విశాల్ గున్ని బొకే ఇవ్వగానే చంద్రబాబు చేసిన పనికి అందరు షాక్ ! Chandrababu | Vishal Gunni | Anitha

Sdílet
Vložit
  • čas přidán 30. 07. 2024
  • విశాల్ గున్ని బొకే ఇవ్వగానే చంద్రబాబు చేసిన పనికి అందరు షాక్ ! Chandrababu | Vishal Gunni | Anitha#VarahiNews
    ☛☛ Subscribe to Varahi Channel: / @varahinews
    Here is an exclusive public opinion channel Varahi News. Varahi News Channel is One Destination for all You Need Entertainment, Political News, Public talks, Public opinion, Breaking news, AP and TS political news, Political Analysis, Latest News Updates, unknown facts, Health Tips, Educational videos, Technology, comedy videos and Many More.
    Varahi News Channel Mainly Focus On Political News. At Varahi Channel you will watch out the latest filmy news, upcoming movie updates, Beauty tips, Health tips, celebrities interviews, Trending, Technology, India, Entertainment, viral, science, how to, Telugu movies latest news, Telugu movies videos, movies gossips, Telugu movies gossips, Telugu movies trailers, Telugu audio launch, Telugu heroine, Telugu cinema news, recent Telugu movies reviews, movie public talks, Tollywood news, Bollywood news, Tollywood movie news,Political News,Telugu Politics, Political Leaders Interviews,Celebrity Interviews,Movie Interviews.
    All you need to do is hit the subscribe button of Varahi News channel and stay tuned to our Non-stop Political/Entertainment video channel.
    Follow us on
    Facebook: / varahinews
    Instagram: / varahinews
    Twitter: / varahinews

Komentáře • 159

  • @kiraneenadu8044
    @kiraneenadu8044 Před 20 dny +32

    పుష్ప గుచ్చేలు కండవలు కప్పే బదులు మన ప్రాంత సమస్యలు అర్జీలు ఇవ్వండి.

    • @ajayv2012
      @ajayv2012 Před 19 dny +2

      comment pettebadulu , nee aarji edo collector / MLA ki ivu

    • @Swapna-g9b
      @Swapna-g9b Před 19 dny

      @@kiraneenadu8044 modda cheeku naadi

    • @satishbathula8245
      @satishbathula8245 Před 15 dny

      Super

    • @kiranchand6209
      @kiranchand6209 Před 11 dny

      ​@@ajayv2012 argi tisukoni dust bin lo vese Valle ekuuva e rojullo

    • @ajayv2012
      @ajayv2012 Před 11 dny

      @@kiranchand6209 మరి ఎందుకు ఇస్తునావ్ ఆర్జీలు ఇవండీ అని సలహాలు ?

  • @satyanarayanamurty647
    @satyanarayanamurty647 Před 20 dny +19

    Sir chandrababu garu
    Please stop this bokey system. Instead you can go for small plants.
    Please take it in a positive way.
    Being a visionary leader you can understand.
    All the best to you and your government.

    • @vasanthakumar4138
      @vasanthakumar4138 Před 19 dny

      And Saluva also

    • @RadhaKrishnaManchikanti
      @RadhaKrishnaManchikanti Před 19 dny

      it Appears to Be Hypocrisy That Every Time The Hon.CM Visits Every Place All The Officials and
      Politicians Gather Round in Applause and Present Him Bouquets and Garlands At The Cost Of
      Their Public Service For Which They Are Paid By Taxpayers.

    • @user-fp4gu5gg2o
      @user-fp4gu5gg2o Před 19 dny

      కరెక్టే, కానీ అయన కీ మొక్కలు ఇస్తే అయన నాటు తాడా. ఆ పని మీరే చేయండి
      పూర్వ సైకో చెట్ల ని నరికే దు గా వాడి చేత నాటించండి.

