Maa Annayya - Maa Logililo video song - Rajasekhar || Meena || Deepti Bhatnagar

Sdílet
Vložit
  • čas přidán 19. 10. 2015
  • Watch Maa Logililo video song from Maa Annayya mvoie,
    starring: Rajasekhar, Meena, Deepti Bhatnagar, Maheswari, Rukmini, Naazar, directed by Ravi Raja Pinnisetty, produced by B Suresh, S Ramesh Babu in Sri Sai Ganesh Productions banner and music by SA Raj Kumar
    Click Here To Watch:
    Mr Pellikoduku Movie Video Songs - goo.gl/7h8AyX\
    Chukkallo Chandrudu Movie Video Songs - goo.gl/fNrzoR
    Pilla Zamindar Movie Video Songs - goo.gl/naaUqK
    Lakshmi Movie Video Songs - goo.gl/IXIL7l
    For More Videos:
    Subscribe to / idreammusic
    Like us on / idreamvideosongs
    Download iDreamMedia app and enjoy all of these videos through your mobiles/tablets:
    ►iPhone: tinyurl.com/lvu3wyx
    ►iPad: tinyurl.com/ls4tee8
    ►Android: tinyurl.com/m78hwyv
  • Hudba

Komentáře • 862

  • @srinivassreenu6409
    @srinivassreenu6409 Před rokem +509

    2023లో వినే వారు ఉన్నారా

  • @MDYusufBhai-wb8nk
    @MDYusufBhai-wb8nk Před 4 měsíci +121

    2024 గుర్తుకు వచ్చినప్పుడు ఇప్పుడు వినాలని అనుకునే వారు ❤

  • @cheemalaashok
    @cheemalaashok Před 5 měsíci +57

    2024 లో వినేవాళ్ళు.....
    ఇంకా ఆలోచిస్తావేంటి ..... కొట్టేసెయ్ లైక్

  • @gani2827
    @gani2827 Před 2 lety +209

    ఈ సినిమా నచ్చినవాళ్ళు ఒక లైక్ చేయండి ❤❤❤❤

  • @teluguinfostudios8533
    @teluguinfostudios8533 Před 2 lety +400

    ''రాముడు అడవికి వెల్లెనా నువ్వే అన్న ఐ ఉండుంటే.. యేసు సిలువ మోసేన నీకే తమ్ముడు ఐ ఉంటే'' ఈ సాహిత్యన్నీ ఏమని వర్ణించాను ఎంత మంచి మీనింగ్ ఫుల్ సాంగ్👌👌👍👌

  • @rajashekar2952
    @rajashekar2952 Před 2 lety +109

    ఈ రోజుల్లో ఇలాంటి కుటుంబ వ్యవస్థ లేకపోవడం చాలా బాధాకరం

  • @narsimlunanda6005
    @narsimlunanda6005 Před 2 lety +205

    ఇలాంటి సినిమాలు ఇప్పుడు వస్థే ఎంత బాగుంటుంది మళ్లీ😘 మా అన్నయ్య సినిమా మంచి కుటుంబ చిత్రం సినిమా చూస్తుంటే ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది ... ఈ సినిమా లోని పాటలు రోజు వింటాను 😘😘😘😘😘

  • @satharbabjisk2900
    @satharbabjisk2900 Před rokem +31

    ఇటువంటి పాటలు లేవు పాడే బాలు గారు లేరు మంచి అర్ధాలతో అన్నదమ్ముల అన్యో నత తెలిపే అద్భుతమైన పాట

