నల్లగొండ గద్దర్ పాట వింటే .....నరనరాలలో నెత్తురు మరుగుతుంది......

Sdílet
Vložit
  • čas přidán 19. 02. 2023
  • నల్లగొండ గద్దర్ పాట వింటే .....నరనరాలలో నెత్తురు మరుగుతుంది......
    #SUDHALAASHOKTEJA #RRRMOVIE #MMKEERAVAANI
    Cover Song :
    Singer : Nalgonda Gaddar Narsanna
    Recorded : AMM studio
    Final Mix & Mastered : Sk.Baji
    SPECIAL THANKS TO RRR TEAM
    Original Song Credits :
    NTR, RAM CHARAN
    MUSIC : M M KEERAVAANI
    LYRICS : SUDHALA ASHOK TEJA
    SINGER : KAALA BHAIRAVA
    DIRECTOR : S S RAJAMOULI
    MUSIC LABEL : T-SERIES & LAHARI MUSIC
  • Hudba

Komentáře • 775

  • @villagetravellerkarunakar
    @villagetravellerkarunakar Před rokem +339

    వేల కోట్లు వెల కట్టినా కొనలేనిది గద్దర్ అన్న నీ గొంతు...ఆ దేవుడు నీకు ఇచ్చిన కోట్ల ఆస్తి ఆ గొంతే 🔥🔥🔥

  • @jeevaneditography
    @jeevaneditography Před rokem +86

    ఒక ఆదివాసీ గోండు బిడ్డ గా అరుస్తున్నానా జై ఆదివాసీ జై కుమ్రంభీం! fealling so proud

  • @gyaraganesh7816
    @gyaraganesh7816 Před rokem +241

    మీ వాయిస్ అధ్బుతం అమోహం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అన్నగారు🙏

  • @rangasantosh2646
    @rangasantosh2646 Před rokem +139

    తన గొంతుక తో కోట్లాది మంది ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న నల్లగొండ గద్దర్ నర్సన్నకి ఆస్కార్ ఒక లెక్కనా? జై నల్లగొండ గద్దర్ నార్సన్న ✊

  • @shankarkongari256
    @shankarkongari256 Před rokem +1336

    RRR సినిమా లో మీరు పడివుంటే ఆస్కార్ అవార్డ్ బెస్ట్ సింగర్ అవార్డ్ మీకు వస్తుండే సార్ 👌👌👌 వీలైతే ఎపుడైనా NTR సినిమా లో ఎమోషన్ సాంగ్ పడండి అన్న , మీ voice బేస్ సూపర్ గా ఉంది

  • @saidaraovasam2532
    @saidaraovasam2532 Před rokem +412

    నిజంగా ఈ సాంగ్ మీరు పాడి వుంటే నర్సన్న ఈ సాంగ్ ఇండియా నెంబర్ 1 గా నిలిసెది ని గొంతు కి ఆంధ్ర తెలంగాణా ఫిదా మీరు మా నల్గొండలో జిల్లాలో పుట్టడం మా అదృష్టం అన్న గారు జై నర్సన్న జై నల్గొండ జై హింద్

  • @panduriveeravenkatasaipras5685

    ఈ పాట.., తన గొంతు నుండి ఎలా జారిందంటే..., అచ్చం ప్రకృతి కొండ సెలయేరు నుండి జలపాతం జారినట్లుగా అంతే perfection ...

  • @mdhussainmahammad5764
    @mdhussainmahammad5764 Před rokem +351

    🌹ఈ పాట రాసిన సుద్దల అశోక్ తేజ గారికి పాదాభివందనం💐💐

  • @chlaxminarayana3189
    @chlaxminarayana3189 Před rokem +21

    అన్న 👌👌 నీ రాగానికి పాదభి వందనం 🙏🙏 నీ పాటకు సలాం అన్న గారు RRR సినిమాలో పాడిన పాట కన్న మీ గొంతు 👌👌అన్న

