కొట్టుకు చస్తారేంటయ్యా. ఈ కులాలేంటయ్యా. గడప లోపల కులం ఉండాలి. గడప బయట అందరమూ ఒక్కటే. ప్రతిభతో అన్నీ సాధించుకోవాలి. మేము దిగజారిపోయినోళ్ళము. అందులోనూ A B C D లు గా దిగజారిపోయాము.. అంటూ ఉద్యమాలు ఏంటి హాస్యాస్పదంగా!! ఇదే ఉద్యమాలు ప్రతిభ పెంచుకోవడానికి, విద్యలో పోటీ పడటానికి చేస్తే చాలా సంతోషం

    • @vksudarshan6761
      @vksudarshan6761 Před 18 dny

      అసలు గడప లోపల కూడా కులం ఎందుకురా లోఫర్, ప్రస్తుతం హిందూ మతం కుల వ్యవస్థను కాపాడుకోవడానికి చేసి ఎత్తుగడే గడప లోపల కులం గడప బయట దేశం

  • @AMURALI-f3b
    @AMURALI-f3b Před 18 dny +14

    జై మహాసేనా 100% కరేక్ట్ గా చెప్పారు అన్నా.మీరు సుపర్

  • @user-in6xn1op4i
    @user-in6xn1op4i Před 17 dny +3

    బి జె పి కుట్రకి బలై పోయారు కృష్ణ సార్ ప్రసాద్ సార్ ను ఈ సారి ఏడదీసి తన్ను తారు

  • @user-qt8jd2id1g
    @user-qt8jd2id1g Před 18 dny +37

    కడుపులో ఉన్న వీషం కక్కుతున్నాడు

    • @bobbyg7090
      @bobbyg7090 Před 18 dny +1

      ఎవరు sir?

    • @soorymanga3203
      @soorymanga3203 Před 18 dny +1

      మంద కృష్ణ కావొచ్చు

    • @yesubabu4691
      @yesubabu4691 Před 18 dny +5

      ​@@soorymanga3203 రాజేష్ గాడు ఊసరవెల్లి వీడి మీద ఉన్న గౌరవం పోయింది

    • @hanokhanu7677
      @hanokhanu7677 Před 18 dny

      Correct anna​@@yesubabu4691

    • @kiranbabusannapu1385
      @kiranbabusannapu1385 Před 17 dny

      ​@@yesubabu4691 పోరా

  • @Janus870
    @Janus870 Před 18 dny +3

    గతంలో మహా సేన రాజేష్ వేరు ఇప్పుడు ఉన్న రాజేష్ గారు వేరండి.....

  • @pratapdoddigarla3363
    @pratapdoddigarla3363 Před 17 dny +2

    మనువాదుల చేతిలో కీలు బొమ్మ... మంద కృష్ణ మాదిగ.... ఆయన ద్వారా దేశ వ్యాప్తంగా దళితుల ఐక్యతకు విఘతం కలుగు తున్నది.... మంద కృష్ణ మాదిగ BJP/TDP ........ కి తొత్తు.

  • @BhimaraoGidla
    @BhimaraoGidla Před 18 dny +4

    Super hero Rajesh clarifications excellent Tiger

  • @srinivasmummidivarapu1056

    Very good ఎలా చేసిన పర్వాలేదు సమ న్యాయం చెయ్యండి అన్న మీరు మీ వాయిస్ అంటే నాకు ఇష్టం

  • @Soundary1234
    @Soundary1234 Před 18 dny +35

    అయ్యో 10వ తరగతి పాస్ అవ్వని మందకృష్ణ 341 ఆర్టికల్ గురించి తెలుసుకొ ఇంగ్లీష్, హిందీ కూడా తెలియదు మోడీ కాలు పట్టుకొని ఏడ్చావ్

    • @Dk-bl2xw
      @Dk-bl2xw Před 18 dny +1

      kalu pattukunadu kada ani logi poyadu anukuntunav ,,,,, krishnudu kuda okathani kalu pattukunadu loka kalyanam kosam ,,,,,

    • @maheshdurgam9098
      @maheshdurgam9098 Před 18 dny

      Avnaa omg really 😳​@@Dk-bl2xw

    • @yesubabu4691
      @yesubabu4691 Před 18 dny

      మీకు అవకాశం దొరక లేదు అందుకే మంద కృష్ణమాదిగ గురించి మాటలడినారు ప్ర ఊసరవెల్లి

    • @venkatesnepalli3414
      @venkatesnepalli3414 Před 18 dny +1

      పోరాట యోధుడు పది చదివిన పర్లేదు.... పనికి మాలిన నీలాంటి వారు pG చదివిన ఫలితం లేదు....గౌరవసుప్రీం కోర్టు కు కూడా 341 గురించి తెలీద...ఇదేనా నీ చదువు

    • @HanumanthJulupalli
      @HanumanthJulupalli Před 17 dny +1

      Ambedkar siddatham venukabadina variki reservations kalpinchali. Oc bc lu kanna sc st resrvations kalpincharu.then madiga mala kanna venkabadi undi but we want vargikarana.Rajesh Dharmamga think cheyandi.we all are Indians Reservations belongs to all people their economic and sociality. That is Reservations.

