వనిత మళ్ళీ ఐదో పెళ్లికి రెడీ కాబోతుందా? కన్న కొడుకుని కిడ్నాప్ చేసి బ్లాక్మెయిల్ చేసిందా? Cr Voice

Sdílet
Vložit
  • čas přidán 2. 06. 2023
  • #crvoice #unkownfactstelugu #intrestingfacts #ytshorts #shortsfeed
    వనిత మళ్ళీ ఐదో పెళ్లికి రెడీ కాబోతుందా?కన్న కొడుకుని కిడ్నాప్ చేసి బ్లాక్మెయిల్ చేసిందా? Cr Voice
    ➽ Subscribe to CZcams: / @crvoice
    ➽ FB: / curtainraisersnetwork
    ➽ Instagram: / curtain_raisers4
    ☛ CopyRights : CR VOICE
    Notice: This Content On This Channel is Inspired By True Events But It Is Not A Documentary/Biography Of Any Character Depicted..
    Hope You Will Enjoy Our Videos..
    For More Videos Like This Please Subscribe Our Channel.. Thank You.
    Team - CR VOICE
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976,
    allowance is made for"fair use" for purposes such as criticism, comment,news reporting,teaching scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use."

Komentáře • 249

  • @crvoice
    @crvoice  Před rokem +16

    www.youtube.com/@crmuchatluofficial
    మరొక ఛానల్ మిమ్మల్ని అలరించడానికి ఎదురుచూస్తోంది మా ఆహ్వానాన్ని స్వీకరించి ఛానల్ ని సందర్శించి సబ్స్క్రయిబ్ చేసుకోండి

  • @srenewaason5352
    @srenewaason5352 Před rokem +90

    తనకి పెళ్లి అనేది కలిసి రావడం లేదని గ్రహించలేకపోవడం ఆమె దురదృష్టం..అవతల వాళ్ళగురించి ఏమి తెలుకోకుండా సడన్ నిర్ణయాలు తీసుకుంటూ పెళ్లిమీద పెళ్లి చేసుకుంటుంది.

    • @crvoice
      @crvoice  Před rokem +2

      Thanks for your love and support ❤❤❤

  • @bandarulakshmi2237
    @bandarulakshmi2237 Před rokem +36

    ఆడవాళ్లు ఎలా ఉండకూడదో ఈమెను చూసి నేర్చుకోవాలి

  • @karunyachimekala9397
    @karunyachimekala9397 Před rokem +107

    గెలిచిన వాడు గాడిద గురించి చెప్పిన మెచ్చుకొంటారు ఓడిన వాడు ఓంకారం గురించి చెప్పిన నవుతారు 👌

  • @dsnayaksongs7092
    @dsnayaksongs7092 Před rokem +27

    దీనిది పెండ్లి కాదు, కామం.... ఎవరు కనిపిస్తే వాళ్ళను పెండ్లి చేసుకోవటం వదిలేయడం సరదా అనుకుంట.....

  • @venkatg1435
    @venkatg1435 Před rokem +102

    దేవి మూవీ లో ఈవిడ నటనచూసి ఏంత చక్కని అమ్మాయి అనుకున్నo but రియల్ లైఫ్ లో మాత్రం. తప్పు పట్టలేము తల్లి చనిపోయింది, తండ్రి తోబుట్టువులు అందరూ దూరం పెట్టారు. ఒంటరి లైఫ్ లో ఆవిడా కి తోచి నట్టు చేసింది. Big boss తర్వాత ఆవిడా యూట్యూబ్ ఛానల్ కి మంచి పేరు వచ్చింది. అ తర్వాత పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది. మరో పొరపాటు చేయకండి వనిత గారు. మీ ఫ్యామిలీ కి ఎలా దగ్గర అవ్వాలో ఆలోచించండి 🙏🙏🙏

    • @crvoice
      @crvoice  Před rokem +2

      Thanks for your love and support ❤❤❤

    • @himabindhubindhu4738
      @himabindhubindhu4738 Před rokem +2

      Chala Baga chepparu

    • @gajwellycreations
      @gajwellycreations Před 3 měsíci

      మొత్తం స్టోరీ విన్నాక తెలిసింది తనకి ఆలోచన శైలి కర్రెక్ట్ గా లేవు వారిది ఎంతో పెద్ద కుటుంబం అలాంటి వారితో ఒకరిగా ఉంటే బాగుండేది తన చెడు అలవాట్లు తనని నాశనం చేస్తున్నాయి రేపటి రోజు వారి కూతుర్ల భవిష్యత్తు కూడా ఇలానే చేస్తుందేమో

  • @vinayaka3657
    @vinayaka3657 Před rokem +48

    ఆమె జీవితాన్ని తప్పు పట్టలేము.. టైం బాగాలేకపోతే ఇలానే జరుగుతుంది..

