వివేకానంద సూక్తులు - స్ఫూర్తిదాయకాలు Part-3 | Vivekananda Quotations | Garikapati Latest Speech

Sdílet
Vložit
  • čas přidán 29. 02. 2024
  • పరిస్థితులు ఎప్పుడూ మన అధీనంలో ఉండవు కానీ ప్రయత్నం ద్వారా మనకు అనుకూలంగా మలుచుకోవచ్చు ఎలాగో చూడండి.
    హైదరబాద్ - దోమలగూడలోని ఫిబ్రవరి 17వ తేదీన రామకృష్ణ మఠం గోల్డెన్ జూబ్లీ వార్షికోత్సవాల్లో భాగంగా జరిగిన కార్యక్రమంలో"వివేకానంద సూక్తులు - స్ఫూర్తిదాయకాలు" పై మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం.
    🟢 Join WhatsApp: rebrand.ly/62b11
    డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన పుస్తకాలను ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు:
    📙 linktr.ee/srigarikipati
    'Gurajada Garikipati Official' CZcams channel
    🔴 Subscribe: bit.ly/2XorAKv
    Subscribe & Follow us:
    📱CZcams: bit.ly/2O978cx
    📱Twitter: bit.ly/3ILZyPy
    📱Facebook: bit.ly/2EVN8pH
    📱Instagram: bit.ly/2XJgfHd
    🟢 Join WhatsApp: rebrand.ly/62b11
    🌎 Official Website: srigarikipati.com/
    #GarikapatiNarasimhaRao #Bheeshma #mahabharatha #LatestSpeech #Pravachanalu
    About:
    BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His successful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
    Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
    He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
    He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
    #SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
    As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
    His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

Komentáře • 36

  • @vallapukrishnappa8743
    @vallapukrishnappa8743 Před 3 měsíci +11

    భారతరత్న మీకోసం వేచి చూస్తోంది కలియుగ విశ్వం గురువు గారు మీ పాదాలకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏................

  • @rajasekarreddygabbireddy906
    @rajasekarreddygabbireddy906 Před 3 měsíci +9

    Manchimatalu guruvugaru

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 Před 3 měsíci +7

    భారతీయ ఆధ్యాత్మిక ఘన వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన పరమ యోగీశ్వరుడు..యతీంద్రుడు..ఆధ్యాత్మిక మార్గదర్శి...అఖిల భారతావనికి ఆధునిక జాతీయతా పితామహుడుగా వెలుగొంది, అఖండ కీర్తిని, ఖ్యాతిని ఆర్జించి..అందరిలో జాతీయతా స్ఫూర్తిని రగిలించి, జాతి జనుల హృదయాలలో ఒక ఆరాధ్య దైవంగా నిలిచారు.!
    ఆనాడు స్వామీజీ పలికిన ధీరోదాత్త వాక్కులు.. సమాజానికి స్ఫూర్తినివ్వడానికి,సరైన దారిలోనడిపించడానికి...ఈనాడు ఎంతైనా ఆవశ్యకం.!

  • @jonywalker-ik7bj
    @jonywalker-ik7bj Před 3 měsíci +4

    Guruvu gariki padabivandanamulu🙏 🌹🇮🇳.

  • @user-vm5cu9yh6w
    @user-vm5cu9yh6w Před 3 měsíci +2

    Guruvugaru 🙏🙏🙏

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 Před 3 měsíci +3

    రామో విగ్రహవాన్ ధర్మః కృష్ణం ధర్మం సనాతనమ్ ॥ 🙏🙏🙏🙏🙏🙏

  • @user-wx9eh8no5e
    @user-wx9eh8no5e Před 3 měsíci +2

    శ్రీ గురుభ్యోనమః.

  • @keshavgowda4785
    @keshavgowda4785 Před 3 měsíci +2

    శ్రీ గురుభ్యోనమః

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 Před 3 měsíci +2

    ఓం నమః శివాయ గురవే నమః 🙏 🇮🇳 🕉️

  • @venkataraobandi444
    @venkataraobandi444 Před 3 měsíci

    ఓం నమః శివాయ , గురువు గారు మీకు పాధాబి వందనం.