  • @beeraabbulu6121
    @beeraabbulu6121 Před 18 dny +3

    రాజేష్ మీరు చెప్పిన మాటలకు తిరుగే లేదు జై భీమ్

  • @siddarthff853
    @siddarthff853 Před 18 dny +21

    మనువాదుల కాళ్ళు పట్టుకున్నది నువ్వే కదా మంద....

    • @Dk-bl2xw
      @Dk-bl2xw Před 18 dny +1

      pakkavadu manuvadi kavochu vadu duranga chustunadu ante kontavaraku tappu ledu ,,,,, santa tammude anna antarani vaniga chestene ade pedda dhroham vadu asalina dhurmargapu manuvadi

  • @kuvvarapuhanok
    @kuvvarapuhanok Před 17 dny +6

    మొన్నటిదాకా మంద కృష్ణ అన్న అన్నావు ఇప్పుడేమో ఏకవచనంతో శంభోదిస్తున్నావ్, ఏంటి రాజేష్ గారు వయసుకు తగిన గౌరవం ఇవ్వడం నేర్చుకోండి, నువ్వు ఎంత చించుకున్నా వర్గీకరణ జరిగితుంది ఆందోళన చెండకండి, ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం 59 sc ఉపకులాలకు న్యాయం జరగాలని చెప్పిందిలే

  • @Soundary1234
    @Soundary1234 Před 18 dny +4

    కరెక్ట్ గా చెప్పారు అన్నా మందకృష్ణ ఇంతవరకు జరిగిన అయన సభల్లో ఒక్కసారి అయినా జై భీమ్ అనే మాటే రాలేదు. అలాంటి ఇతను అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లు పంచడం అన్నది ఎంతవరకు కరెక్ట్

    • @greattelugu
      @greattelugu Před 17 dny

      క్రిస్టియానిటి తీసుకుంటే ఎస్సీ రిజర్వేషన్ నుండి బీసీ లోకి వెళ్ళాలి అని అంబేత్కర్ రాశాడు కదా మరి అంబేత్కర్ పేరు చెప్పుకుంటూ అంబేత్కర్ రాసిన దానికి విరుద్ధంగా క్రిస్టియానిటి లోకి వెళ్లి ఎస్సీ ల పేరుతో తిరిగే వాళ్ళు అంబేత్కర్ పేరు చెప్పే అర్హత ఉందా? ఇప్పుడు అంబేత్కర్ రాజ్యాంగం గుర్తుకు వచ్చింది అప్పుడు ఎందుకు గుర్తుకు రాలేదు

  • @kannaVenktro
    @kannaVenktro Před 12 dny

    రాజేష్ తమ్ముడు.నేను ఇలాంటి నిస్వార్థ ఉద్యమాల్ని కోరుకుంటాను.దళిత మహాసభ అధ్యక్షులు గౌరవనీయులైన DR. కత్తి పద్మారావు గారు, గౌరవనీయులైన బొజ్జా తారకం గారు ఆంధ్రప్రదేశ్ లో మన మాల నాయకులు, కార్యకర్తలు, మాదిగ నాయకులు, కార్యకర్తలు నూటికి నూరుశాతం ప్రాణాలకు తెగించి కారంచేడు ఉద్యమంలో పోరాడి దేశవ్యాప్తంగా SC, ST. అట్రాసిటీ యాక్ట్ సాధించిన DR. పద్మారావు గారు, గౌరవనీయులైన తారకం గారు ( మాలా, మాదిగ అనే తారతమ్యం లేని ) కారంచేడు మాదిగలకోసం మహోద్యమం చేసారు. ఇది గొప్ప చరిత్ర గల నిస్వార్థ ఉద్యమం. ఈ ఉద్యమ HERO నిజమైన DR. BR. అంబేద్కర్ వాది శ్రీ DR.. కత్తి పద్మారావు గారు. నిడిగట్ల వెంకట్రావు మాదిగ.9912517439.

  • @aravindbandala8871
    @aravindbandala8871 Před 18 dny +3

    Very very excellent power full analysis Rajesh anna

  • @పద్యమధుపాత్ర

    మంద కృష్ణ గారు చేసిన పోరాటం చాలా గొప్పది...అభినందించ దగ్గది.. అని అందరికీ తెలుసు...
    ఇక్కడ సమస్య ఏమిటంటే కులమతాలను పెంచి పోషించే హిందూ మతం
    మతం యొక్క ఎజెండాతో నడుస్తున్న బిజెపి పార్టీని సమర్ధించడం ఒక చిన్న మైనస్ పాయింట్ అయి ఉండొచ్చు అయినంత మాత్రాన ఏబిసిడిలు వర్గీకరణలో న్యాయం వుంది... ఈ మాత్రం తెలియని మహాసేన రాజేష్ గారు పెద్ద తెలివిమంతుడు అనుకున్నాను ఇంతవరకు... ఈయన తెలివితేటలు ఏమో ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి...

