Worlds Biggest Electronic Market in Shenzhen China

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • Worlds biggest electronic market in Shenzhen
    shenzhen, electronics market, china, huaqiangbei, shenzhen electronics market, shenzhen
    #naaanveshana #china #shenzhen #electronic #electronicmarket #telugutraveller #travel #traveller #traveling #travelvlogNaaanveshanashenzhen chinashenzhen marketshenzhen vlogchina

Komentáře • 3,9K

  • @MVS666
    @MVS666 Před rokem +1599

    అవును సోదరా! నిజం నిర్మొహమాటంగా చెప్పావు. మన భారతదేశం ఎంత గొప్పదో.. భారతీయులు అంత సన్నాసులు... ఎంత సేపు ఎవడు మనకు సహాయం చేస్తాడా.. ప్రభుత్వం నుంచి అప్పనంగా ఏమి వస్తాయా... అని ఆలోచించే కక్కుర్తి జనాలు. 150 కోట్ల జనాభాలో 30-40 కోట్ల మందే కష్టపడితే మిగతావారు వారిపై ఆధారపడి ఉంటారు. ఆ పనిచేసే వారు కూడా ఉత్పత్తికి పనికిరాని, obsolete అయిన రంగాలలో, జూద రంగాలలో ఉంటారు. చైనా లాంటి దేశాల్లో 4 గురు ఒక కర్మాగారాన్ని నడిపితే, భారత్ లో 4గురు ఒక చిన్న దుకాణాన్ని నడుపుతారు. ఈ రోజు మన పరిశ్రమలు గాని, వివిధ వృత్తుల్లో వాడుతున్న mechines గాని , మన ఇళ్ళల్లో వాడుతున్న పరికరాలు గాని.. అన్నీ china వారి చలవే...china లేకపోతే ఈ రోజు మనం 10వేలకు కొనే 32 inch TV ఒక లక్ష రూపాయల కు కొనవలసివచ్చేది. భారత దేశం china తో ఎందుకు, ఆఫ్రికా లోని అనేక దేశాలతో పోటీ పడలేదు.

    • @NaaAnveshana
      @NaaAnveshana  Před rokem +312

      అది పక్కన పెట్టండి , కులం లేదు మతం లేదు దేవుడిని నమ్మరు , ౩౦ శాతం బుద్దున్ని నమ్ముతారు , ఇండియా గాడ్ అంటారు , ఇంటర్నెట్ లేదు ఎయిర్టెల్ 5GB Data Ni 5000 Rs రూపాయలకు కొని వాడుతున్న ఇక్కడ ఏమి పని చేయవు , all apps ban in China 🇨🇳 so no videos daily

    • @pavankumarchigulapally4090
      @pavankumarchigulapally4090 Před rokem +18

      ​@@NaaAnveshana waiting for great wall of china video bro..

    • @buddhabuddha9404
      @buddhabuddha9404 Před rokem +7

      ​@@NaaAnveshanayes 👍 anna

    • @amp_001
      @amp_001 Před rokem +12

      ​@@NaaAnveshanau can use VPN

    • @chandusongs444
      @chandusongs444 Před rokem +9

      ​@@amp_001 vpn vadalantae aaa vpn kuda pani cheyyadu emo 😂

  • @avofficialchannel23
    @avofficialchannel23 Před rokem +772

    గమనిక: 2 hours లో 1 lakh views వచ్చిన అన్వేష్ వీడియో youtube trending లోకి వెళ్ళదు.. కానీ కొంతమంది వీడియోస్ వేలల్లో view's వచ్చిన tranding లోకి వెళ్తున్నాయి ఏంటో ఈ విచిత్రం గమనించారా 🤔🤔

  • @ommidurga4298
    @ommidurga4298 Před rokem +69

    అవి అన్నీ తిరిగి చూడడానికి మాకు అదృష్టం లేదు... కానీ నీవల్ల చూడగలుగుతూన్నాము అన్నా ❤.. TQ ❣️

  • @marojugopichand666
    @marojugopichand666 Před 5 měsíci +2

    మీరు అన్ని బాగానే చూపిస్తున్నారు చాలా సంతోషం మనము రెగ్యులర్ గా ఉపయోగించే వస్తువులు వాటి ధరలు అక్కడ మరియు మనదేశం లొ ఎలా ఉన్నాయో చెప్తే ఇంకా ఎక్కువ ఉపయోగం అవుతుంది

  • @paparaovaddi2070
    @paparaovaddi2070 Před rokem +189

    అన్వేష్ అన్న మన ఆంధ్రుడు కావటం ఒక తెలుగువాడిగా నాకు చాలా ఆనందంగా గర్వంగా ఉంది... అన్నా ఈ ప్రపంచ చరిత్రలో లో ఒక పేజీ నీ గురించి ఉండేలా నీ యాత్ర కొనసాగాలి అని మనసారా కోరుతూ ఒక సోదరుడు🙏💐💐💐

