A Day with My Daddy | A Feel good Video |4K | Shree Videos

Sdílet
Vložit
  • čas přidán 16. 06. 2024
  • Touch in Facebook - / creativethinksadventures
    Follow me on Twitter - / creativethinkss
    Follow me on Instagram - / creative_thinks_sri
    Whats App : whatsapp.com/channel/0029Va9X...
    Subscribe To Our Main - / creativethinks
    For business enquiries- : Creativethinks007@gmail.com
    Subscribe to our 2nd channel👇 / creativethinksatoz 🥰
    Item Title: Happy Piano
    Item URL: elements.envato.com/happy-pia...
    Item ID: JUEYP9G
    Author Username: Korolkov
    Licensee: Creative Thinks
    Registered Project Name: Creative Thinks Adventure
    License Date: June 16th, 2024
    Item License Code: A73VESUZR6
    Item Title: Beautiful Commercial Piano
    Item URL: elements.envato.com/beautiful...
    Item ID: QS79YUN
    Author Username: WaveMusicStudio
    Licensee: Creative Thinks
    Registered Project Name: Creative Thinks Adventure
    License Date: June 17th, 2024
    Item License Code: WZ854VLTYX
    Song: Phlanr - Never Give Up
    Music provided by Vlog No Copyright Music
    Video Link: bit.ly/3vrVmU1
    Song: AXM - Dreaming
    Music provided by Vlog No Copyright Music.
    Video Link: bit.ly/3oDm6xa
    #teluguvlogs #Shree #telugu #new #muchata #creativethinks #comedy #daily #daddy #adayinmylife #feel #good #memories
    Copyright © 2021-2024. Creative Thinks. All Rights Reserved.

Komentáře • 1K

  • @CreativeThinksAdventure
    @CreativeThinksAdventure  Před měsícem +105

    Good Evening Ana Happy *Bakrid*❤ Edhi Maa *Bapu* Tho chinna memorable *Day* 😍
    Here also Please *Share* Your feeling's 🤗 Mana love trailer Link czcams.com/video/2QHPHyhvTe8/video.html
    Thank you 🙏🏻

  • @joguanuradha3295
    @joguanuradha3295 Před měsícem +46

    ఈ video చూసి చాలా happy ga అనిపించింది. మీ డ్రీమ్ సక్సెస్ కావాలి.all the best anna,👍👍

  • @bantipellianjaiah4244
    @bantipellianjaiah4244 Před měsícem +35

    చాలా రోజులైంది ముచ్చట వీడియో చూసి. మీ తల్లి తండ్రులను చాలా ప్రేమగా చూసుకుంటునవ్ అన్న.

  • @NagaRani-lf1hx
    @NagaRani-lf1hx Před měsícem +26

    NXT year niku kuda happy father's day cheppey vallu ravali ani korukuntu. Happy father's day ☺️. Happy bakrid 🎉.

  • @user-uc5dd5rf5m
    @user-uc5dd5rf5m Před měsícem +13

    నాన్న ఉన్నప్పుడే చాలా బాగా చూసుకోవాలి వేరీ గుడ్ సురేష్ అన్న ❤

  • @swamymudhiraj6932
    @swamymudhiraj6932 Před měsícem +10

    ఇలా ఎప్పుడూ సంతోషంగా ఉంటు మాన క్రియేటివ్ చానెల్ సభ్యులందరికీ ఇంకా ఎన్నో మంచి మంచి విడియోలు తియ్యాలని కోరుతూ ❤❤ హ్యాపి ఫాదర్స్ డే శ్రీ❤❤

  • @dindigalaraju5637
    @dindigalaraju5637 Před měsícem +6

    Lucky father.. super son😅😅

  • @PrasadVara-jp5xo
    @PrasadVara-jp5xo Před měsícem +4

    జీవితంలో ఆనందం ఇదే ఆస్తి ఇదే, నువ్వు ఇచ్చిన చిన్న కానుక తల్లి తండ్రి ముఖాలు ఆనందం తో చిరునవ్వు ఇది నువ్వు సంపాదించిన ఆస్థి , శ్రీ ని జీవితంలో నువ్వు అనుకున్న వన్ని నెరవేరుతయని కోరుకుంటు ని అభిమాని ❤

  • @KRANTHI34567
    @KRANTHI34567 Před měsícem +80

    కష్ట పడి పైకి వచ్చిన వాడివి sri. మీ తల్లి తండ్రులు మంచి వాళ్ళు. నీలో creative వుంది కాబట్టే creative thinks కి owner అయ్యావు👌🏻.

