Can you Spend quarter million in 1 hour?

Sdílet
Vložit
  • čas přidán 13. 09. 2024
  • subscribe ‪@HarshaSaiForYou‬
    in this video, I fulfilled the dreams of my subscriber's family♥️
    I love my subscribers

Komentáře • 18K

  • @HarshaSaiForYou
    @HarshaSaiForYou  Před 3 lety +6859

    My subscribers mean the world to me, so I'm just finding ways to fulfil their dreams.♥️
    Thanks for subscribing!
    Love you all.

  • @yugandar597
    @yugandar597 Před 3 lety +3075

    డబ్బు సంపాదించే గుణం ఉంటే సరిపోదు.. ఆ డబ్బుని పంచే గుణం చాలా తక్కువ మందికి ఉంటుంది.. ఆ గుణం నీకు ఉండటం చాలా మందికి వరం.. నీ character కి , నీ attitude కి hatsoff bhayya ❤️❤️❤️

    • @ravuriseshasaiabhiram9040
      @ravuriseshasaiabhiram9040 Před 3 lety +14

      Idhi self dabba
      Dabbu panchadam kaadhu

    • @yugandar597
      @yugandar597 Před 3 lety +52

      @@ravuriseshasaiabhiram9040 డబ్బు ఉంటే దాచుకునే వాళ్లే ఎక్కువ.. నువ్వు ఏది అనుకున్నా గానీ help చేస్తున్నాడు గా bro... మీకు ఇలా youtube నుండి money వస్తే నువ్వు అనుకునే self డబ్బా కోసమైనా ఇస్తావా bro..

    • @thtelugufacts4294
      @thtelugufacts4294 Před 3 lety +1

      czcams.com/channels/4_xK4WFOqD_rHdmm3G5EIA.html

    • @oneonenoone8512
      @oneonenoone8512 Před 3 lety +3

      @@ravuriseshasaiabhiram9040 ite nv evv ra

    • @Telugusai143
      @Telugusai143 Před 3 lety +8

      @@ravuriseshasaiabhiram9040 NV evvi ra puka

  • @warangalstarnakshathra1430
    @warangalstarnakshathra1430 Před 2 lety +158

    ఆ దేవుడు చల్లగా చూడాలి నిన్ను. నీ లాంటి కొడుకు నాకు వుంటే బాగుండు అనిపించింది 🙏🙏🙏🙏

  • @luckyschannelrenuka4355
    @luckyschannelrenuka4355 Před rokem +21

    అందరి కష్టాలు తీర్చటానికి ఆ దేవుడు పంపిన గొప్ప మనిషి హర్ష మీరు. మా బాబుకి మీ వీడియోస్ అంటే చాలా ఇష్టం.

  • @Entertainment-oi4bo
    @Entertainment-oi4bo Před 3 lety +347

    అన్న మీ మంచి మనసుతో కొంచెం రైతులు గురుంచి ఆలోచించండి. రైతులకు కూడా ఏమైనా సహాయం చేయండి 🙏🙏🙏

  • @sakethmojvideos4796
    @sakethmojvideos4796 Před 3 lety +379

    మాలగా చావలేక బ్రతకలేక బ్రతికే మిడిల్ క్లాస్ వాళ్ళకి లేని వాళ్ళకి మీరు చేసే హెల్ప్ నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే నాకు వస్తే బాగుండు అనే ఆశకన్నా నాలాంటి ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక్కరైనా సంతోషంగా ఉన్నారు కదా అనే ఫీలింగ్ నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది sir. నిజంగా మీకు 🙏🙏

    • @donkeninagarani1905
      @donkeninagarani1905 Před 2 lety +2

      Me family photos pettandi bro

    • @sivasankarndm3338
      @sivasankarndm3338 Před 2 lety +2

      మీరు ఫోటస్ పెట్టండి అన్నారుగాని ఫోన్ నంబర్ పెట్టాలిగా మీరు

    • @RamuRamu-yi1qb
      @RamuRamu-yi1qb Před 2 lety +1

      Yes

    • @luckyammulu3308
      @luckyammulu3308 Před 2 lety

      Bro nilo kuda yedho oka talent untadhi bro. Use chesuko thappa kundda sucsuss avuthav

