Kottaga Rekkalochena | Flute Song | Nagaraju Talluri & Lalit Talluri | Swarna Kamalam | K Viswanath

Sdílet
Vložit
  • čas přidán 10. 07. 2021
  • #KottagaRekkalochena #SwarnaKamalam #KViswanath #FluteNagaraju
    Kottaga Rekkalochena | Flute Song | Nagaraju Talluri & Lalit Talluri | Swarna Kamalam | K Viswanath
    Kottaga rekkalochenaa song from swarana kamalam on flute by Nagaraju Talluri and Lalit Talluri from the SPB tribute concert.
    film : Swarnakamalam
    Song : Kottaga Rekkalochhena
    singers : SPB and S.Janaki
    Music : Illayaraaja
    Lyrics : Seetaramasastry
    Flute Nagaraju Talluri and Lalit Talluri
    Keyboards ayyapparaj and prakash
    Eledryms swamy PA
    Tabla : mohan
    Mixed by Shekar
    Recorded at string wings
    Edited by Meer
    follow me on my Social Media Profiles:
    / flutenagaraju​
    / flutenagara. .
    / flutenagaraju​
    contact on flutenagaraju@gmail.com
    #flutesongs #NagarajuTalluri #SPBTribute #swarnakamalam #k.viswanath #SPB #S.Janaki #illayaraaja #veturi #flutesolos #telugusongsonflute #flautist #fluteartist #Flautistofhyderabad #fluteplayerofindia
  • Zábava

Komentáře • 1,9K

  • @panugantichandramouli8713
    @panugantichandramouli8713 Před 2 lety +173

    సార్ అద్భుతం. మహా మహా అద్భుతం. వేవేల వందనాలు సార్. మీ వేణు గాణానికి 🙏🙏🙏🙏

  • @sindhujasindhuja3830
    @sindhujasindhuja3830 Před 2 lety +474

    మీ వేణు గానం వింటుంటే .....గుండెల్లో బాధని మరచిపోతాం... ఇంకా మకొసం చేయగలరు 🤝🙏

  • @Skmusic9494
    @Skmusic9494 Před 2 lety +20

    మీ వేణు గానం వింటుంటే
    మా గుండెల్లో బాధలు ఈ క్షణమే మరచిపోయాం మీరు ఇలాంటి ఎన్నో ఎన్నో మంచి మంచి సాంగ్స్ మాకు అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ జావేద్

  • @krishnareddy2808
    @krishnareddy2808 Před rokem +8

    ఆహా ఏమి అద్భుతం సార్...మీ తండ్రి కొడుకులకు దేవుడు ఇచ్చిన వరం మీకు రారు మరెవరూ సాటి...

  • @malleshtech
    @malleshtech Před 2 lety +102

    అద్భుతం సార్
    మ్యూజిక్ అంటే చాలా ఇష్టం... 👌👌👌👌👏👏👏

  • @govadaganesh8061
    @govadaganesh8061 Před 2 lety +217

    మి పాటను వినను వారు దురదృష్ట వంతులు సార్
    Pure organic song to me.....
    THANKS NR garu

  • @bolisettibalamuralikrishna9047

    కొత్తగా కొత్త కొత్తగా మనసు
    రెక్కలు విప్పెనా
    మనసు ఆనందంతో
    రెక్కులు విప్పి ఆకాశంలో
    తేలిపోతుంది sir
    మీలోని ఈ ప్రతిభకు
    శతసహస్రకోటి వందనాలు.
    మీలాంటి ప్రతిభావంతులందరికీ

  • @annapureddyabbireddy8187

    మహా అద్భుతమైన వేణు గానం
    నన్ను నేనే మైమరచి పోయాను
    శ్రీకృష్ణ పరమాత్మ వలన నీకు వరం
    లభించి ఉంటుంది. అందుకే ఇలా వేణు గానం
    మధురంగా వాయిస్తున్నారు.
    🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺

  • @sivaji3192
    @sivaji3192 Před 2 lety +85

    ఏం వాయించారు సార్ నిజంగా అద్భుతం.
    ఆర్కెస్ట్రా టీం సూపర్.

