Akka Evare Athagadu | ETV Dasara Special Event | 25th October 2020 | ETV Telugu

Sdílet
Vložit
  • čas přidán 24. 10. 2020
  • #ETVDasaraSpecialEvent2020 #Sudheer #Rashmi #ETVEvents #ETVTelugu #Akkaevareathagadu
    Talented artists make this Dasara special with super hit songs, amusing skits, mesmerising dance performances and remembering Legendary comedians.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    ETV Telugu(CZcams) - bit.ly/2QR0yu9
    Facebook - bit.ly/2L2GYYh
    ETV Jabardasth(CZcams) - bit.ly/35xdqtu
    ETV Dhee(CZcams) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(CZcams) - bit.ly/2OlEAOg
    Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi(CZcams) - bit.ly/2OkEtTb
    Facebook - bit.ly/2OSrIhv
    ETV Life(CZcams) - bit.ly/2OiKAY6
    Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana(CZcams) - bit.ly/33nRaAK
    Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh(CZcams) - bit.ly/2OKARZz
    Facebook -
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
  • Zábava

Komentáře • 8K

  • @rajesh80745
    @rajesh80745 Před 3 lety +358

    ఈ event సుదీర్ కోసమే చూసా సుదీర్ ఉన్నాడు కాబట్టే చూసా అనేవాళ్ళు లైక్ చెయ్యండి 💚😍 అయ్యగారే కరెక్టు

    • @thinkdifferent0078
      @thinkdifferent0078 Před 3 lety +3

      Ma channel subscribe chesi support cheyandi

    • @edigamanjugowda1122
      @edigamanjugowda1122 Před 3 lety +4

      Inka emi kanapadaleda neeku okka Sudheer thappa. Comedians emotional sceens and SPB songs. Ok bro.

    • @rajesh80745
      @rajesh80745 Před 3 lety +1

      @@edigamanjugowda1122 రేయ్ కనబడితే నువ్వు కామెంట్ పెట్టుకో నన్ను దొబ్బకు నాకు నచ్చిన కామెంట్ నేను పెట్టుకుంటా
      💚only సుధీర్ fans

    • @durgaprasaddurga9563
      @durgaprasaddurga9563 Před 3 lety +1

      Super

    • @edigamanjugowda1122
      @edigamanjugowda1122 Před 3 lety +1

      @@rajesh80745 ok Sare ra Sudheer.

  • @nrnewstelugu9010
    @nrnewstelugu9010 Před 3 lety +1679

    సుధీర్ అన్న ఉంటేనే పోగ్రామ్ కి హీరో సుధీర్ అన్న కోసం అందరూ లైక్ ఒక్కసారి 👍👍

  • @gaddambalaram5263
    @gaddambalaram5263 Před 3 lety +14

    Sudheer fans oka like vaskondi

  • @gannapandari3677
    @gannapandari3677 Před 3 lety +175

    Sudheer is a multi talented team💒💒💒💒💒🌈🌈🌈🌈🎆🎆🎆🎇🎇🎉🎉🎉🍕🍕🍕🍕🍟🍟🍟🍔🍔🍔🍗🍗🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸💮💮💮💮🌹🌹🌹💐💐💐💐💐💐congrats!

  • @sreekumar3134
    @sreekumar3134 Před 3 lety +159

    తెలుగు చలనచిత్ర పరిశ్రమ లో చాలా మంది సీనియర్లు కామెడీ స్టార్ లు ఈ లోకంలో లేరు వాళ్ళ ఆత్మ శాంతించాలి
    బాలు గారు గొప్ప గాయకుడు ఆత్మ శాంతించాలి

  • @gurunaidubura8366
    @gurunaidubura8366 Před 3 lety +376

    తెలుగు టాలెంట్ ని అంతా వెతికి మరి ప్రేక్షకులకు చూపిస్తున్న మల్లెమాల కి 👏👏👏👏👌👌👌👍👍

  • @soundaryasonu5284
    @soundaryasonu5284 Před 3 lety +161

    Sudheer and rasham r best couple ever 💓💓they should get marriage all fans r waiting to see💞💞

  • @vamsimakka3727
    @vamsimakka3727 Před 3 lety +96

    Sudeer anna die hard fans eekadaaa srikakulam ✊✊

  • @ganeshuggumalla2310
    @ganeshuggumalla2310 Před 3 lety +84

    చిన్న చిన్న సింగర్లను గుర్తించాలంటే రఘు కుంచె గారి తరువాతనే ఎవరైనా.
    నిజంగా మీరు గ్రేట్ సర్...