    • @sujanasujana1346
      @sujanasujana1346 Před 2 lety

      Goodanan

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 Před 2 lety +704

    అమ్మో నువ్వు సామాన్యుడు కాదు ఆ తల్లి కళ్ళల్లో సంతోషం నాకు బాగా నచ్చింది 😂😘😂🙏👍

    • @kumramseetharam
      @kumramseetharam Před 2 lety

      czcams.com/video/bwYkG0puNKs/video.html

    • @royaltransport2392
      @royaltransport2392 Před 2 lety +1

      @@kumramseetharam u r fool

    • @damodarpola8799
      @damodarpola8799 Před 2 lety

      @@royaltransport2392 yevaru fool

    • @sushmathadi5153
      @sushmathadi5153 Před rokem

      బాబు దేవుడు నిన్ను దీవించాడు నువ్వు చల్లగా ఉండాలి నూరేళ్లు బ్రతకాలి అనేకమంది సహాయం చేయాలి

    • @PrasadaMeleka
      @PrasadaMeleka Před rokem

      ​@@royaltransport2392❤🎉😂😢😢😮

  • @siyonulalitha8298
    @siyonulalitha8298 Před rokem +2

    మరి జీవితంలో ఎంతో సంతోషాన్ని పంచి మీరు కూడా సంతోషించారు నిజంగా ఇలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు నిజముగా మీరు చాలా గ్రేట్ థాంక్యూ అండ్ మమ్మల్ని ఎప్పుడూ కలుస్తారో మా తెలంగాణ ఎప్పుడు వస్తారు ఒకసారి చూడాలని ఆశ

  • @rajuallagadda
    @rajuallagadda Před 3 lety +3571

    వామ్మో ads kuda levu 🙏🙏 super Bro

  • @RVMOfficial-mz7is
    @RVMOfficial-mz7is Před 3 lety +358

    ఎవ్వడు ఎలా పోయినా పర్లేదు కానీ నీ ఆటిట్యూడ్ నువ్వు మిస్ కావు ... I like you broo

  • @nabeenshaik7748
    @nabeenshaik7748 Před 3 lety +297

    Best CZcamsr in Telugu with golden heart 😍

    • @psrinu1085
      @psrinu1085 Před 3 lety +1

      czcams.com/video/ShCnEwzsek4/video.html

    • @Mr.bayya99
      @Mr.bayya99 Před 3 lety +1

      These all are scripts I have proof

    • @chinnas739
      @chinnas739 Před 3 lety

      @@Mr.bayya99 than keep a channel and create video about that but ma Anna gurinchi tapuga chepaku

    • @ravigamingff4924
      @ravigamingff4924 Před 3 lety +1

      No with diamond heart

    • @karnakarreddy7992
      @karnakarreddy7992 Před 3 lety

      @@Mr.bayya99 script emuntadi bro dheenilo

  • @satyaembroidingworks
    @satyaembroidingworks Před rokem +2

    తమ్ముడు నువ్వు చేసే ప్రతి మంచి పనికి థాంక్స్ అనే పదం సరిపోదు మరెన్నో ఇలాంటి చేయాలని కోరుకుంటున్నాను తమ్ముడు

  • @mrharshacerator5238
    @mrharshacerator5238 Před 2 lety +22

    అన్న చాలా మంది subscribe. 👍ఉన్నారు పెద్ద స్టార్లు ఉన్న కూడా వాళ్ళ చేయటం లేదు... అలాంటి అది కాదు.ఇది కాద నా లైఫ్ లో ఎప్పుడు మర్చిపోను నీకు ❤️

  • @NAGENDRAFORYOU
    @NAGENDRAFORYOU Před 3 lety +280

    That chain literally so much valuable for middle class families 🤐

  • @onlineearning364
    @onlineearning364 Před 3 lety +434

    మన వల్ల ఎదుటి వాళ్ళ కళ్ళల్లో ఆనందం కనపడితే ఆ ఫీలింగే వేరు అన్న

  • @SK-ex5og
    @SK-ex5og Před rokem +1

    పేదవాళ్ళ మొఖంలో చిరునవ్వు చూడటం కోసం మీరు చేసే సేవ చాలా గొప్పది హర్ష సాయి అన్నా,దేవుడు మిమ్మల్ని ఇంకా ఆశీర్వదించాలని,మీ సాయం పొందే నిజమైన పేదవాళ్ళ మనసులో మా అందరి మనసులో చిరస్థాయిగా నిలిచిపోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నా.