  • @patkuri9517
    @patkuri9517 Před rokem +139

    నల్లగొండ నుంచి నిజాంబాద్ వరకు మీ పాట వినబడుతుంది కుమురంభీమ్నీ కంఠం అమోఘం

  • @dnchannel1648
    @dnchannel1648 Před rokem +84

    మీరు పడుతుంటే రోమాలు నాట్యం ఆడుతున్నాయి సార్ గ్రేట్ సాంగ్ 🙏 మీరు మంచి పోర్సన్ ❤️

  • @bhanuchanderbojja6892
    @bhanuchanderbojja6892 Před rokem +399

    కీరవాణి గారు ఈ పాట కానీ వింటే,
    కచ్చితంగా బాధ పడతారు ,మితో ఎందుకు పడిపియలేదు అని,
    మా ఉద్యమ గడ్డ నల్లగొండ ముద్దు బిడ్డ నర్సన్న

    • @b.c.....1793
      @b.c.....1793 Před rokem +2

      ఆలా ఏముండదు అన్నా.... మూవీ లో పాడింది వాళ్ళ కొడుకు కదా ఏమనుకోరు........ జై నర్సన్న 😎......

    • @shivannav9767
      @shivannav9767 Před rokem

      @@b.c.....1793 😇

    • @reddybaby2959
      @reddybaby2959 Před rokem

      Up uuiuuuuuup

    • @chinthiralaswathi7850
      @chinthiralaswathi7850 Před rokem +2

      Naa Telangana koti rathnalaa veena

    • @kethuribhasker7093
      @kethuribhasker7093 Před rokem

      Supper

  • @jeevanneerla3485
    @jeevanneerla3485 Před rokem +92

    అన్న నేను ఎన్నో సార్లు ఈ పాట విన్న కాని ఎప్పుడు రోమాలు లేవలేదు కాని అన్న మీ గొంతు లో నుండి వచ్చినప్పుడు నా రోమాలు లేసి నిలబడ్డాయి అన్న అంత సూపర్ గా పడరు ధన్యవాదములు అన్న 🙏🙏🙏🙏

  • @puligillavenkatesh118
    @puligillavenkatesh118 Před rokem +39

    కీరవాణి సార్ మా నల్లగొండ గద్దర్ నర్సన్న తో ఒక పాట పడించు..సినిమా లో సూపర్ హిట్ అవుతుంది ఏ సినిమా అయినా...🎶🎵🎧🙏🙏🙏

  • @NirmalRaju
    @NirmalRaju Před 11 měsíci +19

    మీ వాయిస్ లో ఏదో గొప్ప మ్యాజిక్ ఉంది అన్న 🙏 నిజం గా నీ పాట వింటుంటే రోమాలు లేస్తున్నాయి.... నిజం గా గద్దర్ అన్న తర్వాత నీ పాటకే నేను పెద్ద ఫ్యాన్ అయిపోయా అన్న 🙏🙏🙏

  • @satyanarayananuthukurthi6337

    అన్నా మొదటి సారి మీ పాట విన్నాను నిజంగా అద్బుతం sir మంచి పాట వినిపించి నందుకు మీకు దన్యవాదలు

  • @kummariprabhakar3238
    @kummariprabhakar3238 Před rokem +47

    RRR సినిమాలో వీరు పాడి ఉంటే ఆస్కార్ అవార్డు బెస్ట్ సింగర్ అవార్డు బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు మీకే వస్తుంది సార్

  • @sagabalithathaiah4256
    @sagabalithathaiah4256 Před rokem +13

    నరసన్న పాట చాలా చాలా చాలా భగపడరు అన్న మీ గొంతు లో ఎం ఉందొ తెలియదు కాని అద్భుతం గా పాడారు నా కన్నీరు ఆగట్లేదు వందనాలు అన్న వందనాలు

  • @pavanshekhar1842
    @pavanshekhar1842 Před rokem +48

    కొమురం భీముడో పాట మా కోమురం భీం జిల్లా వరకు వినిపిస్తుంది అన్న గారు ❣️

  • @arjunarjun4030
    @arjunarjun4030 Před rokem +18

    చాలా అద్భుతంగా పాడారు సార్

  • @srinivasmudhiraj9005
    @srinivasmudhiraj9005 Před rokem +6

    అన్నగారు మీ పాటలు వింటే మనసు ప్రశాంతంగా వుంటది ఎన్ని టెన్షన్ వున్న ఒక్క పాటతో కొంచెం బాధ తగ్గిపోతాయి మీరు ఇంక ఎన్నో పాటలు పడాలి అని కోరుకుంటున్న అన్న

