KAHLIL GIBRAN LOVE PHILOSOPHY : లవ్ లైఫ్ లాంగ్ ఎందుకు ఉండదు? Think Telugu Podcast

Sdílet
Vložit

Komentáře • 210

  • @ashokmoka8522
    @ashokmoka8522 Před 2 lety +11

    పూరి గారి డైలాగ్ ఒకటి ఉంది బ్రో
    ఆడది లేకుండా మగాడు బ్రతక లెడు
    మగాడు లేకుండా ఆడది బ్రతక లేదు
    ఇద్దరు కలిసి అసలు బ్రతకెలేరు
    బంధాలు ఉన్నాయి అని వదిలేస్తే వదిలేసి నట్టే అని అంటారు పూరి😀🤗

  • @rajeshnowduri1244
    @rajeshnowduri1244 Před 2 lety +38

    మీ పాడ్కాస్ట్స్ చాల విభిన్నంగా ఉంటాయి బ్రో , అలాగే ధైర్యాన్ని నింపేవి కూడా చేయండి బ్రో

    • @tututuuuu
      @tututuuuu Před 2 lety

      Me telugu chala ninduga ,trupthi ga chudataaniki, chadavataaniki, vaati anubhoothi ki baundhi ilage Telugu lo, Telugu lipi thone sambhaashinchaali aakanksha

  • @jbshaik9251
    @jbshaik9251 Před 2 lety +7

    ప్రతి రోజు నేను మీ కంటెంట్ వింటూ ఉంటాను చాలా బాగా ఉంటాయి ఈ ఆడియో సాంగ్ డౌన్లోడ్డ్ చేసుకొని నేను నా ప్లే లిస్ట్ లో ప్లే చేసుకుంటూ ఉంటాను

  • @jawaharreddy1494
    @jawaharreddy1494 Před 2 lety +8

    Last line bro assalu superb 👌
    Medhadu ankello unte, manasu manchullo untudhi

  • @munishajanujanu8640
    @munishajanujanu8640 Před 2 lety

    Meru cheppina vishayanni exact ga nenu 3 months back realise ayyanu.. Exact ga edhey anipinchindhi naku thank u so much ah feeling ni 💯% nijam chesinandhuku

  • @kevenfragrance
    @kevenfragrance Před 2 lety +17

    That's great you bring new things in your video
    1 green background
    2 less duration more information
    Upcoming time make changes for more SUCCESS

  • @girlplanet1776
    @girlplanet1776 Před 2 lety +7

    8.00pm to 10.00 pm think Telugu podcast late ga video upload chesina surprising content matram pakka untundi..as what you said in video...!!more from you !!!

  • @White1990yt
    @White1990yt Před 2 lety +4

    Story chala bagundi t q for telling 🌹

  • @kagitalamamatha1913
    @kagitalamamatha1913 Před 2 lety +1

    Adavallanu manasutho polchinadhuku thanks anna 🙏

  • @srishivasairealestate7777

    Sir miru cheppe matalu (Facts) gundelothuga pathukopothundi.
    Alage miru movie or short films thiyachuga.
    sir vinadam chala chiraku kani mi podcasts anni Vinnanu sir ❤❤❤👋👋👋👌👌

  • @superriders13
    @superriders13 Před 2 lety +2

    చాలా జంటలకి వాళ్ళ మధ్య ఉన్న ఒక పెళ్లి పిల్లలు లాంటి కమిట్మెంట్లే లవ్ అనుకుని అదే భ్రమలో బతుకుతారు సొసైటీలో రొటీన్ లైఫ్ బిజీ లో పడి నిజానికి వాళ్ళ వాళ్ళ మనసులకు మాట్లాడుకోలేవు ఒకవేళ ఒక మనసు మాట్లాడే ప్రయత్నం చేసినా ఎదుటి మనసు వినే ప్రయత్నం చేయదు అందుకే అప్డేట్స్ కావు అయొక్క మనసులు సో ఔట్ డేటెడ్ అయిపోయి బోర్ వచ్చేస్తది దాంతో సంతోషం అనేది కరువై మరో కొత్త వ్యక్తి పై ఆకర్షణ కలుగుతది మల్ల కొంత కాలానికి సేమ్ థియరీ రిపీట్

