దేవుడున్నాడా...? | Life Lessons
Vložit
- čas přidán 1. 07. 2024
- దేవుడున్నాడా...? | Life Lessons
#prudhvipods #telugupodcast #lifelessons
life lessons,life lessons with luis,life lesson,life lessons from the elderly,sex lessons,lessons of life,lessons,quotes about life,life lessons learned,luciano life lessons,life,life lessons i learned,life advice,7 life lessons i learned,important life lessons,7 life lessons for teens,headie one life lessons,old people life lessons,life lessons ive learned,life lessons from old man,life lessons short videos,life lesson baby kia
దేవుడు ఉన్నా లేకున్నా అది ఈ భౌతిక జీవితంలో ఉన్న మనకి అనవసరం.., కంటికి కనిపించే వాటితోనే మనం పోరాటం చెయ్యగలం🙏
#దేవుడు ఉంటే ప్రతి ఒక్కరిని గుర్తుకు పెట్టుకొని రోజూ శిక్షించే వాడు ప్రతి ఒక్కరి ని.. కానీ దేవుడు ల లేడు అని అందరికీ తెలుసు కాబట్టే ప్రతి ఒక్కరు పాపాలు మోసాలు...అన్యాయాలు...అక్రమాలు చేస్తున్నారు... చేస్తూనే ఉంటారు.... దేవుడు అంటే ఎవ్వడు అయితే కష్టం లో ఆడకుండా సహాయం తెలిసిన వాడే దేవుడు... నేను సాటి మనుష్యులలో దేవుణ్ణి చూసుకుంటాను.... లేని దేవుణ్ణి ఊహించుకొని భ్రమ ల్లో ఊహల్లో నేను బతకలేను....#prudvipods....
దేవుడు అంటామో ఇంకేమనైనా పిలుస్తామో అది పక్కన పెడితే... ఒక శక్తి అయితే నడిపిస్తుంది అది నీలో నాలో మనలోనే అంతర్లీనమై వుంది "the sub-conscious". నువ్వు చేసే పని అందులో చూపే శ్రద్ద , ని ఆలోచన , ని ప్రవర్తన, కర్మ ఫలాలు..వీటి మీదనే ఆధారపడి ఉంటుంది ని జీవితము దాని గమనము. నీలో వుండే శక్తి తో మంచిని కోరుకుంటే ఆలస్యమైనా మంచే జరుగుతుంది..చెడుని కోరుకుంటే ఆలస్యమైనా చెడు ఎదురవుతుంది... దేవుడు అనే ఆచరణ మనిషికి మానసిక లబ్ది కోసం పెట్టుకున్న ఒక సాధనం...నిజమైన ఆరాధనా కార్యసిద్ధి ఇంకా మానవత్వం లోనే ఉంటుంది.
Why God humans???
Pancha bootalu devullu,
Nature god,
Parents are god
All animals good lo devudu untadu,
Navagrahalu devudu,
Prati manishilo unnadu sivudu,
Finally Work is GOD & worship,
Without creator there is NO creation..❤❤❤
Setakoti devullaki vandanalu...❤❤❤. Jai shri raam 😊😊😊
Work is god
💯✅ super 👌👌👌 చాలా బాగా చెప్పారు ❤️❤️ మనం చేసే పనిని దేవుడా భావించి చేయాలి
ఎంత బాగా చెప్తున్నారు మీరు పృథ్వి గారు ...రియల్లి.
❤ i love ur words...❤
yes ప్లానింగ్ is most important in life....
😊
Hii Anna nuvvu naa gurinche chepthunnattu anipisthundhi tq🙏🙏🙏🙏👍
Babu jeevitanni vadaposav hats off to you
భగవంతుడు ఉన్నాడు 🕉️💐🙏
Anna nuvve devudivi 😭 సరైన samayaniki chala imp ayina వజ్రాల కంటే విలువైన జీవిత సత్యాలను correct time లో ఈ plateform dvara chepparu.nenu realise ayyanu thanks a lot anna ❤❤
చాలా బాగా చెప్పారు.
Yes దేవుడు ఉన్నారు....కర్మ ఫలం ఉంది... ఎందరో మహానుభావులు భగవంతున్ని దర్శించారు...god is there to help us clear our karmic debts...