  • @iloveyouimissyou5844
    @iloveyouimissyou5844 Před 2 lety +60

    తపమేమో ఏమి చేశామో తమ్ముళ్లము అయ్యాములే తన బ్రతుకే మా మెతుకై తనయులు అయ్యాములే మా దేవుడు మాకుండాగా మాకు ఇక లోటేది కలతకు చోటేది
    మా లోగిలిలో పండేదంతా పున్నమి
    మా జాబిలికి ఏడాదంతా పున్నమి
    ఏ కంటికి మా కంటికి మనిదీపం ఈ రూపం ప్రేమకు ప్రతిరూపం
    ఈ పాటంటే నాకు చాలా ఇష్టం❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @manojkumar-tp2ow
    @manojkumar-tp2ow Před 2 lety +137

    70's 80's family's ఇలాగే వుండేవి అన్నవాళ్లు లైక్ here❤

  • @venkatathammarao2735
    @venkatathammarao2735 Před 2 lety +63

    మా లోగిలిలో పండేదంతా పుణ్యమే
    మా జాబిలికి ఏడాదంతా పున్నమే
    మా లోగిలిలో పండేదంతా పుణ్యమే
    మా జాబిలికి ఏడాదంతా పున్నమే
    ఈ ఇంటికి మా కంటికి మణిదీపం
    ఈ రూపం ప్రేమకు ప్రతిరూపం
    మా లోగిలిలో పండేదంతా పుణ్యమే
    మా జాబిలికి ఏడాదంతా పున్నమే
    రాముడు అడవికి వెళ్లేనా
    నువ్వై అన్నయ్ ఉండుంటే
    ఏసు శిలువ మోసేనా
    నీకే తమ్ముడు అయ్యుంటే
    అమ్మంటూ లేకున్నా
    జన్మంతా జరిగేనులే
    అన్నంటు లేకుంటే
    క్షణమైన యుగమౌనులే
    కనుక్కున్నను కన్నమ్మవై
    కడుపున మము దాచి
    కాచిన దైవమా
    మా లోగిలిలో పండేదంతా పుణ్యమే
    మా జాబిలికి ఏడాదంతా పున్నమే
    ఇంతటి చక్కని బంధాన్ని
    కాలం ఆగి చూసేను
    రాత రాయు ఆ బ్రహ్మ
    రాయుట ఆపి మురిసేను
    తపమేమి చేసామో
    తమ్ముళ్ళం అయ్యాములే
    తన బతికే మా మెతుకై
    తనయులమే అయ్యాములే
    మా దేవుడు మాకుండగా
    మరి మకిక లేటేది
    కలతకి చోటేది
    మా లోగిలిలో పండేదంత పుణ్యమే
    మా జాబిలికి ఏడాదంతా పున్నమే
    ఈ ఇంటికి మా కంటికి మణిదీపం
    ఈ రూపం ప్రేమకు ప్రతిరూపం
    మా లోగిలిలో పండేదంతా పుణ్యమే
    మా జాబిలికి ఏడాదంతా పున్నమే
    చిత్రం-: మా అన్నయ్య
    సంగీతం-: ఎస్. ఎ. రాజ్ కుమార్
    సాహిత్యం-: శ్రీ హర్ష
    గానం-: బాలు, ఉన్నిమీనన్, చిత్ర,సుజాత

  • @nimmakaharsha4271
    @nimmakaharsha4271 Před 2 lety +44

    నిజంగా సినిమా చూసే ప్రతి ఒక్కరు అన్నదమ్ముల అనుబంధం అంటే ఇలా ఉండాలి అని తెలుసుకోవాలి అలా ఉండాలి

  • @kondasanirevanth5017
    @kondasanirevanth5017 Před 2 lety +22

    ఈ మూవీ ఇన్నిసార్లు చూసిన బోరు కొట్టదు మళ్ళి మళ్ళి చూడాలనిపిసత్తద్ది

  • @mbgvillan2464
    @mbgvillan2464 Před 3 lety +231

    Naa life lo naku istamaina top 5 movies
    1) suryavamsam
    2) pelli chesukundam
    3)nine premista
    4) maa annaya
    5) sankranti

