షుగర్ ఉన్నవాళ్లు బెల్లం తినవచ్చా? | Can Diabetic Patients Eat Jaggery ? |

Sdílet
Vložit
  • čas přidán 29. 05. 2022
  • Watch► షుగర్ ఉన్నవాళ్లు బెల్లం తినవచ్చా? | Can Diabetic Patients Eat Jaggery ? | #DiabetesTelugu
    #diabetes #diabetestelugu #healthtips
  • Hudba

Komentáře • 100

  • @jaikrishnaanantula6020
    @jaikrishnaanantula6020 Před 2 měsíci +7

    I liked the Dr's way of explaining. Much diff from other similar videos. Thanks Suman TV for organising.

  • @msubba7341
    @msubba7341 Před dnem +1

    Thinks for God Thinks for you🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Life is a God Gifts🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁 Thinks for God

  • @karunapolmarsetty2008
    @karunapolmarsetty2008 Před 2 lety +5

    Very useful information sir

  • @vjagadeshwar7271
    @vjagadeshwar7271 Před 2 lety

    Chalasantosam,, d, r, garu,

  • @voonasudhakarrao9049
    @voonasudhakarrao9049 Před rokem +11

    ఇంతకు బెల్లం తినవచ్చో లేదో చెప్పలేదు హెడ్డిగ్ కు సబిజెట్కు సంబంధం లేదు వట్టి ఊకదంపుడే.

  • @madhukarmuppidi9529
    @madhukarmuppidi9529 Před 2 lety +2

    Very good nice explanation

  • @ranis1736
    @ranis1736 Před 2 lety +1

    Super

  • @vijayalaxmi5664
    @vijayalaxmi5664 Před 2 lety +8

    Very useful information. THANK YOU DOCTORJI.

  • @shyamalakudelly6157
    @shyamalakudelly6157 Před rokem

    చాలా బాగ చెప్పినారు డాక్టర్ గారు

  • @balarajumadhanu7302
    @balarajumadhanu7302 Před rokem

    Suparrrrrrr

  • @apparaopantla3898
    @apparaopantla3898 Před rokem +5

    Anni chepparu sir Bellam tinavachaleda adi cheppandisir

  • @shankarmamilla6247
    @shankarmamilla6247 Před měsícem

    Varast comment for doctor

  • @neelumaturi5077
    @neelumaturi5077 Před 2 měsíci +1

    Doctor garu 🙏🏻

  • @ranis1736
    @ranis1736 Před 2 lety +1

    Avunu

  • @rajashekar3389
    @rajashekar3389 Před rokem +5

    Doctor is very fact

  • @pashamvenkataiah4445
    @pashamvenkataiah4445 Před rokem +11

    Bellam tinavacha leda anedi cheppaledu what is the use ?

  • @sarojinidaniel232
    @sarojinidaniel232 Před 2 měsíci

    Tell some thing about jagri

  • @Priya._.527
    @Priya._.527 Před 2 lety +9

    Main point cheppakunda sodi yekkuva undi sir.

  • @venkatapadmavathireddi5074

    Thayari lo Chemicals vadakunda chese natural bellam thina vachhandi...doctor garu! Please clarify.

  • @user-of9zt8vr3s
    @user-of9zt8vr3s Před 2 měsíci

    Dr😊

  • @sekhargera5515
    @sekhargera5515 Před 2 lety +1

    Straight answer no gossip

  • @Mettasanyasamma
    @Mettasanyasamma Před 2 měsíci

    Vedava sodi aapi bellam gundi cheppandi

  • @SV-zx9gm
    @SV-zx9gm Před rokem +1

    Sodi aapi bellamu tina vacha leda anedi sootiga cheppavachugada.