  • @muralikrishnatholla5222
    @muralikrishnatholla5222 Před 2 lety +2

    చాలా బాగా చెప్పావు.....అన్న..👌👌👌👌

  • @tunganaharanad36
    @tunganaharanad36 Před 2 lety +2

    Anna నది srikakulam
    తక్కువ సమయంలో ఎక్కువ matter ఉండేలా చెప్పుతవన్న
    చాలా బాగుంటుంది

  • @pavankalyan2584
    @pavankalyan2584 Před 2 lety

    super video bhayya nice podcast

  • @parushuramrk
    @parushuramrk Před 2 lety

    This video change my mindset to love girl

  • @kattabhavani4872
    @kattabhavani4872 Před rokem +1

    Yes really.

  • @ramanababu3950
    @ramanababu3950 Před 2 lety

    Excellent, reality.

  • @Shilpajetti
    @Shilpajetti Před 2 lety

    Chala baga cheptharu

  • @PernetiBR53
    @PernetiBR53 Před 2 lety

    Great video 👍

  • @venkatsiva5885
    @venkatsiva5885 Před 2 lety +1

    Good information bro

  • @yashuqueen5781
    @yashuqueen5781 Před 2 lety

    Love gurichi pakka prafect ga chepparu anna tq...nenu tanu godcapadina nene mataladuthuna ... answer telidu tq anna

  • @santoshbhupathi
    @santoshbhupathi Před 2 lety

    That's Great Bro

  • @muralasettiraja7212
    @muralasettiraja7212 Před 2 lety

    Nijam brother

  • @pharmatma
    @pharmatma Před 2 lety

    Excellent :)

  • @kothamahesh100
    @kothamahesh100 Před 2 lety +2

    I think anni feelings same , lust Lov anger Beaty etc etc .. manam konnintiki ekkuva chesi chustham .. Anni equal ga chesinapudu feelings n mind mayam aipothay

  • @sravankumargogila6552
    @sravankumargogila6552 Před 2 lety +4

    ప్రేమ బ్రతకాలి అంటే అమ్మాయి అయ్యిన తగ్గాలి లేదా అబ్బాయి అయ్యిన తగ్గాలి లేదా వాళ్ళ ప్రేమ ద్వేషం గా మారుతుంది మనం చాలా ప్రేమిస్తాం కాబట్టి కొంచెం తగ్గితే తప్పేముంది గెలిచేది మనం ప్రేమించే వల్లే కదా ❣️

  • @naniposhala
    @naniposhala Před 2 lety

    I liked it bro..this is next level..

  • @philemonbabu3273
    @philemonbabu3273 Před 2 lety

    well said sir...:)

  • @rgurulingam9510
    @rgurulingam9510 Před 2 lety +13

    లవ్ అంటే మొదట్లో టీవీ లో వచ్చే rexona సబ్బు add film lo actressలా ఉంటుంది అంటే అమ్మాయి ని మొదటి సారి చూసినప్పుడు
    అమ్మాయి మన ప్రేమ ని accept చేసాక సినిమా హీరోయిన్ లా ఇంకాస్త బాగుంటుంది
    కొన్ని రోజులు అయ్యాక కర్మ కాలి పెళ్లయ్యాక టీవీ సీరయళ్లలో హీరోయిన్ లాగా అనిపిస్తుంది మరి కొద్ది రోజుల తరవాత టీవీ సీరియల్లో అత్త విలన్ కారెక్టర్ లా అనిపిస్తుంది
    కారణం .... క్షెమించండి కొందరు బలహీన మైన మనస్కులు బాధ పడతారు