  • @kirankumar-ew2dh
    @kirankumar-ew2dh Před 18 dny +16

    క్రిమిలేయార్ విషయం లో క్రిస్టియన్ దళిత వర్గాల విషయం లో మంద కృష్ణ తీరని తప్పు చేస్తున్నారు.. రె ల్లి, పాకి వాళ్ళకి దారుణమైన తప్పు జరిగింది..వాళ్ళకి వర్గీకరణ చెయ్యాలి..కానీ వెనుక బడిన రెళ్లి, పాకి వాళ్ళకి శాతం పెంచాలి.

  • @shivas8014
    @shivas8014 Před 18 dny +6

    అన్నా అంబేద్కర్ గారు అని పిలవడానికి వారికి అర్హత లేదు వాడు ఒక కృష్ణ గాడు కృష్ణ అని పిలవాలన్నా

    • @venkatesnepalli3414
      @venkatesnepalli3414 Před 17 dny

      Krishna మాదిగ గురించి జాగ్రత్త గా మాట్లాడు....తల తెగిపోద్ది కొడక

  • @RaviKumar-ov9es
    @RaviKumar-ov9es Před 18 dny +20

    మహాసెన రాజేష్ గారిని ఆ title ని చూసి తప్పుగా అనుకోవడం కాదు పూర్తి వీడియో చూసి తిట్టండి లేదా ఏమన్నా అనుకోండి ఆయన వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడట్లేదు వర్గీకరణ అనే నీపంతో మంద కృష్ణ మాలలను ఎంత నీచంగ్గా తిడుతున్నాడో అంబేద్కర్ గారిని ఏ విధంగా సంభోధిస్తున్నాడో అని వివరించే ప్రయత్నం చేసాడే తప్ప ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడలేదు కావాలంటే పూర్తి వీడియో చూడండి

    • @OpiGamer-od5kf
      @OpiGamer-od5kf Před 18 dny

      Godavari gillalo warest kabjagadu veedu vidiki noppi enti vergikarana chestay noppa EBC 10% REGERVATION ESTAY APPUDU GURTUKURALEDA MALALAKU MADIGALU ANTAY CHINNACHUPU MIKU DOSUKU TINADAMEY ME LAKSYAM RAJESH NV USARAVELLI

    • @chchittibabu6944
      @chchittibabu6944 Před 12 dny

      క్రాంతి గారికి రాజేష్ గారు ఇచ్చిన ఇంటర్ వ్యూ ఒకసారి చూడండి.అంబేద్కర్ గారు అని సంబోడించారో లేక అంబేద్కర్ అని మాటల్లో సంబోదించారో చూడండి సర్. అంబేద్కర్ జగజ్జీవన్ వన్ రాంలు డేవుడులు.దేవుడు గారు అని అనకపోయిన దేవుడు మనసులో ఉంటుంది ఆ గౌరవం

  • @sabbitiaravaluraju3838
    @sabbitiaravaluraju3838 Před 17 dny +3

    Very good
    Thank you

  • @jajjarimariyadas9073
    @jajjarimariyadas9073 Před 16 dny +1

    వర్గీకరణ విషయంలో గట్టి ఉద్యమాన్ని చేపట్టాలన్న రాజేష్ అన్న

  • @nagarajunadigattu8678
    @nagarajunadigattu8678 Před 18 dny +19

    జై భీమ్ జై మహాసేన.. రాజేష్ అన్న సూపర్ మీరు...మౌనంగా ఉండకండి మీరు ఇలానై ఉండండి..

  • @jajjarimariyadas9073
    @jajjarimariyadas9073 Před 16 dny +1

    మనం మాలలు మాదిగలను పెళ్లి చేసుకున్నారు అన్న చాలామంది

  • @sevagopal628
    @sevagopal628 Před 18 dny +14

    మా మాల జాతిని దూషిస్తే మందకృష్ణ మాదిగ జరగబోయే పరిణామాలు చాలా గట్టిగా ఉంటాయి అక్కడ బంగ్లాదేశ్ లో ఎలా జరుగుతుందో ఇక్కడ అలా జరుగుతుంది జై భీమ్ జై మాల జై రాజేష్ అన్న.... 🔥🔪🪓✊🥵💙😎💥

    • @battheiah
      @battheiah Před 18 dny +1

      Manda krishna was drinked the wine of "MANU dharma" Through modi and babu script.

    • @Jaya786-g7d
      @Jaya786-g7d Před 6 dny

      రాజేష్ గాడు, మీరు కలసి
      ఏం పీక్కుంటారో పీక్కొండి రా....

