కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలపై న్యాయవాదుల నిరసన | Vijayawada - TV9

Sdílet
Vložit
  • čas přidán 12. 09. 2024
  • కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలపై న్యాయవాదుల నిరసన | Vijayawada - TV9
    TV9 News యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి : onelink.to/de8b7y
    Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #Vijayawada #newcriminallaws #tv9telugu
    Uploaded by A.Srikanth

Komentáře • 214

  • @KondaiguntaUma
    @KondaiguntaUma Před 2 měsíci +71

    రెండు వాయిదా లకు మించి ఉండకూడదు అంటే వాళ్ళు ఎలా బ్రతుకుతారు

    • @kjshivahari2510
      @kjshivahari2510 Před 2 měsíci +6

      వాళ్ళు బ్రతకడం కోరుకు. అమాయకులను కోర్టు చుట్టూ తిప్పుతున్నారు గా

  • @satishsiddu
    @satishsiddu Před 2 měsíci +100

    పాపం అమాయకులని వాయుదలని మోసం చేయడం అవ్వదేమో అందుకే ఈ ఏడుపులు

    • @vasamsettipadmavathi8974
      @vasamsettipadmavathi8974 Před 2 měsíci +6

      👌👌

    • @prasadclickz1323
      @prasadclickz1323 Před 2 měsíci

      100%

    • @ssfilmmakers007
      @ssfilmmakers007 Před 2 měsíci +1

      Yes

    • @koteswararao4106
      @koteswararao4106 Před 2 měsíci +1

      Vellakemo money kavali nyayam sariga jaragadu copy iethe meeke manchiedi gaa

    • @leelalagudu8846
      @leelalagudu8846 Před 2 měsíci

      Criminal cases forensic help vaddu ani new laws lo vunnaye
      Adi meku kavala ala cheste tappu chese vadu tappinchukuntadu ,as a human meru aalochinchandi party ni support cheyyakandi,40 days oka doshini bayata tiraga nivochu ani meku kavala u people very crazy

  • @pavan_34
    @pavan_34 Před 2 měsíci +41

    పాపం లాయర్లు.. రెండు వాయిదలేనా.. ఇలా అయితే కేసులు లేకుండా పోయే,

  • @manojv2701
    @manojv2701 Před 2 měsíci +76

    అంటే వాళ్లకు లంచాలు రావని దీక్ష చేస్తారు

  • @aravindreddykeesara4842
    @aravindreddykeesara4842 Před 2 měsíci +24

    అయ్యో పాపం వాళ్లకు రెండు వాయిదాలలో కేసు అయిపోతే ఎలా మరి ఫీజులు ఎలా వస్తాయి 10 అంతస్తుల బిల్డింగులు ఎలా కట్టుకుంటారు కేసులు 10 సంవత్సరాలు వాయిదాలు పడితే లాయర్లకు భారీ లాభాలు

  • @rakshakm7623
    @rakshakm7623 Před 2 měsíci +36

    ఎల్లకి ఎల్లు కేసులు లాగడం వీళ్లు కాదని వీళ్ల బాధ...

  • @CharenRajaCharri
    @CharenRajaCharri Před 2 měsíci +40

    న్యాయవాదుల లకు ఎందుకు వచ్చిన కష్టం

  • @pswaruparanirani4281
    @pswaruparanirani4281 Před 2 měsíci +52

    బీజేపీ గవర్నమెంట్ కి కృతఙ్ఞతలు 🙏🏻🙏🏻🙏🏻 కొత్త చట్టాలు తెచ్చినందుకు

    • @Ramraj-vw7kj
      @Ramraj-vw7kj Před 2 měsíci

      అరేయ్ అందభక్తుడా.. ముందు ఆ చట్టాలు ఏంటో తెలుసుకో ఆ తర్వాత బీజేపీ మోడ్డ చీకు😂... ఆ చట్టాలు తెలిస్తే నువ్వు జీవితంలో బిజెపికి సపోర్ట్ చేయవు

