Komentáře •

  • @rajendraprasadgangula174
    @rajendraprasadgangula174 Před 3 měsíci +65

    మనం బటన్ నొక్కి చూపిద్దాం చంద్రబాబుకు బుద్ధి వచ్చేది టిడిపి బంగాళాఖాతంలో కలిసిపోయే రోజు పతనమైంది జై జగనన్న

    • @sankarranga3984
      @sankarranga3984 Před 3 měsíci

      😂😂😂😂
      అసలు ముందు డబ్బులు రిలీజ్ చేశాడా 😂😂😂😂 బాగా బద్ధకంగా ఉన్నారు. కాని సీబీన్ పెన్షన్దారులుకి బ్యాంకు అకౌంట్ కి వేయమన్నాడు

    • @sivasankarreddy4132
      @sivasankarreddy4132 Před 3 měsíci

      ​@@sankarranga3984musali vaallaki unnaaya bro accounts vaallu vellagalaraa cheppu

    • @KalyanKumar-jp2wz
      @KalyanKumar-jp2wz Před 3 měsíci

      ​@@sivasankarreddy4132 అంత పబ్లిక్ గా మేము వైసీపీ కి సపోర్ట్ చేస్తాం అంటున్న వాలంటీర్ లతో ఎలా పెన్షన్ పంపిణీ చేస్తారు
      ముసలి వాళ్లకు పెన్షన్ ఇవ్వాలనే ఉంటే వాలంటీర్స్ ఎందుకు రిజైన్ చేస్తారు

    • @indrasenareddy7261
      @indrasenareddy7261 Před 3 měsíci

      Volunteers kanisam 10 pass ayina bagundedi, Chandrababu voddu annadani pension ivvaledanta mari every month chandra babu chepte isthunnara.

    • @KalyanKumar-jp2wz
      @KalyanKumar-jp2wz Před 3 měsíci

      @@indrasenareddy7261 good question
      Idanta election stunt inni rojulu ichi ippudu ivvaka povadaniki kaaranam enti issue antha CBN meedaki veyaneeki kaakapote mundu govt lo volunteers lekundaane every month 1st ki pension distribution start ayyedi sachivalayam staff extra undi koodaa inkaa start kaakapovadsniki kaaranam budget antha contractors account Loki jama chesi pension amount inkaa draw cheyakundaa chesaru every year April month lo iche pension 2nd na draw chesi ade roje distribution start chesevaaru

  • @89509
    @89509 Před 3 měsíci +55

    బాబు కి పోయే కాలం వచ్చేసింది😢

  • @user-ki2yk6dh9j
    @user-ki2yk6dh9j Před 3 měsíci +29

    Chandrababuki pawan ki vote veyakandi

    • @DK-sm7cb
      @DK-sm7cb Před 3 měsíci

      Pension 200-1000, 1000 nunchi 2000 penchinde CBN gaaru, ayana enduku aapistaaru , TDP vaste pension okesaari 4000 chestaamannaru ,anduke Jagan ee drama start chesaaru ,peddavvallaki kuda anni telusu telinollu kuda telusukuntaaru, volunteers vaddu election varaku ani ElectionCommision cheppindi kaani aasa workers, anganwadi workers, sachivalayam vaallu, panchayati vaaru velli ivvochu pension ,kaani Jagan kaavalani vaallato ipinchaledu, Enduku?? Prajalaku telusu enduko, ee dramalu prati saari nammam, inta neechaniki digina Jagan ki vote veyyam, maa vote ee saari alliance kee