  • @kummetaramakrishnareddy2204

    ఇలాంటి సినిమాలు ఇప్పుడు వస్థే ఎంత బాగుంటుంది మళ్లీ😘 మా అన్నయ్య సినిమా మంచి కుటుంబ చిత్రం సినిమా చూస్తుంటే ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది ... ఈ సినిమా లోని పాటలు రోజు వింటాను

  • @telugureelsgangadharkorich8603

    అన్నా తమ్ముల విలువలు, ప్రేమలు మరియు బంధాలు అనుబంధాలు తెలిపే చిత్రం

  • @iamgeethareddy
    @iamgeethareddy Před 2 lety +110

    మా దేవుడు మా కుందడగా... మాకిక లోటేది... కలత కు చోటేది..
    🤗🤗👌👌

  • @rajeshrj3729
    @rajeshrj3729 Před 2 lety +169

    2021 లొ కూడా వినేవాళ్ళు ఒక like వేసుకోండి

  • @adhialle9527
    @adhialle9527 Před 10 měsíci +19

    చాలా రోజుల తరువాత వినడం వల్ల ఒళ్లు పులకరిస్తుంది

  • @mylaramrangaraju9791
    @mylaramrangaraju9791 Před 5 lety +305

    నిజంగా ఈసినిమా చూస్తున్నప్పుడు చాల సంతోషం గా వుంటుంది మన కుటుంబాలు ఇలవుంటే బాగుండు అనిపిస్తుంది

  • @bhagavang1720
    @bhagavang1720 Před 2 lety +23

    ధర్మం అంటే ఏమిటో బాగా చూపించారు ఈ పాటలో.......

  • @vangeevarupusujatha8666
    @vangeevarupusujatha8666 Před 2 lety +104

    అన్నతమ్ముళ్ల అనుబంధానికి అర్థం చెప్పిన పాట 🙏🙏👌🏼👌🏼👌🏼👌🏼👌🏼

  • @Mrsaikumarnaidu
    @Mrsaikumarnaidu Před 2 lety +13

    Ramudu adaviki vellena nuvve anna ayi undunte? Yesu siluva mosena nikey thammudu ayi undi unte..!
    Hope my anna will read this.. A true example of these lyrics.. Can't imagine without him a single frame in my life.. ❤️

  • @nevergiveupnevergiveup8319
    @nevergiveupnevergiveup8319 Před 5 lety +115

    ఈ సినిమా చూసి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి

  • @vipinnishavipinnisha8454
    @vipinnishavipinnisha8454 Před 5 lety +28

    Manasuki santhosham kaliginche film edi,Naku kuda joint family ante chala estam.Super film👌👌👌👌👌

  • @gnggoud9389
    @gnggoud9389 Před 5 měsíci +29

    2024 లో వినేవాళ్ళు

  • @TLKDCREATIONS
    @TLKDCREATIONS Před 5 měsíci +22

    2024లో వినే వారు వున్నారా

  • @poolapremsai6110
    @poolapremsai6110 Před rokem +7

    Devudi dayatho Meena lanti manchi pellam ravali naku😂😂😂😂

  • @vinaykumarshaganti8526
    @vinaykumarshaganti8526 Před rokem +5

    Nijam ga super meaning full song . Thank you so much writer garu, 🙏

  • @mbgvillan2464
    @mbgvillan2464 Před 3 lety +11

    E movie rajsekhar gari acting inkosari prove chesindi one of the biggest block buster in his life

  • @msomasekhar909
    @msomasekhar909 Před 2 lety +20

    మంచి అర్థం ఉన్న పాటలు మంచి సినిమా

  • @kschithra.mylove
    @kschithra.mylove Před rokem +10

    మా చిత్రమ్మ సంగీత సరస్వతి ❤❤❤

  • @saivolley............9047

    Music 🎶director......... Nuv.....
    Super.... Ahe.... Enthamanchi.... Music... Inka.... Movie... Extraordinary mind blowing...
    .

