మంచి కర్మతో చెడ్డ కర్మ పోతుందా? Manchi Karmatho Chedda Karma Pothunda?

Sdílet
Vložit
  • čas přidán 12. 09. 2024

Komentáře • 68

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 Před 4 lety +7

    శరీరం మీద మనసు మీద ప్రాణం మీద పట్టు సాధించడం ఎలాగో మీలాటి సద్గురువులు మాలాటి వారికి చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది

  • @shivabspprasad9235
    @shivabspprasad9235 Před 5 lety +11

    "￰భూత భావోద్భకరః విసర్గః కర్మ సఙ్గణిత"
    అని గీతలో ఉంది..సృష్టి చేసే క్రియనే కర్మ అని అంటారు..అది భౌతిక సృష్టి కావొచ్చు మానసిక సృష్టి కావొచ్చు..

  • @Swa7025
    @Swa7025 Před 5 lety +8

    వాసనలు జ్ఞాపకాలు.కర్మ సిద్ధాంతం మన జీవిత చర్య.మనం గడుపుతున్న జీవితం.

  • @bhargavibhargavi4252
    @bhargavibhargavi4252 Před 4 lety +2

    Thanks for uploading Telugu

  • @krishnapidaparthi6489
    @krishnapidaparthi6489 Před 5 lety +3

    *చాలా అద్భుతంగా వివరించారు సద్గురు గారు*

  • @vnrfacts9575
    @vnrfacts9575 Před 5 lety +12

    భగవద్గీత లో ఇలా ఉంది నిష్కామ పుణ్య కర్మ వల్ల (పలితం ఆశించకుండా మంచి చేస్తే ) పాపం తగ్గుతుంది.... ఇప్పుడు నువ్వు మంచి పని చేసి పలితం ఆశిస్తే నువ్వు చేసిన మంచి పనికి పలితం వస్తుంది కానీ పాత అప్పు (పూర్వ జన్మ పాపం) అలాగే ఉంటుంది. అది నిన్ను ఎదగనివ్వదు...
    మీరు బాగా గమనించండి కొంతమంది టాలెంట్ ఉన్న ఎదగలేక బాధ పడుతుంటారు ( దానికి కారణం పూర్వ పాపం)....వారిలో నేను ఒకన్నీ

    • @vnrfacts9575
      @vnrfacts9575 Před 5 lety +2

      @@kumudinidevigopireddy6533 tq అక్క... నేను depression లోకి పోయిన ప్రతిసారి భగవద్గీత శ్లోకాలే నా బాధ్యతలు గుర్తు చేసి నన్ను ఎదిగే లా చేస్తున్నాయి...

    • @vnrfacts9575
      @vnrfacts9575 Před 5 lety +3

      @@kumudinidevigopireddy6533 భగవద్గీత లో ఇలా ఉంది మన పాప కర్మ తగ్గాలంటే ఈ 3 చెయ్యాలి 1.నిష్కామ పుణ్యకర్మ 2.ధ్యానం 3.కర్మను అనుభవించడం (దీనినే ప్రారబ్దం అంటారు)...అందుకే నేను అప్పుడప్పుడు సేవ చేస్తూ కృష్ణార్పణం అని అనుకుంటాను ఇదే నిష్కామ కర్మ....ఇంకా చాలా చేస్తాను

    • @C.Reddeppa-Nimmanapalli
      @C.Reddeppa-Nimmanapalli Před 4 lety +4

      భగవద్గీత నిజంగా చాలా అద్భుతం అది చదువుతున్నంతసేపు మనసు యొక్క ఆనందాన్ని వర్ణించడం నిజంగా నా తరం కాదు
      ఒక చిన్న పిల్లవాడిని మనం పలకరిస్తే ఆ పలకరింపు కి ఎగిరి ఎగిరి గంతులేస్తూ నవ్వుతూ ఆనందంగా మన కె సి చూస్తాడు కదా అంతకు మించిన కోట్ల రెట్లు ఆనందం నా హృదయంలో మొదలవుతుంది ఇక పూర్తిగా ఆ వాక్యాలు అనుగుణంగా మనం మారిపోతే ఈ సృష్టిలో అంతకన్నా కావల్సిందేముంది మనకు ఉండదు
      ఆ దిశగా నడవాలని నేను ఎంతగానో ప్రయత్నిస్తున్నాను కాకపోతే నా ప్రయత్నమంతా ఎందుకో తెలియదు కానీ విఫలమై పోతూనే ఉంది
      అయినా సరే భగవద్గీత యొక్క అద్భుతం రుచి చూశాక ఎన్ని సార్లైనా సరే ప్రయత్నిస్తూనే ఉంటాను ఏదో ఒకనాటికి కచ్చితంగా భగవద్గీత లాగా నేను మారిపోవాలని నా లక్ష్యం

    • @arunasrees8034
      @arunasrees8034 Před 4 lety

      @@C.Reddeppa-Nimmanapalli try cheyyamdi aa govindudu mi lakshayaaniki thappakunda sahayam chestharu.

