Tarangam Complete Novel Written by Nandula Suseela Devi / Telugu Audio Novel Read by Radhika

Sdílet
Vložit

Komentáře • 14

  • @nagalakshmireddy3128
    @nagalakshmireddy3128 Před 26 dny +2

    స్వాతి అనుబంధనోవెల్స్ బావుంటాయి నాన్న.మీరు వినసొంపుగా చదువుతారు కథకే అందం వస్తోంది.👌

  • @dr.rvdevadasu6777
    @dr.rvdevadasu6777 Před 28 dny +2

    తరంగం - నందుల సుశీలా దేవి రచనా శైలి బాగుంది , చదివిన రాధిక కంఠం వినసొంపుగా అమృతం వర్షించినట్టుగా ఉంది.
    ఆభినందనలు !! Congrates Radhika !!

  • @sumadevi2573
    @sumadevi2573 Před 5 dny +1

    Very very nice tq

  • @udayarumilli83
    @udayarumilli83 Před 11 dny +1

    అసలు దేవాది దేవుడు కూడా సమాధానం చెప్పలేని సమస్య , తల్లి కొడుకుల అంతరంగం బావుందండీ కథ. తెలుగే కాదు ఆంగ్లం కూడా చక్కగా మాట్లాడతారు. 👌.

  • @user-ki9go7my6q
    @user-ki9go7my6q Před 28 dny +2

    చాలామంచి. కధ.చాలా బాగుంది అండి 😅

  • @nagalakshmireddy3128
    @nagalakshmireddy3128 Před 25 dny +1

    శారదలాటి తల్లీ కొడుకులు ఉంటారు నాన్న.నీరజలాటి భార్య ఉంటే కష్టమే పాపం కృష్ణ.కెరియర్ గురించి ఆలోచించే వారి బిడ్డల్ని వారి అవస్థల్ని చూస్తుంటే బాధవేస్తుంది.పేరెంట్స్ ని చూసుకోరు వారికీ బిడ్డలుంటారు.రేప్పొద్దున వారి పరిస్థితి ఎలాఅనే ఆలోచనే ఉండటం లేదు.పెద్దవారు ఇంట్లో ఉంటే ఎంత ప్రశాంతతో తెలియజేసే ఈ నోవెల్ అందించిన రైటర్ గారికి కృతజ్ఞతలు చెప్పాలి.శారద చివరికి మంచినిర్ణయం తీసుకుంది.👌నాన్న.చక్కగా స్వరాన్ని అందించిన రాధికగారికి థాంక్స్

  • @dr.rvdevadasu6777
    @dr.rvdevadasu6777 Před 28 dny +2

    ఇంటి ఇల్లాలు శారద.కొడుకు కృష్ణ ఆతని అభ్యుదయానికి ఆనందించే తల్లి.సింగపూర్ ఉద్యోగంలో చేరిన కృష్ణ

  • @dr.rvdevadasu6777
    @dr.rvdevadasu6777 Před 28 dny +1

    కృష్ణను ఆకర్షించిన సింగపూర్ కల్చర్
    జెనెరల్ నాలెడ్జి ఎక్కువగా గుప్పించినట్టు అనిపించింది.
    ఆది సందర్భానుసారంగా అందించడంలో మదె వేసిన చేయి గలట్టిది రచయిత్రి - సింగపూర్ లో తమిళం అధికార భాషయా ? these are examples