    • @RK-cv2zb
      @RK-cv2zb Před rokem +7

      ❤❤అన్వేష్ భయ్య, చైనా వదిన ను ఇండియా కి ఎప్పుడు తెస్తావు. మీ జంట బాగుంది.❤❤

    • @mr45453raju
      @mr45453raju Před rokem +5

      andrudu enti bro telugu vaadu bharathiyudu
      . ikkade manam sankanakipothunnam ee kula jathi picchi valla

    • @muppasrinivas215
      @muppasrinivas215 Před rokem +1

      U r super bro telughu bidda

    • @GANACHAKRIKUMAREXPLORER2020
      @GANACHAKRIKUMAREXPLORER2020 Před rokem

      Cicili kanna melisa is sooo nice

    • @user-wq8kr7un9c
      @user-wq8kr7un9c Před rokem

      Anveshinche Anna

  • @powerpraveen6931
    @powerpraveen6931 Před rokem +87

    సిసిలీ atitude is good.. చైనా అల్లుడైన ప్రపంచ తెలుగు అన్వేషకుడు❤....లవ్ you brother..

  • @mohammadhussainmdchotu6333

    నిజంగా అన్నయ్య చాలా చక్కగా చూపించాయి చైనా గురించి చాలా developed country మనదేశంలో అయితే రెండు develop ఒకటి కులం మతం అంతే

  • @VISIONARYcontractorofficel
    @VISIONARYcontractorofficel Před rokem +547

    నిజం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది చైనా వాళ్లు మనకన్నా ఒక 30 సంవత్సరాల ముందే ఉన్నారు అభివృద్ధిలో 👌

  • @nagarajuchapala9529
    @nagarajuchapala9529 Před rokem +74

    చైనా కి నువ్వు వెళ్లినట్టు లేదన్న మేమే చైనా దగ్గర నుంచి చూసినట్టుంది. మాకోసం ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు అన్న ఇలాంటి వీడియోలు మరెన్నో మాకు అందించాలని మనసారా కోరుకుంటున్నాను

  • @anushajayaanu2427
    @anushajayaanu2427 Před rokem +7

    సోషలిస్టు దేశం అభివృద్ధి తో ప్రజలంత సంతోషం గా జీవిస్తారు మీరు వాస్తవాలు మాట్లాడుతూన్నఋ

    • @bharatavarsha17000
      @bharatavarsha17000 Před 4 měsíci

      China Socialism eppudo odhilesindi.
      China government okkate communist. Valla policies kaadu.

  • @yakasirisuresh7876
    @yakasirisuresh7876 Před rokem +48

    నార్త్ కొరియా, టూర్ ఇంత వరకు మన తెలుగు వారు ఎవరు చేయలేదు,
    all the best anna, నేను నార్త్ కొరియా vlog కోసం వెయిట్ చేస్తున్నాను

  • @bavirisettiganesh7733
    @bavirisettiganesh7733 Před rokem +65

    అందమే అసూయ పడేలా ఉంది.. ఎవరు ఈ అందాల రాణి 😁❤

  • @anthampallyshankar9142
    @anthampallyshankar9142 Před rokem +3

    చాలా ఓపికగా చైనా మొబైల్ షాప్ లు చూపించారు. నిజంగా నువ్వు గ్రేట్

  • @nareshvombarilli5717
    @nareshvombarilli5717 Před rokem +98

    ఈ చైనా series ni pedda hit cheyyalani korukuntu ఇట్లు అన్వేష్ అన్న తమ్ముడు నరేష్ 💞💞💞

  • @namavenugopal8682
    @namavenugopal8682 Před rokem +8

    TKS లేదా కృతజ్ఞత లాంటి పదాలు చాలవు అన్న మీకు చెప్పడానికి నా జీవితం లో నేను ఎప్పటికీ చూడలేని వన్ని చూపిస్తున్నారు 🙏🙏🙏🙏❤❤

  • @srinivaskallemkallem433
    @srinivaskallemkallem433 Před rokem +793

    సవక 🤗 సవక 🤗 ప్రపంచానికి యత్రికుడు 🤗 ఇండియా కు మొగాడు 🤗 చైనా కు అల్లుడు... నా అన్వేషణ 😍😍😍

    • @malli4025
      @malli4025 Před rokem +16

      రకరకాల కొబ్బరి చిప్పలు😂

    • @user-hv6pu2ec8k
      @user-hv6pu2ec8k Před rokem +17

      Neeku mogudaa😂

    • @NRD.Venkataramanacholleti
      @NRD.Venkataramanacholleti Před rokem +15

      ఇండియాకు మొగుడు ఎవడు ఉండడు అన్న ఇండియానే మొగుడు అన్ని దేశాలకి, ఏం మాట్లాడుతున్నావ్ మీకే తెలవాలి

    • @abhichintu6323
      @abhichintu6323 Před rokem +6

      Pichi lesinatundhi india ni thakuva chesi petaku comment amaina sarey thesey

    • @Village_Crystal_Stone
      @Village_Crystal_Stone Před rokem +4

      Savaka... Famous 💫 dialogue 🤍

  • @narasimharao1204
    @narasimharao1204 Před rokem +64

    Anvesh, నీవు చైనా ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ ఉంటే ఇక్కడ మాకు మరో ప్రపంచంలో విహరిస్తూ ఉన్నట్లు ఉంది. వీడియో సూపర్ గా ఉంది

  • @user-ki1wx4ip1c
    @user-ki1wx4ip1c Před rokem +4

    అన్వేష్ వీడియోలు అన్ని ...మాకు ప్రపంచాన్ని, రియల్ గా మేము చూస్తున్న అనుభూతి కలుగుతుంది! థాంక్స్ అన్వేష్!!

