DK ARUNA vs KALVA SUJATHA | Mataku - Mata | War Of Words | CM Revanth Reddy |

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • DK ARUNA vs KALVA SUJATHA | Mataku - Mata | War Of Words | CM Revanth Reddy | @LegendTvin
    #cmrevanthreddy #dkaruna #kalvasujatha

Komentáře • 456

  • @GKiran-ix1ix
    @GKiran-ix1ix Před 5 měsíci +27

    మీ గురించి గద్వాల్ వాళ్లకి బాగా తెలుసు మేడం....

  • @JBM59
    @JBM59 Před 5 měsíci +31

    కల్తీ కళ్ళు అమ్మిన రోజుల్లో
    అప్పుడు డీకే అరుణ గారు కాంగ్రెస్ ప్రభుత్వం లో నే ఉన్నది
    దొంగా దందా లో ఖాన్ గ్రాస్ పాత్ర
    డబ్బుల పంపకం ఎంతనో చెప్పాలి

    • @vsrinu-ev7zv
      @vsrinu-ev7zv Před 4 měsíci

      Eme noru thale😊😊😊😊😊😊😊😊

  • @arvasantha7628
    @arvasantha7628 Před 5 měsíci +19

    కాల్వ సుజాత మేడమ్ గారు కి తెలంగాణ గవర్నమెంట్ వారు మంచి గౌరవ పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నా,

  • @gyeswanth4767
    @gyeswanth4767 Před 4 měsíci +5

    Jai sriram jai congress ❤❤

  • @user-tv7sj9ev3y
    @user-tv7sj9ev3y Před 4 měsíci +7

    ఆరుణమ్మ కళ్ళు అమ్మితే సుజాత సీసలు కడిగింది తూ నీబతుకు చెడా

  • @papireddypullamgari1680
    @papireddypullamgari1680 Před 5 měsíci +46

    10 ఇయర్స్ మంత్రి గా ఉండి నువ్వు ఏమి చేసినవు. అరుణ మేడం.

  • @thatikondasathaiah5471
    @thatikondasathaiah5471 Před 5 měsíci +7

    Dk aruna garu nuvvu congress lo
    Vunnappudu ippudu BJP vundi lo
    Vundi nuvvu peekindi endi
    Cheppu.

  • @sakalikurumurthikurumurthi5231
    @sakalikurumurthikurumurthi5231 Před 5 měsíci +19

    జై రేవంత్ రెడ్డి

  • @srinivasmiriyala9755
    @srinivasmiriyala9755 Před 5 měsíci +4

    DK Aruna garu 💯 right.very soon votu ki notu case open ayye tattu undi yendukante BJP ni touch chesinollu charitralo baagupadlee

  • @mdmahamood1729
    @mdmahamood1729 Před 5 měsíci +12

    జై కల్వ సుజాత అమ్మ గారు, జై కాంగ్రేస్ జై జై రేవంత్ రెడ్డి.

  • @aijazzaheer9153
    @aijazzaheer9153 Před 5 měsíci +2

    Kalva.Sujata 100% Great person Congratulations Medam Devudu K.Sujatamma Ku challaga chudali

  • @anupapakirappa3427
    @anupapakirappa3427 Před 5 měsíci +8

    Brs మీద కోపం తో గెలిచినా పార్టీ కాoగ్రెస్ కానీ ఇష్టం తో కాదు

  • @VishnuvardhanReddy-fc1yc
    @VishnuvardhanReddy-fc1yc Před 5 měsíci +3

    Good speech sujatha garu bagvpetinavu arunaku gaddi

  • @sakalikurumurthikurumurthi5231
    @sakalikurumurthikurumurthi5231 Před 5 měsíci +45