  • @bantipellianjaiah4244
    @bantipellianjaiah4244 Před měsícem +115

    నాకు అన్నీ ముచ్చట వీడియోస్ కంటే అత్యంత సంతృప్తి కల్గిన వీడియో ఇది. ఇక్కడ కొడుకు ఆనందం కంటే కోడలు ( మౌనిక అక్కా) ఎక్కువ సంతోష పడ్తుంది.

  • @swathimuntha3265
    @swathimuntha3265 Před měsícem +6

    E vedio chusina tharavatha chala manchiga anipinchindhi e rojulo ela.evvaraina vunnara ninnu chusi inko naluguru nerchukunetlautlu chesav sri❤

  • @KavithaChalla-og8pm
    @KavithaChalla-og8pm Před měsícem +2

    చాలా బాగుంది శ్రీ ఎప్పటికీ నీ సంతోషం ఇలానే ఉండాలి ఆ దేవుని కోరుకుంటూ నీ నీవు కన్న కల నెరవేరాలని నీ తండ్రి ఆశీస్సులతో పాటు ఆ దేవుడు ఆశీస్సులు కూడా నీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను❤❤❤

  • @sureshnagulancha9092
    @sureshnagulancha9092 Před měsícem +5

    Ee rojulo parents ni vadilesturru kani e time lo inspiration video chesinduku thank you bro

  • @RamKumar-oh9zb
    @RamKumar-oh9zb Před měsícem +7

    గుడ్ ఈవనింగ్... అన్న గారు....... బిలేటెడ్ గా హ్యాపీ ఫాదర్స్ డే.....

  • @karnakarreddy2830
    @karnakarreddy2830 Před 9 hodinami

    శ్రీ మాకు great person but నీకు మీ నాన్న great person .❤❤❤❤❤❤

  • @BaluBalu-hn9vr
    @BaluBalu-hn9vr Před měsícem +3

    Sree anna me daddy chala baga matladuthundu.same me daddy lage unnav nuvvu.😊😊happy father day ankul 😊😊🤝🤝

  • @rajanaidupamidi8886
    @rajanaidupamidi8886 Před měsícem +8

    A great tribute to your father. Love you brother

  • @SarithaAlli
    @SarithaAlli Před měsícem +37

    Mounika niku back bone sri. Chala support chesthadi... Mi team lo anadrini chala baga chusukuntadi

  • @rajendereku7781
    @rajendereku7781 Před měsícem +1

    Nanna apatikina chala great .. happy father's day to all creative thinks family members

  • @rameshnagilla5095
    @rameshnagilla5095 Před měsícem +2

    చాలా చాలా హ్యాపీగా వుంది శ్రీ వీడియో చూస్తున్నత సేపు 👌👌❤️❤️❤️❤️❤️

  • @gadesrinivasaraonaidu7094
    @gadesrinivasaraonaidu7094 Před měsícem +3

    తల్లితండ్రుల గొప్పతనం మాటల్లో చెప్పలేనిది, ఆ ఋణనుబంధం ఎప్పటికీ మరచిపోలేను, మంచి నిర్ణయం తల్లితండ్రలు ఒక రోజు గడపటం 👌👌👌

  • @puttashashi3682
    @puttashashi3682 Před měsícem +4

    చాలా చాలా బాగుంది, felt very happy

  • @mounikakolikapogu340
    @mounikakolikapogu340 Před měsícem +2

    Gd evng bro chalaaa bagundi vedio God bless you meru antha elane eppatiki happy ga undalani korukuntunna

  • @NareshKumar-gw9nk
    @NareshKumar-gw9nk Před měsícem +4

    me family eppudu ilane happy ga vundali santhoshanga vundali

  • @mrcreations2314
    @mrcreations2314 Před měsícem +5

    happy family 🥰🥰🥰 Ur daddy felt happyyyyyy when mounika akkka around uh ur life is very beautiful😍😍😍😍

  • @BalyaParashramulu
    @BalyaParashramulu Před měsícem +3

    హాయ్ శ్రీ మీ నాన్న గారు చాలా సంతోషంగా ఉన్నారు సూపర్ వీడియో చాలా చాలా బాగుంది 👌👌👌👍👍👍