    • @harindarrao4467
      @harindarrao4467 Před 10 měsíci +2

      Tappu pattalemu kadhu taanuchsukunna karma adhi tana jevitham motham negative nee kada

  • @adhityaram.916
    @adhityaram.916 Před rokem +19

    నేను చూసిన వరకు.
    పెళ్ళి ఐ పిల్లలు ఉన్న వాడిని పెళ్ళి చేసుకున్న అమ్మాయి కి పుట్టే పిల్లలలో ఒక్కరి జీవితం ఐన కచ్చితంగా నవ్వుల పాలు అవ్తుంది.
    బహుశా తల్లి పాపము కావచ్చు. చివరికి శ్రీ రామాయణం లో భరతుడితో సహా.
    కాకపోతే అతను మంచి వాడు ధర్మ పత్ని విలువ తెలుసు కాబట్టి తల్లి నీ దూషించి మరి కౌసల్య వైపు నిలబడ్డాడు. కాబట్టి అతను బాధ ను బరించి కూడా గెలిచాడు.అందుకే అతని పేరు భరతుడు.
    ఇక పోతే ఒక మొగవాడి కి ఇద్దరు భార్యలు ఉంటే మొదటి భార్య సంతానం లో ఎవరు ఉత్తమ సంతానమో లేదా ఎవరు ఇష్టమైన సంతానమో వాళ్ళు కచ్చితంగా తండ్రి కి శాశ్వతంగా దూరం అవుతారు.
    శ్రీ రామాయణం లో శ్రీ రాముడు.
    ధృవుడు తండ్రి కి దూరం.
    శంతనుడు కి బిష్ముదు.
    (అలాగే వీళ్ళలో రెండో భార్య సంతానం ఒక్కరూ భాలేరు.
    భరతుడు నిందల పాలు.
    ధృవుడు తమ్ముడు మధ్యలో నే చచ్చాడు.
    సత్యవతి కొడుకులు ఇద్దరు దారుణంగా పోయారు.
    పైగా కోడళ్ళు వేరే వాళ్ళతో సంసారం చేసి పిల్లలను కన్నారు.
    కర్మ అలాగే వస్తాది.)
    నాకు తెలిసి భార్యకు సవతి నీ తెచ్చినప్పుడే భార్య చనిపోయింది అని అర్థం.
    అది కూడా భర్త వాడి ఉంచుకున్న లపాకి ఇద్దరు కలిసి చంపిన పాపం ప్రకృతి వారికి పూర్తిగా వేస్తుంది. ఎన్ని పుణ్యాలు చేసిన ఈ పాపము పోదు.
    అలాగే పిల్లలకి సవతి తల్లి నీ తెచ్చినప్పుడే తండ్రి చనిపోయినట్టు లెక్క. ఆ తండ్రి నుండి ఎటువంటి ప్రేమ ను కానీ బంధం ను కానీ. ఆస్తి నీ కానీ ఆశించకుండా ఉంటేనే సగం సుఖం.
    అటువంటి తండ్రి నీ కోరుకోవడం కొరివి తో తల గొక్కోవడం అంతే.
    అమ్మకి పుట్టిన వాడు తన ధర్మ పత్ని కి సవతి నీ తీసుకురాడు.
    వాడు కేవలం ఒక ఆడదాని కే పుట్టి ఉంటాడు.అందుకే ఆడదాని కోసం భార్యను వదిలేస్తాడు.లేదా సవతి తో ఉంటాడు.
    ఎవ్వరూ లేకపోతే కన్న తల్లి నీ కన్న కూతురిని అనుభవిస్తాడు. ఇందులో ఏ అనుమానము లేదు.
    కాబట్టి అటువంటి పురుషుడిని ఒక విది కుక్క అని వదిలేయాలి. చంపేస్తే ఇంకా మంచిది.దగ్గరకు రానివ్వకుండా ఉండాలి.
    అలాగే అమ్మతనం ఉన్న అమ్మాయి పుడితే ఆమె ఇంకో స్త్రీ జీవితం లోకి పోదు.
    ఒక శరీర సౌందర్యం ఉన్న ఆడది పుడితే అది ఇంకో స్త్రీ భర్తను తప్పక పొందుతుంది. దానికి మూడ్ వస్తె అన్న తమ్ముడు తో కూడా ఉంటుంది.అంతే.
    ఒక అమ్మ ఐన స్త్రీ.
    ఒక అమ్మతనం ఉన్న పురుషుడు
    వీళ్ళు పుణ్య మూర్తులు.
    ఒక మగ వాడు
    ఒక ఆడది.
    వీరే కామాంధులు వ్యభిచారం చేసే వాళ్ళు.
    విది కుక్కలు మేలు.
    నా వరకు నేను ఇద్దరు పెళ్ళాలు ఉన్న మగ వాడిని.
    పెళ్ళాం పిల్లలు ఉన్న కూడా సిగ్గు లేకుండా లంగా ఎత్తుకొని పోయి కామం తీర్చుకున్న ఆడ పశువును.
    నా ఇంటికి కూడా రానివ్వను.
    నా ఫ్రెండ్స్ కూడా 90% ఇష్టపడరు.
    పొరపాటున అటువంటి వాళ్ళు కనిపిస్తే నా మాటలు ప్రవర్తన చాలా తేడా వస్తాది.
    అసలు వాళ్లను మనిషి కిందికి చూడను.
    బజారు కుక్కలు అని ఫిక్స్ ఇపోతాను.
    పరువు ఉండదు. ప్రతిష్ఠ ఉండదు.
    కుక్కల లాగా కోరికలు ఉంటాయి.
    దరిద్రపు సంత.
    ఈ లోకం లో ఉన్న అందరూ ధర్మ పత్ని లకు ధర్మం తోడు గ ఉంటుంది.
    జై శ్రీ రామ్.