    • @arunasrees8034
      @arunasrees8034 Před 4 lety

      @@vnrfacts9575 chaala baaga chepparu.mana karmale,manaku srirama raksha.milaage karna kuda papam prarabdha karmala valla enno avamanaalu,shaapalu anubhavinchaaru.aina,athani daanaala valla mukthni pondaaru.daana Veera sura karna ga kirthini pondaaru.

  • @dasariprashanth272
    @dasariprashanth272 Před 5 lety +2

    Thanks for continue telugu videos 🙏

  • @rajashekarreddy3519
    @rajashekarreddy3519 Před 5 lety +2

    Thank You soooooo much Sadhaguru 🙏🏼

  • @venkateswararaop6098
    @venkateswararaop6098 Před 4 lety +1

    🙏🙏🙏🙏🙏🙏 kaliyuga gnana sampada meeru sadguru maa adrushtam meelanti gnanulu bodhalu cheppindi vinadam

  • @jaijain6104
    @jaijain6104 Před 2 lety

    Chala baga cheppaaru

  • @laxmanlucky3280
    @laxmanlucky3280 Před 5 lety +2

    Nice.. voice..and translation...👍

  • @rachakatla123
    @rachakatla123 Před 5 lety +3

    Awesome jiii 🙏🙏🙏🙏🙏

  • @venkatreddygudimetla2374
    @venkatreddygudimetla2374 Před 5 lety +3

    Sir gurubyo namaha 🙏🙏🙏🌹🌹🌹

  • @yalamanchilinagamani5581
    @yalamanchilinagamani5581 Před 5 lety +4

    Namaskaram guruji🙏

  • @srinivaassattu100
    @srinivaassattu100 Před 5 lety +2

    సద్గురు జీ... నే నమః 💐💐💐

  • @villagestyles8059
    @villagestyles8059 Před 5 lety

    Thanks Guruji ur smile very nice guruji

  • @charan.seedala
    @charan.seedala Před 2 lety

    0:47🔸1:37🔸1:52

  • @katrothrameshk.ramesh2324

    Sadhguru gaaru meeru cheppindi correcte but mana life vuntundi correcte kani manakanna baga devuni god chethilo vuntundi avaru Anni swasalu pilvalo rase pamputhadu bagavanthudu

  • @alladapavani9719
    @alladapavani9719 Před 5 lety

    Meru chela machi matalu cheptunnaru danyavadalu gurugi

  • @sg.2662
    @sg.2662 Před 4 lety

    NAMASKARAM SADHGURU JI.🍂

  • @manjulajalanila6790
    @manjulajalanila6790 Před 5 lety +1

    Thanks you om Shreem brzee om Shreem brzee om Shreem brzee gurege super excellent om Shreem

  • @chantisingdas1422
    @chantisingdas1422 Před 5 lety

    Sadhguru......meeru yuvathaku chesthunna karthavya bodha ,shariraka manasika...vuhinchani adhbuthamyna Prashanthata ku dhuradhrushti, jagratha tho kudina maargam.....

  • @akurathivenkatasivakumar7302

    🙏chala bagundi sadguru🙏

  • @chaitanya9989
    @chaitanya9989 Před 3 lety

    Thank you sir

  • @venkatagirijarani5746
    @venkatagirijarani5746 Před 4 lety +1

    Hara hara mahadev shambho sankara.

  • @srambabu3741
    @srambabu3741 Před 5 lety +1

    Thanku sir

  • @pradeepreddy5658
    @pradeepreddy5658 Před 4 lety

    Tq sadhguru🙏🏻💐

  • @medapativani
    @medapativani Před 5 lety

    చాలా చాలా ధన్యవాదాలు

  • @gowlikarnaresh4466
    @gowlikarnaresh4466 Před 4 lety

    ఓ సద్గురు మీ రాకతో ప్రపంచం కొత్త యుగంలో అడుగు పెడుతోంది సద్గురు ముందు సద్గురు తర్వాత పాదాభివందనం ఓ సద్గురు

  • @sureshpoosarla2490
    @sureshpoosarla2490 Před 2 lety

    Gurujii 🙏🙏🙏🙏🙏

  • @karimullask708
    @karimullask708 Před 5 lety

    Super gurugi

  • @rachakatla123
    @rachakatla123 Před 5 lety +2

    Super love u sadguruuu jiii

  • @madhusudanm4916
    @madhusudanm4916 Před 2 lety

    🙏🙏🙏🙏🙏

  • @gurubhagavatularamajoganag8184

    If all depends on karma what we did, then what karma the child did who born with diseases...?