From where karmic debt comes
well said brother, do our duty with positive
God is always with me 💐🙏🤍🇮🇳
Yah Correct Anna ... Manam Mana Pani (or) Work ni Manam Correct Ga Cheste Adi Vere Variki Divam tho Samanam .... Example : YOU 🎉
Devudu unnadu anna🙏🙏🙏🙏🙏🙏
Atanu ade cheppadu
Why God created humans
Chala knowledge undhi miku
💯 Super prudhvi God bless you 😇😇✨
Nijamey bro
దేవుడు వున్నాడు సార్ ఎందుకు నిదర్శనం మనమే ఈ శరీరమే ఈ భూని నిద్ర శ్వాస తీసుకోవడమే శ్వాస లేని ఒక్క నిమిషం ఈ ప్రాణం ఉండదు కానీ నిజాయితీగా ఉంటే ఎవరైనా దేవుడు వాళ్ళ వెనక కచ్చితగంగా ఉంటాడు గాడ్ ఐస్ గ్రేట్
Excellent !!
Devudu ledu
Mooga jeevala ni kollu mekalu kukkalu gomaarha la ni dharunam ga champi tintunnaru . 😮😢
Ayna devudu chustu silent ga nduku vunnadu.
Anna mandhu maneyadaniki oka video chey Anna
అన్న దేవుడు ❤❤❤ రాముడు .
ప్రభువు ....
Y 😊😊😊 11:31
FiRST, Mana parentse mana devullu🙏🙏😍
Hello 🤗 god is in u also, because of your word get lot of motivation, mind freenes, somthing in ur voice, hitting people very well in good way......
Super ga chepparu Thanks
దేవుడు ఉన్నాడు బ్రో .
రాముడు
ప్రభువు
@@rajuwala44
రాముడు ఒక మనిషి రా సామి ..ఎప్పుడు తెలుసుకొంటారు
@@TRB578 ఒరేయ్ బొప్పాస్ శ్రీ రాముడు విష్ణు యొక్క అంశ తెలుసుకో
If God is there then why there is suffering???
❤Yes True Words ❤ ✅✅👍👍Time ✅✅
Thank you darling super 👍❣️❣️
Baga chepparu God gurinchi miru cheppindhi nijame
Bhaga cheparuu bro ❤
Chala baga chapinau bro
Anna tq.Amruta
GOD bless you bangaru
In my life same situation more effort less result, but still I believe god❤
Good explanation video sir 👏🏻🙏💛💝💙♥️🌷🌷💜💚
Annaya 🙏🙏🙏
100% devudu oonadu
కొంచెం అడ్రస్ చెప్పు అన్న
Super words bro. Thank you for giving such an information❤
1000% currect brother🎉🎉
Thanks
Good video 😊super nice 👍 👌 👏
Exlent 🎉🎉🎉🎉
Super🙏
Super video Anna ❤❤❤
Nuvvu super bro
Super videos bro
❤❤
Hi Raju devudu unnadu
Yes true
This is kaliyugam ok anna
God is there pray in silence he will forsure hear to us 🎉
Yes well sed and even mohammod Shami is also a best example.
🎉🎉🎉🎉🎉no words
🎉🎉🎉
Em cheyalo artham kavatle lifestyle medha oka video chey
దేవుళ్ళు ఉన్నా రా లేదా అని అనుకోవటం కంటే మనం ఎంత కాలం ఉంటాయో అనుకుంటూ బతకడం మంచి అవసరం కోసం దేవుడు మనం జీవితం రోజు రాసు కొంటున్నా పుస్తకం ప్రతి రోజూ ఒక లాగ రాసు కోవటం రానీ వాళ్ళం ఏ రోజు ఏది రాసి వంద సంవత్సరాల కి గానీ పూర్తి చెయ్యలేము దేవుడు అంటలాంటి వాడు ఆ పెయివాడు ఏంత అందమే నా అంట వేసిన లోపల వంద పేజీల కధ మనం మే రాయాలి విశ్వ అపుడు దేవుడు ఉన్నాడు అను కోవాలి కానీ ఇప్పటి ఎక్కడ ఉన్నా డో తెలుసుకోలేము ఈలోపు తన ఆట పూర్తి అయిపోయింది
అడుగుతాం అనుకున్నా ఈ topic పైనా వీడియో చేయమని..! వీడియో వచ్చేసింది.. 😊 నేను సంతోషంగా ఉన్నాను .. ఐనా Vikram Aditya chennal lo ఇలాంటి వీడియో ఆల్రెడీ ఉంది కదా 😅
దేవుడు ఉన్నారు
MANA life Vidhi Sagam nadipisthundhi, manam Sagam nadipichali, idhi nijam
Brother Inferiority complex(ఆత్మనూన్యతా భావం) మీద vedio చేయండి.
Devudu vuunnadu
Bro introvert gurinchi
Ni way lo winalani undi❤😊
Bro. positive energy Ela undho alane negative energy kuda undha?