  • @swathikokkalakonda8801
    @swathikokkalakonda8801 Před měsícem +2

    Very nice sri me hardwork dad manchi goft icharu superb sri🎉

  • @mudikehareesh3511
    @mudikehareesh3511 Před měsícem +5

    అన్న చాలా సంతోషంగా ఉంది,,, మీ నాన్న బాగా చూసుకుంటున్నారు అన్న

  • @laharidasari82
    @laharidasari82 Před měsícem +4

    Feeling so happy seeing you & your family together .. all the best for the future Anna may your dreams come true 💪🏽❤️

  • @edumalasandhya5956
    @edumalasandhya5956 Před měsícem +2

    Bapu full happy amma super srigaru Miru chala great

  • @sandhyabharat4884
    @sandhyabharat4884 Před měsícem +2

    sri! your parents are very good by heart. 🙏🙏

  • @electricianvijay5409
    @electricianvijay5409 Před měsícem +50

    శ్రీ
    మీ నాన్న గారు మీరు ఓకే పోలికతో ఉన్నారు, మీ అన్నయ్య వాళ్ళను చూడలేదు కానీ మీరు మాత్రం అచ్చు మీ నాన్న గారి లాగానే ఉన్నారు_😍
    మీ నాన్నగారి కళ్ళల్లో పుత్రోత్సాహం నిండుగా కనిపిస్తుంది_😍😍🥰
    మిమ్మల్ని ఎక్కువమంది ఇష్టపడడానికి మొదటి కారణం నిష్కల్మషమైన మీ మాటలు, ఎంత పెద్ద youtube అయినా సరే ఆటిట్యూడ్ మాత్రం చూపించరు, అందుకే మిమ్మల్ని ఎక్కువమంది ఇష్టపడతారు శ్రీ_❤

  • @nikhilreddy953
    @nikhilreddy953 Před měsícem +5

    Super bro mi daddy challa hard work chasthadhu bro

  • @Arunachandu2816
    @Arunachandu2816 Před měsícem +1

    E video chusthunatha varaku
    na kantlo nillu thiruguthunnaye sri Anna endukante Maa Amma Nanna lu gurthuku vasthunnaru. Miru eppudu elage happy ga mi parents ni chusukondi Anna e video chala bagundi.

  • @JaitharamjagadeshwarredyJJagan

    Chala bagundhi video happy fothers day Sri garu

  • @narenderjakkula511
    @narenderjakkula511 Před měsícem +5

    Chinnanati gyapakalu guruthuku vachaie thanks brother

  • @user-ov9pz8zg9g
    @user-ov9pz8zg9g Před měsícem +3

    Hi anna ma Babu papa me videos regular ga chustaru chala enjoy chestaru

  • @lathadarshanam1869
    @lathadarshanam1869 Před měsícem +2

    👌👌 Sri anna Amma Nana ku am echina vallu happy avutharu

  • @anuradhachary275
    @anuradhachary275 Před měsícem

    Hai sri memu Mee videos assalu miss avvamu iroju Meeru chesina video annitilo kanna best of the best video Mee amma nanna face lo santhosham choosaka intha kante adhrushtam em kavali evvarikaina.Mee family eppudu ilage anyonyanga undali .Sri& Anvika all the best🎉🎉🎉🎉

  • @sumalathaeega7901
    @sumalathaeega7901 Před měsícem +5

    Chala bagundi 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @KumbhamNarsimha-qh6gz
    @KumbhamNarsimha-qh6gz Před měsícem +3

    Chala bagundi Sri video❤

  • @soujanyabolishetti968
    @soujanyabolishetti968 Před měsícem

    Super sri anna ,, chala bavundi vedio me parents happy ness chusi naku kallallo nellu vachay , great meeru

  • @srinivasduvvasi3045
    @srinivasduvvasi3045 Před měsícem +1

    Belated Happy father's day to sri daddy and all father's ❤❤nice video challa bagundi anna🎉

  • @najjubablu8683
    @najjubablu8683 Před měsícem +5

    హాయ్ శ్రీ అన్న అన్ని వీడియోల కంటే ఈ వీడియో చాలా చాలా బాగుంది మౌనిక గారి లాంటి కోడలు వాళ్లకి దొరకడం చాలా అదృష్టం తెలియక అన్నా మీ నాన్న మాట మీకు చాలా బాగా వ్యూస్ వస్తాయి ఆల్ ద బెస్ట్ శ్రీ అన్న హ్యాపీ ఫాదర్స్ డే