  • @rocky-do8kr
    @rocky-do8kr Před 3 měsíci +3

    సినిమా గాయకులకు ఉద్యమ ప్రజా గాయకులకు చాలా చాలా తేడా ఉంటుంది ..జై బీమ్

  • @srinivasdhyagam3405
    @srinivasdhyagam3405 Před rokem +10

    మీరు సూపర్ అన్న మీ గోతులో ఏదో మ్యాజిక్ ఉంది అన్న మీ ఏ పాట విన రోమాలు లేస్తాయి

  • @BabuBabu-hb8dc
    @BabuBabu-hb8dc Před rokem +8

    మధ్యలో పోలీస్ బాండింగ్ సూపర్

  • @Sivadhanunjayayadav
    @Sivadhanunjayayadav Před rokem +26

    I'm from Kadapa, I love your voice and I listened all your songs. Super Anna 🙏👌👌👌

  • @polinaidu1905
    @polinaidu1905 Před 11 měsíci +6

    నరసన్న నీ గాత్రం అమోఘం........

  • @nongamingyt9553
    @nongamingyt9553 Před 7 měsíci +5

    నువ్వు మా నల్లగొండ జిల్లాలో మా నల్లగొండ ప్రజల అదృష్టం

  • @eswarbousaganti1892
    @eswarbousaganti1892 Před rokem +7

    Anna నమస్కారం అన్న మీ గొంతుకి 🙏🙏🙏 ఈ లాంటి వాళ్ళకి ఒక్కసారి పాట పడటానికి ఎంపిక చేయాలని దేవుడిని కోరుకుంటున్న🙏🙏🙏

  • @bhagathvanarasi9668
    @bhagathvanarasi9668 Před rokem +16

    అద్భుతం అన్నా నీ గానం 👍👍👍👏👏👏

  • @Meesala9999
    @Meesala9999 Před rokem +22

    రెండు తెలుగు రాష్ట్రాల్లో నీ పాటలకి నీ స్వరానికి మంచి ప్యాన్స్ ఉన్నారన్న

  • @thasleemthashu3166
    @thasleemthashu3166 Před rokem +16

    Anna mi voice ki పాదాభివందనం 🙏🙏🙏🙏✊✊✊

  • @sureshankam7619
    @sureshankam7619 Před rokem +32

    వాయిస్ లో బేస్ ఊర మాస్ 🙏👏

  • @narsimhaerra8497
    @narsimhaerra8497 Před rokem +88

    అడవిలో తిరిగే బెబ్బులి కాండ్రించి నట్టు ఉంది అన్నా నీ వాయిస్

  • @chinnareddymandru4548
    @chinnareddymandru4548 Před rokem +14

    అన్న పాడిన ప్రతి సాంగ్స్ అన్ని సూపర్ అలాగే ఈ సాంగ్ కూడా సూపర్ గా పాడిన గద్దరన్న 👌👌👍👍🙏🙏

  • @kattappahonurswamy4129
    @kattappahonurswamy4129 Před rokem +6

    మి.పాటకు...నరాలు.. సర్రా.. మంటయి...
    అన్న..మి.. పాట..ప్రాణం..కన్న... ఏక్కువ..జై.🔥🔥కొమురం..బిం...🔥🔥
    Kannnada...నేస్తనల్...స్టార్.🅰️🅿️...d..s.. బాస్........జై...ఆంజనేయ....💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪🤟🤟🤟🤟🤟🤟🤟🤟🤟🤟🤟🤟🤟🤟🤟🤟🤟🤟🤟🤟🤟

  • @burkapitta.6658
    @burkapitta.6658 Před rokem +28

    సినిమాలో ఈ పాట కీరవాణి పాడితె ఏడ్చుకుంటు పాడినట్టు ఉంది... గద్దర్ గారు మీ వాయిస్ ఈ పాటకు 💯 సెట్ అయింది...