  • @nevergiveup_vm3074
    @nevergiveup_vm3074 Před rokem +11

    అన్న అన్ని electronic.... వస్తువులు చూపించావు....కానీ నాకు అంతకు మించి సిసిలీ మంచి మనసు కనిపిస్తుంది...she is so sweet 💞🤗 anna 🤗💞

  • @harivardhan3667
    @harivardhan3667 Před rokem +33

    ఎవరు వెళ్లారు అనుకున్నా చైనా కూడా చూపిస్తున్నారు థాంక్స్ అన్న

  • @ZZ_Z450
    @ZZ_Z450 Před rokem +1

    ఎప్పుడో మనదేశానికి ఫాహియాన్, హుయాణ్త్సాంగ్ వచ్చారని, దేశయాత్ర చేసి అతి గొప్పగా భారతదేశాన్ని వర్ణించారని చదువుకున్నాం. వాళ్ళు మన దేశంలోని మంచిని గ్రహించి వాళ్ళ దేశాన్ని మలుచుకున్నారనిపిస్తోంది. తప్పుకు శిక్ష ఉంటే మనదేశం వెంటనే అభివృద్ధి చెందుతుంది. మీ యాత్ర చాలా బాగుంది. కొంచం బూతులు తగ్గించండి. అందరూ కలిసి చూడచ్చు ఈ వీడియోలని. అల్ ది బెస్ట్👍🏻💐

    • @Anonymous------
      @Anonymous------ Před rokem

      Chinese monks were on their way to Gandhara where Chinese got their Mahayana Buddhism from!

  • @samsreegogarlagogarla7654
    @samsreegogarlagogarla7654 Před rokem +109

    ఎక్కడ చూద్దామన్నా కొంచెం కూడా చెత్త లేదు మొత్తం బిల్డింగ్సే...చైనా వాళ్ళు ప్రతిది తయారుచేస్తున్నారు ఒక నిజమైన మనుషులను తప్ప...❤😍

    • @mdimrankhan432
      @mdimrankhan432 Před rokem

      Aadi mana cultural fault, environment since childhood alavatu, same bayata desam pote malli neat ga behave chestaru enduku ante fines padutai, india lo implement cheste oh generation (10 years) patidi, neat ness

    • @vigneshwarreddy9762
      @vigneshwarreddy9762 Před rokem

      @@mdimrankhan432 BECAUSE OF MUSLIMS POPULATION 🐷

    • @sampathvarmavlogs
      @sampathvarmavlogs Před rokem

      Wait, India is also going to rock in the coming 2years .don't degrade your country jai hind

    • @SivaSankar-uq3hu
      @SivaSankar-uq3hu Před rokem +3

      ​@@sampathvarmavlogs దెగ్రేడ్ చేయడం కాదు ఫాక్ట్స్ చెప్తున్నారు..... ప్రతీ వాడికి సొంత దేశం మీద ప్రేమ గౌరవం ఉంటాది..... నిజాన్ని కూడా accept చేసేలా ఉండాలి మనము 🙏

    • @nimmalavijay647
      @nimmalavijay647 Před rokem

      Indians always super.... Also Chinese... Their rules are very difficult... Our rules are no difficult for freedom...

  • @prasadkodur
    @prasadkodur Před rokem +43

    మన దేశం ప్రపంచం లోనే గొప్ప దేశం కాని రాజకీయాలు వల్ల దేశం వున్నత శిఖరాలకు చేరుకోలేకపోతుంది

  • @baluannayyapspk7391
    @baluannayyapspk7391 Před rokem +2

    మనము చైనా వెళ్లకపోయినా. తన కళ్ళతో మనకి చూపించాడు. నా అన్వేష్ అన్న very great, and love u నా తరుపున ప్రత్యేక ధన్యవాదములు. ఈ ప్రయాణం ముందుకు సాగాలని ఆకాక్షిస్తూ all the best brother

  • @srisridha
    @srisridha Před rokem +143

    1 మిలియన్ celebration in China. Advance Congratulations Bro❤

  • @ssekhar6528
    @ssekhar6528 Před rokem +550

    చైనీయులు కష్టజీవులు మనలాగా కాదు
    మనం కులం మతం కోసం కొట్లాడాడలోనే టైం అవుపోతుంది

    • @NaaAnveshana
      @NaaAnveshana  Před rokem +90

      అది పక్కన పెట్టండి , కులం లేదు మతం లేదు దేవుడిని నమ్మరు , ౩౦ శాతం బుద్దున్ని నమ్ముతారు ఇండియా గాడ్ అంటారు , ఇంటర్నెట్ లేదు ఎయిర్టెల్ 5 Gb ni 5000 రూపాయలకు కొని వాడుతున్న ఇక్కడ ఏమి పని చేయవు so no daily video

    • @neneambani
      @neneambani Před rokem +19

      telisi teliyaka matladaku... India lo kuda kastapadatharu... kakapothe china lo balavanthanga panichepistharu... govt cheppinattu naduchukovali... govt a panta veyamante adhe panta veyali... evadaina govt ki opposite aithe vaadi aasthi antha lakuntaru.... ilaa chala vishayalalo freedom antu vudadhu...

