SEVAKULARA - PASTORS - ENOSH KUMAR - Latest New Telugu Christian songs 2019

Sdílet
Vložit
  • čas přidán 12. 02. 2018
  • I will give you pastors according to mine heart, which shall feed you with knowledge and understanding. Jeremiah 3 : 15
    You know God created us so that the joy He has in Himself might be ours. God doesn’t simply think about Himself or talk to Himself. He enjoys Himself! He celebrates with infinite and eternal intensity the beauty of who He is as Father, Son, and Holy Spirit. And we’ve been created to join the party! :D :D
    For more information visit My Facebook Account - Facebook/Enosh kumar
    Instagram - enoshkumarv
    |
    |
    ¥
    Subscribe to our channel for more spiritual Music Videos
    If you Would Like to Support Our MUSIC Ministry, keep these details with you.
    Name: Enosh Kumar Vasamsetti
    A.C No: 32196235226
    State bank of India
    IFSC Code: SBIN0003055
    CHECK OUT THE CZcams CHANNELS OF
    RHEMA GEORGE : / @georgesambathinitelug...
    VISIONSON WESLEY : / @visionsonwesley
    SAMSON JUDSON : / @samsonjudson6022
    SAMY PACHIGALLA : / @samypachigalla
    ENOCH JAGAN : / @enochjagan1420
    BRO.MANOJ DAVID : / @manojdavidjchsiminist...
    Elizabeth Cynthia : / metelda777
    D major
    LYRICS -
    సేవకులారా సువార్తికులారా
    యేసయ్య కోరుకున్న శ్రామికులారా
    సేవకులారా సువార్తికులారా
    మీ మాదిరికై వందనము
    ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా
    మా కొరకై నీ ప్రాణం అర్పించితివి
    నీలో నిలిచి యుండుటే మా భాగ్యము
    నీ కొరకై జీవించెదము ||సేవకులారా||
    1.
    దైవాజ్ఞను నెరవేర్చుటకు - మా కోసం బలి అయ్యారు
    ప్రభు రాజ్యం ప్రకటించుటకు - ప్రాణాలని ఇల విరిచారు
    మా ఆత్మలు రక్షించుటకు - హత సాక్షులు మీరయ్యారు
    నీతి కిరీటము పొందుటకు - అర్హులుగా మీరున్నారు ||ఉన్నత||
    2.
    సంఘమును కాపాడుటలో - కాపరులుగ మీరున్నారు
    సువార్తకై పోరాడుటలో - సిద్ధపడిన సైన్యం మీరు
    మీ ప్రేమను ఎరుగని వారు - అన్యాయముగ మిము చంపారు
    మీ త్యాగం మేము - ఎన్నటికీ మరచిపోము ||సేవకులారా||
    3.
    సువార్తను అందించుటకు - ఎన్నో హింసలు పొందారు
    ఆకలితో మోకాళ్లూని - సంఘమును పోషించారు
    మాకు మాదిరి చూపించుటకు - క్రీస్తుని పోలి జీవించారు
    మీ జత పని వారమే మేము - మీ జాడలో ఇక నిలిచెదము ||ఉన్నత||
    Credits
    AUDIO:
    Vocals : Enosh kumar , Visionson wesley, Manoj david , Blessy mrudhula, Elizebeth cynthia, Samson judson , Samy pachigalla , Rhema george, Enoch jagan.
    Recording - Enoch Jagan studios
    Programimg and Arranged - Enoch Jagan
    Dilruba - Saroja ji (chennai)
    Flute - Yugendar (HYD)
    Lyricist : Enosh , Mr.David paluri ,Elizabeth Cynthia
    Mix & Master - Enoch jagan
    Video Credits:
    Director : Enosh kumar
    Editor : Rhema george, Enosh kumar
    Drone shots : DOP SRI
    Producer : Rev. V. DAVID PAUL
    In video : Enosh kumar , Visionson wesley, Beulah, Manoj david , Blessy mrudhula , Elizebeth cynthia, Samson judson , Samy pachigalla , Rhema george, Enoch jagan
    Like us on Facebook : / enosh kumar
  • Hudba

Komentáře • 9K

  • @John_Silas
    @John_Silas Před 5 lety +5204

    Nice song.! Maa dad pastor, accident lo chanipoyaru 😔. Malli maa dad ni gurthuchesaru.. Thank you so much

  • @kiraakcreations3231
    @kiraakcreations3231 Před 3 měsíci +113

    I'm Hindu but I'll pray to jesus everyday.......he will always gives me positive mind and happiness.Tqqq Prabhuva❤

  • @team4official1
    @team4official1 Před 3 měsíci +134

    సేవకులారా సువార్తికులారా ఏసయ్యా కోరుకున్నా శ్రమికులారా
    సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము
    అ.ప : ఉన్నత పనికై మమ్మును పిలచినా దేవా
    మా కొరకై నీ ప్రాణం అర్పించితివి
    నీలో నిలిచి వుండుటే మా భాగ్యము
    నీ కొరకై జివించెదము || సేవకులారా ||
    1 : దైవాజ్ఞాను నెరవేర్చుటకు మా కోసం బలి అయ్యారు
    ప్రభు రాజ్యం ప్రకటించుటకు ప్రాణాలని ఇల విడిచారు
    మా ఆత్మలు రక్షించుటకు హతసాక్షులు మీరైయ్యారు
    నీతి కిరీటము పొందుటకు అర్హులుగా మీరున్నారు || అ.ప || ||సే ||
    2 : సంఘమును కాపాడుటలో కాపరులుగా మీరున్నారు
    సువార్తకై పోరాడుటలో సిద్ధపడిన సైన్యం మీరు
    మీ ప్రేమను ఎరుగని వారు ఆన్యాయముగా మిము చంపారు
    మీ ఈ త్యాగము మేము ఎన్నటికి మరిచిపపోమూ........ || సే ||
    ౩: సువార్తను అందించుటకు ఎన్నో హింసలు పొందారు
    ఆకలితో మోకాళ్ళున్ని సంఘమును పోషించారు
    మాకు మాదిరి చూపించుటకు క్రిస్తుని పొలి జీవించారు
    మీ జత పనివారమే మేము మీ జడలో ఇకనుంచి || అ.ప || ||సే ||

