Brinjal Tomato Curry || వంకాయ టమాటో కూరను ఓసారి ఇలా వండండి || quick & simple brinjal tomato curry

Sdílet
Vložit
  • čas přidán 8. 03. 2023
  • #brinjal #brinjaltomatocurry #eggplant #vankayarecipes #villagecooking #telugurecipe #villagestyle #vankayatomato #vankayakura

Komentáře • 192

  • @sakethpopuri6418
    @sakethpopuri6418 Před rokem +80

    బాబాయ్ గారు మీ వంట ముందు ఆడవాళ్లు కూడా బలాదూర్ చెప్పే విధానంలోనే ఆకలి రెట్టింపు అవుతుంది

  • @shivakumarr4721
    @shivakumarr4721 Před rokem +3

    బాబాయ్ గారు.. నా పేరు రమ్య శివకుమార్ మా ఊరు కర్నూల్... కానీ ప్రస్తుతం బెంగళూర్ లో ఉంటునం... నేన ఈ వంకాయ చేశాను... మా ఆయన చాలా మెచ్చుకున్నారు... థాంక్స్ బాబాయ్ గారు 😊😊

  • @doctorbrahmam9611

    Meeru matti pathralu ekkada konnaru adress plz

  • @laxmilaxmi-it5gs
    @laxmilaxmi-it5gs Před rokem +1

    డాడీ నాది ఒక రిక్వెస్ట్... తొప చేసి చూపండి... చాలా మంచి బాలమైన ఫుడ్... ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ డాడీ... ఈ ఫుడ్ లేడీస్ చాలా అవసరం అయిన ఫుడ్...

  • @CommonMan67
    @CommonMan67 Před rokem +20

    శాఖాహారం మరియు ఆరోగ్య ప్రయోజనాల గురించి సూపర్ స్టేట్మెంట్, సార్!!!

  • @sannihithasriteja_official
    @sannihithasriteja_official Před 19 hodinami

    Endukobbara pachi kobbara ntha white ga vundi can u plzzz telme

  • @rishiyadav4834
    @rishiyadav4834 Před rokem +2

    బాబాయ్ మనది ఏ ఊరు 😂

  • @chandrababunaidu3904

    Vantallo vankaya raraju

  • @user-ob6jq6bq8w
    @user-ob6jq6bq8w Před 14 dny

    Andaru meelage intilo vandukoni tinali mariyu arogyamga undali

  • @ammacookies7257
    @ammacookies7257 Před rokem +11

    బాబాయ్ గారు నాకు చాలా ఇష్టమైన కూర.

  • @siyanibillinumberone4054
    @siyanibillinumberone4054 Před rokem +12

    Beautiful village atmosphere and nice food preparations

  • @chaturvedulasailaja6482
    @chaturvedulasailaja6482 Před rokem +1

    Food healthy ga cheyatam eshtamga tinatam superr

  • @gunjapallirameshgoud5545

    సూపర్ అన్నగారు టమాటా వంకాయ కూర సూపర్

  • @suneethakodavati9883
    @suneethakodavati9883 Před rokem +5

    Superrrrrrr, మీరు చెప్పే విధానం చాలా బాగుంది

  • @Be_Happy89

    Curry Chala Baga vachindi

  • @harshap7224
    @harshap7224 Před rokem +10

    Super uncle 👌👌.. very simple, healthy & yummy

  • @anukusrinivasarao347
    @anukusrinivasarao347 Před 21 dnem

    thank you sir, for brinjal recipe, very nice vlog

  • @sowjanyadevikotha2830

    Super me vantalu chala baguntayi andi

  • @nehadevarapalli8022

    Curry nenu chesa chala baga vachindhi sir❤❤