  • @kamellimohini1609
    @kamellimohini1609 Před 2 lety

    Excellent 👌👌👌

  • @anil.a4898
    @anil.a4898 Před 2 lety

    Excellent

  • @parushuramrk
    @parushuramrk Před 2 lety +1

    Super brother 💖

  • @Yelia-zw3qg
    @Yelia-zw3qg Před 2 lety

    Chivarlo cheppina maata.medhadu ankello brathikithey manassu manchulo brathukuthundhi.
    Mee video last varaku chudadanuki Karanam kuda idhey.prathi padham 👌

  • @ultimatevirtueroyalseemark_811

    ***ఎందుకంటే ప్రతి ది bore కొట్టేస్తుంది... love లో ఇద్దరు ప్రేమించుకుంటున్నారు అనుకుంటాను కానీ 99.99% lust and infatuation.. స్వార్దం... ఇదే నేటి love పెళ్ళిళ్ళు లు కాని ఇద్దరు సమానంగా ప్రేమించుకొలేరు 100% ఇక్కడ 2 మనస్సులు కాదు 2 బుద్దులు ఉన్నాయి... ఎప్పుడు ఇలా సిత్తకర్తి కుక్కల బుద్దులు మారిపోతాయో... విళ్ళకే తెలియదు... అందుకే ❤️❤️❤️ మంచి వ్యక్తుల కలయిక ఈ సమాజం ❤️❤️❤️... ఈ జనాలు మారారు కానీ మీ videos వాళ్ల just తెలుసుకొని సర మామూలే ఈ మనిషీ తోలు కప్పుకున్నా గుంట నక్కలు...

    • @shubhasree_7794
      @shubhasree_7794 Před rokem +1

      Manaki aa prema ela telustundi leda vallani manam yetuvanti swartham lekunda premistunam ani leda vallu manalni premistunnaru ani denni adharanga chebutharu yentha preminchukunna oka time tarvatha aa prema taggipotundi yendukante antha routine ayipotundi jeevithantam prema undadu prema modatlone untundi tarvatha sneham untundi

    • @shubhasree_7794
      @shubhasree_7794 Před rokem

      @@nsrreddys9686 hi gd eveng

    • @shubhasree_7794
      @shubhasree_7794 Před rokem

      @@nsrreddys9686 hi

    • @shubhasree_7794
      @shubhasree_7794 Před rokem

      @@nsrreddys9686 hi gd eveng

    • @shubhasree_7794
      @shubhasree_7794 Před rokem +1

      @@nsrreddys9686 ok

  • @kevenfragrance
    @kevenfragrance Před 2 lety

    Tha last line really out of the box 🤩 sorry if I spam

  • @saikumargoud8952
    @saikumargoud8952 Před 2 lety +19

    Hey Suresh , podcast to YT from 1k to morethan100k Happy to see you man, keep going all the best✊👏 learned so much from you 🤟

    • @venkateswarreddy394
      @venkateswarreddy394 Před 2 lety

      Name SURESH Ahh 🧐.

    • @venkateswarreddy394
      @venkateswarreddy394 Před 2 lety

      Okasari face choodali bro.
      Legend. 😯

    • @saikumargoud8952
      @saikumargoud8952 Před 2 lety

      @@venkateswarreddy394 yes , face bro reveal apudu chesthado enka 😂

    • @srinivasreddy6056
      @srinivasreddy6056 Před 2 lety +2

      @@venkateswarreddy394 I could sense this popularity a one and half year back and I talked with Suresh ,Invited to dinner to Paradise and took his Autograph . The only Autograph I have ever taken So far in my life . what amazed me beside his knowledge was .. He Showed me a very old android phone and some 100 rupees headset when I asked him how you record your podcasts and publish in YT .Content is king . He is Leading his life with a purpose unlike most of US May be...