  • @m.sriramulu9255
    @m.sriramulu9255 Před rokem +3

    బెల్లం గురించి కదా చెప్పాలి

  • @babyranikanakam3764
    @babyranikanakam3764 Před 2 lety +3

    Asalu veshayam cheppara

  • @raveendramekala9995
    @raveendramekala9995 Před rokem +1

    Bellam gurichi adigite sodi chepindu

  • @subbarayudukothapalli140

    Dr garu asalu visayam ante bellam use cheya vacha Leda adi cheppaledu

  • @galidevarasatyanarayana2295
    @galidevarasatyanarayana2295 Před 2 měsíci +2

    పాత బెల్లం చెరకు బెల్లం ఏరకమైన బెల్లం తిన్నా లివర్ కిడ్నీ కంటిచూపు పోవుట సంభవిస్తున్నాయి.మా నాన్నగారుకు షుగర్ వల్ల బెల్లం వారానికి రెండు మూడు సార్లు తినేవారు. షుమారు రెండు గంటల పాటు నడక నడిచేవారు కానీ ముందుగా కుడీవైపు నాలుగు సంవత్సరాల తర్వాత ఎడమవైపు కన్నూ రెండు కళ్ళకూ చూపు మొత్తం పోయింది అలాగే మా కజిన్ బ్రదర్ కు షుగర్ లో బెల్లం తినడం వలన లివర్ మొత్తం పాడ్యమి పోయింది షుమారు 20 లక్షల రూపాయలు ఖర్చుపెట్టినా కూడా ఫలితం లేదు
    పండ్లలో జామ సగంముగ్గిన బొప్పాయి తినండి.మిగతా పండ్లు తినకండి.పండ్లుతినటం వలన అర్థమే తప్ప సుఖం ఉండదు.నాకు షుమారు ముప్పయి సంవత్సరాల నుండి షుమారు ఉంది.షుగర్ వల్ల
    బాధలు పడటం చూసి జాగ్రత్తలు తీసుకోవాలి.ప్రతి రోజూ ఉదయం సాయంత్రం ఒక గంట సమయం గానీ అరగంట సమయం వాకింగ్ చేయడం వలన షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. షుగర్ కనిపించిన మొదటి రోజు ల్లో 250 నుండి 400 పవర వాడే వాడిని ప్రస్తుతం రోజు 750 రోజు ఒకసారి వాడుతున్నాను. ఏదైనా గాయం అయితే ఆహారంలో మార్పులు చేస్తాను.గాయం తగ్గుతుంది.
    ముఖ్యంగా భయం పనికి రాదు.

    • @upendarreddysirikonda8653
      @upendarreddysirikonda8653 Před 2 měsíci

      Good information Anna నేను వాకింగ్ చేయలేను ఎందుకంటే నాకు dvt ఉంది e మధ్యనే సుగర్ వచ్చింది పండ్లు కూరగాయలు ఏమి తినాలి బొప్పాయి తరబుజ తినాలి అన్న

  • @rambabutenukuntla1205
    @rambabutenukuntla1205 Před měsícem

    Clarify whether eateble or not eatable staitly

  • @krishnamohandravida4791
    @krishnamohandravida4791 Před 2 lety +1

    Doctor what is the relation diabetes and frequent urination?

  • @ashokkodarapu2012
    @ashokkodarapu2012 Před 2 měsíci

    నాకు షుగర్ వున్నది ప్రతి రోజు యోగ & Walking chestanu
    Control lo వుంటుంది షుగర్

  • @Spotti-wf1zn
    @Spotti-wf1zn Před rokem

    Hi

  • @manupatisambaiaha9341
    @manupatisambaiaha9341 Před měsícem +4

    సార్ నమస్కారం మీరు బాగా చెబుతున్నారు పరవాలేదు సార్ కృతజ్ఞతలు బెల్లం తినాలా వద్దా చెప్పండి సార్

  • @sudhakarrajuallala6781
    @sudhakarrajuallala6781 Před 2 lety +1

    Sugar patents sugar vaadakudadhu andhulo chaalaa chemicals kaluputhaaru annaaru OK sir Mari chemicals lenatuvanti fruits kooda ee patients thinakuddha sir.

  • @yerraiahmudiga5875
    @yerraiahmudiga5875 Před 7 dny

    Tiis is to.much

  • @pulliahnaidu7486
    @pulliahnaidu7486 Před 2 lety +1

    Sir, Night Antha Ramayanm Vini Ramuniki Seetha Garu Yemautharu Annatlu Undi.

  • @user-tq1wr8ld6c
    @user-tq1wr8ld6c Před 2 měsíci +6

    బెల్లం తినవచునా షుగర్ బడులకు చాలా మంది కకాఫీలో సుగర్వ్ వఫుతున్మనపూరి కులు షుగర్ వాడేవారు

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi9881 Před 2 měsíci

    Kallasuklaluchepenchukovalalanipryatnamuchestunnanu 220=330untunde contolcheyatamjaragatamukastamugaundi suklalaluelakatoleopperationela 90=100=downkavtamuledu.