  • @AtthipatiKrishnamohan
    @AtthipatiKrishnamohan Před 17 dny

    అంబేత్కర్ గారిని మాట్లాడిన మాటలు మంద కృష్ణ వెనక్కి తీసుకోవాలి క్షమాపణ చెప్పేలా మీరే నిలబడి పోరాడాలి నేను కాపు సోదరుడిని కానీ అంబేత్కర్ అంటే మాకు గౌరవం వుంది రాజేష్ గారు జై భీమ్ ✊

  • @NAMOBUDHA007
    @NAMOBUDHA007 Před 18 dny +5

    ఉత్తర ప్రదేశ్ లో మాదిగలు కూడా అభివృద్ధి అయ్యరు మీలాగా అందుకే వర్గీకరణ వద్దు అంటున్నరు

  • @MaheshMahesh-ku1nz
    @MaheshMahesh-ku1nz Před 17 dny +1

    అన్న ఒకప్పుడు మందకృష్ణ ముక్కోటి దేవుళ్ళ వల్ల మా రాత మారలేదు గాని ఒక అంబేద్కర్ వల్ల మారింది అన్నాడు ఇప్పుడు ఇప్పుడు అంబేద్కర్ గారినే గౌరవించడం లేదు ఇప్పుడు

  • @gorekarkamaldas3991
    @gorekarkamaldas3991 Před 18 dny +16

    వర్గీకరణకు మీరు సహకరించకుంటే మీకు ఉన్న రిజర్వేషన్లు ఊడగొట్టటమే మా తర్వాత లక్ష్యం

    • @ShayamShayam-h5o
      @ShayamShayam-h5o Před 18 dny +3

      మంచిది sir
      త్వరగా చేయండి

    • @salvadianji7095
      @salvadianji7095 Před 18 dny +1

      మంద బ్యాచ్

    • @siddarthff853
      @siddarthff853 Před 18 dny +7

      @@gorekarkamaldas3991
      మీ పోరాటంలో న్యాయం ఉంటే ఇలా బెదిరించో...
      బ్లాక్ మెయిల్ చేసో సాధించుకోవలనో చూడరు...
      ఏ పార్టీ సంకలో దూరకుండా రాజ్యాంగ బద్దంగా సాధించుకుంటారు...
      అంతవరకు వస్తే పోరాటం చేయడం మాకు కొత్తేమి కాదు...
      రాజుల దగ్గర సైనికులుగా సైన్యధ్యక్షులుగా పోరాడిన చరిత్ర మాది....
      ఏదో ఉడగొడతాను అన్నవుగా...
      ప్రయత్నం చేసుకో....

    • @MAHASENA-Rajesh
      @MAHASENA-Rajesh  Před 18 dny +11

      నీ పళ్ళు ఊడకుండా చూసుకో..

    • @kallepallisai3095
      @kallepallisai3095 Před 18 dny +1

      ​@@MAHASENA-Rajesh😂

  • @josephmekala1089
    @josephmekala1089 Před 17 dny +9

    మహాసేన రాజెష్ గారికి పాతాభి నమస్కారములు .మీరు నేటి అంబెడ్కర్ గారి ప్రతిరూపము .జైభీం

  • @beeraabbulu6121
    @beeraabbulu6121 Před 18 dny +4

    రాజేష్ సూపర్

  • @RajasekarGoud-zi9mg
    @RajasekarGoud-zi9mg Před 18 dny +2

    థాంక్స్ బ్రదర్ యువర్ రైట్ మీరు చెప్పే విధానం చాలా బాగుంది

  • @vigneshhaindava4907
    @vigneshhaindava4907 Před 18 dny +22

    Well said Annaya jai bheem jai baba saheb Ambedkar

  • @nagendrababumpvhjv518
    @nagendrababumpvhjv518 Před 18 dny +3

    మందకృష్ణ ఫ్యామిలీ క్రిస్టియన్లు బ్రో

  • @trajatalari1403
    @trajatalari1403 Před 18 dny +9

    మందకృష్ణ అసలు మంచోడు కాదు చాలా దుర్మార్గుడు

  • @beeraabbulu6121
    @beeraabbulu6121 Před 18 dny +2

    సూపర్ రాజేష్ జై భీమ్

  • @subbaraopitta3366
    @subbaraopitta3366 Před 18 dny +12

    జై భీమ్ జై మహా సైనా జై రాజేష్ అన్న

  • @kandukuriprakash9320
    @kandukuriprakash9320 Před 18 dny +2

    శాంతియుతంగా జరిగింది 30 ఏళ్ల నుంచి హింస ప్రాంతాన్ని పట్టించాలని చూస్తున్నా మాల మరియు మేధావి వర్గం అనుకునేవారు దేనికైనా సిద్ధం మాదిగలం

    • @gopik7216
      @gopik7216 Před 17 dny

      😅😅😅

    • @Bmr_daily
      @Bmr_daily Před 17 dny +1

      😂😂.. దేనికి సిద్ధం.. చదుకొండయ్య ముందు. ఇలాంటివి చేసే చదువు రావట్లేదు మీకు అందుకే ఉన్న 15% ఉన్న రిజర్వేషన్స్లో మాలలే ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చదుకొంటున్నారు వాళ్ళకి సీట్స్ వస్తున్నాయి. మీరు చదుకోండి మీకు వస్తాయి సీట్స్ 😂 ఈ మాట మీ సామజిక నేత వర్ల రామయ్య అన్నారు మాదిగలకి చదువు రాదు అని. ముందు అ పని చూడండీ.

