Paruvam Vanaga [4K] Video Song | Roja Telugu Movie | Aravind Swamy, Madhoo | A.R.Rahman |Mani Ratnam

Sdílet
Vložit
  • čas přidán 30. 08. 2012
  • Lahari Music Telugu Presents Paruvam Vanaga 4K Full Video Song From Roja Telugu Movie Ft. Arvind Swamy, Madhu Bala, Music Composed by A R Rahman & Directed by Mani Ratnam.
    #ParuvamVanaga #roja #arrahman #arvindswamy #madhubala #maniratnam #teluguoldsongs #teluguhits #telugusongs #laharimusic
    Connect with Lahari Telugu: 👉 bit.ly/3QUvqWK
    ------------------------------------------
    Song : Paruvam Vanaga
    Movie : Roja
    Artist Name : Arvind Swamy, Madhu Bala
    Singer : S. P. Balasubrahmanyam, Sujatha
    Music Director : AR Rahman
    Lyricist : Rajasri
    Music Label : Lahari Music
    ----------------------------
    Enjoy & stay connected with us!!
    Subscribe to our CZcams Channel : bit.ly/3QUvqWK
    Follow us on Instagram: / laharimusic
    Like us on Facebook: / laharimusic
    Follow Us on Twitter: / laharimusic
    Follow Us on Sharechat: bit.ly/3rI5vG7
    Follow Us on Moj: mojapp.in/@laharimusicofficial
  • Hudba

Komentáře • 208

  • @venugopalarogopi4889
    @venugopalarogopi4889 Před 3 měsíci +263

    2024 లో ఈ పాటను చూసే వాళ్ళు ఒక్క లైకు కొట్టండీ

  • @RaviKumar-kv8dr
    @RaviKumar-kv8dr Před 3 měsíci +41

    తినగ తినగ తీపి చేదు ithadhi అంటారు, కానీ తెలుగు పాటలు మాటలు మాత్రం ఎంత విన్నా ఎప్పటికీ తియ్యగానే vuntai

  • @Nileshsingh003
    @Nileshsingh003 Před 6 měsíci +164

    2024 still falling for this masterpiece💖😌

    • @Harish4Rockstar
      @Harish4Rockstar Před 4 měsíci

      Please like and subscribe to my CZcams channel on clicking
      czcams.com/users/shortsu-iuHw6QmZs?feature=share

    • @munni388
      @munni388 Před 3 měsíci +3

      Yaa me also yar

    • @San2Chinna
      @San2Chinna Před 2 měsíci

      Enduku ra editing comments..😂

    • @sanjanasiri5642
      @sanjanasiri5642 Před 2 měsíci

      Yess

  • @sailusailaja2939
    @sailusailaja2939 Před 3 měsíci +8

    ఏమన్నా సాంగ్ న ఇది అసలు ఎన్ని yrs ayina ilane ఫీలింగ్.......ఇన్ఫినిటీ......

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 Před 4 měsíci +57

    2024లో విన్నవారుంన్నారా

  • @chandrasekaran6641
    @chandrasekaran6641 Před 10 měsíci +33

    సుతిమెత్తని సంగీతం పదహారణాల ప్రేమ పరవశం,పలవరింత,పులకింత,మా తెలుగుభాష లో నిజమైన జిగిబిగి,గమ్మత్తు, ప్రేమజగతిన రసరమ్య మహిమాన్విత మతు.. మత్తు.. మత్తు.

  • @hemanth7119
    @hemanth7119 Před 6 měsíci +169

    జి.మనోహర్ నాయుడు గారు నిర్మాతగా మణిరత్నం గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన రాజశ్రీ గారి అర్థవంతమైన ప్రణయ గీతానికి ఎ.ఆర్.రహమాన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు సుజాత గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు అరవింద్ స్వామి గారి నటి మధుబాల గారి అభినయం వర్ణనాతీతం.