    • @OmNamaShivaya00746
      @OmNamaShivaya00746 Před rokem +12

      ​@@neneambani nuvvu moosu kora😂..he is telling facts ..he knows very well about India also 😅

    • @bknaresh1106
      @bknaresh1106 Před rokem +8

      @@neneambaniనీ లాంటి వాళ్ళ గురించే ఈ కామెంట్ పెట్టాడు అన్వేష్ ,బలవంతంగా చేపిస్తున్నట్టు కనిపిస్తుందా పని నికు,ఇక్కడ నిరుద్యోగం లేదా అందరికీ ఉద్యోగాలు వుంటే నీ లాగా thayaravvaru

    • @NaaAnveshana
      @NaaAnveshana  Před rokem +24

      @@neneambani neku evadu cheppadura e anni sollu kobrulu

  • @nazeerahmedkhan4604
    @nazeerahmedkhan4604 Před rokem +3

    అన్వేష్ గారు. చైనాను ఇంత దగ్గరగా చూస్తేనే అసలు విషయం అర్థమౌతుంది. నిజంగా వాళ్ళు మనకంటే చాలా అడ్వాన్స్ గ వున్నారు. ఇక్కడి రాజకీయనాయకులకు కులమతాల పేరిట ప్రజలను రెచ్చగొట్టటం తప్ప అభివృద్ధి మీద ధ్యాసే లేదు. మన దేశం లో ఓ దిక్కుమాలిన two wheeler లైసెన్స్ కి ఆరువేలు తీసుకుంటున్నారు. ఒక కంపెనీ పెట్టాలంటే ఎన్ని కోట్లు తీసుకుంటారో. అందుకే ఎవ్వరు తొందరపడి కంపెనీలు ఇండియా లో పెట్టరు. ఎందుకంటే కంపెనీ కి ఐయ్యే ఖర్చుకన్నా లంచాలకైయ్యే ఖర్చు ఎక్కువ. ఇది మన ఖర్మ. నిజంగా మనం వాళ్ళను చూసి నేర్చుకోవలసింది చాలా వుంది. వాళ్ళ కష్టపడి పనిచేసే తత్వం నాకు చాలా బాగా నచ్చింది. ఒక పేద దేశం ఆస్థాయికి రావాలంటే అది అందరి కష్టార్జితం.అక్కడి ప్రభుత్వ నిర్ణయాలు, ప్రజల పనిపట్ల నిబద్ధత చైనా అభివృద్ధికి బాటలు వేసాయి. మనదేశ నాయకులకు తెలిసింది ఒక్కటే, దొరికినకాడికి దోచుకో

  • @k.n.behera1550
    @k.n.behera1550 Před rokem +18

    నేను చైనా ఇలా ఉంటది అని ఎప్పుడూ ఊహించలేదు... అంత బాగుంది... Really nice.... And sisili కూడా చాలా బాగుంది పాప ❤

  • @jrbrahmanandam8026
    @jrbrahmanandam8026 Před rokem +5

    హమ్మ నా అన్వేషు చిట్టె.పెద్ద ముదురు నువ్వు..మాంచి కంచులా పాప.చాలా బాగుంది.నీలాగె మంచి మనసు అనుకుంటా.ఒకే ఒక ఇంటివాడీవి అవుతూన్నావు గ్రేట్.congatulations anna

  • @Aaayooo--bro
    @Aaayooo--bro Před rokem +1

    అన్నా ఒక అబ్దుత మరో ఎలక్ట్రానిక్స్ ప్రపంచాన్ని చూపించారు. చాలా చాలా థాంక్స్ అన్నగారు...... రియల్లీ amazing......

  • @Mafiaexposer
    @Mafiaexposer Před rokem +11

    Prapancha yathrikudaa mazaka…chop stick tho rice thinnav ante maamulodivi kaadhu anna nuvvu😮😮😮❤❤❤

  • @Mr_sathya369
    @Mr_sathya369 Před rokem +15

    చైనా episode.. biggest హిట్ అవుతుంది..సోదరా🇮🇳🇮🇳

  • @gattisharma5395
    @gattisharma5395 Před rokem +1

    చైనా షాపింగ్ మాల్స్ ఎలక్ట్రానిక్ సూపర్ గా ఉంది ఎలక్ట్రానిక్ వాళ్ళు చాలా బాగుంది పెట్టాలి

