grama Ward sachivalayam latest news today|AP Volunteers latest news today| YS JAGAN|CHANDRA BABU

Sdílet
Vložit
  • čas přidán 12. 09. 2024
  • about Grama Ward Sachivalayam and staff promotions:
    1. What is the total number of vacancies announced in the latest Grama Ward Sachivalayam recruitment?
    2. When is the official notification for Grama Ward Sachivalayam Recruitment 2024 expected to be released?
    3. What are the different positions available in the Grama Ward Sachivalayam recruitment 2024?
    4. What is the application fee for the Grama Ward Sachivalayam recruitment for different categories?
    5. What are the eligibility criteria for applying to the Grama Ward Sachivalayam positions?
    6. What is the age limit for candidates applying to Grama Ward Sachivalayam posts?
    7. What is the selection process for the Grama Ward Sachivalayam recruitment?
    8. How can candidates apply for the Grama Ward Sachivalayam positions online?
    9. Has there been any announcement regarding promotions for existing Grama Ward Sachivalayam staff?
    10. What is the official website to stay updated with the latest news on Grama Ward Sachivalayam recruitment and promotions?

Komentáře • 133

  • @ravikumarnalla4120
    @ravikumarnalla4120 Před měsícem +8

    ఆ డిజిటల్ అసిస్టెంట్/వెల్ఫేర్ అసిస్టెంట్ ను స్కూల్ ఎడ్యుకేషన్ కు కేటాయించి కంప్యూటర్ కి సంబంధించిన పనులు అప్పగిస్తే మంచిది. స్కూల్స్ లో గజిటెడ్ పే తీసుకునే HMలు పాఠాలు చెప్పడం పూర్తిగా మానేసి, రోజంతా ఈ కంప్యూటర్ పనులు చేస్తున్నట్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు.

  • @vaikuntaraopappula186
    @vaikuntaraopappula186 Před 2 měsíci +19

    మంచి వ్యవస్థ ను నాశనం చేస్తున్నారు. వీళ్ళ ను సచివాలయం పరిధిలో వున్న పంచాయతీ ల ఆ ధీనం లో ఉంచాలి. మళ్ళీ మండలం కు ప్రజలు పోయి పనులు జరగక 10కిలోమీటర్లు దూరం రోజు తిరిగే అవస్థలుపడతారు. టీడీపీ పెట్టిన మండలం వ్యవస్థ కాంగ్రెస్ అలా గే ఉంచింది వైసీపీ స్థాపించిన సచివాలయం ఉద్యోగాలు ను ప్రక్షాళన పేరు తో నాశనం చేస్తున్నారు. మీ సేవకు పౌరసేవ లు సచివాలయం పరిధిలో వున్న వి బదిలీ చేయటం అంటే దోపిడి కి కరెప్షన్ కి తెర తీస్తున్నారు.

    • @jhansiranithalam1305
      @jhansiranithalam1305 Před měsícem

      Correct sir

    • @vaikuntaraopappula186
      @vaikuntaraopappula186 Před měsícem

      @@jhansiranithalam1305 ఇప్పుడు పార్టీ ల కు ఈ చెత్త సలహా దారులు వాళ్ళు పెట్టిన వి వీళ్ళు తీసేయాలి తప్ప ఇంకో మంచి సలహాలు ఇవ్వరు.
      పేర్లు మార్చటం పేపర్స్ ఖర్చు. రంగులు ఇలాగే డబ్బులు తినే స్తు న్నా రు వాళ్ళవి వీళ్ళు కూల్చివేత వీళ్ళవాళ్ళు కూల్చివేత ఇదే తప్ప రెండో పని లేదు ఏడవ రాజకీయం

  • @maninagendrasanapathi6779
    @maninagendrasanapathi6779 Před 2 měsíci +30

    ఉన్న వాళ్ళని అందరిని అన్ని డిపార్ట్మెంట్ పంపిస్తే.. ఇంకా కొత్త జాబ్ నోటిఫికేషన్ ఇంకా మరిచిపోవడమేనే..20 లక్షల ఉద్యోగలు మరిచిపోవడమేనా....

    • @vsvaraprasadsingireddi2015
      @vsvaraprasadsingireddi2015 Před 2 měsíci +2

      20 lakhs ante ppp

    • @alivenit6487
      @alivenit6487 Před 2 měsíci +2

      Job leeni valaki 3000 istharanta..unna vacancy ni sachivalayam ichi... andhukey unemployess dharni cheyali 5 year nunchi notification chusthunaru ga

  • @krishnachaithnya5785
    @krishnachaithnya5785 Před 2 měsíci +22

    సచివాలయలకే దిక్కు లేదు అంటే, ఇంకా వాలంటీర్స్ గురించి ఆలోచించడం వేస్ట్..

