Sr Journalist Govindaraju Chakradhar | పార్టీకో ఛానల్ పెట్టి భ్రష్టుపట్టించారు..|@RTV Telugu

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • #srjournalist #journalism #govindrajuchakradhar #srjournalistgovindrajuchakradhar #ramojirao #ramoji #etv #sakshitv #jagan #abnradhakrishna #rtvtelugu
    Sr Journalist Govindaraju Chakradhar | పార్టీకో ఛానల్ పెట్టి భ్రష్టుపట్టించారు..|@RTV Telugu..
    ✅ Subscribe To Channel For More Matured and Quality stuff of Celebrities For Your Entertainment: / @rtvteluguofficial
    ✅ Stay Connected With Us.
    👉 Facebook: / rtvteluguoffl
    👉 Instagram: / rtvteluguoffl
    👉 Website: rtvmedia.in/
    ✅ For Business Enquiries: rtvmedia.web@gmail.com
    ✅ Other Videos You Might Be Interested In Watching:
    👉 Diamond Ratna Babu Comments On Son Of India | Actor Sameer Comments On Komaram Puli |@RTV Telugu
    • Diamond Ratna Babu Com...
    👉 Retd IPS MV Krishna Rao Raeveals Nadendla Bhaskar Rao How To Get CM Post in 1985 |@RTV Telugu
    • Retd IPS MV Krishna Ra...
    👉 Retd IPS MV Krishna Rao About ChandraBabu Naidu Administration In His Ruling |@RTV Telugu
    • Retd IPS MV Krishna Ra...
    👉 Nadendla Bhaskara Rao Analysis On Jagan Mohan Reddy Ruling | Ncbn Kcr Ntr |@RTV Telugu
    • Nadendla Bhaskara Rao ...
    👉 Retd IPS MV Krishna Rao Clarifies Why They Are All In BC Caste | Rtd IPS MV Krishna Rao |@RTV Telugu
    • Retd IPS MV Krishna Ra...
    Disclaimer: We do not accept any liability for any loss or damage which is incurred from you acting or not acting as a result of watching any of my publications. You acknowledge that you use the information I provide at your own risk. Do your own research.
    Copyright Notice: This video and my CZcams channel contain dialog, music, and images that are property of RTV Telugu. You are authorized to share the video link and channel, and embed this video in your website or others as long as a linkback to my CZcams Channel is provided.
    © RTV Telugu

Komentáře • 44

  • @tadepalliprasad
    @tadepalliprasad Před rokem +7

    Journalism ...both tv& print media భ్రష్టు పట్టి పోయింది. ముట్నూరి(క్రృష్ణాపత్రిక) క్రృష్ణారావుగార్ని జ్నాపకం చేశారు

  • @gamergirls546
    @gamergirls546 Před 2 měsíci

    ❤❤❤❤❤

  • @vaikuntaraopappula186
    @vaikuntaraopappula186 Před rokem +10

    నేను శ్రీకాకుళం లో 1947నుండి వెలువడుతున్నశ్రీ తిమ్మరాజు వెంకట శివ రావు గారు సంపాదకత్వ ము లో. మహోదయ. వారపత్రి క లో నేను జనానికి దూరం అవుతున్న జర్నలిజం అనే టైటిల్ తో ఒక ఆర్టికల్ వ్రాసాను. అందులో నేటి పత్రిక లు రాజకీయ కరపత్రం లు. పారిశ్రామిక వేత్త ల రక్షణ కవచం లు. రియల్. బిల్డర్ ల వ్యాపారప్రకటన న ల పాంపిలేట్ లు. చికెన్ ముక్క కి రిఫిల్ లో సిరా సుక్క కి బదులు సారా సుక్క పోసి జర్నలిజం నైతిక విలువ లు ను కాల గర్భం లో కలిపేస్తున్నారు అని వ్రాసాను. నన్ను మిత్రులు నొచ్చుకొని తిట్టు కున్నారు..

