జగన్ ను చూసి భయపడుతున్నది మీరు కాదా పవన్ గారూ!?

Sdílet
Vložit
  • čas přidán 22. 06. 2024
  • #aptoday007#telangana politics#politics#political news#ap political news#political #aptoday#cmjagan#jagan#updates#appolitics#national politics#uk politics#us politics#ts politics#party politics#power politics#bjp cow politics#family politics#political heat in kodada politics#sky news politics#gujarat politics#kcr in ap politics#j#ap#pavankalyan#janasena#tdp#ysrcp

Komentáře • 221

  • @arya.sadgurumurthyas.murth4316
    @arya.sadgurumurthyas.murth4316 Před měsícem +85

    🙋 రాబోయే రోజుల్లో కూటమి అధినేతలు రాజకీయ నాయకులకు రాజకీయ భవిష్యత్ ఉండదు. ఏ పార్టీ నాయకుడు ఎలాంటి వాడో ముందు ముందు తెలుస్తుంది. అప్పుడు ప్రజల చేత ఛీత్కారాలు తప్పవు. 🙋‍♀️👧👩🙋

  • @venkydasari6403
    @venkydasari6403 Před měsícem +67

    అన్న జగన్ గారు చాలా చేశారు అన్నా ఈ 3 ఇయర్స్ లో జగన్ గారు కి అండగా నిలవండి ప్లీజ్ సార్ పేదల కూ సాయం చేసిన వారు అవుతారు 🙏

  • @bpradeep4841
    @bpradeep4841 Před měsícem +47

    😂Single GA
    జగన్ కు బయపడి
    ఇదరు పొయ్యి మోడీ కాళ్ళు పట్టుకొని ఈవీఎం ఫ్రాడ్ కు గ్రీన్ సిగ్నల్ తెచ్చుకొని

  • @mkTPT369
    @mkTPT369 Před měsícem +93

    పి కే ఉప ముఖ్యమంత్రి కాదు..గుండె లేని ఉత్త ముక్యమంత్రి...

  • @gprameelarani6933
    @gprameelarani6933 Před měsícem +65

    ఈ రాక్షసులు మధ్య ఆయన లేకుండా ఉండటమే మంచిది.

    • @ramvibes5506
      @ramvibes5506 Před měsícem

      రాక్షస పాలన వద్దు అని 11 ఇచ్చారు. 😂😂😂😂

  • @user-bx1jw6qz8y
    @user-bx1jw6qz8y Před měsícem +58

    Evm స్కాం ఈవీఎం గెలుపు ఈవీఎం పౌరుషం

  • @Steven-rx8pq
    @Steven-rx8pq Před měsícem +31

    సూపర్ కూటమి కి సిగ్గు వచ్చేట ట్టు చెప్పారు

  • @suneethat4323
    @suneethat4323 Před měsícem +38

    చాలా కరెక్ట్ గా చెప్పారు సార్ అసెంబ్లీకి జగన్ గారు వెళ్లకపోవడమే మంచిది ఇలాంటి రాక్షసులతో మాటలు పడటం కన్నా వాళ్ల ముఖాలు వాళ్లే చూసుకుంటారు

  • @appojiraot2145
    @appojiraot2145 Před měsícem +23

    జగన్ మోహన్ రెడ్డి కి భయ పడి గెలవ లే మనీ తెలిసి ట్రాoపింగ్ చేసారు డైరెక్ట్ అయితే గెలిచే ది జగన్ తొ లేదు మీకు దమ్ము పవన్ జగన్ సింహం గుర్తు పెట్టుకో

  • @venkydasari6403
    @venkydasari6403 Před měsícem +33

    గుడ్ అన్నా 🙏🙏🙏జగన్ గారు ని కలవండి ప్లీజ్

  • @ManiDancer-gq2jf
    @ManiDancer-gq2jf Před měsícem +42

    ఎవర్ని ఎవరు చూసి భయపడి పొత్తులు పెట్టుకోని evm లు ద్వారా గెలిచారో ప్రజలకి తెలుసు 😂😂😂😂😂

