కలం.. గళం..పరిమళం. | " అరుదైన ఆణిముత్యాలు " అందరికి అందుబాటులో... |రమేష్ నీలం.

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • DISCLAIMER: I hereby declare that I do not own the rights to this music/songs. All rights belong to the respective song owner. No Copyright Infringement Intended. It has been uploaded for the simple reason.
    కొన్ని తెలుగు చిత్రాల్లోని సూపర్ హిట్ సాంగ్స్ ని headphones లో ఆస్వాదించండి .
    మధుర గీతాలు వింటున్న మిత్రులు మీకు తెలిసిన వారికీ షేర్ చేయండి.
    అలాగే subscribe చేసి, లైక్, చేసి నన్ను ప్రోత్స హించ మనవి.
    To join our Telegram channel - t.me/+fIkXYaaY...
    To join our Whatsapp group - chat.whatsapp....
    #madhurageetalu#ghantasala

Komentáře • 335

  • @arunapolsani2628
    @arunapolsani2628 Před rokem +17

    మనసు ప్రశాంతత కోసం ఆ గాన మాధుర్యం ఆస్వాదించాలి. అద్భుత గాన గంధర్వుడు. అచంద్ర తారకర్కం నిలిచిపోయే యశ్సు ఘంటసాల ❤ ది .

  • @narasimhulumedikurthi1713

    Bramha devudu saraswati ento aanandamga vunnappudu eeyananu srustinchadu saraswati eyanaku manchi sangetamu manchi gaatramu prasaadin chindi

  • @basireddysudharshanreddy2975

    రమేష్ గారు,
    మధుర గీతల ఎన్నిక చాలా బాగా ఉంది....... ధన్యవాదములు 🙏👋👌

  • @bonthularamanamma584
    @bonthularamanamma584 Před 2 lety +33

    నీలం రమేష్ గారికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను చక్కని సందేశాన్ని గీతాలను అందించారు కృష్ణం వందే జగద్గురుం

  • @ragallaprakash6277
    @ragallaprakash6277 Před 2 lety +5

    Super

  • @prmeshwarkuw5539
    @prmeshwarkuw5539 Před 2 lety +8

    Malli mall puttali,
    Ganta, sala, garu
    Ramesh bro
    Very very thanks
    Old is gold
    Bro
    Nilam

  • @narsireddy2055
    @narsireddy2055 Před 2 lety +2

    Hyderabad Gantasal garu songs super song jivithamola marichi ponivi

  • @kallamadisundarraju3291
    @kallamadisundarraju3291 Před 2 lety +10

    Very good songs thank you

  • @nagendraprasadn3263
    @nagendraprasadn3263 Před 2 lety +9

    Pataladevudu Ghantasala garu

  • @sivakumarreddy4729
    @sivakumarreddy4729 Před 2 lety +8

    Exlent

  • @rayudugangabhavani5008
    @rayudugangabhavani5008 Před 2 lety +19

    పదాల స్పష్టత ఎంత మధురంగా ఉంది. అన్నీ జీవిత సత్యాలే. మీ ఎంపిక చాలా బాగుంది సార్.

  • @pragadaeswarrao5176
    @pragadaeswarrao5176 Před 2 lety +7

    మంచి పాటలు వినిపించినందుకు ధన్య వాదాలు

    • @prasadmeka3505
      @prasadmeka3505 Před 2 lety +2

      మంచి పాటలు విని పిం చి నందు కు ధ నృ వా దాలు

    • @samananageswararao3839
      @samananageswararao3839 Před 2 lety

      T5f_f4f_f f4f_effrontery

    • @pullelabhanumathi4409
      @pullelabhanumathi4409 Před 2 lety +2

      Kalam galam పరిమళం ghantasaalagaari మధుర గీతాలు నీలం గారు . మాకు ఏభై యేళ్ళు వెనక్కి పట్టుకొని వెళ్లి ఏదో బాధ ఆనందంలో ముంచేసింది

  • @pprashanth2260
    @pprashanth2260 Před 2 lety +6

    God gifts Gantasala Master

  • @narsireddy2055
    @narsireddy2055 Před 2 lety +10

    I am like old song s supero super

  • @raviprakashraorayasan2978

    Anni manchi paatale.Ennisarlu vinna mari mari vinalanipinche paatalu.Aa maha gayakudu ye paata paadina amruthame.