  • @tirupatiraotungana5769
    @tirupatiraotungana5769 Před 18 dny +10

    వీడి కోసం ఎందుకన్నా,,వర్గీకరణ వొక ప్యాకేసి స్కీమ్,,అది పట్టుకొని పబ్బం గడుపుతున్నాడు

  • @VijayKumar-j3x9f
    @VijayKumar-j3x9f Před 16 dny +1

    Thank you rajesh garu for your coments on castsin sc

  • @inapanurivimalakararao4857

    రాజేష్ అన్నగారు మనం మాలలో గొప్ప మేదస్సు ఎలాగోలా రాజ్యాంగ సవరణ చేసి మాదిగలు మాదిగలకు మాలలకు రిజర్వేషన్లు వచ్చేటట్టుగా చేసి పెద్దన్న పాత్ర పోషించాల్సి ఉందిగా రాజేష్ అన్నను ప్రార్థిస్తున్నా రేపు కాంగ్రెస్ వస్తే ఈ వర్గీకరణ ఆపేయవచ్చు అందుకనే దయచేసి మాలలు ముందుండి ఆర్టికల్ 341 అమెండ్మెంట్ చేసి ఎవరే వాళ్లకు రిజర్వేషన్స్ పంపిణీ చేయు లాగున ఒక ఉద్యమం చేయాలి అన్న రాజేష్ అన్న నాయకత్వంలోనే ఇది జరుగును

  • @chinna5187
    @chinna5187 Před 15 dny +1

    మొన్నటి దాకా కృష్ణ మాదిగ గారిని పొడిగి ఇప్పుడు కృష్ణ గారు మీకు చెదయ్యారా రాజేష్ అన్నా మీకు ?

  • @kirankumar-ew2dh
    @kirankumar-ew2dh Před 18 dny +17

    మనమంతా ఒక్కటే...కానీ వర్గీకరణ కేవలం చదువులు, ఉపాధి కల్పన లో అవకాశాల కోసమే వర్గీకరణ జరగాలి..దానికి ఐక్యత కి ముడి పెట్టీ చెప్పకండి..కార్పొరేట్ కాలేజి ల్లో చదువుకొనే స్థోమత కలిగిన కులాలు తో పోటీ పడలేని కులాలు గురించి మాట్లాడటం మీకు ఇష్టము ఉండదా

  • @biramprasad
    @biramprasad Před 18 dny +9

    అన్నగారు పదో తరగతి పాస్ కానీ మందకృష్ణ అంబేద్కర్ గారిని విమర్శించే అర్హత లేదు మందకృష్ణ మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టడానికే పనికి వస్తాడు

  • @Soundary1234
    @Soundary1234 Před 18 dny +3

    సూపర్ అనాలసెస్ రాజేష్ అన్నా జై భీమ్ జై రాజేష్ మహాసేన

  • @subashk6675
    @subashk6675 Před 17 dny +1

    *ప్రతి రాజకీయ నాయకుడు కూడా 60 ఏళ్ల నుంచి మమ్మల్ని మోసం చేసిన వాడే, కానీ తెలుగుదేశం పార్టీ శ్రీ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నాలుగు సంవత్సరాలు వర్గీకరణ కల్పించి మమ్మల్ని ఆదుకున్నారు, ఆయనకి కచ్చితంగా మాదిగలు మాత్రమే ఎక్కువగా అండగా ఉంటారనేది వాస్తవం. మాల సామాజిక వర్గం ఎప్పుడు కూడా YS రాజశేఖర్ రెడ్డి మరియు YSRCP శ్రీ జగన్ చుట్టూ తిరుగుతూ ఉంటారు అనేది మరి ఎవరు చెప్తే నీకు అర్థం అవుతుందో, వాళ్లని అడుగు. మాల సామాజిక వర్గం నేతలు ఎన్ని పార్టీలు మారారు ఇప్పటికీ మారుతున్నారో నీకు మరి ఎవరు చెప్తే అర్థమవుతదో పోయి విను.*
    *కృష్ణ మాదిగ ఏ పార్టీలోకి చేరలేదు దమ్ముగా ప్రతి ఒక్కరికి ఛాలెంజ్ విసిరి ఎదుర్కొన్నాడు, ఆయన తలపెట్టిన ఉద్యమం ఎన్నో రాజకీయ పార్టీలను కదిలించింది. వర్గీకరణ కి ఎవరు వ్యతిరేకైనా సరే కులం లేదు మతం లేదు మన తన అసలు లేదు, వారు మనువాదులతో సమానం. సాటి ఉపవర్గాల పేద దళితులకు రావాల్సిన యొక్క సమాన వాటాన్ని ఇవ్వకపోగా, గత 60 ఏళ్ల పైనుంచి ఒకే కులం ఎదుగుతుంది అని కళ్ళకు కనిపిస్తున్నా గాని, నువ్వు స్వీట్ గా సైడ్ చేసే విధానం చూస్తుంటే, నువ్వే ఈ దేశంలో అతిపెద్ద మనువాదిగా కనపడుతున్నావు.*

