Alitho Saradaga | V.V.Vinayak (Director) | 19th October 2020 | ETV Telugu
Vložit
- čas přidán 18. 10. 2020
- #AlithoSaradaga #TeluguShow #ETVWin
Ali interviews prominent movie director V. V. Vinayak, where he shares his life experiences and memories from his career.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
ETV Telugu(CZcams) - bit.ly/2QR0yu9
Facebook - bit.ly/2L2GYYh
ETV Jabardasth(CZcams) - bit.ly/35xdqtu
ETV Dhee(CZcams) - bit.ly/2Ok8zWF
ETV Plus India(CZcams) - bit.ly/2OlEAOg
Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi(CZcams) - bit.ly/2OkEtTb
Facebook - bit.ly/2OSrIhv
ETV Life(CZcams) - bit.ly/2OiKAY6
Facebook - bit.ly/34tiqzk
ETV Telangana(CZcams) - bit.ly/33nRaAK
Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh(CZcams) - bit.ly/2OKARZz
Facebook -
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
☛ For latest updates on ETV Channels | www.etv.co.in
☛ Subscribe for more latest Episodes | bit.ly/12A56lY
☛ Like us on | www. etvteluguindia
☛ Follow us on | / etvteluguindia - Zábava
అదుర్స్ మూవీ ఎప్పుడు చూసినా ఫ్రెష్ గా ఉంటుంది. 👍👌👌👌👌👌👌👌👌👌👌👌👌
మా ఊరు పేరు చాగల్లు ఒక మంచి వ్యక్తి తో ఇంటర్వ్యూ చేశారు ఆలీ గారికి థాంక్స్ మరెన్నో ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని కోరుకుంటూ మీ అభిమాని ఆల్ ది బెస్ట్ వినయ్ గారు
N.T.R +V.V VINAYAK CRAZY' COMBINATION ARE YOU LIKE...👉👉👉💪💪💪
సూపర్బ్ డైరెక్టర్ అన్న నువ్వు తీసిన చెన్న కేశవ రెడ్డి సినిమా ఎన్ని సార్లు చూసిన మళ్ళీ మళ్ళీ చూడలనిపిస్తుంది
థాంక్స్ అలీ అన్న చాలా మంచి ఎపిసోడ్
🙏🙏🙏🙏
అవును bro
VV వినాయక్ గారు సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం 💕💕💕💕
What Greer Greer food mornin I am am am confident mm TT yourTTfftyft that you'd youyoursTfyoutf yoyouyy
ఒకరు (ఆలీ గారు) మా ఈస్ట్ గోదావరి జిల్లా..... మరోకరు (వినాయక్ గారు) మా వెస్ట్ గోదావరి జిల్లా.....మా గోదావరి జిల్లాల వాళ్ళు కలిస్తే మాటలు ఎంత ఉంటాయో అంతకు మించి నవ్వులు ఉంటాయి ఎండి......
అవునా మంచిది మా విశాఖపట్నం వైటకారం కూడా కలిపితే మస్త్ ఉండదని తెలీయుద
@@senapathichandrashekhar2373 vetakaram godarolla sontham bayya..... Vetakaram gurinchi godarollake cheptunnava
ఏమైనా కూడా మనమంతా పదహరణాల తెలుగు వాళ్ళమండి.
@@raviadab అవ్వును ఎండి బాగా చెప్పారు ....జై తెలుగు తల్లి
@@raviadab s
నేను చిరంజీవిగారి అభిమానిని... కానీ చెన్నకేశవరెడ్డి సినిమా చాలా అద్భుతంగా తీశారు
It's ture bro
Yes bro
చెన్న కేశవ రెడ్డి మూవీ కాకినాడ లో 100 days...👍
Yes bro iam big fan chiranjeevi but chennakesawareddy I like you
@@gujjulajyothi1906 ààààaàaàaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaàaàaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaààaààààaaaaaaaaaaaaaaaàa
చెన్నకేశవరెడ్డి నాకు చాలా ఇష్టమైన సినిమా.. ధ్యాంక్యు వినాయక్ గారు.