  • @ramanaraoci4650
    @ramanaraoci4650 Před 2 lety +137

    ఆహా ..ఏమి అద్భుతమైన playing.. ఈ లోకము ఎంతో అందంగా ఈ వేణుగానం తో చూపించారు.. 👍👌💐👏

  • @satishsatishunboxing6192

    నీను ఇప్పటికి...ఈ వేణుగానాన్ని 500 సార్లు పైగా ఆలకించాను...ఇంకా ఆలకిస్తాను... నిజంగా మీరు గ్రేట్ సార్.... కొత్తగా రెక్కలొచ్చిన పాటను మీ వేణు గానం ద్వారా చాలా అద్భుతంగా ప్లే చేశారు... awesome talent sir...🙏🙏🙏

  • @hanumantreddy1191
    @hanumantreddy1191 Před rokem +1

    మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ బ్రదర్ 👍👍👍

  • @kasimvali9698
    @kasimvali9698 Před 2 lety +115

    సంగీతానికి రాళ్లు కరగడం అంతే ఇదేనేమో 💐💐💐💐

  • @voiceofsatish3835
    @voiceofsatish3835 Před 2 lety +28

    ఒక్కసారిగా ఒళ్ళఅంత పులకించింది, సరస్వతి పుత్రులు 🙏🙏🙏🙏🙏🙏🙏ప్రతి రోజు వింటున్నాను అయినా తనివి తీరడంలేదు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏మీకు నా శతకోటి ధన్యవాదములు సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bukkevenkateswaranaik5407
    @bukkevenkateswaranaik5407 Před 2 lety +18

    మీ వేణు గానం అత్యద్భుతం...🙏🙏🙏

  • @nareshkotta621
    @nareshkotta621 Před rokem +1

    ఆ కృష్ణుని మురళి గానం విన్నంత గా మధురముగా మనసూ దొచేస్తున్నవ్ sir.

  • @gopibukke6245
    @gopibukke6245 Před 2 lety +47

    చెవిలో అమృతం పోసినట్టు ఉంది sir.. ధన్యవాదాలు 🙏🙏

  • @kavalibalaji8022
    @kavalibalaji8022 Před 2 lety +110

    వేణువు తో పాట పాడడం అద్బుతం గా ఉంది. పాటలోని ప్రతి పదము చక్కగ వినిపించింది 👌👌👌❤️❤️❤️🙏🙏🙏

  • @sarojinisainni3811
    @sarojinisainni3811 Před 7 měsíci +1

    బాల గోపాలుడు,... గోవిందుడు...కలసి అవలీలగా ఆలపించిన అద్భుతం... మనసును మరో లోకంలో విహరింప జేసే
    సమీరంలా హాయిగా ఉంది..... మీకు ధన్యవాదాలు.... బాబుకి ఆశీస్సులు...
    మీరు ఇలాగే ఎన్నో అద్భుతాలు సృష్టించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను..💞💐💞

  • @balajialimelu5469
    @balajialimelu5469 Před 8 měsíci +1

    మనసు లో కోపం బాదలు ఎన్ని వున్నా ఒక సారి మీ వేణు గానం వింటే మనసుకు హాయి గా వుంటుంది సార్

  • @malleshbudaram1717
    @malleshbudaram1717 Před 2 lety +86

    రాత్రిపూట రోజు ఒకసారి వింటే బాధలంన్ని మరిచిపోవచ్చు....మీ చాలా చాలా...ధన్యవాదములు 🙏

  • @ghk147
    @ghk147 Před 2 lety +70

    అధ్భుతం... అధ్భుతం...
    మహా అద్భుతం...
    నాగరాజు గారికి ధన్యవాదాలు.

  • @saraswathim332
    @saraswathim332 Před rokem +3

    చాలా అద్భుతంగా వుంది అస్సలు వింటూ ఉండిపోయా ❤❤❤❤❤❤

  • @mramu3590
    @mramu3590 Před rokem +3

    సార్ నాకు ఈ పాట అంటే చాలా చాలా ఇష్టం సార్ మీ వేణు గానం వింటుంటే నా మనసుకు ఆనందం కలుగుతుంది సార్ కళామతల్లి ముద్దుబిడ్డలు సార్ మీరు🙏 మీకు నా ధన్యవాదాలు🙏🙏🙏💕💕💕💐💐💐💐💐💐💐♥️♥️♥️♥️♥️♥️👈