    • @friendsfriends3333
      @friendsfriends3333 Před 16 dny

      @@subashk6675 అవును ఒకే కులం మాల కులం పొందుతుంది, మందకృష్ణ మాదిగ గారిని ఒంటరిని చేసి తప్పుగా చిత్రించే ప్రయత్నం చేస్తున్నారు మాల నాయక మేథావులు

  • @nageswararaodoolapalli8020
    @nageswararaodoolapalli8020 Před 18 dny +22

    మాదిగల వాటాను, మాదిగ లకు I
    ఇవ్వ లేక, క్రపట, స్వార్థ వంకరలు.

    • @Srinivasrao77
      @Srinivasrao77 Před 18 dny +4

      వాటాలు ఇవ్వడానికి ఇది ఏమి బాబులు సంధించిన ఆస్తికాదు
      తరతరాలుగ కుల రక్కసి అంటరానితనం అనే సాంఘిక
      దూరంచారంతో ఉరిఅవతల
      నెట్టవేయబడిన అణగారిన కులాలు
      ఉమ్మడి హక్కు ఈ రిజర్వేషన్లు
      (షెడ్యూల్ కాస్ట్)59ఉపకులాలు సమాన హక్కు ఈ ఉమ్మడి SC రిజర్వేషన్లు, ఇందులో ఏవరైతే కష్టపడి చదువుకుంటారో వారికే జాబ్ వస్తుంది.SC వర్గీకరణ వ్యతిరేకించడం న్యాయమైన హక్కు100%✍️

    • @RavindraUbbala
      @RavindraUbbala Před 18 dny

      ​​@@Srinivasrao77 brother SC vargikarana nyayamaina demand kabatte supreeme coart thirpu ichindhi . Reservation anedhi attadugu sthayi prajalaku kuda andhalanedhi baba saheb ambedkar gari kala . Aa kala neraveradaniki SC vargikarana amalu tappanisari mii swaardham kosam dhaniki addupadadam papam .

    • @Srinivasrao77
      @Srinivasrao77 Před 18 dny +1

      @@RavindraUbbala మరి అదే సుప్రీంకోర్టు 2004 చెల్లదని ఎందుకు కొట్టేసింది.

    • @sudheerkumar4550
      @sudheerkumar4550 Před 17 dny

      ​@@Srinivasrao77 evaru kastapadi chadivithe vaarike anna logic follow ithe asalu reservation ne avasaram ledu brother .

    • @SathyanarayanaSathyanaraya-j7d
      @SathyanarayanaSathyanaraya-j7d Před 17 dny

      మీకు వాటి ఎక్కడిది బ్రదర్

  • @venkataramanaiahg-ph4bo
    @venkataramanaiahg-ph4bo Před 18 dny +1

    Jai bheem Rajesh anna garu your message is well and good
    And also every thing corret........

  • @nageswararaodoolapalli8020

    అన్న తమ్ముల వాటా పెట్టకపోతే, ఎంత కాలం ఐక్యత,రాదు.
    వాటా ఇచ్చేయండి, ఐక్యత కు,సహకరించండి.

    • @MAHASENA-Rajesh
      @MAHASENA-Rajesh  Před 18 dny +3

      వాటా ఇవ్వాల్సింది మేము కాదు.. పార్లమెంటు ఇవ్వాలి.. వాళ్ళని అడగండి..

    • @PrasadChinthakindi.1717-tn7nk
      @PrasadChinthakindi.1717-tn7nk Před 18 dny

      ​@@MAHASENA-Rajesh​@MAHASENA-Rajesh
      ఎస్సీలలో వర్గీకరణ అంటే
      ప్రత్యేకించి మాలలెందుకు అంత భయపడుతున్నారు చెప్పు?
      ఎస్సీలలో ఇతర ఉప కులాలు
      అవకాశాలు లాగేసుకుందామనా?
      ఆ మధ్య మందకృష్ణను పొగిడిన నీవు
      ఇప్పుడు పదో తరగతి చదువుకున్న మందకృష్ణ అని అంటున్నావు.
      మందకృష్ణను విమర్శించడానికి నీకున్న అర్హత కూడా పదో తరగతే కదా!
      మరీ నీకున్న స్పెషల్ అర్హత ఏంటి?
      తెలంగాణ రాష్ట్రం కోసం కేసిఆర్ 10సం"
      పోరాటమే కాదు.అరవై దశబ్థాల పోరాటం.
      అది కూడా తెలియని నీవు
      పెద్ద య్యూటూబర్ వి.
      తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధివి.
      మొత్తంగా చెప్పాలంటే పైకి దళితులంతా
      కలిసుండాలనే చెప్తున్న నీవు నీ కమ్యూనిటి
      వక్ర బుద్ధి బయట పెట్టుకున్నావు మిస్టర్ రాజేష్.
      అంబేడ్కర్ గారు మీ కమ్యూనిటికి మాత్రమే
      రిజర్వేషన్లు ఇచ్చాడా?
      దళితులలో ఇతర ఉపకులాల ప్రతిఫలాలను నీ కమ్యూనిటీ వాళ్ళు
      దొబ్బి తినమన్నాడా?
      ఏబిసిడి వర్గీకరణ చేస్తేనే ఇతర ఉపకులాలకు న్యాయం దక్కుతుంది.