  • @gopal0809vgl
    @gopal0809vgl Před 2 měsíci +44

    వాయిదాలు వేయడం కుదరదని వారి బాధన. పాత చట్టాలలో నేరస్తులు, murders చేసిన వాళ్ళు, క్రిమినల్స్ , దేశ డ్రోహులు బయట స్వేచ్ఛగా తిరుగు తున్నారు. ఇపుడు కుదరదు, లాయర్లుకు పని ఉండదని బయ పడుతున్నారు. బెయిల్ లేకుండా ఉండే చట్టాలు ఉండాలి. మన వారిని చంపిన పాకిస్తాన్ ద్రోహి తరపున వాదించి 10 ఏళ్ళు కేసు నడిపారు. అలాంటి చట్టాలు, బ్రిటిష్ కాలం చట్టాలు మనకు వద్దు. జై హింద్ జై భారత్ జై బీజేపీ

  • @aadhyasri-tprswamy3389
    @aadhyasri-tprswamy3389 Před 2 měsíci +14

    న్యాయవాదులారా ఎందుకు ఆందోళన సత్వర న్యాయం,కఠినమైన శిక్షలు తప్పా ,తప్పు చేసినవాడు జైలుకు పోతే అత్తగారింటికి పోయి వచ్చినట్లు భావిస్తున్నాడు మీ కు తెలిసిన విషయాలే గదా ఎంతకాలం ధర్మానికి నరకం , ధర్మం గెలవాలంటే కఠిన సింస్ శిక్షలు పడాలి మరొకరు ఆ తప్పుచేయడానికి వణికి పోవాలి ప్రాణభయం కలగాలి , పాత చట్టాలను పట్టుకుని కూర్చుంటే తప్పు చేసిన వాడికి లెక్కలేకుండా వున్నది అన్నీ మీకు తెలిసిన విషయాలే🎉🎉🎉

  • @yaminitv3492
    @yaminitv3492 Před 2 měsíci +30

    దేశ ద్రోహులు భయం భయంగా ఉంది

    • @ashokb644
      @ashokb644 Před 2 měsíci

      Arey babu desha deolu sangati.pakna petu police lu evadininkavalantae valani arrest chesi lopala vestaru.poor people ni torture chestaru

  • @v.santhoshsanthosh1152
    @v.santhoshsanthosh1152 Před 2 měsíci +13

    మద్యం బంద్ చేయండి ప్లాస్టిక్ కవర్స్ బంద్ చేయండి

  • @K.Elisharaju
    @K.Elisharaju Před 2 měsíci +13

    ఇధీ చుస్తుంటే న్యాయవాదులే ఎక్కువవా నేరాలు చేసినట్టు వున్నారు

  • @dasarigangadhar-vl6un
    @dasarigangadhar-vl6un Před 2 měsíci +8

    తప్పు చెస్తూ మళ్ళీ దర్జాగా తిరుగుతూ ఉంటే మీకు మంచిదా లాయర్ గారు.

  • @JBM59
    @JBM59 Před 2 měsíci +9

    చట్టాలు మారలేదని మీరే చెబుతున్నారు మరి నిరసనలు ఎందుకు

  • @p.subbarao4351
    @p.subbarao4351 Před 2 měsíci +8

    బెయిలు పేరును అడ్డం పెట్టుకొని నేరస్తులకు శిక్ష పడకుండా చూస్తున్నాడు

  • @divyarestaurant5773
    @divyarestaurant5773 Před 2 měsíci +7

    అసలు ఈ చట్టాల వల్ల వీళ్లకు వచ్చిన ఇబ్బంది ఏమిటి అంటే వీళ్లు తప్పు చేసిన ప్రతి ఎదవని కాపాడి ఒక్కొక్కడి మీద రెండు లక్షల రెండు లక్షలు దొబ్బి తినడానికినే తప్పు చేసిన ప్రతి ఒక్కడిని కాపాడ్డానికి వీలు చేసే ప్రయత్నం ఇప్పుడు చూడడం చంద్రబాబు నాయుడు ప్రజల డబ్బు కోట్ల రూపాయలు అన్యాయంగా నొక్కేసాడు అలాంటి వారిని బయటికి లాగడానికి ఈ చట్టాలు ఉపయోగపడతాయి కానీ వీళ్ళు అడ్డు కాడుతున్నారు అంటే అర్థం ఏంటి చంద్రబాబునాయుడు ప్లాన్ కూడా ఉండుటది దిట్లో