  • @ashokchenna9654
    @ashokchenna9654 Před 2 lety +39

    సోర్గం ఎక్కడ లేదు sir మీ గానం లొనే ఉంది thank you. Meeru elantivi yenno paadaali. All the best sir

  • @sreenivasulus1073
    @sreenivasulus1073 Před 2 lety +18

    మీ వేణుగానా నినాదం విని మా గుండెలు పులకించిపోయి మా మందికి స్వంతన కలిగినది 🙏🙏

  • @yashlb8177
    @yashlb8177 Před měsícem +1

    Download option ki Mee videos ni ivvagalaru sir

  • @laxminarayana80
    @laxminarayana80 Před rokem +2

    కళామతల్లి ముద్దుబిడ్డ లకు సహస్ర శతకోటి వందనాలు

  • @Nayuni004
    @Nayuni004 Před 2 lety +51

    అద్భుతం నాగరాజు సార్...! 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kumarelugu5136
    @kumarelugu5136 Před 2 lety +102

    అద్భుతం మహా అద్భుతం వినడానికి ఎంత సోంపుగా ఉందో❤️❤️

  • @ramschippalapalli2288
    @ramschippalapalli2288 Před rokem +1

    Emandi emi sangeetham andi Babu asalu matalu levu sir thank you thank you so much God bless u both

  • @redyanaikbhukya.presidentd5853

    మీ ఫ్లూట్ వింటుంటే వేణుగానం విన్నంత ఆనందంగా ఉంది..

  • @tveenagayatri
    @tveenagayatri Před 3 lety +144

    అద్బుతం సార్ వీనులవిందుగా వుంది వేణువుల నాదం , 👏👏🙏🏻

  • @kuranginagaraju3543
    @kuranginagaraju3543 Před 2 lety +5

    కళాకారులుని దేవుడు ఇచ్చిన ఒక గొప్పవరం, అది విని మనం సంతోషించి గడపటం ఇంకా ఆనందం

  • @jagadeesh5218
    @jagadeesh5218 Před rokem

    సాక్షాత్తు ఆ కిట్టయ్య వేణువు గానం లా ఉంది......మనసుకి చాలా బాగుంది అయ్యా.......

  • @vallemrajeshbabu2391
    @vallemrajeshbabu2391 Před 2 lety +1

    అబ్బా.....ఎంత హాయి.....ఒత్తిడి లో ఉన్న వాళ్ళు , ఈ ఆనందాన్ని జుర్రు కోవచ్చు. డిప్రెషన్ లో ఉన్నపుడు చిన్న సౌండ్ తో వింటే....పరమానందం పొందొచ్చు. మైండ్లో ఉన్న గ్లాంట్స్, రి ఆక్టి వేట్ ఔ తాయి.పెళ్లి అయిన వాళ్ళు,కచ్చితంగా వినాలి.కాదు కాదు,కొన్నేళ్ళు తర్వాత....వింటారు.నిజం.అంతకంటే... నేనేమి చెప్పలేను.(కొత్తగా....rekkalocchenaa....)

  • @Shimba944
    @Shimba944 Před 2 lety +17

    👌👌👌సూపర్ సార్ మీకు చాలా చాలా ధన్యవాదములు 👌👌🙏🙏🙏🙏

  • @sreenivasulus1636
    @sreenivasulus1636 Před 2 lety +12

    అద్ధుతమైన వేణు గానం వింటూ ఉంటే మనసుకు ప్రశాంతంగా ఉన్నది!!🙏🙏

  • @UmadeviR-hl8pw
    @UmadeviR-hl8pw Před 9 měsíci

    మీ వేణుగానం చాలా బాగుంది అద్భుతం మ మనసుకి సంతోషం,హాయిని ఇచ్చింది ధన్యవాదములు.

