విపరీతంగా ధనాకర్షణ పెరగాలంటే ఈ మంత్రాన్ని చదువుకోండి | Machiraju Kiran Kumar Money Remedies

Sdílet
Vložit
  • čas přidán 12. 09. 2024
  • విపరీతంగా ధనాకర్షణ పెరగాలంటే ఈ మంత్రాన్ని చదువుకోండి | Machiraju Kiran Kumar Money Remedies
    #machirajukirankumar #moneyremedies #lakshmikatkasham
    Join this channel to get access to perks:
    / @telugubhakti
    TELUGU BHAKTI అనేది అనేక వాస్తవాలను తెలుసుకోవాలనుకునే భక్తిపరులందరికీ అంకితం చేయబడిన ఛానెల్. ఈ ఛానెల్‌లో "ధర్మసందేహాలు", "ఆస్ట్రాలజీ రెమెడీస్", "న్యూమరాలజీ", "హస్త సాముద్రికం", వార మరియు నెలవారీ జాతకం" మరియు జ్యోతిషశాస్త్ర సందేహాలు అందుబాటులో ఉన్నాయి.హిందువుల ముఖ్యమైన రోజుల గురించి రెగ్యులర్ అప్‌డేట్‌లు ఇక్కడ ఖచ్చితంగా తెలియజేయబడుతుంది. తెలుగు భక్తిలో భాగమై ఆశీర్వదించండి.
    TELUGU BHAKTI is a channel dedicated to all devotional people who won't know many known and unknown facts in that line. festival-related info to devotional songs, everything is available on this channel. "Dharmasandhehaalu ", "Arachetilo Adrustam", "Numerology", "Hasta Samudrikam", Weekly and Monthly Horoscope" and Astrological Douts Will Be Clear Here. All festivals are celebrated here with utmost devotion and fervor. Regular updates on important days of the Hindu Calendar will be perfectly be notified here. Be a part of TELUGU BHAKTHI and be blessed.
    #TeluguBhakthi

Komentáře • 18

  • @alladasrinvasrao6693
    @alladasrinvasrao6693 Před 6 měsíci +8

    గురువు గారికి నమస్కారములు మొతీ శంకు బొమ్మ చూపించి తే బాగుంటుంది మొతీ శంకు కాదు మీరు చేసే చాలా విడియోలు పేరు మాత్రమె చెపుతున్నారు దయచేసి బొమ్మును గానీ వస్తువు చూపించి తే మీ videos కోట్ల జనానికి ఉపయోగపడుతుంది ధన్యవాదాలు

  • @kandukuruharibabu7948
    @kandukuruharibabu7948 Před 6 měsíci +2

    ఓం శ్రీ గురుభ్యోనమః 💐🙏🏿
    ధన్యవాదములు గురువుగారు 💐🙏🏿

  • @alladasrinvasrao6693
    @alladasrinvasrao6693 Před 6 měsíci +1

    గురువు గారికి నమస్కారములు మీరు చెప్పిన మంత్రాలు దయచేసి రాసి చూపించండి ధన్యవాదాలు

  • @user-gz7hm3ec6w
    @user-gz7hm3ec6w Před 2 měsíci +1

    Dhanyavadhalu guruvu garu🎉🎉

  • @alladasrinvasrao6693
    @alladasrinvasrao6693 Před 6 měsíci +1

    గురువు గారికి నమస్కారములు గిన్నె పైన మూత పెట్టాలా వద్ద చెప్పితే బాగుంటుంది ధన్యవాదాలు

  • @thotamahesh8446
    @thotamahesh8446 Před 11 měsíci +1

    thanks guruvugaru chala baga chepinaru meku padavi vandanalu machiraju kiran kumar garu

  • @alladasrinvasrao6693
    @alladasrinvasrao6693 Před 6 měsíci +1

    మీ వీడియోస్ కంటే దేవిశ్రీ గురువు గారి వీడియోస్ చాలా బాగుంటాయి ఎందుకంటే అతను చెప్పిన వీడియోస్ లో దేని గురించి మాట్లాడుతారో ఆ వస్తువు చేతి పట్టు కొని ప్రజలకు చూపించి మాట్లాడుతారు ఆ వస్తువు ఎక్కడ దొరుకుతుంది అది కూడా చెపుతారు అందుకే అతని వీడియోస్ ప్రజలకు చాలా సులభం అర్దం అవుతుంది thank you

  • @ksnchitradurga
    @ksnchitradurga Před 2 měsíci

    Sir can you give manta script ohm trim... Is it trim or thre

  • @umaguntupalli9938
    @umaguntupalli9938 Před 11 měsíci +3

    Sir meeru chipra ganapathi poojavidhaanam chepparu kontamandi verega chooparu inkti entiante peda munduroju techukunte panikivastunda poojaku enni vaaralu cheyyali nenu chaalasarlu chesanu naakorika teeraledu sarigga chepandi dayavunchi

  • @muralip5179
    @muralip5179 Před 3 měsíci

    Thanks guruji

  • @battukomalareddy4994
    @battukomalareddy4994 Před 11 měsíci +3

    ఓం గురుభ్యోనమః 🙏🏻🙏🏻🙏🏻

  • @kirankumarchakka9340
    @kirankumarchakka9340 Před 7 měsíci

    గురువుగారు నమస్కారం

  • @VJA-Rajee
    @VJA-Rajee Před 11 měsíci +5

    Mantram display cheyamdhi

  • @rajanik3098
    @rajanik3098 Před 11 měsíci +6

    హ్రీ శ్రీo హ్రీ

  • @chilukapraneeth7514
    @chilukapraneeth7514 Před 11 měsíci +1

    A laddu ayyagaru

  • @Rathnakar_rao
    @Rathnakar_rao Před 9 měsíci

    Nalla ఆవాలా లేక నల్ల నువ్వుల గురుగారు

  • @poornaandchokothekings8007
    @poornaandchokothekings8007 Před 11 měsíci

    Om 3hum hum heerm hum ft