  • @Rawm_Esh
    @Rawm_Esh Před 2 měsíci +61

    దాక్కున్న బ్రిటిష్ బానిసలు బయటికి వచ్చారు😂

    • @KIRAN-rg9qf
      @KIRAN-rg9qf Před 2 měsíci

      Mari nv phone lu medical anni vadu thunnavu ga Mari nv yevarivi…

    • @Rawm_Esh
      @Rawm_Esh Před 2 měsíci +1

      @@KIRAN-rg9qfమెడికల్ లో పోయిజన్ ఉంది... మరి నువ్వు ఎందుకు వాడలేదు

    • @Rawm_Esh
      @Rawm_Esh Před 2 měsíci +2

      @@KIRAN-rg9qf ప్రపంచ శాస్త్ర చికిత్స పితామహుడు.. సుశ్రుతుడు...
      మరి అందరూ ఏందుకు వాడుతున్నారు

    • @Rawm_Esh
      @Rawm_Esh Před 2 měsíci +2

      @@KIRAN-rg9qf zero 0 ఎక్కడిది.... ఆర్యభట్ట cv రామన్ కనిపెట్టినవి మీరు ఏందుకు వాడుతున్నారు..
      యోగ భగవద్ గీత లోనిది... ప్రపంచం మొత్తం ఏందుకు అలవాటు చేసుకున్నారు

    • @KIRAN-rg9qf
      @KIRAN-rg9qf Před 2 měsíci

      @@Rawm_Esh evvi anni buddist kanukunte hinduvu lu kannukunnaru ani doppu kuttukuntunnaru le…mari hinduvulu antha goppavalu aethe …mari sethravethalu yenduku puttukocharu?

  • @mrb515
    @mrb515 Před 2 měsíci +5

    72 ఏళ్ళుగా ఒకే కేసు నడవటం,నలగటం బాగాలేదు 90 రోజుల్లో తెలిపోవాలి.

  • @suddusgc6700
    @suddusgc6700 Před 2 měsíci +5

    దయచేసి.. మీ కక్కుర్తి అన్యాయవాదులు... మీ వ్యాపారానికి స్వస్తి చెప్పి... సమాజాన్ని పీడించటం వదిలేయండి..!!!చేతనైతే మంచి చేయండి.. కుదరదంటే తప్పుకోండి..!!

  • @ArjunJadi-fz1zo
    @ArjunJadi-fz1zo Před 2 měsíci +5

    ఇలాంటి లాయర్ నూ మన ఇండియా తయారు చేస్తున్నది. వీళ్ళ బాధ అంత ఒక కేసు పది పదిహేను ఏండ్లు నడవాలి. అప్పుడే వాళ్ళు ఇల్లు నూ గుల్ల చేయవచ్చు. కానీ మన మోడీ ప్రజల కోసం పనిచేస్తాడు ప్రజలకోసం అలోచించి పనిచేస్తాడు. అందుకే ఇలాంటి చట్టాలను తీసుకుని రావడం జరిగింది. పార్లమెంట్ మీద దాడి చేసిన కసబ్ గాడిని 12ఏండ్లు మెపడం జరిగింది. ఇలాంటి చట్టాలు వీళ్లకు కావాలి.

  • @kjshivahari2510
    @kjshivahari2510 Před 2 měsíci +5

    ఈ లాయర్లు మీద కేసు వేయాలి ముందు

  • @sumankrishna6898
    @sumankrishna6898 Před 2 měsíci +7

    ప్రజలారా న్యాయవాద వృత్తి ని తెలుసుకొని మాట్లాడండి... ఈ కొత్త చట్టాలు మీద అవగాహనా వుందా మీకు.. తెలిసిన వాళ్ళను, advocates ను మాట్లాడనివ్వండి..

  • @vasamsettipadmavathi8974
    @vasamsettipadmavathi8974 Před 2 měsíci +13

    Super modhi sir maku manchidhi అమితాషా sir tq ❤️❤️❤️❤️

  • @benduriajji595
    @benduriajji595 Před 2 měsíci +11

    ఫల్టుగా మాట్లాడుతున్నారు

  • @challa.venkataramanjaneyul7494
    @challa.venkataramanjaneyul7494 Před 2 měsíci +4

    మీ లాయర్లకు వచ్చిన గుద్ధ నొప్పి ఏంది అసలు మీ లాయర్లు బాధ ఏంటి

  • @bobbabalambika3816
    @bobbabalambika3816 Před 2 měsíci +6

    Superb jai modiji

  • @mulasekhar7192
    @mulasekhar7192 Před 2 měsíci +4

    Vallaki years together feeselu teesukodani avadukada.

