నీటిని కాపాడుకుందాము||మామిడికాయల హార్వెస్ట్||Farm Living||B Like Bindu

Sdílet
Vložit
  • čas přidán 12. 09. 2024
  • నా ఇతర వీడియోలు
    ఆలోచింపదగినవి మరియు ఆచరింపదగినవి:
    మా వ్యవసాయ ప్రయాణం: • వ్యవసాయం వెనుక కథ మరియ...
    ఎన్నాళ్ళో వేచిన ఉదయం: • ఎన్నాళ్లో వేచిన ఉదయం||...
    ఆలోచనలు ఆచరణలోకి వస్తే: • ఆలోచన ఆచరణలోకి వస్తే||...
    నేను అమ్మ నా బడి: • నేను, అమ్మ, నా బడి|| న...
    కళ్ళ ముందు కదిలే పుస్తకాలు: • మన కళ్ళ ముందు కదిలే పు...
    భయానికి అభయం ఇస్తే: • మధ్యరాత్రి పహారా||భయాన...
    Healthy Food + Healthy Thinking=Healthy Living: • Healthy Food + Healthy...
    oui అంటే: • Observe,Understand,Imp...
    గోమాత రాకతో కళ: • కొత్త సంవత్సరం కొత్త ఆ...
    ప్రశాంతతనిచ్చేవి:
    బుడి బుడి అడుగుల గంగ బుజ్జి: • గంగ బుజ్జి తో A day at...
    గంగమ్మ అల్లరికి అంతే లేదు: • గంగమ్మ అల్లరికి 🐄🐮..ఇక...
    Life at Farm: • Life at Farm😊||B Like ...
    గోవులతో జీవించడం అదృష్టం: • Farm Living with Sarad...
    • A Beautiful Rainy day ...
    • సంక్రాంతి శుభాకాంక్షలు...
    ఆరోగ్యకరమైనవి:
    • Healthy Meal for healt...
    • Healthy Meal for Healt...
    • Healthy Meal for healt...
    ఉపయోగకరమైనవి:
    రేకుల షెడ్డు పైన డాబా నిర్మాణం: • రేకుల షెడ్ మీద డాబా ||...
    300 sqft షెడ్డు నిర్మాణం: • 300sqft షెడ్ మేకింగ్/S...
    పొలంలో చిన్న ఇల్లు కట్టుకోవాలంటే: • పొలంలో ఇంటికి అయిన ఖర్...
    తక్కువ ఖర్చుతో సోలార్ ఫెన్స్ : • తక్కువ ఖర్చుతో సోలార్ ...
    గృహోపకరణమైనవి:
    డిష్ వాషర్ ఎలా పనిచేస్తుంది? • డిష్ వాషర్ వల్ల ఉపయోగం...
    • Samsung Dishwasher Com...
    ఫ్రిడ్జ్ ను ఎలా సర్దుకోవాలి? • Fridge/ ఫ్రిజ్ ని ఎలా ...
    అన్ని రకాల వంట పాత్రలపై అవగాహన: • అన్ని రకాల వంటపాత్రల గ...
    ఎయిర్ fryer ఉపయోగాలు: • Air fryers ఉపయోగం?||Ai...
    గ్యాస్ హాబ్ vs గ్యాస్ స్టవ్: • గ్యాస్ హాబ్ vs గ్యాస్ ...
    పోర్టబుల్ గ్యాస్ స్టవ్ ఉపయోగం: • పోర్టబుల్ గ్యాస్ స్టవ్...
    ఎలక్ట్రిక్ కుక్కర్: • Geek 11 in 1 Electric ...
    హ్యాండ్ హెల్డ్ వాక్యూమ్ క్లీనర్: • Viomi A9 Cordless Hand...
    రోబో వాక్యూమ్ క్లీనర్: • Viomi SE Robo Cleaner ...
    వివిధ రకాల బ్లెండర్స్: • నేను వాడే ఫుడ్ ప్రాసెస...
    • నేను నా రెసిపీ వీడియోస...
    నూతన గృహ డిజైన్ కు ఉపకరించే సూచనలు
    ఇంటిని ఎలా డిజైన్ చేసుకోవాలి పార్ట్-1: • ఇంటిని ఎలా డిజైన్ చేసు...
    ఇంటిని ఎలా డిజైన్ చేసుకోవాలి పార్ట్-2: • ఇంటిని ఎలా డిజైన్ చేసు...
    ఇంటిని ఎలా సర్దుకుంటే తేలిగ్గా ఉంటుంది
    పార్ట్-1: • హోమ్ టూర్ పార్ట్-1|| B...
    పార్ట్-2: • హోమ్ టూర్ Part-2|| B l...
    వంటగదిని ఎలా సర్దుకోవచ్చు?
    పార్ట్-1: • నా కిచెన్ టూర్ పార్ట్-...
    పార్ట్-2: • నా కిచెన్ టూర్ పార్ట్-...

Komentáře • 370

  • @UshaRaniNutulapati
    @UshaRaniNutulapati Před 4 měsíci +81

    మేము 6 years back మా ఇంట్లో రైన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్ పెట్టుకున్నాం బిందూ.. ప్రతి రెండు సంత్సరాలకు పూడిక తీయిస్తాం కూడా. అలాగే మంచినీళ్ళ R.O system నీళ్ళు కూడా డ్రైనేజ్ లోకి వెళ్ళనివ్వను.పైప్ ఒక డ్రం లో వేసి,ఆ నీళ్ళు మొక్కలకి , డిష్ వాషింగ్ కి వాడుకుంటాం. అలాగే, వంటింటి సింక్ లో చిన్న బకెట్ ఉంటుంది నాకు. బియ్యం, పప్పులు,కూరలు కడిగిన నీళ్ళు కూడా మొక్కలకే . మాఇంట్లో ప్లాస్టిక్ తప్ప మిగిలిన అన్నీ రీసైకిల్ అవాల్సిందే. నీళ్ళు జాతీయ సంపద.. ఎవరూ,ఎక్కడ వేస్ట్ చేయకూడదు. నేను పక్కింటి వాళ్ల టాప్ లీకైనా , పదిసార్లు ఇదే చెప్పి బాగయ్యే వరకు వెంటపడతా.. నువ్వు చెప్పిన ప్రతి అక్షరం సత్యమే బిందూ..నీటి యుద్దాలు, దోపిడీలు జరిగే రోజులు ఎంతో దూరంలో లేవు..ఇప్పటికే ఆలస్యం అయింది. మేలుకోకుంటే..రాబోయే తరాలకు దుర్భరమైన బ్రతుకే..😢😢☹️

    • @ushakumariatluri4959
      @ushakumariatluri4959 Před 4 měsíci

      Meemu kooda ide pani chestamu awareness chaala vupayogam 👍

    • @greenluster.journal
      @greenluster.journal Před 4 měsíci

      👏🏻👏🏻👏🏻🙏🏻

    • @Pranith949
      @Pranith949 Před 4 měsíci

      Chennai lo situations chusthe repati generation ki ela and bhayam tho aina water save cheyyali..1 liter bottles journey lo 20 to 30 petti konukuntunam future lo 100 rs aina konaka thappadhu

    • @madhavich14
      @madhavich14 Před 4 měsíci

      👍

    • @YesumaniChinnaramgari
      @YesumaniChinnaramgari Před 4 měsíci +1

      Very nice 👌

  • @Palleturipilla20
    @Palleturipilla20 Před 4 měsíci +19

    15సం మేము ఇంకుడు గుంత చేయించాం.నేను కూడా మా ఫ్రెండ్స్ కిsave food save water అని చెపితే మళ్ళీ మొదలు పెట్టావా అని నవ్వుతారు.మీ husband మీరు చెప్పిన విషయాన్ని ఎంత చక్కగా వింటారు.మాఇంటి వెనుక చిన్న స్థలంలో వారానికి సరిపడా కూరగాయలు పండిస్తున్న, కానీ మావారు మాత్రం చిన్న సహాయం కూడా చేయారు.ఆడవారికి చేయాలనే ఆలోచన తో పాటు సహాకారం అందించే తోడు కూడా ఉండాలి.