  • @devarapuanil3829
    @devarapuanil3829 Před 2 měsíci +2

    M BABY. పిఠాపురం మండలం గోకవాడ అన్నా నీ వాయిస్ సూపర్ అన్న 🙏🙏🙏🙏

  • @kolayelladas5716
    @kolayelladas5716 Před rokem +3

    అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
    మనుష్యులంటే మంచివారు ముందుచూపుతో మార్గం చూపేవారు
    పండించేది అందించుటకే పండించలేనిది అపదలకే
    గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
    కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వాలే
    లక్షణమే రక్షణవే శుద్దీకరణవే అక్షరమే సాధ్యమే ‌సమస్తం దాసోహమే

  • @upendardharmarapu
    @upendardharmarapu Před rokem +15

    Mee గొంతు తో పాట కి ప్రాణం వొచ్చింది అన్న...

  • @HINDUSTHAN-ci7xs
    @HINDUSTHAN-ci7xs Před rokem +10

    Nalgonda Gaddar on faire 💥💪🚩

  • @encop2784
    @encop2784 Před rokem +3

    ఒళ్లు జలజరించిధి అన్న నీ గొంతులో ఆ పాట వస్తుంటే... కళ్ళు చెమ్మగిల్లాయి అన్న.
    ఒరిజినల్ పాట నిజంగా పాడుంటే ...ntr యాక్టింగ్ కి నీ గొంతు జతకట్టుంటే ఊహించుకుంటుంటే ఆ అద్భుతదృశ్యకావ్యం కళ్లముందు కదలాడుతుంది. సూపర్

  • @chinnaiahindia
    @chinnaiahindia Před rokem +4

    Mee voice adbutham nallagonda narsanna sir super JAI BHEEM ✊✊💪💪💪👍👍🙏🙏🙏

  • @PavanKumar-jd5mp
    @PavanKumar-jd5mp Před rokem +8

    సూపర్ సూపర్ చాలా బాగుంది 🔥👌👌

  • @shaikkhalukhalu7495
    @shaikkhalukhalu7495 Před 2 měsíci +1

    నిజంగా ఫీల్ ఆయ్యే తట్టు పాడారు అన్నా సూపర్ వాయిస్

  • @nagarjunathollanagaraju6632

    నెత్తురు మరుగుతుంది అన్న మీ పాటలు వింటుంటే

  • @maheemahee9331
    @maheemahee9331 Před rokem +4

    Theatre movie lo chusi nappudi vachina goosbums..miru paduthunte repeat ayyayi...sir great voice..🎉

  • @maramrajender7151
    @maramrajender7151 Před rokem +19

    గద్దరన్న ఈ పాటను చాలా బాగా పాడారు ధన్యవాదాలు సూపర్

  • @ashokch6667
    @ashokch6667 Před rokem +6

    E song vintuntey goosebumps vastunayi 🥰🥰💥💥

  • @vgvrangaswamy3948
    @vgvrangaswamy3948 Před rokem +3

    భలే పడినరు సార్ suppar ❤❤❤

  • @malleshgoudbathula4572
    @malleshgoudbathula4572 Před rokem +4

    అన్న మీరు తప్పకుండా సినిమా లో మరికొన్ని కొత్త పాటలు పడలి.అద్బుతం

  • @rajuvickkygoudbangaru4904

    Love you anna big fan of u

  • @daretodreamwintoachieve6591

    నీ పాట వింటుంటే నార నరాల్లో ఒక తెలియని ఒక దైర్యం ఉప్పొంగుతుంది

  • @pathakalaanok2573
    @pathakalaanok2573 Před rokem +2

    జై భీమ్ అన్న చాలా బాగా పాడావ్ అన్న ఇలాంటి సాంగ్స్ నీకు ఇంకా అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @successkahub
    @successkahub Před rokem +10