  • @sitaramaraokodali6505
    @sitaramaraokodali6505 Před 20 dny +19

    బొకేల బదులు మొక్కలు ఇస్తే సరి

    • @Swapna-g9b
      @Swapna-g9b Před 19 dny

      @@sitaramaraokodali6505 puku ivu nee ammadi

    • @mansoorali8816
      @mansoorali8816 Před 4 dny

      Sss ther is no use with boquet...

  • @benerjeekolaty
    @benerjeekolaty Před 19 dny +3

    బొకే లేదా శాలువా లకు బదులుగా మీ పేరు మీద పేద విద్యార్థులకు బుక్స్ మరియు పెన్స్ కొని తీసుకొని వెళ్ళండి అవి సార్ చేతుల మీదుగా అక్కడ లోకల్ నాయకుల ద్వారా పేద విద్యార్థులకు అందేలా చూడండి, పేరుకు పేరు వస్తుంది పుణ్యం కూడా వస్తుంది సార్ మెచ్చుకుంటారు కూడా 🙏

  • @sreenivasareddythota1436
    @sreenivasareddythota1436 Před 20 dny +45

    దయచేసి రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో బొకెల ఖర్చు తగ్గించండి

    • @RockPoliceRecruitment
      @RockPoliceRecruitment Před 20 dny +2

      😂😂😂

    • @anilthakkilapati9221
      @anilthakkilapati9221 Před 19 dny +3

      తీసుకునే వ్యక్తి ఉంచుకోలేడ..... తెచ్చిన వ్యక్తి తీసుకెళ్ళలేడు.. ఏంటో ఈ బోకే గోల

    • @chaitanyapopuri3287
      @chaitanyapopuri3287 Před 19 dny +4

      మొక్కలు ఇస్తే మంచిది

    • @Sudharani-ge3sh
      @Sudharani-ge3sh Před 19 dny

      ​@@anilthakkilapati9221అది సాంప్రదాయం.

    • @mrfunny5607
      @mrfunny5607 Před 19 dny +1

      Nijamenandi

  • @prakat1082
    @prakat1082 Před 20 dny +28

    ఏం చేసారూ ? గన్నీ బొకె ఇస్తే నవ్వాడు ,వెళ్ళాడు. అంతేగా. అయనా జగన్ పాలన అంత రాక్షసంగా వుండటానికి కారణం ఈ IPS ల చేతకానితనమే. SI ,CI ,DySP ల మీద అజమాయిషీ చేయలేకపోయారు . ఎందుకో IPS లు.

    • @maryprasanna9192
      @maryprasanna9192 Před 12 dny

      Do you knw abt Vishal Gunni...if you knw abt him u don't talk like this

    • @thirupathireddyavula4010
      @thirupathireddyavula4010 Před 8 dny

      U go and done

    • @prakat1082
      @prakat1082 Před 8 dny

      @@thirupathireddyavula4010 : ఏమిటో నీ ఇంగ్లీషుభాష ? అర్థం ,పర్థం లేదు . తెలుగు లో ఏడువు.

    • @prakat1082
      @prakat1082 Před 8 dny

      @@maryprasanna9192 : శత కోటి లింగాలలో ఒక బోడి లింగం.

  • @nageswararaopanuganti
    @nageswararaopanuganti Před 19 dny +4

    బొకేలు ఖర్చులు తగ్గించుకుంటున్నారు మీకు చిన్నప్పుడు కడుపులో నొప్పి ఏంటి నాన్న

  • @chinnaarasada6319
    @chinnaarasada6319 Před 17 dny +3

    Evm స్టార్స్ అంతా ఒకే దగ్గర వున్నారు

  • @ashokgampa8309
    @ashokgampa8309 Před 11 dny +2

    Vishal. Gunni.Power
    . Full. And. Responsnilitey. Officer.

