ఈ రోజు శనివారం ఈ కథ వింటే చాలు స్వామి అనుగ్రహం @jai srikrishna

Sdílet
Vložit
  • čas přidán 27. 06. 2024
  • ‪@ammamahiama‬
    (#mahabharatam
    (#ramayanam)
    (#kurukshetram)
    (#bhagavadgita)
    (#lordvenkateshwara)
    (#jaistamasam)
    (#moralstories)
    (#bhakthikathalu)
    (#puranakathalu)
    (#devotional)
    (#motivational)
    (#gods)
    (#bhakti)
    (#youtube)
  • Zábava

Komentáře • 10

  • @m.nagamma6413
    @m.nagamma6413 Před 6 dny

    Om namoventeswarayana namah

  • @vijayalakshmi5987
    @vijayalakshmi5987 Před 6 dny

    🙏🙏🙏Om namo narayana namah 🙏🙏🙏

  • @devakashinadham6817
    @devakashinadham6817 Před 6 dny

    🙏🙏🙏🙏🙏

  • @gouribommali6048
    @gouribommali6048 Před 6 dny

    🙏🙏🙏🙏🙏🌹😘

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 Před 6 dny +2

    జై శ్రీ కృష్ణ ఓం నమో నారాయణాయ నమః ఓం శ్రీ వేంకేశ్వరస్వామినమో నమః ఓం శ్రీ నివాస యా నమో నమః ఓం శ్రీ హరి నమో నమః ఓం శ్రీ మహావష్ణువునమో నమః ఓం శ్రీ లక్ష్మి నారాయణ స్వామి నమో నమః ఓం శ్రీ నమో భగవతే వాసుదేవాయ నమః ఓం శ్రీ ఏడుకొండల వాడా వెంకట రమణా గోవిందా గోవిందా నమః ఓం శ్రీ ఆపద మొక్కలు వాడ వెంకట రమణ గోవిందా గోవిందా నమః అలివేలు మంగమ్మ బిబి నాంచారమ్మ సమేత పతి యేన శ్రీహరి నమో నమః ఓం శ్రీ పద్మావతి సమేత పతి యేన శ్రీనివాసా వివాహము జరిగినది కానీ వివాహము చేసుకునే సమయములో కుబేరుడు దగ్గర అప్పు తీసుకున్న నిర్ణయం అప్పుడే పద్మావతి నీ వివాహము జరిగినది అప్పుడు శ్రీనివాసుడు కుబేరుడు తో నేను నికు వడ్డీతో సహా ఇస్తాను అన్నాడు తిరుమల కొండపై వెలసిన నన్ను చూడటానికి భక్తులు ఇచ్చే కానుకలను హుండీలో కానూకలు అవి గాక భక్తుల తల.నీలాలు కూడా సమర్పించారు అవి కూడా నికు ఇస్తాను అని చెప్పాను శ్రీదేవి భూదేవి నీలాదేవి సమేత పతి యేన శ్రీహరి నమో నమః వెంకటేశ్వర స్వామి కి ఒకపక్క అలివేలు మంగమ్మ రెండో ప్రక్క బిబి నాంచారమ్మ సమేత గా ఉంటారు ఓం శ్రీ ఏడు ద్వారములు దాటి ఏడు కొండల మీద కూర్చుని ఉన్న వెంకటేశ్వర స్వామి కి నమో నమః శంకు చక్రములు ధరించి ఉన్న వెంకటేశ్వర నమో నమః ఓం శ్రీ వేంకేశ్వరస్వామికి తులసి దళం దండలు అంటే చాలా ఇష్టం అందుకే వెంగమాంబ తులసి దళం దండలు గుచ్చి రోజు స్వామీ వారికి వేసింది వెంగమాంబ తులసి దళం దండలు క్రమము తప్పక కుండా స్వామికి దండలు వేస్తూ ఉన్నది ఒకరోజు వెంగమాంబ తులసి దళం దండలు వెయ్యి టము లేదు ఏమెనది అని స్వామీ వెంగమాంబ కలలో కనిపించినివు గుడికి రోజు రాత్రి పూట తులసి దళం దండలు గుచ్చి వెయ్యి అని చెప్పాను స్వామీ వారి వజ్రాలు పొదిగిన దండలు పూల దండలు గుచ్చి మెళ్ళో ఉన్నయి అమ్మ వారులు కూడా వజ్రాలు పొదిగిన దండలు పూల దండలు గుచ్చి మెళ్ళో తాళి బొట్టు పువ్వులు కలిసి ఉన్న అమ్మవారులు నమో నమః ఓం శ్రీ నమో భగవతే వాసుదేవాయ నమః జై శ్రీ రామ్ జై సీతారామ్ జై హనుమాన్ నమః కానీ కుబేరుడు దగ్గర అప్పు తీసుకుని వడ్డీతో సహా ఇస్తాను అన్నా దానికి ఇప్పటికీ కుబేరుడు అప్పు తీరలేదు.ఎంతో మంది భక్తులను వస్తారు కానీ అప్పు తీరలేదు తిరుపతి వెంకటేశ్వర స్వామి కి ఎంతో మంది భక్తులు వస్తారు కానీ అది ఏమిటో ఇప్పటికీ కుబేరుడు అప్పు తీరలేదు. గరుడ వాహనం గల శ్రీహరి నమో నమః నా నమస్కారములు చేస్తున్నాను అలాగే నా పాదాభివందనం చేస్తున్నాను స్వామీ మీరు ఇలాగే రోజు మంచి కథలను చెప్పాలి 🙏🕉️🪔💐🚩🌹🌺🌺🥥🥥🌼🤚🌷🏵️🐚🍌🌴🏹🪷🌸🌿🪔🕉️🪷🙏💐🚩🌹🍑🌺🌷🌼🥥🐚🏵️🍌🏹💮🌴🌼🤚🌿

  • @user-uy1wr6jc7o
    @user-uy1wr6jc7o Před 6 dny +2

    Om namo venkateshwaraya namo namaha🙏 🙏🙏🙏🙏.

  • @gedelayogendra1339
    @gedelayogendra1339 Před 6 dny

    Om.om.om.🕉️🕉️🕉️🙏🙏🙏💐💐💐🪔🪔🪔

  • @ramakayamuna9532
    @ramakayamuna9532 Před 6 dny +1

    Namo Narayana 👏👏💐💐

  • @rishitha4128
    @rishitha4128 Před 6 dny

    Om namovenkateswaraya namaha