  • @divyad9144
    @divyad9144 Před 2 lety +86

    Man with golden heart👏🙏 I have never seen such a pure soul❤️ lots of respect to you👏👏

    • @meghaaakash3370
      @meghaaakash3370 Před rokem

      czcams.com/video/VCfoKuUvtkI/video.html ey video chusaka ade mata cheppu

  • @roopaskumar4476
    @roopaskumar4476 Před 3 lety +34

    Man who has golden heart is only Harsha sai Telugu forever we feel such a huge gold heart person is in your society

  • @mobinmohammad9859
    @mobinmohammad9859 Před 3 lety +111

    5:40 sec literally tears on my eyes live long bro...... Hats off❤

  • @eswarimucheli-os9rr
    @eswarimucheli-os9rr Před rokem +3

    Super Harsha sai Garu I love u 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @kandruezra6344
    @kandruezra6344 Před 2 lety +83

    Harsha sai is not only a name It's a Brand &Youth Icon.💗 words are not enough to praise him, Such a great guy💗

  • @amgryoutube
    @amgryoutube Před 3 lety +103

    మా హర్ష youtube ను దున్నేయడం ఖాయం ❤️

    • @Play_boy-x.14318
      @Play_boy-x.14318 Před 3 lety

      Anna na Peru Harish Anna ma amma health bagoledu batlu utha ka dakadaniki chala kastam ga undi nuvvu daya chupe ma washing mission kontava ma adreess Guntur district Mangalagiri kupparoa colony 4th

  • @nallamalaworld
    @nallamalaworld Před 3 lety +15

    మీరు డెఫినట్లు గా discovery ఛానెల్ లో లాగా youtube లో ఒక ప్లాట్ఫారం ఇచ్చారు... తప్పకుండ మీరు భవిష్యత్తు లో అందరికి మంచి చేస్తారు... 🌹🌹🌹🌹

  • @ramkishorpadi6651
    @ramkishorpadi6651 Před rokem +1

    అన్నయ్యా...ఈ కాలం లో మీలాంటి మనసు ఉన్న మనిషి ఉండటం చాలా అరుదు.ఆ దేవుడు ఎల్లప్పుడు మీకు తోడుంటాడు.

  • @karadaneelu6641
    @karadaneelu6641 Před 2 lety +28

    Brother you are great. My small request. There is one poor girl. Name Jeevitha. But she is daughter of Maa Saraswathi. She studies very well. Even though studies in govt school, got 310 state rank in IIIT with her own preparation. Her ambition is she want to become an IAS. So brother... Go and talk to her and help her in studies.

  • @moulimallina7501
    @moulimallina7501 Před 3 lety +362

    Most of the CZcamsr's try to make money from subscribers but you are completely opposite..here for us to entertain, donate ,motivate and what not.. 👍👍 Thankyou big bro ❤️