    • @CSHNMurthy22
      @CSHNMurthy22 Před rokem +3

      వాళ్ళెవరో తిట్టుకోవడం మాట అతుంచండి. అసలు జర్నలిజం చరిత్ర చదివారా? మొదటినుంచీ జర్నలిజం లో ఏవో నైతిక విలువలు ఉన్నట్లు, అవి ఎప్పుడో ఒకానొక సమయాన పోయినట్లు మీరంతా రాస్తున్నారు. నేను జర్నలిజం చదివాను, జర్నలిస్ట్ గా పని చేస్తున్నాను. అందులోనే PhD చేసి ప్రొఫెసర్ అయ్యి రిటైర్ అయ్యాను. జర్నలిజం ఎప్పుడూ ఒక వ్యక్తి పెట్టుబడి తో, శ్రమ తో నడిచేది. అందులో నడిపే వ్యక్తి ఇష్టాఇష్టాలు ప్రాధాన్యాలు లో వ్యవహారాలు నడుస్తాయి. పత్రికలు నడిపే వారికన్న అందులో పనిచేసే సంపాదకుల కు ఎక్కువ విలువ ఇవ్వడం, ఇవ్వకపోవడం కూడా ఆ పత్రిక పెట్టిన వాడి ఇష్టం పైన ఉంటుంది. ఇది ప్రామాణికం అని చెప్పే వీలు లేదు. ఎవరికి వారే కరెక్ట్ అనే సిద్ధాంతం మీద నడుస్తుంది. ఇలా చెబుతూ పోతే పత్రికలకు మీరు ఆపాందిచే విలువలు ఎప్పుడూ సార్వత్రిక ముగా లేనేలేవు. దానికున్న పరిమితులు తెలుసుకొని మాట్ల డితే మంచిది.

    • @vaikuntaraopappula186
      @vaikuntaraopappula186 Před rokem +1

      @@CSHNMurthy22 పూర్వం పత్రిక ల లో కొంత విలువ ల వార్తలు ఉండేవి. ఇప్పుడు పూర్తి గా అవహేళన కి దిగజారాయి. మీరు జర్నలిజం లో పరిశోధన చేశారు పత్రిక పబ్లిషర్ యజమాని ఇష్టం తో నడవాలి ఆది నిజమే కాని కొందరు గొప్ప సంపాదకులు చేతి కి అడ్డం పెట్టే సంప్రదాయం మంచిది కాదేమో. అని నా అభిప్రాయం. నాకింద పనిచేస్తున్నావు నేను చెప్పినట్టు దొంగ తనం చేయాలి. అంటే చేయాలా. అందుకే ఏ పత్రిక లోను ఏ జర్నలిస్ట్ ఎక్కువ కాలం పనిచేసే దాఖలాలు లేవు. జర్నలిజం లో ఎల్లొజర్నలిజం. కిహోల్ జర్నలిజం. పరిశోధన జర్నలిజం. సాదారణ వార్త సేకరణ. ఇవి ఇప్పుడు ఏ వి. ఒక్క ఎల్లో జర్నలిజం తప్ప. తెహల్క. లాంటి వాటినే భూస్థాపితం చేశారు. అప్పట్లో అంబడి పూడి పరిశోధన. పింగళి దశరద రామ్ ఎంకౌంటర్ వీళ్ళ ని ఎల్లో జర్నలిజం గా అభివర్ణించారు. యూరియా స్కామ్ భోఫోర్స్. టూ జ. స్పీక్టం. సుఖరాం. ధానా. సిబు సొరన్ ఇవి వెలుగు లోకి తెచ్చి న వారు జర్నలిస్ట్ లు కదా ఐతే ఇప్పుడు మీరన్న ట్టు యజమాని చెప్పింది వేదం. కాశీ నాదుని నాగేశ్వ ర రావు. పొత్తూరి వెంకటేశ్వ ర రావు ఏ బి కె ప్రసాద్ గజ్జల మళ్ళా రెడ్డి. గుడి పూడి శ్రీహరి. హను మం తరావు. చాలసాని ప్రసాద్ మొటూరు హనుమంత్ రావు పతంజలి.ఇలా చెప్పుకుంటూ పొతే చాలా మంది అక్షర యోధులు యాజమాన్యం నిరంకుశ ధోరణి కి తల ఒగ్గ లేక రాజీనామా చేసిన సందర్భం లు వున్నాయి భావ ప్రకటన స్వేచ్ఛ కి భంగం కల్గించే భూర్జువా భావ జాలం లో ఇమడలేక కలాలు మూసే సారు.