    మహబూబ్ నగర్ కి నువ్వు పకింది ఎందో చెప్పు డీకే అరుణ గారు

  • @RajuYadav-lv3zu
    @RajuYadav-lv3zu Před 5 měsíci +4

    Super akka jai congress jai revanth Anna 🔥💪✊

  • @keshavbunnyy56
    @keshavbunnyy56 Před 5 měsíci +14

    JAI SUJATHA AKKA

  • @ashokkare2602
    @ashokkare2602 Před 5 měsíci +11

    నీవు వార్డ్ మెంబర్ కూడా గెలవవు అవసరమా నీకు రాజకీయం డీకే అరుణ

  • @damodarrapol6650
    @damodarrapol6650 Před 5 měsíci +2

    రేవంత్ బజన మండలి ప్రసిడెంట్ తాండూర్ కొతి

  • @gopalannablp011
    @gopalannablp011 Před měsícem

    సూపర్ సుజాత అక్క జర మంచిగా చెప్పు బుద్ధి కల్తీకల్లు మీద బతుకమ్మలకు అదే రకంగా మాటలు వస్తాయి జర మంచిగా చెప్పు సుజాత అక్క

  • @ThePraveenjakkani
    @ThePraveenjakkani Před 5 měsíci +19

    కాల్వ సుజాత కు కాంగ్రెసు పార్టీ ఒక చిప్ప ఇచ్చింది కదా adugu కొని తిను

  • @kurakulanataraj9468
    @kurakulanataraj9468 Před 5 měsíci +2

    Jai congress jai jai revanthreddy jai congress jai congress ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @vinodrajak7882
    @vinodrajak7882 Před 4 měsíci +2

    జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్

  • @OmPrakash-wp6fv
    @OmPrakash-wp6fv Před 5 měsíci +4

    Jai.congress.jai.sujatha.nice.speech.bengaluru

  • @veereshkumar1512
    @veereshkumar1512 Před 5 měsíci +7

    Dk aruna win bjp vijaibhava

  • @RNCRNC963
    @RNCRNC963 Před 5 měsíci +10

    మేకప్ జేజేమ్మవ్వా DK అరుణ

  • @j.v.channel9717
    @j.v.channel9717 Před 5 měsíci +87

    Brs మీద కోపం తో గెలిచినా పార్టీ కాంగ్రెస్ కానీ ఇష్టం తో కాంగ్రెస్ గెలవలేదు.

    • @oggarikishore157
      @oggarikishore157 Před 5 měsíci +8

      Mare bjp kuda unadhi kada

    • @j.v.channel9717
      @j.v.channel9717 Před 5 měsíci +6

      Bjp పై ఇష్టం ఉన్న అధికారం లోకి రాకపోవచ్చు అని కాంగ్రెస్ కి ఓట్ వేశారు.

    • @Nagaraju-ch9eg
      @Nagaraju-ch9eg Před 5 měsíci +4

      Mari BJP endhuku gelavaledu anna

    • @maradananarayanarao9712
      @maradananarayanarao9712 Před 5 měsíci

      Bayya Mari BJP gelavali kada think cheyu and congress meda kopoom tho gelichende centrelo

    • @shivamanigajjela
      @shivamanigajjela Před 5 měsíci

      Muyyu moru andaru modini matalaku mosapoi Indian bjp ki vote vesaru leka pothe ento andariki telsu@j.v.channel9717

  • @GouramollaSanjeevareddy
    @GouramollaSanjeevareddy Před 5 měsíci +37

    కాల్వ సుజాత ఎవరు అబ్బా కేవలం కౌన్సిలర్ కూడ గెలవదు

  • @k.dinesh7744
    @k.dinesh7744 Před 5 měsíci +13

    Monna Congress nundi MLA ticket ivvaledhu ani edchindhi eme ne kadhaa

  • @hauksbyers2786
    @hauksbyers2786 Před 5 měsíci +2

    పాపా మళ్లీ కాంగ్రెస్ లోకి వస్తావు కాంగ్రెస్కు ఎత్తిపోతలు జాగ్రత్తగా ఉండండి ఎప్పుడు ఏ పార్టీలో పోతారు తెలియదు