  • @kaachamsimhaiah3409
    @kaachamsimhaiah3409 Před 19 dny +2

    బాబు గారు బాకెలకు పుష్పగుచ్ఛాలు ఇచ్చే వారు అనాధలకు సహాయం చేయండి

  • @srimannarayanavangala8221

    కళ్ళు నెత్తి కెక్కడం యిది 2 వ సారి.evm c.m

  • @rafeesyed9150
    @rafeesyed9150 Před 5 dny +1

    Cbnsir vishal sir కలిస్తే సూపర్

  • @saikumarchintapalli5226
    @saikumarchintapalli5226 Před 15 dny +1

    గున్ని పవర్ ఫుల్ పోలీస్ ips ఆఫీసర్ 5 yer ఒక్క కేసు నమోదు కాలేదు ఎవరికైనా భయం వుంది గున్ని అన్న అంటే గులక రాయి కోడి కత్తి లేవు జరగలేదు ips గున్ని

  • @nagursk6442
    @nagursk6442 Před 20 dny +6

    సారా.విశాల.గున్నియగారూ.మీరుసూపర్🎉

    • @rajaputranarasimha3566
      @rajaputranarasimha3566 Před 19 dny +1

      YSR Congress party agent in police department pigs only suitable for police department useless department

  • @keerthigiridhargoud
    @keerthigiridhargoud Před 20 dny +4

    Guni sir is good person..

  • @Srideviraju-j4i
    @Srideviraju-j4i Před 20 dny +3

    Vishal gunny sir is good person and good job.

  • @Veenak414
    @Veenak414 Před 19 dny +10

    తోట లోని పువ్వులు ఇలా bouquet గా అవ్వటానికి కష్టపడే వాళ్ళ అందరికి ఉపాధి అవుతుంది.. ఈ bouquet orders వల్లనే కదా రోజువారీ కష్టం చేసుకునే వాళ్ళకి పని దొరుకుతుంది..💐

    • @amruthalakshmi72
      @amruthalakshmi72 Před 7 dny

      Sampada srusticheyy pana......😂😂ok

    • @Veenak414
      @Veenak414 Před 7 dny

      చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికీ సంపదే కదా.. ఊరికి ఒక ప్యాలస్ ఉంటేనే సంపద అని అనాలా ఏంటి?

  • @raghavendraarni7300
    @raghavendraarni7300 Před 19 dny +3

    అధికారులు అన్నవాళ్ళు ప్రజాప్రతినిధులుకి తొత్తులుగా పని చేయరాదు. ఇది మంచి, ఇది చెడు అని చెప్పి ప్రజాప్రతినిధులు విననియెడల వారు వారికి దూరమవ్వాలి, అంతే గాని వారి ప్రేమాభిమానాలు పొందడానికి చేయరాని పనులు చేయరాదు.పూర్వం వాళ్ళు అలాగే వుండేవారు. వారు విధుల్లో చేరే ముందు ప్రమాణం చెస్తారు, దానికి తగినట్లు పనిచేయాలి. ప్రజాప్రతినిధులు 5 సం.లు కొకసారి మారవచ్చు. వీళ్ళు 30 లేక 35 సం.లు పని చేయవలసిన వాళ్ళు. ఇలా ప్రజాప్రతినిధులు కొమ్ముకాయరాదు.

    • @surendraavula-o6e
      @surendraavula-o6e Před 16 hodinami

      Exactly. I see one IPS officer with the said qualities. Sri Sudheer Kumar Reddy, IPS. I wanna see all officers like him.😊

  • @ramakrishna6339
    @ramakrishna6339 Před 8 dny +2

    Jai Jagan Ji ❤️❤️❤️❤️❤️
    Jai Jagan Ji ❤️❤️❤️❤️❤️
    Jai Jagan Ji ❤️❤️❤️❤️❤️

  • @Universe-df9ms
    @Universe-df9ms Před 11 dny +6

    బాబు గారు మీరు ప్రవర్తించిన తీరు బాగాలేదు vishal సార్ చాలామంచి అధికారి

  • @avantsaprasad7370
    @avantsaprasad7370 Před 19 dny

    బొకేలు, పూలదండలు, శాలువాలు, ఖర్చులు తగ్గించేందుకు ప్రయత్నించండి.