    • @advocaterambabu
      @advocaterambabu Před 2 měsíci

      You are absolutely correct... street dogs will always bark don't take into mind..sir..
      Show it again power of pen to the people

    • @advocaterambabu
      @advocaterambabu Před 2 měsíci

      ​@@CSHNMurthy22one way you are also correct sir.... people' are buying newspaper to know the truth or fact.

  • @TeluguIndian729
    @TeluguIndian729 Před rokem +4

    What about *99tv* ??

  • @bchandrayadav7813
    @bchandrayadav7813 Před rokem +3

    ఎంతైనా TDP బినామీ బ్లాక్ మనీ వ్యాపారం తో employment పేరుతో ఇతర కులాన్ని బానిసత్వం తన కమ్మ కులస్తుడు సన్నాసి అయినా గొప్ప పదవులు, అదే పని ఇపుడు సాక్షి రెడ్డి చేస్తున్నాడు . ఖర్మ

  • @vedarajuv7376
    @vedarajuv7376 Před rokem +2

    ఇప్పటి రిపోర్టర్స్ కన్నా రాబందులే నయం శవాలను మాత్రమే పీక్కు తింటాయి

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 Před rokem +1

    సామాజిక బాధ్యత గా వుండాల్సిన పాత్రికేయులు, ఆ తదనంతరం యాజమాన్యంగా మారడంతో విలువల పతనం మొదలైంది.

  • @singireddyanjaneyulu8922

    🙏🙏🙏🙏🙏

  • @gopalpapasani6226
    @gopalpapasani6226 Před rokem +3

    Now most of the journalists are not in good

  • @scheru1971
    @scheru1971 Před rokem +3

    తెలుగు సమాజం బ్రస్టు పట్టడానికి కారణం ఒకే ఒక సామాజిక వర్గం. ఆ సామజిక వర్గం చేరిన తర్వాత సినిమాలు, పత్రికలూ రాజకీయాలు, విద్య, వైద్యం అన్ని రంగాల్ని బ్రస్టు పట్టించారు. విలువలు లేకుండా కేవలం డబ్బు మరియు కులాధిపత్యం ప్రాధాన్యంగా చేసిడినది

    • @arlaramanjaneyaprasad7914
      @arlaramanjaneyaprasad7914 Před rokem

      అవును
      సాక్షి వచ్చిన తరువాత అలానే జరిగింది

    • @m.r.prasad
      @m.r.prasad Před rokem

      @@arlaramanjaneyaprasad7914
      సర్. ఈనాడు 1974 లో ప్రారంభం అయింది . సాక్షి 2008 లో ప్రారంభం అయింది. ఆంధ్ర తెలంగాణా లో జరిగిన అనేక అరాచకాలకు ఈనాడు కారణం.
      చరిత్ర తెలుసుకోకుండా కామెంట్స్ పెట్టడం విజ్ఞత కాదు .

    • @advocaterambabu
      @advocaterambabu Před 2 měsíci

      People are in the state of confusion..who is telling truth..sakshi always alleged TDP and Eenadu always show anti news about YSRCP...this the reason reading habit of news paper in Telugu states decline

  • @udayabhaskararao1489
    @udayabhaskararao1489 Před rokem +1

    Ntr politics loki vaccaka kammavallavalla journalisum nasanam ayyindi kamma media valla ala ayyindi

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 Před rokem +1

    యూట్యూబ్ ఛానల్స్ తో సహా పత్రికలు, శాటిలైట్ ఛానల్స్ పై మీరు చేసిన కామెంట్స్ సరైనదే సర్

  • @nageswararaokommuri2815

    మీ పుస్తకం గురించి తెలుసుకున్నాను, ఇంటర్వ్యూలో చాలా విషయాలు తెలుస్తున్నాయి

  • @psuryarao2086
    @psuryarao2086 Před rokem +5

    Eenadu is warrest kamma kula paper

    • @arlaramanjaneyaprasad7914
      @arlaramanjaneyaprasad7914 Před rokem

      అవును
      సాక్షి, నమస్తే తెలంగాణ
      విలువలు గలా పత్రిక
      టీవీ9, సాక్షి, నమస్తే తెలంగాణ, ఎన్టీవీ అన్ని విలువలు పాటించే ఛానెల్స్

    • @wanted6974
      @wanted6974 Před rokem

      మహానటి tv ఆనాడు చంబాజ్యోతి నోటీవీ tv2*2+1 ఇవి కూడా కమ్మటి వాళ్ళవే 🤣👍

  • @srinivasulunasana582
    @srinivasulunasana582 Před rokem +1

    Inka yeppudu interview uvvakanfi

  • @srinivasamurthy7596
    @srinivasamurthy7596 Před 2 měsíci

    Meelanti valla valla kuda nasanam inadi.ishtam lenapudu cheyadam enduku,chesi Lia matladutunnaru rante ne meerelanti vallo Arkham avutundi.