  • @chelimalarajulu1146
    @chelimalarajulu1146 Před 5 měsíci +9

    సుజాత. అంతసేనలేదు

  • @nairagovinda3231
    @nairagovinda3231 Před 5 měsíci +5

    JAI CONGRESS JAI REVANTH
    INDIA WIN 300 PAR PAKKA

  • @bandarusudarshangoud1647
    @bandarusudarshangoud1647 Před 5 měsíci +9

    Jai shree Ram jai Narendra Modi Jai Bharat Mata Jai Arunamma Jai Jai Arunamma

  • @umeshgouda7698
    @umeshgouda7698 Před 5 měsíci +3

    DK అరుణమ్మ గార్నీ విమర్శించే స్థాయి నీకు లేదమ్మా

  • @malipatelomnamashivayanage2951
    @malipatelomnamashivayanage2951 Před 5 měsíci +8

    నత్తి నీవు ఒక వార్డు మెంబర్ గా నైనా గెలిచినవా నత్తి kalva సుజాత నీకు అర్హత ఉందా నీకేమి సంబంధం డీకే అరుణ గారు 2 సార్లు manthiri

  • @mohammadibrahim9748
    @mohammadibrahim9748 Před 5 měsíci +22

    Nevu Congress lo wunndi Minister ga wunndi Mahabubnagar ku emi Chisinau cheppu.

    • @bullwhite9695
      @bullwhite9695 Před 5 měsíci +3

      Revanth kuda tdp lo undi pradhana pratipaksham lo undi mahabub nagae ki em chesibdu

  • @mohammadibrahim9748
    @mohammadibrahim9748 Před 5 měsíci +10

    Kalva Sujatha Excellent Counter to D.K.Aruna.

  • @pandarisugurale5671
    @pandarisugurale5671 Před 5 měsíci +46

    సెంట్రల్ లో bjp వస్తుంది

  • @zubairfarooquizubairfarooq3434
    @zubairfarooquizubairfarooq3434 Před 5 měsíci +2

    Jai Congress

  • @user-py5lv1lx3z
    @user-py5lv1lx3z Před 4 měsíci

    Yes madam thanks kavitha madam your analasis is correct .

  • @sandeep-zv4io
    @sandeep-zv4io Před 5 měsíci +48

    నీకు నాసాకు ఇస్రోకు తేడా తెలువది... టికెట్ రాకపోతే ఏడ్చింది నువ్వు..... Jai BJP

    • @shivamanigajjela
      @shivamanigajjela Před 5 měsíci

      Congress nundi mla ga poti chesi odipoi bjp ki velli mp ga poti chesi deposit techukoni tbjp leader aina dk aruna

    • @shivamanigajjela
      @shivamanigajjela Před 5 měsíci

      Mari modi ki matalagurinchi ekkada matladalo kuda telvadi Mari

    • @satyammaruthi1974
      @satyammaruthi1974 Před 5 měsíci

      EDI oka pichidi kalva sujatha

  • @gonelarakesh1416
    @gonelarakesh1416 Před 5 měsíci +4

    అమ్మ హీరో శ్రీకాంత్ ను మార్చి పోయావా అమ్మ వని మోడ్డ పున్న్యన 2004 గెలిషినవ అమ్మ

    • @gonelarakesh1416
      @gonelarakesh1416 Před 5 měsíci

      దయచేసి హీరో శ్రీకాంత్ ను కలువమ్మ ఒక హగ్ అన చేసుకుంటాడు

    • @Nellikantisrinath1990-sr8rb
      @Nellikantisrinath1990-sr8rb Před 5 měsíci +4

      Me sujata ewadi moda chikimdho adugu

    • @RamiReddyVasantha-mn2ft
      @RamiReddyVasantha-mn2ft Před 5 měsíci +1

      Yevvarayina ituvanti vimarsalu paniki ravu brother plz

    • @Dharmahimsaa_thadaivacha
      @Dharmahimsaa_thadaivacha Před 4 měsíci

      పక్కింటోనికి మీ ఆమెను ఎర వేసి వాడి మొ... పుణ్యాన నువ్వు కూడా ఆర్థికంగా నిలదొక్కుకున్నావంట కదా? 🤔