    • @allabakshu5610
      @allabakshu5610 Před 2 lety

      @@srinivasreddy6056 pls translate in telugu language...

  • @sunithasuni9046
    @sunithasuni9046 Před 8 měsíci

    Balee chepaaruuu😊

  • @sforsure
    @sforsure Před 2 lety +1

    Nice video…Manasu manchullo brathakadam ante emiti bro…rhyming kosam aa 👍 any concept on time travel…

  • @bhuvansurya1427
    @bhuvansurya1427 Před 2 lety

    Yem cheppav brother....nuvvu super

  • @punesrinivas8485
    @punesrinivas8485 Před 2 lety +13

    Bro super 👌
    కానీ ప్రేమ తగ్గకుండా ఉండడానికి మార్గాలు కూడా ఉంటే వీడియో చెయ్యి bro

  • @prameelakari3419
    @prameelakari3419 Před 2 lety +4

    Love is life that's it

  • @durgaraobheemanadham2569
    @durgaraobheemanadham2569 Před 2 lety +8

    Love=Ego>Love

  • @pandubhanu7022
    @pandubhanu7022 Před 2 lety

    Nyc Video

  • @r..sfacts8676
    @r..sfacts8676 Před 2 lety

    Your very special sir

  • @Princechinna.2235
    @Princechinna.2235 Před 2 lety +1

    Telugu think podcost 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @ksrinu2177
    @ksrinu2177 Před 2 lety +1

    Super bro

  • @kolartomato1924
    @kolartomato1924 Před 2 lety

    Life is. So beautiful

  • @Magnetic-Vlog-s
    @Magnetic-Vlog-s Před 2 lety +12

    ఒకరి మీద ఒకరికి ఆధ్యాత్మిక సంబంధం లేకపోవటం వల్లే వల్ల ఇద్దరి మధ్య ప్రేమ అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఒకరి మీద ఒకరికి ఆధ్యాత్మిక సంబంధం ఏర్పడుతుందో, అప్పుడే ఆ బంధం గట్టిగా ఉంటుంది. అది ఎలా అంటే ఒక తల్లికి, బిడ్డకి మధ్యలో ఉన్న ఆధ్యాత్మిక సంబంధం లాగా ఒక భార్య ఒక భర్త మధ్య ఉంటేనే వాళ్ళ ఇద్దరి బంధం చిగురిస్తుంది... Osho ....
    Tnqqq bro ni poducost vinatam valla nd nenu book's chadavatam valla chala nerchukuntunna bro 😎

    • @juttigamallikarjunarao7420
      @juttigamallikarjunarao7420 Před 2 lety

      Accepted

    • @shubhasree_7794
      @shubhasree_7794 Před rokem

      Adyathmika sambandam ante??

    • @g4u454
      @g4u454 Před rokem

      అలాంటిదేమి లేదు...తల్లికి బిడ్డ మీద love ఎందుకు ఉంటుంది
      అంటే
      తన body నుండి వచింది కాబట్టి
      అందరిలనే...తనకి కూడా.."న own" అనే ఓ biological creation ఒకటి వస్తుంది..
      సో..అది ఎక్కడ దొరకదు unique..
      సో..అక్కడ
      న అనే బంధం(బాండింగ్) ఉంది
      అంతే
      కావాలంటే....బిడ్డ పుట్టాక...తల్లి స్పృహకోల్పోయక....ఆ బిడ్డ ఏమైనా కారణాల వల్ల చనిపోతే...
      అక్కడ.... ఆ బిడ్డ place లో మరొక బేబీ ని పెట్టి...adjust చేసి ఈ బేబీ ని బేబీ ఏ అని పరిచయం చేస్తే..
      తల్లి ఎమ్ చేస్తుంది..నమ్ముతుంది
      ఇంకేం..ఉంది ఇందులో ఆధ్యాత్మిక రిలేషన్

    • @chattichinna3444
      @chattichinna3444 Před 6 měsíci

      Very nice chala baga chepparu

  • @juttigamallikarjunarao7420

    Good post

  • @harivemula416
    @harivemula416 Před 2 lety

    Supper👌👌👌

  • @arunkumartumarada8928
    @arunkumartumarada8928 Před 2 lety +3

    Nice podcast once again I am asking you,, తలలో మనిషికి మెదడు ఉంది మరి మనసు ఎక్కడ వుంది వుంటే ఏ పార్ట్ కి లింక్ అయ్యివుంది.