  • @noobygaming6710
    @noobygaming6710 Před 20 dny +5

    Jai CBN garu jai tdp ✌️✌️✌️✌️✌️✌️🙏

  • @Durga-hu5pd
    @Durga-hu5pd Před 11 dny +1

    All upsc officers have to be study chinnayasuri panchatantra

  • @firozshaik3547
    @firozshaik3547 Před 4 hodinami

    EVM సిఎం ఐనక భయమేస్తుంది బాబుకి

  • @ramakrishna6339
    @ramakrishna6339 Před 8 dny +1

    Jai Jagan Ji 🙏🙏🙏🙏🙏
    Jai Jagan Ji 🙏❤️🙏❤️🙏❤️
    Jai Jagan Ji ❤️❤️❤️❤️❤️❤️

  • @ramakrishna6339
    @ramakrishna6339 Před 8 dny +1

    Jai Jagan Ji ❤️❤️❤️❤️ ❤️
    Jai Jagan Ji 🙏🙏🙏🙏 🙏
    Jai Jagan Ji 🙏🙏 🙏🙏🙏

  • @ramakrishna6339
    @ramakrishna6339 Před 8 dny +1

    Jai Jagan Ji 🙏❤️🙏❤️🙏❤️
    Jai Jagan Ji 🙏🙏🙏🙏🙏🙏
    Jai Jagan Ji ❤️❤️❤️❤️❤️❤️

  • @vinaysai3162
    @vinaysai3162 Před 20 dny +1

    CBN and vishal gunni are great persons.

  • @ramakrishna6339
    @ramakrishna6339 Před 8 dny +1

    Jai Jagan Ji 🙏🙏🙏🙏🙏🙏
    Jai Jagan Ji ❤️❤️❤️❤️❤️❤️
    Jai Jagan Ji 🙏🙏🙏🙏🙏🙏

  • @anandasudarsan208
    @anandasudarsan208 Před 12 dny

    Sir ma vra ల గురించి ఒక వీడియో చేయండి మా తో పాటు 2012, 2014 appsc ద్వారా వచ్చిన తెలంగాణ vra లు అక్కడ 30000 pay స్కేల్ జీతం తీసుకుంటున్నారు మరి ap లో vra లు 11000 జీతం honororium తీసుకుంటున్నాము మాకు pay స్కేల్ ఇచ్చి మాకు ప్రమోషన్ ఇప్పించండి మేము డిగ్రీ, పీజీ లు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నాము మాకు 11 సంవత్సరాలు పైగా సర్వీస్ ఉంది మేము అని రెవిన్యూ టెస్టులు, cpt కూడా పాస్ అయి ఉన్నాము

  • @vidyasagar-wm8xe
    @vidyasagar-wm8xe Před 11 dny

    FOR EVERY ONE BABU GARU DOES PERFECT PRESENTATION.. HE IS GREAT PERSON

  • @krishnagopalasetty1086

    పాత ప్రభుత్వం పెద్ద బొక్క పెట్టింది ఇప్పుడు బొకే ఖర్చులు వొద్దు 🙏

  • @rpandu464
    @rpandu464 Před 16 dny +5

    Vishal gunni (IPS)
    CBN (EVMs)

  • @samuelganta9476
    @samuelganta9476 Před 19 dny +22

    విశాల్ గున్ని వద్ద నుండి బాబు నేర్చు కోవాల్సింది ఏంతో వుంది. మునుపటి ప్రభుత్వం తొత్తులు అని అధికారులపై స్టాంప్ వేసి వారిని సవతి ప్రేమతో చూడటం, లేక పక్కన పెట్టటం మంచిది కాదు. అధికారులు అయిన వారు పైన వున్నా ప్రభుత్వం ఏదైనా వారి కింద పని చెయ్యాల్సిందే. అలాటప్పుడు వారికి వ్యతిరేకం గా ఎందుకు పని చెయ్యలేదు అని అడగటం - కేవలం బుద్ధిహీనత!! మునుపు కారాలు మిరియాలు నూరిన బీజేపీ, ప్రజారాజ్యం వారితో బాబు ఇప్పుడు జత కట్టలేదా? వీరు అవకాశం కోసం చేస్తే తప్పుకాదా? అయితే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కింద పని చెయ్యాల్సిన అధికారులు అలా చేస్తే, అది ఘాతుకమా??