  • @lakshmijampani681
    @lakshmijampani681 Před 4 měsíci +36

    మేము ఇంకుడు గుంట పెట్టుకున్నాము,డాబా పైన నీళ్లు కూడా గుంత లోకి వెళ్లేలా పెట్టాము, మీ ఆలోచన చాలా మంచిది 👍

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 Před 4 měsíci +44

    నేను ఇళ్ళు కట్టేటప్పుడు ఖచ్చితంగా వాన నీటిని వడిసిపట్టడం, సోలార్ పవర్ రెండింటిని పెడతాను.
    నేను బ్రతికాను, నా పిల్లలు కూడా ఇక్కడే బ్రతకాలి కదా. సహజ వనరులను పొదుపుగా వాడుకోవడం మనం నేర్చుకోవాలి, మన పిల్లలకు నేర్పాలి 🙏

    • @lotus4276
      @lotus4276 Před 4 měsíci

      Well said

    • @Pranith949
      @Pranith949 Před 4 měsíci +1

      😊 I really appreciate your decision for future generations

  • @SumaVillagewife
    @SumaVillagewife Před 4 měsíci +21

    నమస్తే బిందు గారు 🙏🙏
    రోజు రోజుకి మీ మీద అభిమానం పిచ్చిపిచ్చిగా పెరుగుతుందండి 😍🤗
    పర్యావరణం పై మీకున్న మమకారానికి
    సమాజానికి మీరు అందిస్తున్న సందేశానికి
    మీకు బంగారంతో విగ్రహం కట్టించి పువ్వులతో పూజించిన తప్పులేదు 💐💐💐🌺🌺🌺🌺 నిజంగానే
    మీలాంటి వారికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కానీ
    వేరే ఏ అధికారంలో నైనా మీరు
    ఒక అధికారిగా ఉంటే సమాజంలో ఎన్నో మంచి మార్పులు జరుగుతాయి.
    మీరన్నట్టు అభివృద్ధి వినాశనానికి దారితీస్తుంది అది ఎప్పటికైనా సరే
    మీరు హైదరాబాద్ కి దగ్గరలో బిల్డింగ్స్ వచ్చాయని బాధపడుతున్నారు .
    మా అమ్మ వాళ్ళ ఊరు అల్లూరి సీతారామరాజు జిల్లా పక్కా మన్య ప్రాంతం
    20 సంవత్సరాల క్రితం మా అమ్మ వాళ్ళ ఊరు అభివృద్ధి పరంగా వెనుకబడి ఉన్న పచ్చని వాతావరణం తో ఎంతో కనువిందుగా చాలా బాగుండేది. 10 సంవత్సరాల తర్వాత ఊరికి రోడ్డు వచ్చింది 5 సంవత్సరాల క్రితం ఊరికి సెల్ టవర్ వచ్చింది మూడు సంవత్సరాల క్రితం ఊరికి వాటర్ ట్యాంక్ వచ్చింది . మంచినీళ్ల కోసం కొంత దూరం వెళ్లిఎంతో కష్టపడి మంచినీళ్లు తెచ్చుకొని చాలా జాగ్రత్తగా పొదుపు చేసుకుని తాగేవారు.
    ఇప్పుడు మొత్తం మారిపోయింది
    రోడ్డు వచ్చాక అడవిలో ఉండే చెట్లను నరికి లారీలతో చాలా ఈజీగా బయటకు ట్రాన్స్పోర్ట్ చేసేస్తున్నారు . ఇందులో ఊరి ప్రజలకు వచ్చే లాభం కంటే పర్యావరణానికి జరిగే నష్టమే ఎక్కువ ఉంటుంది. ఊరికి సెల్ టవర్ రాకముందు ఎవరి పని వాళ్లు హాయిగా చేసుకునేవాళ్లు . ఇప్పుడు అక్కడ 10సంవత్సరాల దాటిన పిల్లలు కూడా సెల్ ఫోన్ అక్కడ ఉండే వాళ్ళు గిరిజన ప్రజలు కావడంతో వారి తల్లిదండ్రులకు సరైన అవగాహన లేక పిల్లలు సెల్ ఫోన్ వాడుతున్న సరే ఏమి చేయలేని నిస్సహాయ స్థితి .
    తల్లిదండ్రులకు పొలాల్లో సాయం చేసే పిల్లలు సెల్ఫోన్ పట్టుకొని టైం పాస్ చేస్తున్నారు.
    బిందు గారు మీరు చెప్పే ప్రతి అక్షరం నాకు స్వర్ణ అక్షరాలతో సమానం 🙏🙏
    మీ వీడియోస్ చూసి మీ నుంచి ఎంతమంది ఏమి నేర్చుకున్నారో తెలియదు కానీ నేనైతే మీ నుంచి చాలా నేర్చుకున్నాను, తెలుసుకున్నాను ఆచరిస్తున్నారు . అంటే మీ అంత గొప్పగా ఆలోచించ లేకపోవచ్చు మీరు చేసిన అంత మంచిగా నేను చేయలేకపోవచ్చు
    కానీ నేను ఎంత వరకు చేయగలను అంతవరకు మీరు చెప్పినవి ఆచరించడానికి ప్రయత్నిస్తాను 👍
    మీ మనస్తత్వానికి మీ ఆలోచనలకు మీకు నా పాదాభివందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @BLikeBINDU
      @BLikeBINDU  Před 4 měsíci +7

      నమస్తే అండీ 🤗🙏డియర్ సుమా గారు. ఇంత ఓపికగా ఇంత పెద్ద కామెంట్ రాశారు. అందులో పర్యావరణానికి జరుగుతన్న హానికి మీ మనసు చాలా బాధ పడుతుంది అని స్పష్టంగా తెలుస్తుంది. మీరు రాసిన విధానం చూస్తుంటే మీ చుట్టు పక్కల ఏమి జరుగుతుందో అని బాగా గమనించే లోతైన విశ్లేషణ మీలో ఉంది. ఇలా కొంతమంది మాత్రమే ఉంటారు. మీ మాటల్లో మీకు మీ ప్రాంతం మీద ఉన్న ప్రేమ మమకారం తెలుస్తుంది. అది ప్రతీ ఒక్కరికి ఉండాలనేదే నా కోరిక అమ్మా! నేను ఇక్కడ కొంతమందిని రాండమ్ గా సడన్ గా మీకు మీరు ఉంటున్న ఈ చోటు నచ్చుతుందా సిటీ నచ్చుతుందా అని అడిగాను. అడిగిన వాళ్లలో నూటికి నూరు శాతం మంది మాకు సిటీ అంటే ఇష్టం అని చెప్పారు. వాళ్ళు ఆ సమాధానం చెప్పినప్పుడు నేను ఎంత బాధ పడతానో చెప్పలేను. వాళ్ళు ఎంత అదృష్టవంతులో వాళ్లకు పొరబాటున కూడా తెలీదు.వాళ్ళలా రోజూ అక్కడే ఉండలేకపోతున్నందుకు నేను వాళ్ళని చూసి ఎంత కుళ్ళుకుంటానో వాళ్ళకి తెలీదు. ఇంకొక్క సారి అలాంటి ఆలోచన వారికి రాకుండా ఉండడానికి ఒకే ఒక్క రోజు సిటీ ట్రాఫిక్ లో వదిలేసి ఉంచాలి అనిపిస్తుంది. నాకు మళ్ళీ మానుష జన్మం అంటూ ఉంటే మన్యం వాసిగా పుట్టాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాను.
      ఈ సెల్ ఫోన్ మనకు పట్టిన దరిద్రం. గంటలు గంటలు ఫోన్ మాట్లాడుతూ ఎవరైనా కనిపిస్తే నాకు పిచ్చి ఎక్కుతుంది.టెక్నాలజీ ని దుర్వినియోగం చేస్తుంటే బాధగా ఉంటుంది. ఎందుకో గాని ఎంత ప్రయత్నించినా నేను ఫోన్ మాత్రం వాడలేను. కానీ ఈ కాలం పిల్లలు ఫోన్ లేకుండా ఒక్క నిముషం కూడా ఉండలేరు. మీరు మన్యం వాళ్ళు కాబట్టి తెలీక పిల్లలని చుడనిస్తున్నారు అంటున్నారు. ఇక్కడ అన్నీ తెలిసిన వారు కూడా పిల్లల్ని ఫోన్ చుడనిస్తున్నారు అండీ. "ఫోన్ లేకపోతే మా వాడికి కోపం వస్తుంది, అన్నం కూడా తినడు " అని మురిపెంగా చెప్పుకునే వాళ్ళని చూశాను. నేను మొట్ట మొదటి సారిగా మా అమ్మాయికి 7 వ తరగతిలో వాళ్ళ స్కూల్ అన్ని బ్రాంచెస్ లో కలిపి తనకి 1st వచ్చినప్పుడు చిన్న ప్రోత్సాహకంగా tab కొనిచ్చాము. ఆ tab లో తను నోట్స్ మాత్రమే చూసుకునేది.(అందరు పిల్లల్ని స్కూల్ వాళ్ళు రెమెడీయల్ classes అని రాత్రి 7-8 వరకు అక్కడే ఉంచి చదివించేవారు. నాకు అలా అస్సలు ఇష్టం లేక ప్రిన్సిపాల్ గారిని రిక్వెస్ట్ చేసి ఆ classes తనకు మాన్పించాను.మార్కులు తక్కువ వచ్చినా పర్లేదు పాస్ అయితే చాలండి అని చెప్పాను. ఆ classes లో చెప్పిన నోట్స్ ఫ్రెండ్స్ పంపిస్తే tab లో చూసుకుని నోట్స్ లో రాసుకునేది). వారంలో ఒక రోజు ఏదైనా వీడియో గేమ్ ఆడుకోమని చెప్పేవాళ్ళము. అది కూడా ఏదో స్ట్రిక్ట్ గా భయపెట్టి కాదు. తనకు అర్ధం అయ్యేలా చెప్పి ఇచ్చాము. అందుకే తాను కూడా ఎప్పుడూ వాటికి అలవాటు కాలేదు. ఎంతవరకు అవసరమో అంతే వాడి పక్కన పెట్టేస్తుంది. ఒక్క సామజిక మాధ్యమంలో కూడా తను లేదు. తన ఇప్పటి ప్రవర్తన బట్టి ఇకముందు కూడా ఉండబోదేమో అని అనిపిస్తుంది. అమ్మా! పాదాభివందనములు అన్న పెద్ద మాట వద్దండీ. మీరు మీ మాటల్తో చూపిస్తున్న ప్రేమ చాలు. ధన్యవాదములు సుమా గారు.😍😊🤗🙏