  • @shivasharma5047
    @shivasharma5047 Před 2 měsíci +2

    న్యాయస్థానం ఒక వ్యక్తికి బెయిల్ ఇచ్చినప్పుడు.ఇన్ని నెలల.వరకే బెయిల్ అని తీర్పు ఇస్తే బాగుంటుంది. ఆ వ్యక్తికి న్యాయస్థానం బెయిల్ ఇస్తే ఆయన బెయిల్ రద్దు చేయమని కోరేవారు సంబంధం లేకపోయినా పిటీషన్ వేస్తారు కదా ,అలా కోరిన వారిని నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చి బొక్కలో వేయాలి.

  • @mannesangameshwer8649
    @mannesangameshwer8649 Před 2 měsíci +3

    లాయర్లు మీకేం బాధ మీరేమి తప్పు చేయట్లేదుకదా

  • @laxmigujju7231
    @laxmigujju7231 Před 2 měsíci +9

    Ipudu e lawyers ki vochina problem ento.....lancham thisukuni thappu ni oppu ,oppu ni thappu cheyadam kudaradu anaa.....laws ni change chesthe mikenti. problem....meeru chese prosecution meeru cheyaradandi

  • @mulasekhar7192
    @mulasekhar7192 Před 2 měsíci +5

    Siggulekapote sari. Veellaki public to audukotaniki avadu.

  • @ThippeswamyAcharya
    @ThippeswamyAcharya Před 2 měsíci +25

    ముసలోడైనా బుద్ధి రాలేదు చీ చీ

  • @rajugattu5396
    @rajugattu5396 Před 2 měsíci +15

    కొత్త సీసాలో పాత సారా చట్టలకి. ఉద్యమ ఎందుకో న్యాయవాది

  • @ssg3695
    @ssg3695 Před 2 měsíci +1

    పాత సీసా లో కొత్త సార మరి ఎందుకు భాద కాపి పెస్ట్ కి ఎందుకు ఇ ధర్నా...

  • @user-vg3yr6hv3m
    @user-vg3yr6hv3m Před 2 měsíci +3

    Worst lawyer

  • @rajas3kk
    @rajas3kk Před 2 měsíci +5

    As an advocate i welcome to modern ACTs

  • @badansinghvarma1156
    @badansinghvarma1156 Před 2 měsíci +1

    Supreme court of India especially Parliament house and all States Assemblies changed new laws under criminal laws in India.
    It is totally Good and Great action by government of India.

  • @sakethsaketh4924
    @sakethsaketh4924 Před 2 měsíci +3

    Years sagadestu vare jevetalu nasanam chase atununde etununde tentu kurchuntam kudarada

  • @Ramraj-vw7kj
    @Ramraj-vw7kj Před 2 měsíci +14

    ఈ చట్టాలు దేశానికి చాలా ప్రమాదకరం....FiR ముందు చేయకుండా .. ఆరోపణ మోపబడిన వ్యక్తిని జైల్లో పెడతారు ఇన్వెస్టిగేషన్ పేరిట ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉంచుతారో తెలీదు... ఆరోపణ నిరూపణ అయితే fir రాశి జైల్లో పెట్టి శిక్షిస్తారు... లేదంటే వదిలేస్తారు.... తప్పులేని వ్యక్తి కూడా ఇన్వెస్టిగేషన్ అయ్యేవరకు జైల్లో మగ్గాల్సిందే..😮😮... ఇందులో పోలీసుల చేతిలో ఆట ఉంటుంది... డబ్బులు ఉన్నోడు పైసలు పడేసి తప్పించుకుంటాడు... అమాయకుడు పోలీసులు సృష్టించిన అబద్ధపు ఆధారాల్లో చిక్కుకొని జీవితం బలి చేసుకుంటాడు😮😮😮

    • @ssfilmmakers007
      @ssfilmmakers007 Před 2 měsíci

      100% Right

    • @ThippeswamyAcharya
      @ThippeswamyAcharya Před 2 měsíci

      @@Ramraj-vw7kj ఇది నీ పిచ్చి వాగుడు అని అందరికీ తెలిసిపోయింది,ఇక మూసుకోరాబాబు ,

    • @nagasiddhanti1982
      @nagasiddhanti1982 Před 2 měsíci +1

      ఇప్పుడు కూడా ఇలాంటి వి ఉన్నాయి...
      నేరం నిరూపణ అవకుండా ఇప్పటికీ చాలా మంది జైళ్ళ లో మగ్గు తున్నారు...
      మరి ఇప్పుడు కొత్తగా నష్టం ఏం వచ్చింది?
      అప్పుడు కొత్త చట్టాలతో న్యాయం జరుగుతుందేమో చూద్దాం....
      అప్పుడు ఉపయోగమే గా?
      పాత చట్టాలలో లోపాలు చాలా ఉన్నాయి అని అందరికి తెలుసు.....
      అప్పుడు కొత్త చట్టాలను ఉపయోగిస్తే తప్పేముంది??