  • @ananthavihari6670
    @ananthavihari6670 Před rokem +13

    చాలా బాగుంది సోదరా 👌🏻 ఎలక్ట్రానిక్స్ మార్కెట్....👍🏻
    జై హింద్ 🇮🇳 అనంతపురం ❤️

  • @journey.....
    @journey..... Před rokem +13

    U deserved millions of Subscribes bro... All the best for your next wonder..... నిన్న మొన్న start చేసిన చానెల్స్ కి మిలియన్ వ్యూస్, మిలియన్స్ సబ్స్క్రయిబ్లు మీరు కూడా మిలియన్స్ లైన్ క్రాస్ చేయ్యలీ అని ఆ.... అనకాపల్లి నూకమ్మ ని కోరుకుంటూన్న 😊👍👍

  • @mohammedjavedali8244
    @mohammedjavedali8244 Před rokem +1

    ఎలక్ట్రానిక్ మార్కెట్ చూస్తుంటే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి.సూపర్

  • @SivaSankar-uq3hu
    @SivaSankar-uq3hu Před rokem +11

    నీ వీడియోస్ క్వాలిటీ కిర్రాక్ అన్న..... Hat's off for ur dedication towards profession... 🙏🙏

  • @naveena5639
    @naveena5639 Před rokem +9

    Same Telangana lo KTR garu kuda mana country other country Chaina compare chesi kuda chepparu development Gurinchi , superb Message anvesh Brother 👏👏👏👏👏

  • @sharmaanupoju5322
    @sharmaanupoju5322 Před rokem

    హలో అన్వేష్ వీడియో చూసినంత సేపు చాలా సంతోషం వేసింది బాగుంది.
    స్టిక్స్ తో ఫుడ్ తినడం బాగా అలవాటు చేసుకున్నావు చాలా గొప్ప విషయం_
    చైనా వాళ్ల తీరి ఎంతైనా తిను నీ ఇష్టం, కానీ స్టిక్స్ తోనే తినాలి.
    ఈ సిస్టం భారతదేశంలో _అలవాటు చేయాలి__లేకపోతే అనాదిగా చేతులతో ఇష్టమొచ్చినట్లు లపా_లాపా మని తింటున్నారు నేను కూడా మా అన్నగారి పిల్లలు జపాన్లో కొద్ది రోజులు ఉండి వచ్చేటప్పుడు చిన్నాన్న మీకు ఏమి కావాలని అడిగారు నాకు ఏమి వద్దు నాయనా ఖాళీ ఆ పుల్లలు తెచ్చి ఇవ్వండి అన్నాను రెండు జతలు తెచ్చి ఇచ్చారు నాకు ప్రాక్టీస్ చేయడం కుదరటంలేదు బాగా చేతులతో తినటం అలవాటు అయిపోయి_ నువ్వు వీడియోలు చూపించావు ఎలా పట్టుకోవాలో, మళ్లీ ప్రాక్టీస్ చేస్తా , ధన్యవాదాలు

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln Před rokem +11

    సిసిలి very disciplined straight forward girl,nice

  • @raghu623
    @raghu623 Před rokem +72

    Anna super 10 lakh subscribers before North Korea 🇰🇵 trip.
    All the best ❤❤🎉 chavaka chavaka

  • @Swathivizagvlogs
    @Swathivizagvlogs Před rokem +1

    హాయ్ అన్వేష్ గారు మీ మొత్తం వీడియోలు పూర్తిగా చుసాను అన్ని మీ వీడియోలు అన్ని పూర్తిగా చుసాను ఇక ముందు వచ్చే వీడియోలు కోసం వెయిటింగ్ ఆల్ ది బెస్ట్ అన్వేష్ గారు ❤❤❤❤❤❤❤❤

  • @krishnamrajuom
    @krishnamrajuom Před rokem +13

    Shenzhen is hot like our south.
    అదే beijing అయితే winter లో -5 to 10 ,దాకా ఉంటుంది, summer వేడిగా ఉంటుంది.
    బీజింగ్ లో కూడా ఇలాంటి markets చాలా ఉన్నాయి.

  • @anilkumarsaketi1181
    @anilkumarsaketi1181 Před rokem +8

    దేశ దేశాలు మాకు చూపిస్తున్నందుకు థాంక్స్ అన్న......

  • @Ramamurthi23
    @Ramamurthi23 Před 11 měsíci +1

    మీరు చెప్పిన ప్రతీ మాటా వాస్తవమే. సూపర్ సార్

  • @vkchary
    @vkchary Před rokem +15

    చాలా చక్కగా చూపించారు...!!!
    చైనీయులను చూసైనా భారతీయులు మారాలి.. ఎవరూ ఖాలీగా సమయం వృదా చేయకుండా ప్రతి ఒక్కరూ పని చేస్తే ప్రపంచంలోనే నెంబర్ వన్‌గా ఉంటుంది...