    • @SumaVillagewife
      @SumaVillagewife Před 4 měsíci +10

      జనాన్ని మోసం చేసే వాళ్లకు పాలాభిషేకాలు చేస్తున్నారు దానితో పోలిస్తే సమాజ శ్రేయస్సును కోరుకునే మీలాంటి వారికి పాదాభివందనం చేయడంలో
      ఏ మాత్రం తప్పు లేదండి
      పైగా మీరు నాకంటే వయసులో పెద్దవారు
      ఒక తోబుట్టువుల భావిస్తాను మిమ్మల్ని 👍👍👍👍
      మీ విలువైన సమయాన్ని కేటాయించి నాకు రిప్లై ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @momsthoughts7403
    @momsthoughts7403 Před 4 měsíci +4

    మంచి విషయం చెప్పారు,నేను మీలాగా ఆలోచిస్తా, నాకు పవర్ ఉంటే చెత్త లేని ప్రపంచం, ప్లాస్టిక్ లేని ప్రపంచం చేయాలి అనిపిస్తుంది....

  • @priyadarsini6934
    @priyadarsini6934 Před 4 měsíci +11

    మీరు చెప్పింది చాలా నిజం. నాకు మీలాగే నీరు, గాలి గురించి పిచ్చిగానే ఆలోచనలు వస్తాయి. ఇది అందరం చేయవలసిన మొదటి ముఖ్యమైన పనులు.

  • @Sudharani-ge3sh
    @Sudharani-ge3sh Před 4 měsíci +2

    25 సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గా ఉన్న చంద్రబాబు టైమ్ లో నీటి ఎద్దడి ఎక్కువగా ఉండేది. అప్పుడే ఇంకుడు గుంతలు ప్రతి ఇంటికి ఉండాలని ఆదేశాలు వచ్చాయి. కాని చాలామంది దీనిని విమర్శించారు. కాని ఇప్పుడు దాని విలువ తెలుస్తోంది.

    • @asobha5984
      @asobha5984 Před 4 měsíci

      అప్పుడే మా నాన్నగారు ఇంకుడు గుంత పెట్టించారు.

  • @sarvalakshmikothuri356
    @sarvalakshmikothuri356 Před 4 měsíci +13

    మీ అభిప్రాయాలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను బిందు గారూ.
    మీ ఆలోచనలకు🙏

  • @sowmyamallepaddi9642
    @sowmyamallepaddi9642 Před 4 měsíci +12

    మాకు కూడా ఇంకుడు గుంత ఉంది బిందు గారు మేము ఇల్లు కట్టినప్పుడే తవ్వించాము ప్రతి సంవత్సరం వర్షాకాలం మొదలయ్యే టైముకి గుంత క్లీన్ చేయించుతాము చాలా మంచి విషయాలు చెప్పారు ధన్య వాదములు

  • @vasudhadatla7741
    @vasudhadatla7741 Před 4 měsíci +10

    Plastic usage valla kuda Bhumi lopaliki water vellatledhu, please aundaru cloth bags use cheyandi ,menu 10 years nundi chesthunnamu even for non-veg also we carry our own steel boxes.

    • @prakruthinaaaalochanalu729
      @prakruthinaaaalochanalu729 Před 4 měsíci +1

      మీరు చెప్పింది 💯 నిజమండీ. మీరు మంచిపని చేస్తున్నారు. నేను ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని మెసేజ్ అందిస్తున్నాను.. వీలయితే చూడండి.

  • @venkateshoraganti9138
    @venkateshoraganti9138 Před 4 měsíci +7

    మా ఇంటికాడ కూడా ఉన్నది ఎనుకుడుగుంత thanks సిస్టర్.

    • @BLikeBINDU
      @BLikeBINDU  Před 4 měsíci +8

      మంచిది అండీ చాలా సంతోషం. ఇలా ఇంకుడు గుంత ఉన్న ప్రతీ ఒక్కరు ఇక్కడ చెప్పడం వల్ల ఎంత మంది నీటిని కాపాడుతున్నారు అనేది అందరికీ తెలుస్తుంది.ధన్యవాదములు అండీ 🤗🙏

    • @bonthuvaraprasad1011
      @bonthuvaraprasad1011 Před 4 měsíci +1

      Good information andi

  • @sudha9976
    @sudha9976 Před 4 měsíci +7

    Thanks u sister.
    For giving a valuable information.
    Govt kuda awareness tesukoni vaste baguntundi.

  • @Anitareddy1111
    @Anitareddy1111 Před 4 měsíci +2

    Miss Bindu garu I agree 💯 % with you, ❤ it’s absolutely true what you said, we have rain harvest pit @ our house 🏠 when government advised for first time few years back itself, water is nature& nature is god , it’s our responsibility to protect everything on earth 🌏 👏🏻👌🙏

  • @m.sharada5702
    @m.sharada5702 Před 4 měsíci +2

    Naaku chaala years back nunde ma inti kinda inkudu gintha thisam,ma farm lo kuda recent ga inkudu gintha theesam Bindu gaaru, bye the bye meeru chaal manchi information isthunnaru people ki daani valla kontha mandi marina happy andi❤❤❤

  • @poojaraman6663
    @poojaraman6663 Před měsícem

    Great video akka😇
    Asalu water saving meeda intha manchi video nenu ippati varaku chudaledu
    Thank u for this video akka🙂
    Nenu maa daddy ni mana intiki inkudu guntha unda ani adigithe, manam undedi village lo and maa inti mundu road undadu
    So, neellu bhoomi loki vellipotayi ani chepparu

  • @jangampavan5745
    @jangampavan5745 Před 4 měsíci +1

    Dear Madam,
    For the past 5 years, I have been an avid viewer of your videos on this channel where you live in perfect harmony with nature. My ultimate dream is to lead a life similar to yours on a daily basis. Your videos have a calming effect on me, and I find myself fully engrossed in them from start to finish, which is a rarity in today's fast-paced digital age.
    Thank you for sharing your inspiring lifestyle with us.
    Thanks,
    Pavan

  • @kusumalathak1188
    @kusumalathak1188 Před 4 měsíci +2

    Hi andi am 27 ers old nenu mimalni 3 ers ga fallow avuthuna bcs future lo nakamtu home build chesukenrtapudu meru chrppia prathidi patinchadanikk try chestha..... Ur my role model andiiii .

