బండ్లకెసి బాదుతా | LIVE Show With Bandla Ganesh | Bandla Ganesh Vs YSRCP | Big News With Murthy

Sdílet
Vložit
  • čas přidán 16. 08. 2022
  • బండ్లకెసి బాదుతా | LIVE Show With Bandla Ganesh | Bandla Ganesh Vs YSRCP | Big News With Murthy
    Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • Video
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

Komentáře • 560

  • @venkatprasad7185
    @venkatprasad7185 Před rokem +148

    భారతదేశంలో బచ్చన్ గారికి ఎంతమంది ఫాన్స్ ఉన్నారో అలాగే బండ్ల గణేష్ అన్న స్పీచ్ కూడా అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఎందుకంటే అంత అద్భుతంగా మాట్లాడతారు

  • @ratnasaiganeshmantravadi3583

    బండ్ల గణేష్ గారు మీ మాటల్లో,, మీ వాగ్ధాటిలో పరిణితి కనిపిస్తోంది బాగా.. చాలా చక్కగా,స్పష్టముగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడారు.... సూపర్ సార్ మీరు.

  • @tarak5350
    @tarak5350 Před rokem +165

    మంచిగా మాట్లాడిన బండ్ల గణేష్ అన్న గారికి అభినందనలు

  • @kingkiran4015
    @kingkiran4015 Před rokem +56

    పవన్ కళ్యాణ్ గారి కి మీ మద్దతు తెలపకపోతే... మీరు ఆయన నుంచి పొందిన ప్రతి ఫలం కి అర్దం ఉండేది కాదు...కానీ మీరు కృతజ్ఞత భావం చూపించరు... సూపర్ బండ్ల గణేష్ గారు..‌జై జనసేన జై పవన్ కళ్యాణ్ 🔥🔥🔥

  • @Shivaaudiosandvideos
    @Shivaaudiosandvideos Před rokem +40

    లేట్ అయినా లేటెస్ట్ గా ఎవరికి ఎంత దింపాలో కావలసినంత 70mm రాడ్లతో చాలా చక్కగా దింపి మాట్లాడావు అన్నగారు TV 5 lo ముందుకు వచ్చినందుకు అన్నగారికి ధన్యవాదాలు🤝✊❤️✌️

  • @rajanarendra5896
    @rajanarendra5896 Před rokem +19

    మీరు మాట్లాడే పద్ధతి చాలా బాగుంది గణేష్ గారూ ..,

  • @radhakrishnabhamidipati
    @radhakrishnabhamidipati Před rokem +78

    ఈ మంత్రులకు గణేషే కరెక్ట్, రెచ్చిపో బ్రదర్

  • @gudepuyadaiah961
    @gudepuyadaiah961 Před rokem +104

    99% 100% నిజాలు మాట్లాడిన అన్న

  • @gudepuyadaiah961
    @gudepuyadaiah961 Před rokem +42

    కెసిఆర్ గారి కోసం కూడా నిజాలు చెప్పారు థాంక్యూ అన్న

  • @lakshminarayanaannapureddy7866

    ఎక్స్లెంట్ సూపర్ గణేష్ అన్న చాలా చక్కగా మాట్లాడారు

  • @srinivasulu9054
    @srinivasulu9054 Před rokem +74

    బండ్ల గణేష్ గారు బాగా దింపారు సార్,,,, అప్పుడప్పుడు వచ్చి దింపండి కొంచెం వారికి వారిలో నోరు పారేసుకోవడం లాంటివి తగ్గుతాయి

    • @swamy8706
      @swamy8706 Před rokem

      నాకు dhimpandi plesae. . బాగా గూల ఉంది నాకు

  • @rajuch1314
    @rajuch1314 Před rokem +46

    డిబేట్ అంటె ఇది ఎంత ప్లేజంట్ హాయిగా జరిగింది గణేష్ గారు ,మూర్తి గారు ఇద్దరూ ఫైర్ బ్రేండ్ లే నవ్వుతూ ప్రేసంతంగా చెశారు

  • @dhyavamadhusudanreddy8918

    బండ్ల గణేష్ గారు చాలా పరిణితి చెందారు

  • @maheshh5026
    @maheshh5026 Před rokem +52

    గోరంట్ల మాధవ్ విన్యాసాలు సాహసాలు చాలా బాగా మాట్లాడారు...