  • @rajproton
    @rajproton Před 3 měsíci +18

    జగన్ ముఖ్యమంత్రి కాక ముందు గ్రామాల్లో పరిస్థితి:
    ఏ ఊరిలో చూసినా ఇంటికి ఇద్దరు ముసలోల్లు. కొన్ని ఇండ్లల్లో మొగుడు చచ్చిన పెళ్ళాం, పెళ్ళాం సచ్చిన మొగుడు. పిల్లలు ఏమో విదేశాల్లో. లేదా ఉద్యోగం కోసం మహానగరాల్లో. ఒంటరి జీవితం ఈడుస్తున్న ముదుసలి ప్రాణాలు పల్లెల నిండా. ఇక ఈ ముసలి వాళ్లు కూడా పోతే పల్లె అనేది వుండదు, వల్లకాడే.
    పెన్షన్ కోసం ఎదురు చూపులు. ఆ పెన్షన్ కి కూడా లంచం. తర్వత బ్యాంక్ అకౌంట్ లో వెయ్యడం. అది తిస్కోవడం కోసం బ్యాంక్ ముందు బారులు తీరిన ముదుసలి ప్రాణాలు. నోట్ల రద్దు సమయంలో ఎన్నో ప్రాణాలు పోయాయి. రేషన్ బియ్యం కోసం మూడు కిలోమీటర్లు నడిచి నెత్తిన సంచి పెట్టుకొని ఎండలో అవస్థ పడుతూ వచ్చేవాళ్ళు. సాయం చెయ్యడానికి యువకులు వుంటే కదా? వ్యవసాయం చెయ్యాలని వున్న సహకరించని వయసు. చేసే సత్తా వున్న వాళ్ళు కూడా నీళ్ళు లేక, ఎరువులు లేక, విత్తనాలు సరైన సమయానికి రాక అవస్థలు.
    జగన్ ముఖ్యమంత్రి అయ్యాక గ్రామాల్లో గ్రామ స్వరాజ్యం:
    అవ్వ తాత ల కష్టాలు, పల్లెల్లో దయనీయస్థితిని తన పాద యాత్రలో చూసిన జగన్ చలించిపోయి పల్లెలు బ్రతికించాలి అని అనుకున్నాడు.
    రాగనే నాలుగు నెలల్లోనే గ్రామ స్వరాజ్యం దిశగా పరిపాలన పల్లెలకు తిస్కొచ్చాడు. గ్రామ సచివాలయం పెట్టాడు. పదిమందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాడు. అవ్వ తాతలు నాయకుల చుట్టూ, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా, అధికారులే ప్రజల వద్దకు వచ్చేలా చేశాడు.
    అదే గ్రామంలో వున్న పిల్లలకోసం నాడు నేడు కార్యక్రమం ద్వారా బడులను అదునాతనంగా మార్చాడు. పిల్లలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించాడు.
    ఆరోగ్యం బాగాలేక పట్నం కి వెళ్ళే పని లేకుండా గ్రామాల్లో విలేజ్ క్లినిక్స్ పెట్టించాడు. ఇంట్లోనే ఉండి అన్ని పరీక్షలు చేసి వైద్యం చెయ్యడానికి ఫ్యామిలీ డాక్టర్ అని పెట్టాడు
    రైతుభరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు అన్ని విధాల అండగా నిలిచాడు
    రేషన్ బియ్యం కోసం కిలోమీటర్ లు నడిచే పని తప్పింది. మన ఇంటి ముంగిట్లో నే అన్ని అందిస్తున్నాడు
    పిల్లలు చదువుకోడానికి డిజిటల్ గ్రంధాలయాలు కట్టించాడు
    మూగ జీవలకోసం పశువుల మొబైల్ ఆసుపత్రి ని తిస్కొచ్చాడు.
    ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో.
    వాలంటీర్స్ ని, సచివాలయం ఉద్యోగులను విమర్శించే వాళ్లకు నా మాట..
    మీరు చదువుల కోసం, ఉద్యోగాల కోసం మహా నగరాలకు, విదేశాలకు వెళ్లిపోతే ఇక్కడ సొంత కొడుకు, సొంత కూతురు లాగా చూస్కుంటున్నది కూడా వాలంటీర్స్, సచివాలయం ఉద్యోగులే.
    మీరు, మీ తీరక లేని జీవితంలో, కనీసం వారానికి ఒకసారి కూడా తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడలేని పరిస్థితిలో, (కనీసం మాట్లాడటానికి మనిషి కూడా లేని కొన్ని ఊర్లలో) ఆ ముసలి వాళ్ళను పలకరించి నేను ఉన్నాను అని ధైర్యం చెప్పి నాలుగు మాటలు మాట్లాడేది కూడా వాళ్ళే . ఒకటవ తేదీ రాగనే , సూర్యోదయం లోపు పెన్షన్ డబ్బులు ఇచ్చేది వాళ్ళే. కరోనా సమయంలో దగ్గరకు రావడానికి కూడా సొంత బిడ్డలు భయపడుతుంటే, వాళ్లకు మందులు, తిండి పెట్టింది కూడా వాళ్ళే.
    దేవుడి దయ వల్ల 2019 నుండి 2023 వరకు వర్షాలు బాగా పడ్డం వల్ల పల్లెలు పచ్చదనం తో పులకరించిపోతున్నాయి. వలసలు తగ్గాయి. పిల్లలను హాస్టల్ లో పెట్టే పని లేదు. కనీసం కాలేజ్ కి వెళ్ళే వరకు అయినా పిల్లలు తల్లదండ్రుల దగ్గర ఉండి చదువుకునే సువర్ణ అవకాశం కల్పించారు.
    ఇటువంటి వ్యవస్థ ను తయారు చేసిన ముఖ్యమంత్రి గా సదా వందనాలు.
    వికేంద్రీకరణ కు మద్దతుగా.....