  • @srilakshmi5972
    @srilakshmi5972 Před 4 měsíci +9

    Bindu garu.. Development perutho 5G broad band pedatharani talk vachindi. Oka vela ala kanuka pedithe birds paristhithi enti? Ippatike pichikale kanipinchatam ledu.. Ee vishayam gurinchi meeri oka video cheste janaallo oka awareness vasthundi.. Please dayachesi meeru oka video cheyandi

  • @VarahiM
    @VarahiM Před 4 měsíci +2

    Bindu gaaru mee laanti vaallu CM or PM aitey chala baaguntundi..u r a very honest person andi. Politics topic vacchindi kabatti okati gurtocchindi cheppataniki, meeru politician Bhuma Akhilapriya laa anipistaaru polikalu. Sisters antey easy ga nammeyocchu.
    Keep doing the good work. Waiting for ur next vedio 😊

    • @BLikeBINDU
      @BLikeBINDU  Před 4 měsíci +2

      😅🤗అవునా అండీ వారి లా అనిపిస్తానా? ఇలా ఒకరిద్దరు అన్నారు అండీ. నాకు ఎన్నో సార్లు అనిపిస్తుంది అండీ. ఎదో ఒక అధికారంలో ఉంటే అనుకున్నవి చేయొచ్చు అనీ. కానీ చిన్న స్థాయి పాలిటిక్స్ లో ఉన్నా ఎంతో ఖర్చుతో కూడుకున్న పని అండీ. అంత స్తొమత నాకు లేదు. సరే ఏదో ఒక విధంగా నానా తిప్పలు పడి నాకు ఒక 50 ఏళ్ళు వచ్చేసరికి నేను రాజకీయవేత్త గా మారి అధికారం లోకి వచ్చినా నన్ను ఖచ్చితంగా వెంటనే చంపేస్తారు. ప్రాణం పోయినా నేను తినను అలాగే చచ్చినా ఎవర్ని తిననివ్వను కాబట్టి. 😅😅ఇంట్లో ఎప్పుడూ సరదాగా పనిచేసుకుంటూ "బిందు అనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయతను చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని కాపాడతానని" ఇలా నాలో నేను ఓత్ తీసుకుంటూ ఉంటాను. మా ఇంట్లో వాళ్ళు నవ్వుతుంటారు. నిజం చెప్పాలి అంటే ఈ ఓత్ రాజకీయ నాయకులే కాదండీ అందరం పాటించాల్సినవే.

    • @usharani7848
      @usharani7848 Před 4 měsíci

      Avunu akka nenu na vanthu ga plastic ni ika mundhu konakudadhu ani strong ga decide ayyanu..konchem ayina environment ki help avvali ani...Plastic usage gurinchi kuda video cheyandi akka..

  • @Manaworlds1430
    @Manaworlds1430 Před 4 měsíci

    👌👌 సూపర్ బిందుగారు. మీఆలోచన సేమ్ నా ఆలోచనలాగానే ఉంది. మేము చిన్న ఇల్లు కట్టుకున్నాము. ఆ ఇల్లు కట్టేటప్పుడే ఇంకుడు గుంత కట్టాము. బిందుగరు మీ వీడియోస్ చూస్తుంటే మనసుకు చాలా రిలీఫ్ వస్తది. ఎన్ని టెన్షన్స్ ఉన్న అవన్నీ మరచిపోతా నేనేతే. మీలాంటివాళ్ళు చాలా అవసరం. ప్రకృతి తల్లికి

  • @forestlifer289
    @forestlifer289 Před 4 měsíci +2

    ఫార్మ్ హౌస్ లలో పూల్ మాత్రమే కాదండి...ఫార్మ్ హౌసెస్ కి ల్యాండ్ ఎలా accumulate చేస్తున్నారు అనేది కూడా చూడాలి కదా. ఇప్పుడు మనం చూస్తున్న వాటిలో ఎనభై శాతం వ్యవసాయ భూములని చెడగొట్టి చేస్తున్నవే. ఫార్మ్ హౌస్ అంటే పూల్ పెట్టుకుని...ఫుల్ గ్రాస్ పెంచేసి లగ్జరీ కటింగ్ ఇవ్వడం కాదు కదండీ, వ్యవసాయం జరగాలి...చెట్లు ఉండాలి...మొక్కలుండాలి...కీటకాలు..పక్షులు...పశువులు అన్నిటితో కలిసి బతకాలి. అంటే నేచర్ ని అది ఉన్నట్టే ఉంచి దాని ఒడిలో బతకడం. ఎంతమంది ఉంటున్నారు ఆలా? గత రెండు దశాబ్దాలలో భారత మధ్య తరగతి సంపన్నం గా మారి...విపరీతమైన కోరికలు కాస్తా వికృతమైన కోరికలు గా అవతరించి..పండే పంటలు నాశనం చేస్తున్నాం..నీరు తోడేస్తున్నాం కానీ రీఫిల్ చెయ్యడం లేదు...ఎందుకు జనాలు దీని గురించి ఆలోచించరో తెలీదు. చిన్న లాజిక్, పిల్లలకి ఆస్తులు ఇస్తున్నారు..కానీ వారు బతకడానికి అవసరమైన సరైన నేచర్ ని ఇవ్వడంలేదు, సరైన నేల..నీరు ..గాలి ఇవ్వకుండా డబ్బుల కట్టలు పిల్లలకిస్తే వాళ్ళు ఆ కట్టలని ఎం చేసుకుంటారు ?

    • @BLikeBINDU
      @BLikeBINDU  Před 4 měsíci

      Exactly andi that’s what i too think about. Again that’s a huge topic to discuss. Khachitamga maatladukovalsina vishayam. Kanee ippudu ee video lo topic rainwater harvest gurinchi ani adhi chepthe video nidivi peddaga avutundi ani maatladaledu. But maatladathanu andi🤗🙏

    • @bhavanigulipalli6269
      @bhavanigulipalli6269 Před 4 měsíci

      Baga chepparu andi👌

  • @lotus4276
    @lotus4276 Před 4 měsíci +2

    In tamil nadu jaya lalita govt made rain water harvesting mandatory hats off to her

  • @arunadatla6059
    @arunadatla6059 Před 2 měsíci

    Bindu gaaru meeku unna awareness ki chakkaga elections ko contest cheyyalsindi, chakkaga kontha pranthamaina bagupadutundi

  • @madhuganna8250
    @madhuganna8250 Před 4 měsíci +5

    200% true Bindu garu …I agree with you…..good messge andi

  • @umaraniramshetty9441
    @umaraniramshetty9441 Před 3 měsíci

    Hai Bindu garu, మేము క్రొత్తగా కట్టుకున్న ఇంటికి కూడా rain water డాబా పైన పడిన నీళ్ళు ఇంకుడు గుంతలోకి వెళ్ళేలా చేశాము. ఇల్లు కట్టినప్పుడు ఉన్న వాటర్ hardness after 2 years తగ్గినదు కు చాలా సంతోషం అనిపిస్తుంది. ధన్యవాదాలు.

  • @naturebud7228
    @naturebud7228 Před 4 měsíci +1

    16:12 , Akka same thought Naku eppudu nucho undeydhi anduke ma intlo undhi and through this video andaru pettali Ani korukuntuna Please SAVE WATER 🙏🙏

  • @Meraki_by_Lavanya
    @Meraki_by_Lavanya Před 4 měsíci +6

    We do not inherit the earth from our ancestors, but we borrow it from our children.

  • @lordoftherings123
    @lordoftherings123 Před 4 měsíci

    So happy to see so mamy comments from wonderful people saying that they have constructed rain water harvesting pits in their houses. We also got one pit constructed as soon as we constructed our house 10 years ago. I found one consultant on Internet who gave free consultation on how to construct one. I am so grateful to him 🙏.

  • @sambasivaraokalagara9650
    @sambasivaraokalagara9650 Před 4 měsíci +2

    I admire your gesture of saving water . Too much of urbanization, migration of labour from villages, as well as from other states is also one of the causes of scarcity. Societies of colonies, Apartments should come forward like a squad educate people, represent to our municipalities to take serious action to preserve rain water instead flowing to the drainage gutters.

    • @BLikeBINDU
      @BLikeBINDU  Před 4 měsíci

      నమస్తే అండీ 🤗🙏. థాంక్యూ సో మచ్. అవునండీ చెప్పింది 100% కరెక్ట్

  • @sailajadhenuvakonda6881
    @sailajadhenuvakonda6881 Před 4 měsíci +1

    Yes Bindu garu bangaluru lo eppudu Anni communities lo swimming pool vadataniki velu ledu. Eppudu apartment lo no swimming use in Bengaluru

  • @VanajaraniVanajarani
    @VanajaraniVanajarani Před 4 měsíci +3

    I wish everyone should follow what you said. Its true madm watervis very important in life without water we can not luve. Save water.

  • @shashiy4545
    @shashiy4545 Před 3 měsíci

    Bindu garu...Skyscapers are more environmentally friedly...think about how much land individual houses occupy... More houses more drainage piping more concrete roads etc...etc...skyacrapers fit lot more people in smaller area whichbis good for environment...water can be much more easily recycled high-rises ...etc..individual houses are unfit for cities...

