Gulebakavali Katha Full Movie HD | NTR | Jamuna | Telugu Classic Cinema

Sdílet
Vložit
  • čas přidán 16. 02. 2023
  • Gulebakavali Katha
    Starring : N.T. Rama Rao, Jamuna, Rajanala,Padhmanabham Among Others.
    Music: Joseph & Vijaya Krishna Murthy
    Director: Kamalakara Kameswara Rao
  • Krátké a kreslené filmy

Komentáře • 46

  • @Ramskanchadapu
    @Ramskanchadapu Před 10 měsíci +10

    1.20.12 చందమామ కంటే అందం గా ఉన్నారు అన్నగారు మళ్ళి పుట్టరు ఇలాంటి దేవతా రూపం నిజంగా యుగానికి ఒక్కడు N T R ...

  • @bathalaudaykumar
    @bathalaudaykumar Před 10 měsíci +5

    1:20:10. ఈ సాంగ్ కోసం నిద్ర మేల్కొని మరి 4:23 AM అపుడు చూస్తున్నా మూవీ...❤❤❤❤. ఏమైనా అప్పటి మూవీస్ వేరే లెవెల్ 🎉

  • @korrapatiraghavendrara
    @korrapatiraghavendrara Před rokem +9

    Gulebakavali Katha , Jagadeka Veerunu Katha & Pathala Bhairavi etc stories are unforgettable .. excellent . We may watch any number of times , we don't feel tiredness

  • @krishnamrajunadimpalli4420
    @krishnamrajunadimpalli4420 Před 10 měsíci +4

    ఈ సినిమా వచ్చినప్పుడు నా చిన్నప్పుడు ఎన్ని సార్లు చూశాను. ఇప్పుడు మళ్లీ చూసి నందుకు ఆ రోజులు గుర్తుకు వచ్చి చాలా సంతోషించిన. ఆ కధా కధనం, సంగీతం, సి నా రె గారి పాలలో సాహిత్యం, కళాకారుల యాక్షన్, ఆహార్యం
    ఏమి చెప్పాలి ఈ సినిమా గురించి. ఇంత చక్కని చిత్రం మళ్లీ రాదు.

  • @lakkojuramakrishna7999
    @lakkojuramakrishna7999 Před rokem +8

    Annagaru.. yugapurusudu ante emo anukunna nijam ga ayanni chuste Edo teliyani oka anandam enta bhada unna Anna gari cinema chuste chalu manasuki prasantata vastundi...ee janmaki kadu janma janmalaki mana Anna garu telugu variga puttalani korukuntu ..❤❤❤❤❤❤❤💖💖💖💖💖💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

  • @VenkataRamana-lc8xc
    @VenkataRamana-lc8xc Před 4 měsíci +1

    ఈ ఫిల్మ్ నాకు చాలా ఇష్టం 🌹

  • @madhavirajavolu5987
    @madhavirajavolu5987 Před 5 měsíci +1

    Evergreen movie and evergreen annagaru❤

  • @kameswararaon7933
    @kameswararaon7933 Před měsícem +1

    భవితరాలకు వీలుగా ఈ ఆణిముత్యాలు అన్నీ, దాచుకోవాలి. లేటెస్ట్ టెక్నాలజీ ని ఉపయోగించుకోవాలి.

  • @sharada6179
    @sharada6179 Před 3 měsíci +1

    Color lo cusendaku naku chalaestamu❤❤❤

  • @ukomatineni
    @ukomatineni Před 8 měsíci +1

    Superletive movie Nothing equals it.

  • @sunithajee3881
    @sunithajee3881 Před rokem +2

    NTR gari janapadalu konni vandala sarlu chusanu… CZcams vachaka…. Not a single new movie…..