  • @Maskmanoutfitsentertainment
    @Maskmanoutfitsentertainment Před 3 lety +660

    అన్నం లో పెరుగు లేదు.. హర్ష అన్న కి తిరుగు లేదు.. అన్న ఏయ్. 🥳😘🙏

  • @nagarajukollati5520
    @nagarajukollati5520 Před rokem +1

    రసాయ తమ్ముడు చాలా చాలా వందనాలు తమ్ముడు మీరు మా ఊరికేసి చాలా పేదోళ్లు ఉన్నారు తమ్ముడు మరి మా ఊరిలో చేస్తున్నారు అంటే నీకు చాలా చాలా వందనాలు తమ్ముడు నాగన్న చిన్నోడు అని కాళ్ళు పట్టుకుని నేను దండం పెట్టాలనిపిస్తుంది తమ్ముడు. మా ఊరు మచిలీపట్నం దగ్గర చిన్న గ్రామం చాలా పెద్ద పల్లెటూరు అది మనసులు కూడా చాలా ఇబ్బందిగా ఉంటది. పెద్ద కానూరు అని మచిలీపట్నం దగ్గర కూడా సహాయం చెయ్ తమ్ముడు నువ్వు చాలా మందికి హెల్ప్ చేస్తున్నావ్ తమ్ముడు. నేను ఒక నెంబర్ కూడా నీకు కాంట్రాక్ట్ చేస్తాను తమ్ముడు నీ మెసేజ్ ను చూస్తే చాలామంది ఉన్నారు తమ్ముడు నీ వీడియో ప్రతి వీడియో నేను చూశాను మరి చేసే వీడియోలు ప్రతి వీడియో చూసి తిని వెలక్ట్ చేస్తున్నావ్ మరి ఎలా పోవడం చేస్తామని నేను అనుకుంటున్నాను నీ నెంబర్ చెప్తున్నాను తమ్ముడు 75 0 6 1 4 6 ఈ నెంబర్ కి మీరు కాంటాక్ట్ చేసి మీరు ఆ ఊరు వెళితే చాలా మందికి మరి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు తమ్ముడు. నేను విజయసాలో నేను కువైట్లో ఉంటాను తమ్ముడు. నేను ఈ కువైట్లో ఉండని వీడియోలు నేను యూట్యూబ్ లో వీడియోలు కట్టుకోవడం మిస్ కాకుండా నేను కూడా కొంచెం ఇబ్బంది వచ్చాను. వెళ్లి లేదు నాకు నీ ఇల్లు కోసం తమ్ముడు

  • @msd5826
    @msd5826 Před 3 lety +6

    ఈ మధ్య కొంతమంది youtubers subscribers నుంచీ డబ్బులు దండుకునే sympthy videos పెట్టారు...
    కానీ ఈ harsha sai అన్నయ్య తను సంపదీంచీన money/youtube money
    రేండు కలీపీ subscribers కి , అందరీకీ సహాయం చేసతున్నడు....👌👌👌😊
    The 1st indian and south indian our telugu youtube person doing great things/works doing for his subscribers ...👌👌👌👌👌

  • @vijaykethavath5555
    @vijaykethavath5555 Před 3 lety +381

    ఇలాంటి వీడియోస్ మళ్ళీ చేయాలి బ్రో భారతదేశం లో తెలుగు శక్తి ని చూపించాలి🙏

    • @Lovelyprasad01
      @Lovelyprasad01 Před 3 lety +2

      Yes

    • @bharuvenkatesh1323
      @bharuvenkatesh1323 Před 3 lety +2

      Not only harsha sai garu do this types of helps y can't u try it with small helps.

    • @vijaykethavath5555
      @vijaykethavath5555 Před 3 lety +2

      @@bharuvenkatesh1323 అలాగే అన్న కానీ నువ్వు తెలుగు లో వ్రాయు ఏదైనా

    • @vijaykethavath5555
      @vijaykethavath5555 Před 3 lety +2

      @@bharuvenkatesh1323 నువ్వు బ్రో కాదు అక్క వీ

    • @p.prasannakumar1447
      @p.prasannakumar1447 Před 3 lety +1

      czcams.com/video/zMTzRgVpLZg/video.html

  • @nareshyadavadla517
    @nareshyadavadla517 Před 3 lety +28

    Hai అన్న నిన్ను చూసి చాలా అంటే చాలా సహాయం చెయ్యాలి అనే ఆలోచలన వచ్చింది అన్నా నీలాంటి వాళ్లకు దేవుడు చల్లగా చూడాలి 🙏🙏🙏🙏

    • @gaddmprakash5524
      @gaddmprakash5524 Před 3 lety +1

      నాకు సహాయం చేస్తారా ప్లీజ్..🙏🙏🙏

    • @gaddmprakash5524
      @gaddmprakash5524 Před 3 lety

      హర్ష సాయి అన్న నేను ఎన్నోసార్లు హెల్ప్ అడిగాను కానీ అన్న నాకెప్పుడూ సహాయం చెయ్యలేదు.. మా అమ్మకు క్యాన్సర్ ఉండేది వైద్యం కొరకు .. డబ్బు ఆస్తి అంతస్తు ఉన్నవారికి సహాయం చేస్తున్నాడు.. కానీ మాలాంటి నిరుపేదలకు సహాయం చేయండి సార్ మీలాంటి వాళ్ళు.... కరోనా తో మరణించిన వారి కుటుంబాలు ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడుతున్నారు.. సార్ అలాంటి వాళ్లకు మాలాంటి వాళ్లకు సహాయం చేయండి సార్ 🙏🙏🙏

