24 గంటల్లో గడ్డి ఎరువుగా మారుతుంది

Sdílet
Vložit
  • čas přidán 29. 05. 2024
  • మన పంట పొలాల్లో వచ్చిన చిన్న చిన్న కలుపుని నేలకు ఎటువంటి నష్టము లేకుండా కొన్ని జాగ్రత్తలు పాటించి ఈ వీడియోలో చెప్పిన విధంగా కలుపు నిర్మూలన చేసుకోవచ్చు, చాలా తొందరగా 24 గంటల్లో మనకి ఫలితం వస్తుంది.
    #weedcontrol

Komentáře • 54

  • @anilmyathari6745
    @anilmyathari6745 Před 18 dny +3

    బ్రో మేం urea yad chesi కొడుతాం super rizlt

  • @victorgaddam2178
    @victorgaddam2178 Před 23 dny +4

    ట్రాక్టర్ వీడియో పెట్టండి

  • @myrandomlife8922
    @myrandomlife8922 Před 23 dny +11

    రెగ్యులర్ గా విడియో పెట్టు బ్రదర్

  • @yashk935
    @yashk935 Před 19 dny

    Dragon plants pettu unai , bed meeda kalupu Rakunda kotacha

  • @royappavenkatesu2558
    @royappavenkatesu2558 Před 20 dny

    Bro sweet corn vesi 10days ayyindhi em mandulu spray cheyali

  • @rohith79
    @rohith79 Před 13 dny +1

    Brother tractor video's పెట్టు

  • @user-zj6rl4hz8g
    @user-zj6rl4hz8g Před 23 dny +3

    Good job bro

  • @UmaUma-pn9tp
    @UmaUma-pn9tp Před 11 dny

    Mandu kottaka mokkajonna natavacha bro

  • @M.P.ramarao
    @M.P.ramarao Před 21 dnem +1

    దబ్బా గడ్డినీవరణ మందు చెప్పండి

  • @sivakrishana467
    @sivakrishana467 Před 23 dny +1

    HAI

  • @prabhakarapagadala2947

    Sweep కి దీనికి తేడా ఏమైనా వుందా సార్

  • @rajollapurushotham8525

    Gariki, thunga kuda potunda bro

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  Před 22 dny

      పైన ఉన్నది మాడిపోతుంది వర్షం పడితే మళ్లీ వచ్చేస్తుంది

  • @amarreddy3126
    @amarreddy3126 Před 23 dny +8

    దాన్ని ఎమర్జెన్సీ గడ్డి మందు అంటారు

  • @PraveenkumarNallola-be4cf

    Hai Anna iam Praveen

  • @cs8422
    @cs8422 Před 8 dny

    మధ్య రకంగా ఉన్న తుంగ అనే గడ్డికి పని చేస్తుందా అన్న.

  • @lakshmanpidugu2497
    @lakshmanpidugu2497 Před 23 dny +1

    Paraquat emergency ga chachipotumdhi

  • @hareeshhareeshbk1972
    @hareeshhareeshbk1972 Před 23 dny

    Anna tamota lo mokka meda padithe em problem avaddaaa

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  Před 23 dny +1

      మొక్క మీద పడకూడదు టమోటాలో శంకర్ & ఎజిల్ రెండు కలిపి కొట్టండి నేను వీడియోలో చూపించిన మందు మాత్రం కొట్టకూడదు

  • @balabhaskar3600
    @balabhaskar3600 Před 23 dny +2

    పారక్వైట్ వేరు వ్యవస్థని డ్యామేజ్ చేస్తుంది...

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  Před 23 dny +2

      నేను వాడినప్పుడు ముదిరిన మొక్కలైతే ఆకులు మాత్రమే మాడేవి వేరు వ్యవస్థ అలానే ఉండేది మళ్లీ చిగురు వచ్చేవి లేతమొక్కలు మాత్రమే పూర్తిగా చనిపోయేవి.