    • @SaiAshu-mq9pc
      @SaiAshu-mq9pc Před 6 měsíci +3

      Nijamga asalu I movie I matalu asalu gurtundipoyela untayii

    • @hemanth7119
      @hemanth7119 Před 6 měsíci +2

      @@SaiAshu-mq9pc గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను

    • @beernisudhakar2546
      @beernisudhakar2546 Před 6 měsíci +1

      Great

    • @hemanth7119
      @hemanth7119 Před 6 měsíci

      @@beernisudhakar2546 గారు ధన్యవాదాలు.

    • @user-ur8ig9hn9k
      @user-ur8ig9hn9k Před 5 měsíci

      Veturi garu kadhaa saahityam?

  • @Sowmyaprajapath
    @Sowmyaprajapath Před 4 měsíci +12

    15 th august 1992 లో విడుదలైన రోజా సినిమా నేటికి 31 సంవత్సరాల పూర్తి చేస్కుంది
    31 years For Golden Movie

  • @hemanth7119
    @hemanth7119 Před 5 měsíci +14

    ఈ పాటను అప్పుడు ఎప్పుడు ఇప్పుడు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తుంది అంత బాగుంటుంది.

  • @chandrasekaran6641
    @chandrasekaran6641 Před 9 měsíci +10

    పరువాల ఒరవడి లో విరహాల వుయ్యల సయ్యాటలు,ఎంత జిగి బిగి ఈ ప్రేమలో ఆ పరువం అద్వియతమైంది.అమరం,అమరం.

  • @chandrasekaran6641
    @chandrasekaran6641 Před 10 měsíci +14

    మా తెలుగుతల్లికి మల్లెపూదండ మాతెలుగు పాట హిమాలయాలలో మంచు కన్నా ఉన్నతిని పొందాయి.

  • @hanaanameen6671
    @hanaanameen6671 Před 5 měsíci +12

    1st pan indian music director AR RAHMAN

  • @user-hu2qf5ui7g
    @user-hu2qf5ui7g Před 7 měsíci +8

    Elati song balu sir la yavaru padaleru ar rahman music la evaru evvaleru❤❤❤

  • @SK-wg9sw
    @SK-wg9sw Před 3 měsíci +11

    I saw this movie in 1991 or 92 in Devi theater in Hyderabad, AR Rahman got the fame from this movie. This Song, Music & Himalayas picturization on 70 MM Screen of Devi theater was a spectacle to watch.

  • @prashantbommera5360
    @prashantbommera5360 Před 2 měsíci +5

    I think this Is the evergreen music for 90s kids

  • @ravishaw1946
    @ravishaw1946 Před 3 měsíci +7

    मै पहली बार इस गाने को तेलगु मै सुन रहा हु बहुत अच्छा लगा

  • @user-zt1yw6rt8n
    @user-zt1yw6rt8n Před 5 měsíci +5

    AR Rehman 🥰😍🎶🎵🎶🎵

  • @tmsssrinivas8
    @tmsssrinivas8 Před 5 měsíci +21

    వానగా నేడు కురిసేనులే
    ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే
    నా ఒడిలోన ఒక వేడి సెగ రేగెనే
    ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే
    పరువం వానగా నేడు కురిసేనులే
    ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే
    నా ఒడిలోన ఒక వేడి సెగ రేగెనే
    ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే
    నదివే నీవైతే అలనేనే
    ఒక పాటా నీవైతే నీరాగం నేనే
    పరువం వానగా నేడు కురిసేనులే
    ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే
    నీ చిగురాకు చూపులే అవి నా ముత్యాల సిరులే
    నీ చిన్నారి ఊసులే అవి నా బంగారు నిధులే
    నీ పాల పొంగుల్లొ తేలనీ నీ గుండెలొ నిండనీ
    నీ నీడలా వెంట సాగనీ నీ కళ్ళల్లొ కొలువుండనీ
    పరువం వానగా నేడు కురిసేనులే
    ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే
    నా ఒడిలోన ఒక వేడి సెగ రేగెనే
    ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే
    పరువం వానగా నేడు కురిసేనులే
    ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే
    నీ గారాల చూపులే నాలో రేపేను మోహం
    నీ మందార నవ్వులే నాకే వేసేను బంధం
    నా లేత మధురాల ప్రేమలో నీ కలలు పండించుకో
    నా రాగబంధాల చాటులో నీ పరువాలు పలికించుకొ
    పరువం వానగా నేడు కురిసేనులే
    ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే
    నా ఒడిలోన ఒక వేడి సెగ రేగెనే
    ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే
    నదివీ నీవైతే అలనేనే
    ఒక పాటా నీవైతే నీరాగం నేనే
    పరువం వానగా నేడు కురిసేనులే
    ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే
    పరువం వానగా నేడు కురిసేనులే
    ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే

  • @jeshwanthjc
    @jeshwanthjc Před 4 měsíci +10

    Anyone is here who came to see this masterpiece in 2024

  • @drsrikrishnareddymodugula2214
    @drsrikrishnareddymodugula2214 Před 9 měsíci +6

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ARR, GanaGandharva SPB, Sujatha Mam

  • @manikantaenaganti
    @manikantaenaganti Před 7 dny +1

    ఓం..

  • @natarajndnataraj2963
    @natarajndnataraj2963 Před 9 dny

    Marvelous music

  • @LOVEMAKESLIFELIVE.
    @LOVEMAKESLIFELIVE. Před 3 měsíci +2

    Ori devudaa idhem song ra babu, automatic gaa goosebumps ostunnayi. ❤❤❤👌👌👌👌

  • @RajeshIdha
    @RajeshIdha Před 12 dny

    All hit music🎶❤

  • @hemanth7119
    @hemanth7119 Před 6 měsíci +15

    నటుడు అరవింద్ స్వామి గారి నటి మధుబాల గారి అభినయం వర్ణనాతీతం.

  • @naveenmaharaj8903
    @naveenmaharaj8903 Před 4 měsíci +3

    నా ఒడిలోన ఒక వేడి సెగ రేగేనే ఆ సడిలోన ఒక తోడు ఎద కోరేనే

  • @vansree
    @vansree Před 4 měsíci +14

    Roja movie song - Arvind Swamy and Madhubala - still gives freshness i.e., even after few decades

  • @dhanalarao4114
    @dhanalarao4114 Před 8 měsíci +6

    E cinima background music highlight prathi seenlo background music awsome... Especially crpto language decoading lo vachhe background music highlight...

  • @maraiahs5522
    @maraiahs5522 Před měsícem +1

    Ar rehman sir ki 🙏 liki

  • @rajeshvms1436
    @rajeshvms1436 Před 2 měsíci +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤A R Rahman

  • @shivakumaar9614
    @shivakumaar9614 Před měsícem +1

    One of my fav🤩🎉❤

  • @Swatiappu-rp6zj
    @Swatiappu-rp6zj Před měsícem +2

    Super song

  • @sivakrishna2236
    @sivakrishna2236 Před 6 lety +22

    One of the evergreen hit song of toliwood

  • @user-vx5mj7dh8q
    @user-vx5mj7dh8q Před 2 měsíci +2

    Very nice song 😊 💚

  • @blingaeshlingesh5202
    @blingaeshlingesh5202 Před měsícem +1

    Super Hit song ❤️ Love you

  • @lovelysreenivasTeluguYoutuber
    @lovelysreenivasTeluguYoutuber Před 2 měsíci +1

    Beautiful music ❤
    Beautiful song ❤

  • @user-mx5ht3lt1h
    @user-mx5ht3lt1h Před 3 měsíci +3

    My favourite song ❤

  • @tejep5303
    @tejep5303 Před měsícem +2

    03:20 music చెవిలో అమ్రుతం పోసినట్టుంది

  • @alishaik5994
    @alishaik5994 Před 2 měsíci +1

    I like sooooooooooooooomuch this song.and ilike aravindswamy&Madhubala.