  • @lonandpraveen2526
    @lonandpraveen2526 Před 3 lety +370

    సినిమా రంగానికి చాలా సేవ చేసిన బాలు గారిని, హాస్య నటులను అందరికి మళ్ళీ గుర్తు చేసిన ఈ tv కి 👏👏👏

  • @mamidisrihari8834
    @mamidisrihari8834 Před 3 lety +160

    Sudheer bayya Chala handsome ga unnv...❤️

  • @krishnas326
    @krishnas326 Před 3 lety +35

    Jaiiiiii Sudheerrrrrr Annaaaaa ✊✊✊💪💪🤙🤙🤙🤙

  • @sindhuk9167
    @sindhuk9167 Před 3 lety +387

    ETV nijam ga super
    ....show finish chesaru ventane upload chesaru you tube lo ..... awesome nijam ga .....ETV ki oka like vesukondi 😍

  • @aryanff4526
    @aryanff4526 Před 3 lety +2600

    సుధీర్ అన్న ఫ్యాన్స్ లైక్ వేసుకోండి👍👍
    💯% సుధీర్ అన్న రష్మీ వదేనా బెస్ట్ జోడి💙💙

  • @vaasusms605
    @vaasusms605 Před 3 lety +74

    చాల చక్కటి మధురమైన జ్ఞాపకాలను పంచిన మంచి అనుభూతి ని అందిచిన అద్భుతమైన కార్యక్రమం....చాల చాల బాగుంది...👍👍💐💐

    • @polechiranjeevi1513
      @polechiranjeevi1513 Před 3 lety

      ఈటీవీ వారికి మల్లెమాల వారికి కృతజ్ఞతలు

    • @bhaskarnarendra1041
      @bhaskarnarendra1041 Před 3 lety

      Ttt to hi 9 xx morning my
      🤣😋🤣🤓🤓
      M
      M mm mm
      M

  • @arunakumari4029
    @arunakumari4029 Před 3 lety +57

    Rip s.p Balu garu 😞😞
    We miss u r singing sir
    But mee songs & meeru eppatiki ma manusulo bratike untaru 👏😍
    Only Sudheer kosam show chusanu
    Comedians gurinchi skit chusi edupochindi

  • @sureshuppari9956
    @sureshuppari9956 Před 3 lety +4625

    Name- sudheer
    Profession- hero
    Haters- no
    Fans
    👇

  • @kotturpumanikantha6442
    @kotturpumanikantha6442 Před 3 lety +193

    దసరా రోజు నాడు...
    పాత హాస్య నటులని గుర్తు చేసి మా కంటి నుండి కన్నీళ్లు తెప్పించారు.....
    ఓం శాంతి పాత నటులు అందరికి...

  • @deepikachannel4392
    @deepikachannel4392 Před 3 lety +70

    Super sudheer anna fans andaru ouka like aeasukond

  • @devaswamy6615
    @devaswamy6615 Před 3 lety +9

    Sudheer bro ki like

  • @charancherry3918
    @charancherry3918 Před 3 lety +1607

    బాలు గారు అభిమానులు వున్నారా ...ఓ లైక్ చేయండి👍👍

  • @yamunagk9926
    @yamunagk9926 Před 3 lety +342

    Name : Sudheer
    Profession : All rounder
    Haters : 0
    Fans :
    👇👇👇👇👇

  • @santoshgoud3065
    @santoshgoud3065 Před 3 lety +37

    I Like Sudheer bro& Navdeep bro👌👌👌👌 timing super comedy

  • @vasu.k5676
    @vasu.k5676 Před 3 lety +184

    హాస్యనటుల్ని.... బాలు గారిని గుర్తు చేసినా మీ అందరికీ ధన్యవాదాలు.