  • @ChantiabbaiBondi
    @ChantiabbaiBondi Před 12 dny

    జై భీమ్ రాజేష్ గారు మీరు మాట్లాడే అవకాశం తీసుకోని గట్టిగ మీ వాయస్ వినిపిస్తున్నారు. మీకు అంబేద్కర్ నికించు పరచి మాట్లే హక్కు లేదు. ఆయన మనకిచ్చిన రాజ్యాంగ ము ద్వారా వచ్చి నవాటిని పంచు కోవడానికివకవర్గానికికుట్ర లో భాగము రాజకీయ పార్టీ నేతలు తో కలసి చేసిన పనే అని ఎంతగానో చెప్పారు. చాల బాగుంది ఇట్లు. బోండి. చంటి పోతులూరు.

  • @gunasekhargunasekhar8666
    @gunasekhargunasekhar8666 Před 18 dny +9

    మందకృష వెనుక మోడీ నాడి ప్రవేహిస్తూ ఉన్నది... జైహింద్ జైమహాసేన జై తెలుగు దేశం...

  • @santoshkumarnakka5717
    @santoshkumarnakka5717 Před 18 dny +14

    మదమెక్కిన మందకృష్ణ గాడికి బాగా గడ్డి పెట్టారు రాజేష్ అన్న 👌👌👌👌

  • @gopineela585
    @gopineela585 Před 18 dny +9

    దయచేసి మాదిగ కులం నీ మా తమ్ములు అనకండి చిరాకుగా ఉంది

    • @venkatesnepalli3414
      @venkatesnepalli3414 Před 17 dny

      అందుకే వర్గీకరణ మీ చిరాకు, దురద మంట తీర్చడానికే....ok నా బామ్మర్ది

  • @user-vp1bt8hg2o
    @user-vp1bt8hg2o Před 18 dny +1

    Good explanation rajesh bro👍

  • @Soundary1234
    @Soundary1234 Před 18 dny +14

    జై మహాసేన జై భీమ్ జై దళితుల ఐక్యత

  • @d6tvtn378
    @d6tvtn378 Před 18 dny +1

    తెలంగాణాలో ఇ 10 సమస్తసరాలలో ధళిత బంధు కాని sc కార్పొరేషన్లు లోన్లు కానీ 2 ఏకరాల భూమి కానీ ఉద్యోగాలు కానీ మాదిగలకే ఎక్కువ లభించాయి,ధీని మధ్య సేవ చేయమంది తెలుసుకుంటోంది మత్తుగా ఉండీ

  • @kalewardigamber2971
    @kalewardigamber2971 Před 18 dny +12

    మా వాళ్ళ ఎంగిలి మెతుకులు తిని చంచల తో డెబిట్ లో మీటింగులు పెట్టారు దమ్ముంటే పంజాబ్ మాదిరిగా వర్గీకరణ చేసి A లో మాల మాదిగ B లో 57కులాలు చేర్చాలి అప్పుడు మేధావుల తో మాట్లాడాలి

  • @sarojanidoddapaneni9734

    Rajesh Babu
    Every one of us are sailing in the same Boat.
    EVERYONE of US Should learn to develop Healthy Relationships and Healthy Boundaries with Respect Responsibility Resilience Relience Unconditional emotional support Discipline and order Discernment Dignity with Integrity Honesty Patience understanding Adjustable Appreciate encouraged Motivate Strengthen Oneself Primarily and ONE ANOTHER implemented in all educational institutions including universities Globally.
    Obeying the COMMAND
    "LOVE THY NEIGHBOUR AS THYSELF"
    "DISCERN"

  • @radhamatha9736
    @radhamatha9736 Před 18 dny +3

    Super వీడియో అన్న

  • @mathaiahthirupathi7935
    @mathaiahthirupathi7935 Před 18 dny +20

    మాల మాదిగలు అన్నదమ్ములంటూ మోసపూరిత ప్రసంగాలు చేయకండి అన్నదమ్ములుగా విడిపోయి మర్యాదగా గౌరవించుకుందాం సోదరా... ఎవరీవాటా వారిది దీనిలో తప్పేముంది... మందకృష్ణ
    ను విమర్శించి రిజర్వేషన్లు పూర్తిగాదొబ్బేసే ప్రయత్నం చేస్తున్నారు.. సుప్రీంకోర్టు తీర్పు న్యాయం

    • @MAHASENA-Rajesh
      @MAHASENA-Rajesh  Před 18 dny +4

      రిజర్వేషన్ లను దొబ్బలేరు.. చదువుకోవాలి

    • @sunnyDeyol007
      @sunnyDeyol007 Před 18 dny +3

      Mari general category mana kante baga chadvthunnaru gaa... Andhuku manam dobbadam....