    • @killinarasingarao
      @killinarasingarao Před 3 měsíci +9

      Very very nice and beautiful song😊😊😊

    • @akepoguvinod8702
      @akepoguvinod8702 Před měsícem +6

      Very nice and beautiful

    • @kumaribale-vh2dh
      @kumaribale-vh2dh Před měsícem +7

      Nice ❤ love you Jesus

    • @sarathbabu8757
      @sarathbabu8757 Před měsícem

      Nice song 😉😗😙🥰😘😍🤩😊☺️👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️💙💙💙💙💙💙💙💙💙💙💙

    • @palepurajesh2318
      @palepurajesh2318 Před měsícem +5

  • @chinnariveeravalli662
    @chinnariveeravalli662 Před rokem +115

    Sevakulara suvarthikulara
    Yesayya korukunna sramikulara
    Sevakulara suvarthikulara
    Mee madirikai vandanamu
    Unnatha panikai mammunu pilachina deva
    Maa korakai nee pranam arpinchitivi
    Nilo nilachi undute ma bhagyamyu
    Nee korakai jeevinchedamu "seva"
    (1) daivagnanu neraverchutaku
    Maa kosam Bali ayyaru
    Prabhu Rajyam prakatinchutaku
    Pranalani ila viricharu
    Maa atmanu Rakshinchutaku
    Hatha sakshulu mirayyaru
    Neethi kireetamu pondutaku
    Arhuluga mirunnaru "Unnatha"
    (2) sangamunu kapadutalo
    Kaparuluga mirunnaru
    Suvarthakai poradutalo
    Sidda padina sainyam miru
    Mee premanu yerugani Varu
    Anyayamuga mimu champaru
    Mee thyagam memu yennatiki marchipomu "sevaku"
    (3) suvarthanu andinchutaku
    Enno himsalu pondaru
    Akalitho mokalluni
    Sangamunu poshincharu
    Maku maadiri chupinchutaku
    Kreesthunu poli jeevincharu
    Nee jatha pani varamai memu
    Mee jadalo ika nilichedamu "unnatha"

  • @rajusurisetti7111
    @rajusurisetti7111 Před rokem +197

    ఈ గ్రూప్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రభువు పేరట హృదయపూర్వకవందనములు.❤🙏🙏
    పాట చాలా బాగుంది.👏👏
    దేవుడికి మహిమ కలుగును గాక ఆమెన్....AMEN 🪴🪴🪴🪴🪴🪴

  • @mannepallijonathan4399
    @mannepallijonathan4399 Před 4 lety +140

    క్రీస్తును పోలి నడుచుకొనుటయే గొప్ప భాగ్యము...
    Very good song god bless you all

  • @gantasalavenkataraju6669
    @gantasalavenkataraju6669 Před rokem +551

    నేను ఒక హిందువుని కాని ఈ సాంగ్ నాకు చాలా నచ్చింది ఈ సాంగ్ ఒక 20 టైమ్స్ విన్నాను అంత ఇష్టం నాకు ఈ సాంగ్

    • @manjulagodithi6532
      @manjulagodithi6532 Před rokem +14

      Praise the lord bro

    • @chinnarib-ev2ye
      @chinnarib-ev2ye Před rokem +13

      Kani meru marali ga andii... Nenu oka hindhuu ni ani cheppadam kadhu meru maralii meru kuda devuni lo adhagali .... Apudee . U will go in heaven .... Andii

    • @user-te9sp4nr4k
      @user-te9sp4nr4k Před 9 měsíci +7

      Brother okkasari nammandi

    • @ManojKumar-bt5mj
      @ManojKumar-bt5mj Před 9 měsíci +8

      True God is Lord jesus

    • @Godsgrace6304
      @Godsgrace6304 Před 8 měsíci +4

      Yes god bless you brother

  • @bharathivasu5611
    @bharathivasu5611 Před rokem +397

    I am a Hindu but I love this strong....💯

    • @anithagodugu6985
      @anithagodugu6985 Před rokem +7

      God bless you

    • @phebia
      @phebia Před rokem +6

      All of us are haunted their whole life time by the fear of death we can't get away from it it's like a shadow over us until we come to Jesus and if you simply repent and trust in jesus as Lord and Saviour, god promises he grant you Everlasting life as a free gift because Jesus loves you.

    • @komalprudvi237
      @komalprudvi237 Před rokem +2

      hallelujah 🙌

    • @preethinissy5125
      @preethinissy5125 Před 11 měsíci +2

      ​@@phebia😊

    • @sandhyavangala2398
      @sandhyavangala2398 Před 9 měsíci

      ​@@preethinissy5125oi8😂😂🎉😂😂l😂😂

  • @dileepitstrulyyy7255
    @dileepitstrulyyy7255 Před 2 lety +177

    ఈ పాట పాడిన ప్రతి ఒక్క అక్క కి అన్నయ్యకి .....పేరుపేరునా .....వందనాలు.....
    ఇంతటి గొప్ప స్వరాన్ని వీళ్ళకి దాయచేసినందుకు....నా దేవాది దేవునికి ......మహిమ ఘనత ప్రభావములు..... యుగయుగములు...చెల్లిస్తానని...... కోరుతున్న🙏🙏🙏

  • @gopikavya5704
    @gopikavya5704 Před 3 lety +696

    I'm not a Christian but I get goosebumps while I'm listening..One of my favorite ❤