    • @paluriramesh9548
      @paluriramesh9548 Před 28 dny

      సొల్లుకబుర్లు బాగా చెప్పావు

  • @atchythuraokilugu9858
    @atchythuraokilugu9858 Před 3 měsíci +8

    Jai jagan

  • @basheerahmed609
    @basheerahmed609 Před 3 měsíci +3

    Ikkada problem Pensions kosam kaadhu😅😂...Valla Pracharam aagipoindhi volunteers leka

  • @Alr488
    @Alr488 Před 3 měsíci +9

    Prajalu buddi cheppe rojulu daggaralone undi

  • @sureshsuressh5315
    @sureshsuressh5315 Před 3 měsíci +1

    దుర్మార్గపు ఆలోచనలు... ఎలక్షన్ కమీషన్ పునరాలోచించాలి🙏

  • @shankarappan8621
    @shankarappan8621 Před 3 měsíci +4

    PENSOONERS MUST TEACH CBN A LESSON DURING MAY 13TH ELECTION

    • @basheerahmed609
      @basheerahmed609 Před 3 měsíci

      Aadu Enni pannagalu pannina ...Janam one side ayyaru...jagan ni Pulivendhula lo majority kuda thaggipothay esari

  • @user-ld4er4mp4p
    @user-ld4er4mp4p Před 3 měsíci +2

    Manavathavam amte
    Jaijagan

  • @cpreddy5397
    @cpreddy5397 Před 3 měsíci +1

    Yes it's True 👍👍

  • @venkannak1679
    @venkannak1679 Před 3 měsíci +10

    బాబు పవన్ వద్దు వద్దు

    • @DK-sm7cb
      @DK-sm7cb Před 3 měsíci

      Pension 200-1000, 1000 nunchi 2000 penchinde CBN gaaru, ayana enduku aapistaaru , TDP vaste pension okesaari 4000 chestaamannaru ,anduke Jagan ee drama start chesaaru ,peddavvallaki kuda anni telusu telinollu kuda telusukuntaaru, volunteers vaddu election varaku ani ElectionCommision cheppindi kaani aasa workers, anganwadi workers, sachivalayam vaallu, panchayati vaaru velli ivvochu pension ,kaani Jagan kaavalani vaallato ipinchaledu, Enduku?? Prajalaku telusu enduko, ee dramalu prati saari nammam, inta neechaniki digina Jagan ki vote veyyam, maa vote ee saari alliance kee