  • @daggadtsai7676
    @daggadtsai7676 Před měsícem +3

    Pass ayindhi annaya video 30 minuts lo 5000 members chusirru you are great❤❤❤❤❤

  • @shreyanvisangam4376
    @shreyanvisangam4376 Před měsícem +2

    Roju chustunna new video epudu pedtarani today episode bagundhi.nanna ni chuste telustundhi kastajeevi ani.mi Lage mi nannaki na tarapuna happy father's day sri 🙏

  • @ParameshDance
    @ParameshDance Před 12 dny

    అచ్చ మైన పల్లెటూరి పిల్ల చాలా బాగుంది ప్రతీ ఒక్కరి లైఫ్ లో ఇలానే జరుగుతాది మనం ప్రేమ కోసం ఏకడెక్కడో వేతుకుతం కానీ మనని ప్రేమించే వాళ్ళు మన ప్రక్కన ఉన్న మనకి తెలీదు... నువు తీసుకున్న ప్రతీ ఒక్క క్యారెక్టర్ లో ఈ అమ్మాయి బెస్ట్ ..... సూపర్ All the best SRI 🤝🫶💫

  • @PRAMODkumar-kl2uu
    @PRAMODkumar-kl2uu Před měsícem +2

    Chala bagunde me bonding me nanana lo swachamina prema vunde bro

  • @santisrinivas
    @santisrinivas Před měsícem +4

    Chala rojulu ayindi video chudaka sri Anna 😊❤️

  • @manusrisandaveni407
    @manusrisandaveni407 Před měsícem +1

    Nice anna me dady chala happy ga kanipisthunnadu you are great anna

  • @Nagarani2706
    @Nagarani2706 Před měsícem +1

    Chala bhagundhi anna video ❤❤❤oka machi memory create cheskunnaruuu

  • @gayatrikrishnalove855
    @gayatrikrishnalove855 Před měsícem +3

    చాలా అందంగా ఉంది మిమల్ని ఎలా చూస్తుంటే🥰🥰🥰🥰మీరు ఎప్పుడూ ఇలానే వుండాలి❤❤🫰🫰🫰

  • @kanugantiramesh2602
    @kanugantiramesh2602 Před měsícem +7

    Super video big fan of you anna

  • @shekar_raja6954
    @shekar_raja6954 Před měsícem

    Non skipped video sreee ❤ superb....naku ma nanna gurthochadu...I miss my nanna 😢

  • @puttadevendhar9495
    @puttadevendhar9495 Před měsícem +1

    శ్రీ మీ వీడియోస్ చాలా లెట్ అవుతుంది. మిస్ అవుతున్నాం.. . Father day.and బక్రీద్ శుభకాంక్షలు టీమ్ అందరికీ❤❤

  • @sunithabommagani2075
    @sunithabommagani2075 Před měsícem +7

    Super Shri

  • @srinikajakkula
    @srinikajakkula Před měsícem +37

    ఈ రోజు నువ్వు మీ నాన్నకి అన్ని ఇస్తుంటే మౌనిక ఎక్కువగా హ్యాపీగా వుంది... ఏది అయిన చేసుకునా వాళ్లు బాగుంటే మనం మన తల్లీ తండ్రులని హ్యాపీగా ఇంకా బాగా చూసుకునే అవకాశం ఉంటది.. అది నీలాంటి కొందరికే శ్రీ (సురేష్ )... నాకు మా తాత చూసినట్టు ఉంది బాపు ను చుస్తే... బాపు నువ్వు పాస్ పో 😂😂😂

  • @vk__trending__creator883
    @vk__trending__creator883 Před měsícem +1

    నేను ఎన్నో కుటుంబాలు చూసాను కానీ మీలాంటి తండ్రి కొడుకుని చూడలేదు మీలాంటి అట్టకోడళ్ళని చూడలేదు నేను మిమ్మల్ని 2020 నుండి ఫాలో అవుతున్న అన్ని వీడియోలు చూసాను కానీ నాకు చాలా ఆనందం కలిగించిన వీడియో ఇదే ❤😊