  • @kannammas1795
    @kannammas1795 Před 4 lety

    Patanjali yoga by master e.k pls press you know

  • @panduc2361
    @panduc2361 Před 5 lety

    chaitanyam leni vyavastha valana vaasanalu manalo yela record avutaayi.cheytana unnapudu kadaa record ayedi? pls answer my question.

  • @yadavpallapati7587
    @yadavpallapati7587 Před 5 lety

    Manishi i tatvam daiva rahasaym eppatiki anthuchikkavu, Kanda balam gnana balam dhana balam veetini anusarinchi ee prapancham nadustundi, konta vidi raata chetilo untundi.🔺

  • @pkr7632
    @pkr7632 Před 5 lety

    Super

  • @vijayalakshmibhavanisuryan2141

    What is secret of life

  • @srinivaskumarchennam5816

    jeevabramhikya Raja yogyam cheppandi

  • @vishnuvasamsetti1262
    @vishnuvasamsetti1262 Před 3 lety

    🙏🙏

  • @bolluvarshini1238
    @bolluvarshini1238 Před 5 lety

    Great great

  • @dileeplee2123
    @dileeplee2123 Před 5 lety

    Guruvu gaaru pranaa shekthi ante yenti?

  • @venkateshwarludulala3497
    @venkateshwarludulala3497 Před 5 lety +1

    ధన్యవాదాలు

  • @vizilucky
    @vizilucky Před 5 lety +1

    🙏💐🙏💐🙏💐

  • @nagarjunach4011
    @nagarjunach4011 Před 5 lety

    God

  • @pawankothapally1188
    @pawankothapally1188 Před 4 lety

    మానసిక ప్రక్రియ మీద పట్టు సాదించడం ఎలా...🙏

  • @kumardanielsneethipudi3171

    కర్మ సిద్ధాంతం ప్రకారం దేవుడు కి ప్రాధాన్యత లేదా శ్రీ కృష్ణుడు కూడా ద్వారాక ను నీటి మునగాకుండా కాపాడటానికి ప్రయత్నించి విఫలమైనప్పుడు కర్మ ను ఎవరు తప్పించుకోలేరు అంటాడు కదా

  • @chandusd8845
    @chandusd8845 Před 5 lety

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤👌

  • @ravikiraj6413
    @ravikiraj6413 Před 4 lety

    ఎవరి జీవితం వారిది ఎవరు ఎలా చేతులూ కాలుచుకోవొఛ్హొ అల కాలుచు కోవచ్చు

  • @ssripadavallabha2927
    @ssripadavallabha2927 Před 4 lety

    Devullu yekkannchoraaru elaanti sadguru rupamlo vastaaru.

  • @pavanch7529
    @pavanch7529 Před 5 lety

    Anni Praanula jeevitham oka software laantidi,manishi jeevitham kooda,,.."It is an inbuilt software",,,...Meeru gatha janmaloo chesina Karmala phalithanga ippudu Malli oka sareeramlooki vochhaaru...Mee janma ippudu malli oka inbuilt software ga nadusthundi...kaani manishiki maatrame ee 'inbuilt software'=='smruthula putta' ni Mee adupolooki theesukoovochhu...okavela Meeru deenini adupulooki theesukookapothe,,..Mee sareeram Malli oka smruthula puttanu thayaaruchesthundi,,,,...daani valana neeku konni vaasanalu erpadathaaye....vaati dwaara Malli kotha janmalooki vellavalasi vosthundi,,,,...So,,...manishigaa Manam cheyavalasina karma okkate,,..---"Yerukathoo undatam"...yerukathoone anee panulu cheyyatam.

  • @shivabspprasad9235
    @shivabspprasad9235 Před 5 lety +3

    "￰భూత భావోద్భకరః విసర్గః కర్మ సఙ్గణిత"
    అని గీతలో ఉంది..సృష్టి చేసే క్రియనే కర్మ అని అంటారు..అది భౌతిక సృష్టి కావొచ్చు మానసిక సృష్టి కావొచ్చు..

  • @vijayasharma1516
    @vijayasharma1516 Před 4 lety

    🙏🙏🙏🙏🙏🙏

  • @narendrabijjaa
    @narendrabijjaa Před 5 lety

    🙏

  • @aaryansuhan60
    @aaryansuhan60 Před 3 lety

    🙏🙏🙏🙏🙏

  • @neelamshakunthala6701
    @neelamshakunthala6701 Před 4 lety

    🙏🙏🙏🙏🙏🙏