  • @chocolateboy7548
    @chocolateboy7548 Před rokem +10

    బండ్ల అన్నకి నేను పెద్ద ఫ్యాన్, spritual గా ఉంటాడు,spritual గా మాట్లాడతాడు.

  • @gambiramkiran5175
    @gambiramkiran5175 Před rokem +20

    ఫస్ట్ టైం చూస్తున్న మూర్తి గారు బండ్ల గణేష్ గారు మాట్లాడుతుంటే ఎక్కువ ఇన్వాల్వ్ కాకుండా ప్రశాంతంగా ఇంటర్వ్యూ చేస్తున్నాడు. గ్రేట్ బండ్ల గారు. ❤️❤️❤️

  • @malleshrachakonda1115
    @malleshrachakonda1115 Před rokem +8

    చాలా మంచిగా మాట్లాడారు బండ్ల గణేష్ గారు సూపర్ స్పీచ్ 👍

  • @regotinarasimha1488
    @regotinarasimha1488 Před rokem +12

    గణేష్ గారు మీరు చాలా పద్ధతిగా మాట్లాడారు.

  • @gpgchannel7100
    @gpgchannel7100 Před rokem +25

    బండ్ల అన్న 🔥🔥🔥🔥🔥🔥🔥🙏

    • @ganesh3501
      @ganesh3501 Před rokem

      🤣🤣🤣🤣🤣joker 😀😀😀

  • @DurgaPrasad-jx4ym
    @DurgaPrasad-jx4ym Před rokem +59

    Super ganesh garu speech 👍👍👍

  • @padmajyoti9057
    @padmajyoti9057 Před rokem +100

    First time bandla Ganesh perfect ga matladaru.

    • @mupendar5791
      @mupendar5791 Před rokem +1

      అవును నిజమే బంగారం 🌹🌹

    • @rajeshh_rrr
      @rajeshh_rrr Před rokem +2

      Last elections lo kcr gurinchi em matladado chudu bro. Appudu full entertain chesadu kada.

  • @vidyasagar7851
    @vidyasagar7851 Před rokem +20

    పవన్ అన్న భక్తుడు బండ్ల గణేష్👌👌👌

  • @sureereguri777
    @sureereguri777 Před rokem +9

    Excellent about Hyderabad 💪💪 Fact chepparu 👏👏

  • @vinaykajal8173
    @vinaykajal8173 Před rokem +5

    చాలా చక్కగా మాట్లాడినారు బండ్ల అన్నయ్య❤️🙏

  • @madhuthadikimalla408
    @madhuthadikimalla408 Před rokem +4

    సూపర్ అన్న మంచికోసం bagamatladav

  • @santhoshreddy2608
    @santhoshreddy2608 Před rokem +13

    Ganesh Anna nuvvu kekaaaaaaa Love uuuuu

  • @ubba.satyanarayanaubba.sat79

    హాయ్ బండ్ల గణేష్ అన్న నిజమైన భక్తుడు జనసేన భక్తుడు పవన్ కళ్యాణ్ వీరాభిమాని మా పవన్ కళ్యాణ్ అభిమాని ఒక్క మాట అంటే పవన్ కళ్యాణ్ ని వాళ్ళని దుమ్ము లేపే అభిమాని అదే బండ్ల గణేష్ అన్న thank you Anna

  • @phalgunkumar7269
    @phalgunkumar7269 Před rokem +5

    Super talk Bandla Ganesh garu 🎉

  • @krishnasvalli
    @krishnasvalli Před rokem +21

    Excellent👍👏💯

  • @sureshmanne7245
    @sureshmanne7245 Před rokem +45

    Bandla garu, you just rocked with this talk, more respect to you andi

  • @saiaslam9852
    @saiaslam9852 Před rokem +3

    సూపర్ బండ్ల గణేష్ గారు మీరూ సూపర్ spech ఇచ్చారు

  • @ranjankumar..ilovemyp1697

    Skipping lekunda full interview chusanu...