  • @CSHNMurthy22
    @CSHNMurthy22 Před rokem +5

    మీరు పెట్టిన టైటిల్ చాలా తప్పు. అలాంటి టైటిల్ పెట్టి మీ చానెల్ ఎంత దిగజారి పోయింది తెలుస్తుంది. మీ లాంటి వారు పత్రిక విలువలు అంటూ వీడియో లు పెట్టడం పరమ అసహ్యం గా ఉంది.

    • @karavadivenugopal5902
      @karavadivenugopal5902 Před rokem +3

      Kammodi tappulu yenche ye chanel manchigunda du ante madtuguntadi ,,,, UNDAVALLI nadugu manchiga CHEPPUTADU

    • @CSHNMurthy22
      @CSHNMurthy22 Před rokem

      ఎడ్చావు. నీ రెడ్డిలు, కాపులు, బీసీలు, నడిపే చానల్స్ లో కూడా ఇలానే ఉంటాయి రా వెధవ. ఏ పత్రికలో ఆదర్శంా ఏమీ ఉండవు. సాక్షి నుంచీ ఎంత మందిని పికేసారో ఎవ్వరూ చెప్పరు? చెబితే లేపేసారు. పెద్ద చెప్ప వచ్చాడు. ఉండ వల్లి ఒక రెడ్డి పెంచుకున్న బ్రాహ్మణ కుక్క. దాని విశ్వాసం కొద్దీ అది ఎవరిమీద అరవమంటే వారి మీద అరుస్తుంది. అంతే. ఇప్పటికీ ఈనాడు వార్త లకే ప్రామాణికత ఉంది. ఇతర సాక్షి కుక్కలకు లేదు.

    • @shemantvijaysai2746
      @shemantvijaysai2746 Před rokem

      @@karavadivenugopal5902 kammodu..kammodu Anne cheppe kalavarestunnav...kammodu anta Durmargudaa..

    • @karavadivenugopal5902
      @karavadivenugopal5902 Před rokem

      @@shemantvijaysai2746 yidanta anubhavam nerpina patam ,, margadarsi lo chusina swea anubhavam anduke mohamatam lekunda vyakta PARUSTUNNANU ,,,

  • @chandrad7611
    @chandrad7611 Před rokem

    Are you journalists or fanatics

  • @anjaneyababu792
    @anjaneyababu792 Před rokem

    Super titles correct tittle. Skashi abn. Donga patrekali

  • @rajendrababugarapati1075

    ఈ ఛానల్ వాడు...ఏంకర్.... ఆ మాట్లాడే వాడు కూడా బాగా దిగజారి పోయినట్లు కనిపిస్తుంది.

    • @karavadivenugopal5902
      @karavadivenugopal5902 Před rokem

      Kammolla ku anta gatlane KANABADUDDI yide yide kammani rahasyam ,, pendalakade padipotaru kammollanu yemanna ante ,,

    • @rajendrababugarapati1075
      @rajendrababugarapati1075 Před rokem

      @@karavadivenugopal5902 మీ జీవితం ఇలా ఏడవడంతోనే కడతేరుతుంది...కష్టపడి బ్రతకడం నేర్చుకుంటే ఇలా ఏడవడం ఉండదు.

    • @karavadivenugopal5902
      @karavadivenugopal5902 Před rokem

      @@rajendrababugarapati1075 kammani jati pradhamika lakshanam yinkolla mida padi yedavatam ,,,, yelagayite kirastanollu hinduvula mida padi YEDUSTARO same to same anta alage JARUGUDDI,, sandekada mapati kada kammaga chammaha avuddi

  • @srinivasamurthy7596
    @srinivasamurthy7596 Před 29 dny

    Mari meeru oka patria petti maintain cheyalsindi.aa pani cheyaru.inni cheppe meeru ee R tv ki interview ichi meeru enta --- telustundi.ika apandi sollu