Farmer Torch Light | రైతు టార్చ్ లైట్ | Farmer Safety Agriculture Torch Light | Shiva Agri Clinic

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • Farmer Torch Light | రైతు టార్చ్ లైట్ | Farmer Safety Agriculture Torch Light | Shiva Agri Clinic
    #farmer #farmertorchlight #farmersafetytorchlight #torchlight #agriculturetools #shivaagriclinic
    రైతు టార్చ్ లైట్ కొసం సెల్ : 7600076444
    Contact Shiva Agri Clinic® - By Mail :
    Shivaagriclinic@gmail.com
    Connect With Our Social Media Platforms :
    Instagram :
    / shiva_agriclinic
    Facebook :
    / shivaagriclinic5
    Twitter :
    x.com/ShivaAgr...
    Whatsapp Group :
    chat.whatsapp....
    Telegram Channel :
    t.me/ShivaAgri...
    Farmer Torch Light Specifications / రైతు టార్చ్ లైట్ ప్రత్యేకతలు :
    Lead acid v/s lithium ion battery
    ఈ ట్రాన్స్ఫార్మర్ టార్చ్ చాల తేలికయినది ఇందులో చాల తేయలీకయినా బెట్రిస్ అమర్చినారు ఇతరా వాటి లో చూస్తే చాల బరువైనావు లీడ్ ఆసిడ్ బెట్రిస్ వాడటం వాలా చాలా బరువును కలిగి ఉంటుంది .
    ఈ ట్రాన్స్ఫార్మర్ టార్చ్ లో జపనీస్ టెక్నాలజీ తో తయారు చేయబడిన లిథియం అయాన్ బ్యాటరీ కలదు.
    ఈ టార్చ్ లైట్ ఒక్కసారి ఫుల్ గా చార్జింగ్ చేస్తే ముందు లైటు 4 గంటల వరకు పనిచేస్తుంది అలాగే సైడ్ లైట్స్ 8 గంటలు పని చేస్తుంది.
    Strong body
    ట్రాన్స్ఫార్మర్ టార్చు పోలీకార్బోనేటేడ్ ప్లాస్టిక్ తో తయారు చేయడం వాలా చాల దృడంగా ఉంటుంది మరియు చూడటానికి కూడా చాల చక్కగా కనిపిస్తుంది
    Front light
    ఈ ట్రాన్స్ఫార్మర్ టార్చ్ ఫ్రంట్(ముందు ) లైట్ జాపనీస్ టెక్నాలజీ తో తాయారు చేయడం వాళ్ళ చాల వెలుగు తో కలిగి ఉంటుంది ఇందులో వాడిన రిఫ్లెక్టర్ మెటల్ తో తాయారు చేయడం వాళ్ళ ఎక్కువా వేడి కలగించా కుండా ఉంటుంది ఈ లైట్ వాళ్ళ ఒక కిలోమీటర్ దూరం లో ఏది ఉన్న స్పాష్టాంగా కనిపిస్తుంది
    Side lights
    మన ఇంటిలో కరెంటు పోయినపుడు ట్రాన్స్ఫార్మర్ టార్చ్ కి ఉన్న సైడ్ లైట్స్ వాలా చాల ఉన్నపయోగం ఉంది..ఈ లైట్స్ వాలా మన కంటికి ఎటువంటి హాని ఉండదు.. పిల్లలు చదుతున్నపుడు ఈ లైట్ చాల ఉపయోగం అవుతుంది
    Warranty
    జ్యోతిర్ కంపెనీ వారి ట్రాన్స్ఫార్మర్ టార్చ్ లైట్ ఇది ఆరు నెలలు వారింటి వస్తుంది దాని తర్వాత వారంటీ తర్వాత మీకు దీని యొక్క విడిభాగాలు కూడా మా సర్వీస్ సెంటర్ లోనే దొరుకుతాయి అందువల్ల దీని యొక్క లైఫ్ అనేది చాలా దీర్ఘకాలికము మనకు మిగిలిపోతుంది
    Title : Farmer Torch Light | రైతు టార్చ్ లైట్ | Farmer Safety Agriculture Torch Light | Shiva Agri Clinic

Komentáře • 93