  • @frdavidgudipudi485
    @frdavidgudipudi485 Před měsícem +24

    పవన్ గారు పొలిటికల్ గురించి మీకు ఏమి తెలుసు మీరు ఒక యాక్టర్ జగన్ గారు ఒక పొలిటిషన్ ఒక శక్తి మీరు ఏమి చేయలేరు

  • @mahadevv1314
    @mahadevv1314 Před měsícem +67

    2029 CM Y.S.JAGAN

  • @prasadmannem5652
    @prasadmannem5652 Před měsícem +34

    Evm gelupu sir

  • @Kranthi963
    @Kranthi963 Před měsícem +66

    పార్లమెంట్ start కాబోతూ ఉంది...సభ start అయిన వెంటనే మొదట takeup చెయ్యాల్సిన అంశం...EVM tampering...BJP government ని కడిగి పారెయ్యాలి...మొన్న జరిగిన elections ని cancel చేసి ballot paper తో fresh గా మళ్ళీ elections పెట్టాలి...వేరే ఏ అంశమూ take up చెయ్యొద్దు...EVM లు check చేసుకోండి...బొంగు...బోషడా...అంటే ఎవ్వరూ ఒప్పుకోవద్దు...ఎన్నో booth లలో discrepancy లు బయటపడ్డాయి...వాటిని circumstantial evidence గా చూపిస్తూ ఆందోళన చెయ్యండి...ఎట్టిపరిస్థితుల్లోనూ ఎన్నికలు కేన్సిల్ అయ్యే తీరాలి...AP లో hindupur 35 వ ward లో poll అయిన మొత్తం 1193 ఓట్లలో YCP కి ఒక ఓటు, మిగతా 1192 TDP కి ఎలా వస్తుంది? ఎవ్వడైనా ఈ సంఘటన నమ్ముతాడా? మడకశిర 131 booth లో వైసిపి కి 5 ఓట్లు, BSP కి 414 display లో వస్తే, vvpat స్లిప్పులు లెక్కించినప్పుడు YCP కి 414, BSP కి 5 ఎలా మారిపోతాయి? అరకు లోక్ సభ స్థానంలో 50 వేల ఓట్లు నోటా కు ఎలా పడతాయి? చాలా చోట్ల poling రోజు ఓట్లకి, counting రోజు ఓట్లకి తేడాలు గురించి చెప్పండి...అలా దేశమంతా ఎక్కడెక్కడ discrepancy లు వచ్చాయో అన్నీ చూపించి ఎలక్షన్స్ cancel చేసేవరకూ వదలనే వదలొద్దు...వేరే ఎటువంటి అంశాన్నీ accept చెయ్యకండి......

    • @NirmalSwamy-sp8ip
      @NirmalSwamy-sp8ip Před měsícem +1

      Avunn...Evm meeda matladali inkokasari repeat avvakudadu

  • @user-fj2vf5kn9l
    @user-fj2vf5kn9l Před měsícem +13

    బయపడిన వాడే పది మందితో వస్తాడు భయపడని వాడే సింగిల్ గా వస్తాడు ఇప్పుడు ఎవరు బయపడినట్లు

  • @Usharani-oy4zy
    @Usharani-oy4zy Před měsícem +9

    🎉❤ జగన్ భయపడే రకం కాదు భయపెట్టే రకం

  • @Iaj180
    @Iaj180 Před měsícem +24

    Pk బయపడడు కాబట్టీ CBN bjp వరమా తో వచి వారి దయతో ఎంఎల్ఏ ఆయాడు ఒపుకునాడు ఇది వరమా గారి దయ అని

  • @munukutlasudhakararao9659
    @munukutlasudhakararao9659 Před měsícem +8

    తిట్టినొల్లకూ సిగ్గు లేదు, తిట్టించుకున్నోళ్ళకూ సిగ్గు లేదు పొత్తు పెట్టుకోడానికి

  • @morumpubisatish3434
    @morumpubisatish3434 Před měsícem +17

    YS Jagan Mohan Reddy one man army janasena TDP BJP next 2029 CM ys Jagan Mohan Reddy తర్వాత టోటల్ ఫెయిల్యూర్