  • @vijaykumarreddypasya7702

    Bellam Natural ga kaka, Chemical Mix aytuni any Cheppru , Tinatam , Tinka povatum Mana Istam

  • @dheerajr3449
    @dheerajr3449 Před 2 lety +3

    Coconut sugar vadavacha doctor garu please 🙏🏿

  • @GaddmLakshminarayanareddy
    @GaddmLakshminarayanareddy Před 2 měsíci

    ❤డాక్టగారి😢సలహాలు😮ప్రతి😮 మహిళలు 😢బాగ😢సమాధనం😮బాగ🎉ఆడుగు😢హ్యట్సప్😮

  • @pushparani3579
    @pushparani3579 Před 2 lety +1

    Dr. Garu Na age 44 just koncham sugar chupistundhi medicine vadala

  • @raziashaik5788
    @raziashaik5788 Před 4 dny

    Wow nenu mi peeshant ni😂😂😅

  • @nageswararaokodali8601
    @nageswararaokodali8601 Před rokem +1

    Sodi ekkuva vishayam takkuva.

  • @Babai671
    @Babai671 Před 2 měsíci

    Sodi takkuva cheai

  • @gousebashasyed450
    @gousebashasyed450 Před 2 měsíci

    Bellam can eatable or not?

  • @swaminathakrishnapingale2695

    నేను డయాబెటీస్ ఉన్నాకూడా కాఫీ లేక టీ లో కొంచెంగా తాటి కలకండ వేసుకుంటున్నాను. మా doctor ఫరవాలేదు అన్నారు. రెగ్యులర్ గా మందులు వేసుకుంటున్నాను. లెవెల్స్ మామూలుగా నే ఉన్నాయి. కృత్రిమమైన సుగర్ ఫ్రీ లాంటివి వాడడం లెడ్.

  • @emmedevaprasad5133
    @emmedevaprasad5133 Před 2 měsíci

    "ALLAM"

  • @user-ff2bp6im7t
    @user-ff2bp6im7t Před 2 měsíci

    Dates, vaadachuna

  • @maddurimuralidhararao4931

    Babu bellam sangatenti

  • @spmdm9764
    @spmdm9764 Před 2 měsíci

    తెలుసాఅంటే తెలియదు

  • @VijayalaxmiLaxmi-wh2mn
    @VijayalaxmiLaxmi-wh2mn Před 2 měsíci

    Title box

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi9881 Před 2 měsíci

    Blood kovvuantunnaru sugaru.

  • @chirasanirambabu1358
    @chirasanirambabu1358 Před rokem +3

    Thank you soo much for explaining this useful information to each and every one sir.

  • @nagamaninaidu302
    @nagamaninaidu302 Před 2 měsíci

    Enduku paniki malina sodi bellagurinchi hedding pettiade cheppaledu

  • @narasimharaoteki4205
    @narasimharaoteki4205 Před 2 měsíci

    Eemadhya chala headings lo daaniki sambandam leni vishayalu cheputunnaru. Kontamandi super Chalayan bagundi ani comments pedutunnaru. Chivari varaku vatti sitting tappa emi vundadu. Who is responsible for such lapses.

  • @ahmedvalishaik-rg8tg
    @ahmedvalishaik-rg8tg Před měsícem

    Vishyamtakkuva

  • @pushparani3579
    @pushparani3579 Před 2 lety

    Naku arukallu mantallu kallu lakuporhunnayai

  • @sriramachandramurty1048
    @sriramachandramurty1048 Před rokem +3

    Heading లో సుగర్ వ్యాధి ఉన్నవారు బెల్లం వాడవొచ్చా అని చెప్పి ఎంతసేపూ పంచదార వాడకూడదు అనే మాట చాలాసార్లు ప్రస్తావించారు. ఇంతకీ సుగర్ పేషెంట్ బెల్లం తినొచ్చాలేదా ? చెప్పండి సూటిగా.

    • @raghupatrunivenkataramanar2765
      @raghupatrunivenkataramanar2765 Před 2 měsíci

      100/- ichchi techcharu? బెల్లం సంగతి Cheppdamu lwdu

    • @ashokreddynagolu7386
      @ashokreddynagolu7386 Před 2 měsíci

      బెల్లం తినొచ్చు అంటే మిగతా డాక్టర్స్ చెప్పుతో కొట్టిపోతారు.

  • @krishnamohandravida4791
    @krishnamohandravida4791 Před 2 měsíci

    Doctor, You are telling many other things but you have not focused jagari use Or not.