  • @jessykrystal1804
    @jessykrystal1804 Před 2 lety

    Saithan dhoorathundhi exactly 💯

  • @ismailp3877
    @ismailp3877 Před 2 lety

    Super anna

  • @motivatio433
    @motivatio433 Před 2 lety

    Super

  • @rockenbikram9295
    @rockenbikram9295 Před 2 lety +2

    ♥️❣️👌

  • @dskrsushanth1408
    @dskrsushanth1408 Před 2 lety

    Anna superb chepavu ,but can be attached always by suprise newly

  • @manadheidhantha2757
    @manadheidhantha2757 Před 2 lety +6

    Every new person is an unknown territory
    After knowing it becomes known place and no longer interesting

  • @swaroopjashu
    @swaroopjashu Před 2 lety

    PtL bro...

  • @prameelakari3419
    @prameelakari3419 Před 2 lety

    Love life long untundi

  • @vijayaande1139
    @vijayaande1139 Před 2 lety

    Chala different thinking 🤔

  • @gajulavenkateswarlu7787

    Avunu avunu real

  • @Thelawofthought
    @Thelawofthought Před 2 lety

    We'll said

  • @Sandeeppajjuri03
    @Sandeeppajjuri03 Před 2 lety

    Wow

  • @voiceofvijayvlogs
    @voiceofvijayvlogs Před 2 lety

    wow

  • @ramakrishnag1369
    @ramakrishnag1369 Před 2 lety

    👌🤝👍

  • @salma121
    @salma121 Před 2 lety

    👌👌👌👌

  • @Johnwic971
    @Johnwic971 Před 2 lety

  • @satyanarayanabennada8737

    Currect ga cheppav bro

  • @nenumeekishore446
    @nenumeekishore446 Před rokem

    ఫస్ట్ నైట్ లో ఎక్కడ నుంచి ఎలా స్టార్ట్ చేయాలి... వీడియో పెట్టాడి సర్ u...

  • @chandrasekharkollur59
    @chandrasekharkollur59 Před 2 lety

    👏

  • @meenigeaparna2440
    @meenigeaparna2440 Před 2 lety

    Manasu oka aadadhi correcte bro. Eppatiki artham kanidhi artham chesuko lenidhi adhe

  • @user-Mahi_Raj
    @user-Mahi_Raj Před 2 lety

    Bro meeru chadive books gurinchi chappandi

  • @Shiva-nh4yl
    @Shiva-nh4yl Před 2 lety

    Love is good for a while

  • @rajesh13_
    @rajesh13_ Před 2 lety

    i want parmenides philosophy in telugu please request sir

  • @vishwanathjadi779
    @vishwanathjadi779 Před 2 lety

    ❤️😘

  • @charanamgoth1008
    @charanamgoth1008 Před 2 lety +1

    Tell about some great people life story bro

  • @user-he4hz3zt9z
    @user-he4hz3zt9z Před 2 lety

    Bale anipinchindhi.naaku first time.

  • @Ashokbellam8
    @Ashokbellam8 Před 2 lety

    First listening

  • @ManojManu-mg4hc
    @ManojManu-mg4hc Před 2 lety +10

    Actually I just read his book "the prophet" last yr , and it was thought provoking book I had ever read.