  • @Iconvicky0305
    @Iconvicky0305 Před měsícem +2

    Nice Sri bro 😊Nanna ante marchipoleni oka Ganapakam keep smile all

  • @prathapkatta1447
    @prathapkatta1447 Před měsícem +1

    Mi alochana miru chipe prema supper sri and sis❤

  • @bharathgajula6929
    @bharathgajula6929 Před měsícem +3

    Beleted happy father's day.. and Eid Mubarak 😊

  • @shyamalamadhavi4375
    @shyamalamadhavi4375 Před měsícem +5

    Be leted happy father's day Sri❤

  • @rameshragula1620
    @rameshragula1620 Před 24 dny +1

    Anna miru mudiraj la chapalu paduthuru Happy father s day ❤

  • @anunani333
    @anunani333 Před měsícem +2

    Spr sri anna mi Father son bonding chaka bagundhi❤️

  • @dasuparma8940
    @dasuparma8940 Před měsícem +3

    Hai good evening Andariki Happy bakreed

  • @Abhinayreddy-mj6wy
    @Abhinayreddy-mj6wy Před měsícem +9

    మీ వీడియోస్ నుండి మళ్ళీ కొంతమంది వెళ్లిపోయినటువున్నారు ఏమైనది శ్రీ

  • @Kummari_chandrakala_87
    @Kummari_chandrakala_87 Před měsícem +1

    ,💖 super Sri ekamatal levvu chala santhoshaga vundhi🎊💯👌👌👌👌👌💐🍫🎂🎂🍫🍬🍬

  • @budugulamounikamounika8159
    @budugulamounikamounika8159 Před měsícem +2

    Hii annayya Happy father's Day bapu 🥰🥰miru eppudu happy undali bapu mimmalni chusthe maa naana anipisthu❤❤❤❤❤

  • @talaribikshapathi5929
    @talaribikshapathi5929 Před měsícem +20

    శ్రీ మీ నాన్నగారు చెప్పినట్టు వాళ్ళు ఇంకా హ్యాపీగా ఉండాలి అంటే ఒక మనుమడు ఒక మనుమరాలు పుట్టినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా అవుతారు ఫస్ట్ పిల్లలు ఆ తర్వాత సినిమా తీయండి ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడే కనాలి ఇలా చెప్పానని ఏమో అనుకోవద్దు శ్రీ మీరంటే అభిమానం కాబట్టి చెప్పాను 😊

  • @rameshvadlagatta5883
    @rameshvadlagatta5883 Před měsícem +4

    నీ లైఫ్ లో బెస్ట్ వీడియో శ్రీ

  • @saanvicreations6903
    @saanvicreations6903 Před 13 hodinami

    Super sri bro... Me videos chala baguntayi...me dedication chala inspiring ga utundhi... Ma papa ki me videos ante chala estam... Andaritho meeru unde equality chala baga nachuddi... Me way of talking kuda chala bguntundhi... Really... Me videos chala nachutyai maaku really family feeling vostdhi mimmalni chusunte me unit vallu kuda super bro...

  • @NagaRaj-ke4mg
    @NagaRaj-ke4mg Před měsícem

    Chala happy ga undhi anna me manatho ela video thiyyadam

  • @reddyreddy2351
    @reddyreddy2351 Před měsícem +3

    One hour pettina chusthamu mi channel lo videos😅

  • @rafiya6542
    @rafiya6542 Před měsícem +3

    Thank you so much 🤝 Anna garu

  • @sainathsai2342
    @sainathsai2342 Před měsícem +1

    Great Taught of your next video 👏...Your parents blessings are always with you. 🙌

  • @PK-fo1ot
    @PK-fo1ot Před měsícem +1

    Sri ana tq for this video good msg to all

  • @padigenikhilraj8785
    @padigenikhilraj8785 Před měsícem +3

    మన వాళ్ళందరికీ నా తరపున హ్యాపీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు.

  • @thotasathyam7641
    @thotasathyam7641 Před měsícem +3

    Meru eppatiki Elaine undale Ani korukuntonnam sri aniveeka ❤❤❤❤❤❤❤❤

  • @isha-nixa9386
    @isha-nixa9386 Před 5 dny +1

    Video superb 👌 chaala baagundi Sri Anna.