  • @puspharotte5704
    @puspharotte5704 Před rokem +31

    ఎన్నిసార్లు చూసినా తనివి తీరని సినిమా ఆ పాటలు ఆ కథ మనసుకి ఎంతో హాయి గలుగుతాయి 🙏🙏🙏❤️❤️

  • @jhanshik3133
    @jhanshik3133 Před 7 měsíci +3

    2023 lo chusevallu oka like kottandi

  • @nirmalakoonapareddy1419
    @nirmalakoonapareddy1419 Před 11 měsíci +4

    ntr never turn reverse pramod

  • @aparnaa5055
    @aparnaa5055 Před rokem +10

    Ilanti actor never born on this earth

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Před rokem +10

    Jai annagaru ✌️✌️✌️

  • @avulamaheswara6422
    @avulamaheswara6422 Před měsícem

    Elanti cinemalu valla
    Gevithaniki kavalasinavi nerchukovali

  • @ROYALpartyIScomingAsWorldParty

    Kalki మార్గం మాత్రమే హిందువుల్లో awareness unity తెస్తుంది.పుట్టగొడుగు ల్లాంటి ఎన్ని సంఘాలు వచ్చినా? అవి కేవలం కంటి తుడుపుకు ఉపయోగపడతాయేగానీ నిజానికి అవీ పూర్తి సమస్యను పోగొట్టలేవు... ఒకసారి ముస్లింలు రెచ్చిపోతే ఒవైసీ JIHAADIS చెప్పినట్లు ఈ హిందూ సంఘాలు స్వయంగా దాక్కుంటాయి😇🤔 యేమీ చేయలేవు...
    ఒక సరైన నాయకుడు మాత్రమే హిందువుల్లో యూనిటీ తేగలడు...
    అతను ప్రపంచాన్ని శాసించే గొప్పవాడు ఐ ఉండాలి...
    మరి నిజమైన హి దూ సంఘం అంటే ఒక్కటైన love జీహదిని వెనక్కు తీసుకొనివచ్చి ఉండాలి... అటువంటి వాటికి మాత్రమే funding చేయాలి....

    • @kameswararaon7933
      @kameswararaon7933 Před měsícem

      తమ్ముడు, నువ్వే అలాంటి నాయకుడిగా ఎదగాలి. ప్రతి హిందువు గర్వించే పని చెయ్యి. అంతేకాని, నిరాశతో ఉండవద్దు.

  • @e.bhanuvaraprasad3366
    @e.bhanuvaraprasad3366 Před 9 měsíci +1

    Baya Sri venkteswara mahatyam ,Sri venkteswara kalyanam upload cheyagalava

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Před rokem +5

    1:20:12 😀😀 🎶🎵🎶 ☺️☺️👌👌

  • @sagark8439
    @sagark8439 Před rokem +3

    Good

  • @gsumansuman1475
    @gsumansuman1475 Před 7 měsíci

    Old is gold super movie

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Před rokem +1

    Jana ki gariki 🙏🏼🙏🏼🍀🍀💐

  • @NeeruNiranjan
    @NeeruNiranjan Před rokem +5

    Wonderful film
    Any work you can do when you determine.

  • @kundhaudaykiran2763
    @kundhaudaykiran2763 Před měsícem +2

    Any one in 2024..❤(watching

  • @Powerstaryoutube
    @Powerstaryoutube Před 2 měsíci

    Jai NTR Jai Telugu desamu

  • @katteboinaarjun5115
    @katteboinaarjun5115 Před rokem +1

    11.15👍👌❤️😍👏🙏

  • @nirmalakoonapareddy1419
    @nirmalakoonapareddy1419 Před 11 měsíci +1

    jamna pachi vayasu vareva emi andham vokkasari pramodbabu

  • @ksanyasirao6213
    @ksanyasirao6213 Před 8 měsíci

    ❤👍🌹 Very nice Picture ❤💐👌

  • @user-el5en9cb4c
    @user-el5en9cb4c Před 4 měsíci

    🙏🌷🙏

  • @user-vw4nv9yp1v
    @user-vw4nv9yp1v Před 2 měsíci

    Ntrgaru miru Nijam ga ninduchandamama hundathanam evariki radu meandam menatana ki pada nhi vandanam ilove so much ntrgaru❤❤❤❤❤❤

  • @user-jz9pn2dq7v
    @user-jz9pn2dq7v Před 8 měsíci

    😊😊😊

  • @plssubscribe1258
    @plssubscribe1258 Před rokem +1

    😊😊😊😊 2:44:44

  • @balukondeti987
    @balukondeti987 Před 10 měsíci

    😊

  • @manoharpalanivel9171
    @manoharpalanivel9171 Před rokem +1

    Sss

  • @munirajgadam6525
    @munirajgadam6525 Před rokem +1

    😊😊g