  • @vijaykumarreddypasya7702

    Bellam Natural ga kaka, Chemical Mix aytuni any Cheppru

  • @mitrarayaprolu4151
    @mitrarayaprolu4151 Před rokem +33

    ఇంతకీ బెల్లం తినవచో లేదో చెప్పలేదు హెడ్డింగ్ మాత్రం పెట్టారు

    • @ashokreddynagolu7386
      @ashokreddynagolu7386 Před 2 měsíci +5

      బెల్లం తినొచ్చు అంటే చెప్పుతో కొడతాం అని అంటారు మిగతా డాక్టర్స్

    • @ramakrishnasinguluri5220
      @ramakrishnasinguluri5220 Před 2 měsíci +1

      ఈ రొజున బెల్లం కూడా కొన్ని కుత్రిమ పద్దతులతొనే తయారు చెయటము వలన అంతమంచిది కాదన్నారు

    • @srsreddy5490
      @srsreddy5490 Před měsícem

      Thati bellam limited to use

    • @gopalamudhanalli
      @gopalamudhanalli Před měsícem

      ​@@ramakrishnasinguluri5220😅mi❤❤❤❤❤❤,❤❤❤❤❤❤❤❤❤😅😅
      ,,❤❤dr dr

    • @shankarmamilla6247
      @shankarmamilla6247 Před měsícem

      Varast comments

  • @limbbijja
    @limbbijja Před 2 měsíci

    Biscuits teenavacha

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi9881 Před 2 měsíci

    Age 70=😊

  • @badrinathsharmapalepu6046

    శర్కర అనే పదం ఉంది

  • @rajua2755
    @rajua2755 Před měsícem +3

    ఈ వీడియో లో ఇన్ఫర్మేషన్ ఏమి లేదు, కేవలం భయపెట్టడం తప్పిస్తే,

  • @peyyetirangarao
    @peyyetirangarao Před rokem

    The doctor should talk to the point. He quoted honey. But did not mention whether it can be consumed by diabetics. If not sugar or sugarfree, how to take coffee in the monrning? If it is not for the taste, why so many vegetables and fruits? Only chapathis with no curry is OK? Only rice without curry or chatney is OK? He did not tell clearly whether diabetics can eat jaggery. Absolute wastage of time to watch this video.

  • @vkrealestate9920
    @vkrealestate9920 Před měsícem

    Can you plz tell this doctors number

  • @yesuratnamyesuratnam6495

    CaptionKu,content
    kuemynasambandamunnadaa?nopurposeis,served.

  • @nanisimhachalam6761
    @nanisimhachalam6761 Před 2 lety +15

    Sir meer correct point kante mighatha vi yekkuvaga chepthunnaru sir..time waste avuthundi sir...

  • @kmvlogs5432
    @kmvlogs5432 Před měsícem

    హెడ్డిగ్ కు సబిజెట్కు సంబంధం లేదు

  • @ramachandranps4229
    @ramachandranps4229 Před měsícem

    ఇది మాములె హెడింగ్ ఒకటి చెప్పటం మరొకటి - ముందుగా ఛానల్.లైక్ చెయ్యండి అంటూ చెప్పుతున్నారు ఏది తినాలో క్లుప్తముగా చెప్పాలి --, అంతేకాని ఏదో చెప్పి కాలం వృధా చేస్తున్నారు

  • @sukumarreddy8726
    @sukumarreddy8726 Před rokem

    😁😁😁🐐🐐🐐😬😬😬

  • @ChandraSekhar-z4j
    @ChandraSekhar-z4j Před 5 dny

    ఎక్కువాగా బోర్ ఉన్నది

  • @vijayamanik.e4389
    @vijayamanik.e4389 Před měsícem

    Chekkare Bellam ayendi thinaradu.

  • @meenaiahgardas1611
    @meenaiahgardas1611 Před měsícem

    Sugar vunnavallu బెల్లం సంగతి cheppaneledu skrinmeeda rasindru bokas muchatlu chi chi

  • @krishnamohanogirala7955
    @krishnamohanogirala7955 Před 2 měsíci

    మనిషి బాగున్నాడు కానీ సబ్జెక్టు .....😂

  • @sasivaddi5222
    @sasivaddi5222 Před rokem

    పరమ చెత్త

  • @Abhi-fd6ik
    @Abhi-fd6ik Před rokem

    అసలు బెల్లం తినచ్చోలేదో ఈయనకే తెలియదు.. వెధవన్నర సొది

  • @siriguppikrishnamurthy8337

    Waste