    • @sunainasharma8462
      @sunainasharma8462 Před 3 lety

      czcams.com/video/WGli7gaDsm0/video.html

  • @laxmanrao1516
    @laxmanrao1516 Před 2 lety +1

    ఇలాంటి హర్ష సాయిలు కోటి మంది కావాలని సదా దేవుని ప్రార్థిస్తున్నా లోకాసంస్థ సుఖినోభవంతు

  • @mrshivayoutuber
    @mrshivayoutuber Před 3 lety +71

    Literally..
    I felt happy.
    when I saw her mother face
    after releasing the chain from bank..
    I always support you bro..
    Come with a new episode again

    • @mrshivayoutuber
      @mrshivayoutuber Před 3 lety

      @All In One Cartoons Don't worry
      bro..
      i have subscribed ..
      I love cartoons too❤️❤️

    • @mrshivayoutuber
      @mrshivayoutuber Před 3 lety

      @All In One Cartoons ❤️❤️

  • @pakkurtiazad9341
    @pakkurtiazad9341 Před 3 lety +60

    నీ లంటోడు ఊరుకొక్కడు ఉంటే చాలు అన్న...😊😊😊

  • @kingshanthirajuboui1989
    @kingshanthirajuboui1989 Před 3 lety +60

    నిజంగా మీరు పేదల పాలిట దేవుడు అన్నయ్య మీలాంటి వాళ్ళు సమాజానికి చాలా అవసరం అన్నయ్య

  • @goodwibes9044
    @goodwibes9044 Před rokem +2

    Brother nuvu chaputhavu valla facelo smile chudali anni that's great attitude ur honest person love you ♥

  • @autokarantn84
    @autokarantn84 Před 3 lety +59

    Im from tamilnadu... . Ur god child🙌 i pray for u living u in 100years above

  • @subbu987
    @subbu987 Před 2 lety +20

    బ్రదర్ మీ చాలా గ్రేట్. God bless uu. మీరు illantivi inka yanno cheyali ani korukuntunna. 🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️

  • @Rajesh-id5vz
    @Rajesh-id5vz Před 2 lety +24

    Dear Harsha No words to appreciations, Brother God sent you as a great human man. His not only a name It's a Brand & Youth Icon.💗 words are not enough to praise him, Such a great person .... Love you so much 💗

  • @kranthiikumarr9467
    @kranthiikumarr9467 Před rokem +1

    హర్ష సర్ తిరుపతి దేవస్థానం లొ సేవ చేసిన మీ దగ్గర వర్క్ చేసిన ఒక్కటే. మీ దగ్గర ఒక జాబ్ ఇప్పించండి సర్.

  • @deviyadagiri997
    @deviyadagiri997 Před 2 lety +34

    మీరు దేవుడు సార్, మీకు naa🙏శీరసు వంచి నమస్కారం చేస్తున్న tq అన్న

  • @paladurgaprasad
    @paladurgaprasad Před 3 lety +228

    అన్న మా తెలుగు తల్లి గడ్డ మీద పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది 😍😍

  • @arunkumarsgarunkumarsg6446
    @arunkumarsgarunkumarsg6446 Před 2 lety +38

    I never ever seen this kind of man seriously u r so great, actually we r great to have like this person in india, love from karantaka.

  • @Ashok94k
    @Ashok94k Před rokem +1

    Wow
    I started crying after seeing your work, you are doing such a good work, I also want to help people.
    I love you.