  • @supraja.ssupraja.v4234
    @supraja.ssupraja.v4234 Před rokem +10

    బాధ పడకండి వనిత గారు దేవుడు మంచిది చేస్తారు 😊😊

  • @perakamradha2792
    @perakamradha2792 Před rokem +11

    ఎంతమంది ని ప్రేమించి, పెళ్ళి చేసుకుంత్తవ్ తల్లి , మీ అమ్మ నాన్న పరువు తీయడానికే పుట్టినట్టున్నవ్ ,చెత్త మోహందన 😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡

  • @anikajyo881
    @anikajyo881 Před rokem +25

    Soundarya gari marriage gurinchi cheyandi

  • @mukunda8316
    @mukunda8316 Před rokem +31

    We want Sameera sherief and Prabhakar

  • @ganapathiuma2803
    @ganapathiuma2803 Před rokem +41

    Chirangivi love affairs cheyyandi please

  • @varunreddy8619
    @varunreddy8619 Před rokem +5

    Beautiful narration bro

    • @crvoice
      @crvoice  Před rokem

      Thanks for your love and support ❤️❤️❤️

  • @venkatg1435
    @venkatg1435 Před rokem +41

    బాలకృష్ణ గారు, సౌందర్యగారు వీళ్లిద్దరూ ఒక మూవీ లోనే నటించడానికి కారణం ఏమై ఉంటుందో ఒక వీడియో చేయండి సార్. చాలా సార్ల అడిగినాను 🙏🙏🙏

    • @crvoice
      @crvoice  Před rokem +2

      Very soon

    • @priya.99
      @priya.99 Před rokem +3

      Top hero movie appudu soundarya ni ettukellaaru ani cheppukonevaaru appatlo

    • @venkatg1435
      @venkatg1435 Před rokem +1

      @@priya.99 ఎవరు ఎత్తు కెళ్లారు సిస్టర్ మీకు తెలిస్తే కాస్త వివరంగా చెప్పండి సిస్టర్. ఒక మూవీ లోనే చేయడానికి గల రీజన్ ఏంటో.