  • @jagadeswararaovandrangi4666

    Nice collection super songs by ఘంటసాల గారు

  • @giribabu6266
    @giribabu6266 Před 2 lety +5

    Thanks sir gantasala gari ni malli meru guruthu chesaru thank you

  • @pvnarasimhulu7652
    @pvnarasimhulu7652 Před 2 lety +11

    Johar గంటసాల గారు జోహార్ 💐💐💐 మధుర అమృత గానం ఏమి హాయి 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @subbaraoabburi7768
    @subbaraoabburi7768 Před 2 lety +3

    Hrudayamu pulakincha paatalu. Adrustavantudini to hear the songs

  • @DurgaPrasad-tt9ql
    @DurgaPrasad-tt9ql Před 2 lety +10

    మంచి సేకరణ........
    .ధన్యవాదములు🙏

  • @bvvprasadnaik5807
    @bvvprasadnaik5807 Před 2 lety +11

    ధన్యవాదాలు

  • @pvnarasimhulu7652
    @pvnarasimhulu7652 Před 2 lety +18

    ఇంత అద్భుతం మాకు ఆవిష్కరణ చేసిన ఈ ఛానెల్ కి పాదాభివందనం 🙏🙏🙏🙏🙏

  • @padmavathiobr4307
    @padmavathiobr4307 Před 2 lety +10

    చాలా సంతోషం అన్నీ హిట్ సాంగ్స్ ఇచ్చేరు

  • @someshwararao1288
    @someshwararao1288 Před 2 lety +6

    Super song's album

  • @kumarikotha416
    @kumarikotha416 Před 2 lety +5

    నీలం రమేష్ గారికి ధన్యవాదములు

  • @prabhakarnainy5229
    @prabhakarnainy5229 Před 2 lety +4

    Well songsbest action

  • @kalluruvenkatasubbaiah4754

    ,
    స్వరామృతపాకశాల
    పద్యానికి పట్టం,శ్లోకానికి స్వర్గం,
    వచనవజ్రతుల్యం, పాటకుపారవశ్యం ,
    ఒకటేమిటి ఘంటసాల మాస్టర్
    తెలుగువాడిగా పుట్టడం మన అదృష్టం. అంతకుమించి మన వరప్రసాదం.

  • @srinivasulumaeconomics6643

    పాటలు సెలక్షన్ బాగుంది. పాటలు వినడానికి బాగున్నాయి

  • @pawangopi1986
    @pawangopi1986 Před 7 měsíci +2

    పాత పాటలు ఎంతోమదురమైనవి. సోమరాజు. శ్రీకుమార్.

  • @satyanarayanachodavarapu4409

    మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు

  • @ramaseshaiahmaddipatla2536

    Neelam Ramesh garu your fixation old Songs jeevana gulikalu thanks many more

  • @sganesh9406
    @sganesh9406 Před rokem +7

    మనం, మన తరాలు మారిన, ఇలాంటి మధురమైన పాటలు స్ధిరంగా వుంటాయి

  • @prabhakarnainy138
    @prabhakarnainy138 Před 2 lety +7

    Great ghantasala music well songs

  • @narasimhulumedikurthi1713
    @narasimhulumedikurthi1713 Před 2 lety +32

    Jai ghantasaala amarudu ghantasaala aayanaku paadaabi vandanam

  • @rameshkota3390
    @rameshkota3390 Před 2 lety +20

    Madhuramaina paatalu. Ghantasalagaru chiranjivi. Entomandi manasu ranjimpachestunnaru.

