ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం రండి || అమరావతి సచివాలయం || Ap Secretariat

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024

Komentáře • 71

  • @sivanuthalapati3371
    @sivanuthalapati3371 Před měsícem +34

    మన కలల రాజధాని అమరావతి బ్రో. మేము నిర్మాణాలు మొదలుపెట్టిన తర్వాత వెళ్లి చూసి వస్తాము మన రాజధాని. మన రాజధాని చూస్తుంటే గర్వంగా ఉంది బ్రో. మన రాజధాని అమరావతి. చెప్తుంటే అమృతం తాగినంత ఆనందం వేస్తుంది. 🙏🏻🇮🇳🌳🌳🌳🌳🌳

    • @vikramviharichannel
      @vikramviharichannel  Před měsícem +2

      Yes👍

    • @kishorenadella1028
      @kishorenadella1028 Před měsícem

      Bro high court enka mla mps quarters unnay enka chala construction jargindi seed axis road kuda between 15-19 adhi kuda konchem cover chey bro​@@vikramviharichannel

    • @rampallaki21
      @rampallaki21 Před měsícem +4

      Baga chepparu sir kalalu ani

    • @prasadguruju9322
      @prasadguruju9322 Před měsícem

      అలా కలలు కంటూ ఉండు.... సూట్ కేస్ నాయుడు కలలు మాత్రం మీలాంటి వారు వల్ల నిజం అవుతున్నాయి 😄😄😄

  • @mgrajutravelsandvlogs
    @mgrajutravelsandvlogs Před měsícem +10

    Hai bro నీ వీడియోలు చాలా బాగుంటాయి బ్రో

  • @sharmaanupoju5322
    @sharmaanupoju5322 Před měsícem +6

    విక్రమ్_ ఆంధ్రప్రదేశ్ సచివాలయం_ వీడియో బాగుంది, ఎటునుంచి వీడియో మొదలుపెట్టాలని_చాలా కష్టపడ్డావు_నీకు మంచి ఫ్యూచర్ ఉన్నది_వీడియో చూపిస్తున్న దానికి తగినట్టుగా మాట్లాడటం ఒక మంచి విషయం_నువ్వు మాట్లాడి విధానం చాలా క్లారిటీగా ఉన్నది 👍👍 అయితే ముందు ముందు నువ్వు చూపిస్తున్న పంట పొలాలన్నీ పోతాయా?

  • @BAdham-rm3hu
    @BAdham-rm3hu Před měsícem +1

    Good 👍👍👍 morning sir 10:44 10:50

  • @sompallisaichowdary6656
    @sompallisaichowdary6656 Před měsícem +3

    Super video 👌👌

  • @syamalamanduru9596
    @syamalamanduru9596 Před měsícem +1

    very nice Vikram

  • @SEETHAMANI-zs4ou
    @SEETHAMANI-zs4ou Před měsícem +3

    Nice vlog bro❤️👍

  • @mandadiapparao5462
    @mandadiapparao5462 Před měsícem +1

    Good vedio.

  • @venkatappayakesani5156
    @venkatappayakesani5156 Před měsícem +3

    Good video

  • @TODAYCHANNEL186
    @TODAYCHANNEL186 Před měsícem +3

    Super video anna🔥🔥🔥🔥

  • @prasannakumarkommu5026
    @prasannakumarkommu5026 Před měsícem +1

    తమ్ముడూ! సచివాలయం అంటే ఏం. ఎల్. ఏ లు తిట్టుకునే ప్రదేశం కాదు. ఏ.పీ మొత్తానికి పెద్ద పాలనా భవనం. దీన్నే సెక్రటేరియట్ అంటారు. అంటే, రాష్ట్ర స్థాయిలో అన్ని పాలనా విభాగాలు అందులో ఉంటాయి.
    నువ్వు చెప్పాలనుకున్నది అసెంబ్లీ భవనం గురించి. అసెంబ్లీ అంటే శాసనసభ. అక్కడ సభలు జరుగుతాయి. శాసనాలు చేస్తారు. స్పీకర్ ఉంటారు. ఏం. ఎల్. ఏ లు తమ వాయిస్ వినిపిస్తారు. ఆ బిల్డింగ్ వేరు. వీలైతే అదీ చూపించు. ఆ బిల్డింగ్ కి అప్పట్లో 900 కోట్లు ఖర్చు కాలేదు. బహుశా 100 కోట్లు లోపే అయి ఉండవచ్చు. అప్పుడు కట్టినవన్నీ తాత్కాలిక భవనాలు మాత్రమే. అసలైన ఐకానిక్ బిల్డింగ్స్ ఇంకా కట్టలేదు. కట్టేలోపే గవర్నమెంట్ మారింది.