    • @priya.99
      @priya.99 Před rokem +1

      @@venkatg1435 NBK anukune vaaru ma chinnappudu.
      Mari entha nijamo theleedhu!
      Andhuke second movie cheyledhemo

    • @sre-z1g
      @sre-z1g Před 9 měsíci

      నర్తన శాల లో కూడా కానీ అది పూర్తి అవ్వలేదు

  • @jayalaxmi847
    @jayalaxmi847 Před rokem +18

    చీ చీ చీ... ఒక్క అడది ఎలా ఉండకూడదో వనిత విజయకుమార్ is the best example

  • @user-yc4ib1ky2t
    @user-yc4ib1ky2t Před 10 měsíci +4

    Amma niku oka namaskharam thalli 🙏🙏🙏

  • @rajuchanti1775
    @rajuchanti1775 Před rokem +35

    ఈమెకి ఎన్ని సార్లు ప్రేమ పుడుతుంది, ఎన్ని సార్లు పెళ్లి చేస్కుంటాది...

  • @katepagapavanipavani9299
    @katepagapavanipavani9299 Před rokem +30

    Bellam Konda Suresh inka Bala Krishna gari insident gurinchi video cheyandi brother please..Roju aduguthunaa

  • @crnews2475
    @crnews2475 Před rokem +30

    I can't stop my laugh because of ur narration😂😂😂

    • @crvoice
      @crvoice  Před rokem +1

      Thanks for your love and support ❤️❤️❤️

    • @Dhana-qg4nq
      @Dhana-qg4nq Před 10 měsíci

      @@crvoice
      FC

  • @prabhakarraoyarlagadda2294

    Ethiks leni female, ilantivi vinte pillalu chedipotharu, dayachesi Isanti videos pettakandi

  • @user-it9xw1od8u
    @user-it9xw1od8u Před rokem +28

    We want Sameera sherief and prabhakar relationship video soon please

  • @meerabhimeerabhi7157
    @meerabhimeerabhi7157 Před rokem +13

    విజయశాంతి గురించి వీడియో పెట్టండి

  • @advertisement747
    @advertisement747 Před rokem +4

    Super quotes sir

    • @crvoice
      @crvoice  Před rokem

      Thanks for your love and support ❤️❤️❤️

  • @hashu59
    @hashu59 Před rokem +3

    Thnk you sir, you are very fast

    • @crvoice
      @crvoice  Před rokem

      Thanks for your love and support ❤️❤️❤️

  • @devimamidi5919
    @devimamidi5919 Před rokem +8

    Prathi sari prema prema anakandi sir adhi prema kadhu

  • @praveenvijayasai1862
    @praveenvijayasai1862 Před rokem +10

    Manjula Garu paruvu testundhi

  • @Prasanna415
    @Prasanna415 Před rokem +2

    Nice explanation

    • @crvoice
      @crvoice  Před rokem

      Thanks for your love and support ❤❤❤

  • @sritulasi8113
    @sritulasi8113 Před rokem +8

    make a video on Nayanatara and Anushka shetty

  • @praveen3139
    @praveen3139 Před rokem +6

    మళ్లీ పెళ్లి మూవీ లో నరేష్ వైఫ్ గ చేసింది 😝😁🤪🙈

    • @crvoice
      @crvoice  Před rokem

      Thanks for your love and support ❤❤❤

  • @musamharshavardhan4449

    Super Akka God bless u

  • @naaviews5560
    @naaviews5560 Před rokem +13

    How about video on pawan kalyan and his marriages

    • @crvoice
      @crvoice  Před rokem +2

      Very soon

    • @crvoice
      @crvoice  Před rokem +1

      Thanks for your love and support ❤❤❤

  • @hafsashaik1465
    @hafsashaik1465 Před rokem +6

    Meena and dhanush video cheyandi

  • @sreedevi8023
    @sreedevi8023 Před rokem +16

    Dinnini psychiatrist daggara chupinchi mental hospital lo unchali veellu samajaniki dangerous

    • @crvoice
      @crvoice  Před rokem

      Thanks for your love and support ❤❤❤

    • @naaviews5560
      @naaviews5560 Před rokem +4

      Same thing applies to pawan kalyan too?