  • @harihari-hk7su
    @harihari-hk7su Před 2 lety +9

    👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼 నాకు నీ గురించి ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు కానీ చాలా మంచి గా అనిపిస్తుంది

  • @rude560
    @rude560 Před 3 lety +125

    Anna I want to see Your Family 😍♥️♥️

  • @pesalaobulesu6367
    @pesalaobulesu6367 Před 2 lety +30

    REAL PERSONALITY WITH HUMAN HEART 💜

  • @imjonglepa1359
    @imjonglepa1359 Před rokem +1

    First time seeing real Angel 👼👼👼 love your good work, from Nagaland.

  • @kirrulocal2050
    @kirrulocal2050 Před 3 lety +101

    Really Killing My heart Great Person 🙏

  • @kasuladivya9383
    @kasuladivya9383 Před 3 lety +73

    The best and attractive part is ur smile keep going with crazy ideas all the best..🙂🙂😉

  • @deepikadeepu8673
    @deepikadeepu8673 Před 3 lety +5

    Entha mandhi faces lo happiness.... dhaniki reason meru 🙏🙏🙏 ela cheyya andhinchi help chese manasu chaala takkuva mandhiki estadu aa devudu 🙏🙏🙏 u r just awesome

  • @ammuneha7909
    @ammuneha7909 Před 2 lety +2

    You helped for everyone and who taken the help from you they are very Lucky god bless you still you should help for so many people who are very poor hats of to you 🙏

  • @Psycho-pilla
    @Psycho-pilla Před 2 lety +27

    A great person attracts great people and knows how to hold them together(love you Harsha sai garu)

  • @craftworldofmeghamala3110
    @craftworldofmeghamala3110 Před 2 lety +23

    Literally i got tears by watching all your videos.... meeru chese help chusthunte nannu nenu chusinattu undi... but na daggara antha money ledu...edo chinna surprises plan chesi eduti valla kallalo happiness chusthunta.... Same na lanti person anipincharu meeru. I just subscribed your channel....keep rocking keep going all the family blessings are upon you.....

  • @laxmanreddy3976
    @laxmanreddy3976 Před 2 lety +12

    Really u r a gentleman kind hearted person God Bless you Brother

  • @komalakomala935
    @komalakomala935 Před 7 měsíci +1

    Wow nice that's davell Mike good bless all of your taker Good bless your

  • @ramvillagetraveller5312
    @ramvillagetraveller5312 Před 3 lety +93

    That person deserves Quarter -million cash prize ......💪

  • @CharanSpy
    @CharanSpy Před 3 lety +149

    Harsha sai die hard fans unte like cheyandi??

  • @dn761
    @dn761 Před 3 lety +51

    1.5 lakhs tho konna items kante aa chain chudagane aunty entha happy feel aindi 🥺 nijam ga middle class people ki valla kastarjitam chala important

  • @BhanuprashadHanumanthu
    @BhanuprashadHanumanthu Před rokem +3

    Helping hands better than praying lips -harsha sai motive... keep it up bro .. respect and true inspiration 😍😍🙏..

  • @sripamurumobiles7638
    @sripamurumobiles7638 Před 2 lety +9

    10 రూపాయలు సాయం చెయ్యడానికి 100 రకాలుగా ఆలోచించే రోజుల్లో వెతుక్కుంటూ వెళ్లి సహాయం చెయ్యడం మీకే సాధ్యం

  • @jaisriram4766
    @jaisriram4766 Před 2 lety +8

    అన్నా నువ్వు చేసే సాయం వాళ్లు నీ జన్మలో మర్చిపోలేరు నిజంగా నీవు రియల్ హీరో అన్న

  • @etv6755
    @etv6755 Před 3 lety +79

    One minute - 1 k views
    750 comments
    The power of harsha bro

  • @komalakomala935
    @komalakomala935 Před 7 měsíci +1

    Niceg good bless u allows taker Shi Nan

  • @illusionmedia5742
    @illusionmedia5742 Před 3 lety +86

    That last word " సబ్స్క్రయిబ్ టు హర్ష సాయి అను" 🔥🔥🔥

  • @shashidharreddy5827
    @shashidharreddy5827 Před 3 lety +183

    Next big boss session lo harsha sai anna ravali ankunevallu plz like here❤️👍👍

    • @athifsmart2618
      @athifsmart2618 Před 3 lety +2

      Hello Andi Government Jobs Notification Konsam Na CZcams channel ku Subscribe chayandi Friend's

    • @mojenjy8689
      @mojenjy8689 Před 3 lety +2

      bigg boss enduku broo..andulo velthe anna cheyalsina helps stop avthai..sai bro avasaram chala mandiki undii...asal na life lo inlanti youtuber ni chudle..andaru subscribe nunchi money tisukoni celebrity ala feel avtharu..Kani sai bro ala asal kadu..inkosari bigg boss ani evaru comment cheyakandi..bro ki already craze undi..