  • @saraswathilakkireddy7453
    @saraswathilakkireddy7453 Před 4 měsíci +1

    Ma enti chutu rainwater bhumiloniki enkkylaga memu house kattam really I am so proud

  • @swathiclarissa
    @swathiclarissa Před 4 měsíci

    Hello andi Bindu garu maadi individual house memu kuda inkudiguntha kattinchamu,ma nanna gaaru kuda 20 yrs back ey inkuduguntha kattincharu..water antey a respect maaku chinnappadinundey nerpincharu...very grateful andi ma parents ke ...mee bada society patla me matallo thelusthundi,super andi keep ur work andi...

  • @sugunavathisukhavasi2564
    @sugunavathisukhavasi2564 Před 3 měsíci

    Chandrababu naidu garu rulinglo unnappudu andarni inkudu gunthalu, checkdams viriga develop cheyyincharu and cheyyamannaru. Meerukuda chalabaga theliya chesaru.

  • @degondakumar358
    @degondakumar358 Před 4 měsíci +2

    అక్క బాగున్నారా
    నాది కూడ sem feeling మా ఊరి పక్కనే 250 ఎకరాలు 2 పంటలు పండే పచ్చని పొలాలు అక్క మొత్తము plats chesru వాటిని చూస్తే చాలా బాధా అనిపిస్తూ ఉంటుంది
    నాకెందుకో చిన్నతనం నుండే city అంటే అస్సలు ఇష్టం ఉండదు
    సౌదీ అరేబియా వచ్చేటప్పుడు కూడా నేను ఎల ఉంటానో అని చాలా భయమేసింది కాని పరిస్థితులు ఎక్కడైనా ఉండేట్టు చేస్తాయి
    అక్క మీరు చెప్పే ప్రతి అక్షరము సత్యము ఎవరు em అనుకున్న పరవాలేదు. మా ఆవు పేరు కూడ శారద, శంకరాచార్యుల వారికి శారద అన్నపేరు చాలా ఇష్టం అంట చాగంటి గారు చాలాసార్లు ఉపన్యాసాలలో చెప్పారు అందుకే ఈపేరు పెట్టాను అక్క.✅🌄🏠🦜🦜🎊🎉😍

  • @arunagavarraju2802
    @arunagavarraju2802 Před 4 měsíci +1

    Sunrise , sunset chala beautiful ga capture chestaru
    Feel so happy
    Meeru cheppina vishayam nijam ga valuable
    Thappakunda thik cheyyali

  • @koushikkyatam5663
    @koushikkyatam5663 Před 4 měsíci +1

    Bindu garu🙏 bagalamuki gudi entharaku vachindi ammavari prathistapana gariginda malli velli a video pettandi🙏🙏🙏🙏

  • @bindu2912
    @bindu2912 Před 4 měsíci

    nenu chala years nunchi me videos chustuna naku chala istam me padati meru chesa panulu, recent ga sravanamegham ane channel chudatam start chesa a madam videos kuda chala baguntai youtube lo me lifestyle share chesi chala inspiration meru.

  • @kusumalathak1188
    @kusumalathak1188 Před 4 měsíci +2

    Melage naakuda next generation atla bathukutharooo ani badha padedanni but na valla inantha Meraku next generation ki kavalsina punaadhini vesthanandi❤

    • @BLikeBINDU
      @BLikeBINDU  Před 4 měsíci +1

      థాంక్యూ సో మచ్ అండీ... భవిష్యత్ తరాల వారి కోసం అలోచించి చేస్తానన్నారు🤗😊🙏

  • @haranathperavali3891
    @haranathperavali3891 Před 3 měsíci

    Many years back CBN implement this program but many politicians and people also criticize him anyhow thank you bindu garu nice voice nice presentation

  • @prasadreddymalluru3771
    @prasadreddymalluru3771 Před 4 měsíci

    Sister మీ వీడియోలు అన్నీ బాగుంటాయి తప్పకుండా చూస్తాము, ఈ వీడియో మాత్రం నీటి ప్రాధాన్యత ప్రాముఖ్యత గురించి చాలా చాలా విలువైన విషయాలు చెప్పారు.
    మీ వీడియోస్ లో the best అని చెప్పగలను.
    Save water..❤
    Save food..❤
    Save trees..❤
    ఆ మూడు విషయాలు అందరూ అనుసరించాలని కోరుకొందాం.
    జై హింద్..❤❤
    జై జవాన్..❤❤
    జై కిసాన్..❤❤:

  • @anniesvlogs1731
    @anniesvlogs1731 Před 4 měsíci +1

    Mam naku chala bada madam e vishayam .... Plz mam melanti valu govt lo unndali unnte meru pette rules vala bhoomi bagupadathadi like you so much mam i'm inspired mam tqq

  • @satyavaniyeluripati9294
    @satyavaniyeluripati9294 Před 4 měsíci

    ఇంకుండు గుంటలు చేసే వాళ్ళ వివరాలు మీకు తెలిస్తే షేర్ చేయండి బిందు గారు మాది పల్లెటూరు వేస్ట్ వాటర్ వెళ్ళేది మత్తులోకి పెట్టం ఇంటి చుట్టూ చెట్లు బాగా పెట్టాం వేప చెట్లు చుట్టూ ఉంటాయి గోమతలు ఉంటాయి ప్రకృతి కి దగ్గరగా ఉండాలి కాపాడాలి అని నా కోరిక అండి కానీ ఈ ఇంకుడుగుంట ఎలా కట్టించాలి అని తెలీదు అందుకే వివరాలు అడిగా అండి

  • @lakshmibathineedi8768
    @lakshmibathineedi8768 Před 4 měsíci +2

    Bindu tally Hart teaching video chesaru miru chepindi chala bagundi

  • @suhasinip2178
    @suhasinip2178 Před 3 měsíci +1

    Madam thanks alot for your precious information which I don't know about it u clearly explained In coming construction definitely rainwater harvest we implement please this kind of valuable information much to us so that we implement ❤❤❤❤❤ love u I watch u r all videos because I like u only pure happiness gets means knowledge without much soddi like other love u madam and sir

  • @kalpana2782
    @kalpana2782 Před 4 měsíci

    Namaste bindhu garu meeru chala manchi vishayalu cheputhunaru andi kruthagnathalu bindhu Hyd lo ne meemu undedhi but ma community lo inkudu gunthalu unnayi cheruvu pakkane untundhi chala peddha cheruvu and use chesina water ni recycle ayyi avvi toilet ki vaduthamu and kooragala mukkalu and pottu ila antha theesi okka dhagara petti compost chesi community lo unde chettlu ki vadutharu and plastic vere pampistharu andi anni community lo ilage undalani korukuntuna😊😊

  • @Pranith949
    @Pranith949 Před 4 měsíci

    😊last year ma vurilo old baavi ni close chesepudu mem anukokunda city nunchi vellinamu rain water store avthayi andulo close cheyyodhu plz ani explain chesthe oppukunnaru..building meda padda water anni direct ga well loki vellela pipeline veyincharu.. 2 gunta la land lo pade water andulo save avthunnayi.. vere neighbour's e summer lo may month lo water tankers theppinchukuntunnaru but villu ""inkudu gunta "set cheyinchadam valla bore lo water aipoledu .vallu old age couple's chala happy ga vunnaru..chuttu vunna vallu manchi nillu kosam villa intiki vachi mosukelthunaru ani matho cheppinaru . Maaku kuda happy ga anipinchindi..water storage meda avagahana vunna vallu andariki share chesthe 1 generation ki help chesinattu avthundi thankyou mam.mi videos valla information speed ga spread chesinanduku..this is the time to save water

  • @gayatripattnalu9138
    @gayatripattnalu9138 Před 4 měsíci +1

    Really Same same feeling ee questions Naku wasthundhi water problem future loo yela . very good video madam

  • @sumans420
    @sumans420 Před 4 měsíci +1

    2:00 - Nature’s gift
    3:03 - Thank you for the setup ❤️
    3:35 - Amazing Combination 😋
    A very big THANK YOU and salute 🫡 for trying to create awareness regarding water wastage / digging up rain water harvesting pits sister.