  • @mallaiahdudala2373
    @mallaiahdudala2373 Před 2 lety +9

    Ma peddanana recent ga chanipoyaru ma family was like this miss you peddanana 😔

  • @artisourheart4682
    @artisourheart4682 Před 5 lety +303

    అద్భుతమైన సినిమా రాజశేఖర్ గారి నటన అమోఘం.
    అన్నదమ్ములు ఎలా ఉండాలో నేర్పేటటువంటిది అద్భుతమైన చిత్రం.
    మళ్లీ మళ్లీ చూడాలని పించే విధంగా ఉంటుందీచిత్రం.
    ఈ చిత్రం బృందానికి నా ప్రత్యేక అభినందన మందార మాలాలు

  • @sajikuruvilla6757
    @sajikuruvilla6757 Před rokem +5

    I'm from kerala.. Just now heared this song.. Nice..always saw tamil version.. Both is good... Meena great actress

  • @methrimounika2217
    @methrimounika2217 Před 3 lety +59

    Such a great song🥳🥳
    Word to word feeling ✨🎶🎶🎶

  • @rajashekar2952
    @rajashekar2952 Před 3 lety +18

    ఆ రోజులు వేరు.. మళ్లీ మళ్లీ రాని రోజులు

  • @gubilipraveenpraveenkumar4352

    ఈ పాట నీ 2023 లో కూడా వినే వాళ్ళు ఒక లైక్ చేయండి........ ఎంతమంది వింటున్నారా అని తెలుసుకోడానికి

  • @pnrnagaraju9231
    @pnrnagaraju9231 Před 3 měsíci +3

    2024 లో వినే వారు ఉన్నారా ❤️❤️❤️

  • @elkuturshyamprasad3089
    @elkuturshyamprasad3089 Před 4 měsíci +5

    2024లో కూడా వినే వారు ఉన్నరా ❤

  • @polinaiduallu8546
    @polinaiduallu8546 Před 4 měsíci +6

    2024 లో వినేవారు ఎవరైనా ఉన్నారా

  • @sindhuraosurabhi7935
    @sindhuraosurabhi7935 Před 4 lety +10

    It's all about joint family...nice family...annadammlu kalisi unte a family chala baguntadi

  • @muthulakshmisankaran918
    @muthulakshmisankaran918 Před 4 lety +19

    Chithramma voice superb...

  • @SBTeluguCreations
    @SBTeluguCreations Před 4 měsíci +7

    2024 lo vinne vallu vunara

  • @satyaphanikrishna8366
    @satyaphanikrishna8366 Před rokem +5

    Nice song by S.A.Rajkumar garu

  • @yashwanthrajyashwanthraj930

    Very beautiful song in every situation we listen and we feel happy😊😊

  • @muralikuruba3041
    @muralikuruba3041 Před 3 lety +16

    Telgu industry lo good actors unaru💕💕💕💕🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🙏🙏🙏 salute my mother industry of telugu

  • @nagalaxmiy3030
    @nagalaxmiy3030 Před 4 lety +191

    ఈ సినిమా లో మై ఫేవరేట్ సాంగ్ 👌👌

  • @Telugustories412
    @Telugustories412 Před 3 lety +11

    Ee song konni samvatsaralu venaki teeskeltundhi 😍😍😍💗💗💗💗

  • @aravindvijayachandran5766
    @aravindvijayachandran5766 Před 2 lety +12

    I am a malyalee...this movie is one of the greatest complete family movie of all time in Indian cinema....such a beautiful movie....lucky to see in my childhood this movie with family in theatre in year 2000

  • @ANEESGKD
    @ANEESGKD Před 5 dny

    The Maa Annayya was released in theaters on 31 Jan 2000 కానీ 80s 90s వాళ్లకు ఇట్లాంటి అంటే చాలా ఇష్టం గుర్తుకొచ్చినప్పుడల్లా చూస్తా ఉండే సినిమా ఎంతసేపు చూసినా చూడాలనిపించే మరీ మరీ గుర్తొచ్చే సినిమా ఇది