  • @SUPSSHERLYV
    @SUPSSHERLYV Před rokem +39

    I belong to Tamilnadu. I couldn't understand this language. But this song ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ is mesmarizing

  • @Hemanth.perikala
    @Hemanth.perikala Před 11 měsíci +40

    I can't start my day without this song...... Thanks for this...💙

  • @savarababurao5501
    @savarababurao5501 Před 2 lety +64

    E song ఎన్ని సార్లు విన్న వినాలి వినాలి రియల్ సూపర్ సాంగ్ Enosh అన్న ఇప్పటికి నేను 20 times విన్నాను although inka వినాలి వినాలి అనిపిస్తుంది 🤝👏👏👏💯%సూపర్

  • @kishorekjoseph
    @kishorekjoseph Před 5 lety +231

    సేవకుల కొరకు చాలా మంచి పాటని అంకితం చేశారు...సేవకుల గర్వించదగిన పాట పరిచయం చేశారు...

  • @ch.kalyani2896
    @ch.kalyani2896 Před 3 měsíci +14

    సేవ్ మి జీసస్....పరలోకమందు మా యోక తండ్రి మీకే అనేక స్థుతి స్తితి స్తుతి స్తోత్రం దేవా... ప్రతి కుటుంబ నీ కచి కాపాడండి దేవ..... యేసయ్యా... ఇపుడు మి అవసరం చాలా ఉందయ నాకు.. నాకు సహాయం చేయగల.. గొప్ప దేవుడివీ నేవేనయా... నాముందుఉన సమస్యలని తొలగిపోయేలా చూడండి దేవ..... నేను 9 త్ క్లాస్ చదువుతూనా.. 10త్ క్లాస్ కి రబోతునా... మీరే నాకు సహాయం చేయండి తండ్రి చదువు వేష్యం లో........pls save me Jesus help me...🥺🥺✝️✝️💗💗

  • @prafulkumarcm-gq9tc
    @prafulkumarcm-gq9tc Před 4 měsíci +8

    This song is not only about the Pastors.....but for each and every one of us who are called by The Creator himself to be His Witness on this planet called Earth...❤❤

  • @kalyaninaik585
    @kalyaninaik585 Před 5 lety +864

    Actually I am Hindu
    But when I listen to these songs I feel like that God is speaking to me
    ALL ARE ONE AND I BELIEVE IN ALMIGHTY GOD🙌🙌🙌

  • @TejuDotCom
    @TejuDotCom Před 3 lety +170

    Congregations ఎన్నున్న Mana అందరిది ఒకే రక్తం ,
    యేసయ్య రక్తం. ఇంకా గొప్ప సేవకులు రావాలి .అందరూ యేసయ్య ప్రేమను తెలుసుకోవాలి.
    All glory to Jesus 🙏🙏🙏

  • @martinsemili3754
    @martinsemili3754 Před 5 měsíci +15

    I can't understand your language bUt really 🔥🔥🔥🔥🔥 song brothers And sisters m from odisha m Christian
    Praise the lord brothers sisters
    goDbLess You grow for Jesus 🙏 And his world

  • @saraswathiguthi2714
    @saraswathiguthi2714 Před 7 měsíci +17

    I am Hindu but I love this song ❤

  • @bro.paulsonpsr7601
    @bro.paulsonpsr7601 Před 3 lety +382

    Heart touching song... bro🎧🎶♥️♥️♥️♥️🎉🎈
    సేవకుల కొరకు ఇంత అద్భుతముగ ఎవరు రాయాలేదు...,పాడలేదు..🙏🙏🙏

  • @urstruly_sunny3759
    @urstruly_sunny3759 Před 4 lety +164

    Anyone is here in 2020..... for this beautiful Lyrics....♥️♥️♥️

  • @madupurpremchand-ql4it
    @madupurpremchand-ql4it Před 11 měsíci +16

    I like this song devudu mee andharini deevinchi aasheervadhinchunu gaaka Amen

  • @pranavi6921
    @pranavi6921 Před rokem +21

    Thank you very much pastor garu for this wonderful 🎵 song 🎶 no words 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

  • @Balajivictor28
    @Balajivictor28 Před 3 lety +150

    మీ పాస్టర్ గారికి కృతజ్ఞతలు బ్రో. మీరు పాస్టర్ల పై పెట్టిన ప్రేమ చాలా గొప్పది. మీ సేవను దేవుడు దీవించి ఆశీర్వదించాలని ప్రార్ధన చేస్తున్న.

  • @tarak1111
    @tarak1111 Před 4 lety +536

    👀కళ్ళు తెరిపించారు అన్న మీ పాటతో
    ఇక నుంచి నేను ఒక తీర్మాణం తీసుకుంటున్న సేవకులను ప్రాణం పోయిన దూషించను🙏🙏🙏

  • @user-zk1xx2uy1c
    @user-zk1xx2uy1c Před 10 měsíci +8

    Daily oka 10 times vintanu e song ni, e song tho ne ma intlo ma day start avthundhi andhariki.Super lyrics and track ayithey eyes close chesi vintuntey entha 🕊️ ful ga vuntundho❤❤ 3:10 o❤❤❤❤

  • @ragavulaarmp8566
    @ragavulaarmp8566 Před rokem +11

    One of the my favorite song in this Love love song🙏🙏🙏🤝🤝🤝🤝👌👌👌👌⛪⛪⛪ tq Anna tq Jesus Love you 💓🤝