  • @sudharani8315
    @sudharani8315 Před 9 dny

    Marvelous music and super hit

  • @srikanthguttula
    @srikanthguttula Před 6 měsíci +4

    Rahaman Magic of the song ❤❤❤❤ first movie for him best songs ever ❤

  • @madmaxsharma
    @madmaxsharma Před 6 měsíci +9

    The best song ever!!❤

  • @udayakumar1250
    @udayakumar1250 Před 5 měsíci +5

    All time favorite song great music excellent picturization

  • @gudlaneelima8865
    @gudlaneelima8865 Před 6 měsíci +2

    ఐ లవ్ this song heard this song so many times ❤❤❤

  • @harshaare
    @harshaare Před 4 měsíci +3

    2:36 used to be the poster of music cassette released by lahari. I used to listen in 1993 nonstop

  • @user-uf2mx9bi4z
    @user-uf2mx9bi4z Před 4 měsíci +2

    oh my god .....feel good 2024

  • @SreelekhyaTharun
    @SreelekhyaTharun Před měsícem

    What Aaaa feel😍😍😍😍

  • @JitendraSingh-pr4zn
    @JitendraSingh-pr4zn Před 2 lety +5

    SUPERB TAILORING OF INDIAN- REGIONS THROUGH SUPERB MUSIC.👍👍👍

  • @mamathareddy5679
    @mamathareddy5679 Před 6 měsíci +1

    Maranam leni oka patta ❤❤

  • @vanajasamatham9145
    @vanajasamatham9145 Před 9 měsíci +1

    My fav song 😍

  • @chandrasekaran6641
    @chandrasekaran6641 Před 9 měsíci +6

    Love is purely two souls nice responce it shows purity, patience,clarity and enjoying smooth sharing stars,long live love and lovers.may God bless them.

  • @soundharyaSriramoji
    @soundharyaSriramoji Před 16 dny

    ❤❤ my fevaret movie and this song is my fevaret I like this song 🥰🥰❤❤

  • @rameshpatelnayidi1554
    @rameshpatelnayidi1554 Před 3 měsíci +1

    సూపర్ సాంగ్

  • @vijayalakshmisyamala3719

    Best film songs music screenplay direction

  • @user-kr3mr1pr4k
    @user-kr3mr1pr4k Před 8 měsíci +1

    i love this movie

  • @upendrab7038
    @upendrab7038 Před 6 měsíci +1

    Beautiful view, lovely melody song 🎵😍😍

  • @SaiAshu-mq9pc
    @SaiAshu-mq9pc Před 6 měsíci +2

    Am music asalu vintuntey ah feel asalu marchipolemu

  • @user-ig2ln8et5c
    @user-ig2ln8et5c Před 6 měsíci +4

    What a lovely song

  • @mohinirao8485
    @mohinirao8485 Před 3 lety +15

    My favorite song..💕💕

  • @ninjasteel123progamer
    @ninjasteel123progamer Před 6 lety +11

    I love this song tooooooooo much

  • @sunilmaheshbabu
    @sunilmaheshbabu Před rokem +1

    గుడ్ మ్యూజిక్ ❤🌹👌

  • @venkatchennoju9519
    @venkatchennoju9519 Před 3 měsíci +1

    నా ఫోన్ dailor టోన్ ఇప్పటికీ ఇదే...