  • @palanarasimhulu672
    @palanarasimhulu672 Před 2 lety +10

    పాటల ఎంపిక చాలా బాగుంది ధన్యవాదాలు రమేష్ గారు

    • @sunitamulagapaka7904
      @sunitamulagapaka7904 Před 2 lety +1

      ఆహ్లాదకరమైన మరియు హృదయాన్ని హత్తుకునే పాటలు

  • @suryakumariapssri1631
    @suryakumariapssri1631 Před 2 lety +7

    Excellent songs

  • @sathishbabu342
    @sathishbabu342 Před 2 lety +8

    Sweet songs by legend ghantasala gaaru

  • @sudharsandermanna8732
    @sudharsandermanna8732 Před 2 lety +4

    Such a beautiful song🎵🎵🎵🎵🎵 supper

  • @leelamaiya1119
    @leelamaiya1119 Před 26 dny

    Ramesh garu chala manchi patalu select chesinru thanks

  • @mbreddy7332
    @mbreddy7332 Před 2 lety +3

    Woooooow suuùuuper suuùuuper songs thank you 🙏🙏🙏🙏🙏💐💐

  • @dasusrinivasarao840
    @dasusrinivasarao840 Před 2 lety +3

    Good

  • @jayashreebodduna238
    @jayashreebodduna238 Před rokem +3

    No never like this golden songs
    We are lucky to heat like this songs
    No words soooooper se ooooper

  • @hanumantharao178
    @hanumantharao178 Před 2 lety +5

    Selection of songs is very nice

  • @laxminarayanasreeramoju7760

    ఇంత మంచి పాటలు అందించిన మీకు రుణపడి ఉంటాను. ఈ పాటలు వింటూ మరికొంతకాలం బతకాలనిపిస్తుంది.

  • @hariramabrahmam1032
    @hariramabrahmam1032 Před 2 lety +8

    పాటలు చాలా బాగున్నాయి రమేష్ గారు.

  • @leelavathiminnakuru6061
    @leelavathiminnakuru6061 Před rokem +2

    Manchi paatalu vinipinchina meeku dhayavadhalu 🙏 Gantasalagariki sathakoti vandhanalu 🙏🙏🙏🙏

  • @venkatarathanamvangapati3164

    మంచి మంచి పాటలేస్తున్నావ్ సార్ థాంక్యూ సార్ థాంక్యూ థాంక్యూ వెరీ మచ్

  • @napalleandalu1975
    @napalleandalu1975 Před 2 lety +12

    Beautiful songs

  • @user-do7kv8kk2h
    @user-do7kv8kk2h Před 5 měsíci

    🙏🎧🌹🌹🌹🦚🦚🦚 రమేష్ గారు మీకు శతకోటి వందనాలు సార్ ఇంత మంచి పాటలు చేస్తూ ఉన్నారు ఇలాంటి సాహిత్యం సంగీతం పాటలో నీ భావం ఇప్పుడు వస్తు న్న పాటలలో లేవు సారు ఆణిముత్యాలు సార్ ఇవీ 🙏👌👌 ఈ పాటలు రచయితలు ఈ సినిమాలు తీసిన దర్శకులు. సంగీత దర్శకులు గాయకులు. 🙏🙏🙏🙏

  • @rangaswamynamala518
    @rangaswamynamala518 Před 2 lety +15

    నీలమ్ రమెష్ గారు మంచి పాటలకు ఎన్ని సం"లైనను ఆదరణ తగ్గదు మధురమైన మదన మస్తుగా మనసును రంజింప చేసే పాటలను అందించిన మీకు ధన్యవాదములు.

  • @bodalaksnarayana1639
    @bodalaksnarayana1639 Před 2 lety +8

    ధన్యవాదములు సార్, స్వర రమణీయం స్వర రమణీయసుందరగానాలు

  • @rayudugangabhavani5008
    @rayudugangabhavani5008 Před 6 měsíci

    రమేష్ నీలం గార్కి నమస్కారములు... మధుర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ... గంగా భవాని, రాజమండ్రి....ఇంత చక్కని పాటలు అందిస్తూ... ఘంటసాల వెంకటేశ్వరరావు గార్కి నివాళులు అర్పించే అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు సార్

  • @bonelavenkataeswararao5953

    What a great singer our Ghantasala and good selection of Neelam Ramesh garu

  • @srinivasrao1683
    @srinivasrao1683 Před rokem +2

    There is no songs in front this songs Thanks 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✍

  • @madhurasilla8330
    @madhurasilla8330 Před 2 lety +13

    Excellent songs selection sir.