Anna e Life Ela bhathakalo cheppu anna
👍👍👌👌😊😊😊🤝🤝🤝🤝
JOB VS BUSINESS
gurinchi video cheyandi Brother ❤️
#prudhvi pod's
YES GOD IS THERE BAYA
Hi bro
First comment
😀😀😍😍
ఏంటో జీవితాలు
Annaya ee jothishayyalu cheptharu ga vallani nammocha nammakudadu anna okka doubt success ki luck undali hard work kuda rendu undala ah anna
Okasari meetho matladali so
Anna make video on govt job or private job which is best what to choose iam confusing.
Brammaannamga cheppavu Babu...na husband vishayamlo ide anubhavam, okavida akka antaanu same okka Paisa ivvlamte chachipoddi,na 20 yrs. Sneham lo oka sari 500, recent ga 2k ichimdi 500 appude repay chesa 2k repay cheyyaleni paristiti,
మీ వాయిస్ చాలా సూపర్ గా ఉంటుంది నాకు మీ రు అంటే చాలా ఇష్టం ❤❤❤
Ma vishayam lo ledandi
Chekka chekka
Anna Money and Relationship Gurinchi Oka Video cheyu ipudu unna society gurinchi ela survive avvali oka awareness ivvandi
two dayski Aina video cheyandi sir
Cheppandi anna mimmalni personal ga offline lo meet avacha ela cheppandi anna
Anna mimmalni okkasari meet avvali ani chala rojulu nunchi anukuntunna ela meet avachu mimmalni cheppandi anna
Mana control lo leni situation mana ki favour gaa jariginatlaithe devudu unnam antaam. Lekapothe ledu antaam. Idhi duality. Deeniki saraina answer undadhu. Kaabatti deeni gurinchi time utilize cheyyadam kuda waste.
నిన్ను నీవు ఎరుగమా నీవే దైవము చాటు వేదభూమి.భాద్యత పట్ల మనకున్న భక్తియే భగవంతుడు
NiJamgaa Chaala Correct Gaa Cheppaaru Bro.
Second comment
మీరు సూపర్ అన్న సూపర్ గా చెప్పారు అన్న
Hi andi Mee voice heero Nani la undi
Anna money chethilo full GA vunte devudu vuntadu Lekapothe no😊
దేవుడు అనే వాడు లేడు... కాని ఎదో విశ్వం మానాన్ని కాపాడుతుంది...
కానీ ఏదో విశ్వాన్ని కాపాడుతుంది అంటున్నవ్ కదా అదే దైవం " ఈ విశ్వాన్ని కడుతుంది అని గ్రహించు
Nenu ee video cheyyamani appudeppudo agiga ippatiki chesav bro
Nakevaru help chesina vaallalo mathrame devunni chusta
దేవుడు ఉన్నాడు.అయనే యేసు క్రీస్తు
😂😂😂😂
దేవుడు లేదు దయ్యం లేదు, పాపం లేదు పుణ్యం లేదు, స్వర్గం లేదు నరకం లేదు, కులం లేదు మతం లేదు. ఉన్నది మంచి చెడు మాత్రమే. ఇది అర్దం అయితే జీవితం బాగుంటుంది. లేదు అంటే మతాలు, కులాలు అని పాపాలు పుణ్యాలు అని స్వర్గలు నరకాలు అని జీవితం నీ మనకి నచ్చినట్లు బ్రతకలేం. ఒకసారి వీటన్నిటిని పక్కన పెట్టి చుడండి. జీవితం ఎంత బాగుంటుందో తెలుస్తుంది. ఈ భౌతిక ప్రపంచం మాత్రమే ఉంది వేరే ప్రపంచం లేదు వేరే ఏ దేవుడు దయ్యం లేదు స్వర్గం నరకం అసలే లేదు. లేని వాటి కోసం బయడక్కర్లేదు. తప్పు చేస్తే బయపడాలి. మాంచి చేస్తే సంతోషించాలి. మనకి నాచినట్టు బతకాలి. నీ జీవితం కోసం బతుకు. నీ కుటుంబం కోసం బతుకు చాలు. యే దేవుడు గురించి ఆలోచించకుండి.
Boss a video chesina background music lekunda chai boss a music unte akkuva sepu ni video vinalem
Background music is irritating
🤍😌
Hi anna ma ayana ki oka patha anto undi adhi amesi oka kotha anto konali anukuntunnam memu rate house lo unnatam 3500 rate anna please anna rply evvandi please🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Devudu una lekuna nuvu ma introvert ki nuvu unav anna
Anna neenu mithuo direct ga mathadali