  • @kollunarsimhareddydwarakan9017
    @kollunarsimhareddydwarakan9017 Před 5 měsíci +5

    కేంద్రంలో అదికారంలో ఉన్నప్పుడు నువ్వు ఏంజేస్తున్నావు

    • @dayakarreddy7146
      @dayakarreddy7146 Před 5 měsíci

      Government lo Adina idagali ante daniki sambhandinchina padavi undali... am adikaram undi ani cheyali

  • @arifoddinarifoddin1188
    @arifoddinarifoddin1188 Před 5 měsíci +2

    Jai revanth

  • @mallikarjunrao1619
    @mallikarjunrao1619 Před 5 měsíci +7

    అసే.బ్రోకర్.సుజాత.నీ.మాటలు.చూసి.నాకు.ఒక.అనుమానం. కనీసం
    నీ.మొగుడితో.సంసారం.అన్న.చేస్తావా
    లేక.వేరే.వడితొన.అని

  • @GShiva-bv6ib
    @GShiva-bv6ib Před 5 měsíci +7

    కాల్వ సుజాత నువ్ ఎంత మొరిగిన నీకు చెప్పాలో పదవి బిక్షం పడదు

  • @kry415
    @kry415 Před 5 měsíci +50

    సుజాత మేడం మీరు పది సంవత్సరాల ప్రతిపక్షంలో ఉన్నారు. ఏదో అదృష్టం కొద్దిగా అధికారంలోకి వచ్చారు. దానికి మీరు ఎగిరెగిరి పడితే భవిష్యత్తులో ప్రతిపక్ష హోదా కూడా రాదు మీకు. పార్లమెంట్లో చూస్తున్నారు కదా కాంగ్రెస్ పరిస్థితి ఏందో? ఇక్కడ అంతకంటే అధ్వానంగా ఉంటుంది.

    • @venkateshraju9571
      @venkateshraju9571 Před 5 měsíci

      Chusthannam miru bjp kcr chesina arachakala gurinchi aroju msg chaile aante artham ainda nuvee alantivatiki riakshan esthunnava Ani artham ainda

    • @pratapg1231
      @pratapg1231 Před 5 měsíci

      2024 lo result vachina taruvatha congress gurinchi cheppanna

    • @venkateshraju9571
      @venkateshraju9571 Před 5 měsíci

      Chusdam Telangana lo bjp vache seatlu 4 kanna ekkava vasthai chusdam avi kuda vasthe ravuchu

    • @rangapparangappagoud143rangapp
      @rangapparangappagoud143rangapp Před 5 měsíci +1

      Yes

    • @jayanthi5136
      @jayanthi5136 Před 5 měsíci

      EVM.....😂😂😂

  • @Aluriveeranna
    @Aluriveeranna Před 5 měsíci +31

    పది సంవత్సరాల బిజెపి పాలన ఉండి మీరేమి చేశారు నల్లధనం ఎక్కడ చేసినావ్

    • @Nellikantisrinath1990-sr8rb
      @Nellikantisrinath1990-sr8rb Před 5 měsíci

      Are sulliga nalldanam amtha umdhi andu kani nuvu frst poi hidhi chaduvukoni ra
      67 samvatsaralu meru umdi em pikaru

  • @ranjithkancharakuntla9681
    @ranjithkancharakuntla9681 Před 5 měsíci +2

    Nothing will work out congress in MP Elections.