  • @sampathkumar9721
    @sampathkumar9721 Před 23 dny +2

    మి ట్రాక్టర్ చూపించు bro

  • @harivarma1354
    @harivarma1354 Před 23 dny

    Anna hyd lo akkada vuntaru

  • @gingerstich
    @gingerstich Před 19 dny

    I love ❤️ u

  • @kpraveenreddy3607
    @kpraveenreddy3607 Před 23 dny

    First view bro

  • @TrinadhThotakura
    @TrinadhThotakura Před 23 dny +1

    Pasugrasam lo kalupu nivarinchadaniki amanna salaha ivvandi brother

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  Před 23 dny

      ఏ రకం పశుగ్రాసం వాడుతున్నారు

    • @TrinadhThotakura
      @TrinadhThotakura Před 23 dny

      @@PLEASESAVEFARMERS
      Jinjuva & hiramani

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  Před 23 dny

      నేపియర్ రకాలకు మందులు ఉంటాయి

    • @maheshchowdary8075
      @maheshchowdary8075 Před 12 dny

      నేపియర్ లో కలుపు కీ ఏమి మందు బ్రో

  • @tejapathi8kk796
    @tejapathi8kk796 Před 22 dny +1

    Thunga gaddi ki cheppandi bro

  • @lakshmicherukuri6110
    @lakshmicherukuri6110 Před 23 dny +2

    తుంగ దుంపలను చంపుతుందా బ్రదర్

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  Před 23 dny

      తుంగ కోసం వేరే మందులు ఉంటాయి

  • @BonagiriRambabu
    @BonagiriRambabu Před 15 dny

    Summy max technical bro

  • @satyannak7698
    @satyannak7698 Před 11 dny

    Patthi cotton meeda spray cheyavacha

  • @balabhaskar3600
    @balabhaskar3600 Před 23 dny +1

    Miss lead

  • @sheikabrarahmed5495
    @sheikabrarahmed5495 Před 15 dny

    Anna technical name mention chey sumi max annav dantlo yeah technical undi clear ga cheppu

    • @cvjeevan
      @cvjeevan Před 15 dny

      Google search chey bro

    • @sheikabrarahmed5495
      @sheikabrarahmed5495 Před 15 dny +1

      @@cvjeevan bro google search cheyavachhu but nuvvu clarity isthey andariki ardam ayyiddi nenu antey search chestha saduvu raanivallaki em theleeka ibbandi padtharu idi suggestion anuko

  • @user-mm4fm5sc7w
    @user-mm4fm5sc7w Před 23 dny +2

    ఎండిపోయిన గడ్డి భూమికి బలంగా మారుతుందా

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  Před 23 dny +1

      మనం నీళ్లు పెట్టినప్పుడు అది కరిగి భూమిలోనే కలుస్తుంది

  • @suryareddy9412
    @suryareddy9412 Před 22 dny +1

    Idi thunga ki panichesthunda

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  Před 22 dny

      పైన ఉన్న గడ్డి మాడిపోతుంది దుంప మాత్రం చావదు

  • @raghavareddykarumuru6882
    @raghavareddykarumuru6882 Před 11 dny +1

    ఇంతకు ఆ మందు పేరు చెప్పటం మర్చిపోయారా..!

  • @rajuyadav1668
    @rajuyadav1668 Před 13 dny

    కొట్టిన తర్వాత మిర్చి నాటుకొచ్చ అన్న

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  Před 12 dny

      కొద్ది రోజులు ఆగి నాటుకోవడం మంచిది

  • @arekantigokari1958
    @arekantigokari1958 Před 12 dny

    Thunga mokalki panichestunda bro

  • @yaswanth4363
    @yaswanth4363 Před 23 dny

    దాని టెక్నిక్ మాత్రమే చెప్పు బ్రో. బ్రాండ్ నేమ్ వద్దు