  • @mukeshkarrolla3540
    @mukeshkarrolla3540 Před 2 lety

    నాకు ఇష్టమైన పాట ఇలా వేణుగానం లో వింటుంటే అబ్బా సూపర్ మీకు నా పాదాభివందనం సర్

  • @palletijanardhan3020
    @palletijanardhan3020 Před 2 lety +6

    మరొక సారి బాలు గారి ని గుర్తు చేశారు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను!చాలా బాగా పాడారు సూపర్👌👌👌

  • @avutachalam7814
    @avutachalam7814 Před 2 lety +56

    చాలా నచ్చింది సార్ ధన్యవాదములు విన సొంపుగా చాలా బాగుంది

  • @srinubandari111
    @srinubandari111 Před 2 lety +10

    ఆహా ఎంత అద్భుతం సార్ నన్ను నేను మైమరిచి పోయాను. మీకు శతకోటి వందనాలు సార్

  • @varalakshmi.r7065
    @varalakshmi.r7065 Před 2 lety +9

    Life without music would be a mistake...
    👌dear Sir it blows our mind ❤️..

  • @mmadhusudhan3866
    @mmadhusudhan3866 Před 2 lety +4

    Mi గానం వింటే మైండ్ చాలా రిలీఫ్ అవుతుంది sir💕💕💕

  • @m.s.shekar7403
    @m.s.shekar7403 Před 2 lety +8

    Super flute Exlent Sar 🙏🙏మనుసుకు చాలా హయ్ గా ఉంది సార్👌👌🙏🙏

    • @ramagiribagyasri7491
      @ramagiribagyasri7491 Před 2 lety

      సర్ చాలా ఇష్టం నాకు వీణ వాయించడం చాలా అద్భుతంగా ఉంది ఆహ్లాదమైన. మాక్కూడా నేర్చుకోవాలని ఉంది సార్🙏🙏🙏🙏🙏👌👌

  • @sudhakarvyshaka4386
    @sudhakarvyshaka4386 Před 2 lety

    మనకు క్యాన్సరు ఉండి ముందే చనిపోతానని తెలిసినా మీ వేణు గానం వింటే ఆ చనిపోయె భయాన్ని కూడా మర్చిపోతాం హాయిగా నిద్ర పోతాము మీ గానం మహా అద్భుతం మహా మహా అద్భుతం

  • @bhagyashridpilankar9913
    @bhagyashridpilankar9913 Před 2 lety +8

    Melodious......flute is sooooooo sweet......excellent team Sir......Great job.....👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼

  • @radhatanuku663
    @radhatanuku663 Před 3 lety +27

    Wow.. father and son recreation of magic . No words .

  • @paranaidumamidi4462
    @paranaidumamidi4462 Před 2 lety +17

    ఆహా..ఎంతో మనోరంజకంగా ఉంది...

  • @RameshKumar-dy6bw
    @RameshKumar-dy6bw Před 2 lety +8

    A great tribute to sp sir.
    Sp sir still live with his songs.

  • @giribabuchandramahanti4645

    శుభోదయం గురువు గారు . నా యొక్క ప్రశంస ఏమిటంటే ! నాకు 10 లకారాలు అప్పు ఉంది మీ యొక్క వేణుగానం కనులు మూసుకొని వింటు ఉంటే ఒక చల్లటి సాయంత్రం వేళ నేను నా చేతిలో పట్టుకున్న చరవాని నా 10 లకరాల అప్పు కూడా న అల విడిచి పెట్టేసా . అంతలా మనసుకు హాయి ని ఇచ్చింది మీ గానం . మీ యొక్క ఈ వేణుగానం చనిపోయే వాళ్ళని కూడా పైకి లేపుతుందేమో అనిపిస్తుంది ..🙏🙏🙏🙏🙏

  • @MrMak2005
    @MrMak2005 Před 2 lety +9

    Credits to Sirivennela garu, Ilayaraja garu, Vishwanath garu and Bhanupriya for creating this everlasting musical memory

  • @rajasekharg9240
    @rajasekharg9240 Před 3 lety +12

    వినే వారి మనో స్వర్ణ కమలాలను వికసింపజేసే తరణి కిరణాలు మీ వేణువులు... చక్కని పాటను అందజేసిన మీకు ధన్యవాదాలు🙏🙏

  • @venkataramakrishnagovvala7571

    నాగరాజుగారు మీ వేణు గానం. తో. నా హృదయం పులకరించి. పోయింది ఆహా ఎంత బాగా వాయించారు. నా కోరిక మేరకు. రాక్షసుడు. సినిమా లో నీ మీద. నాకు అనే పాట. వినాలని. ఉంది.