    • @ms-qb8dj
      @ms-qb8dj Před rokem

      Nevu maru poye a lafoott galani chusaue india nechukovasalyine avarsamledu

  • @WHMtelugu
    @WHMtelugu Před rokem +16

    annaya nuvvay nijamainaa ప్రపంచ యత్రికుడివి నీవల్ల మేము చాలా చూస్తున్నాం థాంక్స్ my brother always love u ❤️

  • @nirmalababy3885
    @nirmalababy3885 Před rokem +1

    beautiful video memu chudaleni places ni chala baga chupistunnaru city chala clean ga neet ga beautiful ga undi mana india ee kaliyugam poyi malli kruta tetra dwapara kali yugam vachhina maa india yilage untundi maradu Tq anveshgaru manchi video

  • @ashishgaurav_007
    @ashishgaurav_007 Před rokem +38

    Really you got lot of patience, and sweet heart to share all these things whichever is happening in this World through your touring, appreciated sir 🎉

  • @sai..7175
    @sai..7175 Před rokem +32

    Ela develop ayyindi kabbati china evadiki thala vanchataledu 😮..nii videos chusi ayina konthamandi ayina change avutharu ani asistunn 😊...love from vizag anna 😻

  • @t4ruvk107
    @t4ruvk107 Před rokem +1

    కృషి ఉంటే మనుషులు మహా పురుషులు అవతారు, దానికి ప్రత్యక్ష సాక్షం చైనా అభివృద్ధి. భారత్ దేశం ఇంకొక ఐదు వందల ఏళ్లు శ్రమించిన చైనా అభివృద్ధి లో కించిత్ కూడా చెరలేరు. Literally mind boggling, well disciplined,dedication collective efforts contributed to reach to that phase. Simply china nailed it.

  • @balukolli583
    @balukolli583 Před rokem +61

    1.Those are Aluminium electrolytic capacitors used in inverters to Store electrostatic energy. Supports upto 350v
    2. And Second is ICs DIP package i think, mostly used in home electronic appliances.
    Thanks for the video bro❤

    • @jayji9891
      @jayji9891 Před rokem +1

      500V😂 bro are you dealing with electronics?

    • @balukolli583
      @balukolli583 Před rokem

      @@jayji9891 Nen spec chusi cheppaledhu sodhara, Na assumptions cheppa. BW Yes.

    • @mohanraja2438
      @mohanraja2438 Před 9 měsíci

      One word for it, Just indian people not wish to realise the matter, just they're want maximum likes and support, realise that what's the matter even we have a talent but we didn't raise, what's the cause, what's the issue of you have to go 👍

  • @shanthjmd6763
    @shanthjmd6763 Před rokem +8

    ప్రపంచ యాత్రికుడా మీకు వందనం... నేను చూడాలి అన్నవి చూపుతున్నారు.. మికి పెద్ద థాంక్యూ 🙏🙏🙏

  • @technicalsiraz..207k
    @technicalsiraz..207k Před rokem

    థాంక్యూ సోమచ్ అన్నా నాకు ఎలక్ట్రానిక్స్ వీడియోస్ అంటే చాలా ఇష్టం నేను ఇంకా అన్నం తినలేదు కానీ వాటిని చూస్తే నాకు తిన్నట్టే అయింది

  • @prasanthk9082
    @prasanthk9082 Před rokem +21

    ప్రపంచాన్ని మాకు అందిస్తున్న అన్వేష్ అన్నకి..❤❤❤

  • @chinninaveen000
    @chinninaveen000 Před rokem +29

    The best city in China right now it's Shenzhen.... With more skyscrapers, beautiful video with beautiful girl..... You both were awesome, electronic city 🔥. Waiting for World wonder 7

    • @rojooexdi4480
      @rojooexdi4480 Před rokem +1

      深圳算是中国最年轻的科技城市,繁华先进,年轻。但是还有另一座科技城市,有底蕴,有深厚的历史文化,那就是杭州。跟深圳各有千秋,是很多互联网科技巨头的驻地,比如阿里巴巴 网易 等

    • @llloveyou9527
      @llloveyou9527 Před rokem

      @@rojooexdi4480 要你多嘴

    • @ggsimida111
      @ggsimida111 Před rokem

      shanghai is bigest cty

    • @hopr-qn7rf
      @hopr-qn7rf Před rokem

      @chinninaveen000The best city is Shanghai, followed by Beijing, followed by Shenzhen, followed by Guangzhou

  • @sharmaanupoju5322
    @sharmaanupoju5322 Před rokem

    హలో అన్వేష్ _నీ వల్ల _
    ప్రపంచంలో అందాలు
    వింతలు_అద్భుతాలు ఎంతో కష్టపడి తిరుగుతూ మాకు ఆనందాన్ని కలుగజేస్తుంది అందుకు నీకు ధన్యవాదాలు
    జై హో ప్రపంచ యాత్రికుడా 💐💐
    అద్భుతాలు

  • @A_kumar09
    @A_kumar09 Před rokem +21

    Omg 😮 shocking 🙀
    Thanks Brother ❤

  • @yoganandratti7278
    @yoganandratti7278 Před rokem +4

    Wonderful show bro. China looks so beautiful and well developed country. Amazing

  • @user-ll9wj7ff8c
    @user-ll9wj7ff8c Před rokem +1

    Very. Good. Video

  • @geetha5220
    @geetha5220 Před rokem +17

    ప్రపంచ దేశాలను మాకు కళ్ళకు కట్టి నట్టు చూపిస్తున్న.... అన్వేష్ అన్న కు నా ధన్యవాదములు🙏🙏... god bless you..anna