  • @reshmashaik82
    @reshmashaik82 Před 2 měsíci +4

    Sachivalayam lo prajalaku amdubatulo service lu umchi, prajalu mamdalaliki vellakimda , Anni sajavuga jarige sachivalayam vyavasta amogham. Prajalu pathakalu tisukunnaru kani sachivalayam sevalu marchipoyaru . Prajalu service lu agriculture, digital , health , welfare schemes, housing , surveyors , current service through jlm, karyadardi manchi meeru , sanitary , Inka surveys ala cheppukumte gadapa munduku prabhutwam erpatu ayyimdi . Alamti vyavasta nu tiyyakumda chusukune bhadyata prabhutwam mariyu prajaladi .

  • @Naidu80
    @Naidu80 Před 2 měsíci +22

    Grama &ward sevak లను August లోపు నియమిస్తారు. ఉన్నత వర్గాల నుంచి సమాచారం.

    • @StrengthofEluru
      @StrengthofEluru Před 2 měsíci +1

      పాతవాళ్లేనా వాలంటీర్స్

    • @uvenkatesh7287
      @uvenkatesh7287 Před 2 měsíci

      is it 100% real sir..

    • @StrengthofEluru
      @StrengthofEluru Před 2 měsíci

      @@uvenkatesh7287 వాలంటీర్స్ ని పాఠవాల్లనే తీస్కుంటారా అండి

    • @VIZIANAGARAM_KURRODU
      @VIZIANAGARAM_KURRODU Před 2 měsíci

      😂😂😂 comedy

    • @Naidu80
      @Naidu80 Před 2 měsíci

      @@VIZIANAGARAM_KURRODU joke

  • @user-Tallapaka
    @user-Tallapaka Před 2 měsíci +12

    మంచి నిర్ణయం

  • @RAMURAMu-ng3lc
    @RAMURAMu-ng3lc Před 2 měsíci +30

    సచివాలయం వేస్తూ bbs valunteers లేకుంటే. ఏపని చేయలేరు వాళ్ళు. ఎప్పుడు ఫ్యాన్ల కింద బొట్టు పని లేదన్న....😮🎉❤😂😂😂

    • @smahammadrafiq-fz4zb
      @smahammadrafiq-fz4zb Před 2 měsíci

      అందుకే వాలంటీర్స్ పని మొత్తం వాళ్లకే ఇచ్చారు

    • @varunsap
      @varunsap Před 2 měsíci +5

      evadu cheppadu ippudu work cheyyadam ledaa pension lu ivvaledaa volunteers laa pani cheyyadaaniki recomendation to raledu competitive exam raasi vochhaaru

  • @comfortsvb
    @comfortsvb Před 2 měsíci +2

    Sachivalaya gramallo pettina Ag BSC Agriculture variki Notification lo unna kalilanni veyyataledhu . Amravati Raithulu Noru musukunnare Ag Bsc chadivina varki government Anyaam chesthe meee Nollu Muthaoaddaya ???

  • @saragadamchinna7092
    @saragadamchinna7092 Před 2 měsíci +5

    సచివాలయం employes కి alredy 35k salary vastundi inka promotions echi inko departments lo merge cheystey upcoming government notifications ravu..

  • @nagapatlasasikala3760
    @nagapatlasasikala3760 Před 2 měsíci +2

    Sir Mari corona time lo ashas emi work cheyaledhu antara ashas ki etuvanti gurthimpu ledhu.ashas ni chinna chupu chudadame ,prathi government ki .vetti chakiri cheyinchukuntunnaru, gurthimpu ledhu, work ki thaga salary ledhu,. eppudu maruthayo, maa jeevithalu.