  • @rajunarimalla5407
    @rajunarimalla5407 Před 3 lety +194

    నాకు సుధీర్ యాక్టింగ్ శేఖర్ మాస్టర్ డాన్స్ అంటే చాలా ఇష్టం ఇలాంటి ప్రోగ్రాం ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా

  • @jakraiahsweety8204
    @jakraiahsweety8204 Před 3 lety +163

    Sudheer ante evariki istham istham vunnollu like kottandi ❤

  • @sivakimudu7005
    @sivakimudu7005 Před 3 lety +236

    సుధీర్ అన్న నువ్వు అంటే నాకు చాలా ఇష్టం నువ్వు అంటే ప్రాణం అన్న i లవ్ యూ అన్న తెలుగు లో రాసాను m anu కోవద్దు

  • @PoojaPooja-ut2sx
    @PoojaPooja-ut2sx Před 3 lety +4

    Sudheer dance 🤞 super.. super.. super..............Sudheer💖 unna show super hit avalsindey anthey ...... 😎🥰💟 Correct ah kadha comment lo chepandi bye🙋

  • @tirumalasettishirisha8084
    @tirumalasettishirisha8084 Před 3 lety +78

    మనం మిస్ అయిన comedian's అందరికీ.. మరియు మన అందరి అభిమాన గాయకుడు బాల సుబ్రహ్మణ్యం గారి కి ...ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్👍... బాలు సార్ మీ పాటలు అమ్మ జోల పాటలా ఉంటాయి... We miss u SPB sir 🙏... and all comedians😔.... బాలు గారి అమృత గాత్రానికి అశ్రు నివాళి😥😥😥🙏🙏

  • @vamsikrishna892
    @vamsikrishna892 Před 3 lety +115

    I really emotional this event
    కడుపుబ్బ నవ్వించే హాస్యనటులను చూపించి కంటి నిండా నీళ్ళు తెప్పించారు
    The great ETV mallemala

  • @rahulrio5890
    @rahulrio5890 Před 3 lety +391

    Macha kosam open chesina vallu like ❤️

  • @vamshikumar333
    @vamshikumar333 Před 2 lety +2

    బాలు గారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతున్ని మనసార కోరుకుంటున్న
    ఇట్లు
    ---------
    మీ పాటాభిమాని

  • @thungetianjaneyulu8257
    @thungetianjaneyulu8257 Před 3 lety +351

    మనో గారు మీకు పాదాభివందనం అండీ
    .మీరు పాడుతున్నంత సేపు కళ్ళు మూసుకొని వింటే బాలు గారే మాకు కనిపించారు...ధన్యవాదాలు అండీ మీకు...

  • @sureshyadavmadaraboyina2794
    @sureshyadavmadaraboyina2794 Před 3 lety +1272

    Name: sudheer
    Profession: dancer, comedian, hero
    Haters:0
    Fans
    👇

  • @k.gayathri7040
    @k.gayathri7040 Před 3 lety +11

    Sudheer baava dance oka like vesukondi 👇

  • @sureshkurva573
    @sureshkurva573 Před 3 lety +58

    ఈ స్కిట్ చూసిన తర్వాత ఏడుపు ఆగలేదు బ్రదర్ చాలా థాంక్స్ అప్లోడ్ ఈటీవీ,,

  • @saikumar1431
    @saikumar1431 Před 3 lety +705

    Name:sudher
    Proffision:actor,comedian,dancer,all rounder
    Haters:o
    Fans
    👇

    • @sivaviewrs2406
      @sivaviewrs2406 Před 3 lety +3

      hi

    • @pabbusureshsuresh9136
      @pabbusureshsuresh9136 Před 3 lety

      Super

    • @kforking8088
      @kforking8088 Před 3 lety +1

      Now trending #1 bt
      Next 5hrs lo
      *Software develoveper* #1

    • @ddlalu
      @ddlalu Před 3 lety

      Haters many for vulgar skits see check.sudheer fan avvu thappu ledu kani fan lo munigi poyi oo lekunte nee fans nee channel popular kavadaniko chetha chekka ga unna skits ni encourage cheyaku.once nuvu fan kakunda alochinchu elanti dantho public emnerchkovali.

  • @kollajagankollajagan1241
    @kollajagankollajagan1241 Před 3 lety +180

    మహా గాయకులు శ్రీ బాలు గారికి ....నివాళి
    మను గారు..ఉష గారు అద్భుతంగా గానం చేశారు
    ఈTV వారికి ధన్యవాదాలు...