  • @tantepudi0072
    @tantepudi0072 Před měsícem +18

    Sir వాళ్లకు వాళ్లు గొప్పొల్లి గానూ దైవాను సంభుతులు గా ఫీల్ అవుతుంటారు

  • @padmajalankireddy8718
    @padmajalankireddy8718 Před měsícem +31

    Correct ga chepparu thanks sir

  • @munikrishnareddy4524
    @munikrishnareddy4524 Před měsícem +16

    జెజగన్ 👍👍👍👍

  • @Usharani-oy4zy
    @Usharani-oy4zy Před měsícem +13

    ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ బాధ పడిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి చేసిన అన్యాయం వాళ్లు భగవంతుడు అనేవాడు ఒకడు ఉంటాడు వాడు చూస్తున్నాడు మొత్తా ఒకరోజు శిక్ష వేస్తాడు వాళ్ళందరికీ

    • @VenkatKrishna-bm9fp
      @VenkatKrishna-bm9fp Před měsícem +1

      Thank you so much for your 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @josephsilveri7025
    @josephsilveri7025 Před měsícem +18

    అసలు శాసనసభా నియమాల ప్రకారం సభలో లేని సభ్యుని గురించి మాట్లాడడం తప్పు. ఈవిషయం పాపం పవన్ కళ్యాణ్ గారికి తెలియదేమో, కొత్తగా శాసనసభకు వచ్చారు కదా. తెలుసుకుంటారని అనుకుంటున్నాను.

  • @jrprasadteli5440
    @jrprasadteli5440 Před měsícem +16

    Still YSRCP GOT 3.5 CRORES of people support.

  • @rachakondamuttalaraju1002
    @rachakondamuttalaraju1002 Před měsícem +26

    Correct sir

  • @satyanarayanaraju7906
    @satyanarayanaraju7906 Před měsícem +11

    రెడ్డిగారు నేను మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నాను మీ తోటి చాలా విషయాలు మాట్లాడాలి అనుకుంటున్నాను దయచేసి మిమ్మల్ని కలిసే అవకాశం ఒకసారి ఇవ్వండి

  • @kaadharShaik
    @kaadharShaik Před měsícem +19

    జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో లేకపోతే అసెంబ్లీ చూసే వాడే ఉండడు

  • @SrinuSrinu-iz3bm
    @SrinuSrinu-iz3bm Před měsícem +11

    జగన్ గారు ఎక్కడ ఉన్న ఆయన ఓక MLA ప్రతిపక్ష నేత కాదు ఆయన ఎక్కడ వున్నా అది ఆయన ఇష్టం అది ముందు మీరు తేలుసు కోండి

  • @poldasanil8392
    @poldasanil8392 Před měsícem +11

    Jagan Mohan Reddy Gaaru CM sir

  • @everyourwellwisher932
    @everyourwellwisher932 Před měsícem +10

    మోడీ కాళ్ళు బాబు గారి కాళ్ళు వర్మ కాళ్ళు మరి ఎందరి కాళ్ళు మీద పడిన వీడు అసెంబ్లీ కు పోతున్నాడో వీడి జన్మ ధన్యం

  • @frdavidgudipudi485
    @frdavidgudipudi485 Před měsícem +10

    థాంక్స్ సార్ గుడ్ అయ్యన్నపాత్రుడు గారు చనిపోలేదా అన్నప్పుడు పవన్ గారు ఎందుకు మాట్లాడలేదు ఇది ఒక గెలుపు నా ఇదేనా ప్రజాస్వామ్యం సంపతమేనా

  • @asridurga1391
    @asridurga1391 Před měsícem +5

    అస్సలు జగన్ గారిని ముఖ్య మంత్రిగానే చూడలేక పోయారు ఈ నాయకులు

  • @Usharani-oy4zy
    @Usharani-oy4zy Před měsícem +10

    ఎన్ని మోసాలు అయినా చేయొచ్చు ఎంతమంది ఆపేసాడు అయినా మార్చుకోవచ్చు బీజేపీ మన చేతిలో ఉంటే మనం గెలుస్తామని భయపడి ఆఖరి మూమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బ కొట్టారు భగవంతుడు వాళ్ళకి శిక్ష వేస్తాడు