  • @yaswanthnaidu720
    @yaswanthnaidu720 Před 2 měsíci +1

    Total secretarate employees ki promotion's ichi Transfer cheyatam & ippudu sachivalayam's remove chesinaa valla ki conform gaa other department lo posting ivvali valla life risk em ledhu
    Kani Anna last 5 years nunchi volunteers ki security leni jobs ichi vallani eroju road midhaa niluchune la chesaru ippudu new gaa form Aienaa government Daya chupite vallaki employment rani paristiti
    Naku telisi Oka security lani jobs ivvatam lo previous government first Anukunta ippudu New gaa established Aienaa government volunteers ni employees identify chestundho chudail 🤔🤔

  • @vasudevareddy9441
    @vasudevareddy9441 Před měsícem +6

    ఇంక గ్రూప్ 4 ఉద్యోగాలు గోవిందా

  • @Yadavgani
    @Yadavgani Před měsícem +1

    First transfers isthey బాగుంటుంది , చాలా మంది ఇబ్బంది పడుతున్నారు especially married ladies other districts lo work chesey వాళ్ళు ఫ్యామిలీస్ దూరంగా ఉంది చాలా ఇబ్బంది పడుతున్నారు please ee పుణ్యం కట్టుకోండి

  • @ponnasatyam9205
    @ponnasatyam9205 Před měsícem +2

    సార్ గ్రామ వార్డు సచివాలయంలో చేస్తున్న ఎనర్జీ అసిస్టెంట్ పరిస్థితి ఏమిటి? ఎనర్జీ అసిస్టెంట్స్ పరిస్థితి ఏమిటి

  • @anandasudarsan208
    @anandasudarsan208 Před měsícem +2

    మరి అర్హత కలిగిన vra లకు తెలంగాణ వలె pay స్కేల్ ఇచ్చి ప్రమోషన్ ఇవ్వాలి

  • @soderajesh7144
    @soderajesh7144 Před měsícem

    Public library and village digital library every gram sachivalaya lo untayi sir oka video evandi sir.... agency area lo village library kavali sir super six lo echaru

  • @rambabu55255
    @rambabu55255 Před měsícem

    వార్డ్ సచివాలయం లో కూడా స్కూల్స్ వున్నాయి కదా అలాంటప్పుడు డేటా ప్రాసెసింగ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ కి ఇచ్చే అవకాశం లేదా సార్

  • @teuguluganiminimeenakumari6456
    @teuguluganiminimeenakumari6456 Před 2 měsíci +3

    Sir volunteers ki enka salary pada ledu. Resign cheyani vaalaki. Kurnool district

  • @krishnaraot4002
    @krishnaraot4002 Před 2 měsíci +3

    మళ్ళీ గ్రామ స్వరాజ్యానికి , భారత రాజ్యాంగానికి మంచి రోజులు రాబోతున్నాయి. పంచాయితీ వ్యవస్థ పటిష్టం కాబోతుంది.

    • @raghuinturi9741
      @raghuinturi9741 Před měsícem

      గత ప్రభుత్వం ఈ విషయంలో మంచే చేసింది. అందరికీ వుపయోగ బడింది. జగన్ ప్రభుత్వం బాగా గ్రామ స్వరాజ్యం తెచ్చింది.

  • @JESHURUN.N
    @JESHURUN.N Před 2 měsíci +4

    Meeseva center start cheyadam yelano cheppandi anna

  • @navyakishore7857
    @navyakishore7857 Před 2 měsíci +2

    Aa sachivalayam jobs lo chala avakatavakalu jarogayi edi nijam

  • @nagasulochana595
    @nagasulochana595 Před 2 měsíci +2

    Thanks for your valuable information

  • @veerannamarisetti4669
    @veerannamarisetti4669 Před měsícem

    మంచి ఆలోచన

  • @Ai_motivation343
    @Ai_motivation343 Před měsícem

    Malli prathi paniki mudupulu samarpinchatame enka 🙏🙏🙏

  • @Veesamrekha
    @Veesamrekha Před 2 měsíci +7

    Sir valantry new notification yeppudu vastundhi cheppandi please

  • @bannuchinnu2863
    @bannuchinnu2863 Před měsícem

    Group 3 jobs ichestara ....nirudyogula paristhithi enti...Inka govt jobs ekkada untai.valla pane bavundi.asalyna kastam volunteers di.vallanu pakkana pettaaru veellaki jobs istunnaru superb

  • @pastorravikumart4516
    @pastorravikumart4516 Před měsícem

    Anm లను ఏంచేస్తారో చెప్పలేదు

  • @madhusudha4304
    @madhusudha4304 Před 2 měsíci +2

    Sachivalayalu avasaram ledu

  • @suryaprakashrao7232
    @suryaprakashrao7232 Před 2 měsíci

    ప్రతి విలేజ్ సచివాలయం ను ఒక గ్రామ పంచాయతీ చేయాలి, ఈ స్టాఫ్ లో కొంత మందిని ఇక్కడ ఉంచాలి, ప్రస్తుతం కొన్ని gp లో 10000 జనాభా జనాభా,కొన్ని gp లలో 500 జనాభా ఉన్నారు, ఇలా కాకుండా ఆలా చేయాలి
    Municipality / corporation లలో ward కు ఇద్దరు స్టాఫ్ ఇవ్వాలి