    • @BLikeBINDU
      @BLikeBINDU  Před 4 měsíci +1

      Hi dear Suman garu🤗🙏. Monna evening Sarada mammalni kangaru pettesindi andi.nenu evening 6 ki cctv chustunte sarada kurchovadam ventane nilchivadam mallee ventane kurchuni body antha nelaku aneratluga padukkvadam ilaa repeated gaa chestu undi andi. Enti ilaa chestundi anukuni poolsingh vallaki call chese lope valle call chesaru. Sarada ki pains vastunnayi ani. Nakemo ikkada kaallu chethulu aadaledu. Sachin emo office lo unnaru. Doctor ki phone chesi cheppamu. 7 1/2 months ki pain ento ani chala bhayapddamu andi. Ilope nenu vellipovadaniki ready kudaa ayipoyanu. Doctor vachi check chesi anna sanchiki baby unna place ki konchem kudaa gap lekunda stomach full avvadam valla alaa ayindi ani chepparu. Konchem food tagginchamani cheparu. Kandipottu pesara pottu vaddu ani chepparu. Doctor vachi vellaka kasepatiki mallee mamulu ayindi sarada. Ika appudu upiri peelchukunnamu andi.😊

    • @sumans420
      @sumans420 Před 4 měsíci

      @@BLikeBINDU chala kangaru padi untaru andi, andhulo prakana leru kada so rakarakala thoughts vasthu untayie.
      Sarada ni manchi condition ki teesuku vacharu andi. Ippudu doctor cheppinattu diet changes cheyali andi Ledu ante delivery appudu ibbandi avachu.
      Doctor ki na side ninchi kooda thanks cheppandi pilavagane vachinandhuku.

  • @jhansiranidasari9607
    @jhansiranidasari9607 Před 4 měsíci +3

    chala baga chepparu bindu garu,water gurinchi.naa thoughts kuda ilane vuntai

  • @indirarajuchalamala9612
    @indirarajuchalamala9612 Před 4 měsíci +1

    Maa apt.lo ade aindi.inkudu gunta katti terrace water bayataku pampisthunnaru.nenu chinnapudu 3 baanalu 1 pedda thotti nimpi battalu uthikithe thellaga vachevi.direct ga Patti thaagevallamu.health bagundedi.

  • @swarajyalakshmikotra6402
    @swarajyalakshmikotra6402 Před 3 měsíci

    Meeru cheppina prati mata 100% correct, nadi kuda same opinion, naku kuda elanti prasanthakara jevitham gadapalani chala ishtam kani bhumi konukkune stomatha anduku sahakarinche kutumba sabhyulu leru

  • @charumathi2742
    @charumathi2742 Před 4 měsíci +3

    Super manchi maata cheparu🎉🎉🎉🎉🎉

  • @yesveeramani9096
    @yesveeramani9096 Před 4 měsíci +2

    Apartment lo undi manchi gates community lo, inkudu guntalu, swimming pool gurinchi endukandi. Gongali lo tintu ventrukalu erukunnattu

    • @BLikeBINDU
      @BLikeBINDU  Před 4 měsíci

      మీరు ఏమంటున్నారో నాకు అర్ధం కాలేదు అండీ..వీలైతే వివరంగా చెప్తారా 😊

  • @rajakumarisyamala9831
    @rajakumarisyamala9831 Před 4 měsíci +2

    What you said is 100% correct, we all should follow

  • @JhansiAnamanenisuccess
    @JhansiAnamanenisuccess Před 4 měsíci

    We have water harvesting pit Bindu in our apartment but after listening to you i have called guy to clean pit..Also our individual house constructed 4 years back we have purchased recently and planning now how we can dig the pit..Once again really inspiring video Bindu..Keep doing..

  • @this.mamas.fairyland
    @this.mamas.fairyland Před 4 měsíci +1

    US lo mostly any individual house neighbourhood or apartment complex ki , oka pedda Retention pond kadtharandi, adi rule emo telidu kani flooding apadaniki avvachu, kani 100 houses unde neighborhood nundi, motham rain water antha under the road sewing system dwara motham velli retention pond loki velthayi. Ala cheyali flats katte prathi okkaru Indialo kuda.

    • @this.mamas.fairyland
      @this.mamas.fairyland Před 4 měsíci

      Okay 2 days heavy rain padindante antha pedda area almost 10000 sqft area , nindipoyi oka few days ki inkipothayi .

  • @ushakumariatluri4959
    @ushakumariatluri4959 Před 4 měsíci

    Meeru intha awareness tho cheppithe chaala varaku ardhamouthunde anukuntunnanu patinchithe ade mana achievement 👍🤗

  • @jyothirmaipavani7441
    @jyothirmaipavani7441 Před 4 měsíci +1

    Hi Bindu garu, very valuable information/suggestion/compulsory cheyali nenu kuda mee suggestion ni follow avutanu ,,Thank you

  • @user-st4cs1ty8x
    @user-st4cs1ty8x Před 4 měsíci +1

    Iam also rain saveing.

  • @Nirmalamangam
    @Nirmalamangam Před 4 měsíci +1

    Akka me videos Anni follow avtanu.e video lo 100 percent meeru cheppindi correct akka.

  • @karimullashashaik8684
    @karimullashashaik8684 Před 4 měsíci +1

    Very good Message madam
    God bless you all the way with good health and happiness always

  • @gudimetlatharangini9109
    @gudimetlatharangini9109 Před 4 měsíci

    Hi Bindu garu meeru cheppina prathi maata nijam. Abhivrudhi venakale chedu kuda vuntadi. Andaru prakruthi patla bhadhyataga vuntene mundu tarala variki jeevanam vuntundi.naaku anipistadi andaru luxury fashion ki Baga importance ichi vaati valla pollution pechutunnaru anipistadi. Andaru marali appude mana pillaliki manchi jeevitham ivvagalam.

  • @babyshakeela4286
    @babyshakeela4286 Před 4 měsíci +7

    Bindugaru mee gurinchi SUMA VILLAGE LIFE ani oka youtuber eentha baaga cheppindo okasari video's chudandi.

  • @umamaheshreddy4571
    @umamaheshreddy4571 Před 4 měsíci

    Mimlani chustey chala proud ga untundi.i have no word's to say madem.

  • @user-ir9lu5od1q
    @user-ir9lu5od1q Před 4 měsíci

    Meeru chala manchiga correct ga cheparu. Naku ruling istae prati inti ki mundu oka fruit tree Natali,water kunda pettali and animals ki water tub drinking ki oka shade place lo petali. Evariki Aina akali vesina ,Daham vesina terutundi enduku antae ekkadina abundance ga food dorukutundi kada apudu, monkeys, birds, ki kuda food untundi. Velu ainantha varaku hotel lo tinam. fruits 1 or 2 Aina dorukutai 2 streets tirige lopu tarvata intiki velli tinachu.🙏🏻

  • @eshwarin5053
    @eshwarin5053 Před 4 měsíci +2

    1000 percent you are right ma'am ❤.i agree with you

  • @Swapna356
    @Swapna356 Před 4 měsíci +1

    Hi mam meeru cheppindhi 100% correct mam andharu mee laga alochana chesethe e problems solve chesukogaluguthamu madem kani evvaru alochinche paristhithilo lerandi

  • @swarnalathadevarakonda6509
    @swarnalathadevarakonda6509 Před 4 měsíci

    Meeru cheppindi 100% correct andi prathi apartment ki inkudu gunta kadithe ne permission ivvali

  • @padmareddy3763
    @padmareddy3763 Před 4 měsíci +1

    Hi ra bindu Meru chepindi andhariki thelusu Kani nenu ni lage alochinchi chala helthu Cara undi mana alochana ki falitham vasthundi antha Prakrit hi chuskuntundi. ❤❤

  • @yashswamy5833
    @yashswamy5833 Před 4 měsíci

    Hi Bindhu garu.. Good that you have discussed this point,My mum used to say the same. She used to say use only one mug to clean the floor she used to say drag the water so it cleans all the floors . I tell my daughter the same . Thanks a lot 🙏.

  • @littlenihanshvlogs6978
    @littlenihanshvlogs6978 Před 4 měsíci +1

    Nc ideas....sis...meeru baga chptharu anni...mi vedios chala bagunatay...nak vedios chudatam istam...peacefull weather n knowledgeble vedios....lv u sis

  • @nsoundarya3427
    @nsoundarya3427 Před 4 měsíci

    100% true andi bindu garu.. telangana govt chala years munde ee rule thechindandi inkudu gunthalu thavvithene intiki permissions isthunnaru villages lo kuda.. etochi konchem concious ga undali anipisthundi water waste cheyakunda. I'm from hyderabad😊

  • @vin27872
    @vin27872 Před 4 měsíci

    very useful and excellent message bindugaru.....ilanti skyscrapers, okka family vundalsina area lo 100 families vundatam, illa madhya trees lekunda povatam, etc, veetannitiki reason, over population andi. Mee laga prathi okka couple okka biddanu kante, population chala taggi purvam laga happy green homes and healthy life vasthundi. please make one video on this.