  • @GugulothkavithaKavitha
    @GugulothkavithaKavitha Před měsícem +2

    Very happy family sri anna❤❤❤❤❤❤❤ eppudu ilage undali anna

  • @thotamahendarpatel
    @thotamahendarpatel Před měsícem +4

    Die hard fan of mounika rendla (anvika ippala)❤️❤️🔥🔥

  • @JhansiMunna-hg4yz
    @JhansiMunna-hg4yz Před měsícem +98

    Challa rojullu indhi mi videos chudaka

    • @CreativeThinksAdventure
      @CreativeThinksAdventure  Před měsícem +11

      ayyo

    • @akshayapeddapally9820
      @akshayapeddapally9820 Před měsícem +2

      Hii sir iam big fan of u ❤ I AM from peddapelly. I lost My daddy 😢 mi daddy tho video chusaka , really I am very happy 😊 happy father's day Nanna❤❤❤​@@CreativeThinksAdventure

  • @premvihaanrama2667
    @premvihaanrama2667 Před měsícem

    Chala happy ga anipinchidhi santhoshamm..🙏💖💥💥💥💥

  • @pallapurambabu5836
    @pallapurambabu5836 Před měsícem

    Super video sri anna ❤️nice anna super chana rojulu taruvartha me videos choose anna ❤❤

  • @kotagirimounika8951
    @kotagirimounika8951 Před měsícem +17

    ఇవి ఓకే బట్ హెల్త్ కూడా చూసుకోండి మీతోనే ఉంచుకోండి శ్రీ ❤️

  • @challasarithachalla5675
    @challasarithachalla5675 Před měsícem +4

    Hi shri im saritha new CZcamsr naku intrest mi video chudatam nuvvu kuda చూశావో లేదో నీ వీడియోస్ అన్ని చూసా
    మాక్కూడా ఛాన్స్ ఇవ్వరాదు acting లో
    నా వీడియో చూసి నచ్చితేనే ఇవ్వు
    Monika ante chala ishtam ❤

  • @bapurajv5184
    @bapurajv5184 Před měsícem +2

    Mi bapu navvu Kalmasham lenidhi. ❤

  • @harithapatel6943
    @harithapatel6943 Před měsícem

    Chala bagundi sri bro .Nanaku meru gifts istunty Me Amma chala happy ❤

  • @m.madhumadhu5145
    @m.madhumadhu5145 Před měsícem +3

    Super sri nuv chala adrushta vanthunivi

  • @mammu2439
    @mammu2439 Před měsícem +3

    Nenu oka girl ne anna nen job thechukoni dady ki mummy ki gift evvali anna na korika

  • @majjidilleswararao3601
    @majjidilleswararao3601 Před měsícem +2

    Super sri happy father's day sri anna❤❤❤

  • @santisrinivas
    @santisrinivas Před měsícem +1

    Good morning Sri Anna and mounika akka creative thinks families all ❤️😊 Advance Happy Birthday Sri Anna 6 Days to go 😊❤️

  • @nadhigamaraju5214
    @nadhigamaraju5214 Před měsícem +1

    చాలా హ్యాపీగా ఉంది శ్రీ బావ అండ్ అన్విక మీ అమ్మానాన్నలని చాలా బాగా చూసుకుంటున్నారు హ్యాపీ ఫాదర్స్ డే శ్రీ బావ

  • @ajjucreations6319
    @ajjucreations6319 Před měsícem

    Hii Sri bro miru ilanti videos inka eanno cheayali ani korukuntunna waiting for your movie 😍😍😍

  • @prasannak4870
    @prasannak4870 Před měsícem

    వీడియో చాలా బాగుంది శ్రీ మీరు ఎప్పుడు ఇలానై హ్యాపీగా ఉండాలి❤

  • @Sampathasampelli
    @Sampathasampelli Před měsícem +1

    Ur great Sri...

  • @talarisrinidhi865
    @talarisrinidhi865 Před měsícem

    Sri nuvu mee nanna ki gifts estunte chala chala happy ga undi adi uncle face lo happy ness chusthe

  • @punnammalesh6039
    @punnammalesh6039 Před 21 dnem

    E video chusi chala ఏడుపొచ్చింది అమ్మ నాన్న lani happy ga chusukunte ade kotla aasthi❤

  • @sangamvamshidar4502
    @sangamvamshidar4502 Před měsícem

    Mi Nana mi thata ashirvadam tho nvu ee stage ochinav Sree ana ♥️

  • @lavanyapalli1227
    @lavanyapalli1227 Před měsícem

    Super chala chala nachindhi mi bonding