  • @BR.KiranKumar
    @BR.KiranKumar Před rokem +1

    I am from karnataka,annayyana tara,Gowriyanta hendati,inta brothers siguvudu bahala aparupa.Great brothers,lovely family😍❤️

  • @umasubha4781
    @umasubha4781 Před 3 lety +10

    My peddanannagaru just like maa annayyahe was no nomore but his lovable words in our hearts ever

  • @sankarkondaplli4687
    @sankarkondaplli4687 Před 5 lety +21

    My favorite mv nd all song's super nd brother's yela undalii ani eaa mv chuystey baga cleartey vasthuindii...??

  • @aasodianita3667
    @aasodianita3667 Před 4 lety +131

    2020 lock down time lo ee song vintunna vallu oka like vesukondi

  • @purnachandrarao3389
    @purnachandrarao3389 Před měsícem

    Ramudu adaviki poyena,neeve annai vunduntey,yesu siluva mosena neekey tammudu ayyuntey..wonderful lines in the song

  • @umasubha4781
    @umasubha4781 Před 3 lety +11

    My peddanannagaru 100 percent just like maa annayya he is my father's elder brother he is no more but he was very affectionate, thank u.

  • @janasenasidhu91
    @janasenasidhu91 Před rokem +5

    Superb song ❤️❤️❤️

  • @basavarajkurumanal928
    @basavarajkurumanal928 Před 2 lety +3

    ಸೂಪರ ತೆಲುಗು ಸಿನಿಮಾ ಸೂಪರ ಹಾಡು ಸೂಪರ ನಟನೆ ಎಲ್ಲರದು

  • @navitrinadh
    @navitrinadh Před 2 lety +25

    My childhood memories .my famly song❤️

  • @kumarm7858
    @kumarm7858 Před 2 lety +4

    Super my favorite song 🎼🎹🎺🎶🎵

  • @chandrakanthreddy6075
    @chandrakanthreddy6075 Před 4 měsíci +2

    2024 లో వినే వారు ఉన్నారా

  • @saniyan3913
    @saniyan3913 Před 3 lety +15

    So sweet song old is gold 🥇❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️

  • @ponnamsathish6266
    @ponnamsathish6266 Před 2 lety +7

    Excellent song 🎵in the world 🌎

  • @sirishasubbarao
    @sirishasubbarao Před 3 lety +14

    Entha vinna vinali anipinche song 👌👌👌

  • @shaikgousebasha5734
    @shaikgousebasha5734 Před 3 měsíci +1

    Rajashekhar gari smile lo unde kala vere ye hero ku ledu 😊😊

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 Před 2 lety +4

    Best movie best songs best annayya/

  • @kishoremaster9779
    @kishoremaster9779 Před 3 lety +20

    Watch the Tamil version.. Stellar performance from Vijayakanth, Livingston and Prabhu Deva😍😍

  • @nithinreddykancherakuntla2789

    Rajashekhar garu 🔥

  • @prasanthkumar3437
    @prasanthkumar3437 Před 4 lety +8

    My Favorite Song I miss u Annaya 😥😥😥😥😥😓

  • @rajusandy3764
    @rajusandy3764 Před 9 měsíci

    Elanty movie okkate... Rajasekhar kii padithe Vere level Hero ipothhadu

  • @shivarajgoud6712
    @shivarajgoud6712 Před 2 lety +4

    wonderful song

  • @guruswamy7086
    @guruswamy7086 Před 4 lety +13

    Super it's tell about brother feeling 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @balajiekbote3346
    @balajiekbote3346 Před 3 lety +2

    Anna tammulu Pelli Kaka mundu Bane vuntaru kani valla Pelli tarvathe valla avide ey vallani ne marustaru. But at Life end We remember we lost our brother.