  • @user-mi3lg7qn1m
    @user-mi3lg7qn1m Před 4 měsíci

    Very beautiful thoughts.
    No one is worried about nature these days. Recent rains are also due to climate change. People atleast now should think about over population as it is the major cause of all environmental problems.

  • @thanujad8544
    @thanujad8544 Před 4 měsíci

    మీ చెప్పింది నిజం... Water save అయ్యేలా ఈరోజునుండి అలవాటు చేసుకుంటా... ఇంకుడు గుంట మా apartment కి లేదు rain పడినప్పుడు చాలా water waste గా పోతుంది ఈవిషయం మీద మా apartment వాళ్ళతో మాట్లాడుతా compulsory గా impliment అయ్యేలా చేస్తాను.... చేశాక మీకు msg పెడతాను

  • @jokitchengarden2302
    @jokitchengarden2302 Před 4 měsíci

    Inkudu gunthala challenge ani youtube videos chesi viral cheyagaligithe baguntundhi

  • @EswariIzzarouthu
    @EswariIzzarouthu Před 4 měsíci

    I am a big fan of u and ur thoughts bindu garu ,I love ur videos ,god bless u andi ❤❤❤

  • @divyax039
    @divyax039 Před 4 měsíci

    Hello bindu garu..2 years back memu rain water harvest filter pettinchamu for terrace we filter all water and recharge our old borewell..and just like you always tell my colleagues to preserve water in their apartments they started storing rain water in thier dried borewells recently 😊

  • @guthulapadma2116
    @guthulapadma2116 Před 4 měsíci

    మా నాన్నగారు 1962లో hyderabad వచ్చారు... మేము old city మల్లేపల్లి లో ఉండేవాళ్ళం... పొద్దున్నే లేచి బిర్లమందిర్ మా ఇంటి ఎదురుగా కనిపించేది నమస్కారం పెట్టుకునేవాళ్ళం...ఊరి నుంచి చుట్టాలు వస్తె మెడ పైకి తీసుకెళ్ళి గోల్కొండ అదిగో అని చూపిస్తే అచ్చర్య పడేవాళ్ళు.ఎప్పుడు అస్సలు వర్షం వస్తె నీరే కనపడేది కాదు ఇప్పుడు చిన్న వర్షానికే వరదలు బిందు గారు, పిచ్చుకలు కిటికీలు నిండా రెట్టలు.

  • @nagaharini3447
    @nagaharini3447 Před 4 měsíci +1

    Ma pillalni India ki teskuraavalii ani akkada nature chupinchaali ani prati year vastaamu ,kaani ma chinnapudu experiences vallaki ivvalekapotunnamu . Prapancham lo antha manchii anukuulamaina climate India ke undii , ikkada 6 nelalu manchulo Illalo kurchovaali chaliki baitiki vellabuddavadu , India lo ayithe prathi season ni aswadinchavachuu

    • @BLikeBINDU
      @BLikeBINDU  Před 4 měsíci +1

      exactly andi this is what i always think.. మన భారత ఉపఖండం లో ఉన్నంత అద్భుతమైన, అందమైన అన్నిన్నిటికీ అనుకూలమైన వాతావరణము ప్రపంచంలో మరే దేశంలోనూ లేదు. వాళ్ళకి లేదు కాబట్టే సరయిన ఆహార వనరులు లేక అన్ని దేశాల వాళ్ళు మనదేశం మీదకు దండయాత్రలు చేసి అత్యంత క్రూరంగా, అమానుషంగా దోచుకున్నారు. వారికి ఏమీ లేదు కాబట్టి వారందరూ ఐకమత్యంగా ఉండాల్సి వచ్చింది. కలిసి పోరాడితే కానీ మనల్ని ఏమీ చేయలేము అని వారికి తెలుసు.వారి ఐకమత్యమే వారి బలం అయింది. మనకేమో మనకెంత ఉందో మనమెంత సౌభాగ్యవంతులమో మనకే తెలీదు. అన్నీ ఉన్నాయి కాబట్టి ఆలోచించాల్సిన పని, బాధపడాల్సిన పని లేదు కాబట్టి ఐకమత్యంగా కూడా ఉండాల్సిన అవసరం రాలేదు. ఆ ఐకమత్యం లేకపోవడము అన్న ఒక్క కారణమే మన భారతదేశ చరిత్రను మార్చేసింది. జరిగిపోయింది ఎన్నటికీ మార్చలేము కానీ ఇప్పటికైనా భారత ప్రజలందరూ ఐకమత్యంతో మెలగాలి. ఇది ఇంకొకరికి చూపించుకోవోడం కోసం కాదు. మనల్ని మనం కాపాడుకోవడం కోసం. శాంతి కోసం.🤗🙏

  • @vuyyuruprasanthi858
    @vuyyuruprasanthi858 Před 4 měsíci +1

    Maadhi apartment maa rain water motham inkudu guntha loke velthayi parking lo wash chesina water kuda waste kakunda inkudu guntha loke velthai🤗

  • @kavithajapa3044
    @kavithajapa3044 Před 4 měsíci

    Valuable and nice video Bindu.we built two water harvesting pits while constructing our home.we haven't faced water problem from the past 13 yrs .we have grown many trees around our home. It's everybody's responsibility to save water for future generations. Change must come from us first.Thanks alot for sharing the video.

  • @anjalichintakuntla5879
    @anjalichintakuntla5879 Před 4 měsíci

    Maa intlo bore konchame water vunde avikooda 8years back dry aindi ventane inkuduguntha checinamu bor pakkane appati nundi ippativaraku water full vundi naadi real expeariyans 🙏

  • @rubandurairaj2010
    @rubandurairaj2010 Před 4 měsíci

    In my tamilnadu house we connected the terrace water to well since 1998. And in Andra pradesh house terrace pipe is connected to rain water harvest pit...saving Rain water...

  • @ranireddy7762
    @ranireddy7762 Před 4 měsíci

    Bindu garu meeru cheppindi aksharala nijam . Upadi haami pathakam lo kuda vundi. Darakasthu chesilunte thavvutharani thelusu.

  • @AjayKumar-ye7nt
    @AjayKumar-ye7nt Před 4 měsíci +2

    Really inspired with your words 😊

  • @ManjusreeKandula
    @ManjusreeKandula Před 4 měsíci

    మాది apartment andi memu water leka chala kashtapaddamandi 27 families ibbadhi paddamu memu inkudu guntalu theeyinchi 10 years nundi chala happy happy ga vunnamandi bore lo water lekapovadam anedhi ledhandi meeru cheppindhi chala currect andi

  • @LAKSHMI-sw6wf
    @LAKSHMI-sw6wf Před 4 měsíci

    Ni video kanipisthe chalu face balbula veligipotindi adentoooo. Cheppaleni Aanandam. Naku elanti life eshtam andukenemoo. Kani Aavu lante bhyam. Mangolu🥭 pachhadiva Amma. Avunura ndalu dharunamga vunnai. 😢nijame namma niru vruda cheyyakydadu. Kani nenu mokkalki viparithamga pettedanni. Ammooo😲 niruleni life vuhinchalemu. Ni maralu chala viluvaga vuntai thalli. God bless you🤗

  • @kavyat8484
    @kavyat8484 Před 4 měsíci

    Namasthe bindu garu.meru cheppinna prathi mata nijamandi. Mana pillala bhavishathu eppudu mana andari chethilo vundi..plastic ni evaru vadavadu.enti nunde cloth bags , steel box lu tesuku velladam. Water ni save chesukundam. Chettlani penchukundam.