  • @bheemasekharkarri
    @bheemasekharkarri Před měsícem

    Sachivlayam staff nibtisayadi
    Machi pani chestunnaru, kuchane vutunnaru sachivlayam staff

  • @MeduriSanthi
    @MeduriSanthi Před 2 měsíci

    Digital assistant okkaru kadu kada Anna oka town ki 24 members unnaru maringovt schools oka 4 untay and college Ila vesukunna 5 mem fill avtay migilina valla paristhiti enti mari

  • @VinodhAddanki
    @VinodhAddanki Před 2 měsíci +9

    Volunteers పరిస్థితి ఎమిటి

    • @vaikuntaraopappula186
      @vaikuntaraopappula186 Před 2 měsíci +2

      కలెక్టర్ లు సెలవు లు పెడితే ఈ వాలంటీ ర్లు మళ్ళీ జాయిన్ అయ్యే వరకు వీళ్ళు ఆ భాద్యతలు నిర్వహించడం జరుగుతుంది. వాలంటీర్ అర్ధం సేవకుడు స్వచ్చ. తిరుపతి తిరుమల కాణిపాకం. కాళహస్తి శ్రీశైలంవంటి పుణ్యక్షేత్రం ల లో సేవ కు వెళ్లే వారి లాంటోళ్ళు. కావాలంటే వీళ్ళ ని ఆ క్షేత్రం ల లో కి పంపిస్తే మూడు పుటలు తిండి పడుకో టానికి బెడ్ ఇస్తా రు అక్కడ కి పంపిస్తే హాయిగా దేవుడు సేవలో తరిస్తా రు.

    • @HinduDivineEdits
      @HinduDivineEdits Před měsícem

      Nuvvu vellu

  • @yunusbasha7290
    @yunusbasha7290 Před měsícem

    Good information

  • @user-kn4rr6nm6z
    @user-kn4rr6nm6z Před 2 měsíci +1

    Fresh notification ద్వారా fill చేస్తేనే మంచిది

  • @srinuvanama-w3s
    @srinuvanama-w3s Před 2 měsíci +1

    Super

  • @DurgeshBoggula
    @DurgeshBoggula Před měsícem

    Sachivalayam vadhu its against constitution ammendment 73 74 ,

  • @graju7553
    @graju7553 Před 2 měsíci +2

    Sir Energy Assistant గురుంచి చెప్పండి Sir

  • @chinnir3651
    @chinnir3651 Před 2 měsíci +2

    Ysrcp government నియమించిన ఒక్క volunteer ని continue cheyyodhu.
    Volunteers పేరు grama/ward sevak గా పేరు మారిన పర్వాలేదు.
    Open competition: degree qualification
    Exam పెట్టి తీసుకోవాలి

    • @DevBhagiRam
      @DevBhagiRam Před 2 měsíci +1

      Miku degree undhaaa brother

    • @kasireddykypa
      @kasireddykypa Před 2 měsíci

      Volunteers ki degree Qualfcation kadhu PG pettali inka higher education untte pettali....mi gudda ni denga degree antta volunteers ki

  • @jamalfannu
    @jamalfannu Před měsícem +1

    Aha gurinchi chepandi sir

  • @suneelyandava6707
    @suneelyandava6707 Před měsícem

    Mari sachivalayam notification untundha ledha sir

  • @BARNIKANASANKARRAO
    @BARNIKANASANKARRAO Před měsícem

    Energy assistants kosam cheppaledhu sir

  • @mahendrac7580
    @mahendrac7580 Před měsícem

    Malli recruitment cheste kutami manchidi ledante degree vallaki promotion iate manchidi

  • @mouneshmouni2575
    @mouneshmouni2575 Před 2 měsíci

    Sir energy assistant de arthem kavadam ledu department ha sachivalayam ha Ani 100 Pina chanipoyaru 150 Pina kalu chatulu lehu sir

  • @balaswamynaikb2883
    @balaswamynaikb2883 Před měsícem

    Jagan future plan tho prajalaki manchi cheyataniki sachivalayam testhe TDP danni nirviyaram chestundi prajalu oppukoru

  • @Atheist90
    @Atheist90 Před měsícem

    Good decision

  • @kummariMurali-ni4mp
    @kummariMurali-ni4mp Před měsícem

    Good

  • @MeduriSanthi
    @MeduriSanthi Před 2 měsíci +1

    Sachivalaya vyavastha cancel chestaru adi pakka

  • @alivenit6487
    @alivenit6487 Před 2 měsíci +1

    Sachivalam lo unna valani department lo ki change chesthey new jobs ki possibility undadhu ga sir...unna vacancy lo valani pedthey mari next jobs kosam chuse vala paristhi yenti?