  • @MiltonPhj
    @MiltonPhj Před 3 měsíci +4

    Cbn& co కి button తో బుద్ధి చెప్పండి

  • @basheerahmed609
    @basheerahmed609 Před 3 měsíci +2

    Volunteers unte me ycp Pracharam chesukodanika😅😅😂😂😂.. andhuke a theesesaru

  • @velugotisubbarayudu19
    @velugotisubbarayudu19 Před 3 měsíci +6

    Prajalu buddi cheppali

  • @gummalalinga8919
    @gummalalinga8919 Před 3 měsíci +6

    Dont vote TDP+JSP+BJP

    • @DK-sm7cb
      @DK-sm7cb Před 3 měsíci

      Pension 200-1000, 1000 nunchi 2000 penchinde CBN gaaru, ayana enduku aapistaaru , TDP vaste pension okesaari 4000 chestaamannaru ,anduke Jagan ee drama start chesaaru ,peddavvallaki kuda anni telusu telinollu kuda telusukuntaaru, volunteers vaddu election varaku ani ElectionCommision cheppindi kaani aasa workers, anganwadi workers, sachivalayam vaallu, panchayati vaaru velli ivvochu pension ,kaani Jagan kaavalani vaallato ipinchaledu, Enduku?? Prajalaku telusu enduko, ee dramalu prati saari nammam, inta neechaniki digina Jagan ki vote veyyam, maa vote ee saari alliance kee

  • @gsiddardhakumar783
    @gsiddardhakumar783 Před 3 měsíci +7

    Andhara pradesh lo tdp boosthapitham andhulo no doubt

    • @DK-sm7cb
      @DK-sm7cb Před 3 měsíci

      Pension 200-1000, 1000 nunchi 2000 penchinde CBN gaaru, ayana enduku aapistaaru , TDP vaste pension okesaari 4000 chestaamannaru ,anduke Jagan ee drama start chesaaru ,peddavvallaki kuda anni telusu telinollu kuda telusukuntaaru, volunteers vaddu election varaku ani ElectionCommision cheppindi kaani aasa workers, anganwadi workers, sachivalayam vaallu, panchayati vaaru velli ivvochu pension ,kaani Jagan kaavalani vaallato ipinchaledu, Enduku?? Prajalaku telusu enduko, ee dramalu prati saari nammam, inta neechaniki digina Jagan ki vote veyyam, maa vote ee saari alliance kee

    • @gsiddardhakumar783
      @gsiddardhakumar783 Před 3 měsíci

      Chandrababu oka kulapitchi nayakudu pedavaru ante chamba thata ki estam ledhu 200/- to 1000/-​ yendariki echadu eppudu yendariki esthunnaru 3000/- chamba thata last 30 months 2000/- ys jagan mohan reddy garu ala kadhu 2000/- nunchi penchukuntu vacharu 3000/- that is ys jagan mohan reddy garu raa bhai @@DK-sm7cb

  • @rohithkumar2520
    @rohithkumar2520 Před 3 měsíci +7

    చంద్రబాబు అంతే నీచుడు

  • @k.nagarajaknr7303
    @k.nagarajaknr7303 Před 3 měsíci +5

    Bollibabu ki last ennikalu kutralu kuthantralu grupu rajakeeyalu votu tho budhicheppali

  • @basheerahmed609
    @basheerahmed609 Před 3 měsíci +1

    Pension lu Sachivalayam lo kuda ivvochhu ga😉😉😉

  • @Ezxikr0164
    @Ezxikr0164 Před 3 měsíci +3

    టీడీపీ వద్దు

  • @king.311
    @king.311 Před 3 měsíci +2

    CBN గాడికి మానవత్వం ఉంటే కదా ?