ఎంత ఎదిగినా ఒదిగి ఉండే దర్శకుడు 👍👍👍👍👍👍
Ww
Yes
🙏వినయ్ గారు చెన్నకేశవ రెడ్డి సినిమా చాలా కష్టపడి ఎంతో గొప్పగా తీసారు ఏ కారణం వలన సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించ లేదు మా బాలకృష్ణ గారికి మంచి సినిమా దర్శకత్వం వహించినందుకు కృతజ్ఞతలు సార్
అవును bro
అది💥 సినిమా తరువాతే ఏ సినిమా అయినా ఎందుకంటే మొదటి సినిమా చాలా ముక్యమైన ఘట్టం... జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ 👌👌👌🙏🙏🙏
LOVE FROM KERALA !
I'm a big fan of VV Vinayag Garu.....
I was in AP for several years and I watched almost all the movies of those days. Since childhood I loved movies. Now I'm about to direct a movie in Malayalam.
Directors like Vinayag Garu, Rajamouli garu , Trivikram Srinivas garu, Sreenu Vytla garu , Puri Jagannadh garu, Koratala Siva Garu, Srikanth Addala Garu, Parasuram garu, Vamshi Padipally garu , Maruti Garu etc.etc ...are great inspirations to me. One way or another they all are like guru.
For malayalam film makers TFI is like a reference book for many reasons.
Hats off to all the Telugu film makers!
Hey bro .. Based on my limited knowledge, malayalam films are very different from TFI right. Moreover I see slot of malayalam trolls on telugu movies etc. So just wondering how our movies/directors are reference to malayalam directors. Just out of curiosity
నాకు 12 ఏళ్ళ వయస్సులో "ఆది" సినిమా చూసిన అప్పటి నుండి, ఇప్పుడు ఎప్పటికీ మా "వినయ్" అన్న అభిమానే❤.
Ok
I was 9 then 🤔
ఆది,సాంబ, అదుర్స్, చెన్నకేశవ రెడ్డి సూపర్ మూవీస్ ❤️❤️❤️
77
Pp
Pp
S
Tagore kuda bro
Chennakeshava reddy movie was undoubtedly iconic film... what a taking... what a hero characterisation...
" యోగి " సినిమా చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం. అందులో " ఎనోము నోచింది "
సాంగ్ అయితే సూపర్ 👌👌
Yogi movie super🔥🔥🔥🔥
V.V.Vinayak Garu this is Nirmala from Chintamani in Karnataka menu meeru direct chesina modati cinema Aadi 💯 time's choosanu ippatiki naku as movie thone meerante pichi naku I mean naku Annayya Ledu you are like by brother thank you,❤️❤️❤️
28:00 17 సంవత్సరాలకే ఎన్టీఆర్ అన్న టాలెంట్ చూడండి
That is NTR❤❤❤
జై తారక్ అన్న
Tqq❤
Adhurs movie comedy ki take a bow💯
Adhurs comedy episodes Anni Harish Shankar tesaru bhayya. Aa cinema ki Harish Shankar assistant director
@@umamaheswaraugraroopasya2449 how do you know bro
Vinayak garu oka pre release event lo chepparu. Harish shankar gurinchi matladutu
A
నేను పక్క మెగా ఫ్యామిలీ అభిమాని llకానీ నాకు చిన్న కేశవ రెడ్డి మూవీ చాలా ఇష్టం
Chennakesavareddy istam ani cheppachukada ..mall toka atikiyadam enduku.....nenu mega family...ani.. vere hero fans ithe ....vere cienmalu chudakudada ..ista pada kadudada...ilanti coments only mega fans eee pedataru..vere fans pettaru
It's chenna not chinna
@@petromaxtv2175 hi
@@petromaxtv2175 e lanti comments mulasenka galle pedatharu.. Vere vallu pettaru
@@petromaxtv2175
....
