ఉజ్జీవింప చేసే సాక్ష్యం|Brother Paul Raj | Sister Priya lamp Ministries Testimonies|street gospel

Sdílet
Vložit
  • čas přidán 24. 07. 2023
  • #lampministries #brotherpaulraju #streetgospel #teluguchristiantestimony
    LAMP MINISTRIES అనే ఈ మా పరిచర్యకొరకు ప్రార్దించండి
    మీ వినికిడిలో ఉన్నటువంటి దీన సేవకులను జ్ఞాపకం చేసుకొని ప్రార్దించండి వారి సాక్ష్యం దీవెన కరంగా వుంటే మాకు తెలియపరచండి, ప్రభవు నామమున మీకు కృతజ్ఞతలు.
    ప్రభువు నందు ప్రియులకు వందనములు
    ఇంకా కొన్ని మంచి సాక్షయములు మా ఛానెల్ నందు అప్లోడ్ చేయడం జరిగింది
    గాయకుడు రవి శంకర్ గారి సాక్ష్యం • అంధ దంపతుల అద్భుత సేవా...
    బ్రదర్ అగస్టిన్ గారి సాక్ష్యం: • శుద్ధా హృదయం కలుగచేయుమ...
    నేనెరుగుదును ఒక స్నేహితుని రచయిత సాక్ష్యం: • నేనెరుగుదును ఒక స్నేహి...
    నీవుంటే నాకు చాలు యేసయ్యా రచయిత సాక్ష్యం
    • నీవుంటే నాకు చాలు యేసయ...
    యేసుపదాలు గారి సాక్ష్యం
    • అలనాటి క్రైస్తవ గాయకుల...
    దేవుని కోసం ఎన్నో శ్రమలు అనుభవించిన ఓ యువకుని సాక్షం
    • దేవుని కోసం ఎన్నో శ్రమ...
    సినీ నిర్మాత అద్భుత సాక్ష్యం
    • సినీ నిర్మాత అద్భుత సా...
    నిష్ఠ గల విగ్రహారాధన నుండి క్రీస్తు సేవకుడుగా
    • నిష్ఠ గల విగ్రహారాధన న...
    ఆశ్చర్యమైన ప్రేమ కల్వరి లోని ప్రేమ రచయిత సాక్ష్యం
    • ఆశ్చర్యమైన ప్రేమ కలువర...
    ఇశ్రాయేల్ రబ్బీ తో ముఖా ముఖి
    • ఇశ్రాయేలీయులు రబ్బీతో ...
    మన దేశంలో ఇశ్రాయేలీయులు చేసిన పండుగ
    • మన రాష్ట్రంలో ఇశ్రాయేల...
    2 .భవాని శంకర్ పాల్ గారి సాక్ష్యం రౌడీ నుండి సేవకుడుగా
    • ఒకనాటి రౌడీ నేడు క్రీస...
    1. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును రచయిత సాక్షం
    • నాపేరేతెలియని ప్రజలు ర...
    2. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింప రచయిత సాక్ష్యం
    • ప్రతి ఒక్కరు తప్పక చూడ...
    3. గర్భంలోనే పక్షవాతం వచ్చిన వ్యక్తిని దేవుడు ఎలా వాడుకున్నారు
    • Bro.సైమన్ పాల్ గారి స...
    . 4. నోటి మాంద్యం , అంగవైకల్యం గల వ్యక్తిని దేవుడు ఎలా వాడు కున్నారు
    • మాటలురాని సేవకుడు సాక్...
    5. యవ్వనం లో ప్రమాదంలో కాలు పోగొట్టుకొన్న వ్యక్తి ని దేవుడు ఎలా వాడు కున్నారు సేవకుడు
    • సహో.జాన్ పరంజ్యోతి గార...
    6. సినిమా హీరోయిన్ ఎలా మారింది
    • నాటి హీరొయిన్ అద్బుత స...
    ఇలాంటి అద్భుతమైన సాక్ష్యములు కోసం మా ఛానెల్ ని సబ్ స్క్రైబ్ అవ్వండి
    Praise the LORD
    My dear brothers and sisters this is the channel which enhance your spirits, in this channel we are going to show you a beautiful songs , heart touching short stories , heart touching short messages which boosts up your spirituality and also daily word of God which lifts you up from all your troubles and makes you comfort with his words in all your life which makes you to realize your situation and turn up to God .Hope this channel is going to be a definitely Blessed channel for all the viewers .