  • @saikumar5532
    @saikumar5532 Před rokem +16

    Nice talking anna bandla garu 👍👍

  • @sureshjanasena1579
    @sureshjanasena1579 Před rokem +19

    అద్భుతమైన వాక్చతుర్యం ఉన్నా బండ్ల గారికి రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్.. ఆంధ్ర పిచ్చి లీడర్స్ కొందరికి ఉచ్చపడేలా ఉన్నాయ్ మాటలు.బండికి ఇచ్చి పదీసినావు...

  • @TechTuts603
    @TechTuts603 Před rokem +4

    What an analysis.. Bandla chala common sense tho matladaru. I appriciate him❤️❤️

  • @kamaleshdarsi2712
    @kamaleshdarsi2712 Před rokem +16

    Super speech

  • @prakashraogummadi2389
    @prakashraogummadi2389 Před rokem +17

    "🤝👊"☕✍️ గణేష్ గుడ్.ప్రకాష్ ,జర్నలిస్ట్,తెనాలి.

  • @nageswararaokurra1500
    @nageswararaokurra1500 Před rokem +5

    గణేష్ గారు ఎంతో పరిణితి చెందిన రాజకీయ నాయకులకంటే చాలా హుందాగా సూటిగా నిర్మొహమాటంగా నిజాలు అనర్గళంగా అద్భుతంగా మాట్లాడుతున్నారు.

  • @BUDDY_786
    @BUDDY_786 Před rokem +21

    Jai bandla Ganesh..

  • @avaprabha1634
    @avaprabha1634 Před rokem +6

    Telangana గురుంచి 26 minutes నుండి చూడండి వాస్తవాలు మాట్లాడారు బండ్ల గణేష్

  • @ayyaraiaha6130
    @ayyaraiaha6130 Před rokem +7

    You are correct sir
    Veelaki nuvu correct anna

  • @krupakrupa7578
    @krupakrupa7578 Před rokem +17

    Anna ur greatest person in all over india.ur no.1citizen in india i love and proud to u producer garu

  • @sunilkotta4517
    @sunilkotta4517 Před rokem +26

    Ganesh garu a true personality

  • @sivap.c
    @sivap.c Před rokem +36

    32:27 Epic, Well said 👌👌👌 😂😂😂😂
    Comedy with valid points - 45:22 46:49 😆😆

  • @ranjankumar..ilovemyp1697

    Matured answer bandlana garu

  • @ram7702nv
    @ram7702nv Před rokem +2

    30 నిమిషాల నుండి చూడండి...హహహః...అంబానీ ఆధాని మధ్యలో ప్రధాని...నేను అనవసరంగా sadnagr లో పుట్టిన గుజరాత్ లో పుట్టిన bandlaani అయ్యే వాడిని..నాదెగ్గర ఎమున్నాయి sir ED లు దాడి చేయడానికి కోడి గుడ్లు ఈకలు తప్ప...హహహః సూపర్ బండ్లన్న గ్రేట్ స్పీచ్ ..మూర్తి గారు మీది అండ్ బండ్లన్న ఇంటర్వూ ఎప్పటికి ఎవర్గ్రీన్

  • @chandugamingyt4279
    @chandugamingyt4279 Před rokem +16

    Emo anukunna bandla annatho books knowledge kuda undi parledhu

  • @shaikafsar4638
    @shaikafsar4638 Před 8 měsíci

    బండ్ల గణేష్ గారు మీరు చెప్పినది అక్షర సత్యం ఐ లవ్ యూ ❤

  • @venu2680
    @venu2680 Před rokem +5

    Super Ganesh garu

  • @jallikiran
    @jallikiran Před rokem

    బండ్ల అన్న సూపర్ గా చెప్పావ్..కేసీఆర్ గారిని మిచ్చిన నాయకుడు లేడు ఇది నిజం..జై కేసీఆర్

