పరమున నిర్ణయమే పరిణయమాయేనిల ప్రభువా నీ సంకల్పమే పాడాలి. ఒక పాటల వీడని అనుబంధమే వేసావు నీవు ఇల ఆనంద రాగాలలో ఉండాలి ఎల్లవేళలా జతకలిపారు దైవజనులే దేవుని సన్నిధి నీడలో (2) మొదలా యేను ఆహ జీవిత పయనం (2) మరువరాదిల చేసిన ప్రమాణం ఏనాడో రాశాడు ఆ దేవుడే ఇల జరిగింది ఈ రోజు కళ్యాణమే (2) ప్రేమను కలిగి ఉండాలి నిత్యం (2) ప్రభువు మీ తోడై నిలవాలి నిరంతరం అనుదినము మోకరించాలి ప్రభుని సన్నిధిలో జంటగా (2) గెలవాలి అపవాదిని సహితం (2) మురిసిపోవాలి మనతండ్రి నిరంతరం
Very nice Voice super song
నీ గానం లో ఒక అద్బుతం ఉంది అన్నయ్య దేవునికే మహిమ కలుగును గాక 🛐
Annaya supar singing nakuda ela padalani asha,👌👌👌
All Glory to God.
Addicted voice.....
Surya garu... What a voice you have....My heart skips a beat...🙏😊💙
Guitar play awesome
Hii. Sir love u r voice
Brother very nice song very nice voice wonderful music 👌👌👌👌👌🎙🎙🎙🎙🎙🙏🙏👏👏👏👏
Nice 👍👌
👌👌👌
అద్భుతం
Guitarist...🔥🔥&
Rhythms Sandeep Anna..🔥🤍
Super
❤❤❤
super
Anna church ki microphone suggestions ivvandi anna , singing and instruments ki , A brand baguntundhi ani
Wow.....👏
Fantastic bro your singing
0:24
Audience chustunnarani,movie songs style llo singing correct kaadu.konchem over thaggistey better
Onĺ
Ahjujk
30 stand losse
పరమున నిర్ణయమే పరిణయమాయేనిల ప్రభువా నీ సంకల్పమే పాడాలి. ఒక పాటల వీడని అనుబంధమే వేసావు నీవు ఇల ఆనంద రాగాలలో ఉండాలి ఎల్లవేళలా
జతకలిపారు దైవజనులే దేవుని సన్నిధి నీడలో (2) మొదలా యేను ఆహ జీవిత పయనం (2) మరువరాదిల చేసిన ప్రమాణం
ఏనాడో రాశాడు ఆ దేవుడే ఇల జరిగింది ఈ రోజు కళ్యాణమే (2)
ప్రేమను కలిగి ఉండాలి నిత్యం (2) ప్రభువు మీ తోడై నిలవాలి నిరంతరం
అనుదినము మోకరించాలి ప్రభుని సన్నిధిలో జంటగా (2) గెలవాలి అపవాదిని సహితం (2) మురిసిపోవాలి మనతండ్రి నిరంతరం
Nice 👍👌