  • @velilachari987
    @velilachari987 Před 2 lety +1

    No1

  • @vasudevaraonellore1483
    @vasudevaraonellore1483 Před 2 lety +13

    Very evaru ganamu cheyani class melody songs present chesinanduku thanks Ghantasala eppatiki mana madiline ❤️ mana manasulone marapuradu masipodu masuramaina songs

  • @suryakumariapssri1631
    @suryakumariapssri1631 Před 2 lety +8

    E excellent songs

  • @satyanarayanajandhyala2009
    @satyanarayanajandhyala2009 Před 5 měsíci

    హాయ్ రమేష్ గారు... పద్మశ్రీ ఘంటసాల మాస్టారు పాడిన ఎన్నో ఆణిముత్యాలు లాంటి పాటలు పోస్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదములు. ఇంకా ఇంకా మరెన్నో మంచి పాటలు మీ నుంచి వినాలని కోరుకుంటున్నాను 👏👏👏👍👍👍🌹🌹👏👏

  • @bapanaiahchandolu734
    @bapanaiahchandolu734 Před 2 lety +23

    కలం, గళం,పరిమళం,సుగంధభరితం👍👌💐🎂

  • @prabhkarpabba8792
    @prabhkarpabba8792 Před 2 lety +10

    memorable songs. thsnkyou for compose prabhakarrao

  • @bhaskarrao62
    @bhaskarrao62 Před 2 lety +4

    So nice.

  • @rapolusrinuvasarao6232
    @rapolusrinuvasarao6232 Před 2 lety +1

    Very good dogs

  • @tmohan-zm5gr
    @tmohan-zm5gr Před rokem

    Very good program Thanks Neelam Ramesh garu

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Před 2 lety +4

    Ghantasala gariki 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌷🌷🌷☘️☘️🌿🌿🌹🌹🌹

  • @napalleandalu1975
    @napalleandalu1975 Před 2 lety +4

    Wonderful slngs

  • @venkateshwaradapelli4802
    @venkateshwaradapelli4802 Před 2 lety +1

    Super 👌

  • @manoharbodepalli8908
    @manoharbodepalli8908 Před 2 lety +2

    Tq.sir.so.swert.songs

  • @janardhanraojanardhan4467

    అద్భుతమైన గానగంధర్వులు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావుగారు

  • @chandrasekhararaopolavarap2421

    Best collection of mastarugari songs

  • @narasimhamurthyg3683
    @narasimhamurthyg3683 Před 2 lety +5

    Excellent. Memoriable collections

  • @bonthularamanamma584
    @bonthularamanamma584 Před 2 lety +18

    సంగీతా నికే ఆదర్శ మూర్తి మన ఘంటసాల వెంకటేశ్వరరావు గారు అందించిన ఆణి ముత్యాలు రత్నాలు పొదిగిన బంగారు లోకం అంతా దాసోహం ప్రేమమూర్తి కి జోహార్లు అర్పిస్తూ అమ్మ రమణమ్మ అనకాపల్లి,🎶👏👏🌹🌹🙏🙏🙏💐💐💐🙏🙏🌹🌹🌹💐💐👏👏🎉

  • @user-zn5yw4tb3c
    @user-zn5yw4tb3c Před měsícem

    ❤I honour you my precious BROTHER❤Thank you so much❤

  • @ranisutrala4563
    @ranisutrala4563 Před 2 lety +12

    GANTASALA VOICE CHALA AMOGAM. I thank you sir

  • @pedadasrivani2769
    @pedadasrivani2769 Před 2 lety +3

    Nice analysis nilam garu

  • @ramakrishnarao4755
    @ramakrishnarao4755 Před 2 lety +20

    Excellent songs selection.heart soothing. Thank you.

  • @viswanathreddy8110
    @viswanathreddy8110 Před 2 lety +17

    Title ఒక అద్భుతం
    కలం - సాహిత్యం+
    గళం - అమరగానం+
    పరిమళం - సువాసనభరితం
    🙏👍👌❤🌹🌹🌹🌹🌹🌹

  • @PtRaju-zt2sz
    @PtRaju-zt2sz Před 2 lety +11

    సూపర్ సెలక్షన్ సాంగ్స్ చాలా అద్భుతంగా ఉంటున్నాయి.. మనసును మైమరిపించేలా ఉంటున్నాయి.