  • @pabbavenkatesham1453
    @pabbavenkatesham1453 Před 5 měsíci +3

    Jai Sreeram Jai BJP Jai DK Aruna Jai Modi Jai BJP

  • @LingamMudhiraj
    @LingamMudhiraj Před 5 měsíci +3

    జై.కేసిఆర్. జై.తెలంగాణ

  • @ashokkare2602
    @ashokkare2602 Před 5 měsíci +4

    డీకే అరుణ నువ్వు ఒక ఆడదానివా నీ మాటలు ఆడదాని లేక మాట్లాడుతున్నావా నువ్వు ఒక ఆడ మనిషి అని గుర్తుంచుకో

  • @kishore1505
    @kishore1505 Před 5 měsíci +7

    Sujatha niku ni congress antha scen ledhu...ado adrustam kodi gelicheru....

  • @bheemeshu7960
    @bheemeshu7960 Před 5 měsíci +13

    Jai bjp Jai DK Aruna

  • @barmavathdeva6625
    @barmavathdeva6625 Před 4 měsíci

    అరుమగారు కల్తీ కళ్ళుఅమినాకు అరు న గారమిథికె వాలం షాయిమ్న్గ్ మాత్రమే చేశించేంది ఏమిలేదు

  • @purushothamr1706
    @purushothamr1706 Před 5 měsíci +1

    తెలంగాణలో కాంగ్రెస్ వస్తుంది15

  • @GADDAMNARSIMHAA
    @GADDAMNARSIMHAA Před 5 měsíci

    Dk Aruna Kalthi kallu amminada Sujatha ippudu nuvvu emi ammukuntunnavu koncham cheppadam ?

  • @sunilmadari9825
    @sunilmadari9825 Před 5 měsíci +2

    Jai Rahul Gandhi jai Malanna jai congress jai jai congress jai jai congress jai jai Revanth Reddy jai

  • @gopalannablp011
    @gopalannablp011 Před měsícem

    ముందు కాంగ్రెస్ పార్టీలో ఉండే డీకే అరుణ పదుల కోసం బిజెపిలో పోయింది ఇప్పుడు అసలైన రాజకీయం తెలిసిన ముఖ్యమంత్రి వచ్చిండు ఓ రోజు ల క డీకే అరుణ పిచ్చిపిచ్చిగా అవుతుంది

  • @user-fj5nm8sm2o
    @user-fj5nm8sm2o Před 5 měsíci +8

    ఈ కాంగ్రెస్ కి ఇంకో మంచి లేడీ లీడర్ లేదా? ఈ కోమటి కోతి తప్ప.

  • @Dharmahimsaa_thadaivacha
    @Dharmahimsaa_thadaivacha Před 4 měsíci +3

    DK అరుణమ్మ కల్తీ కల్లు అమ్మిన దగ్గర మురికి కాల్వ సుజాత సీకులు, గుడాలు, బజ్జీలు, భోటి కూర అమ్మింది.

  • @Bunny99463
    @Bunny99463 Před 5 měsíci +2

    Ee panikimalindaniki edho Chairman icharu gaa sujatha ki
    Chudandi Congress Power loki vachindaggaranunchi Valla own ideology tho chesindem ledhu
    6Garuntees ni Kppibuchadaniki Kaleshwaram project scam annarue
    Next Darani annadu
    Next Phone tapping case antirru ivvanni public ni 6Garuntees nunchi divert gaa cheyatanuki
    Future gurinchi evvadiki soyi ledhu Raithulu Water leka polalu endipothe water undi kuda release cheyatledhu,IKP cemter lu levu,500 bonus annadu,15000 raithu barosa annadu
    200000 runa maafi Dec 9 th roju annadu
    Edaina gattiga adigithe attacks

  • @ramakrishnajenegai5414
    @ramakrishnajenegai5414 Před 5 měsíci +3

    Aruna garu kocham thagu eanduku hantha balupu

  • @kesavanarayanareddyp4889
    @kesavanarayanareddyp4889 Před měsícem

    Jai, dk, aruna

  • @Raithubiddareality1212
    @Raithubiddareality1212 Před 5 měsíci +22

    కాలువ సుజాత కల్వకుంట్ల కవిత కూడా నీలగే అధికారం చూసుకుని తెగ ఎగిరి పడింది.చివరికి జైల్లో చిప్ప కూడు తింటుంది.నీకు కూడా అదేగతి పడుతుంది.