  • @rajubheemraju4751
    @rajubheemraju4751 Před 3 měsíci

    బండ్ల గణేష్ సూపర్ nice interview

  • @moindunkin7318
    @moindunkin7318 Před měsícem +1

    Respect 👏

  • @rushimahadev7897
    @rushimahadev7897 Před rokem +1

    Jai bandla ganesh

  • @vislavathbalakrishna5556

    Wonderful debate

  • @sapui5281
    @sapui5281 Před rokem +31

    2024 lo Pakka TDP 🏆

    • @kingkiran4015
      @kingkiran4015 Před rokem

      ఎందుకు రా ఎం పీ కడానికి

    • @chaitanyaballipati
      @chaitanyaballipati Před rokem +4

      msg gurtupetuko CM PawanKalyan

    • @sapui5281
      @sapui5281 Před rokem +3

      @@chaitanyaballipati Nijamga vaste I will be the happiest person.. let's hope for the best..

    • @chandrakala9454
      @chandrakala9454 Před 11 měsíci

      CBN lokesh hard work done BJP players no use for AP pk

  • @vemaanil6710
    @vemaanil6710 Před rokem +2

    బీజేపీ మత విద్వేషాలు రెచ్చకొడుతుంది అన్నారు బండ్ల అన్నా.. అలాగే హిందూ దేవుళ్ళ ని oyc బ్రదర్స్ తిట్టినప్పుడు ఇలాగే కండిస్తే బాగుండేది

  • @coolestbadboy1913
    @coolestbadboy1913 Před rokem +3

    Bandla ganesh will always be an additional advantage to Janasena party.. He is really talented in few aspects.. I know if pawan kalyan guides him .. Bandla ganesh will be charming add on to janasena 🇮🇳

  • @kishork6405
    @kishork6405 Před rokem +4

    Super speach Ganesh sir

  • @zeroonestories5762
    @zeroonestories5762 Před rokem +1

    em matladaru సార్ అద్భుతమైన వివరణ

  • @guntinagaraju3087
    @guntinagaraju3087 Před rokem

    బండ్ల గణేష్ అన్నయ్య గారు మీరు చాలా చక్కగా మాట్లాడారు మీరు ఇలాగే మాట్లాడని కోరుకుంటున్నాను మీరు సూపర్ అన్న 👌👌

  • @padmakumbha5344
    @padmakumbha5344 Před rokem +2

    Well said Ganesh garu

  • @hanumanthraoyekabote3701

    బండ్ల గణేష్ కూడా బ్లూ ఫిల్మ్ లో నటించాడు నెట్ ఉంది.. సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి తో

  • @manoharnaidu3075
    @manoharnaidu3075 Před rokem +1

    Bandal Ganesh garu
    Great personality .He is guider .

  • @Narendravarma8888
    @Narendravarma8888 Před rokem +9

    Super 👌 speech

  • @Srinivasa9326
    @Srinivasa9326 Před rokem +32

    Telangana lo Bjp gelava koodadu. Geliste Hyderabad nu Ambani & Adaniki ammestaru...

  • @maheshalle471
    @maheshalle471 Před rokem +8

    ఈ దేశంలో కేంద్రానికి 7రాష్ట్రాలే ఆదాయాన్ని ఇస్తున్నాయి, అందులో గుజరాత్, మహారాష్ట్ర & 5రాష్ట్రాలు మన దక్షిణాది రాష్ట్రాలు...👍

  • @a.v.prasad4724
    @a.v.prasad4724 Před rokem +15

    This type of REACTIONS must arise from all groups . This his a DEMOCRATIC country. JAGAN thinks that he got power from his ANCIENTS. Bad thoughts located in his mind. Some surrounding advisors are supporting his ideas.