  • @chintalapudibhagyarao786

    Paruvu ane concept ame life lo ledu evaru emi anukunna thanaki nachhindi chesthu thanaki nachhinattu life ni enjoy chesthu brathukuthundi hmm.........🤔intresting caracter

  • @sravani343
    @sravani343 Před rokem +3

    Movies lo casting couch common antuaru mari sai pallavi kuda anthe na bro 😢

  • @madhuus_universe
    @madhuus_universe Před rokem +4

    Actress soloni gurinchi chepandi I was asking continuously

  • @hahamusic5937
    @hahamusic5937 Před rokem +2

    Nice video

    • @crvoice
      @crvoice  Před rokem

      Thanks for your love and support ❤️❤️❤️

  • @divyachintu-lo3so
    @divyachintu-lo3so Před 11 měsíci

    Shreya saran gurinchi oka video cheyandi bro

  • @suryavardan3936
    @suryavardan3936 Před rokem +2

    Super sir

    • @crvoice
      @crvoice  Před rokem

      Thanks for your love and support ❤️❤️❤️

  • @hamsalekharavi4181
    @hamsalekharavi4181 Před rokem +11

    She suffered with more persons, May God give her strength and conference 😶😶

    • @crvoice
      @crvoice  Před rokem

      Thanks for your love and support❤❤❤

  • @hemadalavai8758
    @hemadalavai8758 Před rokem +7

    Vanitha marege lu chesukuni bayata padindi mari industry lo vunna prathi vyabhicharulu gurinchi kuda chepandi not a heroine andaru alantivalle 😢

    • @ramaswathi4941
      @ramaswathi4941 Před rokem

      True.. pelli chesukunnaandi kabatti..count..lekuntay okay

  • @user-gd5mm5ge7y
    @user-gd5mm5ge7y Před rokem +8

    Eme amma manjula pedda brothal house ni nadupedhi chennai lo🤦‍♂️🤦‍♂️

    • @sreedevi8023
      @sreedevi8023 Před rokem +3

      Ayyundachu anduke kuturlaki buddi ekkadiki potundi

    • @Mamatha0111
      @Mamatha0111 Před rokem +4

      Nijama andi chala padhathi ga kAnipistharu ame

  • @sudhakar381
    @sudhakar381 Před rokem +4

    Ayna life lo okasare pudutundiii love so అస్సలు తనది love kaduuu she need another person support

    • @crvoice
      @crvoice  Před rokem

      Thanks for your love and support ❤❤❤

  • @user-oe1gj2kc6y
    @user-oe1gj2kc6y Před rokem +2

    Super

    • @crvoice
      @crvoice  Před rokem

      Thanks for your love and support ❤️❤️❤️

  • @Mamatha0111
    @Mamatha0111 Před rokem +7

    Motham entha mandi pillalu unnaru emeki

  • @kalyanchakravarthymuvvala8022

    She is similar to ambika, senior actor Lakshmi of those generation marrying multi times...

  • @sadashivan89
    @sadashivan89 Před 11 měsíci

    హాలీవుడ్ లో టైలర్ అనే కథానాయకి 7 లేక 8 పెళ్ళిళ్ళు చేసుకుని రికార్డ్ నీ ఈ వనిత మేడం జీ రికార్డ్ బద్దలు కొట్టాలని ఆ రికార్డ్ భారత్ సినీ పరిశ్రమకు గిన్నీస్ ప్రపంచ స్థాయి అవార్డ్ రావాలని కోరుకుందాం 😂😂😂😂

  • @Vidya-8142
    @Vidya-8142 Před rokem +1

    India lonea foreigner life lead chestundanna mata
    Super Andi 👌👌

  • @teluguchhanakya6196
    @teluguchhanakya6196 Před rokem +3

    Mahaa pathivratha....

  • @ganapathiuma2803
    @ganapathiuma2803 Před rokem +2

    Old character artist kalapana kosam cheyyandi

  • @podalakurukavitha6501
    @podalakurukavitha6501 Před 11 měsíci +1

    Adhi ame raatha anthe al rasipettindhi ala chesthundhi em cheyalem

  • @amurichaitanya7627
    @amurichaitanya7627 Před rokem +5

    bro Allari naresh love break up grunchi video ❤️🙏

  • @vamsikrishnakrishna1705
    @vamsikrishnakrishna1705 Před rokem +2

    Nitya pelli kuthuru vanitha garu but pillala future em avutundo valla amma la ayithey yenta mandi abbailu bhali avutaro

  • @siri8144
    @siri8144 Před rokem +1

    Love anedhi okala midha puduthundhi antha mandhi midha love kadu love ani anakandi

  • @maheshbabu-qc9gw
    @maheshbabu-qc9gw Před rokem +4

    Casting couch ni adurinchi nilabadi success ayina heroines gurinchi oka video cheyandi pls example savithri garu