  • @jacobch3210
    @jacobch3210 Před 2 lety +1350

    సేవకులారా సువార్తికులారా
    యేసయ్య కోరుకున్న శ్రామికులారా
    సేవకులారా సువార్తికులారా
    మీ మాదిరికై వందనము
    ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా
    మా కొరకై నీ ప్రాణం అర్పించితివి
    నీలో నిలిచి యుండుటే మా భాగ్యము
    నీ కొరకై జీవించెదము ||సేవకులారా||
    మన కంటే ముందుగా వెళ్లిపోయిన వారి కంటే
    మనము గొప్పవారము కాదు
    మనము మంచివారము కాదు
    మనము ఎంత మాత్రము శ్రేష్టులము కాదు
    దైవాజ్ఞను నెరవేర్చుటకు - మా కోసం బలి అయ్యారు
    ప్రభు రాజ్యం ప్రకటించుటకు - ప్రాణాలని ఇల విరిచారు
    మా ఆత్మలు రక్షించుటకు - హత సాక్షులు మీరయ్యారు
    నీతి కిరీటము పొందుటకు - అర్హులుగా మీరున్నారు ||ఉన్నత||
    ఘటాన్ని ఘనంగా కాపాడుకోవాలి
    మీ శరీరము దేవుని ఆలయమిది
    మీరు విలువ పెట్టి కొనబడిన వారు
    సంఘమును కాపాడుటలో - కాపరులుగ మీరున్నారు
    సువార్తకై పోరాడుటలో - సిద్ధపడిన సైన్యం మీరు
    మీ ప్రేమను ఎరుగని వారు - అన్యాయముగ మిము చంపారు
    మీ త్యాగం మేము - ఎన్నటికీ మరచిపోము ||సేవకులారా||
    హి గేవ్ హిస్ ఓన్లీ బిగాట్టెన్ సన్,
    దట్ హుసోఎవర్ బిలీవెత్ ఇన్ హిమ్
    షుడ్ నాట్ పెరిష్, బట్ హావ్ ఎవర్లాస్టింగ్ లైఫ్
    సువార్తను అందించుటకు - ఎన్నో హింసలు పొందారు
    ఆకలితో మోకాళ్లూని - సంఘమును పోషించారు
    మాకు మాదిరి చూపించుటకు - క్రీస్తుని పోలి జీవించారు
    మీ జత పని వారమే మేము - మీ జాడలో ఇక నిలిచెదము ||ఉన్నత||

  • @ragolchrista5910
    @ragolchrista5910 Před rokem +11

    Brother your great in god site you respect all pastor with hole heart.God will bless you and your family and your team
    I really proud to put this message

  • @ramadevivemula5963
    @ramadevivemula5963 Před rokem +5

    God may be with you all of you, please look unto him only... All glory to GOD

  • @immijohnsonofficial1755
    @immijohnsonofficial1755 Před 6 lety +1523

    bro... ma dad pastor recent ga suvartha ki velli vasta accident ai chanipoyaru...😭😭😭😭
    ma nanna ni gurthu chesaru bro....
    thanq so much really thanq......

    • @sepujosh1563
      @sepujosh1563 Před 6 lety +56

      May God be with your family brother!!!

    • @_Papa23
      @_Papa23 Před 6 lety +60

      immi johnson Garu Me dad name enti ? Your Dad will be in heaven with Jesus

    • @immijohnsonofficial1755
      @immijohnsonofficial1755 Před 6 lety +24

      Jerusha Rani Garnipudi
      pas.N.solman

    • @EnoshKumarVasamsetti
      @EnoshKumarVasamsetti  Před 6 lety +311

      Dont get disappointed brother , now its you who have to run for god , Mr. Johnson garu did a great fight , he is resting on god's lap now

    • @immijohnsonofficial1755
      @immijohnsonofficial1755 Před 6 lety +54

      Enosh Kumar Vasamsetti
      s.. bro thanq so much

  • @natureboyranjith
    @natureboyranjith Před 3 lety +325

    I am not Christian but I got goosebumps when I was listening this song really it is very beautiful song i loved this song

    • @dn761
      @dn761 Před 3 lety +8

      Be a christian then. Good for you

    • @rohanBunty
      @rohanBunty Před 3 lety +6

      @@dn761 this is not good to tell someone to change their religion..

    • @dn761
      @dn761 Před 3 lety +15

      @@rohanBunty this is not changing the religion this is the only way to reach god.

    • @dankamgaming8994
      @dankamgaming8994 Před 3 lety +4

      Indeed Brother, May the Lord guide you to the truth

    • @shaunrufus6906
      @shaunrufus6906 Před 2 lety +7

      @@dn761 brother it's not the way of teaching someone god's will...yu just can't say be a Christian
      You have to explain them and yu have to teach them the word of god...and tell them what God has done for yu.....it's the way of bringing people into christ

  • @bhushanpaikrao2545
    @bhushanpaikrao2545 Před rokem +12

    Praise the Lord, Hallelujah,Amen☺️

  • @HRBiker75
    @HRBiker75 Před rokem +10

    Thanks lord for loved us.. I am blessed by this song. Thanks brother for heart touching song

  • @anandprasad9733
    @anandprasad9733 Před 4 lety +200

    ప్రతి రోజూ వినలనిపించే పాట చాలా బాగా పాడారు అన్నా. థాంక్స్...

  • @BenuguAmosu
    @BenuguAmosu Před 4 lety +56

    క్రీ స్తుపేరట వందనాలు బ్రదర్ చక్కని పాట రూపంలో వాక్యాన్ని పొందిపరచి ప్రపంచానికి ఇచ్చారు దేవుడు మిమ్ములను దీవించును గాక ఇంకా అనేక సందేశంలు పాట రూపంలో రూపకల్పన చేసి సమాజానికి ఇవ్వాలి CHRIST CHURCH KONARK ODISHA

  • @jesusfellowshipministries181
    @jesusfellowshipministries181 Před 7 měsíci +10

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్స్ అద్భుతంగా ఉంది పాట

  • @LAVANYAOFFICIAL-lv4vx
    @LAVANYAOFFICIAL-lv4vx Před 6 měsíci +5

    Iam hindu but i love jesus nenu chinnapati nunchi aa jesus lone vunnanu hindus ani gurthu ledhu