Komentáře • 182

  • @daraganesh9949
    @daraganesh9949 Před rokem +80

    దేవుని సేవలో నమ్మకంగా పనిచేస్తూ అకుల ఫ్రీస్కిల్ల వలే దేవునికి మహిమ కరంగా పనిచేస్తున్న మీరు దేవుడు ఇచ్చే మహిమ కీరీటం తప్పక పొందుకుంటారు. GOD bless both of you.

  • @Ranidarshanam3677
    @Ranidarshanam3677 Před 3 měsíci +1

    దేవుని నామానికి వందనాలు ఈ యవ్వన బిడ్డలు దేవుని పరిచర్య ఇకముందు కూడా దేవుని పరిచర్యలో బలంగా వాడబడును గాక ఆమెన్

  • @rajuanugu9571
    @rajuanugu9571 Před rokem +22

    మిమ్మల్ని బట్టి దేవున్ని ఎంత స్తుతిస్తున్నానో
    మీరు ఈ కాలపు శిష్యులు అయినందుకు ఎంత సంతోషిస్తున్నానో...మీకు లాగా సువార్త చేయలేక పోతున్నందుకు ఎంత సిగ్గుపడుతున్నానో మాటల్లో చెప్పలేను....

    • @baddambhavanireddy5198
      @baddambhavanireddy5198 Před rokem +2

      Yes same dhevuni seva cheyalane aasha but konni samasyala valla na yesayyane kaaryam cheyali

  • @user-yv8yu8nd2l
    @user-yv8yu8nd2l Před 10 měsíci +4

    అన్న మిమల్ని దేవుడు బలంగా వాడుకోవాలి 🙏🙏🙏

  • @kiranpauldiviseema1101
    @kiranpauldiviseema1101 Před 8 měsíci +3

    నెహ్రూ గారికి వందనాలు పాల్ గారు సిస్టర్ గారికి వందనాలు

  • @arunkumaryerrolla6339
    @arunkumaryerrolla6339 Před rokem +13

    సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకే మన యేసయ్యకే చెల్లును గాక praise the lord brothers and sister 🙏🙏🙏

  • @rameshpilli9408
    @rameshpilli9408 Před rokem +4

    క్రీస్తు ప్రేమ, మతం కాదు,, మార్గం, అని ప్రకటించే, సమయం లో,, చాలా మంది,, నిజాదేవుణ్ణి ద్వేషించే వారు, విగ్రహలే దేవుళ్ళు అని భ్రమలో వున్నవారు, మిమ్మల్ని ఎంతగా వ్యతిరేకించేవారో.... ఆలోచిస్తే తెలుస్తుంది,,,,, దేవుడు మిమ్మల్ని సత్యం కొరకు, నిలబెట్టాడు..

  • @rishi-coc
    @rishi-coc Před rokem +25

    దేవుని పిలుపుకు లోబడిన మీరు నిజంగా మాకు ఎంతో మాదిరికరం ,ఆదర్శం బ్రదర్..ఎంత చెప్పినా సరే సువార్త చేసే వారి సాక్ష్యం అమోఘం..

  • @churchoflivinggodAnandpraksh

    దేవుని సేవలో ఇంకా గొప్పగా ఆకుల పిసికిల్లా వలె వాడబడాలని మా సంఘము అంతా ప్రార్ధన చేస్తాం బ్రదర్ ల్యాంప్ మినిస్ట్రీ బ్రదర్ నెహ్రూ గారికి ఇలాంటి సాక్షాలు తీసుకొస్తున్నందుకు మా హృదయపూర్వక వందనాలు అండి ( ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున l మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపమును పరిగెత్తుదుము హెబ్రీ 12:1-4 ఆమెన్ గాడ్ బ్లెస్స్ యు 🙌🙌🙌🙌

  • @VijayKumar-tm6ym
    @VijayKumar-tm6ym Před 11 měsíci +1

    సువార్త లో మాదిరి ఇ ధే కదా!
    దేవుడు ప్రేమయీ వున్నాడు

  • @boddumaryratnam6554
    @boddumaryratnam6554 Před rokem +7

    దేవునికీ. మహిమ. కలుగును గాక 🙏🙏🙏

  • @sumalatha6073
    @sumalatha6073 Před rokem +2

    Brother nenu Nagpur -maharastra.. Nundi.
    Brother Andhra, Telanganalo dhadhapuga.... Suvartha vinipimpa badindhi...
    North side ledhu.... Maharastra lo suvartha cheyatam chala kastam.....
    Suvarthikulu, devuni sevakulu unna daggara.. Paricharya kante mee lanti sevakulu itu vaipu vasthe baguntundhi.... Memu dhani kosam baram tho prardhisthunnamu...

