Super tips 👌👌 tq
Anna chaala vivaranga chepthunnav...Tq Anna
తమ్ముడు మీది ఏ ఊరు నేను కడియం వేమగిరి మీదుగా మండపేట వెళ్తా నెలకు ఒకసారి అమ్మ వాళ్ళ ఇంటికి మీ నర్సరీ ఎక్కడ ప్లీస్ చెప్పు మొక్కలు తీసుకుంటా
Super chepparu
Nice tips ...nela meeda unde gulabi mokkalaku meeru chepina fertilizer ela veyali ...
Super video sir please telme meru plans onionline lo pamputara please tell me video sir
నాకు గులాబీ మొక్కలు అంటే చాలా ఇష్టం అండి ఆరు రోజా మొక్కలు ఉన్నాయి కానీ పువ్వులు సరిగా పోయడం లేదు
Hii andi naku rose chhala istam kani ski mudatha ,thisukunnapudu vnna rose malli ravatam ledhu bro
Hai uday garu madhi chimakurthey naku roje plants kavali coriar chestaraa
Hi😊
Hi andi naku mokalu ante chala estam kani kona pathinatharavatha puvulu sarega puyavu chachipothunayi am cheyale
Gulabi mokkalu yela vesinavi alane unnayi yedagaledu chigurulu levu me reply cheppandi pls
Anna naku adhulo vesinavi alavutadho chupichava dhani kavar pls
Sir nako doubt 🤔ea mandulu mokkalu veste vana pamulu chachipothaya chepandi plese
Anna nenu gulabi mokkalu koni kundeelo vesanu kani adi banka matti valla chettu yedagatledu antunnaru
Bro plants ki uria and DAP evocha and avi vidiga evvala? Kalipi evocha plz chepandi
Mee maatateeru maa egdt la undi plants pampalera plz tammudu cost chepandi
Muulu leni. Rose. Plant yekkada. Ammutharu. Maadi. Vizayawada. Ikkada Untaya. Brother
నమస్తే సార్ నేను నర్సరీ పెట్టాలనుకుంటున్నాము గులాబీ ఏవి మంచిది ఎక్కడ తీసుకోవాలి? ఎంత కాస్ట్ పడుతుందో చెప్పగలరు 🙏
Tammudu mee videos baaguntai rose plants maatu pampagalara mee shop ekkada
Naku baby pink natu gulabi mokka kavali HYD lo yekkada dorky tundi yenta
Kobbari pottu ante pashuvulaki dana vestamu memu adena,kobbari pindi antamu memu
Gulabi mokkali ki medicine s chepandi brother
Flowers asalu ravatam ledu
Thiiga gulaabhi mokkalu kaavalenu.... తీగ గులాభి మొక్కలు ఎక్కడ దొరుకుతాయి. మాకు కావలెను..మా పందిరికి ఇంటికీ పెట్టాలి
యాక్షన్ సాల్ట్ అంటే ఏంటి తెలుగులో కొబ్బరి పొట్టు ని మొక్కలకి ఎలా వాడాలి కొంచెం చెప్పరా
అన్న మేము బెంగళూరు లో ఉంటాం మీరూ చెప్పే నర్సరీ ఎక్కడ చెప్పండి మేము వెళ్తాము
Hallo mee nursary ekkada undho cheppandi
@@saikumaritendela9605kadiyam kadu markapuram (prakashan district)
Hi…
మా దగ్గర గులాబీ మెక్కలకు ఆకులు ముడుచుకొని మొగ్గలు ముడుచుకొని పువ్వులు రావట్లేదు.. పువ్వులు వచ్చిన గిడస బాసినట్టు వస్తున్నాయ్..ఒక తెల్ల కాగితం మీద గులాబీ కొమ్మని దులిపితే చిన్న పురుగులు 🕷 చాలా చురుగ్గా కదులుతున్నాయ..
పరిష్కారం చెప్పండి(Please Tell me Solution)
గులాబీ mokka ఆకులు రాలిపోయి చిగురు రావటం లేదు mokka బతికే వుంది కొమ్మలు వున్నాయి
Hi
Meeru mokkalanu pampgalara Naku natugulabilu kavai
Mee number ivvandi please
Chaalaa manchi vishayam chepparu brother