  • @kirankumarpurushottam5300

    Bandla annayya meeru am matladina adbhuthame... 🙏

  • @RajkumarRajkumar-hs2kf
    @RajkumarRajkumar-hs2kf Před rokem +1

    Superb Bandla Ganesh

  • @gowrinaidukilli3816
    @gowrinaidukilli3816 Před rokem +1

    సూపర్ స్పీచ్ గణేష్ గారూ

  • @knrkumar8183
    @knrkumar8183 Před rokem

    Bandla Ganesh garu meeru Chala baga matladaru , I like you sir

  • @srisailamankuri9506
    @srisailamankuri9506 Před rokem +1

    సూపర్ బండ్ల గారు

  • @raviruben4655
    @raviruben4655 Před rokem +11

    sattenaplle lo ram babu gelavadu ani mata 100% correct

  • @chinthakayala_9959
    @chinthakayala_9959 Před rokem +2

    Jai బండ్లన...
    True 🔊

  • @user-uq9kk5dj7k
    @user-uq9kk5dj7k Před 3 měsíci

    well spoken anna bright future as a good politician

  • @dlshaikbasha9325
    @dlshaikbasha9325 Před rokem +5

    గణేష్ గారు మీ కౌంటర్ స్పీచ్ అదుర్స్ బాగా గడ్డి పెట్టారు పవన్ వ్యతిరేకులకు

  • @vittalravuru9619
    @vittalravuru9619 Před rokem +2

    Super Sir Ganesh garu🙏

  • @suraganidhanushgoud8654
    @suraganidhanushgoud8654 Před rokem +5

    20:20 to 20:24secs bandla anna mass 🔥

  • @lokeshreddy3315
    @lokeshreddy3315 Před rokem +1

    Super correct ga cheparu🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @nagasaranbabu793
    @nagasaranbabu793 Před rokem +5

    05:47 Golden words 😂😂😂😂

  • @raghug602
    @raghug602 Před rokem +5

    Anna.. pawan kalyan sir antha honest ga matladinru... Genuine views

  • @sonufazi8977
    @sonufazi8977 Před rokem +1

    More power to you Bandlanna♥️

  • @nareshtokal4216
    @nareshtokal4216 Před 3 měsíci

    Good interview 👍

  • @amarsinghdharmasoth9975
    @amarsinghdharmasoth9975 Před rokem +1

    Jai బండ్ల గణేశ్
    Jai జెనసేనా
    Jai pawan kalyan

  • @srikanthchennamallu9632
    @srikanthchennamallu9632 Před rokem +3

    Chala baga matladav

  • @tirumaleshamandlam6462

    Super speech sir

  • @ajaas5989
    @ajaas5989 Před rokem +1

    సూపర్ సూపర్ supar sir

  • @psrinivasaraopsr2036
    @psrinivasaraopsr2036 Před rokem +1

    Superb Ganesh garu
    Next 5 years Trs 100 present correct

  • @aswinikumar6114
    @aswinikumar6114 Před rokem +1

    Very mature speech by Bandla..

  • @janardhanraoyerra9887

    Bandla,Ganesh,spech,is,very,exelenth

  • @ysram5401
    @ysram5401 Před rokem +1

    Bandlagaaru amogham sir .Intha avagaahana vundaa meeku .Hats off to you.

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 Před rokem +1

    Super. Sar

  • @charanteja2667
    @charanteja2667 Před rokem

    Superb words

  • @Shilpashilpa-uh4dt
    @Shilpashilpa-uh4dt Před rokem +3

    100% truth

  • @Venkataramana-pk7fl
    @Venkataramana-pk7fl Před rokem

    బండ్ల గణేష్ గారు బండకొటినటుల కరెక్ట్ గా మా టాడుతునారు

  • @kaneboinashankar5479
    @kaneboinashankar5479 Před 4 měsíci

    Ganesh Anna super

  • @anjaniram884
    @anjaniram884 Před rokem +1

    Correct ga chepparu

  • @ravivalamadasu4772
    @ravivalamadasu4772 Před rokem

    Super anna garu

  • @bujjichoppa6670
    @bujjichoppa6670 Před rokem +1

    సూపర్ sir

  • @dubbulapunnam8371
    @dubbulapunnam8371 Před rokem +1

    అన్న మీకు రైతు బందు వస్తుంది అన్నారు కదా, మీరు వ్యవసాయం చేసే రైతు నా లేక
    భూములు ఉన్న రైతు నా
    Kcr నుండి భూమి కూడా నిరుపేదలకు ఏమి దక్కడం లేదు ఇవ్వని పక్కన పెడితే
    కానీ మీరు చాలా బాగా మాట్లాడారు అన్నగారు ధన్యవాదాలు