    • @user-vp1bt8hg2o
      @user-vp1bt8hg2o Před 18 dny +1

      ​@@sunnyDeyol007దళితుల ఆర్థిక స్థితిగతులు అగ్రవర్ణాలఆర్ధిక స్థితిగతులు ఒకేలా ఉంటాయా బ్రదర్

    • @sunnyDeyol007
      @sunnyDeyol007 Před 18 dny +3

      @@user-vp1bt8hg2o manchi mata annav brother adhe mrps korukuntundi... Madigala sthithi gathulu andari kante thakkuvaga unnai kabbatey . Abcd aduguthundi..

    • @sunnyDeyol007
      @sunnyDeyol007 Před 18 dny +2

      Chethi urthulalo undi poyi antaraani vallagaa undi poyina 90% of the real daliths are from madiga and madiga upakulalu .

  • @krishnakakadakksongs8790
    @krishnakakadakksongs8790 Před 18 dny +18

    వర్గీకరణ కు సుప్రీమ్ కోర్ట్ అనుమతి ఇవ్వక ముందు ఇదే రాజేష్ మందకృష్ణ గారి కోసం.చాలా తెలివైన వాడు కమిట్మెంట్ ఉన్న లీడర్,ఈయన సిఎం కాండిడేట్.అని చాలా పొగిడాడు.ఇప్పుడు 10th class అంటున్నాడు.వీడు మోడీ గారి కంటే చంద్రబాబు గరికంటే తెలివైన వాడు అనుకుంటాడు ఈ రాజేష్ గాడు.బాబు రాజేష్ నీ హిస్టరీ విను.కాపులను తిట్టవు,బ్రాహ్మణులను thittavu సిఎం లను తిడతావు.హిందువులను తిడతవు,నువ్వు అందరినీ thidathavu.దానికి ప్రతిఫలం కూడా నీకు లభించింది.ఇంకా నీకు బుద్ది రాలేదు.మంద కృష్ణ గారి నీ విమర్శించే అంతా సీన్ నీకు లేదు.ఎస్సీ వర్గీకరణ కోసం 30 సవంత్సరలు రోడ్డు మీద దేకారు అన్నావు.నో problem.అంతిమంగా న్యాయమే గెలిచింది.మూసుకొని కూర్చో.రాజేష్

    • @RavindraUbbala
      @RavindraUbbala Před 18 dny +1

      Entha vadiana swardham anedhi untundhi kada brother .adhi ippudu ila baita padindi

    • @subbug1263
      @subbug1263 Před 18 dny

      Pora

    • @vplovesamp4380
      @vplovesamp4380 Před 17 dny +1

      అవకాశవది monnadavaraku maalalu vidini pakkana pettaru eippdu ei vankana maalalnu venakesukovadaniki plan chesukunnadu

    • @chinna5187
      @chinna5187 Před 15 dny +1

      కరెక్ట్ అన్న మీరు చెప్పినది

  • @upenderperamandla6784
    @upenderperamandla6784 Před 11 dny

    నమస్తే అన్న నాది తెలంగాణ
    తెలంగాణ లో మాలలు 40%మాదిగలు 60%
    సర్పంచులు ఎంపీటీసీలు 75% మాదిగలు అంటారు
    దళితబందు లో 80% మాదిగ లే
    Mla లు 11/19 మాదిగలు
    ఎస్సీ కార్పొరేషన్ లోన్లు 90%మాదిగలు
    ఉద్యోగాలు ఉషమేహార కమిషన్ రిపోర్ట్ ప్రకారం ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ లలో మాలలు అధికం మిగతా 8జిల్లాలలో మాదిగలు ఉన్నారు
    సర్వే చేస్తే బండారం బయటపడుతది అన్న
    మందకృష్ణ మాటలలో వాస్తవం లేదు అన్నా
    అందుకే ఆరాటపడుతుండు
    Mrps బెదిరించి వసూలు చేసే బ్యాచ్ ను తయారు చేసిండు
    అంతే

  • @pallavoluemanuel7652
    @pallavoluemanuel7652 Před 18 dny +7

    క్రీమిలేయర్ అమలుచేపించండి వెనుకబడిన మాల మాదిగలు బాగుపడతారు

  • @srikanthgone3679
    @srikanthgone3679 Před 18 dny +10

    వర్గీకరణ పేరుతో సంపాదించుకొని, దళిత ద్రోహి గా మారి, అంబేద్కరిజం నాశనానికి కంకణం కట్టుకొన్న మహానుభావుడు మన కృష్ణ 😂😂😂

  • @brajeshwari6156
    @brajeshwari6156 Před 18 dny +4

    అంబేద్కర్ గారు అని పిలవాలి మాధకృష్ణ జాగత్తగా మాట్లాడిల్లీ