  • @pandujsp8699
    @pandujsp8699 Před 2 lety +5

    మనసుకి ఎంత ఆనందం కలుగుతుంది అంటే మాటల్లో చెప్పలేను....మీకు ధన్యవాదములు

  • @vaniadipudi6471
    @vaniadipudi6471 Před 2 lety +11

    It's God gift.Feelung happy without lyrics also sir 🙏

  • @adithyapower143
    @adithyapower143 Před 5 měsíci +1

    Sir daily sliping time lo ventuna manasu 😴😴😴🔊🎼🎶

  • @adimoorthy8005
    @adimoorthy8005 Před měsícem

    అద్భుతం మురళీగానం .కళాకారులకు భగవదాశీస్సులు.

  • @santhoshkumar-ig1lp
    @santhoshkumar-ig1lp Před 2 lety +17

    Excellent sir, i just saw your performance in Etv Sridevi drama company. Such a great artist you are. Wow.. No words sir.

  • @rammusicmaniac
    @rammusicmaniac Před 3 lety +18

    Melodious. Sounds like Vasantha ruthu is once again back in this year

  • @showery9521
    @showery9521 Před 2 lety

    కొత్తగా రెక్కలొచ్చి నట్లు,తనువు తన్మయంతో విహరించినట్లుంది.super sir

  • @satishganta8991
    @satishganta8991 Před 8 měsíci +1

    ఆహా చాలా ఆహ్లాదంగా ఉంది...👌👏👍🙏💕🥰

  • @rajum.l.r5698
    @rajum.l.r5698 Před 2 lety +4

    మీరు మీ గానం మనసు కి ఎంతో సంతోషం గా ఉంది...ఈ పాటలు గానం మరి ఎన్నో వినిపించాలని కోరు కుంటున్న

  • @user-zq8ti7ye9j
    @user-zq8ti7ye9j Před 2 lety +6

    This is my favourite song....hats off SPB

  • @shakuntalaelavala9445
    @shakuntalaelavala9445 Před 2 lety +1

    సరస్వతీ పుత్రులకు వందనాలు 🙏🙏

  • @anilrudraji5934
    @anilrudraji5934 Před 7 měsíci

    Adbhutanga undi Mee venuganam, chusina andari hrudayalanu meeti akashamlo viharinchi nattu undi 👌🙏

  • @mnithinsrinivas5066
    @mnithinsrinivas5066 Před 2 lety +9

    Mind blowing sir ,mee lanti kalakaarulaku inka chances raavalani korukuntunaam👌❤

  • @wonderfultasteful
    @wonderfultasteful Před 3 lety +14

    Pleasant flute song wow we enjoyed thank you for playing

  • @ramanarises6485
    @ramanarises6485 Před 2 lety

    Super sir ne telugu yakkada ante elamti maduryamaina sahithyam sangeetham lo undani proud ga cheppochu super sir meru really exllent🙏🙏🙏🙏🙏🙏😊🙏😊😊😊

  • @rameshbadugu5332
    @rameshbadugu5332 Před 2 lety

    మీ వేణు గానం వింటుంటే .....గుండెల్లో బాధని మరచిపోతాం...

  • @narasimhammedavarapu6908
    @narasimhammedavarapu6908 Před 2 lety +3

    చాలా బాగుందండి. శ్రీ వేణుగోపాల ప్రభు కరుణాకటాక్ష సిద్ధిరస్తు!

  • @venkatk8696
    @venkatk8696 Před 2 lety +4

    Really missing Balu Garu. In tears, but this flutist reminds the power of music in everyone’s life. Very nice performance.

  • @MuniMuni-fw7rr
    @MuniMuni-fw7rr Před 27 dny

    Superb superb మనసు చాలా ప్రశాంతం గ ఉంది sir ఇది వింటుంటే

  • @janimabusk8914
    @janimabusk8914 Před 2 lety +1

    Anna super anna Chala baga undi Anna Naku music 🎶 Antay chala iesta anna

  • @shyamlucky6803
    @shyamlucky6803 Před 2 lety +9

    Really inspired by u sir
    From today onwards I try to learn MURALI ❤️

  • @Yogkhk
    @Yogkhk Před 3 lety +43

    Sir, I do not understand your language but this is so melodious and soothing and marvelous. After all music have no boundaries is true. 🙏🙏