  • @adaviramuduvillagevlogs1234

    అన్నయ్యా ముందుగా మీకు పుకాచ్చి
    చైనా వాళ్ళు మనం అనుకుంటున్నంతా bad ఏమికాదు. వాళ్ళు దేశం పట్లా, ప్రజల పట్లా Respect కలిగి ఉంటారు. and వాళ్ళ చిన్నప్పటి నుంచే స్కూల్స్ లలో క్రమశిక్షణ, పరిశుభ్రత, కష్టపడె తత్వం, దేశగౌరవం, టెక్నాలజీ సంబంధించినవి ఇలాంటివన్నీ నేర్పిస్తారు. అందుకనే వాళ్ళ దేశం అంతా పరిశుభ్రతలో, టెక్నాలజీలో కానీ మరిన్ని విషయాల్లో కానీ వాళ్ళు మనకంటే ముందున్నారు...

  • @sanjayvlogs009
    @sanjayvlogs009 Před rokem +2

    It's mind blowing Anna inspiring China. we have to develop our country like them

  • @nsateesh6072
    @nsateesh6072 Před rokem +7

    Anvesh Anna నువ్వు కారణజన్ముడు. నువ్వు కర్మయోగివి.thank u so much .Iam very much proud of you ❤

  • @patakotisrinivas1918
    @patakotisrinivas1918 Před rokem +9

    Nice video anvesh...thanks for showing us the biggest electronic market..u r friendly nature helped u in getting a friend like Sicily...expecting more informative videos...

  • @CSKR6
    @CSKR6 Před rokem +33

    Hi Anvesh Garu, salute to you for your efforts. I’m following you from day 1 when I saw your tissue pedda issue video.
    Your journey is always thought provoking.
    Your love towards India is always on top priority and we admire for that.
    Your community post really made everyone think towards developing country.
    I went to USA and Europe for IT job but I couldn’t share information outside my village, we have to educate youths and teens to make country in top position Atleast in coming years.
    Bow to you. Target to Billion subscribers 😂 and share good things to all .

  • @anilkumarrompilli
    @anilkumarrompilli Před rokem +6

    ఓలమ్మో ,ఓలప్పో అన్ని సవక ,సవక .

  • @mrfaino4974
    @mrfaino4974 Před rokem +8

    E sari pakka Google ninnu gurtu patalsinda anna waiting for 1M🎉

  • @paderuptgkurraduvlogs
    @paderuptgkurraduvlogs Před rokem +8

    ధన్యవాదాలు 🙏🏻🙏🏿 అన్న ఇలాంటి video చూపిస్తూ నందుకు ❤❤❤❤❤❤

  • @shaikrafi...
    @shaikrafi... Před rokem +6

    Saahoo prapancha yatrikuda ,, super duper Vedio and that bgm was next at 21:00 I enjoyed thoroughly,, cicily also beautiful😅, takecare Jai Hind 🇮🇳♥️🔥

  • @ambicakoti6941
    @ambicakoti6941 Před rokem +10

    This series will be blockbuster.. sisili also nice..

  • @chandu7043
    @chandu7043 Před rokem +1

    This video is so knowledgeable.

  • @ADJ427
    @ADJ427 Před rokem +9

    Beautiful ga cover chesaru anna market❤❤she is soo cute and friendly

  • @telugugamerworld
    @telugugamerworld Před rokem +5

    Hi guys. మీరు భారతీయులు గురించి తక్కువగా ఆలోచిస్తున్నారు. మన వాళ్ళు కూడా అంధరు చాలా కస్టపడతారు. అంధరకి వుద్యోగలు చేసుకోవడానికి ఇక్కడ అన్నీ అక్కువ పరిశ్రమలు లేవు. ధాని వల్ల చాలా మనధి వుద్యోగలకు తిరిగి తిరిగి మంచివి దొరకాక కొంత మనధి కాళీగ వుంటున్నారు. చైనా లో వుద్యోగలకు కొరత లేధు. వాళ్ళకు చాలా పరిశ్రమలు వున్నాయి అంధుకే వాళ్ళు పని చేసుకుంటూ హ్యాపీ గ వుంటున్నారు. మన భారత దేశం లో వర్క్ హార్డ్ గ చేసిన మనీ తక్కువ ఇస్తారు అంధుకే జనాలు వుద్యోగలు మంచివి లేక ఇబ్బంధులు పడుతున్నారు. సొ కొంచెం ఆలోచించి మాట్లాడండి మిత్రులారా.

  • @Romasachin
    @Romasachin Před rokem

    Anna nake kanluthirguthunaye asal em undi china nu intha clear ga evaru chupetle👌👌👌👌 .... nv chala grt maku China nu ela chupinchinanduku TnkQ 🙏🙏

  • @SaiKishore7218
    @SaiKishore7218 Před rokem +16

    950K+ subscribers.... congratulations anvesh bro 🎉🎉🎉

  • @NK-ui7ps
    @NK-ui7ps Před rokem +28

    All the best buddy for China 🇨🇳 series & 89th country in your list.keep rocking & stay postive💪.
    Please like,comment for our elite travellar foe his efforts

  • @user-lj6ji1kc2u
    @user-lj6ji1kc2u Před rokem

    You,r great Annayya China toore China speech very nice

  • @bhaskarceokollufamilytrave1992

    Excellent vlog Anvesh. Waiting for your 7th wonder completion tomorrow. All the best Anvesh. Great going. Bhaskar CEO

  • @shekartheyoutubervideos9468

    You are great brother, all the countries are showing us. Thank you very much.