  • @lakshmikumari3459
    @lakshmikumari3459 Před měsícem +24

    Sir 🙏
    Correct ga chepparu 👍👏

  • @Raj_2026
    @Raj_2026 Před měsícem +15

    Jagan bratikunte prajalu 2029 lo CM nu chestarani bhayam

  • @ziddimundapramod
    @ziddimundapramod Před měsícem +42

    పావలా నెత్తిన పెడితే పైసా కి చెల్లడు ఇలాంటి వాళ్ళ మాటల విలువ ఉంటుందా?

  • @Raju-td7fe
    @Raju-td7fe Před měsícem +15

    Evm s maya sir

  • @user-qi4bu6lb2s
    @user-qi4bu6lb2s Před měsícem +8

    జై జగనన్న

  • @buddysoftheweek7481
    @buddysoftheweek7481 Před měsícem +17

    Jai Jagan

  • @user-fx1cl3jd9p
    @user-fx1cl3jd9p Před měsícem +17

    Super sir well said jai jagan anna hats off to you.

  • @deekshithrishi5163
    @deekshithrishi5163 Před měsícem +13

    TV 9 n TV sakshi appesaru

  • @kondabenny6335
    @kondabenny6335 Před měsícem +10

    Sir, baga chepparu

  • @ramjiy9840
    @ramjiy9840 Před měsícem +12

    Wonderful analysis sir. జగన్ is J Gun

  • @subrahmanyammusunuri26inin84
    @subrahmanyammusunuri26inin84 Před měsícem +11

    Tv 9 n tv Sakshi aapesaru

  • @chakrapanipedada744
    @chakrapanipedada744 Před měsícem +7

    Wonderful Analasis reddy garu

  • @ratnakumari1348
    @ratnakumari1348 Před měsícem +17

    SC St Bc people ki telusthunddhi 5 years loo jagan Mohan Reddy value people ki

  • @mahadevv1314
    @mahadevv1314 Před měsícem +21

    Right sir correct chepparu.bhayam jagan bled lo Leda ,,single ga poti chese dammu leka 3 pottu pettukuni mosam tho gelicharu

  • @ShobhaKari-ir8xz
    @ShobhaKari-ir8xz Před měsícem +8

    True Sir
    Thank you
    Jagan sir always great

  • @vishnuvardhanbabu5865
    @vishnuvardhanbabu5865 Před měsícem +5

    Miii explanation kii hats off sirr..... super

  • @ushakiranimanchiraju6929
    @ushakiranimanchiraju6929 Před měsícem +5

    Correct sir meeru cheppindi 🙏

  • @sridevichitti2615
    @sridevichitti2615 Před měsícem +13

    Maa manasulo matalu chepparu mi avasaram jagan gari ki undi

  • @VijayaLakshmi-yr7vf
    @VijayaLakshmi-yr7vf Před měsícem +11

    Thankyou somuch sir for focusing on facts. You are very correct and gorgeous analysis

  • @nageshidagottu6387
    @nageshidagottu6387 Před měsícem +5

    Short cutlo clearga chepparu super sir

  • @Raju-td7fe
    @Raju-td7fe Před měsícem +9

    Correct ga cheppru sir

  • @aashirvadamg2139
    @aashirvadamg2139 Před měsícem +7

    This is right.

  • @bhagyammanne3400
    @bhagyammanne3400 Před měsícem +5

    Superb

  • @chukkakaruna3137
    @chukkakaruna3137 Před měsícem +5

    Well said👍

  • @user-cy9pt7xr2f
    @user-cy9pt7xr2f Před měsícem +10

    Sir,baagaa చెప్పారు. అయినా వాళ్ళు కి బుద్ధి రాదు.Mr. Jagan is warrior. This CBN, or Pavan is not match to him. So they jointly sought the help of Hon.Modi and Amitshah. Knowing people of AP are with him, EVMs help also sought. A P people are the sufferers. God save AP.