    • @sunainasharma8462
      @sunainasharma8462 Před 3 lety

      czcams.com/video/WGli7gaDsm0/video.html

  • @maheshgujrathimaheshgujrat8003

    God bless you Harsha bro. Really u r always in my ❤️ heart

  • @bujjichanti1996
    @bujjichanti1996 Před rokem +1

    అన్న ఒక పూట గాడవడానికి కూడా చాలా కష్టం గా ఉంది అన్న మా గిరిజనులు కి కొంచం సహాయం చేయండి అన్న...

  • @silentboyveeru...7881
    @silentboyveeru...7881 Před 3 lety +32

    A Kind hearted person i see in my life that's you bro .( literally) rock on bro 😉.......

  • @Christianoronaldoassistant
    @Christianoronaldoassistant Před 3 lety +59

    Powerful people comes from golden heart

    • @kattppa9378
      @kattppa9378 Před 2 lety

      Help me bro

    • @varalaxmi970
      @varalaxmi970 Před rokem

      Anna meeru supar anna devudaya vundi Naku meelanti valla saport vunte nenu naa attavari intiki vellavachu

  • @luckysweety8275
    @luckysweety8275 Před 3 lety +31

    5:40 goosebumps scene 🙏🙏🙏🙏

  • @NAVEENKUMAR-xh4ct
    @NAVEENKUMAR-xh4ct Před 4 měsíci +1

    అన్న మీరు అందరికీ మంచిగా మీరు హెల్ప్ చేస్తున్నారు అన్న దేవుడు మిమ్మల్ని చల్లగా దీవించాలి

  • @ammathonaamemories8634
    @ammathonaamemories8634 Před 3 lety +17

    No.1 channel from youtube is Harsha Sai -For You....♥️♥️♥️♥️♥️

  • @SSRTechInTeluguTricks
    @SSRTechInTeluguTricks Před 3 lety +95

    మాములుగా ఉండదు మరి.. హర్ష అన్నతో..😜
    తగ్గేదేలే..😁
    Love From Vizag ❤️😍🙈

  • @Dvdv1992
    @Dvdv1992 Před 3 lety +50

    No words to say.you are a next Real 🌟 Anybody Harsha Sai family here

  • @gollapallijagadeesh2244
    @gollapallijagadeesh2244 Před rokem +1

    కోట్లు సంపాదించిన రాని సంతోషం ఒకరికి మేలు చేస్తే వచ్చే సంతోషం చాలా బాగుటుంది థాంక్స్ anna

  • @kalerushambhavi4811
    @kalerushambhavi4811 Před 2 lety +67

    I literally had tears bro 🥺 may you get all the happiness in the world ❤️

  • @manikeshav6445
    @manikeshav6445 Před 3 lety +40

    Harsha sai always deserves smiles and happiness on his subscribers faces 🙌❤

  • @crazyvenky1258
    @crazyvenky1258 Před 2 lety +13

    The concept is unique and so many people are happy after fulfilling their dreams. He donated the money is good thing.
    Please help few amount of money to orphanages. Few people don't have enough money and food to eat.

  • @udhayasri.n8555
    @udhayasri.n8555 Před 9 měsíci +2

    Naku sala happy sir
    naku tamil nadu state ahalum
    i am speak and write telugu but i learning in few days i really like your works thank you for your help in all but some you helping people face smile i like ...god bless to u..you really super hero for your state...❤❤

  • @rajmami9869
    @rajmami9869 Před 2 lety +12

    Ee busy life lo prati okkaru entho konta veelainantha help cheyadaniki, harsha bro manaki Oka motivation... Love you bro...