    • @kmuralidhar5995
      @kmuralidhar5995 Před 19 dny +2

      Politicians are temporarily having power.
      But they are permanent...

    • @balasubramanyam9956
      @balasubramanyam9956 Před 11 dny

      Political leaders are ego and selfish

    • @naiduJ-br7gi
      @naiduJ-br7gi Před 11 dny +2

      They have to follow only the rules and regulations and written orders not the blind oral orders.

    • @gangadharao4756
      @gangadharao4756 Před 10 dny

      ఎవరు ఎవరితో జత కట్టిన అల్టిమేట గా ప్రజల ఆమోదం ఉంటేనే పాలకులు గా మారతారు అది పరిమితకాలం 5y
      కానీ ఐపీఎస్ లు ఐఏఎస్ లు అలాకాదు వాళ్ళు రాజ్యాంగ బద్ధంగా పనిచేయాలి
      అలా కానీ అపుడు ఆ జాబ్ కి ఐఏఎస్ ఐపీఎస్ లు చద వ నవసారం లేదు గా
      వాళ్ళను మించిన తెలివే గలవాళ్ళు బయట చాలా మంది దొరుకుతారు

    • @dasarinageswararao4694
      @dasarinageswararao4694 Před 10 dny +2

      నాయకులు దగ్గర చెప్పిన విధంగా పోలీసు వ్యవస్థ పనిచేయడం సాధారణం కాని ఒక్క జగన్ పరిపాలన లో అందరు కాదు కొందరు చట్టాన్ని అతిక్రమించి ప్రవర్తించారు అది తప్పు కాదా బ్రో.

  • @s.t.chandrasekharbabu132
    @s.t.chandrasekharbabu132 Před 20 dny +2

    Why cant we stop this bouque formalities ??

  • @seshukumar982
    @seshukumar982 Před 20 dny

    Any photographer should not allowed to take photos wherever Sir CBN GARUVISITS VERY VERY IMPORTANT SECURITY STEP PLEASE

  • @SantoshKumar-sd2ci
    @SantoshKumar-sd2ci Před 20 dny +9

    సూపర్. మంచిపని చేశారు

    • @muralimanoharkalepu411
      @muralimanoharkalepu411 Před 19 dny

      CBN Sir did the right thing for not accepting a bouquet offered by an IPS official who ditched the democracy and worked for a factionist in the out going government.

    • @JJJ-m4b
      @JJJ-m4b Před 19 dny

      ​@muralimanoharka epu411 విశాల్ గా రి కాలిగోటికి ‌సరిపోడు బొల్లి కుక్క

  • @gvrnaidu2733
    @gvrnaidu2733 Před 19 dny

    Bokలను బాన్ చేయాలి. అనవసర ఖర్చులు తప్ప ఎవరికీ ప్రయోజనం లేదు.

  • @maryprasanna9192
    @maryprasanna9192 Před 12 dny

    If c.m doesn't respect Vishal gunni sir...we will think abt him

  • @dhulipalavenkateswararao7932

    Visal gunni is a good officer

  • @kvlprasad5769
    @kvlprasad5769 Před 19 dny

    Bouquetlo bomblu pedite kashtam.... please avoid all these including shawls....now Mr.CBN life is very precious everybody should take care of him...

  • @kanukuntlavenugopal3062

    CM chandra babu garu Vishal gunni garini Avamana Parashuram not a correct Way. He is IPS Officer.

  • @lvramachandramurthych4721

    The executive crossed its limits and gave perverted interpretations to rule of law and raising the question of its permanent existence under the constitution.