  • @user-so2fb1ih1c
    @user-so2fb1ih1c Před 3 měsíci +1

    Om namah Shivaya

  • @bandariharish2666
    @bandariharish2666 Před 3 měsíci +2

    ఓం నమః శివాయ గురువు గారికి నమస్కారములు ❤🎉

  • @psnmurthy4877
    @psnmurthy4877 Před 3 měsíci +1

    Namaskaramandi

  • @munisankar9690
    @munisankar9690 Před 3 měsíci +1

    Om Namah Sivaaya

  • @yedamraju8699
    @yedamraju8699 Před 3 měsíci +12

    ఓం నమః శివాయ 💐💐🙏🙏. గురువు గారికి నస్కారములు

  • @lakshmisaladi3071
    @lakshmisaladi3071 Před 3 měsíci +2

    🌺🙏 Guruvu Gari Charana Kamlamulaku Anamtha Koti Pranaamamulu andi 🙏🌺

  • @cgmchannel8776
    @cgmchannel8776 Před 3 měsíci +1

    nice

  • @srilathachunduru9771
    @srilathachunduru9771 Před 3 měsíci +1

    Atyaabdhutam

  • @vasudevank2830
    @vasudevank2830 Před 3 měsíci +1

    It is life dialogue, bakthi maraham karma maraguem, and atma gnam..

  • @anilkandulachowdarys2210
    @anilkandulachowdarys2210 Před 3 měsíci +1

    💐🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼💐

  • @konevijayalakshmi486
    @konevijayalakshmi486 Před 3 měsíci +1

    🙏🙏🙏

  • @prasanthkamatam5696
    @prasanthkamatam5696 Před 3 měsíci +1

    🙏🙏🙏🙏

  • @manojyadav-en3pj
    @manojyadav-en3pj Před 3 měsíci +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkyimmanenivenky3774
    @venkyimmanenivenky3774 Před 3 měsíci +1

    ❤❤❤❤❤❤

  • @lavanyap8684
    @lavanyap8684 Před 3 měsíci

    Adbutam

  • @kalakeethnadi4445
    @kalakeethnadi4445 Před 3 měsíci +2

    2:50 2:52

  • @saveanimals534
    @saveanimals534 Před 3 měsíci +3

    Hello Sir, Naku oka issue gurinchi pedha vallatho matladisthe baguntundhi anpinchindhi.
    Meedhi idhi latest video ani chusi ikkada comment chesthunnanu.
    Please address this issue.
    Adhentante - Mana ancestors nundi gamanisthe life span - thousands of years unde varu, ponu ponu hundreds, tharvatha 100, ippudu 70-80 healthy ga unte.
    Mari appatlo chinnapude pellillu chese varu. Avnu vati valla konni problems ochinai correct a, kani ippudu inchu minchu 50-60% of life aipoyaka pellilu cheskuntunnaru.
    Nenu ippudu 36years, nenu chusina life lone girls mature ayye age thagguthu vasthundhi. Kaalam prakaram adhi correct a, endhukante life span thagguthundhi kabatti girls/boys maturity kuda thondarga avthundhi. Kani pellillaki age mathram peruguthu vasthundhi.
    Dheeni valla enni disadvantages o evvarki endhuk ardham katledhandi.
    • Majorly, santhanam kalagatledhu
    • Actual mating age body ki thelusu kabatti chedu snehalaku, relationships ki vellipothunnaru youngsters
    • Abortions, which is actually a crime and mental ga narakam anubavisthunnaru
    • Correct age lo edhi jaragalo adhi jaragakapothe, later health issues kuda vasthayi. Intha career career ani parigedithe, stress and tensions lo strokes ochi pothunnaru
    Inka enno issues…
    Career anedhi oka part of life, kani lokha kalyam gurinchi aalochisthe asalu etupothunnam manam anpisthundhi.
    Please sir, e vishyam gurinchi intiative theeskoni janala mindset ni marchandi.

  • @rkilambi8896
    @rkilambi8896 Před 3 měsíci

    🙏🙏🙏🙏🙏

  • @user-sd4jd9mo5j
    @user-sd4jd9mo5j Před 2 měsíci

    Devudi roopamulobaarathadesaniki endaro mahaan baavulanu ichadu krutha yugam nunchi kaliyugam varakuaparamynasampada daaninini pattu konnavaaduiki ade nijamyna sampada deeni valla manassu ekaagratha vuntadi nenu vinnade nenu vheppataniki prayatnam chestunnanu pravacha naalu cheppe vaaru na guruvulu vaariki danya vaadalu 10:58

  • @kavitaananth4373
    @kavitaananth4373 Před 3 měsíci +1

    Mee personal life gurinchi chaala vivadaspadamaina vishayaalu andaru maatladukuntunnaaru...daani gurinchi vivarana ivvalapothe lakshala Mandi Mee followers ni meeru pogottukuntaaru...