  • @devadasudomasani784
    @devadasudomasani784 Před rokem +3

    Praise the lord Praise God Praise God Praise God Praise God Praise God Praise God Praise God Praise God Praise God Praise God Praise God Praise God Praise God Praise God Praise God Praise God Praise God Praise God Praise God Praise God Praise God Praise God Praise God Praise God Praise God Praise God Praise God Praise God

  • @karunbarigela4745
    @karunbarigela4745 Před rokem +8

    చాలా చక్కటి పరిచర్య చేస్తున్న ప్రియ సహోదరుడు - సహోదరి కి ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు..GOD BLESS YOU ABUNDANTLY...

  • @jayababunjam9295
    @jayababunjam9295 Před rokem +13

    Praise to God..... really really really గొప్ప సాక్యం ..... God bless you..... మోకాళ్ళమీద కట్టుకున్న చాలా బలంగా ఉంటుంది బ్రదర్.....

  • @samuelmylapalli
    @samuelmylapalli Před 11 měsíci +2

    God bless you super Sir🙏🙏🙏 ❤❤❤❤😢😢😢

  • @satyalkishore1087
    @satyalkishore1087 Před 11 měsíci +2

    ఇది దేవుడు మెచ్చుకున్న గొప్ప పరిచర్య దేవుడు మిమ్మును మీ పరిచర్యను దీవించును గాక

  • @rameshpilli9408
    @rameshpilli9408 Před rokem +5

    యవ్వనకాలమందు నరుడు కాడి(సువార్త భారం, సత్యం, లోకానికి ప్రకటించుట )మోయుట మేలు....... ఏమి ఆశించకుండా దేవుని ప్రేమ, వీధుల్లో ప్రకటించడం, చాలా, తగ్గింపు కలది

  • @syamalakampa293
    @syamalakampa293 Před 11 měsíci +1

    Praise the lord .. yesayya mimmalni Inka devuni sevalo balaparuchunu gaaka aasirvadinchunu gaaka Amen amen amen 🙏🙏🙏

  • @jyothiyeripilli6946
    @jyothiyeripilli6946 Před 11 měsíci +1

    Praise the lord

  • @priyankasari9844
    @priyankasari9844 Před 7 měsíci +1

    దేవునికి సమస్త మహిమా ఘనతా ప్రభావములు కలుగును గాకా 🙏🏻 దేవుడు మిమ్మును ఇంకా దీవించి ఆశీర్వదించాలని ఇంకా బలంగా మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిచర్యలో వాడబడాలని నా ప్రార్థన.🙏🏻👍

  • @KISHOREKUMARHEBRON
    @KISHOREKUMARHEBRON Před rokem +9

    Wonderful n Glorious n Awesome Testimony Brother n Sister nd అవమానమును నిర్లక్ష్యపెట్టి మీరు చేస్తున్న పరిచర్యకు హృదయ పూర్వక వందనాలు 👏👏👏🎉🎉🎉❤❤❤ n Glory 2 GOD n Praise the LORD..... KK

  • @Rajkumar-xx7bw
    @Rajkumar-xx7bw Před 8 měsíci +1

    Thank you Lamp ministry. Great Testimonies we are watching by your channel. Praise the Lord.

  • @dhanamma4632
    @dhanamma4632 Před 7 měsíci +3

    God bless both of you. 🙌🤗🙌🤗. Philip :1:3,4.

  • @devadasudomasani784
    @devadasudomasani784 Před rokem +1

    దేవుని కే మహిమ ఘనత కీర్తి ప్రభావములు ఆయన కే చేందును గాక ఆమేన్ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🔥🔥🔥🔥🔥🔥🔥🔥🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @DeevenaMuthyala-em6mq
    @DeevenaMuthyala-em6mq Před 11 měsíci +1

    వంద నాలు సిస్టర్ అండ్ బ్రదర్స్

  • @adaniel7502
    @adaniel7502 Před rokem +4

    Glory to God God bless you for your ministry

  • @m.hathiram433
    @m.hathiram433 Před rokem +6

    Praise the lord 🙏 Annya Hyd ❤😮

  • @siridas7926
    @siridas7926 Před 11 měsíci +1

    Praise the lord Brother &sister memu maa anudhina prardhanalo meekosam prardhistunnam..devunilo mee prayaasa vyardham kaka mee paricharya falinchunugaaka..🙏🙏👏 Amen