  • @jaganmohanc1165
    @jaganmohanc1165 Před 2 lety +8

    Ghantasala is a Great 👍 singer

  • @narasimhamallavarapu3955
    @narasimhamallavarapu3955 Před 2 lety +4

    Thank q sir

  • @arjunamurthymanikonda1191

    Good song.

  • @ranisutrala4563
    @ranisutrala4563 Před 2 lety +4

    Excellent SONGS colection, I enjoyed them throughly
    Thank you Ramesh Neelam Garuda

  • @prabhakarnainy8812
    @prabhakarnainy8812 Před 2 lety +12

    Great music hits ntr superb

  • @VijayaKumar-wq7gf
    @VijayaKumar-wq7gf Před 2 lety +10

    Memorable songs🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prabhakarnainy5229
    @prabhakarnainy5229 Před 2 lety +4

    Best music well action

  • @shaikrahmathali265
    @shaikrahmathali265 Před 2 lety +14

    Till date Telugu film industry couldn't find a substitute to the great singer Sri. Ghantasala...❤️

  • @karunasrigonepalli3824
    @karunasrigonepalli3824 Před rokem +1

    Super patalu

  • @suryateja2402
    @suryateja2402 Před 2 lety +8

    అమరగాయకుడు మన ఘంటసాల గారు ఆ మహానుభావునికి శతకోటి నమస్కారములు

  • @bhanuprasad734
    @bhanuprasad734 Před 2 lety +9

    మైమరిపించే మధుర గీతాలు మరో లోకంలో విహారం చేస్తున్న అనుభూతి......

    • @neelamramesh5474
      @neelamramesh5474  Před 2 lety +2

      బాగా చెప్పారు. ఆ మధుర గాయకుడు మనకు ఇచ్చిన పెద్ద గిఫ్ట్
      ఘంటసాల గారు అమృతాన్ని పంచారు. అది అందరికీ అందాలని నా ప్రయత్నం.

    • @borrasivaiah378
      @borrasivaiah378 Před 2 lety

      పాటలు చాలా బాగా వున్నాయి మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు

  • @pakkiswarnakumari3173
    @pakkiswarnakumari3173 Před 2 lety +9

    Amara gayakudu ghanta sala venkataswara rao gariki shraddhajali,. 🙏🙏🙏

  • @manoharvanise2314
    @manoharvanise2314 Před rokem +8

    Babu vinara ... song really made me weep..it happened in my life. After marriage all my brothers and sister changed. Today iam on road.

    • @ravikumar9556
      @ravikumar9556 Před rokem +1

      Parents vunantha varakey anni relations tarvatha evari swardham vallu chusukuntaru

  • @panathulasaikumar8117
    @panathulasaikumar8117 Před 2 lety +6

    VERY NICE MELODIOUS SONGS.

  • @prabhakarnainy8812
    @prabhakarnainy8812 Před 2 lety +7

    Best music good 👍 singer

  • @karnagoud6918
    @karnagoud6918 Před 2 lety +17

    అంత మధుర గానలు
    చిర కాలం జీవించి ఉంటుంది.

  • @arjunamurthymanikonda1191

    Excelent song.

  • @saiprasuna4947p
    @saiprasuna4947p Před 2 lety +9

    Old is gold ✨ I like old songs, thanks...

  • @seshadriramiyengar515
    @seshadriramiyengar515 Před 2 lety +21

    neelam Ramesh garu manchi patalu Andincharu.Ab8nandaneeyulu.

  • @balajiparthasaradhi7663
    @balajiparthasaradhi7663 Před 2 lety +6

    My favorite songs ❤️💕💕

  • @sobhadevi7786
    @sobhadevi7786 Před rokem

    Pata lu anni Chala bagunnavi naku anni pata lu istamaina pata lu vinipinchinandhuku Chala thanks andi Ramesh garu.

    • @neelamramesh5474
      @neelamramesh5474  Před rokem

      శోభాదేవి గారూ గుడ్ ఈవినింగ్.
      ధన్యవాదాలు.