    • @ramadevi-bm9cn
      @ramadevi-bm9cn Před 3 měsíci +3

      ఆయన personal life కోసం తెలుసుకుని మనం ఏమి చేస్తాము. ఎవరికైన గొప్ప గుర్తింపు వస్తే వాళ్ళ వ్యక్తిగతం తెలుసుకోవాలి అని intrest ఉండొచ్చు కానీ చాలా మంది గొప్ప వాళ్ళ గతం లో బాధపడిన విషయాలు చాలా ఉండే ఉంటాయి ఆ కసితోనే వాళ్ళు విజయాలు సాదించాలి అనుకుంటారు మనం వాళ్ళు చెప్పినవి విని సరిగా అర్థం చేసుకుని ఆచరిస్తే మన జీవితాలు బాగుంటాయి కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితాలు కోసం వివరణలు తెలుసుకుంటే మన జీవితాలకి ఏమి ఉపయోగం ఉండదు అని నా అభిప్రాయం.

    • @srirangamvenkatajogipantul1984
      @srirangamvenkatajogipantul1984 Před 3 měsíci

      యోగి వేమన జీవితంలో రెండు పార్శాలు వున్నాయి ఏది పరిగణలోనికి తీసుకుంటారు

    • @ramadevi-bm9cn
      @ramadevi-bm9cn Před 3 měsíci

      @@srirangamvenkatajogipantul1984 యోగి వేమన అనే కాదు మనం జాతిపితగా భావించే గాంధీ గారి ఆత్మ కధ లో కూడా ఆయన తన చిన్న వయసులో ఏ విధంగా behave చేసారు అనేది స్వయంగా చెప్పారు. తెలిసి తెలియక పరిస్థితి ల ప్రభావం తో ఏదైనా తప్పులు పొరపాట్లు జరిగినా విచక్షణ గలవారు మళ్ళీ వాటిని repeat చేయరు కాబట్టి అలాంటి వారి జీవితాల్లోంచి మంచిని మాత్రమే మనం గ్రహిస్తే మనం బాగుంటాము. చందమామ పంచే వెన్నలని, చల్లదనాన్ని ఆస్వాదించాలి కానీ చంద్రుడిలో ఉన్న మచ్చ ని చూస్తూ ఉండటం వల్ల ఏమి ప్రయోజనం ఉండదు కదా అందుకే మంచిగా మారాలి అనుకునే వారిలో మంచిగా మారిన వారిలోని మంచిని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి కానీ వారి గతంలో కి తొంగి చూడటం వృధా

    • @ramadevi-bm9cn
      @ramadevi-bm9cn Před 3 měsíci

      @@srirangamvenkatajogipantul1984 యోగి వేమన అనే కాదు మనం జాతిపితగా భావించే గాంధీ గారి ఆత్మ కధ లో కూడా ఆయన తన చిన్న వయసులో ఏ విధంగా behave చేసారు అనేది స్వయంగా చెప్పారు. తెలిసి తెలియక పరిస్థితి ల ప్రభావం తో ఏదైనా తప్పులు పొరపాట్లు జరిగినా విచక్షణ గలవారు మళ్ళీ వాటిని repeat చేయరు కాబట్టి అలాంటి వారి జీవితాల్లోంచి మంచిని మాత్రమే మనం గ్రహిస్తే మనం బాగుంటాము. చందమామ పంచే వెన్నలని, చల్లదనాన్ని ఆస్వాదించాలి కానీ చంద్రుడిలో ఉన్న మచ్చ ని చూస్తూ ఉండటం వల్ల ఏమి ప్రయోజనం ఉండదు కదా అందుకే మంచిగా మారాలి అనుకునే వారిలో మంచిగా మారిన వారిలోని మంచిని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి కానీ వారి గతంలో కి తొంగి చూడటం వృధా

  • @vasuaruna3605
    @vasuaruna3605 Před 3 měsíci +1

    🙏🙏🙏

  • @durga_____1628
    @durga_____1628 Před 3 měsíci

    🙏🙏🙏