    • @bhagya2005
      @bhagya2005 Před 2 měsíci

      Promotion ratio 70:30 percentage

    • @sibalk7348
      @sibalk7348 Před 2 měsíci

      ​@@bhagya2005 already meeku job undi... financial gaa help dorukutondhi malli meeku promotions kavala? 😮 Nirudyogulu paristiti enti....

    • @mad6286
      @mad6286 Před 2 měsíci

      ​@@sibalk7348evadra nv entaa talent ga unnav direct recruitment ki some persentage untadi andulone vacancy istaru ah post ki alredy employees ki eligible undaru

    • @sibalk7348
      @sibalk7348 Před 2 měsíci

      @@mad6286 @mad6286 nee laga picchivadini aite kadhu 😂...comment kuda picchi picchi gaa undi...naa question already job undi that too single exam tho. 1 lakh post loo recruitment ayayru vallaku endhuku promotions ...aa posts unemployes ki iste baguntundi kadha adi naa question

    • @sibalk7348
      @sibalk7348 Před 2 měsíci +2

      @@mad6286 picchi sir...single exam low cut off candidates ee kadha sachivalayam employes? Prelims mains emm rayaledhu kadha? Promotions endhuku? Merge endhuku? Govt loo unna vacancies ki notification istaru andulo poti padi jobs techukondi simple... nirudyogulaku manchi jarugutadi ...

  • @user-fq8dk1iu5h
    @user-fq8dk1iu5h Před 2 měsíci +1

    Volenteer vevestha ela chestaru sir

  • @jagadeeshsavara6816
    @jagadeeshsavara6816 Před 2 měsíci +1

    Hi sir agriculture notification vstunda sir

  • @rameshpithukala8182
    @rameshpithukala8182 Před 2 měsíci

    okavela notification vasthe Engineering assistant post lu teesthara sir.?

  • @KRANTHININE9
    @KRANTHININE9 Před 2 měsíci

    Jarugutundo ledo teliyadu kaani
    Vintaniki entha bagundo

  • @nishitanishita6087
    @nishitanishita6087 Před měsícem

    Ward planning and regulation secretary పరిస్థితి ఏంటి

    • @srinivasaraosurya7727
      @srinivasaraosurya7727 Před měsícem

      Better to re exam for planning department B Arch and B planning students recruitment required

  • @kesanivenkateshapmicroirri6894

    ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి ఏంటి?

  • @dassg5099
    @dassg5099 Před 2 měsíci

    Good sir

  • @SivaPrasad-ns9dy
    @SivaPrasad-ns9dy Před měsícem

    Wat about the anm grade 3sir..

  • @drajahussain7955
    @drajahussain7955 Před 2 měsíci

    What about Transfers........

  • @shaas7267
    @shaas7267 Před 2 měsíci

    What about fisheries assistants

  • @rahaman687
    @rahaman687 Před 2 měsíci +1

    Volunteers sir

  • @anjalisubryamanyamyoutubec9521

    Fishrish chepaledhi

  • @vamseekore7541
    @vamseekore7541 Před 2 měsíci

    Praksalana taruvata category 1 lo kalilu unnay kadha sir avi em aina notification istara only panchayat Secretary, education and welfare assistant vi

    • @SchemesforAll
      @SchemesforAll  Před 2 měsíci

      ఇచ్చే అవకాశం ఉంది అండి

    • @vamseekore7541
      @vamseekore7541 Před 2 měsíci

      @@SchemesforAll sir notification eppaty lopu vache avakasam undi sir

    • @SchemesforAll
      @SchemesforAll  Před 2 měsíci

      @@vamseekore7541 may be 2 months

  • @himabindhuchethumahi639
    @himabindhuchethumahi639 Před měsícem

    Sachhivalaya teyakandi prajalaku chala upauogapadey danni theyadaem thappu

  • @balajikakinada238
    @balajikakinada238 Před 2 měsíci +4

    Sachivalaya vevasta ni Inka uncharaaa sir..