  • @nageshidagottu6387
    @nageshidagottu6387 Před měsícem +6

    Superga chepparu sir

  • @shureshhk
    @shureshhk Před měsícem +6

    Namaskaramulu Sir chala baga chepparu echipadesaru Sir

  • @javvajivenkatramreddy4910
    @javvajivenkatramreddy4910 Před měsícem +8

    Good Analysis sir

  • @user-gy5ww4yz2s
    @user-gy5ww4yz2s Před měsícem +10

    Good morning Sir 🙏 jai jagan 👌 👍

  • @saginamallupadal1210
    @saginamallupadal1210 Před měsícem +5

    2024లో పీకే ఒంటరిగా ఎందుకు పోటీచేయ్యలేదు భయం నీ ఒంట్లో ఉంది పవన్ కళ్యాణ్, దమ్మున్న నాయకుడు జగన్

  • @kotijavvadi3483
    @kotijavvadi3483 Před měsícem +3

    🙏🙏🙏🙏

  • @abhinavreddy7510
    @abhinavreddy7510 Před měsícem +6

    Thanks for your vedio Sir

  • @jrprasadteli5440
    @jrprasadteli5440 Před měsícem +6

    Very frank and truthful analysis of the situation.

  • @thotasujatha5731
    @thotasujatha5731 Před měsícem +5

    Correct sir🙏🏻🙏🏻

  • @rojroj2386
    @rojroj2386 Před měsícem +4

    Super tocieg baradr God bless you ❤

  • @Telugumuggulu7
    @Telugumuggulu7 Před měsícem +6

    Super sir 🎉🎉🎉🎉🎉🎉

  • @purushothamsettibathula7947
    @purushothamsettibathula7947 Před měsícem +5

    These grouped leaders are no match to mighty and real visionary and a very rare leader i.e. Jagan Mohana Reddy.

  • @user-qi4bu6lb2s
    @user-qi4bu6lb2s Před měsícem +3

    good mng sir

  • @priyankapriya9432
    @priyankapriya9432 Před měsícem +7

    Super sir

  • @kokamanga811
    @kokamanga811 Před měsícem +9

    jagansirantepavanku chandhrababukulokeshkupantvembadivuchaposukuntunnsrujagandirmekubayapadedhientiayanasimhammerigothikadaguntankkalu

  • @rajiraji3037
    @rajiraji3037 Před měsícem +4

    Jai jagan

  • @rajendraprasadrayapuraju4206
    @rajendraprasadrayapuraju4206 Před měsícem +6

    We strongly criticise the BJP for it's silence on the atrocities of ruling coalition government.

  • @lakshmikumari4313
    @lakshmikumari4313 Před měsícem +6

    Sir manchi salahalu jagan sir evandi

  • @krishnareddyc5271
    @krishnareddyc5271 Před měsícem +7

    Very nice

  • @sudharani4751
    @sudharani4751 Před měsícem +2

    Well said sir

  • @lakshmipranati1234
    @lakshmipranati1234 Před měsícem +6

    14 rojulu kadu sir ..14 gantaku kuda poradaledu...

  • @Devi-nl5pg
    @Devi-nl5pg Před měsícem +4

    Jai Jagan anna 🙏🙏🙏🙏🙏👍👌👏

  • @boddumallikarjun7475
    @boddumallikarjun7475 Před měsícem +7

    Jagan ante. N c b. Bayamu. N c b ante. Pavan k. Bayamu. 2 c m laki. Modi ante bayamu. T v news. Vasutunadi

  • @vandanamguthi8345
    @vandanamguthi8345 Před měsícem +2

    Super sir.

  • @balasubramanyamgarudadri195
    @balasubramanyamgarudadri195 Před měsícem +6

    Shame Shame spoiled AP Still He swallowed AP people money Shame Shame

  • @alivelugonella7696
    @alivelugonella7696 Před měsícem +4

    అస్సలు అసెంబ్లీ ని, ఎవడు చూస్తున్నాడు టీడీపీపిచ్చోళ్ళు జనసేన, పిచ్చోళ్ళు చూస్తారేమో

  • @annclement388
    @annclement388 Před měsícem +2

    అవును sir జగన్ గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టారో, చాల భాదేస్తుంది, ఈ 5 years లో ఇంకా ఎన్ని ఇబ్బందులు పెడతారో sir. ఊహించుకుంటేనే చాల భాధగా ఉంది sir .