  • @jiml3881
    @jiml3881 Před 2 lety +422

    I am a Muslim by religion but beleive Jesus Christ. This song is very close to my heart and I hear it once in a day or two. Thank you pastor Enosh Kumar brother for such a beautiful song and lyrics. "Unnata panikai mammunu pilichina devaa" I beleive this is the heart of the song and it has soul in it. Praise to the Lord. Hallelujah ❤️

  • @nishanthkumar9966
    @nishanthkumar9966 Před 5 lety +473

    Iam Hindu but I used to listen song everyday because each ana every word in the song makes me think about the life ....great work done by the people who work for the project💖💖💖

  • @madhumellam7226
    @madhumellam7226 Před rokem +2

    Praise the lord !!! Sevakulaara Suvarthikulaara
    Yesayya Korukunna Shramikulaara
    Sevakulaara Suvarthikulaara
    Mee Maadirikai Vandanamu
    Unnatha Panikai Mammunu Pilachina Devaa
    Maa Korakai Nee Praanam Arpinchinthivi
    Neelo Nilachi Undunte Maa Bhaagyamu
    Nee Korakai Jeevinchedamu
    Sevakulaara Suvarthikulaara
    Yesayya Korukunna Shramikulaara
    Sevakulaara Suvarthikulaara
    Mee Maadirikai Vandanamu
    Daivagnanu Neraverchutaku
    Maa Kosam Bali ayyaru
    Prabhu Rajyam Prakatinchutaku
    Praanalani ila Virachaaru
    Maa Athmanu Rakshinchutaku
    Hatha Sakshulu Merayyaru
    Neethi Kireetamu Pondutaku
    Arhuluga Merunnaru
    Unnatha Panikai Mammunu Pilachina Devaa
    Maa Korakai Nee Praanam Arpinchinthivi
    Neelo Nilachi Undunte Maa Bhaagyamu
    Nee Korakai Jeevinchedamu
    Sanghamunu kaapadutalo
    Kaaparuluga Meerunnaru
    Suvarthakai Poraadutalo
    Sidhapadina Sainyam Meeru
    Nee Premanu Yerugani Vaaru
    Anyamuga Mimu Champaaru
    Mee Thyagam Memu
    Ennatiki Marachipoomu...
    Sevakulaara Suvarthikulaara
    Mee Maadirikai Vandanamu
    Suvarthanu Andhinchutaku
    Enno Himsalu Pondaaru
    Aakalitho Mokalloni
    Sanghamunu Poshinchaaru
    Maaku Maadiri Choopinchutaku
    Kreesthunupoli Jeevinchaaru
    Mee Jathapani Vaarame memu
    Mee Jaadalo ika Nilichedamu
    Unnatha Panikai Mammunu Pilachina Devaa
    Maa Korakai Nee Praanam Arpinchinthivi
    Neelo Nilachi Undunte Maa Bhaagyamu
    Nee Korakai Jeevinchedamu
    Unnatha Panikai Mammunu Pilachina Devaa
    Maa Korakai Nee Praanam Arpinchinthivi
    Neelo Nilachi Undunte Maa Bhaagyamu
    Nee Korakai Jeevinchedamu

  • @user-wp8cp6lq8s
    @user-wp8cp6lq8s Před 3 měsíci +5

    Mana kosam entho mandi pastors thyagalu chestunna manam matram devudini ,pastors ni dooshistoo unnam ..... Ippati ki aina marchukundam. 🙏🙏🙏🙏🙏🙏🙇🏼‍♀️🙇🏼‍♀️

  • @katthirani8656
    @katthirani8656 Před 4 lety +283

    👌👌👍👍👍 సేవకుల గురించి చాలా మంచి పాట రాశారు.. చాలా బాగుంది...

  • @pangikiran8428
    @pangikiran8428 Před 4 lety +107

    I love this song
    నేను బ్రతికి ఉన్న ఈ ఉన్నతమైన జీవితం
    ప్రభువు కే అంకితం
    Praise the Lord

  • @darnasigovindarao8020
    @darnasigovindarao8020 Před rokem +7

    Superb song sir really god bless all the Pastars and her families praise the lord 🙌🙌🙌🙇‍♀️✝️✝️✝️✝️✝️

  • @KrupaThappetla-qp5jt
    @KrupaThappetla-qp5jt Před 10 dny +1

    Ee song heart ❤️❤️ touching 😭😭😭 chala chala bagundhi beautiful song Jesus memullunei devenchnu gaka god bless you 🙏🙏🙏🙏🙏🙏

  • @m.karthikemmanuel6197
    @m.karthikemmanuel6197 Před 3 lety +93

    All pastor's are warriors in CHRIST
    GOD BLESS ALL PASTOR'S AND THEIR FAMILIES

  • @sujathayerram3228
    @sujathayerram3228 Před 3 lety +19

    ఇలాంటి పాట రాసిన వారికి పాడిన వారికి music చేసిన వారికి కెమెరా ఎడిటింగ్ making direction inka motham yevaru అయితే వున్నారో... నా హృదయ పూర్వక కృతజ్ఞతలు...God bless you...all

  • @lankarameshl3801
    @lankarameshl3801 Před 9 měsíci +2

    Super mana kosam sraminche e sramikula ku goppa tribute idhi manam andharam variki e song dwara kruthagnathalu cheppukundham❤❤❤

  • @Curly_boy_santhuSanthosh
    @Curly_boy_santhuSanthosh Před 5 měsíci +4

    Miss you bishop Enerest komanapali aiyagaru 😢

  • @ashajyothiashajyothi2374
    @ashajyothiashajyothi2374 Před 5 lety +256

    Tq bro 😭😭😭yenno nindalu avamanalu baristu devuni Seva chestunna vaalla kosam Chala manchi song ❤️❤️❤️ God bless you and your team for this msg 😭😭 😭