  • @rajeshnaidus8939
    @rajeshnaidus8939 Před 4 měsíci +2

    2024 లో కూడా వింటున్నారా.........

  • @sampathkumarnanda0808
    @sampathkumarnanda0808 Před rokem +5

    My favorite song 😍🥰

  • @ChandraShekar-qu5sh
    @ChandraShekar-qu5sh Před 2 lety

    Rajasekhar garu super super hiro ayanaki manchi peru hosa dakkaka povaina daniki chinthisthunnamu

  • @bmaheshbmahesh9520
    @bmaheshbmahesh9520 Před rokem +3

    Excellent song

  • @ckishorekumar-df2dn
    @ckishorekumar-df2dn Před 8 měsíci +1

    S. Rajkumar.. music..All ever green super hit...

  • @-Ramakrishna-ns6pd
    @-Ramakrishna-ns6pd Před 5 lety +5

    Superrrrb mind blowing song

  • @mahendarpandey4672
    @mahendarpandey4672 Před 5 lety +27

    Once upon a time my family was joint family, Now only remembering those days

  • @PavanKumar-rw3nj
    @PavanKumar-rw3nj Před 5 lety +5

    Video backdrop set is sooo beautiful....natural

  • @kodurumalli5092
    @kodurumalli5092 Před rokem +2

    Very good,hearty,good meaning,sweetly song

  • @ganeshyadavganeshyadav4265

    ❤️❤️❤️ verey level kadha song 😘😘😘

  • @swetharaj5602
    @swetharaj5602 Před 11 měsíci +1

    Avunu teliyani feeling old days andharitho kalisi unde feeling vasthundi we can't get those days😢old is gold

  • @mbgvillan2464
    @mbgvillan2464 Před 3 lety +2

    Rajsekhar gari ki naa hats off

  • @gsphanindraphani860
    @gsphanindraphani860 Před 2 lety +5

    Brothers forever relationship ❤❤❤🙏🙏🙏

  • @lakshminarayana-kh3qr
    @lakshminarayana-kh3qr Před 4 lety +11

    Good family movie as well as good Melodie songs..

  • @aliusman1206
    @aliusman1206 Před 6 měsíci

    అన్నా దమ్ముల అనుబంధానికి.... ఒక నిదర్శనం....ఈ చిత్రం.....!!

  • @yagnanarayana3111
    @yagnanarayana3111 Před 2 lety +5

    My favorite song😘😘

  • @praveenbiradar4454
    @praveenbiradar4454 Před 7 měsíci +1

    ಮಾ ಅಣ್ಣಯ್ಯ ಮೂವಿ ಎಲ್ಲಾ ಹಾಡುಗಳು ತುಂಬಾ ಒಳ್ಳೆಯ ಸಾಂಗ್ಸ್

  • @praveenredapaka7019
    @praveenredapaka7019 Před 4 lety +11

    మీరు పడినపాట చాలా బాగుంది

  • @madhugalipallymadhugalipal4110

    Love thise song

  • @AndraAnand
    @AndraAnand Před rokem +1

    My lovely 😍 sony❤

  • @KumarKumar-sv4po
    @KumarKumar-sv4po Před 3 lety +7

    I like this songs and this movie

  • @venkateshmamidipaka1074
    @venkateshmamidipaka1074 Před 2 lety +1

    Ee roju etv cash promo chusi ekkatiki vachinna varu👍👍👍😂😂😂

  • @yaswanthlolla9711
    @yaswanthlolla9711 Před 2 lety +2

    Super song it's tell about Anna thamulla love and attraction

  • @ahamedhussain8304
    @ahamedhussain8304 Před 4 měsíci

    2222 Vintune untaru
    ❤❤❤❤
    Lovely Movie
    Lovely Songs

  • @laxmanuppari2316
    @laxmanuppari2316 Před 5 měsíci

    సూపర్ సినిమా ఇండస్ట్రీలో ఇటువంటి కుటుంబ చిత్రం