  • @praveenkumar-ek9zk
    @praveenkumar-ek9zk Před 3 lety +74

    Harsha sai is a person who is in CZcams not to earn money but to help his subscriber
    Wonderful job brother love you and all the best and god bless you

  • @kavi...agreenarylover..6496

    Hi Harsha.. I can't control myself by seeing their happiness when you giving locked gold to them.. A very good work you are doing by fulfilling their dreams of the people.. Do such type of work more n more.. We r with you.. Always 🙏🎉👍🎉👍👍

  • @moms_kitchen-123
    @moms_kitchen-123 Před 2 lety +2

    Daily mi videos chustene happy ga vundi Harsha sai mimmulni kaliste Inka anta happy ga vuntundo ......,. Naku a luck vastundi anukuntunna

  • @ShannuWorld-o6r
    @ShannuWorld-o6r Před 3 lety +81

    Harsha sai ❤️ fans like ceyyandi

  • @avianaandlianageorge3051
    @avianaandlianageorge3051 Před 3 lety +16

    Woooooow ur like a real child of God this type of thinking only angel have

    • @ntrfan
      @ntrfan Před 3 lety

      Spin the bottle ??

  • @nareshmankar7878
    @nareshmankar7878 Před 3 lety +41

    Has a middle class person i am so happy. Tqs Anna..

  • @Chinnu5742
    @Chinnu5742 Před rokem +1

    Harsha sai bro
    Really great Bro
    Ne kosam entha cheppina thakkuve bro
    Money kosam parugulu teesina rojulu ivi ilanti rojulo kuda ne lanti vallu unnaru ante chala great 👏👏👏👏

  • @raj-et2hw
    @raj-et2hw Před 3 lety +64

    You are having emotions and social responsibility

  • @harinirajendran3655
    @harinirajendran3655 Před 3 lety +66

    I'm a fan from Bangalore bro. Its really good to see someone working out with others problems nowadays. U really mean a lot to present and future generation. Elders say God send few to help people in need, probably ur one of them. Keep working the same way. U will surely be blessed by all ur subscribers and have no bad time in ur life at all. All the best keep rocking. 🖤🖤🖤

  • @thebrison2091
    @thebrison2091 Před 3 lety +60

    5:40sec goosebumps🔥

  • @lovelychintu8168
    @lovelychintu8168 Před rokem +1

    Really Superb and very Good job bro. ❤️❤️❤️❤️🤩🤩🤩... Meru chesee manchi pani valla chala family Happy Ga vuntunnaru ❤️❤️ God bless you bro 🤩🤩🤩

  • @bestshorts7041
    @bestshorts7041 Před 3 lety +52

    They are legend who watching during online classes 😂😄

  • @priyankachallagundla1109
    @priyankachallagundla1109 Před 3 lety +9

    One of the best you tuber. Thank you sir for giving money to your subscribers .and also for helping small business people. Earning important kaadu but manam chesina money ni donate cheyadam chala manchi alochana.

  • @rajeshp2681
    @rajeshp2681 Před 3 lety +9

    Bro hari kante nenu chala happy ga feel iyya bro ...... you are so great HARSHA SAI - FOR YOU .

  • @subhasprabhassubhasprabhas7794

    Golden soul sweet heart no words awsome bro andaru chala easyga matlatharu kani sayam cheydam anedi simple kadu aa gunam andariki raadu anna miru super real hero ❤

  • @surya9318
    @surya9318 Před 3 lety +10

    అన్న చాల హ్యాపీ గా ఉంది
    ఏదో రోజు నాకు అవకాశం వస్తుంది అని ఎదురు చూస్తూ ఉంటాను బ్రో🙏🙏

  • @Bunny-Boy-
    @Bunny-Boy- Před 3 lety +20

    Man with a golden Heart ❤️❤️

  • @chsiddharth9928
    @chsiddharth9928 Před 2 lety +27

    0:34
    The way bro respect others 👌
    He is a man, made of kindness,helping nature,respect
    He deserves more than 10M subscribers

  • @vgangavganga7017
    @vgangavganga7017 Před 9 měsíci +1

    Good evening babu Sai thank u so much u help for people good plass u allowes taker allows