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI Před měsícem

    Revanth jeevitham lo anukunnadi saadinchedu..CM ga vundichu.povachu.Revanth mata nu kaadani ninnu gelipinchina Kendra mantri kaaleka poyevu.Kaneesam M.P.ga ayina MBNR samasyalu pariskarinchandi Aruna garu

  • @k.ramakrishna793
    @k.ramakrishna793 Před 4 měsíci +1

    Jai brs

  • @srao8846
    @srao8846 Před 5 měsíci +21

    మీకు ఓట్ వేసిన, ఓటర్స్ ఆలోచించాలి., మీ గురించి... ఛీ.

    • @shivamanigajjela
      @shivamanigajjela Před 5 měsíci

      Modi ki vote vesina vallu kuda oksari alochinchali chi bjp

  • @brijkishoremoria3363
    @brijkishoremoria3363 Před 5 měsíci

    Good & daring words by Congress lady & also reality words.

  • @vaddekrishnaiahkrishna2063
    @vaddekrishnaiahkrishna2063 Před 5 měsíci +1

    Mahaboob Nagar gelichedu congress vamsi chadar reddy guru

  • @Pv4NewsVlogs
    @Pv4NewsVlogs Před 5 měsíci +2

    Vamshichand garu MP ga 💯 win

  • @user-dd4ze9vq1g
    @user-dd4ze9vq1g Před měsícem

    Jai DK aruna

  • @utharapallyramachary937
    @utharapallyramachary937 Před 5 měsíci +3

    కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో విజయం సాధించడంతో రాష్ట్రానికి దరిద్రం మొదలయ్యింది ఇంకా ఎంతో అనుభవించవలసిన బాధ్యత తెలంగాణ ప్రజల మీద కాంగ్రెస్ ప్రభుత్వం అందరి నెత్తిలో పెట్టిన కుంపటి

  • @shankaraiahj328
    @shankaraiahj328 Před 2 měsíci

    Arunamma..garu...Mi bjp...Modi..baba nu adigi....
    Gadwal nu...model city cheyandi...madam..

  • @daeswar
    @daeswar Před 4 měsíci

    Please keep quiet Support Congress Revanth reddy

  • @anupapakirappa3427
    @anupapakirappa3427 Před 5 měsíci +3

    జై బీజేపీ 🚩🚩

  • @srinivasgoud7937
    @srinivasgoud7937 Před 5 měsíci

    డీకే అరుణ గారు కల్తీకల్లు అమ్ముకున్నారు అమ్మ కానీ నువ్వు ఏమనుకుంటావో

  • @sridevisweety3796
    @sridevisweety3796 Před 5 měsíci +3

    DK Aruna akka viswaroopam

  • @royalramesh8878
    @royalramesh8878 Před 4 měsíci

    కల్తీ కల్లు అమింది అని చెపుతున్నవు
    అపుడు కాంగ్రెస్ లో నే ఉన్నది కాదు అంటే కాంగ్రెస్ హయం లో నే కథ మైకు ఉంది కదా అని ఏ ది పడితే అది మాట్లాడకుడాదు సుజతగార్

  • @munjalasanjeevamunjalasanj7243
    @munjalasanjeevamunjalasanj7243 Před 5 měsíci +2

    డీకే అరుణ మీ రెడ్లను ఇంకెంతకాలం గెలిపించాలి అమ్మ😮😮😮😮😮😮😮😮

  • @j.v.channel9717
    @j.v.channel9717 Před 5 měsíci +5

    Jai bjp jai modi

  • @asrsharma48
    @asrsharma48 Před 5 měsíci +2

    మురికి కాల్వ సుజాత మీ పార్టీకి దమ్ము వుంటే కాంగ్రెస్ తరపున హైదరాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చి పోటీ చేయించండి

  • @user-qp1xk7qu9x
    @user-qp1xk7qu9x Před 5 měsíci +2

    కేంద్రంలో ఉన్నది డీకే అరుణ పీకింది ఏమీ లేదు

  • @muppogulegopalreddy4808
    @muppogulegopalreddy4808 Před 5 měsíci +2

    సుజాత గారు ఎక్కువ అరిస్తే గౌరవం పేరుగాదు నువ్వు ఏం ముఖ్య మంత్రి కీ సరిపోయారు అరువడమే పనీ.