  • @koreanfaker1361
    @koreanfaker1361 Před 9 dny

    Uneducates ki value politics lo😢

  • @ravijaganmohanrao2442
    @ravijaganmohanrao2442 Před 20 dny +13

    ఎప్పుడు బొకేలు ఎందుకు? ఆపివేయవచు

    • @Akkiredddy
      @Akkiredddy Před 20 dny +5

      జలగన్న ni adagaledem.
      చెట్లు నరికినపుడు , బారికేడ్లను వేసినప్పుడు

    • @rajapraturi9905
      @rajapraturi9905 Před 20 dny +3

      Emandi.. flowers grow chese vallu, guttulu arrange chesevallu, ammevallu… andariki livelihood kada Mari. Vaddantara?

    • @rahulrahul-pk4ok
      @rahulrahul-pk4ok Před 20 dny

      ​@@Akkiredddy జగన్ గారు ఇలా ఓవర్ యాక్టింగ్ చేయలేదు

    • @Akkiredddy
      @Akkiredddy Před 20 dny

      @@rahulrahul-pk4ok అబ్బా 5 years కళ్ళు మూసుకొని తిరిగినట్టు ఉన్నావ్.vaadi vaadi yerripuku extras.
      Prathi daggara bajana.
      Jagan Mavayya.
      Mee 🙏🙏🙏

    • @Akkiredddy
      @Akkiredddy Před 20 dny

      @@rahulrahul-pk4ok vaadini gaaru anadam tappu
      Chanchal guda criminal.
      Pulivendula ki kuda yemi cheyaleni sannaasi

  • @sakuntalasunkara1413
    @sakuntalasunkara1413 Před 9 dny

    Chandranna Vishal gunni bokini yenduku nirakarincharu.?

  • @t.simhachalam5737
    @t.simhachalam5737 Před 13 dny

    Cm gari anugunanga lekapote alage vuntadi mari ...

  • @veerababu8258
    @veerababu8258 Před 17 dny

    శాలువాలు బొకేలు చాలా ఖర్చు ఎక్కువ 😎

  • @lathiefari
    @lathiefari Před 8 dny

    ఏమి జరిగింది

  • @ramareddynallamilli2810

    ఆ పావలా గాడు ఎక్కడ ఏడుస్తున్నాడు

  • @tejakumar5086
    @tejakumar5086 Před 20 dny +1

    Manaki manchi rojulu ravaali ante telusu ga nenu cheppanu le inka

  • @purnachandraraomocharla1284

    Please don't use bocaes. Use plants

  • @Budama_viswam
    @Budama_viswam Před 19 dny

    Vishal Gunni anganwadi teachers విజయవాడ లో dharana చేస్తే laticharge చేసినాడు. Unkind personality. Send him to his native state.

  • @ramareddynallamilli2810

    ఎదవా కబుర్లు చెప్పాడు కాదా పావలా గాడు

  • @aneeshdevarakonda8367

    Actual ga aa video yami ledhu vishal sir tharuvatha inko officer bookey eecharu and cbn garu dani patu photo vipu chussi venaka vuna security ki eechaaru ya vip ayyina aadhe chestharu
    Kanni aadhi nijam vishal sir lantivallanu media lo maari thapuga chupisthunaru

  • @tiruvayipativaraprasad9115

    Reduce this flower bouquet costs
    Whose money
    Respecting officers is a good job.
    Politicians are very temporary, 5-10 yrs only
    Some time in power
    Some time in absconding
    Some time in jail
    But IPS IAS officials will be in power for 35 years
    They are one order high in knowledge, honour and integrity
    Without these officials, politicians can not do any thing but for licking .

  • @bulusueshwarkumar1407
    @bulusueshwarkumar1407 Před 20 dny +1

    Pula buke lu yisthe manchide, pulu ammudauthayi, kondariki upadhi dorukuthundi.

  • @Abdul_Kareem752
    @Abdul_Kareem752 Před 20 dny

    Business will improve some people lives on it n the govt gets GST on it.
    If the amount is from govt chequer then it should be stopped

  • @user-ro3or1qt9s
    @user-ro3or1qt9s Před 20 dny

    Bowels tisukokudadu
    As per security measures boxes are not accepted by CBN

  • @subhaschandraboseyarlagadd4939

    Ramanaidu best

  • @sankarkarri2075
    @sankarkarri2075 Před 12 dny

    Bolli babu ki bouque ivvatam waste. IPS life long service lo untadu. Bolli babu 5 years only. IPS mundu cbn enta?