  • @Dvani_sings
    @Dvani_sings Před 4 měsíci

    Sanpu memu kattichukunnam mam
    It helped us many times..in the absence of water 💧
    Tq for ur useful information mam.😊

  • @user-gm4uz1kn3v
    @user-gm4uz1kn3v Před 4 měsíci

    Very inspiring video,🙏
    Thankyou Bindhu
    Even I have the same thoughts.
    Even I want to have a farm house like you.
    To save our environment and our future

  • @bharathigangavajula9951
    @bharathigangavajula9951 Před 4 měsíci +1

    ఇంకుడు గుంతల importance జనాల్లోకి ఇంకా వెళ్ళాలి బిందు గారూ. మాలాంటి వాళ్లకు తెలిసినా మావి చిన్న property వాళ్ళమి. కానీ పెద్ద పెద్ద Ventures చేసేవాళ్ళు దీని గురించి ఎక్కువగా ఆలోచించాలి

    • @BLikeBINDU
      @BLikeBINDU  Před 4 měsíci +1

      ఇప్పుడు ఉన్న రూల్స్ ప్రకారం వెంచర్లు చెసే వాళ్లకి అసలు ఇంకుడు గుంతలు లేకపోతే బిల్డింగ్ permissions ఇవ్వరు అండీ.ఖచ్చితంగా ఉంటేనే అనుమతులు వస్తాయి. మునిసిపాలిటీ అధికారి వచ్చి స్వయంగా చూసాక మాత్రమే అనుమతి పత్రం మీద సంతకం అవుతుంది. సమస్య చిన్న చిన్న ప్రాపర్టీస్ లేదా పాత కాలం లో నీటి కొరత లేని సమయంలో కట్టిన ప్రాపర్టీస్ తోనే అండీ. ఆల్రెడీ ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం కట్టేసిన ఇళ్ళు ఉండే కాలనీలలో ఇంకుడు గుంతలు 90% ఉండవు. అలాగే కొన్ని places లో 100 గజాలు మాత్రమే ఉన్న ఇల్లులు ఉంటాయి. అవి ఒకప్పుడు ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఇచ్చిన భూములు. అప్పుడు ఇచ్చినప్పుడు అవి ఊరి బయట ఉండేవి. ఇప్పుడు ఊరి మధ్యలోకి వచ్చేసరికి అమ్మే హక్కు లేకపోయినా చాలా మంది నోటరీ చేయించుకుని స్థలం కొనుక్కున్న వాళ్లు ఉంటారు. తర్వాత కొన్ని డేస్ కి నాకు గుర్తుండి కెసిఆర్ ప్రభుత్వం నోటరీ ఇళ్ళకి కూడా పట్టాలు మంజూరు చేసినట్లు గుర్తు. అప్పుడు వాటి ధరలు ఆకాశాన్నంటాయి. వాటిని కొనుక్కున్నవారు ఒక్క అంగుళం కూడా చోటు లేకుండా బుర్జ్ ఖలీఫా లా 100 గజాల్లో అంతస్తుల మీద అంతస్తుల పర్మిషన్ లేకపోయినా కట్టేస్తున్నారు. మళ్ళీ అందులో ఉండే అన్నీ portions కి సరిపడా పార్కింగ్ ఉండదు. అన్ని బండ్లు రోడ్ మీద పెడతారు. అటుగా వెళ్లే వాళ్లకి బండ్లు అన్నీ అడ్డం వచ్చి చాలా ఇబ్బంది పడతారు. సరే కడితే కట్టారు. ఎవరి సమస్య వాళ్ళది. ఎవరి ఇష్టం వాళ్ళది అనుకుందాము. కాకపోతే కనీసం కింద మొత్తం బండలు వేసేయకుండా కొంచెం ఒక్క 4x6 అడుగులు కింద మిగుల్చుకుని అందులో గుంత తవ్వుకుని పైన డాబా మీద నుండి వచ్చే నీటిని పిట్ లోకి పంపుకునే ప్రయత్నం చేయరు. అది నా బాధ. దానిని పట్టించునే ప్రభుత్వ అధికారులు,అమలు పరిచే కఠిన వ్యవస్థ లేదు. భూమి నుండి కోటాను కోట్ల లీటర్లు లాగేసుకుని మళ్ళీ ఇంటికి బోర్ కోసం 1000 1200 1500 ఎన్ని అడుగులు వేసినా బోర్ పడమంటే ఎలా పడుతుంది అండీ.ఇది అందరు అర్ధం చేసుకుని ఇది మన కోసం మన పిల్లల కోసం అని తెలుసుకున్న నాడు ఎంత జాగ్రత్తగా అయితే నగల్ని బీరువాల్లో బ్యాంకు locker లలో పెట్టుకుంటారో అంతే విలువగా నీటిని భూమిలో దాచుకుంటారు. 😊🤗🙏

    • @jangampavan5745
      @jangampavan5745 Před 4 měsíci

      Good 💯

  • @saraswathilakkireddy7453
    @saraswathilakkireddy7453 Před 4 měsíci +1

    Bindhugaru memu rainwater harvest chestha am ma drinking water rainwater we are so happy

  • @ruthwikreddy8781
    @ruthwikreddy8781 Před 4 měsíci +2

    Chala Baga chepparu

  • @pavanaleti691
    @pavanaleti691 Před 4 měsíci +1

    Mam you live what you say… great ❤❤❤God bless you dear

  • @godavarthipadma9709
    @godavarthipadma9709 Před 4 měsíci +1

    Bindugaru nenu twenty eight years back Khairatabad venkataramana colony swetha apt lo water harvesting pit cheyinchanu result three years back varaku kuda tanker kone avasaram peddaga raledu pakka apt vallatho poliste 99% ledu ani cheppochu letest information naaku theledu, memu 17 years back gated community ki shift ayyamu ma enti line lo 4 villas lo harvesting pits pettinchagaliganu ,ma entlo tap 1/4 mathrame open cheyyali strict rule adi, ma three years manavaralu valla ammamma entiki vellinapudu avidaki cheppindata neelu waste cheyyakudadu tap sannaga vadalali ani adi thelisi nenu chala happy ayipoyanu, naaku anipistu untundandi tap sannaga vadalali ani campaign cheyyali ani , half water save chyyochu easy ga. Development mana vinasananiki daari thestundi ane na nammakam kuda Bindu garu
    Chala baga chepparu melanti valla punyama ani konthamandi ayina inspire avvali ani korukuntunnanu.
    Manaki future lo pedda luxury emitante tap lo running water tho manam snanam cheyagalagatam anukuntanu .

    • @BLikeBINDU
      @BLikeBINDU  Před 4 měsíci

      నమస్తే అండీ 🤗🙏. మీరు చెప్పిన మాటలు చదువుతుంటే చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది అండీ. మీకు ఎంత సామజిక స్పృహ ఉంటే అప్పుడే అలా అలోచించి ఉంటారు. 1/4 టాప్ తిప్పడం అన్నారు కదండీ అది చదవగానే అసలెంత హ్యాపీ గా అనిపించింది అంటే చెప్పలేను. ఇంట్లో మేము కూడా అంతే అండీ. ముఖ్యంగా మా నాన్న గారు. మీరు కింద టాప్ తిప్పడం గురించి స్ట్రిక్ట్ గా ఉండడం గురించి ఏదైతే చెప్పారో same to same అది కూడా నేను ఈ వీడియో కోసం చెప్పాను. కానీ నిడివి ఎక్కువైంది అని తీసేసాను. మా నాన్న గారు మా ఇంటికి వచ్చినప్పుడు అంట్లు తానే తోమి పెట్టేవారు. పని అమ్మాయి టాప్ ని వృధాగా వదిలే శబ్దం వినలేక తానే ఉదయాన్నే లేచి అత్యంత సన్నటి నీటి ధారతో కడిగి పెట్టేవారు. నేనూ అదే అలవాటు చేసుకున్నాను. మా ఇంట్లో పొరబాటున ఎవరైనా 1 సెకండ్ అన్నా టాప్ ఎక్కువ తిప్పితే గుంజీలు తీయాల్సిందే. అలా శిక్ష వేసినప్పుడు జ్ఞాపకంగా తీసుకున్న వీడియోస్ కూడా నేను దాచుకున్నాను. రోజు స్నానానికి 3/4 బకెట్ మాత్రమే వాడతాను. తల స్నానం రోజు మాత్రమే కొంచెం ఎక్కువ. వాటర్ ప్యూరీఫైర్ వేస్ట్ నీటిని ఫ్లషింగ్ కి వాడతాను. బియ్యం పప్పులు కడిగిన నీటిని మొక్కలకు వాడతాను అండీ. మీరు చివరగా చెప్పిన మాట 100% true అండీ.

    • @godavarthipadma9709
      @godavarthipadma9709 Před 4 měsíci

      @@BLikeBINDU Me nannagaru antha sensible ga undatam chala great andi , aayana ala nerpinaduke eeroju society ki enkoka responsible person dorikaru.
      Thank you😊
      Enka snanam , waste water reuse anni same to same 😄

  • @anjanitirumalasetti4628
    @anjanitirumalasetti4628 Před 4 měsíci

    Hello bindu garu maku inkudu gunthalu antha place ledhu kaani nenu apudu water vrudha cheyanu pillalaki kuda cheputhune vuntanu rain water padinapudu adho oka dhaanilo patti kaneesam plants ki use chesthanu future ni kanula mundhuku thecharu manchi message tho kudina bhadhyathanu gurthuchesaru thanks bindu garu