  • @vijayalakshmir1066
    @vijayalakshmir1066 Před měsícem +2

    Nice

  • @kdp--sreeranjanidevi9184
    @kdp--sreeranjanidevi9184 Před měsícem

    Thankyou good information 👍

  • @satish1844
    @satish1844 Před měsícem

    Watching from Vizag ❤️

  • @karthiktiramdasu97
    @karthiktiramdasu97 Před měsícem +2

    Bro miru mangalagiri lo akada unaru madhi mangalagiri old

    • @vikramviharichannel
      @vikramviharichannel  Před měsícem

      Chandrababu gvt appartments unnai ga bro, akkade

    • @karthiktiramdasu97
      @karthiktiramdasu97 Před měsícem

      Akada avari dhagara unttunaru bro mimalni kalavali ante alAga bro chepandi pls mi black number chepina vastanu bro

  • @user-ec2jm3xs6w
    @user-ec2jm3xs6w Před měsícem +1

  • @ramanjireddya5273
    @ramanjireddya5273 Před měsícem +1

    Manchi nallaregadi Bhoomi, oka building kattadaniki antalotu tiyalo teliyadhu,pakkane Krishna river, 70 kilometres lo sea,eppudu a vippato teliyadhu, donakonda or Markapuram area's rajadhaniki correct place, gattinela, govt land akkuva

  • @dkrinfo1
    @dkrinfo1 Před měsícem +3

    varsham padithe karipoyye , munigipoye rajadani 🤣😂

    • @TDP.JSP2BQ
      @TDP.JSP2BQ Před měsícem

      Water lekunda nuvu bathakalevu ra pulka Hyderabad kuda rain ki road driange motham block avuthayii, kani amravathi lo just road mathermey thadisinayii

    • @kksnstatus
      @kksnstatus Před měsícem

      11😂😂

  • @Rayi.GangaSurya-sy1by
    @Rayi.GangaSurya-sy1by Před měsícem

    Super video Anna 🎉🎉🎉

  • @TDP.JSP2BQ
    @TDP.JSP2BQ Před měsícem

    Amravati cricket stadium kuda video cheyi bro

  • @yuvrajsingh-gt7ll
    @yuvrajsingh-gt7ll Před měsícem +5

    Amaravathi ❌ kammaravathi ✅

  • @FunnyZoneHub
    @FunnyZoneHub Před měsícem

    Bro meru thumbnail lo font vadaru kada adhi ha font name cheppandi bro

  • @mr.jack14390
    @mr.jack14390 Před měsícem

    Bro nen secretariat lopaley cheppachu kadha lopalaki thisukuvachey vaadni 😢

  • @prasadguggilam1771
    @prasadguggilam1771 Před měsícem

    Hi🎉🎉🎉🎉

  • @R_A_V_I76
    @R_A_V_I76 Před měsícem +1

    Fake amounts pettakandi

  • @dmurali4679
    @dmurali4679 Před měsícem

    మరి 3 పంటలు పండే టప్పుడు... ఎందుకు ఇచ్చారు బ్రో.... ఇది మోసం కదా.... Vizag....capital ga good kada...

    • @vikramviharichannel
      @vikramviharichannel  Před měsícem +1

      Kani middle point kada state ki👍

    • @test-iy5rg
      @test-iy5rg Před měsícem

      Vizag coastal area ki daggara lo vundatam valla future lo Chala effect vuntundi. Cyclones vaste Malli Malli kattukuntu vundali. Money waste, praja meeda taxes vestu penchutu vundali. Anduke center point prefer chesaru. Amaravathi area enduku prefer chesarante, pakkane Krishna nadi water problems vundavu future city ki. Prantiya abimanam vundocchu kani, adi ratra bavishyattuku problem kakudadu

  • @pulakantilakshmi-gq2bn
    @pulakantilakshmi-gq2bn Před měsícem

    😃🤗👌👌👋👋👍😃

  • @PavanKalyan-dk1zp
    @PavanKalyan-dk1zp Před měsícem

    Bramaravathi in ap adhi ippudu all kadhu 40 years

  • @venkataramana1382
    @venkataramana1382 Před měsícem

    Photos తీసుకోవాచ ఏపీ సచివాలయం

  • @user-ss6pe1ij3u
    @user-ss6pe1ij3u Před měsícem

    Who said it is 900crores..😡😡😡

  • @user-ss6pe1ij3u
    @user-ss6pe1ij3u Před měsícem

    Ycp fellow

  • @Trinadhtechintelugu
    @Trinadhtechintelugu Před měsícem +3

    Tdp scham

  • @venkatappayakesani5156
    @venkatappayakesani5156 Před měsícem

    Which district belongs are you

  • @krishnanaidu7101
    @krishnanaidu7101 Před měsícem

    లీకేజీ సచివాలయం బాగుంది

  • @v.srinivasareddy5235
    @v.srinivasareddy5235 Před měsícem

    Pls convert to school and College.

    • @bhoom6284
      @bhoom6284 Před měsícem +2

      Reddy లకు నమ్మలే ము

  • @meenasana666
    @meenasana666 Před měsícem

    💚