    • @Ashokee674
      @Ashokee674 Před 2 lety

      Who is the author sir
      What is the message in the book let me also purchase the book

    • @Akhil-zz3qg
      @Akhil-zz3qg Před 2 lety +1

      @@Ashokee674 Khalil Gibran only...He Discussed So many things in that like love freedom...etc

  • @Santhosh-lw5ic
    @Santhosh-lw5ic Před 2 lety +2

    Anna adavalu andharu manasuni , magavaluu andharu brains ni use chestunaru annavu chala thapu anna ekka evariki manasu ledu andariki brain matrame vundi ahh brain manam vunna surroundings ni bati vuntundi adhi male brain iena female brain iena

  • @alanhanok6964
    @alanhanok6964 Před 2 lety

    bro enduku ani spotify lo podcast stop chesru ..lekapothey inkoka channel pettara ..?

  • @rays9655
    @rays9655 Před 2 lety +2

    Hmmm,magavadu practical and aadavaaru emotional…

  • @venkatalavanya8930
    @venkatalavanya8930 Před rokem

    correct abayilu antey

  • @pratapnallagondu1150
    @pratapnallagondu1150 Před 2 lety +2

    Humans evolution bring mad Ness 99% people only follow
    Love give infinity
    Love all creatures not expected anything

  • @bandisrikanth731
    @bandisrikanth731 Před 2 lety

    O range love

  • @rakeshmarkanda2197
    @rakeshmarkanda2197 Před 2 lety +9

    Life antey profile intha manchi profile unna ni life elon musk kantey kuda goppadhi for me

  • @siriteja8441
    @siriteja8441 Před 2 lety

    Notebook rayachhukadha ani miku anipiyachhu thappulu vunte website help thisukuntanani ee option kuda vadudhamani anthea miru ante naku chala respect nijamraa

  • @ArunKumar-dq6ld
    @ArunKumar-dq6ld Před 2 lety

    Rgv from ramuism

  • @gamalielpaul4308
    @gamalielpaul4308 Před 2 lety

    Will U introduce me Satyendra friend of RGV

  • @thirunkumar9163
    @thirunkumar9163 Před 2 lety +1

    Bro mi pic pettra

  • @tunganaharanad36
    @tunganaharanad36 Před 2 lety +1

    అన్న నేను defence Naa wife 10th fail
    Maa eddariki understand avvadam ledu
    Naa wife అంటే నాకు చాలా ఇష్టం నా మాట వినేలా ఓక video cheu

  • @anveshravipati6222
    @anveshravipati6222 Před 2 lety

    Katha matram....last lo mata mamuluga ledu

  • @saibeekittu5154
    @saibeekittu5154 Před 2 lety

    Nee thalakaay 🙏

  • @sivakrishna7166
    @sivakrishna7166 Před 2 lety

    నేను పక్కింటి వాళ్ళ ను చూస్తూ ఉన్నా ఇది నిజం.

  • @shivin1164
    @shivin1164 Před 2 lety

    Andhke I failed every love. Present 16th lover toh una

  • @bhaskarviratvlogs5488
    @bhaskarviratvlogs5488 Před 2 lety

    Anna Naku mana anekonevalla daggara odipovadam ante istame anna na best friend daggara emaina vaadana unna nenu silent avutha
    Nenu love chesthunna ammayi daggara aythe ala emi jaragaledu inka

  • @siriteja8441
    @siriteja8441 Před 2 lety

    Siri vallu adigindlanea kani jarigindhi jaruguthunna cheppithea miru best ansr avutharaniraa nijanga nakeam koopaledhu ..

  • @satyanarayanagaruda6992

    Love is like a balloon both should be careful otherwise a small pinhole carelessness breaks love balloon

  • @mohanchinnu7055
    @mohanchinnu7055 Před 2 lety +1

    Bro ni drustilo love exist or not ??

  • @shareenas5588
    @shareenas5588 Před 11 měsíci

    Chala bagundi sir miru chippindi.