సగ్గుబియ్యం పాయసం|| నా Favourite Recipe ఎంతో Healthy & Tasty గా||

Sdílet
Vložit
  • čas přidán 31. 01. 2024
  • సగ్గుబియ్యం పాయసం|| నా Favourite Recipe ఎంతో Healthy & Tasty||‪@swapnavaitla‬ ||#youtube #foryou

Komentáře • 144

  • @laxminarayanalaxminarayana8066

    హాయ్ స్వప్న గారు మిల్లెట్స్ తో వంటలు చూపించండి సగ్గుబియ్యం పాయసం సూపర్ స్వప్న గారు

  • @SrivenkateshGanapathi

    హాయ్ అండి ఈటీవీలో మీ ప్రోగ్రాం ఎప్పుడు చూస్తాను చాలా బాగుంటాయి మీ వంటలు బాగుంటా మీరు మార్కెట్ కి వెళ్లి కొన్ని తీసుకువచ్చారు మొన్న ఒక రోజు క్రాఫ్ట్ చూసాం వీడియో అండి మీరు షూటింగ్ మీరే పట్టుకెళ్తారా ఇస్తారండి వంట

  • @sandhyabonthala1840

    నేనైతే కుక్కర్లో వేసి చేస్తాను తొందరగా అయిపోతుంది చివర్లో ఒక 2-3 స్పూన్స్ మిల్క్ మెయిడ్ వేస్తాను టేస్ట్ ఇక చెప్పనలవి కాదు మాటలే చాలవు... ఒక్కోసారి పెసరపప్పు కలిపి కూడా చేస్తాను..ఎంత మధురంగా ఉంటుందో చెప్పలేం

  • @ksrguptakota7880

    అమ్మా! పాయసం, పరమాన్నం రెండూ ఒకటే కదా! దయచేసి వివరించండి.

  • @RamaniHospital-cr4ix

    Madam nenu meeku big fan nenu kuda MIG lo vuntanu handicapped nenu meeru free ga vunapudu. Kalavacha Naku meeru free ga vunapudu reply evara

  • @iesnick4550
    @iesnick4550 Před 12 hodinami

    Very nice thank you 😍😊

  • @magalagirisrilakshemi9047

    స్వప్న గారు మీరు చేసిన క్యాలీఫ్లవర్ నిల్వ పచ్చడి మీకోసం షోలో చూశాను అయితే నాకు ఒక డౌటు మీరు కాలీఫ్లవర్ ని నూనెలో వేయించలేదు కదా పచ్చివే అలాగే పడితే పచ్చడి బూజు వస్తదేమో కదా మళ్లీ ఇంకోసారి మన ఇంట్లో చేయండి చూశాను ప్లీజ్ అర్థం కాలేదు అందుకే అడిగాను సగ్గుబియ్యం పాయసం సూపర్ గా చేశారు లవ్ యు స్వప్న గారు

  • @sonyu6609
    @sonyu6609 Před 28 dny

    Sister 8 months baby ki mixlo vesi smooth ga chesi pettoccha

  • @laxmichoudam7183

    1 cup saggubiyam ki 3 ratio water,double bellam annaru milk anni veyali swapna garu

  • @Anitareddy1111
    @Anitareddy1111 Před 21 dnem +1

    Explanation good 👍 when you didn’t mix rice it can’t be called as paramannam ?? It’s payasam only

  • @user-mx6bn8mm4f

    Very nice simple recipe of sweet😊😊😊

  • @user-rz3tu9ny8c

    Yammy yammi super ❤

  • @bhargavik6949

    Yammy 😋🤤

  • @k.varunivlogs4520

    Hi అక్క మీరు చేసిన సగ్గుబియ్యం పాయసం చూసి మేము try చేసాము చాలా బాగుంది హాయిగా కమ్మగా ఉంది

  • @user-jf2hu2cx3y

    Hi swapna garu it's yammy recipe tq

  • @vanajagorantla5163

    Baga chesaru

  • @aramani7226

    Yummy 😋😋😋😋

  • @PANDUPAVIVLOGSTELUGU06

    Hi good morning...meru chala baga matladutharandi ...

  • @eswarigali7748

    మేము ట్రై చేసాం సగ్గుబియ్యం పాయసం చాలా బాగా వచ్చింది థాంక్యూ సో మచ్ మేడం టుడే బ్రేక్ ఫాస్ట్

  • @subhanipathan4427

    Yummy 😋😋