    • @crvoice
      @crvoice  Před rokem

      Thanks for your love and support❤❤❤

  • @ganapathiuma2803
    @ganapathiuma2803 Před rokem +3

    Sirivennala movie lo sister samyukta kosam cheppandi

  • @thanusrimeesala5836
    @thanusrimeesala5836 Před rokem +2

    Eeme sisters chala manchivallu eme yentamandi ni preminchiddandi baboy😂

  • @shivasaishakthi8994
    @shivasaishakthi8994 Před 9 měsíci

    5 వ పెళ్లితో వనిత పులిస్టఫ్ పెడుతుంది అనుకోవడం నిజం కాదు , ఈమె సినిమా లో కన్నా టీవీ ముందు చాలా బాగా యాక్ట్ చేస్తోంది, తండ్రి విజయకుమార్ ఎంతో విసుకుచెంది వదిలేశాడు.

  • @sivaramg9955
    @sivaramg9955 Před 6 měsíci

    Dear cr voice do facts about AARUGURU PATHIVRATHALU MOVIE Cast and the director Evv satyanarayana.

  • @anukrithisworld
    @anukrithisworld Před rokem +3

    Lavanya tripati gurinchi cheyndi anna

  • @kanchinaresh2982
    @kanchinaresh2982 Před 10 měsíci +2

    No words to say

    • @crvoice
      @crvoice  Před 10 měsíci

      Thanks for your love and support❤❤❤

  • @hemahari9025
    @hemahari9025 Před rokem +3

    Anna pls bts army gurunchi oka video cheyandi

  • @skyeaglegames5421
    @skyeaglegames5421 Před rokem

    Nice

  • @hashikanagaraj4864
    @hashikanagaraj4864 Před rokem +8

    Shame on this lady

    • @crvoice
      @crvoice  Před rokem

      Thanks for your love and support ❤️❤️❤️

  • @varunreddy8619
    @varunreddy8619 Před rokem +10

    I like devi movie because of prema

    • @crvoice
      @crvoice  Před rokem

      Thanks for your love and support ❤️❤️❤️

  • @Monireddy2197
    @Monireddy2197 Před rokem +5

    Odiyamma enti edi 🙄🙄🙄😑😑😑no words 😮😮

    • @crvoice
      @crvoice  Před rokem

      Thanks for your love and support ❤❤❤

  • @naadawath1286
    @naadawath1286 Před rokem +3

    Happy 5th married life panchali garu

    • @crvoice
      @crvoice  Před rokem

      Thanks for your love and support ❤️❤️❤️

    • @vivekananda8421
      @vivekananda8421 Před rokem +1

      Dayachesi panchali tho eemanu polchakandi...panchali.. maha pathivratha...

  • @haindavivlogs819
    @haindavivlogs819 Před rokem +2

    Devi movie lo aah vankara moothi saripoyindi ,now chudaleka pothunam 😢 aah face .

  • @nishanthgampa5667
    @nishanthgampa5667 Před rokem

    I respect her

  • @sam-kitchen_89
    @sam-kitchen_89 Před rokem +5

    Prabhas gossips please

  • @maheshbabu-qc9gw
    @maheshbabu-qc9gw Před rokem +2

    Bro miru ntr gurinchi full video pedthananaru

  • @swaroopan6257
    @swaroopan6257 Před rokem +5

    anna eme chala great pellillu chesukovadamlo ani ardamaindi 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

    • @crvoice
      @crvoice  Před rokem

      Thanks for your love and support ❤❤❤

  • @laasyafoodstudio8705
    @laasyafoodstudio8705 Před 4 měsíci +2

    Vamo em character ra Babu 🙏🙏🙏

    • @crvoice
      @crvoice  Před 4 měsíci

      Thanks for your love and support❤❤❤

  • @naadawath1286
    @naadawath1286 Před rokem +2

    Super bro

    • @crvoice
      @crvoice  Před rokem

      Thanks for your love and support ❤️❤️❤️

  • @lordsun153
    @lordsun153 Před měsícem

    విచ్చలవిడి తనం....... ఈమె పూజలు చేస్తుందట..... పరమేశ్వరా....😮😮!!!!!!