Vv vinayak garu super director
My favourite movies of vv vinayak are
Aadhi
Chenna Khesava Reddy
Dil
Tagore
Krishna
Samba
Lakshmi
Bunny
Adhurs
Naayak
Khaidi number 150
Badrinath
Inka enta mandiki ee movies istamo oka like veyandi
Yogi
Alludu sreenu
Intelligent
Akhil
Alludu srinu also
I love u sir v v sir
Badrinath thappa nee list all gu
Yogi movie kudaa v v vinyake anna tisindi
మంచి మనసున్న వ్యక్తి వినాయక్ గారు
కరెక్ట్ భయ్యా
Yes
ಮೈರ್ಯದಾ 😠😠😠😠ಆಲಿ garu
NTR and వినాయక్ crazy combination...
20:53 about Puri Jagannath 🔥🔥
Aadi movie eppatiki ma tarak Anna fans ki gurthundipotundi sir ...thank you sir....
వి వి వినాయక్ సార్ మీ సీనిమాలు చాలా బాగుంటావ్
Thank you Ali garu for inviting sensetional director, MAA Anna VINAY ni.... thank u......Jai Ntr
జై బాలయ్య
జై ఎన్టీఆర్
He works..he earns...he stands.. that's inspiring puri for us ❤️
చెన్నకేశవరెడ్డి is good మూవీ మళ్లీ మీరు బాలయ్య బాబు తో అలాంటి సినిమా చేయాలని కోరుకుంటున్నాం
21:00
Inspiring words about Puri sir...
Well said and very true...
He works... He earns and he stands...
👌🙏👏
వినాయక్ గారు eppatiki మీ చాగల్లు లో బ్యాంక్ manager కి goodmorng చెప్పకపోతే అలుగుతాడు......సో many times I was remembered Ur goodmorning episode
VV vinayak+ junior NTR combination 👌🏼😍
Ali gaaru shekar kammula gaarini mi show lo chudadaniki wait chestunnam.
Meru matlade paddathi baaguntundi sir, thank you for inspiring stories.
చెన్నకేశవ రెడ్డి లో నాకు నచ్చిన డైలాగ్
1.సీతారాములు కూడా 18 సం లే కదండీ వనవాసం చేశారు.కానీ మనకు 18 సం ... నేను రాముడు అవునో కాదో తెలియదు కానీ నీవు మాత్రం సీతవే..
2..పురాణాలలో ఆడవారి గురించి ఎందుకు అంత గొప్పగా రాశారో నిన్ను చూస్తుంటే అర్థం అవుతుంది.
3. ఒరే నా భర్త ఒకటీ అనుకుంటే అది జరగాల్సిందే అంటే. తడు చనిపోవడం.
Super bro.. Jai balayya
సమరసింహాెడ్డి,
నరసింహనాయుడు
కన్న చెన్నకేశవ రెడ్డి చాలా ఇష్టం
Chennakesavareddy awesome
chennakesava reddy one of your super work.. ippatiki ever green movie..
Mi movies loni comedy timing super sir. I like adhurs and nayak dil movie comedy
Chennakasava reddy movie super.. v. V. Anna
అన్న నువ్వు పశ్చిమ గోదావరి జిల్లాలో చాగల్లు గ్రామంలో పుట్టినందుకు గర్వంగా ఉంది కానీ ఖైదీ నేం 150లాగా రైతులు గురించి ఇంకో సినిమా తీయాలి అన్నయ నేను మీ ఊరు కురొడిని
Nice bro
Bro cinema testharu, but it is in reel only not real
Raithula gurinchi cenimalu theyyadam tappa inkem cheyaleru
Super interview
Same to you
Superb VINAY sir,ur attitude is really excellent bcz of puri jagan bahai,I die for puri sir,i am very big big big big fan of PURI JAGANNADH sir.