    • @Ramraj-vw7kj
      @Ramraj-vw7kj Před 2 měsíci +1

      @@nagasiddhanti1982 కానీ అప్పుడు Fir రాసే వాళ్ళు కదా... ఇప్పుడు FIR రాయకుండా జైల్లో పెడతారు.... పోలీసుల చేతుల్లో ఆట ఉంటది కదా ఇది చాలా పెద్ద ప్రమాదకరం దేశానికి

    • @nagasiddhanti1982
      @nagasiddhanti1982 Před 2 měsíci

      @@Ramraj-vw7kj fir ఇప్పుడు కూడా ఉంది సార్!

  • @Prasanthipatasala
    @Prasanthipatasala Před 2 měsíci +3

    Modi garu padhabhi namaskaramulu meku😊😊

  • @bhakarsabgaisadiqali9814
    @bhakarsabgaisadiqali9814 Před 2 měsíci +1

    Old is gold best 👍🇮🇳👍🇮🇳👍🇮🇳👍

  • @mamrebrethrenchristianasse2219
    @mamrebrethrenchristianasse2219 Před 2 měsíci +2

    దీనిలో టీడీపీ జనసేన కూడా కారణం

  • @Usharani-oy4zy
    @Usharani-oy4zy Před 2 měsíci

    ప్రజల హక్కులను దోచుకోలేదు ఈ చట్టము కరెక్ట్ గానే చేసింది మీరు ఆడపిల్లలు అడగండి

  • @AakashY-og6sc
    @AakashY-og6sc Před 2 měsíci +1

    Yes reality poor people roads sad no food needs children in poor people roads sad no food needs children yes sir

  • @Prasanthipatasala
    @Prasanthipatasala Před 2 měsíci +3

    Modi garu super asalu idhi kada kavalsindhi 😊😊 desaniki ,tappu cheyyali ante bayPade la undali 🎉🎉

  • @venkataramanadasari2324
    @venkataramanadasari2324 Před 2 měsíci +2

    Lawyer ki emiti problems

  • @the-bouy-things9183
    @the-bouy-things9183 Před 2 měsíci +9

    ఈ లాయర్ లnతా దేశద్రోహులు

  • @rasaputrarani172
    @rasaputrarani172 Před 2 měsíci +2

    Oka M C case teesukonte 3 years tiragaalsi vachhedi court ki. Akkada abbaayi,ammaayi la jeevitaalu naashanam avutunnaayi teerpu vachhe varaku. Lawyers prati nela fees evvaleka chastunnaaru.

  • @kittu5251
    @kittu5251 Před 2 měsíci

    చట్టాలు ఇంతకటినంగా ఉంటే ఎవరుా తప్పుచేయకపోతే మా న్యాయవాదుల బ్రతుకు తెల్లారేదెలా

  • @anasuya3302
    @anasuya3302 Před 2 měsíci +2

    Everyone watch Mahua media venugopal sirs….

  • @user-vd5nf3rw4n
    @user-vd5nf3rw4n Před 2 měsíci +3

    ok...old chattale antunnav kadaa...mari prablem

  • @ayyalasomayajulasrinivas4249
    @ayyalasomayajulasrinivas4249 Před 2 měsíci +2

    Why advocates crying? Whereas people are welcomed new laws. What is the problem to the old man? They have to argue the case in court as per law.People are least bother about new laws.