  • @SWATICREATIONS9999
    @SWATICREATIONS9999 Před 26 dny

    Old songs super 👌

  • @sandhyaranikattamuri
    @sandhyaranikattamuri Před 4 měsíci +1

    Starting bittt omy goddd really amazing 🥰👏👏👏

  • @kumarmahesh3900
    @kumarmahesh3900 Před 4 měsíci +2

    All time my favourite song

  • @rajeswarisake3446
    @rajeswarisake3446 Před 10 měsíci +3

    I always lot of love this song i respect lot A. R Raheman sir God bless u sir🙏

  • @nabakumardas9972
    @nabakumardas9972 Před 4 lety +8

    Plz upload full hd 1080p video of this song plz plz

  • @soundarrajanpv7874
    @soundarrajanpv7874 Před 6 lety +24

    I always love this music. evergreens

  • @naadhamenjeevane
    @naadhamenjeevane Před 5 měsíci

    Kadavul varam... ❤

  • @chirupakarajashekhar7101
    @chirupakarajashekhar7101 Před 5 měsíci +2

    aravind swamy is very handsome

  • @mravisudhakar522
    @mravisudhakar522 Před 8 měsíci +5

    The song is immortal

  • @indiraindu3344
    @indiraindu3344 Před 6 lety +5

    supar song i lv it

  • @mohamadsanavulla4968
    @mohamadsanavulla4968 Před 3 měsíci +1

    World ten best song 2000 million

  • @sravansravankumar3035
    @sravansravankumar3035 Před měsícem

    My very very very favourite song

  • @siravenimamatha1480
    @siravenimamatha1480 Před 5 měsíci +2

    I like this song

  • @laxmijadi8747
    @laxmijadi8747 Před 8 měsíci

    I love. Song❤

  • @parvathiparu1673
    @parvathiparu1673 Před 3 měsíci +1

    All time favorite song

  • @RaghavendraRagu-tt3sh
    @RaghavendraRagu-tt3sh Před 4 měsíci +1

    Very good song,our all family lyk to see this place

  • @kameshwararaokm.-zw9ie
    @kameshwararaokm.-zw9ie Před 5 měsíci

    Nice song..

  • @sunithag2975
    @sunithag2975 Před 3 měsíci +2

    Awesome ❤

  • @rajanibandela3801
    @rajanibandela3801 Před 4 měsíci +1

    New. Song I think buatifull song music ever green

  • @sandyaalladi3955
    @sandyaalladi3955 Před 7 měsíci +1

    I love this song 💓

  • @chetlapallysrilatha7413
    @chetlapallysrilatha7413 Před 5 měsíci

    Very very nice song

  • @user-mu9qe7qc5p
    @user-mu9qe7qc5p Před 2 měsíci

    Supar song

  • @Darshithyadav5426
    @Darshithyadav5426 Před 6 měsíci

    Super 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤

  • @phanipriya7195
    @phanipriya7195 Před 2 měsíci

    That's a romantic song....the music, the scenic ambience and hero and of course the heroine created every thing but vulgarity..hats off to the whole team. Romance and vulgarity are two different things.

  • @Mr.God007
    @Mr.God007 Před 4 lety +2

    Nice song

  • @itstimetothink4439
    @itstimetothink4439 Před 2 lety +2

    Bgm was awesome.......

  • @KrishGeetha-bb7tq
    @KrishGeetha-bb7tq Před 5 měsíci

    Sooo nice

  • @Sunil_____Kumar
    @Sunil_____Kumar Před 9 měsíci +4

    Who is listening in 2023 😢

  • @subbusubbu495
    @subbusubbu495 Před 6 lety

    sooooooo nice

  • @seshukumar2543
    @seshukumar2543 Před 6 lety +2

    Good melody song

  • @sivammamediboina7347
    @sivammamediboina7347 Před 6 měsíci

    ❤ super

  • @kaladar5377
    @kaladar5377 Před 5 lety +1

    Super song super music

  • @althiusha2029
    @althiusha2029 Před 6 lety +1

    very nice

  • @akashraj4869
    @akashraj4869 Před 2 lety +3

    AR rahman masterpiece

  • @chandramouli918
    @chandramouli918 Před 7 měsíci

    Super

  • @nitindj3804
    @nitindj3804 Před 6 měsíci +5

    Still it is very new when ever we listen to this song ❤

  • @sanasana426
    @sanasana426 Před 5 lety +8

    I luv this.mera piya kaysat honeymoon may

  • @user-tp6og3ns6l
    @user-tp6og3ns6l Před 5 měsíci +4

    2023 lo vine vallu like veskondi ...