  • @bhanuchandhar2489
    @bhanuchandhar2489 Před 2 měsíci +1

    Great job sir
    Bharat maathaki jaii

  • @user-wn1vb8ix7p
    @user-wn1vb8ix7p Před 3 měsíci +1

    Nenu Office ki velle mundu mariyu tension feel ayinappudu oka sari mee venu gaanam vini relax avutuntanu sir, Thanks

  • @komalkumar9073
    @komalkumar9073 Před 2 lety +5

    Excellent Playing Nagaraju Garu 🙏🙏🙏🌹🌹🌹

  • @ashokpasunoori440
    @ashokpasunoori440 Před 2 lety +4

    🙏🙏🙏🙏 Ilayaraja sir, evergreen song, thank you Nagaraju sir

  • @StayGenuine
    @StayGenuine Před rokem

    Mee padutha teeyagalo chestunna sevaki meekoka hats off...❤❤❤

  • @Hinduv88
    @Hinduv88 Před 2 lety +1

    చాలా బాగుంది అంటే అది ఎంత చిన్న మాటో అవుతది.... ఇంకేమి చెప్పనూ ఇంత కంటే

  • @adisrik879
    @adisrik879 Před 2 lety +6

    Magical Flute Musicians , Great

  • @tinkubebarta1692
    @tinkubebarta1692 Před 2 lety +7

    Guru garu chala madhuram ga undhi 🎧
    So beautiful ❤️❤️❤️

  • @hkhk3871
    @hkhk3871 Před rokem +1

    ఎన్నో బాధలు ఉండి ఆఖరికి మరణించాలని నిర్ణయించుకున్న ఒక ఆఖరి క్షణంలో ... మీ వేణు గాణం విన్న తరుణంలో .... బ్రతకాలని ఆశ పుడుతుంది అలాంటి అద్భుతమైన దివ్యమైన అమృతం.

  • @ishacarreviewstelugu7298
    @ishacarreviewstelugu7298 Před 2 měsíci

    అద్భుతం సర్ వింటు వుంటే మనస్సు చాలా ప్రశాంతంగా ఉంది 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @satishpolisetty7799
    @satishpolisetty7799 Před 2 lety +4

    మనస్సు కి చాలా హాయి గాను ప్రశాంతంగా ను ఉంది మీ వేణు గానం 👌👌

  • @sureshbabud9068
    @sureshbabud9068 Před 2 lety +7

    Very Soulful 🙏, Thanks to Nagaraju Garu for the best flute version I have ever heard... Pranamam to the Legends Sri SPB, ILAYARAJA Sir, Veturi Garu.. Viswanath Sir

  • @uma12170
    @uma12170 Před 2 lety

    Emi posaro devudu valla gontulo...maha adbhutam..ga vundi🙏🙏🙏🙏🥰

  • @vasuja100
    @vasuja100 Před 2 lety

    అద్భుతమైన పెర్ఫార్మన్స్ నాగరాజు గారు...మనస్సంతా అదేదో హాయి నిండిపోయింది

  • @yarapotinasatyanarayana569

    No words. Simply superb 💖

  • @daspalli
    @daspalli Před 2 lety +3

    Wonderful sir. It’s a beautiful play

  • @nakkaramana6273
    @nakkaramana6273 Před 2 lety

    Really excellent... hats off

  • @syeedsadik9483
    @syeedsadik9483 Před rokem

    Na life lo enta manchi .music vinalaydu.thanku nagaraju sir.suppar

  • @hemachander5267
    @hemachander5267 Před 2 lety +7

    Excellent melody. So sweety flute, stay blessed bro 👍

  • @sivakoti9799
    @sivakoti9799 Před 2 lety +3

    Incredible.. I really like this

  • @notebooks9733
    @notebooks9733 Před 11 měsíci +1

    Mi Gaanam vinna tharuvata........i was decided that I will definitely make one person from my family as #flutist

  • @kirantelukuntla5227
    @kirantelukuntla5227 Před 2 lety

    మీకు..మీరే సాటి..💐.మీకు లేరు మరి ఒకరు పోటీ,very happy to hear Golden music👍

  • @SAIRYTv
    @SAIRYTv Před 2 lety +3

    అద్భుతం సార్
    వింటుంటే ఎంతో హాయిగా ఉంది
    సంగీతానికి గొప్ప శక్తి ఉంది