  • @prudhvirajuvolgs2139
    @prudhvirajuvolgs2139 Před 7 měsíci +1

    God bless you Nehru garu and pal garu sister 🙏🙏

  • @vijayakumari3423
    @vijayakumari3423 Před 8 měsíci +1

    Praise the lord dear brother in christ 🙏🏻Tq very much for Sharing this heart touching testimony 🙏🏻

  • @koteshkotesh7087
    @koteshkotesh7087 Před rokem +3

    Praise the Lord brother 🙏
    దేవునికి మహిమ కలుగునుగాక ఆమేన్
    God bless you brother 🙏

  • @badboyajrcdiehard1429
    @badboyajrcdiehard1429 Před 8 měsíci +1

    ❤❣️✝️ అన్నయ్య Praise the lord

  • @shalemkomavarapu8146
    @shalemkomavarapu8146 Před rokem +6

    GLORY TO GOD, GOD BLESS THE MINISTRY AND EFFORTS OF BRO PAUL RAJ AND SIS PRIYA ✝️✝️🙏🙏

  • @abhiteluguchannel7671
    @abhiteluguchannel7671 Před 3 měsíci

    దేవుడు మిమ్మును దీవించును గాక

  • @Navneetharts
    @Navneetharts Před rokem +3

    దేవుని సేవకు తమ యవ్వనాన్ని అంకితం చేసి ఎంతో గొప్పగా దేవుని సేవ చేస్తున్న ఈ దంపతులకు ఆ దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ వుండాలి అని కోరుకుంటున్న...

  • @Jphchannel01
    @Jphchannel01 Před rokem +3

    Ninu ela cheyali devuni seva na bartha tho kalsi ani anukunna kani adi jarigey la Ledhu 😢😢

  • @pinipaydaveedu5360
    @pinipaydaveedu5360 Před 7 měsíci +1

    Praise the Lord, glory to God

  • @rajashekarmedikonda8627
    @rajashekarmedikonda8627 Před 5 měsíci +1

    Praise the Lord🎉

  • @bharathbenraj9123
    @bharathbenraj9123 Před rokem +2

    Brother ur doing good ministry without publicity

  • @pastorpeterpaul
    @pastorpeterpaul Před 2 měsíci

    సిస్టర్ అండ్ పాస్టర్ గారికి అలాంటి అద్భుతమైన సాక్షాలు చూపిస్తున్న దైవిజనులు కూడా 36:23 వందనాలు అన్న

  • @balugallile4615
    @balugallile4615 Před rokem +4

    Praise the lord .... 👍

  • @swaroopalingam5088
    @swaroopalingam5088 Před rokem +1

    God bless you brother n sister
    Devudu mimalani inka deevenchali..meru inka seva lo vaadabadali..

  • @bathulayesumani621
    @bathulayesumani621 Před rokem +5

    Praise the Lord ❤❤❤

  • @prasanthikolli
    @prasanthikolli Před rokem +4

    Praise the Lord 🙏🙏🙏🙏

  • @gollapothupadhma5525
    @gollapothupadhma5525 Před rokem +2

    ❤❤🎉🎉😊😊 praise the lord and sister brother s

  • @hannahvimal5190
    @hannahvimal5190 Před rokem +5

    Really they are so inspiration to many in this modern days. Proud to know them personally. Their testimony is true and they live God more. God bless you tammudu and Priya. May all your boundaries be extended to the many many nations. Blessings. ❤

  • @rajeshmanda6721
    @rajeshmanda6721 Před rokem +2

    గాడ్ బ్లెస్స్ యు బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు సిస్టర్

  • @user-ft8sw7ui1h
    @user-ft8sw7ui1h Před 2 měsíci

    Praise God. Ephesians 6 varamuga sampadinchukovali

  • @Rajkumar-xx7bw
    @Rajkumar-xx7bw Před 8 měsíci +1

    Great Testimony

  • @sairajgandlekar2149
    @sairajgandlekar2149 Před 11 měsíci +1

    దేహునికి మహిమ కలుగును గాక దేహుడు మిమ్మలని ధీవించునుగాక ఆమెన్ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @geethasateesh2720
    @geethasateesh2720 Před 3 měsíci