    • @rowdybaby4074
      @rowdybaby4074 Před 4 lety +5

      Good

    • @rowdybaby4074
      @rowdybaby4074 Před 4 lety +4

      Good

    • @yabhi1676
      @yabhi1676 Před 4 lety +8

      Too true . Maa Ammamma oka sevakuralu and it is happening in her life ( Nindalu , Avamaanalu ) . Avida chaala badha padutaaru kaani she knows a thing . Devudu tanato unnaru . This is one of the best songd I have heard . 😁

    • @kishorea3558
      @kishorea3558 Před 3 lety +3

      Supper this team..❤️❤️❤️

    • @patrapradeep2388
      @patrapradeep2388 Před 2 lety +1

      Hianya super ana

  • @rahuljohn8256
    @rahuljohn8256 Před 5 lety +121

    I completed watching it 1000 times..... Wt a song

  • @mrperfectgopi5012
    @mrperfectgopi5012 Před rokem +7

    సత్యమైన బోధకులను, అబద్ధ బోధకులను ఒకే తాటిపైకి తెచ్చారు 🙏🙏🙏🙏🙏

    • @ennetibaburao9743
      @ennetibaburao9743 Před měsícem

      ☁😊☁☁😊☁😁☁
      ☁😊☁☁😊☁☁☁
      ☁😊😊😊😊☁😊☁
      ☁😊☁☁😊☁😊☁
      ☁😊☁☁😊☁😊☁
      🌟💚🌟🌟💚🌟💙🌟
      🌟💚💚💚💚🌟💚🌟
      🌟💚🌟🌟💚🌟💚
      Super cute little girls and boys

  • @mallepogusumanjali2162
    @mallepogusumanjali2162 Před rokem +3

    Nijaniki sevakulu ante chinna chupu chusevariki ee song dedicate cheyali bcz of chala mandhi sevakulu ante edho devuni pichi ani antaru but varini devudu enchukoni valaa family ni and job ela anni vodhilesi emi kanatuvantti varikosam kanilla thoo prardana chesi mana rakshanaa gurchi prardhistharu example my pastor nanna SAMSON ఎఫ్రా, pastor amma RIBKA MANI amma garu from JERUSHALEM MINISTRY in PAMULAPADU... 🙏🙏

  • @aloshiouskgeorge8864
    @aloshiouskgeorge8864 Před 4 lety +48

    Hi brother, I'm from kerala.. eventhough I don't understand the lyrics very well but your last words really touch my heart... I felt like God is speaking to me.. I really respect and love missionaries, and the song made me to understand and love them, care them respect them in a deeper level. ..
    Thank you so much. .. bless you brother. ..

  • @rajarao1323
    @rajarao1323 Před 2 lety +21

    ఈ పాట వినడానికి ఎంత మదురమ్ గా వుందో పాట చివరిలో పాస్టర్స్ కొసం చాల బాగ బాగ బాగా చెప్పారు ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Hannahhoney21
    @Hannahhoney21 Před rokem +4

    How wonderful Song with beautiful meaning. Praise God 🙏🙏🙏 I have listening it many many times

  • @paulmosesgotham
    @paulmosesgotham Před rokem +3

    Mu grandpa is a pastor. He had expired two years back his church always remembered him with this song every time. And they dedicated this song to him.

  • @suhasinivlogs123
    @suhasinivlogs123 Před 4 lety +126

    Super super song l like this song very much baga padaru super anaa👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍🙏

  • @stellagalla6233
    @stellagalla6233 Před 3 lety +204

    I'm so proud of my father, He is a pastor. And the words that u say at the last is so heart touching 🥺.May God bless all the pastors in the world.🤍Thank you for this wonderful song and thank you for your words.😇

  • @brinysam479
    @brinysam479 Před rokem +1

    Sevakulaara Suvarthikulaara
    Yesayya Korukunna Shramikulaara
    Sevakulaara Suvarthikulaara
    Mee Maadirikai Vandanamu
    Unnatha Panikai Mammunu Pilachina Devaa
    Maa Korakai Nee Praanam Arpinchinthivi
    Neelo Nilachi Undunte Maa Bhaagyamu
    Nee Korakai Jeevinchedamu
    Sevakulaara Suvarthikulaara
    Yesayya Korukunna Shramikulaara
    Sevakulaara Suvarthikulaara
    Mee Maadirikai Vandanamu
    Daivagnanu Neraverchutaku
    Maa Kosam Bali ayyaru
    Prabhu Rajyam Prakatinchutaku
    Praanalani ila Virachaaru
    Maa Athmanu Rakshinchutaku
    Hatha Sakshulu Merayyaru
    Neethi Kireetamu Pondutaku
    Arhuluga Merunnaru
    Unnatha Panikai Mammunu Pilachina Devaa
    Maa Korakai Nee Praanam Arpinchinthivi
    Neelo Nilachi Undunte Maa Bhaagyamu
    Nee Korakai Jeevinchedamu
    Sanghamunu kaapadutalo
    Kaaparuluga Meerunnaru
    Suvarthakai Poraadutalo
    Sidhapadina Sainyam Meeru
    Nee Premanu Yerugani Vaaru
    Anyamuga Mimu Champaaru
    Mee Thyagam Memu
    Ennatiki Marachipoomu...
    Sevakulaara Suvarthikulaara
    Mee Maadirikai Vandanamu
    Suvarthanu Andhinchutaku
    Enno Himsalu Pondaaru
    Aakalitho Mokalloni
    Sanghamunu Poshinchaaru
    Maaku Maadiri Choopinchutaku
    Kreesthunupoli Jeevinchaaru
    Mee Jathapani Vaarame memu
    Mee Jaadalo ika Nilichedamu
    Unnatha Panikai Mammunu Pilachina Devaa
    Maa Korakai Nee Praanam Arpinchinthivi
    Neelo Nilachi Undunte Maa Bhaagyamu
    Nee Korakai Jeevinchedamu
    Unnatha Panikai Mammunu Pilachina Devaa
    Maa Korakai Nee Praanam Arpinchinthivi
    Neelo Nilachi Undunte Maa Bhaagyamu
    Nee Korakai Jeevinchedamu