    Sir ur voice was super sir 💖💖💖 sir I am a huge fan of you 💐

  • @muralhikrisshna1832
    @muralhikrisshna1832 Před rokem +1

    Narasanna e paata meeru సినిమాలో పాడితే బాగుండేది ,సూపర్

  • @vinayjilla5672
    @vinayjilla5672 Před rokem +2

    కీరవాణి కంటే నీ వాయిస్ సూపర్ 👌👌

  • @hiva9174
    @hiva9174 Před rokem +15

    ఎంత బాగా పాడారు అన్నా 🙏🙏🙏🙏🙏

  • @user-si4jw2vt2u
    @user-si4jw2vt2u Před 10 měsíci

    ఏం గొంతు సార్ అద్భుతం అమోఘం అపూర్వం నీలాంటి వాళ్ల దగ్గర మ్యూజిక్ నేర్చుకుంటే అద్భుతాలు సృష్టించారు

  • @ravisunnypandula2920
    @ravisunnypandula2920 Před rokem +9

    ఇ పాట మా నల్లగొండ గద్దర్ పాడితే ఎలా ఉంది చూడండి

  • @rajeshpentala4036
    @rajeshpentala4036 Před rokem +10

    God gifted voice Anna midhi 🔥❤️🙏

  • @kottemsai2264
    @kottemsai2264 Před rokem +4

    Nuvvvu na hero annayya

  • @laxmannagula5884
    @laxmannagula5884 Před rokem +9

    Om NAMASHIVAYA JAI GANESH SWAMIYE SHARANAM AYYAPPA 🙏🙏🙏🙏🙏

  • @shekartolukatte8869
    @shekartolukatte8869 Před rokem +5

    Great singer 👌👌👌

  • @gopikrishnakarnati6956
    @gopikrishnakarnati6956 Před rokem +2

    ఆస్కార్ లో ఉండాల్సిన గొంతులు ఇవి,
    కీరవాణి గారు ఇతనితో ఎందుకు పడించలేదు అని కొంత ఆలోచించే అవకాశం

  • @praveenprodduturi9804
    @praveenprodduturi9804 Před rokem +2

    Sir mee కాళ్ళకు నమస్కారం sir...i am from Andhra Pradesh Sir

  • @hakeemraghukumarhakeemragh8155

    Iam your biggg fan anna

  • @rajuyadav9823
    @rajuyadav9823 Před rokem +2

    Movie lo meeru padi vunte inka chala bavundedhi sir e song

  • @Svijaykumar-nj4wq
    @Svijaykumar-nj4wq Před rokem +2

    I am from jmd kadapa dist nee voice super anna emi voice anna romaalu nikkabodustunnai

  • @kvrenglishclasses
    @kvrenglishclasses Před 7 měsíci +1

    What a voice...... wonderful Anna.... wonderful 💯 percent Anna

  • @Roko12345
    @Roko12345 Před rokem +1

    Narsanna movie lo song Kante baga paadaru mi voice ki 👍👏

  • @ramupatelpaidakula1111
    @ramupatelpaidakula1111 Před rokem +5

    Anna super voice ❤❤ from Uk

  • @ysrforever8685
    @ysrforever8685 Před rokem +5

    Goosebumps and unforgettable .