    Praise God 👏 🙌 👏 🙌 👏
    God will bless you all more and more

  • @soldierofchristministries2241
    @soldierofchristministries2241 Před 11 měsíci +1

    God always both of you

  • @SamJacinthIsraelRanishee-qg6en

    Glory to God. బ్రదర్ నెహ్రూ గారి కి ప్రత్యేక వందనములు. God bless you both of you Abundantly 💐💐💐

    • @LAMPMINISTRIES
      @LAMPMINISTRIES  Před rokem +2

      ప్రైస్ ది లార్డ్ అండి థాంక్యూ

  • @hemamedukonduri2822
    @hemamedukonduri2822 Před rokem +3

    Praise the Lord. God bless ur Ministry.

  • @jonathankommu4932
    @jonathankommu4932 Před rokem +4

    Praise the lord Brother.

  • @user-wt2vx8ju4w
    @user-wt2vx8ju4w Před rokem +2

    Praise the Lord amma🙏😇🧎‍♀️❤praise the Lord paster garu వందనములు. God richly bless you alway's.🙌🏻

  • @samuelmylapalli
    @samuelmylapalli Před 11 měsíci +1

    ❤❤❤❤❤super Sir🙏🙏🙏🙏

  • @calvarymahimaministries1089

    దేవునికి మహిమ కలుగును గాక..Bro.Paul -& Priya Garu.Good Servints I know Them

  • @susheelkumar6211
    @susheelkumar6211 Před rokem +2

    God bless you brother and sister

  • @titusvisuals8920
    @titusvisuals8920 Před 11 měsíci +2

    నేటి సంఘాలకు గొప్ప మాదిరి మిరు❤️🙏👏

  • @user-vo4it6kk8s
    @user-vo4it6kk8s Před rokem +3

    Priase the lord brother & sister
    మీ పర్చర్యను దేవుడు ఆశీర్వదించును గాక,❤

  • @user-jc4wk1dz3e
    @user-jc4wk1dz3e Před 11 měsíci

    Praise the lord 🙏🙏 brother and sister exlent Mee seva prabuni gurinchi enka balamaina sadanaluga vadabadalani prarthisthamu Amen yohan from anantapur

  • @johnpastorthuremella3190

    Praise the Lord Brother and Cheli Jesus bless you❤

  • @madhavinama891
    @madhavinama891 Před rokem +2

    Great testimony brother, nijamga mimalni chusi nenu entho nerchukovali brother. Meeru nijamina devuni seva chesthundi em asinchakunda. Thank you brother nehru garu for bringing pastor Paul garu

  • @adaniel7502
    @adaniel7502 Před rokem +1

    Dear bro lamp ministry good sarvice

  • @revivalprayerhousesaritha.2332

    🙏🙏🙏🙏 👍👍 ప్రభువు మీకు👍 తోడై యుండును గాక

  • @gopigurijala8781
    @gopigurijala8781 Před rokem +1

    God bless raju&prithi Garu

  • @duggiralakotaiah6201
    @duggiralakotaiah6201 Před rokem +2

    God is great devuni Pani annitikante goppadhi God bless you

  • @DeevenaMuthyala-em6mq
    @DeevenaMuthyala-em6mq Před 11 měsíci

    నాకు కూడా సువార్త చెయ్యాలి అని ఆశ

  • @ruthu6817
    @ruthu6817 Před rokem +2

    Praise the lord brother and sister gariki🙏
    God bless 🙏

  • @user-vy6ou8me8e
    @user-vy6ou8me8e Před rokem +1

    Nenu korukuntunna margam naaku mi saksham goppa urata nichhindi praise god prear for me na viaham koraku kristu naamamlo manchi sevakunito vivaham kavalani manaku kaligina sramalu kristu nimittam truptini estayi amen🙏🏻🙏🏻🙏🏻

  • @Jphchannel01
    @Jphchannel01 Před rokem +2

    Sister ninu kuda metho vastanu sister😢😢

  • @rajasekhars1224
    @rajasekhars1224 Před 11 měsíci

    Very wonderful brother and sister I am feel very proud

  • @sharukh4175
    @sharukh4175 Před 11 měsíci +1

    Jesus Blesses You Abubdantly

  • @jannusravanthi1225
    @jannusravanthi1225 Před rokem +2

    praise the Lord🙏🙏🙏

  • @SrinuKudithi
    @SrinuKudithi Před rokem +2

    praise the lord brother and sister. god bless you

  • @shebaraniv8820
    @shebaraniv8820 Před 5 měsíci

    Praise the Lord Anna 🙏

  • @g.p.johnsimong.p.johnsimon1500

    Praise the lord God bless you Paul garu and Priya garu.