  • @rammohanraoch5884
    @rammohanraoch5884 Před 2 měsíci +1

    Govt ki salahalu ivvandi ante kani badhyata lekunda vyavaharisthe yela. 2 years nundi vurukuni ippudu agitation , very good

  • @Usharani-oy4zy
    @Usharani-oy4zy Před 2 měsíci

    కొత్త చట్టాలు ఆడపిల్లలకు చుట్టాలని ఈరోజు నా ఆడపిల్ల మీద చెయ్య చేయాలంటే భయపడాలి మగ పిల్లలు

  • @eswarreddy4454
    @eswarreddy4454 Před 2 měsíci +3

    Meru ellaku vellandi

  • @chandrareddy9502
    @chandrareddy9502 Před 2 měsíci

    వీళ్ళకి అడ్డముగా వచ్చే రాబడి తగ్గుతుందేమో...!

  • @bhaskarg6586
    @bhaskarg6586 Před 2 měsíci +3

    Cleint jeevithalanu paducheyaliga cleintdabblu peekkuthinali eami layarlu babu

  • @munvarali9007
    @munvarali9007 Před 2 měsíci +6

    Ville daridrulu......

  • @user-vd5nf3rw4n
    @user-vd5nf3rw4n Před 2 měsíci +2

    veellaku emi prablem....enni rojulu old pattukoni ...endaro thappinchukunnaaru

  • @rammohanraoch5884
    @rammohanraoch5884 Před 2 měsíci +2

    Nirasana chese nyayavadulu constitution ni yemi gauravinchinatlu

  • @Prem14354
    @Prem14354 Před 2 měsíci

    super sir 👌👌

  • @sudhakark8370
    @sudhakark8370 Před 2 měsíci +1

    Velaku mony ravatladu anna badha ane thelust undu

  • @Usharani-oy4zy
    @Usharani-oy4zy Před 2 měsíci

    జైల్లో ఉండక అన్యాయం చేసిన అన్ని ఏడ కూర్చోబెడితే తీసుకువచ్చి మా నెత్తిన అంత గదు ఆడపిల్లలు చచ్చిపోతుంది పసిపిల్లల అన్యాయం అయిపోతోంది నోరు మూసుకొని వెళ్ళకండి ఏదైనా సరే మన ఇంట్లో వాళ్లకి వచ్చినప్పుడు మనకు తెలిసింది ఆ నొప్పి అనేది తెలిసింది ఒక ఆడపిల్ల మీద చెయ్యి వేస్తే ఆ చెయ్యి ఇరగ కొట్టాలి ఆడపిల్ల మీద చెయ్యి వేస్తే ఉరి సెట్ చేయాలి ఆడపిల్లలకు చట్టం చుట్టాలు అయింది ఇక నోరు మూసుకొని మీరు ఈ ధర్నాలు ఆపండి ఆడవాళ్లు ఒప్పుకోరు

  • @henrythalluri6616
    @henrythalluri6616 Před 2 měsíci +1

    Excellent brothers IAM sapurtting you all

  • @Prasanthipatasala
    @Prasanthipatasala Před 2 měsíci +1

    JaiModiji 🚩😍

  • @varahagirijagannadhaswamy8261

    Agitation to be earlier...not now...draft Acts already released...what they r doing earlier

  • @ManiSurla-xq6cp
    @ManiSurla-xq6cp Před 2 měsíci +1

    👌👌👌

  • @RamalakshmiChodisetti
    @RamalakshmiChodisetti Před 2 měsíci

    ఇందులో తప్పు ఎం ఉంది. మోసం చేసిన వాళ్లకు తగిన శిక్ష పడాలి కదా

  • @vsspgannavarapu3208
    @vsspgannavarapu3208 Před 2 měsíci

    Common people hate corporte hospitals, lawyers after police

  • @Prasanthipatasala
    @Prasanthipatasala Před 2 měsíci

    🎉🎉❤❤

  • @baanushankarraosimhadri7643
    @baanushankarraosimhadri7643 Před 2 měsíci

    Amma veellaku case vayidalu kavali,

  • @emmedevaprasad5133
    @emmedevaprasad5133 Před 2 měsíci

    YOU DID A MISTAKE IN LAND Act..... NOW......

  • @bhakarsabgaisadiqali9814
    @bhakarsabgaisadiqali9814 Před 2 měsíci

    🇮🇳👍🇮🇳👍🇮🇳👍🇮🇳👍🇮🇳

  • @AdinarayanaSanam
    @AdinarayanaSanam Před 2 měsíci

    Lawers problem is to change their versions from english they want british model to continue

  • @JBM59
    @JBM59 Před 2 měsíci +1

    ఖాన్ గ్రాస్ బ్యాచ్ బానిసలు

  • @lallyaritha5454
    @lallyaritha5454 Před 2 měsíci +2

    మోడీ గారు ఏది చేసిన తప్పులు ఉంటాయి

  • @venupabba446
    @venupabba446 Před 2 měsíci +2

    Advote garu copy paste ani cheppina tharvatha, athaniki yemi abhyantharam

  • @kumaraswamy2890
    @kumaraswamy2890 Před 2 měsíci

    Bhole baba e shiksha paduthundi? Section please.