  • @peddiaha7327
    @peddiaha7327 Před 3 měsíci +3

    India vyavastalanni CBN jebu smasatale Yami chstamu ap prajala kharma

  • @ramjiichilla1109
    @ramjiichilla1109 Před 3 měsíci +1

    Ippatikaina prajalu telusukovali

  • @latchumayyaneyyala7253
    @latchumayyaneyyala7253 Před 3 měsíci +1

    Jai Jagan Mohan Reddy AP CM 2024

  • @basheerahmed609
    @basheerahmed609 Před 3 měsíci +2

    Volunteers lenappudu ekkadaiki velli thechukunnaramma....Velli sachivalayam lo adagandi........ Election code Ni follow cheyali

    • @chiranjeevireddy3063
      @chiranjeevireddy3063 Před 3 měsíci

      Thinking smart ...👊

    • @bhavanis4560
      @bhavanis4560 Před 3 měsíci

      Ya. It's wrong way to convey only because of volunteers pensions stopped. If they want to give pension.. There are so many ways

  • @ManojKumar-lr2uc
    @ManojKumar-lr2uc Před 3 měsíci +3

    Cbn self goal.. Now people can easily understand what difference jagan has brought into peoples lives through volunteer system

    • @DK-sm7cb
      @DK-sm7cb Před 3 měsíci

      Pension 200-1000, 1000 nunchi 2000 penchinde CBN gaaru, ayana enduku aapistaaru , TDP vaste pension okesaari 4000 chestaamannaru ,anduke Jagan ee drama start chesaaru ,peddavvallaki kuda anni telusu telinollu kuda telusukuntaaru, volunteers vaddu election varaku ani ElectionCommision cheppindi kaani aasa workers, anganwadi workers, sachivalayam vaallu, panchayati vaaru velli ivvochu pension ,kaani Jagan kaavalani vaallato ipinchaledu, Enduku?? Prajalaku telusu enduko, ee dramalu prati saari nammam, inta neechaniki digina Jagan ki vote veyyam, maa vote ee saari alliance kee

  • @user-us5zw7ty7d
    @user-us5zw7ty7d Před 3 měsíci

    Jai CBN

  • @arjunnali749
    @arjunnali749 Před 3 měsíci +1

    నేను గెలిస్తేయ్ ఎలావుంటది అని చూపించండి మీరు చూయించండి జగన్ అన్న ki ఓటు వేసి

  • @korrapatianjaneyulu4110
    @korrapatianjaneyulu4110 Před 3 měsíci +1

    MAAKU ONGOLE L9 25000 HOUSING PATTALU SANCTION IYYAKA CBN GARI BATCH KUTRA THO COURT LO CASE WESI APARU CBN SCHOOL DAYS NUNCHE VARU ANTHE

  • @santhoshkumarbabu4659
    @santhoshkumarbabu4659 Před 3 měsíci +1

    Vallandharu meeku vote vestharu ani nammakam undha babu sir

  • @lalitrajug9789
    @lalitrajug9789 Před 3 měsíci

    Gross injustice. You should not fight against good schemes.

  • @vijaymerugu1871
    @vijaymerugu1871 Před 3 měsíci +1

    చంద్రబాబు నాయుడు గారి పని ఐపొయింది

  • @santhoshkumarbabu4659
    @santhoshkumarbabu4659 Před 3 měsíci +1

    Vruddhulaki vaalu nadavalru ani adhi thelise a mahanu bavudu intintiki pampini chesadu thamaridhi same age kadha babu sir melaaga andharu ac car lo thiruguthaaru anukannara

  • @basheerahmed609
    @basheerahmed609 Před 3 měsíci

    Avva thatha... Election code ravadam valla Ycp Pracharam chesthunnarani Volunteers ni theesesaru... pensions ivvadaniki Govt lo dabbulu levu..vallani ichhe udhhesam unte Sachivalayam Prathi area ki undhi ga.... Theesukovachhu ga

  • @basheerahmed609
    @basheerahmed609 Před 3 měsíci +1

    Volunteers unte papam.... Prathi Ycp meeting ki janalani tharalinche vallu...Intinta thirigi... raakapothe pension cut , ration cut anevaru...mari anthe ga.....Govt volunteers govt pani cheyali..party pani kaadhu

  • @mohanaraokotra5883
    @mohanaraokotra5883 Před 3 měsíci +1

    Mavatvam anedi vuntega

  • @sumakanchumarthi
    @sumakanchumarthi Před 3 měsíci

    Eee month teaser 👉 Next Month trailer (Election movement 100% Negative impact padidhi TDP & Jenesena)