  • @kiranv5058
    @kiranv5058 Před 11 měsíci

    Devuniky mahima kalugunu gaka.

  • @sowjisowji1007
    @sowjisowji1007 Před rokem +2

    Deva e sevakulu chestunnattu memu kuda cheyali

  • @sanjivarani4829
    @sanjivarani4829 Před rokem +3

    Praise the lord brother 🙏🙏🙏

  • @susannacornelius8509
    @susannacornelius8509 Před rokem +4

    Praise the Lord🙏🙏🙏🙏

  • @user-ft8sw7ui1h
    @user-ft8sw7ui1h Před 2 měsíci

    Praise God. Encourage to read KREESTU ANUKARANA Book for enlightenment of hidden truths

  • @esthermotives
    @esthermotives Před 11 měsíci +1

    Glory to almighty lord Jesus Christ...God bless you

  • @shreemurthy.s
    @shreemurthy.s Před rokem +2

    God may bless these couples abundantly

  • @user-vy4uy1uc9g
    @user-vy4uy1uc9g Před 11 měsíci +1

    Blessed people Praise the lord brother please pray for me and my family

  • @rojas6466
    @rojas6466 Před rokem +2

    God bless you brother and sister🎉🎉🎉God will give more blessings in your future life brother...

  • @krishnakumari6978
    @krishnakumari6978 Před 8 měsíci

    Yes
    Glory to God🙏

  • @pinipaydaveedu5360
    @pinipaydaveedu5360 Před rokem +2

    Praise the Lord.

  • @Vijayprakash08
    @Vijayprakash08 Před rokem +2

    Blessed life in the world A servant of God 🙌🙌🙏🙏💐💐

  • @nakkaravanamma2010
    @nakkaravanamma2010 Před rokem +2

    Praise the LORD ayyagaru 🙏🙏🙏💐

  • @katikahannahamelia8497
    @katikahannahamelia8497 Před rokem +1

    God bless you brother and sister for your sincere service to the Lord.

  • @urmilakale4519
    @urmilakale4519 Před rokem +1

    Amen

  • @biblewordswithworship1296
    @biblewordswithworship1296 Před 11 měsíci

    Prais the lord anna🙏🏻
    నా జీవిత సాక్షం బ్రదర్ పాల్ రాజు గారు చెప్పారు అన్నా. దేవుని సేవ చేయించు కోటానికే నన్ను తల్లి గర్భం లో నుండి సజీవంగా పుట్టించారు. కానీ నా ఆలోచన ద్వారా వివాహం ఒక హిందూ వ్యక్తి ని చెసుకున్నాను. ఏపని చేసిన నెమ్మది లేదు ఉద్యోగం, వ్యాపారం అంటూ చాలా అప్పు చేసాం. త్వరలో దేవుని చిత్తమైతే నా భర్త కు ధైర్యంగా నాకు దేవుని సేవ చేయాలనీ వుంది అని చెప్పాలని మీ సాక్షం విన్నాక అనిపించింది. ప్లీజ్ మా కోసం ప్రార్ధించండి.

    • @paultaneti7891
      @paultaneti7891 Před 11 měsíci

      అమ్మా.. దేవుని కృప మీకు తోడుగా ఉండి నడిపించును, ప్రార్థనా పూర్వకముగా ముందుకు రండి....
      నేను ఇవాంజిలిస్ట్స్ పాల్ - ప్రియ

  • @nagarajuvemuri1905
    @nagarajuvemuri1905 Před rokem +3

    Praise the Lord brother and sister 🙏🙏🙏🙏🙏

  • @gummallamadhavi8621
    @gummallamadhavi8621 Před rokem +1

    Frida lord brother

  • @stephenpolu8529
    @stephenpolu8529 Před rokem +1

    మీలాంటి సేవ మేము చేయలేము బ్రదర్

  • @SandyaPydi-fu4oy
    @SandyaPydi-fu4oy Před rokem +2

    God bless your family 🙏🏻🙏🏻

  • @kolakalurijacob4510
    @kolakalurijacob4510 Před 11 měsíci

    God bless you brother