Asalu chenna Kesava reddy sharha sharabha background music vintene goose bumps vastai.. Ma balayya acting vere level 👌👌
వినాయక్ గారు మరో అద్భుతమైన సినిమా చెయ్యండి, ఇంకా ఎన్నో చెయ్యలని కోరుకుంటున్నాము..మీ హీరో గా ప్లాప్ అవుతారు సర్ మీకు తెలుసు ఆ విషయం
Vinayak annayya gari movies superb keko keka
Tagoor, Khaidhi no 150 , -chiranjeevi annayya garu,,,, Aadhi, Krishna, Lakshmi, Chennakeshava Reddy movies superb
Naku Chala estamina movies,,, mostly -Tagoor, Krishna movies
Jai chiranjeeva
Adhurs my all time favorite of his movies really want dt kind of movie sir... 👍🙏👌👌
28:18 about JR NTR
Thank you bro
Thanks bro
Tanks bayyaa
Tq
Thanks
chesavakesavareddy movie i love the movie of taking
మా జిల్లా కి ఇండస్ట్రీలో మంచి గుర్తింపును తీసుకొచ్చి న గొప్ప మనిషి. Thank you sir
నమస్తే. ఆలీ గారు. నమస్తే. వి వి వినాయక్ గారు ఆలీ గారు మీరు ఎంతో మంది గొప్పవాళ్లను తీసుకొస్తున్నారు. నాకు బాగా. ఇష్టమైన డైరెక్టర్ వినాయక్ గారు ని తీసుకొచ్చినందుకు నాకు. చాలా ఆనందం గా ఉంది వినాయక్ గారు మళ్ళీ మా తారక్ అన్న తో మళ్ళీ ఒక. సినిమా. చేయండి. ఆలీ గారు మీరు మా తారక్ అన్న ని. ఎప్పుడు తీసుకొస్తారు . చెప్పండి. తారక్ అన్న *ఢీ* వచ్చారు. ఆయన రాకతో. ఢీ. Trp ఎక్కడికో. వెళ్ళింది . ఆలీ గారు మీరంటే నాకు. చాలా ఇష్టం. మీ గురించి. దొమ్మేటి బాలు గారు చాలా మంచిగా చెప్పారు . బాలు. జబర్దస్త్. ఈటీవీ నిర్మాత. ధన్యవాదాలు. ఆలీ గారు. వినాయక్ గారు .ఆలీ గారు మీ. యమలీల. సీరియల్. సూపర్ .ఆలీ గారికి వినాయక గారికి ఆ. చిన్న వెంకన్నబాబు ఆశిశులు ఉండాలని. నేను మనసారా కోరుకుంటున్న. మీ. చంటి వేండ్ర. జై ఎన్టీఆర్ జై. బాలయ్య.
రియల్ గానే వినాయక్ అంకుల్ మీ స్మైల్ సూపర్
ఠాగూర్ లో కూడా ఉన్నారు మీరు
అలీ గారు, కె. విశ్వనాధ్ గారిని, చిరంజీవి గారిని మీ కార్యక్రమంలో చూడాలని ఉంది.
NTR తో మూవీ ఎప్పడూ అన్నా
Vadde Naveen garini pilavochu kada
Very happy to see vv vinayak garu in peak stage....always proud to see u....fans from our chagallu
Vv vinayak born in chagallu...
Sàmalkot kaada..