  • @patnananavya6850
    @patnananavya6850 Před 3 lety +23

    Waiting 2 see reshmi 's performance .....😍😍

  • @saikrishnanani6576
    @saikrishnanani6576 Před 3 lety +60

    We missing Rashmi dance performance by rangamma mangamma song

  • @kraju5828
    @kraju5828 Před 3 lety +213

    Sudheer 🔥🔥
    Profession---ALL ROUNDER
    Haters---NO
    FANS😎😎😎---LETS SEE
    👇👇👇👇

  • @amasavenkatadri5804
    @amasavenkatadri5804 Před 3 lety +236

    కంట్లో నీళ్ళు ఆగలేదు కామెడీ కింగ్ ట్రాక్ అండ్ బాలు గారికి ధన్యవాదాలు

  • @yogendramanchala993
    @yogendramanchala993 Před 3 lety +3

    Jai sudeer love youuuu

  • @k.gayathri7040
    @k.gayathri7040 Před 3 lety +17

    In this rashmi performance is highlight

  • @tejag1646
    @tejag1646 Před 3 lety +135

    కమెడియన్స్ డూబ్స్ చాలా బాగా చేశారు ........goosebumps అసలు......😭😭😭👌👌👌👌👌👌👌👌👌

  • @bhanuprakashbhanu7880
    @bhanuprakashbhanu7880 Před 3 lety +57

    సుధీర్ కామెడీ కోసం చూసేవారు లైక్ కొట్టండి
    సుధీర్ డాన్స్ కోసం చూసే వాళ్ళు ఎంతమంది
    నవదీప్ టైమింగ్ పంచులు సూపర్ గా ఉన్నాయి కామెడీ సూపర్ గా ఉంది

  • @shaikrafi1380
    @shaikrafi1380 Před 3 lety +181

    నేను గుంటూరు నుండి హైదరాబాద్ కి exams రాయటానికి వెళ్తుంటే నిద్ర వచ్చి పడుకున్నాను నా కళ్ళ దగ్గరముందు ఎవరో కూర్చున్నారు నా కాళ్ళు తగులుతున్నాయి ఎవరో అని చేస్తే మన జయప్రకాష్ గారు పడుకో నాన్న అని చెప్పిన మహా వక్తిత్వం కలవారు మిస్ u sir😭😭😭😭😭😭

    • @venkatramana3003
      @venkatramana3003 Před 3 lety +4

      🙄🙄🙄🙄train ha bus ha broo

    • @dmurly6009
      @dmurly6009 Před 3 lety +1

      Oh

    • @ruksanamohammed7375
      @ruksanamohammed7375 Před 3 lety

      Wha

    • @omsriammaaayurvedamhospita5844
      @omsriammaaayurvedamhospita5844 Před 3 lety

      Super sir meeru 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @sharadhachedipaka2599
      @sharadhachedipaka2599 Před 3 lety +2

      @@venkatramana3003 assume want me to do you have any other th century fox and the first the first time to do you have any other than a chance ttc and the same time to do y you have any other th century and

  • @jyothiraviteja366
    @jyothiraviteja366 Před rokem +2

    Jai sudheer anna kavali Sudheer Anna ravali Sudheer Anna ✊🔥✊✊🔥✊💯💯🎉🔥🎉🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @babisuresh252
    @babisuresh252 Před 3 lety +218

    శ్రీ పండిత బాలసుబ్రహ్మణ్యం గారు గూర్చి మన్నుగారి ఆవేదన చూసి కళ్ళు చేమరీచ్యి రెగ్యులర్ పండగ ఈవెంట్ లాగ కాకుండా ఎన్నో ఎమోషన్స్ ఉన్నయి థాంక్స్ యు మల్లేమల&ఈటీవీ👋👏👌

  • @saiteja1014
    @saiteja1014 Před 3 lety +388

    Vote for sudheer , let's prove power of sudheer anna.. Crush them down

    • @kesava0079
      @kesava0079 Před 3 lety +1

      Nuvvu bokada sudheer fan ithe
      Nenu tollywood mass legend Ravi teja ki veera aabhimaani

    • @harimurthy6635
      @harimurthy6635 Před 3 lety +1

      @@kesava0079 Bro Ravi Teja garante andhariki estame kani sudheer Ravi Teja gari Kante Chinna actor. Ravi Teja Garu kuda background lekunda vacharu alage sudheer kuda. Pl encourage cheyyaka poyina parvaledu. Enduku discourage cheyyadam.