    • @SchemesforAll
      @SchemesforAll  Před 2 měsíci +1

      అదే దిశగా ప్రభుత్వం ఆలోచితుంది.

    • @SRINUSRV
      @SRINUSRV Před 2 měsíci

      ​@@SchemesforAll అన్న కొత్త గా రేషన్ కార్డు కీ అప్లై చేయాలి ఏమైనా అప్డేట్ ఇచ్చారా ఎపుడు అప్లై చేయాలి అన్నా కొంచెం చెప్పు అన్న plz 🙏డేట్ ఏమైనా ఇచ్చారా అన్న

    • @pbk4666
      @pbk4666 Před 2 měsíci

      Sachivalayam lekapothe ne sachivalayam employees ki better maa own department ki velli povacchu pay scale peruguddhi

  • @abburamrithik7147
    @abburamrithik7147 Před 2 měsíci

    Notification yeppudu vasthundi sir

  • @VarshithaV-qb2mf
    @VarshithaV-qb2mf Před 2 měsíci +1

    Sir maku cheyutha mabanklo credit ani nbm statuslo chupisthundi.kani amount ledhu.meeru oka videolo cheppinatlu bank accountlo amount chupisthe confomga paduthai ani chepparu.pl reply.

    • @SchemesforAll
      @SchemesforAll  Před 2 měsíci +1

      Pending Ani ledha?

    • @VarshithaV-qb2mf
      @VarshithaV-qb2mf Před 2 měsíci

      @@SchemesforAll pending ani chupisthundi.kani last year kuda amount memu withdaral chesukonetapudukuda pending ani undi.pl rply

    • @VarshithaV-qb2mf
      @VarshithaV-qb2mf Před 2 měsíci

      Sir pending ani undi.last year kuda pending ani chupina memu amount draw chesukunamu.pl rply

  • @srinivasaraosurya7727
    @srinivasaraosurya7727 Před měsícem

    No use volunteers job's

  • @balajikakinada238
    @balajikakinada238 Před 2 měsíci +1

    Volunteer up date Inka em raledga sir

    • @SchemesforAll
      @SchemesforAll  Před 2 měsíci +2

      As of now No updates...

    • @nareshbabu1449
      @nareshbabu1449 Před 2 měsíci

      Ward sanitation and environment secretary la nu kuda municipality ki transfer chestara sir

    • @SchemesforAll
      @SchemesforAll  Před 2 měsíci

      @@nareshbabu1449 ఉన్నాయి అండి..

  • @srinivasaraosurya7727
    @srinivasaraosurya7727 Před měsícem

    Village panchayat office required staff attached to sarpanch

  • @chidigechandra8094
    @chidigechandra8094 Před 2 měsíci

    What about village surveyors. 😢😢😢

  • @tejaegalada1537
    @tejaegalada1537 Před 2 měsíci

    Grama ward sachivalayam notification vastunda bro ?

  • @srinuSrinu-xl5sj
    @srinuSrinu-xl5sj Před měsícem

    Andari gurinchi chepparu mari ANM la gurinchi nduku cheppaledu meeku teliyada samcharam em Leda mee daggara 😅😅😅😅

  • @sandeepsand4473
    @sandeepsand4473 Před 2 měsíci

    Sir Sachivalayam Anm Cader kuda vundi meeru Anm gurinchi cheppadam ledu

  • @harishmuthyala1694
    @harishmuthyala1694 Před 2 měsíci +1

    Sir is it true?

  • @lakshmivasanthi4327
    @lakshmivasanthi4327 Před 2 měsíci +3

    వాలంటీర్స్ salary పడలేదు anna

    • @user-kn4rr6nm6z
      @user-kn4rr6nm6z Před 2 měsíci

      పడదు...కొత్త నోటిఫికేషన్ రావాలి జై జనసేన

  • @venkatalakshmik2541
    @venkatalakshmik2541 Před 2 měsíci

    Meeru ANMS gurinchi చెప్పలేదు మరీ వల్ల పరిస్థితి enti

  • @suryaprakashrao7232
    @suryaprakashrao7232 Před 2 měsíci +1

    వాలంటీర్స్ వద్దు

  • @venkatalakshmikoteswaramma4743
    @venkatalakshmikoteswaramma4743 Před 2 měsíci +4

    Sachivalayalu teeseystey bollodi pathanam start

  • @KotiKoti-ex8hb
    @KotiKoti-ex8hb Před 2 měsíci +2

    Super