  • @poldasanil8392
    @poldasanil8392 Před měsícem +2

    Andaru kalsi mosam tho gelichaaru , prajalu jagan Mohan Reddy Gaari side vinnaaru ani thelisi mosam chesi gelichaaru

  • @alivelugonella7696
    @alivelugonella7696 Před měsícem +4

    సభమర్యాద తెలియని పవన్ నోటిదూల మురికి నోరు సిగ్గులేకుండా నిన్నుతిట్టినా చంద్రబాబు కా ళ్ళు, పట్టుకుంటే తొక్కనైన తొక్కేస్తాడు ఇవాళ, కాకపోతే రేపైనా, నీకగతి పట్టిస్తాడు

  • @annclement388
    @annclement388 Před měsícem +2

    Sir నిన్న మీరూ teachers గురుంచి చాలా బాగా చెప్పారు. Government teachers అసలు సరిగా పని చెయ్యరు. జగన్ గారు వచ్చాక, పిల్లలకు బాగా knowledge ఇవ్వాలని, బాగా చదువు చెప్పాలనే ఉద్దేశంతో, టీచర్స్ కి instructions ఇచ్చి వుండొచ్చు. Salaries తీసుకున్నప్పుడు sincere గా పనిచేయాలి కదా ! అలా sincere గా పనిచేయటం వాళ్లకు ఇష్టం లేదు. ఎవరైతే work విషయంలో గట్టిగా పట్టుకుంటారో అలాంటి వాళ్ళంటే ఈ ఉద్యోగస్తులందరికి ఇష్టం ఉండదు కాబోలు. కానీ త్వరలోనే వీళ్ళకు తెలుస్తుంది sir.

  • @jagadeeswaraappa6553
    @jagadeeswaraappa6553 Před měsícem +3

    Namaste sir excellent bagachepparu sir

  • @ramadevireddy5457
    @ramadevireddy5457 Před měsícem +2

    Samskaravanthulu allane matladatharu sir, samkaram varinundi learning cheste samsyalu easy ga gain kavachu sir, vaare hints istunnaru.

  • @rajeshamkashaboina8662
    @rajeshamkashaboina8662 Před měsícem +3

    40% వోటింగ్ జగనన్న వెంట వున్నది

  • @sivabasanthijanga8504
    @sivabasanthijanga8504 Před měsícem +2

    Super 👍 Speech 👌 nice & TQ sir. 👌👍🤝💐💐💐💐💐💐💐💐💐💐💐💐👏

  • @electricianpgr7977
    @electricianpgr7977 Před měsícem +3

    Jagan is good cm

  • @jrprasadteli5440
    @jrprasadteli5440 Před měsícem +4

    It is a matter of shame that three big old powerful parties came together to fight one single relatively young party.
    The kutami should feel ashamed of the so called victory.who won? TDP?BJP?
    JSP? An MLA GOT ELECTED BY TDP,JSP,BJP supporters.

  • @subhashiniramayanapu9352
    @subhashiniramayanapu9352 Před měsícem +2

    Wonderful analysis good job sir 👍👍

  • @nirmalaburaga2569
    @nirmalaburaga2569 Před měsícem +1

    Yes

  • @sivabasanthijanga8504
    @sivabasanthijanga8504 Před měsícem +3

    Super 👍 ga chapparu sir 👌 Pakkaa ga Otami palu ayya kutami 🤣😅🤣🤣 gurinchi 🤣 meeru super 👌🤣 sir ...
    Nice & TQ sir 👌👍🤝💐💐💐💐💐👏

  • @anuradhas3789
    @anuradhas3789 Před měsícem +2

    sir baga chepparu nelanti varu jagananaku saport cheyandi