  • @user-po8yz3hy7o
    @user-po8yz3hy7o Před 3 měsíci

    why did the same pensioners not protect when the same delay was done in April 2023.This looks like paid people as observed by common citizen like me

  • @vahabmoula9088
    @vahabmoula9088 Před 3 měsíci

    🎉😢

  • @mullakhalandar5308
    @mullakhalandar5308 Před 3 měsíci +1

    Edi Mummaatiki Pakka CBN Kutra. Pensioners Endaku Ebbandipadtunnaaru.CM Jagan Sir Sooper. Jai YSR. Jai Jagan anna once more 🙏 ❤️ 💖

  • @paluriramesh9548
    @paluriramesh9548 Před 28 dny

    Jai pawenkalyen

  • @user-bx9uc6cz8x
    @user-bx9uc6cz8x Před 3 měsíci

    Voulanter raavala prati month evvala

  • @maheshreddy6609
    @maheshreddy6609 Před měsícem

    కుట్ర ఉందా?
    ఓరి నీ యవ్వ
    ఇంత దరిద్రపు రాజకీయమా సాక్షి ది 😢
    దండాలు

  • @rkmurthy8009
    @rkmurthy8009 Před 3 měsíci +1

    CBN.....no humanity?
    EC must listen to them
    Nimmagadda...neeku buddhi undira?

  • @user-us5zw7ty7d
    @user-us5zw7ty7d Před 3 měsíci +1

    Hellow AP by by YCP

  • @rkg3902
    @rkg3902 Před 3 měsíci +2

    Modi and jagan drama... Inka chala kodi kathi dramas will come before elections..

  • @DK-sm7cb
    @DK-sm7cb Před 3 měsíci

    Pension 200-1000, 1000 nunchi 2000 penchinde CBN , ayana enduku aapistaaru , TDP vaste pension okesaari 4000 chestaamannaru ,anduke Jagan ee drama start chesaaru ,peddavvallaki kuda anni telusu telinollu kuda telusukuntaaru, volunteers vaddu election varaku ani ElectionCommision cheppindi kaani aasa workers, anganwadi workers, sachivalayam vaallu, panchayati vaaru velli ivvochu pension ,kaani Jagan kaavalani vaallato ipinchaledu, Enduku?? Prajalaku telusu enduko, ee dramalu prati saari nammam, inta neechaniki digina Jagan ki vote veyyam, maa vote ee saari alliance ke

  • @sriramaneniganapathi5688
    @sriramaneniganapathi5688 Před 3 měsíci

    420cm jagan mohan 420

  • @venuchilakapati8680
    @venuchilakapati8680 Před 3 měsíci

    Dramalu success kavatam ledura

  • @basheerahmed609
    @basheerahmed609 Před 3 měsíci

    Volunteers ycp Pracharam cheyakunte e Paristhithi vachedhi kaadhu...Me karma anthe inka....

  • @basheerahmed609
    @basheerahmed609 Před 3 měsíci

    Ycp Pracharam chesaru... videos viral ayyay.... Election commission Chusindhi.... pakkana pettindhi...Ah place lo CM aina...thala dhinchali...meeku ilantivi ardham kaavu... fake Pracharalu mathram chestharu

  • @dharanikumarseege5822
    @dharanikumarseege5822 Před 3 měsíci

    Government nede kada cbn em piktadu madhyalo

  • @user-us5zw7ty7d
    @user-us5zw7ty7d Před 3 měsíci

    Jai TDP Alliance, Mee blue raatalu avvaduu nammadam ledu, Idi YCP ke reverse avutundi chusukondi,

  • @sriramaneniganapathi5688
    @sriramaneniganapathi5688 Před 3 měsíci

    420 channel

  • @9963913849
    @9963913849 Před 3 měsíci

    సచివాలయం staff...serp staff..ఇస్తారు

  • @lakshmigorela1258
    @lakshmigorela1258 Před 3 měsíci

    Asalu cbn gaadiki maanavatvam vuntekadha eroju chacchipovadaaniki vaadu pastu nundi bedhave.