    • @pravalikacreations5112
      @pravalikacreations5112 Před 3 lety

      Hi friends nenu nrmll pencil to drawing vesannu miku intereste unte
      Chudandi support me

  • @chandumandadhi4226
    @chandumandadhi4226 Před 3 lety +15

    Comedians skit edi iete undo never before never again , 15 mints yedustune unna 😢😰 miss u real heros ❤️ tq u etv

  • @bhavana3456
    @bhavana3456 Před 3 lety +8

    Rashmi dañçé kï oka like

  • @manikantajyothi8627
    @manikantajyothi8627 Před 3 lety +121

    Every event ki special attraction Sudheer & Rashmi Sudheer dance superrr❤️❤️❤️❤️❤️

  • @sreekumar3134
    @sreekumar3134 Před 3 lety +382

    ❤❤సుధీర్ అన్న డ్యాన్స్ కామెడీ నచ్చిన వాళ్ళు ఒక 👍👍

  • @sudheerannafans4425
    @sudheerannafans4425 Před 3 lety +6

    Jai sudheer anna king

  • @nagarohit2168
    @nagarohit2168 Před rokem +8

    Jai Sudheer Anna 💕💖

  • @vishnuvardhangutti2876
    @vishnuvardhangutti2876 Před 3 lety +260

    Without Sudheer We can't Imagine festival Events.... Sudheer Fans give your attendance here...👇

  • @manishremma8973
    @manishremma8973 Před 3 lety +129

    I'm crying 😭😭 still crying
    Miss you baaalu sir......🙏🙏🙏🙏🙏
    RIP all comedian legends
    Great program done by ETV

  • @kiranayyappa8203
    @kiranayyappa8203 Před 3 lety +13

    లెజెండ్ బాలు గారు😓😓😓
    ఓ గాన గంధర్వ డా మళ్ళీ పుడతావ😓😓😓
    థాంక్యూ మనో గారు

  • @yakobtalluri8716
    @yakobtalluri8716 Před 3 lety +7

    Sudheer dance ante enthamandhiki istham ishtam vunnollu like vesukondi😘😘😘😘🥰🥰🥰🥰🥰😍😍😍😍😍💝💝💝😘😘😘😘😘

  • @Vs-Natures
    @Vs-Natures Před 3 lety +209

    నిజంగా ఏడిపించేసారు బయ్యా మన సీనియర్ కమీడియాన్స్ నీ మరొకసారి గుర్తు చేశారు

  • @srinivasnayak5264
    @srinivasnayak5264 Před 3 lety +144

    ఈ లాంటి ఇవేంట్స్ కి మాటలు లేదు🙏🙏🙏🙏🙏🙏🙏I MISS YOU S.P.B.😢😢😢😢

  • @bopparamjyothi8963
    @bopparamjyothi8963 Před 3 lety +21

    Venu madav son emotionsku oka like and 👌😭😭😭😭😭😭😭😭 I lv my daddy

  • @abdulnadeemsk905
    @abdulnadeemsk905 Před 3 lety +59

    Balu sir we miss u...☝😢

  • @ajayhima8271
    @ajayhima8271 Před 3 lety +2642

    ప్రోగ్రాం ఐపోయిన వెంటనే యూట్యూబ్ లో అప్లోడ్ చేసినందుకు ధన్యవాదములు

    • @hbannu
      @hbannu Před 3 lety +35

      It's Channel n Production House Professionalism. They Hire Professional People Who Make Good Marketing For The Uplifting Of Their Channel n Production House.