  • @Anand-iw3oo
    @Anand-iw3oo Před 4 měsíci

    జై కాంగ్రెస్

  • @bajrangbajaj1234
    @bajrangbajaj1234 Před 5 měsíci +1

    Nuvvu kuda tandur Mano her reddy ki ticket ammukunnav sujatha

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 Před 5 měsíci

    Politicians should use decent language even during elections campaigns .It's appalling to observe that women Politicians indulging in slangs, they are expected to use better parliamentary language.

  • @nusrathtabassum985
    @nusrathtabassum985 Před 4 měsíci

    Congress party lo anni padavulu anubhavinchi ,
    Congress party paristhiti badhalo vunnappudu ,
    Mee swardhamu koasamu bjp loaki poayinav ,
    Jai Congress Jai Jai Congress

  • @madinamastanvali8701
    @madinamastanvali8701 Před 5 měsíci +1

    సిగ్గులేకుండా బీజేపీ లోకి పోయి నవే kd

  • @user-xj8ct9ns5h
    @user-xj8ct9ns5h Před 5 měsíci +2

    Jai Bjp Jai Bjp Jai Bjp Jai Bjp Jai Bjp Jai Bjp Jai Bjp Jai Bjp Jai Bjp Jai Bjp

  • @NoorMohd-zp8uy
    @NoorMohd-zp8uy Před 4 měsíci

    Sujatha garu correct

  • @nusrathtabassum985
    @nusrathtabassum985 Před 4 měsíci

    MahabubNagar lo Congress mp geluvabotunnadu
    Dk Aruna garu meeru rest teesukoandi ...

  • @Stumble_Lover167
    @Stumble_Lover167 Před 4 měsíci

    Package mean Rajakiya Nayakulu

  • @kkalluri1
    @kkalluri1 Před 5 měsíci +8

    రేవంత్ పాలమూరు కు పీకింది ఏమీ లేదు..

  • @jagadeeshbarmani4116
    @jagadeeshbarmani4116 Před 5 měsíci +1

    Kalwa sujatha kadu deeni noru muriki kaluva neeventha nee bathukentha arunammanu vimarshinche staying needi kadu noru jagratha

  • @ravisankarbhimavarapu6847
    @ravisankarbhimavarapu6847 Před 5 měsíci +1

    It's mandatory to win Congress Party to save democracy against Corporate dictator ship Government

  • @prabhakarreddykallem8506
    @prabhakarreddykallem8506 Před 5 měsíci +4

    నువ్వు ఏ హోదాలో మాట్లాడుతున్నావ్ కాల్వ సుజాతా..!

  • @reddymallas1793
    @reddymallas1793 Před 5 měsíci

    BJP ko hatavo Desh ko bachavo
    Jai congress Jai Rahul Gandhi ji jai revanthanna jai Telangana 🌹🙏🌹

    • @Ganeshh45
      @Ganeshh45 Před 5 měsíci

      Memalni desham nundi tharimi veyali esari Mee valla desham Chala venakapadindi

  • @shamsheertalwar9413
    @shamsheertalwar9413 Před 5 měsíci +12

    Nuvvu Gadwal ni nashanam chesinavu

  • @dadalapandu
    @dadalapandu Před 4 měsíci

    Jai Congress ✊✊

  • @syamsunderyadav5612
    @syamsunderyadav5612 Před 5 měsíci

    Sujatha akka Neeku mla Ticket kuda evaru Neeku Antha seen ledu.... Sujatha akka nuvu mbnr ki vachi pracharam cheyi nee congress gelustundo chudam.... Bjp will win with good majority