  • @veeranjaneyulukundaral-3186

    Ur voice is set for jr .ntr. 👍🙌

  • @pilliavulaiah9298
    @pilliavulaiah9298 Před rokem +5

    యువర్ సాంగ్ సో సూపర్

  • @Nareshtech322
    @Nareshtech322 Před rokem +7

    మా నల్గొండ జిల్లా గద్దర్ అన్న పడుతుంటే పునకాలు లోడింగ్ అవుతుంది పాట వింటే

  • @BudigapakaSaidhulu
    @BudigapakaSaidhulu Před 8 hodinami

    Annaya. Nuvu.chanuduru.mandalamulo.puttadam.mama.adrustam ❤🎉thank s

  • @worldreading
    @worldreading Před rokem +2

    నీ స్వరానికి సలామ్ బ్రో

  • @dhananachaitanya4263
    @dhananachaitanya4263 Před rokem +2

    Om namah shivaya 🙏🌹🌹

  • @kranthikumaryadav1579
    @kranthikumaryadav1579 Před rokem +4

    Super 🔥🔥🔥

  • @sharmilaartstheatersiva9000

    Super duper voice jr.gaddar 🙏🏻

  • @rich_boy_Sandeep
    @rich_boy_Sandeep Před rokem +2

    ఈ పాటకు ఈప్పుడు అందం వచ్చింది పెద్దనాన్న

  • @rachakondakanakaiah6866
    @rachakondakanakaiah6866 Před rokem +3

    Hatsapp Anna 🙏🤝👌👌

  • @vinaykomaram4896
    @vinaykomaram4896 Před rokem +2

    చాలా బాగా పాడావు అన్న ❤❤❤

  • @chinnapallypadma9585
    @chinnapallypadma9585 Před rokem +1

    Super sir, this is the singing power of Nalgonda

  • @muralikrishna7134
    @muralikrishna7134 Před 7 měsíci

    దేవుడు గొప్ప గొంతు ఇచ్చాడు మీకు

  • @sampath2710
    @sampath2710 Před rokem +2

    అన్న మీ వాయిస్ సూపర్ 🙏

  • @mallikaannaya1240
    @mallikaannaya1240 Před 3 měsíci

    Me gonthulo amrutham posi puttinchadu sir bagavanthudu 🙏🏻🙏🏻🙏🏻 great

  • @Ravikinnera1981
    @Ravikinnera1981 Před 7 měsíci

    ఈ సాంగ్ మీ నోట వింటుంటే అన్న త్రిబుల్ ఆర్ లో ఆయన ఇంకా ఏమి పడలేదు అనిపిస్తుంది అన్న పర్ఫామెన్స్ అంతా బాగా చేశారు మీరు నిజంగా ఈ పాట మీరు పాడి ఉంటేనా అసలు రికార్డులు రికార్డులు బ్రేకులు అయ్యేటి వి👍

  • @vsathaiah1070
    @vsathaiah1070 Před rokem

    అన్నా నర్సన్న నీకు హండ్సం వందనం మాధి నల్లగొండ జిల్లా చందూర్ పక్కన నాంపల్లి .నేను patancheruu లో ఉంట్టా మీరు ఈపాట పడుతుంటే ఒక్కసారి మాటలు రాట్లే గుండె చలించిపోతుంది చాలా బాగా పాడారు మి వల్ల నల్గొండకు మంచి గుర్తింపు తెచ్చారు రాష్ట్రంలో మీకు ఏమిచ్చినా తకువే చేతులెత్తి దండం తప. నరసన్న వెరీ వెరీ థాంక్స్ అన్న ఎట్లు ఎల్లపుడూ మీ అభిమాని వడేపల్యే సత్యం.

  • @kuntollavennela99
    @kuntollavennela99 Před rokem +2

    Super Voice Anna.. Really Amezing Anna 👌👌👌👌

  • @sureshmatta8373
    @sureshmatta8373 Před rokem +1

    Super super super Anna 👌👌👌👌👌👌👌

  • @bhukyaramesh6647
    @bhukyaramesh6647 Před 7 měsíci +2

    💖💖💖💖🙏🙏🙏🙏🙏💖💖💖💖

  • @ganeshji7479
    @ganeshji7479 Před rokem +1

    అన్న సాంగ్ same మీరే పాడినట్టు గా వుంది.
    సూపర్ సింగింగ్

  • @saicharan8481
    @saicharan8481 Před rokem +1

    200 times better than original song 🙏🙏🙏

  • @RCGOUD-oc9ml
    @RCGOUD-oc9ml Před 11 měsíci

    అన్నా, నీ గొంతు సింహం వలె గర్జిస్తుంది

  • @Abbaifarms
    @Abbaifarms Před rokem +2

    Superbbbb fantastic ✌️✌️

  • @bestbrothersbanjara6485

    Super nalgonda telangana bidda sir 🙏🙏🙏

  • @yervamallikarjunareddy6093

    అన్నా సూపర్ సూపర్ గా పడినావ్

  • @atchutaraod-vr8vd
    @atchutaraod-vr8vd Před rokem +1

    Sir, You are suuuuper👌👌 👏👏

  • @appalaramulubuttala2833
    @appalaramulubuttala2833 Před rokem +1

    Super super super super ❤️❤️❤️❤️❤️❤️👏👏👏👏👏👏