  • @yuvrajjade1611
    @yuvrajjade1611 Před 5 měsíci +3

    Unnatha panikai mammunu pilachina line nunchi unna lines ❤ vibration testunnai

  • @surekhatalupula7615
    @surekhatalupula7615 Před 4 lety +45

    We are very lucky y because
    We are all the children's of Jesus Christ... believe in Jesus Christ.. Yessaya mana kosam chesina thyagani marchipokundi... 🙏🙏🙏🙏

  • @mojesgudavalli1468
    @mojesgudavalli1468 Před 3 lety +249

    బ్రదర్ ఈ కరోన కాలంలో ఎంతో మంది సేవకులను కోల్పోయాము.. కాని ఈ సమయములో గోప్ప ఆదరణను, సమాధానాన్ని కలిగించే పాటను మూడు సంవత్సరాల క్రితమే పరిశుద్ధాత్ముడు మీతో పాడించారు.

  • @ruthumallela7763
    @ruthumallela7763 Před rokem +10

    We are really very grateful to hear those lyrics it means a lot,, may God bless u all for ur great work and may the Lord helps u to reach more like this 😇🙌🙏tq for this wonderful one❤

  • @jaasu........6213
    @jaasu........6213 Před rokem +3

    I Changed After Listening This song and ur Gospels 🥺🤍 Thank You So Much Anna ❤️

  • @_Deborah_preethi_
    @_Deborah_preethi_ Před 4 lety +41

    Very beautiful song
    More than 100 times I had heard it
    I dno who wrote but
    Surely God will take you to next level of Glory
    Praise the Lord

  • @ebenezertudum717
    @ebenezertudum717 Před 4 lety +70

    Anna awesome song Anna ma pastor garini eppatinunchi respect Istha anna

  • @bvenkateswarlu3025
    @bvenkateswarlu3025 Před rokem +1

    చాలా బాగా పాడారు దేవునికే మహిమ అందరూ సేవకులను మరలా తిరిగి జ్ఞాపకం చేశారు హల్లెలూయ స్తోత్రము స్తోత్రము

  • @Smartboy_the_one
    @Smartboy_the_one Před rokem +33

    Nobody loves you better and better than jesus ❤️

  • @RAJIVMOHAN9242080923
    @RAJIVMOHAN9242080923 Před 3 lety +102

    I don’t no Telagu properly I heard this Song so many Times When I am hearing this Song my Eyes was full of Tears 😭 Glory to Jesus Awesome Makeing god bless you Team

  • @VidyaSagar-uq1sg
    @VidyaSagar-uq1sg Před 5 lety +158

    My dad is a Pastor (Rev K. Shanam Raj) in *Church Of South India* . I knew how many struggles he faces everyday during his service.. After listening to these type of songs they would really feel happy and proud to be the messengers of god(even my dad felt the same) And I'm very proud to be his son. Thank u so much guys for your efforts. May hod bless your team. Keep doing the great work. Feeling really heavy and emotional. All glory and praise to our loving and almighty god.. Hallelujah..⛪♥️

    • @gorlasanthosha3742
      @gorlasanthosha3742 Před 4 lety +1

      Vidya Sagar Kora hats off to you sir...and your family...

    • @abrahamtadi8883
      @abrahamtadi8883 Před 4 lety +1

      Vidya Sagar Kora bro with out facing struggles no one is successful in the gods ministry the struggle is more important

    • @samjoel4342
      @samjoel4342 Před 4 lety

      Can you help with the meaning on English or tamil

  • @yadavjoy549
    @yadavjoy549 Před měsícem +12

    Iam Tamil where Iam not knowing a single word in Telugu but therefore I Love these song very beautiful ❤❤❤🎉

  • @ravikorjangi165
    @ravikorjangi165 Před rokem +3

    E song chala బాగుంది వినేకొడి వినాలి అనిపిస్తుంది సూపర్ అన్న

  • @lvelysanthsh5491
    @lvelysanthsh5491 Před 4 lety +51

    Super song
    ఇలాంటి song నీ మాకు అందిచినందుకు thanks sir

  • @ChristianTunes
    @ChristianTunes Před 4 lety +70

    I couldn't control my tears every time after watching this 😭... Best one ever... Thank you!... God bless you entire crew

    • @daveeduraju8124
      @daveeduraju8124 Před 4 lety +1

      😍😍😍

    • @ravikanthdadda5862
      @ravikanthdadda5862 Před 4 lety +2

      Same with me here... Thanking the whole team from the bottom of my heart. God bless you brothers and sisters.

  • @RAMESHCHAGANTIPATI-yf6yt
    @RAMESHCHAGANTIPATI-yf6yt Před rokem +11

    Nice song Maranatha 👏👏👏

  • @anupamamanjunath3660
    @anupamamanjunath3660 Před rokem +3

    Meaningful Song Enosh Pastor ❣️,Very anointed ...Inspiring to serve Jesus. Dadu Jesus in whatever way we can ...