Sàmalkot lo theatre aayanade
Eppudeppudu yee episode telecast avuthundaa ani wait chesaa.......fully entertainment .......yee madhya vacchina episodes emantha interest gaa levu ......yee episode vacchi malli ali tho saradagaa trp ratings penchindi....... very good episode......ika vinayak gurinchi em chepthaamu ......hero worship ki equal gaa craze vunna director .......... especially vinayak gaaru ,mee Lakshmi movie ultimate comedy, ultimate heart touching sentiment .....aa movie enni saarlu chusinaa kudaa aa comedy ,hero flashback lo chinnapaati venkatesh sentiment scenes ......extra ordinary gaa vuntayi .......ali gaaru ,vinayak gaaru ....very good episode
Really your great sir VV Vinayak Garu.This show ending your words killing. ఎవరైనా ఎవరికైనా ఆనంద పడడమే ఇష్టం మీరు చెప్పినట్టు ఫ్లాప్ మూవీ ఎవరూ తీయాలని తీయరు బ్యాడ్ లక్. యువర్ రియల్లీ గ్రేట్ డైరెక్టర్ గాడ్ బ్లెస్స్ యు సార్
20:58 పూరి జగన్నాద్ మామ 😘😘😘😎
Aadhi movie incident gurinchi,, first time vinnanu,, ,,
Great vvv,, jai NTR
సొంత ఊరిని కన్న తల్లిని నమ్ముకున్నాడు. ఎప్పటికీ చెడ్డవాడు కా డు
Excellent and friendly conversations with Vinayak by Ali will superb
అలీ గారు వడ్డే నవీన్ తో show చేయండి ple
chalasaralu cheppanu Ali Garu plz andi balayya babu ne pelavandi sir
హాయ్ ఆలీ గారూ.... కామెడీ కింగ్ బ్రహ్మానందం గారిని కూడా పిలవచ్చు కదా సర్......Hi VVV gaaru.
Avunu
Yes anna
some heart surgery ainattu undi
Ha s pilavandi sir
@@patanmharinath1177 uajs
Vv vinayak ground to earth loveable character
Adhurs ♥️♥️ roju chusina enjoy chesthunamu still 6plus yrs what a movie vinayak sir
Chennakeshava Reddy me movies lo top 1 lo untadi ...bcs direction ,taking excellent and balayya ultimate....after 2 place aadi ,3 rd place tagore
Yes bro 😍😊
1💯💯💯Correct sir vv sir chennkeshavareddy 30 times chusanu sir super tata sumo fite
Chennakesavareddy is సూపర్బ్ మూవీ sir but average gaa hit అయింది
Yes super movie
Yes
Appudu CHIRU INDRA FILM
Really Chenna kesava Reddy has an outstanding taking.....
Waiting for this episode VV Sir😍
మెగాస్టార్ చిరంజీవి vv వినాయక్
Deadly combination
19:42 Aadhi movie vibrations are very powerful till Today blockbuster Father
Lovable person vinayak...... Jai Ntr
అలీతో సరదాగా షో లో మన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారిని తీసుకరండి ప్లీజ్
ఆలీ గారికి ధన్యవాదములు
వడ్డే నావిన్ గారిని విజయశాంతి గారిని
పిలవండి సార్
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
వి వి వినాయిక్ గారు మనస్ఫూర్తిగా భలే నవ్వుతునారు అండీ
100 percent correct what you said about yogi climax. Ammani chusunte pakka hit. I personally felt bad about that climax
One of the best director in tollywood love you sir
Vv Vinayak Garu forget to tell that you didn’t for Nagarajuna
Ntr fans andaru oka comment ni highlight cheyyali eppudu okaru comment lo ntr gurunchi annaru Maximum adi chusina ntr fans Danni like cheyyandi aa tarvata me estam meeru Jai NTR Ani comment cheyyochu but oka comment ni likes tho highlight chesi ntr fans strength chupinchali 💥
Sir, we have so many legends in old movies did't have technology. They created sensasions with their own identity in those time. One of them my favourite hero Rahman( Raghu) sir. Will u plz invite him to this programme. We met many of actors through u r programme only.
మా పశ్చిమ గోదావరి ముద్దు బిడ్డ
Mee wg bidda ithay do you know how many sainkulu in your wg
@@naga628 hi bro west godavari district armi village
@@naga628 link chudandi bro
Yes
@@naga628 ma west godavari antene militery madavaram ane uru undi
VV sir,Need one more movie with Mega star.