    • @thungetianjaneyulu8257
      @thungetianjaneyulu8257 Před 3 lety +28

      That is etv production

    • @suhelbasha6629
      @suhelbasha6629 Před 3 lety +4

      +aa@

    • @dkkarthikesh6418
      @dkkarthikesh6418 Před 3 lety +10

      But Rashmi performance missing

    • @jagguvlogsatoztelugu2565
      @jagguvlogsatoztelugu2565 Před 3 lety +2

      Yes it is Is Correct But channels Selll It To as meber Ships

  • @urschinmayswaroop
    @urschinmayswaroop Před 3 lety +662

    Proud fans of Sudheer anna hit like

  • @shapeout876
    @shapeout876 Před 3 lety +72

    20:00 aggi petta macha entry

  • @yakobtalluri8716
    @yakobtalluri8716 Před 3 lety +5

    Sudheer dance super sudheer dance antene majaka avuna kadha friends avunu aythe like vesukondi kaadhu ante comment pettandi friends 😜😜😜😍😍🥰🥰🥰😍🥰😜😜💝💖🖤💜💙❤💎

  • @lashyalucky1477
    @lashyalucky1477 Před 3 lety +1109

    బాలు గారి కోసం మనో పాడిన పాటలు చూస్తే ఎంత మంది కి ఏడుపు వచ్చింది

  • @rajashekarmedari6144
    @rajashekarmedari6144 Před 3 lety +846

    Chudadam sudheer Anna dance ki entha mandhi fan's unnaro🤔🤔🤔🤔 like enni vasthayo👍👍👍👍❤️❤️🎂🎂❤️

    • @ravindrayadav1257
      @ravindrayadav1257 Před 3 lety +16

      Sudheer anna fans lakshallo vuntaaru .nee likes kosam vallu andarini ekkada nunchi theesukuravali

    • @Sankarappa-ru2td
      @Sankarappa-ru2td Před 3 lety +2

      🥰🌹❤️

    • @rajashekarmedari6144
      @rajashekarmedari6144 Před 3 lety +1

      @@ravindrayadav1257 telusu bro...

    • @Sairam-gs6zb
      @Sairam-gs6zb Před 3 lety

      🕉🔯శ్రీ కనకదుర్గ అమ్మవారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును ☎️9912811211☎️ విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమ పెళ్లి సంతానం కోర్టు కుటుంబం ఆరోగ్యం విదేశీయానం రాజకీయం మనశ్శాంతి లక్ష్మి శాంతి భార్య భర్త మధ్య అనుమానాలు రావడం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి కుదరకపోవడం శ్రీ వశీకరణ పురుషుడు వశీకరణ నరదిష్టి నాగదోషం చెడు ప్రయోగం ఎటువంటి సమస్యలు ఉన్నా పూర్తిగా పరిష్కారం చేయబడును కాల్ చయండి ☎️9912811211☎️

    • @madamadakalarajereddy8323
      @madamadakalarajereddy8323 Před 3 lety

      @@ravindrayadav1257 ) l

  • @varalakshmisomarouthu8363
    @varalakshmisomarouthu8363 Před 3 lety +27

    Where is rashmi's performance

  • @sikhamanisikhamani4595
    @sikhamanisikhamani4595 Před 3 lety +5

    Super Dance sudheer Anna👌👌

  • @raj-qw3nm
    @raj-qw3nm Před 3 lety +51

    Malli SPB garini COMEDIANS andarinii gurtuchestaru ee event lo 😔 ..
    Sudheer anna , shekhar master dance vere level 👌

  • @krishnaa4012
    @krishnaa4012 Před 3 lety +24

    మన కమెడియన్స్ నీ మళ్లీ ఒక్కసారి గుర్తు చేసినందుకు మల్లెమాల ప్రొడక్షన్ హౌస్ ఈటీవీ కి ధన్యవాదములు

  • @ashokchakravarthy8011
    @ashokchakravarthy8011 Před rokem +11

    Sudeer Anna dance 🔥🔥🔥🔥

  • @sandeepkathula9262
    @sandeepkathula9262 Před 3 lety +2

    Sudheer.anna...big....fams

  • @sureshpinninti7261
    @sureshpinninti7261 Před 3 lety +250

    నేను ఈ ప్రోగ్రామ్ సుధీర్ రేష్మి ఉన్నారు కాబట్టి చూసాను. Sudheer Rashmi ee program ki highlights. Jai youtube star