  • @mastergaming3031
    @mastergaming3031 Před rokem +1

    నెల్లూరు పెద్దారెడ్డి గారి తాలూకా మాములుగా ఉండదు మరి అంతే ప్రపంచంయాత్రికుడు అంటేనే తోపు అంతా సవక 😂😂😂

  • @narasimha6789
    @narasimha6789 Před rokem +11

    Hats off brother ❤..really good info & content .keep going

  • @praveenj8709
    @praveenj8709 Před rokem +8

    China ni thakkuvaga chustharu kani china one of the best developed country ❤

  • @Danush_21
    @Danush_21 Před rokem +1

    Anna nee thumbnail analytics chala baga work avathundee maa hostel loo naa roommate ammaie undee ani video open chesadu....😂😂🙂👍

  • @OmNamaShivaya00746
    @OmNamaShivaya00746 Před rokem +14

    Excellent vlog brother❤...good information content..all the best

  • @harshawardhan2399
    @harshawardhan2399 Před rokem +3

    Bro meru chepind 100% correct, iam working with china people they are really soft and friendly

  • @jhansilaxmiprattipati1637

    China is well developed country electronic devices market super I'm happy ni dayavalla chusanu, looking like a sisili, god bless you Anv......

  • @basashivaraju6236
    @basashivaraju6236 Před rokem +16

    Very nice exploring anna

  • @akhi5327
    @akhi5327 Před rokem +4

    What you wrote in your community post about China that one is going Viral great words 👏

  • @padmavathimadasu6039
    @padmavathimadasu6039 Před rokem

    అన్వేష్ మీరు నిజం చెప్పారు, ఆడవాళ్ళు కూడా వాళ్ళు అందరూ పనిచేస్తారు, మనవాళ్ళు అందరూ సీరియల్స్ చూస్తారు
    పక్కవాళ్ళ గురించి
    వంటలు నగలు శారీస్ మనవాళ్ళు ఆలోచనలు
    వాళ్ళు అందరూ
    నిజంగా ప్రతి రంగంలో
    చూస్తే మతిపోతుంది
    వ్యవసాయ రంగం లో వాళ్ళు వాడే పరికరాలు
    నిర్మాణ రంగం ప్రతి పనిలో వాళ్లు చాలా
    సులువుగా పనివుంది
    అవి చూస్తుంటే మతిపోతుంది
    మన వాళ్ళు కూడా అన్ని తయారు చేసు కోవాలి

  • @thimmappathimmappa918
    @thimmappathimmappa918 Před rokem +4

    చైనా దేశం టీవీ లో చూడడం తప్ప వార్తల్లో వినడం తప్ప మనం చేసిందే చూసింది ఏమీ లేదు నీ వీడియో చైనా వారి భౌగోళిక పనితీరు చూపిస్తున్నావ్ చాలా బాగుంది ఇంకా చాలా చాలా బాగుంటుంది

  • @journywithmoney22
    @journywithmoney22 Před rokem +43

    Never can reach the best world travel.. only anvesh anna... Love you

  • @bnvsnmurthy3668
    @bnvsnmurthy3668 Před 9 měsíci

    Excellent showing of China electric market. 🥑🍇💎

  • @Robosci
    @Robosci Před rokem +10

    Great Vid and advanced Congratulations for 1 Million ( 10 lakhs) subscribers. You are the No1 Indian traveler now.

  • @chakradharichakradhari9124

    12:33 capacitors
    Awesome vlogs anna super❤❤

  • @Ammaigaru457
    @Ammaigaru457 Před 9 měsíci

    World biggest electronic market. really amazing..Great Coverage ..Nice 👌🏻👌🏻

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 Před rokem +6

    China goods ante edho anukunna. Ee video chuseka clarity vachindi. Induke china world no.1 ayindi. Great video buddy 👏👏👌

  • @fitnessconnection4726
    @fitnessconnection4726 Před rokem +21

    You are the actual person who are exciting every second and exploring all over the world. 🤟🏽😎

  • @user-nk3jj2to2x
    @user-nk3jj2to2x Před 7 měsíci

    మన దేశంలో గుళ్ళు గోపురాలు,పూజలు,కులాలూ,సనాతనధర్మం,అని ఇప్పుడు ప్రచారాలు చేస్తూ దేశం వెనుకబాటుకు గల కారణాలను అన్వేషించాలి. చైనాను చుసినేర్చకోవాలి. గ్రేట్ పొలిటీషయన్ ను ఎంచుకోవాలి.అభివృద్ధి, టెక్నాలజీ డెవెలప్ చేయాలి

  • @shyamswetha6592
    @shyamswetha6592 Před rokem +4

    Love from Dharmapuri 👏