  • @mathrusrimatha6929
    @mathrusrimatha6929 Před 2 měsíci +1

    Nirasana thelipe nyayavadula certificats raddhucheyandi.

  • @venkatyalamati3285
    @venkatyalamati3285 Před 2 měsíci

    these lawyers have to learn all these new section numbers again.. almost their career has to start from zero I think.. so forgetting the old sections and learning new things always a pain

  • @sabbinenianand4061
    @sabbinenianand4061 Před 2 měsíci

    Ee chattala dhwaraga police vare justice ⚖️ chestaru
    Manava akkulanu kalarayatame

  • @boddumallikarjun7475
    @boddumallikarjun7475 Před 2 měsíci

    B j p m p. Bank ఖాతాలోvelakotulu. మోసాలు. Viriki

  • @Srideviraju-j4i
    @Srideviraju-j4i Před 2 měsíci

    Kotha chattalu amalu cheyyali, Case Lani samvasaraluga sagadiyaka thwaraga thelchali

  • @talathotisunbeam6455
    @talathotisunbeam6455 Před 2 měsíci +1

    Farmers act land titles act now these new laws....
    BJP em chesina aatmanirbhar bharat

  • @nsrinukumar6679
    @nsrinukumar6679 Před 2 měsíci

    Kothha chattaalanu techhinandhuku thank you

  • @user-sz7qz6yb1d
    @user-sz7qz6yb1d Před 2 měsíci

    Supreme. Court lo stay techukindi

  • @galiramanaji7625
    @galiramanaji7625 Před 2 měsíci

    Ee chattam unna, mee business meeku untaadhi kaadhu. Ee nirasana lu endhuku....

  • @user-kt3fk5hr5t
    @user-kt3fk5hr5t Před 2 měsíci

    Jagan ni Pani cheyyakunda. Caselu vesarukada. Ippudu meeku yenduku bada? anubhavinchandi

  • @kchandra5212
    @kchandra5212 Před 2 měsíci

    Desa drohulu bayapadali kani mekendhu bada sir

  • @balanageswararao9142
    @balanageswararao9142 Před 2 měsíci

    An unwarranted move on part of BJP government.

  • @bhaskarg6586
    @bhaskarg6586 Před 2 měsíci

    Ruls prakaram panicheyyali layarla kendhuku badha

  • @Vijayabeulahjesus
    @Vijayabeulahjesus Před 2 měsíci

    Ponilelera babu channallaku చాన్నాళ్లకు ee lawyers poratam modalupettaru. Evm tamparing gurinchi matladandi.dsyachesi.

  • @pvjohnjoseph4513
    @pvjohnjoseph4513 Před měsícem

    Modi government lo antha ghorame

  • @knagaraju3099
    @knagaraju3099 Před 2 měsíci

    Nayavadi leka pothead society ledu

  • @rasaputrarani172
    @rasaputrarani172 Před 2 měsíci

    Chattaalu eppude baagunnaayi paatachattaalu vaddu.murder ,rape ,chinnappilla lanai daadi chesina vaallu 3 month ke bayataku vachhi color aga
    Restu tirugutuntaaru.

  • @muralinkrishna1108
    @muralinkrishna1108 Před 2 měsíci +1

    బయలు దేరారు బ్రిటీష్ బానిసలు,,😂😂😂

  • @KrishnaDharma21
    @KrishnaDharma21 Před 2 měsíci

    Velaki ela nachuthundhi mari janala blood thagakapothe valu ela brathukutharu papam!! Sevala pedha pelalu errukune valaki evvi nachav!!

  • @kmahesh7473
    @kmahesh7473 Před 2 měsíci

    Meru em nayavadhu raa

  • @v.k.karthik2795
    @v.k.karthik2795 Před 2 měsíci

    Adavari MEEDA jaruguthunna Dadulu kotha chattalanu vyathirekisthunna vaari adapillala MEEDA Dadulu jarigrte aa badalu telusthayi