  • @rakeshabhinav4128
    @rakeshabhinav4128 Před 3 lety +170

    Just watching for Sudheer Anna

  • @kokkiligaddarehmankumar690
    @kokkiligaddarehmankumar690 Před 3 lety +11

    Sudheer it's an emotion 😍😍

  • @shivakumar6572
    @shivakumar6572 Před 3 lety +16

    Sudheer Anna I❤️u

  • @subbaraokolukuluri919
    @subbaraokolukuluri919 Před 3 lety +166

    Sudheer Fans.Hit very strongly..here

  • @kuwaitindiavlogs9308
    @kuwaitindiavlogs9308 Před 3 lety +115

    ఈ కార్యక్రమం చూస్తూ ఏడుస్తూనే వున్న ఎపుడు ఇంత గా ఏడవ లేదు ఈ 2020చాలా బాధాకరం ఎంతో మంది జీవితాలను దుర్భరం చేసేసింది 😭😭😭

  • @heroeshero6209
    @heroeshero6209 Před 3 lety +4

    SUDHEER ANNA FANS From VIZAG

  • @khaisarkhan6839
    @khaisarkhan6839 Před 3 lety +21

    SUDHEER ANNA FANS IKKADA LIKE here👇👇👇

  • @bhagyabhagya1320
    @bhagyabhagya1320 Před 3 lety +139

    I'm watching this event for Sudheer Anna ❤️
    I'm die hard fan of Sudheer Anna 😍

  • @santhoshkumarithota3364
    @santhoshkumarithota3364 Před 3 lety +106

    Sudheer Anna ki oka like .😘😘😘😘😘😘🤗🤗😘😘😘😘😘😘😘😘😘😘😘

  • @kmohanbabu8845
    @kmohanbabu8845 Před 3 lety +32

    Spb బాలసుబ్రమణ్యం like 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 all కమెడియన్ ❤🧡🧡💛💚💚💙💜💜🤎💔🤎💔💔💔

  • @mgnanu6488
    @mgnanu6488 Před 3 lety +9

    Just For Sudheer Anna😘😘😘😘😘😘😘😘😘😘

  • @raindrop3279
    @raindrop3279 Před 3 lety +57

    శాంతి కుమార్ & టీమ్ చేసిన కమెడియన్స్ స్కిట్ కన్నీళ్లు పెట్టించారు. 😭 😭 😭

  • @kirankru3190
    @kirankru3190 Před 3 lety +69

    ✌️ಜೈ ಸುಧೀರ್ ಅಣ್ಣ ಜೈ ಕರ್ನಾಟಕ 🚩🚩

  • @rajurock1814
    @rajurock1814 Před 3 lety +2

    Jai sudheer anna

  • @abhiram4006
    @abhiram4006 Před 2 lety +4

    Sudheer Anna super dance 🕺🕺❣️🕺🕺

  • @motivationforcompetitiveex5814

    Venumadhav fans like

    • @pravalikacreations5112
      @pravalikacreations5112 Před 3 lety

      Hi friends nenu nrmll pencil to drawing vesannu miku intereste unte
      Chudandi support cheyandi

  • @pavandeshaveni3435
    @pavandeshaveni3435 Před 3 lety +224

    బాలు గారు మరియు కామెడీ యన్లు లోకాన్ని వదిలి వెళ్ళిన మన తెలుగు వారీ గుండె ల్లో ఎపుడు బ్రతికె ఉంటారూ

  • @lipsikamantripragada897
    @lipsikamantripragada897 Před 3 lety +2

    Super program sudheer Anna super dance

  • @abhiarya9875
    @abhiarya9875 Před 3 lety +5

    Superb program fan of sudheer anna💖💖💖

  • @viswesh7443
    @viswesh7443 Před 3 lety +244

    Sudheer bhayya fans hit like😍
    Onoy for sudheer anna😍

  • @jstrendsyt9505
    @jstrendsyt9505 Před 3 lety +80

    మనలో మిస్సయిన వారిని మళ్లీ కళ్లముందు ఉన్నట్టుగా చూపించారు ధన్యవాదాలు

  • @bhargavichowdarychaganti3106

    Wonderful ✨😍event. Tqs to etv for giving tribute to SPB 🎶 garu and comedians. They all are lives in our heart 💖. Mallemala and etv keep rocking 🎸🎶🎶and give us lots of entertainment

  • @sairamram3930
    @sairamram3930 Před 3 lety +6

    Comedians in telugu industry are really legends..if they die but their mark must be noticeable always....