  • @arnisrinivas3981
    @arnisrinivas3981 Před 19 dny

    Title ki video sambhandham ledu

  • @skalyanraj
    @skalyanraj Před 15 dny

    Vishal gunni sir super maha iethey years eyana miru ala kadu forever

  • @harishvakkapati3781
    @harishvakkapati3781 Před 19 dny

    Instead of giving gift contribute to any good work

  • @dasarathamdasaratham984

    👌👌👍👍🤝🤝💐💐💯

  • @user-dl6wc3si6n
    @user-dl6wc3si6n Před 20 dny

    ఈ బోకె అనేవి ఆపాలి

  • @GopalakrishnaG-yc6yo
    @GopalakrishnaG-yc6yo Před 20 dny +1

    Jai jai jai CBN Garu 🐅 good leader of the AP best CM CBN Garu 💐

  • @duggappajayaprakash9312

    Translate this to english

  • @balakrishnareddy6747
    @balakrishnareddy6747 Před 19 dny +1

    CBN nijasvarupam bayataku vasthundhi vote adigeppudu okalaga Pani jarigina thravatha okalaga

    • @kmuralidhar5995
      @kmuralidhar5995 Před 19 dny

      This person is too arrogant....don't respect people..that's why he lost in 2019 elections

  • @Durga-hu5pd
    @Durga-hu5pd Před 11 dny

    Return cheyyochu ga otherstares ki. Officers ku buddi ledu

  • @pothalaiahj1014
    @pothalaiahj1014 Před 9 dny

    Selfish leaders they dont want public.swartham perigipoyindhi.

  • @user-me9cb9us7p
    @user-me9cb9us7p Před 19 dny

    CBN Garu Security chala strictga Oonddali.Evvarini Daggiraga Raniyyakudadu.please avoid the Bokelu n Shal's

  • @arpbabu8621
    @arpbabu8621 Před 20 dny

    Velu karchu petti haa bouke lendkuooo...mokkalisthe..avi naatipisthe Amaravathy pachchaga kalakala laadtundy.marpu try cheyyandi Ayyaloo,Amma garlu

  • @kvlprasad5769
    @kvlprasad5769 Před 19 dny

    Ee saluvalu bouquets kharchu taggiste oka Anna canteen nadupavachu

    • @Swapna-g9b
      @Swapna-g9b Před 19 dny

      Jagan daggara unna amount adugu anni nadopu

  • @jagaleeejagadish6759
    @jagaleeejagadish6759 Před 12 dny

    Evm la valla gelichina gudha Balupu alage vuntadhi mari

  • @kbrguru3360
    @kbrguru3360 Před 19 dny

    గున్ని పక్కకెల్లి ఆడుకొమ్మా

  • @msomasundararao7005
    @msomasundararao7005 Před 19 dny

    Please stop this bouque and shawl culture.

  • @venkatrrao7470
    @venkatrrao7470 Před 19 dny

    Bokelu vaddu avi waste

  • @VenkatKarna
    @VenkatKarna Před 17 dny

    Jai jagan❤

  • @varaprasadsandamala7194

    అబ్బా బొల్లి.... వంగ...
    నవ్వుతు..... ఆనందం..... ఆనంద మే

  • @garlapatidavid719
    @garlapatidavid719 Před 8 dny

    వంగుందా

  • @benerjeekolaty
    @benerjeekolaty Před 19 dny

    బొకే లేదా శాలువా లకు బదులుగా మీ పేరు మీద పేద విద్యార్థులకు బుక్స్ మరియు పెన్స్ కొని తీసుకొని వెళ్ళండి అవి సార్ చేతుల మీదుగా అక్కడ లోకల్ నాయకుల ద్వారా పేద విద్యార్థులకు అందేలా చూడండి, పేరుకు పేరు వస్తుంది పుణ్యం కూడా వస్తుంది సార్ మెచ్చుకుంటారు కూడా 🙏