  • @priyanandyala
    @priyanandyala Před rokem +5

    Life lo enni Sarlu premalo padatharo ento ee celebrities 🤔

    • @crvoice
      @crvoice  Před rokem

      Thanks for your love and support ❤❤❤

  • @suryavardan3936
    @suryavardan3936 Před rokem +2

    BTS band video please

  • @navathaprasad4746
    @navathaprasad4746 Před rokem +4

    ఆడపిల్ల కాదు ఆగ్గి పిల్లా

  • @risingsunfilm2989
    @risingsunfilm2989 Před rokem +8

    Over Buildup lady

  • @bhavanibhavani1423
    @bhavanibhavani1423 Před rokem +3

    Vammo... Thalli neku oka 🙏🙏🙏🙏

  • @buntyraj3537
    @buntyraj3537 Před 4 měsíci +1

    Papam Peter Paul ..😊😅

  • @crnews2475
    @crnews2475 Před rokem +3

    Best video ever

    • @crvoice
      @crvoice  Před rokem

      Thanks for your love and support ❤️❤️❤️

  • @risingsunfilm2989
    @risingsunfilm2989 Před rokem +4

    5th marrge very soon 🤦‍♂️🤦‍♂️

    • @crvoice
      @crvoice  Před rokem

      Thanks for your love and support ❤️❤️❤️

  • @shivarajsripathi
    @shivarajsripathi Před rokem +4

    Nithya Pellikuthuru

    • @crvoice
      @crvoice  Před rokem

      Thanks for your love and support ❤️❤️❤️

  • @manuschool748
    @manuschool748 Před rokem +6

    Pedda list undhy e drum auntyki

  • @katikalamojesh291
    @katikalamojesh291 Před 10 měsíci +1

    Asal enthamandini cheskundi 😮🙏🤔🤔🤔

  • @herobrineytgaming7031
    @herobrineytgaming7031 Před rokem +2

    Dress marchi antha easy ga pellichesukuntondi

  • @durgadurga6995
    @durgadurga6995 Před rokem +2

    Aids lanti diseases heroines ki rava ha

  • @hashikanagaraj4864
    @hashikanagaraj4864 Před rokem +4

    She is not a family lady

    • @crvoice
      @crvoice  Před rokem

      Thanks for your love and support ❤️❤️❤️

  • @PKJBL
    @PKJBL Před rokem +10

    వ్యభిచారం కేసు లో ఇరుక్కున్న గొప్ప కుటుంబం...

    • @dove47
      @dove47 Před rokem

      Is it true, possible pls. Clarify.... Thanks

    • @ishannandhanreddy6367
      @ishannandhanreddy6367 Před rokem +1

      Evaru irukkunnaru

    • @PKJBL
      @PKJBL Před rokem

      @@ishannandhanreddy6367 ఈమె తల్లి మంజుల...

    • @dove47
      @dove47 Před rokem +3

      @@PKJBL so papam ee talli kuthulla jeevithalani sasinshi, vaadi family ni matram goppaga penchukunnadannamata aa vijay gade ade manjula husband.... So sad for some women, specifically cine field woman, have to bear n tolerate many things

    • @PKJBL
      @PKJBL Před rokem +2

      @@dove47 yes

  • @laxmia8801
    @laxmia8801 Před rokem +3

    సిగ్గులేదు అన్ని పెళ్లిళ్లు

  • @raj-sw9nt
    @raj-sw9nt Před rokem +1

    Kaliyuga draupadi eevida

  • @puppyprassu2356
    @puppyprassu2356 Před 9 měsíci +1

    Dani love anaru bro vyamoham dabbu undhi ani pogaru anthak minchi m ledhu

  • @ganapathiuma2803
    @ganapathiuma2803 Před rokem +1

    Chandra mohan to chesevaru

  • @pinkjava85
    @pinkjava85 Před 10 měsíci +1

    Hungry Cheetha... 4 members could not satisfied her what the 5th one going to do? Chembu lo chemchaa

  • @kalyanchakravarthymuvvala8022

    She will die with karma...she is lady floumboyant Vj mallya style...vjkumar married manjula and she is only one actress who being a keep of MGR married mgrs leftie vjkumar turning against to mgr and even blackmailed or took a word supporting her marriage from mgr, her life itself can be a big movie...

  • @mallepallisubhashini7784
    @mallepallisubhashini7784 Před 9 měsíci

    Manjula Garu great actor yojiro doctor best candidate Joker

  • @lordsun153
    @lordsun153 Před měsícem

    ఎంతవిచ్చలవిడి తనం వున్న ladies కూడా వుంటారా.....!!!??? పరమేశ్వరా......!!!!

  • @saineelimarallapalli1529

    Kajal Agarwal kosam video cheyyandi