  • @lovelyk9380
    @lovelyk9380 Před 2 lety +94

    మీ స్వరం ఇంకను దేవుని సేవ కొరకు బహుగా దేవుని కృపలో వాడబడును గాక... ఆమెన్

  • @chinnodurajju2021
    @chinnodurajju2021 Před 2 lety +29

    ఈ పాట అందించిన team ప్రతీ మెంబెర్ కి, సేవకులకు వారి త్యాగాలకి నా శిరస్సు వంచి వందనాలు తెలియచేస్తున్నాను.. ఈ పాట కళ్ళని చెమర్చేట్లు చేసింది థాంక్స్ God bless you

  • @bynapudisonykumari391
    @bynapudisonykumari391 Před 8 měsíci +1

    Super song anna naku chala istam ayina song sevakulakosm vala life lo jarigevatikosam manchi ardalato song ni chesaru ma dad kuda pastor ne ayani 3 months back champesaru devunipanilo undagane champesaru ma dad jeevamugala devuni panilone hathasakshi ayaru e song vinnapudu nenu anukunedhani ma tathayya gari name, ma dad name kuda undali ani alane vala idharini devudu e songlo uncharu devuniki 🙏🙏🙏🙏🙏 ma dad midha romars petti champesaru evaro kadhu church belevars

  • @sharavyduryam
    @sharavyduryam Před rokem +2

    Praise the Lord Brother.
    Thank you Jesus.
    Awesome song it's outstanding.
    God bless you team.

  • @JicivelRememberPsalm
    @JicivelRememberPsalm Před 3 lety +31

    As I watch this video I feel the holy Spirit I am shaking..

  • @sunithasamarpan6476
    @sunithasamarpan6476 Před 3 lety +9

    వందనాలు అన్నయ్య.మేము మా ఆత్మీయ తండ్రి ని కోల్పోయాము .ఈ పాట వింటుంటే మా ఆత్మీయ తండ్రి గారు బాగా గుర్తువస్తున్నరు.ఈ పాట మీరు అందరూ చాలా బాగా పాడారు. దేవుడు మిమ్మలని బహుగా దివించును గాక......ఆమెన్
    ప్రతి క్రైస్తవుడు సేవకుని యొక్క శ్రమను, కష్టాన్ని , త్యాగాన్ని గుర్తించి గౌరవించాలి

    • @Christ_Love_40
      @Christ_Love_40 Před 3 lety

      ప్రియమైన క్రైస్తవ సహోదరీ,సహోదరులకు యేసుక్రీస్తు వారి పేరిట శుభాభివందనములు ✝️ శ్రీకాకుళం జిల్లా, రాజాం పట్టణంలో
      "సత్యసువార్త మందిరం" అను చర్చ్ పాస్టర్ జాన్ వసంత్ కుమార్ గారిచే నిర్మాణం జరుగుచున్నది.
      దేవుని పనికి ఆర్దికంగా సహకరించి దేవుని పనిలో పాలి బాగస్తులు అవుతారని ప్రార్థన✝️ PHONEPAY&
      GOOGLEPAY:
      9494833567
      (CONTACT:9494833567
      9347806059)
      🙏🙏

  • @omckalaoggu6232
    @omckalaoggu6232 Před rokem +4

    Super👌👌🎉🎉song annya bagha padharu god bless you

  • @rajashekarmanchala358
    @rajashekarmanchala358 Před měsícem +1

    Thanks Annaya song chala bagundi mma jevethamkuda jesus sevalobalapadalani prayerchyandi annaya thank you so much

  • @shakinaglory9890
    @shakinaglory9890 Před 4 lety +227

    Ela vuna 💔 heart ni ❤️ Ela Chesidi annaya Ee Song 👍👌👌👌🙏

  • @Jaganannaconnects123
    @Jaganannaconnects123 Před 3 lety +27

    ఈ సాంగ్ మా హృదయాలను కదిలించింది. అన్న

  • @ChaitrasS
    @ChaitrasS Před rokem +4

    Amazing for this song ❤️ all glory to jesus christ alone😍😍

  • @pradeepsakili
    @pradeepsakili Před rokem +6

    This song remembered me OUR PASTOR JACARIAH
    ❤❤❤❤❤

  • @RajeshRajesh-qy4nr
    @RajeshRajesh-qy4nr Před 4 lety +43

    Mee maadhiriki memu enni vandanalu cheppina saripovu........!🙏🙏🙏🙏🙏😥😥😢😭😭😭😔😟

  • @harijanaramanna7392
    @harijanaramanna7392 Před 2 lety +16

    ఈ పాట ను మనశ్శాంతి లేనపుడు వింటే చాలా చాలా మంచి ఫీలింగ్ కలుగుతుంది

  • @irrinkinagamaniNagamani-zq2or
    @irrinkinagamaniNagamani-zq2or Před 5 měsíci +1

    Devuniki mahima kalugunu gaaka AMEN✝️✝️✝️

  • @jogulambasolosimh332
    @jogulambasolosimh332 Před 6 dny

    Dheva ......song smoothly singing voice all' performance superb 😮😮❤😮❤😮❤❤❤
    Strotram Halelluya all' situations time's Save mË all' family members
    Naa Goppa Devuniki Mahima ganatha kalugunu Gaka...Amen
    Amen

  • @jesustruewords4398
    @jesustruewords4398 Před 2 lety +75

    సేవకుల బాధ్యతను గుర్తించిన మీకు మా ధన్యవాదములు 🙏🙏🙏

    • @anilkolakaluri2116
      @anilkolakaluri2116 Před rokem +1

      Anna maa brother ki jod vo chala prayat cheyandi
      Please, ,,,🥺🥺🙏🏻🙏🏻🙏🏻

  • @kappalajunti7742
    @kappalajunti7742 Před 2 lety +15

    My dad is a paster he like Jesus very much he will give his life to god he saw this song and he cried a lot nice song thanks brother super 🙂

  • @Thatissavitri
    @Thatissavitri Před měsícem

    Yesayya naa koraku kalvari siluvalo pranam pettadu manam yesayyanu aradiddam sevakulara andaru devuniki prise the lord cheppudam i love jesus ❤ love of god

  • @kajalsonu7002
    @kajalsonu7002 Před rokem +3

    Hallelujah hallelujah 🙌 Amen hallelujah 🙌🙌

  • @JicivelRememberPsalm
    @JicivelRememberPsalm Před 3 lety +30

    I always pray to the Lord to give me a heart like his.