Palamuru Kolatam Songs | Mogadamma Mogade Song | Folk Singer Ramaswamy | Kamal Audios And Videos

Sdílet
Vložit
  • čas přidán 23. 09. 2023
  • Palamuru Kolatam Songs. Watch Mogadamma Mogade Song only on Kamal Audios And Videos. To get the Latest 2023 Telangana Folk Songs, Telugu Folk Songs, DJ Songs, Telangana Songs, Devotional Songs and more stay tuned and do subscribe to our channel.
    #PalamuruKolatamSongs #MogadammaMogade #FolkSingerRamaswamy #KamalAudiosAndVideos #TelanganaSongs #TeluguFolkSongs #Ramaswamy
    Song Details:
    Song Name: Mogadamma Mogade
    Singer: K. Ramaswamy
    Lyrics: K. Ramaswamy
    Click here to watch:
    Mandulu Mandulu Song:
    • SUPER HIT Folk Songs T...
    Maavo Mallesha Song:
    • New Palamuru Kolatam S...
    Katnam Vaddu Mavvo Song:
    • Palamuru Kolatam Songs...
    Kalvanaga Mallepoola Song:
    • New Folk Songs | Kalva...
    Dubba Selukakada Song:
    • SUPER HIT Folk Songs T...
    Seeti Seera Kattukoni Song:
    • Latest Telangana Songs...
    Bhama Sundaraalo Vennela Song:
    • Popular Folk Songs | B...
    For more latest video songs:
    Subscribe: bit.ly/3QHN1UI
  • Hudba

Komentáře • 1

  • @veruveerendra801
    @veruveerendra801 Před 7 měsíci

    మొగుడు అమ్మ మొగుడు భుజం ఎక్కి దిగాడు ముసలి మొగుడి గాని ముద్దొస్తుడం....2
    1,మందిలష అందగాడు మబ్బులో ఉషారు గాడు...2
    మందిలష అందగాడు మబ్బులో ఉషారు గాడు చూస్తేనే సోగ్గాడు సుందరవై ఒంటి గాడు నన్ను విడిచి ఉండలేడు నాజూకు ముసలోడు నా ముద్దు ముసలోడు
    నా ముద్దు ముసలోడు...2
    మొగుడు అమ్మ మొగుడు భుజం ఎక్కి దిగా డే ముసలి మొగుడు గాని ముద్దు వస్తాడమ్మా...2
    2,పట్టుబడితే వీడువాడు పగలే రమ్మంటాడు..2
    పట్టుబడితే వీడువాడు పగలే రమ్మంటాడు పక్కనే పడుకొని పైటకొంగు తీసి ముసిముసి నవ్వు కొంటా ముద్దే పెడతాడు నా ముద్దు ముసలోడు
    నా ముద్దు ముసలోడు..4
    మొగుడు అమ్మ మొగుడు...2
    3,పట్టు చీర కట్టుకొని పైట కొంగ వేసుకొని..2
    పట్టు చీర కట్టుకొని పైట కొంగు వేసుకొని లోపటాబటా వేసుకొని పైన జాకెట్ వేసుకొని కన్నా కాటుక బెట్టి కన్నె గా ఉండటం నా ముద్దు ముసలోడు
    నా ముద్దు ముసలోడు..4
    మొగుడు అమ్మ మొగుడు...2
    4,ముద్దుగానే పేరు పెట్టి ముచ్చటతో పిలుసుకొని..2
    ముద్దుగానే పేరు పెట్టి ముచ్చటతో పిలుసుకొని మల్లెపూలు తీసుకొచ్చి మంచిగా కొప్పులో బెట్టి కరువు చెర నన్ను మొగుడు కౌగిలించుకుంటాడం నా ముద్దు ముసలోడు నా ముద్దు ముసలోడు..4
    మొగడం అమ్మ మొగుడు..2
    5, జంట విడువకుండా వెంటా వేసుకో బోయి..2
    జంట విడువకుండా వెంట వేసుకొని బోయి కొంటాడు ముసలోడు కోరింది ఇపిస్తాడు కంటికి రెప్పవలె కాపాడు కుంటాడు నా ముద్దు ముసలోడు
    నా ముద్దు ముసలోడు..4"