He is doing Lucifer movie with megastar
వినాయక్ సార్ , మళ్ళి దర్శకత్వం చేయాలి.
మంచి మాస్ సినిమాలు తియ్యాలి
One of my favourite director ❤️
సూపర్బ్ షో సర్ ఇది
జై ఎన్టీఆర్
Jai NTR Jai balayaya Jai TDP
జై జై ఎన్టీఆర్
Bb
B
Oj
I enjoyed this interview with this I became a fan of VV Vinayak gaaru
వినాయక్ గారు నవ్వుతుంటే సింహం నవ్విన్నట్టు ఉంది.
ఎమోషనల్ గా కనక్ట్ అవుతాము ఆయన ప్రతి ఏదుగుదలలో ఓక మైలు రాయిని చూస్తాము మీరు ఓక మనుషుల్లో మానవతావాది సార్
Adhi and Chenna Kesava Reddy ultimate movies from VV Vinayak..,
Heart-fully watched..!
Thank u sir for sharing ur experience and very good interview vinayak sir 🤝🙏👍
Ali bayya full episode evvavachu kada editing Este bagundedi kada Vinay Garu almost anni movies chusanu superb gauntayi eddaru annadammulla matladutunnaru
అన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని, పిలవండి. అతి పేద బ్రాహ్మణ కుటుంబం లో. జన్మించి. షాప్. వాడి. దగ్గరసాహిత్య.పుస్తకాలు. రోజుకు పావలా ఇచ్చి. చదివి.ఆంధ్ర యూనివర్సిటీ నుండి Msc physics. Gold medalist ని సినిమా లు. ఎందుకు. రప్పించాయో. తెలుసుకోవాలనుంది
🙄
Inka doubt aa andulo dabbulu raavu indulo vasthayi simple
ఆ మాట త్రివిక్రమ్ గారి. ఇంటర్వ్యూలు. సినిమాలు. డైలాగులు చూసి. చెప్పు. నేను. ఒప్పుకుంటా. Gold medalist. Ki. డబ్బు కావాలి. కానీ డబ్బే. జీవితం. కాదు. అలా. అనుకుంటే. యూనివర్సిటీ లో. ప్రొఫెసర్ గా. చేసున్న. సివిల్స్. ప్రిపేర్ అయి. జాబ్. చేసిన. Politics. లోకి. వెళ్లిన. ఇంతకంటే. ఎక్కువ. డబ్బే. వస్తుంది. చంద్ర బాబు. లా. సంపాదించుకోవచ్చు. ఈ.సినిమ రంగాన్ని. ఎందుకు. ఎంచుకున్నడాం టావు. ఎంత ప్రయత్నించినా పీవీ నరసింహరావు గారిలా. కేసీఆర్. లా. కాలేము. రాజమౌళి. వినాయక్. లు. డబ్బు. సంపాదించడానికి. వచ్చాము. అని. వారే. అన్నారు. త్రివిక్రమ్ ఎన్నడూ. డబ్బు. మాట. ఎత్తలేదు.
Orai chetta nayala. Athani caste evaru adigeru? Ayana mana telugu garvam
ఇంకా time ఉంది
. ఆది సినిమా తో ఎన్టీఆర్ కు మంచి లైఫ్ ఇచ్చారు చెన్నకేశవరెడ్డి అదుర్స్ డిఫరెంట్ సినిమా సూపర్ ర్ ర్ ఎన్టీఆర్ తోటి ఇ మరొక సీమ తీయండి అన్నయ్య
Ali bhaiya I really loved you nd inspiring your great show fantastic🙏🙏
Chenna kesava reddy super
16:13 Balayya Babu jai balayya
Vinay garu your smile is very nice
Thanks ali garu, for giving us good opportunity to know stars